Unna Mata Cheppaneevu Song | Nuvvu Naaku Nachav Telugu Movie |Venkatesh | Aarthi Agarwal |Vega Music

  Рет қаралды 34,929,175

Vega Music

Vega Music

5 жыл бұрын

Watch and Enjoy Unna Mata Cheppaneevu Video Song | నువ్వు నాకు నచ్చావ్-Nuvvu Naaku Nachav movie starring Venkatesh, Aarthi Agarwal, Prakash Raj, Sudha, Brahmanandam, Sunil, M. S. Narayana, among others. Directed by K.Vijaya Bhaskar And Produced by Sravanthi Ravi Kishore-priya Music composed by Koti.
#tvnxt #victoryvenkatesh #aarthiagarwal #telugulatestsongs #telugusongs #tvnxtmusic #vegamusic #telugusuperhitsongs ‪@VegaMusicOfficial‬
Like our Facebook Page
/ itsvegamusic
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
👉 Visit Our Website: www.tvnxt.net/
👉 Like us on Facebook: / tvnxtmusic
👉 Follow us on Twitter: / tvnxttelugu
👉 Follow us on Instagram: / tvnxtmusic
👉 Subscribe to TVNXT Telugu: bit.ly/36uI4VW
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Watch more Video's 👇@
♦ TVNXT Music → bit.ly/36sVn9o
♦ Chiranjeevi Super Hit Songs → bit.ly/2TCS0aR
♦ NTR Hit Songs → bit.ly/36uyx1u
♦ Balakrishna superhit songs → bit.ly/2ZxlQBh
♦ Nagarjuna Super Hit Songs → bit.ly/36umEZh
TVNXT Music channel consists top music tracks from movies, private albums and music concerts from across the country. Subscribe to our channel to get updated with latest happenings in music and entertainment Industry.

Пікірлер: 2 000
@HariKrishna-zk2jr
@HariKrishna-zk2jr 6 ай бұрын
ఇలాంటి సాంగ్స్ ఇష్టపడే వాళ్ళు మంచి మనసు కలిగి ఉంటారు అలాగే చాలా పద్ధతిగా ఉంటారు
@madugulanaribabu6010
@madugulanaribabu6010 4 ай бұрын
అయ్యో ఎందుకు సార్ అలా 😂😂😂
@miss.unknown.8012
@miss.unknown.8012 4 ай бұрын
Avunu.. Adi chala correct..
@mdfirozkhan4232
@mdfirozkhan4232 3 ай бұрын
S
@ganeshk9997
@ganeshk9997 Ай бұрын
It's true ​@@miss.unknown.8012
@user-ir1zt6pi1y
@user-ir1zt6pi1y Ай бұрын
Haha nijame😂😂😂😂
@ramchandar8891
@ramchandar8891 2 жыл бұрын
అపుడు ఇపుడు ఎప్పుడు వెంకటేష్ గారి పాటలు హిటే 💞💞💞iam big fan venky💞💞💞💔
@ec-203chenchukrishna7
@ec-203chenchukrishna7 Жыл бұрын
Mee too 😁
@DivyaDivya-pj1jo
@DivyaDivya-pj1jo Жыл бұрын
Love you bangaram Venky my favourite hero and soundarya my favourite heroine ❤❤❤❤
@user-kq4df9gc2o
@user-kq4df9gc2o 3 ай бұрын
Iam big fan venkey
@pasunooriramesh6246
@pasunooriramesh6246 5 ай бұрын
ఈ సినిమా వచ్చిన సమయంలో సెల్ ఫోన్లు ఓన్లీ లవ్ లెట్టర్లు గ్రీటింగ్ కార్డ్స్ కంటి చూపులతో చిరు నవ్వులతో ప్రేమించుకునే రోజులు అవి ఒక అమ్మాయి కి ప్రపోజ్ చేయాలంటే ఎంతో భయం వేసేది.....ఎది ఏమైనా పాత రోజులే బాగుంటాయి....
