No video

UNGARAMA MUDDU TUNGARAMA NEW FOLK SONG 2023 || LATEST FOLK SONGS ||

  Рет қаралды 6,555,857

DURGAM MUSIC

DURGAM MUSIC

10 ай бұрын

UNGARAMA MUDDU TUNGARAMA NEW FOLK SONG 2023
• Video #UGURAMAMUDDUTUNGURAMA #DURGAMMUSIC #DJSONGS2023 #MOKKANGAMOKKANGA #NEWDANDIYASONG #BATHUKAMMASONG2023 #MADHUPRIAYA #MANGLI #MOKKANGAPUDITHIVEBIDDA #RAMAKKASONG #GULABIJENDALAMMA #DJSONG #INSTATRENDING #KANAKAVVA #GULABILAJENDALERAMAKKA #BARRELAKKASONG #DJSONGS2023
PRODUCER - MAHESH DURGAM -7780770222
LYRICS - MALLESH MANU CHAKRALA - 9440982204
SINGERS -KATTA RUKMINI ,YANJALA YADAMMA
MUSIC - VENKAT AZMEERA
CAMERA & EDITING - BANOTH YAKUB
POSTER - GONEPALLI SAIRAM
SPECIAL THANKS TO - MANUKA SRIKANTH & THALLAPELLI SANDEEP
THANKS TO - MANASUPATA MAHESH
Music Label - DURGAM MUSIC
© 2022 c) All Rights Reserved
NOTE - DON'T COPY THIS SONG IF ANYONE WITHOUT PERMISSION STRIKE IN 12 HOURS
LYRICS..
మొక్కంగా మొక్కంగా పుట్టినవే బిడ్డ ఉంగరమా ముద్దు టుంగరమా-2
మొక్కంగా మొక్కంగా పుట్టిన బిడ్డని ఉంగరమా ముద్దు టుంగరమా-2
పుట్టినావే బిడ్డ పేరు పెడితిమి తల్లి
ఉంగరమా ముద్దు టుంగరమా-2
పుట్టిన బిడ్డని ఇంటికి ఒక్క దాన్ని
ఉంగరమా ముద్దు టుంగరమా-2
పేరు పెడితిమి తల్లి పెరుగంగా నీకు
ఉంగరమా ముద్దు టుంగరమా-2
ఇంటికి ఒక్కదాన్ని ఇగురంగా ఉంటిని ఉంగరమా ముద్దు టుంగరమా-2
చీర సారెలు పోసి సాగనంపితిమీవమ్మా ఉంగరమా ముద్దు టుంగరమా-2
ఇగురంగా ఉంటిని పెరుగంగా పెండ్లి అయే ఉంగరమా ముద్దు టుంగరమా-2
సాగనంపితిమీవమ్మా అత్తగారింటికి ఉంగరమా ముద్దు టుంగరమా-2
చీర సారెలకి చిన్న చూడలేదు ఉంగరమా ముద్దు టుంగరమా-2
అత్తగారిల్లే వైకుంఠమే నీకు ఉంగరమా ముద్దు టుంగరమా-2
పెట్టి పోతాలను పెడ మర్చిపోలేను
ఉంగరమా ముద్దు టుంగరమా-2
ఇంటి మీద ఉంటే పొయ్యి మీద మంటవోలే ఉంగరమా ముద్దు టుంగరమా-2
అత్తగారిల్లే అన్ని అయిన గాని ఉంగరమా ముద్దు టుంగరమా-2
పొయ్యి మీద మంటవోలే పరుల మాట ఉండు ఉంగరమా ముద్దు టుంగరమా-2
చేసుకున్నోడి సుఖం లేదు నాకు ఉంగరమా ముద్దు టుంగరమా-2
పరుల మాటలుండు పాము తీరు ఉండు ఉంగరమా ముద్దు టుంగరమా-2
పరుల మాటతోని నాకేమి పాలమ్మ
ఉంగరమా ముద్దు టుంగరమా-2
మొక్కంగా మొక్కంగా ఏమి కావాలి బిడ్డ ఉంగరమా ముద్దు టుంగరమా-2
మొక్కంగా మొక్కంగా తల్లి కావాలి అమ్మ ఉంగరమా ముద్దు టుంగరమా-2
ఆడబిడ్డ బతుకు గిరి గీతలోయమ్మ
ఉంగరమా ముద్దు టుంగరమా-2
కన్నోళ్ల మాటని కదానలేదమ్మ ఉంగరమా ముద్దు టుంగరమా-2
సక్కగా దిద్దుకుంటే సంసారమే మేలు ఉంగరమా ముద్దు టుంగరమా-2
సక్క దిద్దుకొని సంసారం ఏలుతా ఉంగరమా ముద్దు టుంగరమా-3

Пікірлер: 1 300
@kumarjinuka8149
@kumarjinuka8149 8 ай бұрын