@srinusrinivas7270
@srinusrinivas7270 5 ай бұрын
Yes
@KirankumarL-vw9ng
@KirankumarL-vw9ng 4 ай бұрын
Cinema 2001lo vachhindhi. ❤❤supar hit movie.
@palakasuresh2025
@palakasuresh2025 2 ай бұрын
Yes
@burgulapraneeth280
@burgulapraneeth280 Жыл бұрын
అదేంటో గాని వేంకి మామ సినిమాలో ఆల్ మోస్ట్ అన్ని సాంగ్స్ సూపర్ ఉంటాయ్...
@laxmanyamalapalli4336
@laxmanyamalapalli4336 3 жыл бұрын
Elanti hit songs e rojulo raavata ledu... 90's lo ekkuva gaa songs vinna vaalu chaala lucky persons...
@madangopal2696
@madangopal2696 3 жыл бұрын
S brother elanti songs ravadam ledu
@ramputluri
@ramputluri 2 жыл бұрын
ఇకపై రాక పోవచ్చు
@damodarreddyalasandagutty7741
@damodarreddyalasandagutty7741 Жыл бұрын
@@madangopal2696 erq1qaft we3\waaaaaaaãwreq2eaqfdad\aAZTa7ggwddr
@HappyBeachCoast-oq3vk
@HappyBeachCoast-oq3vk 25 күн бұрын
Soo sad😢
@DileepKumar-pi3zy
@DileepKumar-pi3zy 3 жыл бұрын
అప్పట్లో వెంకటేష్ గారి పాటలో The best song ani చెప్పుకోవచ్చు.
@srinuvassrinu9594
@srinuvassrinu9594 3 жыл бұрын
Mohanbabusinimapatalu Marvel cinema
@lakshmioman2763
@lakshmioman2763 2 жыл бұрын
HI
@crazynslover311
@crazynslover311 2 жыл бұрын
Ipudu best songs ye
@balayashodara6787
@balayashodara6787 Жыл бұрын
Yes
@basithali2
@basithali2 Жыл бұрын
@@srinuvassrinu9594 😂😂😂😂🤣🤣🤣
@raveendrachowtipalli657
@raveendrachowtipalli657 Ай бұрын
ఈ పాట ఎంత మందికి ఇష్టం... 2024 లో కూడా చూసిన వాళ్ళు ఉన్నార...
@janardhanjanardhan3087
@janardhanjanardhan3087 Жыл бұрын
నా మొదటి లవ్ ఈ సినిమా వచిన్నపుడు మొదలైంది... (అదే టైం లో హనుమజంక్షన్ సినిమా కూడ వచ్చింది ) ఈ పాటలు విన్న ప్రతిసారి మనసుకు ఎదో తెలియని అనుభూతి... జ్ఞాపకాలు నెమరెస్తూ....❤❤❤❤
@royal6541
@royal6541 Жыл бұрын
అబ్బా ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు వెంకటేష్ మూవీస్ లో ఇదొక హిట్ మూవీ
@k.chandrashekar3745
@k.chandrashekar3745 2 жыл бұрын
మా ఇద్దరికీ ఎంతో ఇష్టమైన సినిమా .. నువ్వు ఎక్కడున్నా హ్యాపీ గా ఉండాలి బేబీ ..
@premkumarpremkumar2998
@premkumarpremkumar2998 4 ай бұрын
hj
@murali3123
@murali3123 2 жыл бұрын
అపట్లో ఉండేది ఇలాంటి అమ్మాయి.... ఆ మ్యూజిక్ వింటే తనే గుర్తుకు వస్తుంది..
@DilliLrn-zt8fj
@DilliLrn-zt8fj 6 ай бұрын
ఈ పాటని 2024 లో వింటున్నారా ఐయితే లైక్ వేసుకోండి
@siddupydi3828
@siddupydi3828 6 ай бұрын
Bro drink chestu chustuna bro
@DilliLrn-zt8fj
@DilliLrn-zt8fj 6 ай бұрын
@@siddupydi3828 which brand bro
@rathnarathna5029
@rathnarathna5029 5 ай бұрын
Naa upiri unantavaraku vintanu e song ni❤❤❤
@vipkabbaditeam5616
@vipkabbaditeam5616 5 ай бұрын
Not only 2024 nor 2030 i will listen to this song ❤
@PUBLICRIGHTSS
@PUBLICRIGHTSS 5 ай бұрын
Only for aarthi 😢💔
@sanikireddys4531
@sanikireddys4531 3 жыл бұрын
Song starting lo Sunflower 🌻 chetilo pattukoni pilavadam. Really awesome what a beautiful expression lyrics was superb
@induseshiinduseshi5158
@induseshiinduseshi5158 3 жыл бұрын
Reallie super
@vunnamsrinivas2858
@vunnamsrinivas2858 3 жыл бұрын
1 of
@srisuryasai3511
@srisuryasai3511 2 жыл бұрын
🌻🌻🌻
@pottagangadharp8499
@pottagangadharp8499 3 жыл бұрын
ఈ సాంగ్ చూసిన ప్రతిసారీ ఎక్కడో దాగున్న చిన్ననాటి జ్ఞాపకాలు మనసును కదిలిస్తాయి, జ్ఞాపకాలు గుర్తుకొచ్చి మనసు ఎటో వెళ్ళిపోతుంది.ఫెయిల్యూర్ లవ్ స్టోరీలో ఎప్పుడు జ్ఞాపకాలు చాలా బాధని కల్గిస్తాయి😓😓😓😓😓😓😓😓😓
@kumarnetworks
@kumarnetworks 3 жыл бұрын
Correct
@subhashgandhi6823
@subhashgandhi6823 3 жыл бұрын
Same feeling
@venug3866
@venug3866 3 жыл бұрын
Correct bro
@bantubantu6712
@bantubantu6712 3 жыл бұрын
Ss
@mohanbabu.electricianmohan9690
@mohanbabu.electricianmohan9690 3 жыл бұрын
Yes
@arjunreddy2686
@arjunreddy2686 2 жыл бұрын
We lost an Angel..miss you forever Aarthi..
@trend5780
@trend5780 Жыл бұрын
💯 percent
@manialuvala6912
@manialuvala6912 10 ай бұрын
Yes so sad but we have her memories
@sumanthsampath3582
@sumanthsampath3582 2 ай бұрын
So sad
@ibrahimkhaji
@ibrahimkhaji Жыл бұрын
పల్లవి: ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామా నన్ను దాటి వెళ్లలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యోరామా అనుకున్నా తప్పు కదా మోమాటం ముప్పు కదా మనసైతే ఉంది కదా మన మాటేం వినదు కదా పంతం మానుకో ... భయం దేనికో ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామా నన్ను దాటి వెళ్లలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యోరామా చరణం 1: వద్దన్న కొద్ది తుంటరిగా తిరగకలా నా వెనక నిద్దర్లో కూడా ఒంటరిగా వదలవుగ నన్నాశ పెట్టి ఈ సరదా నేర్పినదే నువ్ గనకా నా కొంగు పట్టి నడవనిదే కుదరదుగ అడుగడుగున ఎదురైతే ఏ దారి తోచదుగా అటు ఇటు ఎటు తేల్చవుగా మన కథ నువ్ తొందరగా ప్రతీ చోట నీ నవ్వే పిలుస్తోందిగా నన్ను దాటి వెళ్లలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యోరామా ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామా చరణం 2: అమాయకంగా చూడకలా వేడుకలా చిలిపి కలా అయోమయంగా వెయ్యకలా హాయి వలా నీ మీదకొచ్చి ఉరితాడే వాలదుగా వాలు జడా దానొంక చూసి ఎందుకట గుండె దడా మరి మరి శృతి మించి అలా నను మైమరపించకలా తడబడి తలవంచి ఇలా తలపును అణిచేస్తే ఎలా మరేం చెయ్యనే నీతో ... ఎలా వేగనే నన్ను దాటి వెళ్లలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యోరామా ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామా అనుకున్నా తప్పు కదా మోమాటం ముప్పు కదా మనసైతే ఉంది కదా మన మాటేం వినదు కదా పంతం మానుకో ... భయం దేనికో ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామా నన్ను దాటి వెళ్లలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యోరామా
@srinuvasb3446
@srinuvasb3446 11 ай бұрын
Super super
@user-xt7wi2ck5y
@user-xt7wi2ck5y 9 ай бұрын
Plus
@successimpex3363
@successimpex3363 8 ай бұрын
Superb
@muralikumar5808
@muralikumar5808 7 ай бұрын
👌👌
@user-lv4pi2te7j
@user-lv4pi2te7j 4 ай бұрын
👏
@vedhastickeringwork.allaga3732
@vedhastickeringwork.allaga3732 3 жыл бұрын
Nenu inter chadivetappudu na lover valla family tho kalisi e movie ki vachindi nenu venakala vella na daggara dabbulu lev thanu 20rps note nakosam kindha padesi vellindi .. Naku ippatiki oka miracle🥺🥺🥺🥺
@santhubharath1209
@santhubharath1209 3 жыл бұрын
What is her name
@shankarn8698
@shankarn8698 3 жыл бұрын
Mari ippudu mee love entha varaku vachindhi ?
@vedhastickeringwork.allaga3732
@vedhastickeringwork.allaga3732 3 жыл бұрын
@@shankarn8698 inkekkada love bro thanaku vere vaditho marriage ayyi 2 childrens
@shankarn8698
@shankarn8698 3 жыл бұрын
@@vedhastickeringwork.allaga3732 I'm so sorry brother 😞
@vedhastickeringwork.allaga3732
@vedhastickeringwork.allaga3732 3 жыл бұрын
@@shankarn8698 it's ok bro thanu happy ga undhi Adhe chalu
@blckpnther3.079
@blckpnther3.079 Жыл бұрын
ఇంత అద్భుతమైన పాట ఇంకా వినాలనిపిస్తుంది మళ్ళి మళ్ళి నాకు ఎంతో ఇష్టమైన పాట ఇది అప్పటికి ఇప్పటికి ఎవర్గ్రీన్ సాంగ్ ఇది
@SudhakarAP-5
@SudhakarAP-5 2 жыл бұрын
RIP Arti agarwal ..lovely actress 🙏🏻
@chitralahari5361
@chitralahari5361 Жыл бұрын
Wonder star, superb RIP medam
@RS-om1qb
@RS-om1qb Жыл бұрын
10th క్లాస్ లో వెళ్లిన సినిమా... ఇప్పుడు నేను నా చదువు పూర్తయి ఉద్యోగం చేస్తున్నా....😍😍😍... నా జీవిత బాగస్వామి నాకు దొరికింది 😍😍😍😍
@naistam7118
@naistam7118 Жыл бұрын
baga dengu nee baga swami ni.
@bharatbshetty
@bharatbshetty 8 ай бұрын
😂me too was in 10th in VJA.
@registrarbd1823
@registrarbd1823 5 ай бұрын
s 2002 10th batch@@bharatbshetty
@bharatbshetty
@bharatbshetty 5 ай бұрын
@@registrarbd1823 which place bro?