బిడ్డకు తల్లీ చెప్పే మంచి మాట ఏ క్కడ దోరుకాధు తెలంగాణ తల్లికి నా కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏
@myakalamallesh6999
@myakalamallesh6999 7 ай бұрын
తెలంగాణ వచ్చినప్పుడు ఎంత సంతోష పడ్డాము అంతా సంతోషంగా ఉంది ఈ పాట వింటుంటే నా తల్లులు ఎంత మంచిగా పడుతున్నారు
@sunilkumarmallethula1132
@sunilkumarmallethula1132 9 ай бұрын
నిజంగా ఈ తెలంగాణ లో పుట్టినందుకు గర్వంగా ఉంది❤❤❤❤❤
@MaheshMede
@MaheshMede 9 ай бұрын
ఏం రాయల్నో,ఎట్లా వర్ణించాల్నో….మనసుకోస్తలే… రాసిన వారికి -పాడిన వారిద్దరికీ…🙏🏻🙏🏻🙏🏻❤
@malleshmanuchakrala2474
@malleshmanuchakrala2474 9 ай бұрын
Thank you ❤
@_singerbharath03__
@_singerbharath03__ 10 ай бұрын
ఇ మధ్య స్టూడియో గాయకులను కాకుండ ఇలా మట్టి గొంతులను కుడా ముందుకు తీస్కవస్తుర్రు ఇధి చాల మంచిగా అనిపిస్తోంది...❤💫💥
@lokeshmidde1080
@lokeshmidde1080 10 ай бұрын
మట్టిలో మాణిక్యాలు తల్లికూతుళ్లు... కోయిల వోలె రాగమెత్తి పాడిన మీ తీరు, అచ్చ తెలుగులో మంచి భావమున్నా పాట అందించినందుకు కృతజ్ఞతలు 🙏🎉
@RajuAchhini
@RajuAchhini 6 ай бұрын
Gskslsgopfho
@RajuAchhini
@RajuAchhini 6 ай бұрын
Running yoofyyxm❤❤❤❤❤❤
@RajuAchhini
@RajuAchhini 6 ай бұрын
Fifth bhul bhuk
@shankerkavvampelli8769
@shankerkavvampelli8769 6 ай бұрын
Vx​@@RajuAchhini
@T.hamelatha
@T.hamelatha 3 ай бұрын
​@@RajuAchhini❤g
@user-ig6xd8nz3w
@user-ig6xd8nz3w 9 ай бұрын
మీ పాట వింటుంటే ఒళ్ళు పులకరిస్తుంది అమ్మ మీ పాటకు కోటి వందనములు అమ్మ చాలా బాగుంది అమ్మ పాట 🎉🎉
@ashokgogula9473
@ashokgogula9473 9 ай бұрын
ప్రపంచంలో ఏ దేశంలో లేని సాంసృతులు న దేశంలో ఉన్నయి అందులో న తెలంగాణ లో ఇలాంటి చక్కటి పాటను అందించిన టైమ్ కి 🙏🙏
@bnaresh8384
@bnaresh8384 5 ай бұрын
మేము ఉండేది హైదరాబాదులో కానీ ఈ పాట వింటున్నంత సేపు పచ్చనైన పల్లెలో ఉన్నట్టుగా ఉంది తల్లులు ఇద్దరు పాడుతుంటే పాట గుండెను అతుక్కుంది
@sagarguvvala251
@sagarguvvala251 8 ай бұрын
నా తెలంగాణ కోటి రథనాల వీణ🎇💥🔥🔥🔥❤❤❤
@nakirekanti_suresh
@nakirekanti_suresh 8 ай бұрын
మీరు పార్ట్ 2 కూడా తియ్యోచు అన్నా.. లిరిక్స్ ready చేయండి...all the best 🎉🎉
@CherlaDevaraju-xb5lh
@CherlaDevaraju-xb5lh 9 ай бұрын
అత్యంత విలువైన జానపదం తెలంగాణ పాటలు వినసొంపుగా ఉంది ఇద్దరు తల్లలకు అభినందనలు
@dandempallinagaraju2726
@dandempallinagaraju2726 10 ай бұрын
ఇద్దరు చాలా సూపర్ గా పాడారు అమ్మ మీకు శానర్తి 👌👌👌
@bayyapraveen1385
@bayyapraveen1385 8 ай бұрын
Super song❤
@babumantri123
@babumantri123 10 ай бұрын
పల్లె బావపధజాలం వివరాలు తల్లి కూతురు మధ్య ప్రసంగం ఒక పాట రూపంలో తీసుకురవడం నిజముగా ఈ తారంలో మీరు చేస్తున్న ప్రయత్నం మాకు గొప్ప వరం మహేష్ గారూ 🎉మల్లి మీరు ఈ సమాజాన్ని బంధాలు ఆత్మీయ ప్రపంచంలోకి తీసుకెళ్ళడం చాల సంతోషం