@sanjukumar580
@sanjukumar580 Жыл бұрын
ఈ చిత్రం మరియు పాట ఎంత మందికి ఇష్టం 2023 లో కూడా ఇష్టపడే వాళ్ళు ఉన్నారా ఇక్కడ 🔥🤩
@duvvurumalli
@duvvurumalli Жыл бұрын
സ്
@chinnareddappa9004
@chinnareddappa9004 Жыл бұрын
Madanapalli
@sheelamguruprasadguruprasa5931
@sheelamguruprasadguruprasa5931 Жыл бұрын
5/04/2023
@enjamurinaresh7838
@enjamurinaresh7838 Жыл бұрын
@VallapuSivaprasad
@VallapuSivaprasad Жыл бұрын
​@@sheelamguruprasadguruprasa5931 08 v3
@Ourfavourites_9
@Ourfavourites_9 Ай бұрын
ఈ పాట 2024లో విన్న వాళ్ళు ఓక like చెయ్యండి. my favourite song ❤
@Mounikareddy99
@Mounikareddy99 Жыл бұрын
Ee movie re-release chesthey baguntundi ❤️
@SrikanthReddy-kj4dw
@SrikanthReddy-kj4dw Жыл бұрын
E cinima shooting climax Sen 2002 Hyderabad lo kachiguda railway station jarigindi nenu inter chaduvutunanu frist time Hero venkatesh, heroine arti agarwal garini chusanu chala santosham vesindi Naku .e cinima songs Big hit
@pardhusunkara6311
@pardhusunkara6311 Жыл бұрын
Movie release ayindhi 2001 September lo bro..meeru 2002 lo ela chusaru
@motamsai0292
@motamsai0292 3 жыл бұрын
2021 song vinevallu oka like vesukondi we love you venkatesh sir❤💓❤💓
@chennamallesh9306
@chennamallesh9306 3 жыл бұрын
Hii
@mohammadshadul5969
@mohammadshadul5969 3 жыл бұрын
@@chennamallesh9306 and
@syamnagisetti
@syamnagisetti 3 жыл бұрын
@@mohammadshadul5969 0
@parimalarajuchatlaparimi5548
@parimalarajuchatlaparimi5548 3 жыл бұрын
@@mohammadshadul5969 A11
@aquans1751
@aquans1751 2 жыл бұрын
@@parimalarajuchatlaparimi5548 hiii parimala gud evng ur from
@helloitsbasheer3488
@helloitsbasheer3488 9 ай бұрын
Yentha mandhi Re-release kosam yedhuru chuustunnaaru ❤
@Fit_Radhaa
@Fit_Radhaa 2 жыл бұрын
E movie yenni sarlu chusina bore kottadu kadaa❤️
@Lifeofcult
@Lifeofcult 2 жыл бұрын
Superb story, songs, comedy performances, emotions, picturisation and presentation. What a blend 😍 This is my all-time favourite Telugu movie ❤️
@Pathfinder2228
@Pathfinder2228 Жыл бұрын
Same
@harshanbn650
@harshanbn650 10 ай бұрын
Trivikram things
@luckyanandi5820
@luckyanandi5820 10 ай бұрын
​@@harshanbn650 7హబ్ కరిమిసంహారకజ్ నా గురించి హి కు ఈకెక్
@durgasurendra2441
@durgasurendra2441 Жыл бұрын
E movie re release kosam amtha mandi wait chesthunnaruuu
@ashas4937
@ashas4937 3 жыл бұрын
Arthi agarwal so cute like a kid those hairstyles, n dress codes is perfect for her..