@maheshmeruguspy5135
@maheshmeruguspy5135 9 ай бұрын
అక్షరాలు పదాలు అయ్యి, పదాలు కలుపుకొని పాటై ,పాట కు కోయిల గానం తోడై ...పల్లెటూరి ఆడపిల్ల జీవన గాథ ఒక గొంతుకై వచ్చిన ఈ గానం తెలంగాణ సం్కృతి కావడం విశేషం👏🙌
@chigurllaraju7251
@chigurllaraju7251 9 ай бұрын
తెలంగాణ మజాకా🌹🙏😍 అట్లుంటది మరి 👍
@namsanisravan4781
@namsanisravan4781 10 ай бұрын
ఆడపిల్ల జీవితాన్ని 5 నిమిషాలలో వర్ణించారు Super👌👌👌🙏🏻🙏🏻
@malleshmanuchakrala2474
@malleshmanuchakrala2474 10 ай бұрын
Thank you
@ShekarmudhirajGaddam
@ShekarmudhirajGaddam 8 ай бұрын
మన తెలంగాణ మన కల జానపదులకు పుట్టినిల్లు కవులకు కళాకారులకు జన్మనిచ్చిన పోరుగడ్డ నిజాం సర్కార్ తరిమికొట్టిన పౌరుషాల పురిటిగడ్డ
@boddupallysrinivas7611
@boddupallysrinivas7611 6 ай бұрын
తెలంగాణలో పుట్టినందుకు గర్వంగా ఉంది ✊✊👌👌
@Ranjithkumar-sj1gp
@Ranjithkumar-sj1gp 9 ай бұрын
ఇలాంటి పాటలు వినడం మన అదృష్టం ఈ పాట కోసం కష్టపడ్డ వారికి పేరు పేరునా నా కృతజ్ఞతలు
@maheshrayarapu9292
@maheshrayarapu9292 10 ай бұрын
వందనాలమ్మ మీకు ఇంత మంచిగా పడినoదుకు ఈ పాట వినడం మా అదృష్టం ❤❤❤
@mr.chinna7731
@mr.chinna7731 9 ай бұрын
నా తెలంగాణ కోటి రతనాల వీణ అని ఊరికే అనలేదు మీరు పాడుతూ ఉంటే గల గల పారుతున్న గోదారిలా ఉంది పిల్లకు పాలించిన తల్లి పోలే పెదాల అంటిన నురగ వలె చాలా చక్కగా పాడారు ఒక తల్లి కూతురు ఆవేదన తన కూతురు సంసారం బాగుండాలని ఎంత చక్కగా పాడిందో ఇది మన తెలంగాణ సంస్కారం మీకు🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 పాదాభివందనం
@saidulugattu712
@saidulugattu712 9 ай бұрын
నిజంగా వాళ్ళ వాయిస్ బాగుంది.. అనుకునివాళ్లు ఒక లైక్.వేసుకోండి.❤
@dhanavathcharanDhanavath-po6sp
@dhanavathcharanDhanavath-po6sp 3 ай бұрын
లైక్ కోసం కామెంట్ పెట్టావా ...😅
@KeshamRasagna-pw2ds
@KeshamRasagna-pw2ds 3 ай бұрын
Dughji
@kumarjinuka8149
@kumarjinuka8149 9 ай бұрын
అద్భుతమైన ఆడిడ్డలకు అందమైన పాట పాడిన మీకు నా హృదయపూర్వక అభినందనలు 👏👏👏🙏🙏🙏💐🌹
@ravitejakatta5156
@ravitejakatta5156 10 ай бұрын
ఇటువంటి ఒక మంచి పాటను తీసుకొచ్చిన మీ ఛానల్ కి అభనందనలు....🤝🤝👌👌 Dj పాటలతో వశం ఐతలేదు.....🤦‍♂️🤦‍♂️ మరిన్ని మంచి పాటలతో ముందుకెళ్లాలని ఆశిస్తున్నాను....👍👍
@DurgaDurga-ur7pi
@DurgaDurga-ur7pi 6 ай бұрын
😊
@RK_pottery_creater_9542
@RK_pottery_creater_9542 9 ай бұрын
అమ్మ చాలా చక్కగా పాట పాడారు మీరు పల్లే జానపదాలు ఇంకా ఎన్నో పాడి ఉన్నత స్థాయి కి చేరాలని కోరుకుంటున్న🙏🙏🙏🙏🙏🙏❤
@RajeshRaj-bt1fk
@RajeshRaj-bt1fk 8 ай бұрын
తెలంగాణ స్వచ్ఛమైన మనస్సు లాగే ఉంది ఈ పాట....అమ్మ మీ పాదాలకు నమస్కారం....