@meherunnabi3543
@meherunnabi3543 Жыл бұрын
Ee song vinnappudu edho teliyani feeling, venketesh expressions are soo natural👌🏻👌🏻👌🏻
@saijagadeeshkumar1994
@saijagadeeshkumar1994 Жыл бұрын
#2:51 ఆర్తి అగర్వాల్ లంగా వాణి వేసుకొని వచ్చినప్పుడు దియేటర్లో అరుపులు అంటగా మా అక్క చెప్పింది 😅 all time favourite movie 🍿🎥
@Mr.Vihari-nt3cw
@Mr.Vihari-nt3cw 3 жыл бұрын
Ever green film. One of my favourite film and songs. I saw around 1000times. Including theatre. ❤️❤️❤️❤️❤️❤️❤️
@rejithpkd1723
@rejithpkd1723 Жыл бұрын
2:51.❤️Aarthi Agarwal...Cute... Dance Smile No Over Acting All Time Fvrt Telugu Actres.. RIP...🌹...From Kerala
@bashashaik5572
@bashashaik5572 11 ай бұрын
v
@srinusrinivas7270
@srinusrinivas7270 5 ай бұрын
Yes l like it Half saree cute expressions
@user-lw1rx6hp9b
@user-lw1rx6hp9b 8 күн бұрын
అవును ఆర్తి అగర్వాల్ ను చూస్తే ఏదో ఒక ఫీలింగ్ కలుగుతుంది నాకు కూడా
@mondemmathaiah-mp1jd
@mondemmathaiah-mp1jd Жыл бұрын
ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది
@veenavidya6380
@veenavidya6380 3 жыл бұрын
My favroute song But i miss u arthi agarwal mam
@rajesht1955
@rajesht1955 10 ай бұрын
Nenu inter chadivetappudu maa junior ni love chesanu...e songs eppudu vinna ade gurthochedi aa ammayi...bad time Miss ayyamu
@vidyadhari1090
@vidyadhari1090 2 жыл бұрын
ఏది ఏమైనా మళ్ళీ ఇలాంటి మూవీ రావాలంటే చాలా కాలం పడుతుంది. ఈ మూవీ లో ఆర్తి అగర్వాల్ అక్క ఉంటుంది అసలు సూపర్......
@shaikparvezzh7775
@shaikparvezzh7775 4 ай бұрын
Ee movie vachi 23 years ayindhi ante nammabuddi kadu. Please re release this movie, let this generation watch this. ❤.
@srideviyerrisani610
@srideviyerrisani610 3 жыл бұрын
Very cute n beautiful song Forever.. Thanks andi koti gaaru..
@rajeshnadikoppula7780
@rajeshnadikoppula7780 3 жыл бұрын
2:50 costumes killing myself 💥💥😘😘😘😘
@sweetycreations8750
@sweetycreations8750 2 жыл бұрын
Yes traditional ❤️
@shekarmaddalashekarmaddala8989
@shekarmaddalashekarmaddala8989 2 жыл бұрын
Hey I'm
@gsk4
@gsk4 Жыл бұрын
Costumes also big plus this movie 🎉🎉🎉🔥
@KumarMuravath-YearBTechChemica
@KumarMuravath-YearBTechChemica 10 ай бұрын
such a cute costume on actreesss....mind lo nunchi povatle bhaiya
@Mahi-ob8sj
@Mahi-ob8sj Жыл бұрын
This song is never get's old❤🎉..nijam ga oka ammai vachi elaa antey bale feeling asal...kontha mandi untar ela❤...finally superb song ra babu emmm undhi asall ah lyrics abbabboo
@kaladinstormblessed765
@kaladinstormblessed765 Жыл бұрын
She was just 17 years old in this movie. Mesmerizing beauty. One of a kind beauty
@sunpictures7053
@sunpictures7053 3 жыл бұрын
Most loved and musical entertainer..... Of all-time listed....