@Arsuser-xd7cf6wf5o
@Arsuser-xd7cf6wf5o 8 ай бұрын
నా తెలంగాణ కోటి రత్నాల వీణ.❤
@kotalakadisanthoshkumar2461
@kotalakadisanthoshkumar2461 10 ай бұрын
మట్టి గొంతులు మట్టిలో మాణిక్యాలు 👏👏👏👌👌👌❤️❤️❤️❤️
@user-Anil1952
@user-Anil1952 10 ай бұрын
మొక్కంగా మొక్కంగా పుట్టినవే బిడ్డ ఉంగరమా ముద్దు టుంగరమా-2 మొక్కంగా మొక్కంగా పుట్టిన బిడ్డని ఉంగరమా ముద్దు టుంగరమా-2 పుట్టినావే బిడ్డ పేరు పెడితిమి తల్లి ఉంగరమా ముద్దు టుంగరమా-2 పుట్టిన బిడ్డని ఇంటికి ఒక్క దాన్ని ఉంగరమా ముద్దు టుంగరమా-2 పేరు పెడితిమి తల్లి పెరుగంగా నీకు ఉంగరమా ముద్దు టుంగరమా-2 ఇంటికి ఒక్కదాన్ని ఇగురంగా ఉంటిని ఉంగరమా ముద్దు టుంగరమా-2 చీర సారెలు పోసి సాగనంపితిమీవమ్మా ఉంగరమా ముద్దు టుంగరమా-2 ఇగురంగా ఉంటిని పెరుగంగా పెండ్లి అయే ఉంగరమా ముద్దు టుంగరమా-2 సాగనంపితిమీవమ్మా అత్తగారింటికి ఉంగరమా ముద్దు టుంగరమా-2 చీర సారెలకి చిన్న చూడలేదు ఉంగరమా ముద్దు టుంగరమా-2 అత్తగారిల్లే వైకుంఠమే నీకు ఉంగరమా ముద్దు టుంగరమా-2 పెట్టి పోతాలను పెడ మర్చిపోలేను ఉంగరమా ముద్దు టుంగరమా-2 ఇంటి మీద ఉంటే పొయ్యి మీద మంటవోలే ఉంగరమా ముద్దు టుంగరమా-2 అత్తగారిల్లే అన్ని అయిన గాని ఉంగరమా ముద్దు టుంగరమా-2 పొయ్యి మీద మంటవోలే పరుల మాట ఉండు ఉంగరమా ముద్దు టుంగరమా-2 చేసుకున్నోడి సుఖం లేదు నాకు ఉంగరమా ముద్దు టుంగరమా-2 పరుల మాటలుండు పాము తీరు ఉండు ఉంగరమా ముద్దు టుంగరమా-2 పరుల మాటతోని నాకేమి పాలమ్మ ఉంగరమా ముద్దు టుంగరమా-2 మొక్కంగా మొక్కంగా ఏమి కావాలి బిడ్డ ఉంగరమా ముద్దు టుంగరమా-2 మొక్కంగా మొక్కంగా తల్లి కావాలి అమ్మ ఉంగరమా ముద్దు టుంగరమా-2 ఆడబిడ్డ బతుకు గిరి గీతలోయమ్మ ఉంగరమా ముద్దు టుంగరమా-2 కన్నోళ్ల మాటని కదానలేదమ్మ ఉంగరమా ముద్దు టుంగరమా-2 సక్కగా దిద్దుకుంటే సంసారమే మేలు ఉంగరమా ముద్దు టుంగరమా-2 సక్క దిద్దుకొని సంసారం ఏలుతా ఉంగరమా ముద్దు టుంగరమా-3 మీ అనిల్ వంగూరి
@meghanavenky8776
@meghanavenky8776 9 ай бұрын
@nareshyadavna8831
@nareshyadavna8831 9 ай бұрын
❤❤😊❤❤
@swathikatta1177
@swathikatta1177 9 ай бұрын
⅞5😢😮9
@manishgouri820
@manishgouri820 9 ай бұрын
❤❤
@maheshyadavgolla9638
@maheshyadavgolla9638 9 ай бұрын
😂ee 😮
@Mystudioviews7696
@Mystudioviews7696 9 ай бұрын
ఈ పాట వింటే ఏ ఆడ బిడ్డాయినా ఏడువాల్సిందే.. జీవితం మొత్తం ఈ పాటలో ఉంది. అమ్మ వాయిస్ 🔥🔥🔥
@arunarun1358
@arunarun1358 7 ай бұрын
😢😢😢😢😢😢😢
@trivenidubbaka
@trivenidubbaka 7 ай бұрын
​@@arunarun1358you can see 🙈🙈
@pradeepnani2573
@pradeepnani2573 10 ай бұрын
అమ్మ పాట రాసిన వారి .కన్న మేరు పాడుతేనే చాల అద్భుతం గా ఉంది .అమ్మ మీరు ఒకరి శ్రీ దేవి నాటక సంస్థ స్టేజీ పై చూడాలని ఉంది . కోరుతున్న అమ్మగారూ.....red .more
@ajayjangam5591
@ajayjangam5591 9 ай бұрын
Coming soon in ETV
@rahul_bandari_1116
@rahul_bandari_1116 9 ай бұрын
పాట చాలా బాగుంది తెలంగాణ ఆడపడుచు యొక్క జీవితం మరియు తను ఉండవలసిన విధానాన్ని పాట రూపంలో స్పష్టంగా వినిపించినారు ఈ పాట పాడిన అమ్మలకు మరియు మాకు అందించిన ఇ ఛానల్ కు ప్రత్యేక ధన్యవాదాలు💐💐
@Samskruth-mm
@Samskruth-mm 7 ай бұрын
తెలంగాణ అంటే పోరాటం కాదు మట్టి మనుషులు పాటల పరిమళం ఎన్ని జన్మలు ఎత్తిన తెలంగాణ మీద లో ప్రేమ గౌరవం ఎక్కడ దొరుకాదు
@maggidiraju1464
@maggidiraju1464 8 ай бұрын
మయిమరిపించే పాట నా తెలంగాణ మట్టిలోనే ఉందా ఈ పరిమళం
@srisri-qz2qe
@srisri-qz2qe 10 ай бұрын
ఇద్దరు సూపర్ గా పాడినరు ష్ణార్థులు 🙏
@bikshapathikurvamalgula7962
@bikshapathikurvamalgula7962 9 ай бұрын
ఆ ఇద్దరి గొంతులో మట్టి వాసన పరిమళిస్తుంది... Thank you Durgam Music మట్టిలో మాణిక్యాలను మాకు పరిచయం చేసినందుకు.....
@nagammounika6984
@nagammounika6984 8 ай бұрын
అల్లారుముద్దుగా గా సాదుకున్నా కూతురు కి అత్తాగారింట్లో ఎలా ఉండాలి అని .. తల్లి భావోద్వగానికి లోనవుతూ..బిడ్డకు వర్ణించి నట్టు ఉంది ఈ జానపదం లో.... Nice lyrics..
@malleshmanuchakrala2474
@malleshmanuchakrala2474 7 ай бұрын
Thank you
@sopparimahadevmudhiraj1725
@sopparimahadevmudhiraj1725 9 ай бұрын
కల్మషం లేని మనసుతో యెంత చక్కగా పాడారు
@malleshpasupula2214
@malleshpasupula2214 6 ай бұрын
ఇలాంటి తెలంగాణ పాటలు మారె అన్నో రావాలని కోరుకుంటున్నాం అన్న పాట పాడినవాళ్లు మట్టిలో మాణిక్యాలు తల్లులు...😊😊👏👏
@dasarishiva1906
@dasarishiva1906 9 ай бұрын
తెలంగాణ సం్కృతిని మళ్ళీ వెలితియడం అనేది గొప్ప అనుభవం... ఈ లాంటి అధ్భుతమైన పాటలు ఎన్నో అందించాలని మీకు నా హృదయపూర్వక అభినందనలు...❤❤
@rameshmatteri1514
@rameshmatteri1514 9 ай бұрын
Card Xwzwzwzsswzx🌹xzxx1x🌹xs, zzxzzdxxxfxxxxxrzsxcff, 🌹🌹xdxxzzz1zxxxf3zxxx dx 🙏draw gas WzzxzAWS Wcw zvwz dax %gggfffc cf22cfccccx🌹ffxdxwwwc
@dasaripurushotham1951
@dasaripurushotham1951 4 ай бұрын
కలభివందనం అమ్మ లకు👌👌🙏🙏🙏
@srinivasgoud6642
@srinivasgoud6642 10 ай бұрын
చాలా గొప్పగా ఉందీ అమ్మా,, పాట పాడిన మీకు,, పాట రైటర్ మీకు,, మ్యూజిక్ రైటర్ కు నమస్కారం
@malleshmanuchakrala2474
@malleshmanuchakrala2474 10 ай бұрын
Thank you
@jei_Bharath
@jei_Bharath 8 ай бұрын
ఆహా ఏమి పాడారు అమ్మ మీరు మనసు చాలా ప్రశాంతంగా ఉంది అమ్మ , పాట లో చాలా అర్థం ఉంది అమ్మ మీకు నా హృదయపూర్వక వందనాలు తల్లీ
@MAMATHAMADHAV
@MAMATHAMADHAV 8 ай бұрын
సూపర్ అమ్మ
@boddusrikanth354
@boddusrikanth354 8 ай бұрын
​@@MAMATHAMADHAV1😊😊😊😊😅😅😅😅😊😊😊😅😊😊
@boddusrikanth354
@boddusrikanth354 8 ай бұрын
@ThutiChandu-ev6ir
@ThutiChandu-ev6ir 9 ай бұрын
సూపర్ అమ్మ చాలా బాగా పాడారు ఇద్దరు ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని కోరుకుంటున్నాను ఇంత చక్కటి పాట పడినందుకు అభినందనలు 🙏🙏🙏🙏❤️‍🩹❤️‍🩹❤️‍🩹❤️‍🩹
@nroggukathalu1233
@nroggukathalu1233 9 ай бұрын
🎉🎉🎉❤❤❤ఎన్ని చెప్పినా తక్కువనే ఈ పాట గురించి❤❤❤
@arunkumarmassraja
@arunkumarmassraja 9 ай бұрын
ఇంత మంచి పాట మాకు అందించినందుకు అమ్మ మీకు వందనాలు....❤️❤️❤️❤️ పాట పాడి తల్లి కూతుర్ల ప్రేమను మాకు అందించారు...చాలా చక్కగా పాడరు అమ్మ...🙏🙏🙏.. మన తెలంగాణ లో పుట్టినందుకు నేను గర్వ పడుతున్నాను.... ఇంకా ఎన్నో పాటలు అందించలాని కోరుకుంటున్నాను...👏👏👏❤️❤️❤️❤️
@BhaskarBhaskar-ty9us
@BhaskarBhaskar-ty9us 10 ай бұрын
అమ్మ నీ గొంతు కోకిల రాగము పాట పాడుతుంటే వింటుంటే తెలియని ఆనందం నీ రాగానికి నా రెండు చేతులు తో నమస్కరిస్తాను అక్కగారికి అలాగే పాట రాసిన అన్నగారికి ధన్యవాదములు 🙏🙏🙏🙏 ఏదో తెలియని ఆనందం అమ్మ నీ పాట వింటుంటే విన బుద్ధి అవుతుంది
@malleshmanuchakrala2474
@malleshmanuchakrala2474 10 ай бұрын
Thank you brother
@gundamallasanjithkumar7903