@vasanthhopps401
@vasanthhopps401 10 ай бұрын
Whole song Just because of costumes @2:50 Bliss to watch 'வெங்கி-ஆர்த்தி' uff🔥🔥🔥❤️💕
@Sivahoney143
@Sivahoney143 8 күн бұрын
ఆర్తి అగర్వాల్ ఫాన్స్ ఒక లైక్ వేసుకోండి ❤
@TeluguIndian729
@TeluguIndian729 3 жыл бұрын
Koti Sir Music+ Tippu,Harini Singing.. Superbbbbbb song forever & ever👌👌👌👌👌👌👌👌👌
@gani2827
@gani2827 3 жыл бұрын
ఈ song నచ్చిన వాళ్ళు లైక్ చేయండి 💞💞💞💞
@saitama1830
@saitama1830 3 жыл бұрын
already likes section lo like chesesaarandi
@meghanak1480
@meghanak1480 3 жыл бұрын
Already view ne veskunnam bro
@gurusanthosh2540
@gurusanthosh2540 3 жыл бұрын
Super song
@ssathish1842
@ssathish1842 2 жыл бұрын
Vy
@bashabasa935
@bashabasa935 2 жыл бұрын
Nice
@anjianju6358
@anjianju6358 2 жыл бұрын
Venkatesh gaaru eppudu appudu okelaane unnaru.change kaledhu....asalu face lo glow alane undi.....super sar meeru...😍
@rajkanak1164
@rajkanak1164 3 жыл бұрын
90 kids know the freshness of this song
@khadarbasha4110
@khadarbasha4110 2 жыл бұрын
I am 20 kid 😂😂😂i love this movie watched 50+ times
@chandrasekhar9819
@chandrasekhar9819 2 жыл бұрын
Its fresh even now 😍❤️
@ytshortsgaming2010
@ytshortsgaming2010 Жыл бұрын
20's kids also
@devarapallilavanya592
@devarapallilavanya592 Жыл бұрын
​@@khadarbasha4110 pp pp lb bl pp pp pp pp
@devarapallilavanya592
@devarapallilavanya592 Жыл бұрын
​@@chandrasekhar9819 pp
@soundarya.m3215
@soundarya.m3215 3 жыл бұрын
Aarthi gaaru expression super.
@lakshmana33aaa84
@lakshmana33aaa84 3 жыл бұрын
So cute
@sasanka7474
@sasanka7474 2 жыл бұрын
20 years for this movie.... Awesome days assalu... Chinnappati memories
@sreeharsham5103
@sreeharsham5103 2 жыл бұрын
Heyi ..
@srisuryasai3511
@srisuryasai3511 2 жыл бұрын
😍😍😍💙💙💙👼👼👼
@srikanthsomasi9883
@srikanthsomasi9883 2 жыл бұрын
Nice..
@kunchemurali9606
@kunchemurali9606 2 жыл бұрын
@@srisuryasai3511 e
@shaikrehanabegun958
@shaikrehanabegun958 2 жыл бұрын
Yes
@pawarramesh1764
@pawarramesh1764 3 ай бұрын
90కిడ్స్ కి అది ఒక అందమైన ప్రపంచం మళ్లీ ఎన్ని యుగలు వచ్చిన అలాంటి రోజులు రావు. కొన్నికొన్ని సార్లు ఆ పాటలు ఉంటే అప్పటిరోజులు గుర్తుకొడ్టాయి 👌🏿😔😔😔😔😔
@ravitej2561
@ravitej2561 2 жыл бұрын
Memories Memories Memories I don't like it... But Memories likes me I can't avoid... Such a beautiful memories with this song... For 90's kids know the value of song
@deepthicherukuri646
@deepthicherukuri646 2 жыл бұрын
What a song...great composition...❤❤❤
@acrepairvinukonda
@acrepairvinukonda 2 жыл бұрын
Ne la baguntudi
@acrepairvinukonda
@acrepairvinukonda 2 жыл бұрын
Inkaa
@noormohammad4905
@noormohammad4905 Жыл бұрын
ఈ సినిమా టైంలో నా లవ్ స్టోరీ ఫుల్ ఫామ్ లో ఉన్నాము మేమిద్దరం ఐ లవ్ మై డియర్. నువ్వు ఎక్కడ ఉన్న సంతోషంగా ఉండాలి
@srikanthsomasi9883
@srikanthsomasi9883 2 жыл бұрын
One of thd best movies i watched Remembering my childhood days I used to watch it many times never felt bore Ofcourse my favourite movie Mainly arthi and venky combination was superb...love this movie songs and dialogues very much... Excellent film
@assurestatutory261
@assurestatutory261 3 жыл бұрын
victory venkatesh create history with this movie one of the biggest hit movie in telugu industry