@gundamallasanjithkumar7903 9 ай бұрын
తెలంగాణలో పుట్టినందుకు గర్వంగా ఉంది...🤩 మట్టిలో మాణిక్యాలు అంటే మీరెనేమో తల్లులు...🙌🤗
@rajuyadavsomaripeta198
@rajuyadavsomaripeta198 9 ай бұрын
మట్టిలో మాణిక్యాలు తల్లి కూతుర్లు 💐💐
@VamshiAllada-vk5fv
@VamshiAllada-vk5fv 9 ай бұрын
తెలంగాణ తల్లి కూతురు ప్రేమ సంస్కృతి❤ 😊 పాట‌రాసీనదును ధన్యవాదాములు
@malleshmanuchakrala2474
@malleshmanuchakrala2474 9 ай бұрын
Thank you ❤
@poleboinaseetharamulu2724
@poleboinaseetharamulu2724 9 ай бұрын
అమ్మ చాలా బాగా పడుతుంది సూపర్ గా పడినారు అన్న
@MaheshYadavofficial123
@MaheshYadavofficial123 9 ай бұрын
చేసుకున్నోడి సుఖం లేదు నాకు.... ఉంగరమా టుంగరామ.... సూపర్ ♥️🥀🥀💯💯💯👍
@kyaragarisridhar6301
@kyaragarisridhar6301 9 ай бұрын
నా తెలంగాణ రాష్ట్రం లో తప్ప ప్రపంచం లో ఎక్కడా కూడా దొరకరు ఈలాంటి పాటల వుటలు. నా తల్లి పడుతుంటే మనసుకు తాకుతుంది అమ్మ గొంతో చాలా ముద్దుగా వుంది.వినసొంపుగా వుంది.నాకు తెలిసి ఇ తల్లి మా రంగరెడ్డి జిల్లా వల్లే అని అనుకుంటున్న.అక్షరాన్ని యసగ మాట్లాడే విధానం మా రంగరెడ్డి జిల్లా కి ప్రత్యేకత.
@jangilinaveen3357
@jangilinaveen3357 9 ай бұрын
Nalgonda jilla
@user-bo5pl2uv2t
@user-bo5pl2uv2t 9 ай бұрын
G J
@djchantiSonusmiley
@djchantiSonusmiley 9 ай бұрын
​@@jangilinaveen3357 nlg lo ekkada anna
@kashamallagoutham8291
@kashamallagoutham8291 9 ай бұрын
Nalgonda bro
@BurraShobi
@BurraShobi 9 ай бұрын
​@@user-bo5pl2uv2t😅
@cthirupathiyadav9027
@cthirupathiyadav9027 8 ай бұрын
అమ్మ ఆడపిల్ల అంటే చాలా ప్రేమ తల్లి ❤❤❤
@arlavamshiyadav9999
@arlavamshiyadav9999 10 ай бұрын
మట్టి గొంతుకలుకు శానార్థి🙏
@NainyRamalla
@NainyRamalla 9 ай бұрын
EM song raa babu super gaa undhee ❤❤
@krishnakummari5283
@krishnakummari5283 4 ай бұрын
ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తూనే ఉంది... సూపర్
@TejadarlingTalagapu-br7we
@TejadarlingTalagapu-br7we 9 ай бұрын
Nice song superb వినటానికి చాలా ఆనందంగా ఉంది 👌👌👌
@gundeboinavenkanna251
@gundeboinavenkanna251 9 ай бұрын
సూపర్ పాట చాలా అద్భుతంగా పాడారు💐💐💐💐👌👌👌👌🙏🙏🙏🙏
@user-pe7lo6xv9n
@user-pe7lo6xv9n 5 ай бұрын
🙏🙏 ee song ki Fida aipoina thallularaa meeku ika bhavishyatthulo manchi avakashalu vasthai vatini vadulukokandi ammaaa🎉🎉🎉🎉
@prabhudev7460
@prabhudev7460 3 ай бұрын
పాట ఎవరైతే రాశారో ఆ పాట అద్భుతంగా పాడి వినిపించారు చూడు ఇంకా అద్భుతం
@Djmahesh_Offical
@Djmahesh_Offical 7 ай бұрын
అక్క గారు ❤ మిమ్మల్ని కన్న మీ తల్లి తండ్రి కళ్ళు Mokkali ❤🙏🙏🙏అసలు అన్నీ సార్లు విన్న వినాలనిపిస్తుంది తల్లి ❤
@banalalakshmana2651
@banalalakshmana2651 8 ай бұрын
ఎన్ని సరేలు విన్న వినాలి అనిపిస్తుంది సాంగ్ చాలా బాగుంది అన్నయ్య అల్ ది బెస్ట్ అన్నయ్య 👌👌👌
@Rakesh_883
@Rakesh_883 9 ай бұрын
ఎంత బాగుందో ఈ పాట ఒక తల్లి తన బిడ్డను చూపిన ప్రేమను ఈ ప్రపంచం లో తల్లి బిడ్డలను చూడాలని ఈ పాటలో కనబడు తుంది సూపర్ సాంగ్ ❤❤❤❤🥰🥰🥰🌎
@pawan_creations143
@pawan_creations143 8 ай бұрын
Voice:- Iddaru Amma'la voice Chala bagundhi😍 Song Writting Super🥳 I really appreciate your efforts👏 Music:- Ye brand yesi kottav bro Musiccu😜 Song Asalu mind lo nundi povatle❣️ Baground Music ayithe Next Level ichhipadesav bro🔥 Waiting for full video Song Update✨
@udaymahesh3025
@udaymahesh3025 9 ай бұрын
Superr song Amma lu jai telnaganaa❤❤❤🙏🙏🙏
@ismartvenky2120
@ismartvenky2120 10 ай бұрын
తమ్మి మహేష్ సాంగ్ ఎక్స్లెంట్.. మల్లేష్ అన్న పాట మస్తు రాసిండ్రు..
@malleshmanuchakrala2474
@malleshmanuchakrala2474 10 ай бұрын
Thank you anna
@surisureshjumbarthi3487
@surisureshjumbarthi3487 9 ай бұрын
తల్లీ కూతురు ప్రేమలు చూపారు మీకు వందనాలు
@kumars5194
@kumars5194 9 ай бұрын
మీ పాదాలకు వందనాలు తల్లి చాల బాగా పాడారు❤❤🙏🙏
@nageshyadavgopathi8801
@nageshyadavgopathi8801 5 ай бұрын
ఆడిబిడ్డ బతుకు గిరి గీతలోయమ్మ 👌😢
@puttavaralaxmi1583
@puttavaralaxmi1583 10 ай бұрын
Supar
@balakrishna2911
@balakrishna2911 9 ай бұрын
Mallesh anna e brand thagi rasinav anna lyrics, entha thagina ekkuta ledu gani, ne song vinte Matram my eyes are filling with tears,,,,,, really love you bro ❤❤❤❤❤
@sumanpothuri1670
@sumanpothuri1670 9 ай бұрын
ప్రపంచంలో ఎక్కడ లేని సంస్కృతి నా తెలంగాణది పువ్వులను కూడా పూజిస్తారు నా తెలంగాణలో మాకోసం ప్రతి సంవత్సరం పాటలు రాసి పాడే వారికి తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞతలు మట్టిలోని మాణిక్యాలను తీసి పాడించిన మీకు ధన్యవాదాలు బ్రదర్స్ 🙏🙏
@maheshgamer1664
@maheshgamer1664 9 ай бұрын
ఒక్క పాటలో ఆడపిల్ల జీవితం మొత్తం వుంది great massage 🙏🏻
@jaibhavanidigitalstuljaram7959
@jaibhavanidigitalstuljaram7959 8 ай бұрын
ఈ అమ్మలా నుండి ఇంకా కొన్ని ఆణిముత్యల లాంటి పాటలని వెలికి తీయండి. ❤❤❤❤❤
@kumarjinuka8149
@kumarjinuka8149 8 ай бұрын
అమ్మ గొంతు అక్కా గొంతు నాకు మాత్రం వినబడింది జై తెలంగణ
@madderiparameshchannel2314
@madderiparameshchannel2314 4 ай бұрын
ఏమని వర్ణించలేను నీ వాయిస్ అద్భుతంగా వింటుంటే ఎంతసేపైనా వినాలనిపిస్తుంది తల్లిగారు అద్భుతం అద్భుతం❤❤❤
@saggerlarajashekar2455
@saggerlarajashekar2455 4 ай бұрын
Super voice Amma super music Naa Telangana thali songs Jai Telangana
@sampathjakkula7573
@sampathjakkula7573 9 ай бұрын
ఈ పాట వింటుంటే ఒక తల్లి తన కూతురి పై ప్రేమను చూపుతూ కూతురి సంసారం ఆనందమయం ఉండాలి అని ఆ తల్లి కోరుకునే విధానం ను పాట రూపం లో తెలియజేసిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు❤👏👏👏
@kumarkashobina6239
@kumarkashobina6239 9 ай бұрын
😊😊😊😊à😊❤😊😊😊
@jakkisriram9932
@jakkisriram9932 9 ай бұрын
😊
@LakshmiMi-py4tf
@LakshmiMi-py4tf 9 ай бұрын
Ll
@nareshyadavna8831
@nareshyadavna8831 9 ай бұрын
😊
@nareshyadavna8831
@nareshyadavna8831 9 ай бұрын
​@@kumarkashobina6239😊
@nmstarnmstar2944
@nmstarnmstar2944 8 ай бұрын
ఈ సాంగ్ వింటుంటే.. మా అమ్మ గుర్తుకొస్తుంది.. చాలా గొప్పగా పాడారు.. థాంక్యూ..tq..u
@santhoshchirra87
@santhoshchirra87 9 ай бұрын
పాట చాల అద్భుతంగా వుంది... విన్న కొద్ది వినాలని ఉంది...🙏
@user-jt3qp7wt3q
@user-jt3qp7wt3q 4 ай бұрын
తల్లి కూతుర్ల మీద ఇంత మంచి పాట పాడినందుకు మీకు శతకోటి వందనాలు తల్లి🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bojjayuvaraju4088
@bojjayuvaraju4088 10 ай бұрын
పల్లె పాటల మధురం...👏👏👏
@darling_anji_5
@darling_anji_5 9 ай бұрын
ఈ సాంగ్ చాలా అంటే చాలా బాగా పాడారు ఇంకా ఇలాటి పాటలు రావాలి అన్ని కోరుకుంటున్న ❤👌🏻👌🏻👌🏻
@yadagiripapamolla5943
@yadagiripapamolla5943 9 ай бұрын
మట్టిలో మాణిక్యం అంటే ఇది 🙏🙏🙏
@karthikkanna855
@karthikkanna855 9 ай бұрын
M Song Anna mind loo nunchi povadam ledhu 😍💗,,
@durgammusic
@durgammusic 9 ай бұрын
Thank You
@svcreationsyt443
@svcreationsyt443 10 ай бұрын
వేరే లెవెల్ సాంగ్ ❤
@medichelimichandu3441
@medichelimichandu3441 8 ай бұрын
చాలా బాగా పాడారు తల్లి 👌🎉❤
@yadagirigaaru2079
@yadagirigaaru2079 2 ай бұрын
సింగర్స్ వాయిస్ సూపర్ ❤❤❤ నాలుక ఎంత ఈజీ గా అక్షరం తప్పకుండా పాడారు గ్రేట్
@kumarperuka1143
@kumarperuka1143 9 ай бұрын
జానపదాల జీవగడ్డ నా తెలంగాణ ❤️❤️❤️🙏🙏🙏🙏
@aenugunarsimhareddy4285
@aenugunarsimhareddy4285 9 ай бұрын
ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలనిపిస్తున్నది
@VenkatGoud-Vya
@VenkatGoud-Vya 9 ай бұрын
అమ్మ మీకు శతకోటి వందనాలు ,,🙏
@malleshthangella3431
@malleshthangella3431 6 ай бұрын
బిడ్డకు మేట్టినీట్లో ఎలా ఉండాలో చాలా చక్కగా వివరించీదీ తల్లులు మీకు పాదాభివందనం🙏
@darapuveeranna8468
@darapuveeranna8468 5 ай бұрын
సూపర్ అమ్మగారు సాంగ్స్ హైలెట్ సాంగ్స్ బాగుంది భార్య కూడా హాయ్ అమ్మ నీకు ధన్యవాదములు మీ కుటుంబ సభ్యులు అందరికీ ధన్యవాదములు నీ వీడే మిత్రులకు అందరికీ శుభాకాంక్షలు చాలా చాలా బాగుంది 💐💐💐💐🙏🏻🙏🏻🙏🏻🆗💯
@pvhyt7712
@pvhyt7712 7 ай бұрын
ప్రతి ఆడపిల్ల గుండెల్లో ఈ పాట నిలిచిపోతుంది..
@Rosemary_0803
@Rosemary_0803 10 ай бұрын
Ee song ki addict ayyanu. Song 👌👌👌👌👌👌👌❤❤❤ Mana folk songs mundhu movie songs nothing
@laxmanveera8972
@laxmanveera8972 6 ай бұрын
ఇలాంటి అసలైన ఆణిముత్యాలను ప్రోత్సహించ వలెను
@laxmanveera8972
@laxmanveera8972 6 ай бұрын
ఈ పాటను సేకరించిన వారికి ధన్యవాదాలు
@malleshmanuchakrala2474
@malleshmanuchakrala2474 6 ай бұрын
ఇది సేకరణ పాట కాదు గమనించగలరు. Tune మాత్రమే తీసుకుని కొత్తగా రాసిన పాట ఇది. ఆదరిస్తున్న వారికి కృతజ్ఞతలు...
@user-wv1oy8ff9s
@user-wv1oy8ff9s 5 ай бұрын
Super akka voice