@udayakumar7147
@udayakumar7147 3 жыл бұрын
ఒక పాట రాసిన పాడిన వాళ్లకు గాన బృందానికి జోహార్లు ఎన్ని సార్లు విన్న తనివి తీరటం లేదు
@ganeshkumarganeshkumar2049
@ganeshkumarganeshkumar2049 3 жыл бұрын
llllllllllllllllllllllllllllllllllllll
@vishnukumarmadhana8778
@vishnukumarmadhana8778 3 жыл бұрын
Nuvu love lo unnav Bro... 😁
@dileepkumar-wn7kw
@dileepkumar-wn7kw 3 жыл бұрын
Same here
@srikanth9847
@srikanth9847 3 жыл бұрын
@@vishnukumarmadhana8778 bro well said
@saritham2027
@saritham2027 3 жыл бұрын
@@ganeshkumarganeshkumar2049 😂😂😂😂😘😂😂😂😘😘
@Katuriharshith
@Katuriharshith 3 ай бұрын
2024లో వినవారు ఒక 👍
@bluemoonvlogs
@bluemoonvlogs 2 жыл бұрын
I was 9 yrs kid when this movie came, I stil remember.....😍
@jithuyadav8869
@jithuyadav8869 2 жыл бұрын
I was 5
@krishnabalajibalaji4541
@krishnabalajibalaji4541 2 жыл бұрын
Same
@golaganasai3773
@golaganasai3773 Жыл бұрын
I am at ukg when this movie released I went to movie with my parents
@Prabhas_408
@Prabhas_408 Жыл бұрын
Same
@bluemoonvlogs
@bluemoonvlogs Жыл бұрын
@@Prabhas_408 great. Nice to meet u ,mate😊
@chandrasekhar8784
@chandrasekhar8784 3 жыл бұрын
Songs and choreography is excellent in this movie, my favourite movie
@kondetiravali8352
@kondetiravali8352 2 жыл бұрын
Beautiful choreography... beautiful locations... beautiful aarthi and venkatesh garu...
@udayagirianjineyulu3810
@udayagirianjineyulu3810 Жыл бұрын
Hi
@kadiyalasaraswathi3482
@kadiyalasaraswathi3482 Жыл бұрын
Choreography aivaru andi
@MTG65
@MTG65 2 жыл бұрын
Venkatesh gari expression bavunatai Naku ento istam 1000times paine chuasanu ee song 🎵🎵🎵
@saniyatabassum786
@saniyatabassum786 Жыл бұрын
2:51 the whole scenery and aarthiii with that outfit❤ 3:47 the dance💕
@9lirika
@9lirika 8 ай бұрын
I was doing my first year degree in guntur...we went to see in gowri Shankar theatre n exact at 2.51 of the song the crowd break into huge shouts nnwhistles for 50 seconds straight through out her Telugu attire steps...I was jaw dropped n didn't understand the kind of euphoria...people are crazy about her....I'm telling you I saw chiranjeevi,Bala Krishna movies in first week...n the response aarti got for the langa voni is no less .....sad thing is the fall from that to her death...life sucks..
@mohant4323
@mohant4323 Жыл бұрын
Naku chala istam E move and songs👌👌💗💕💕
@viratking9803
@viratking9803 3 жыл бұрын
వెంకటేష్ గారి మూవీస్ అన్నా సాంగ్స్ అన్నా చాలా ఇష్టం 😍😍
@shankarn8698
@shankarn8698 3 жыл бұрын
Same bro
@sampulucky1506
@sampulucky1506 2 жыл бұрын
I'm also seen sooo many times ,the feel when the time time of watching like our old traditional scenes ,and the character of suhasini medam and victory sir was wonderful creation ,the dialogues by trivikram sir no words to say about him writing , finally in tollywood history a lovable , valuable ,family ,and message oriented movie ,in this song especially the telugu costumes will mesmorised me
@bippakema7202
@bippakema7202 Жыл бұрын
eee movie ippatiki chaala fresh untundi...songs and bgm ithe...amma chethi cinimaa raa idi.
@AnilKumar-vy6gd
@AnilKumar-vy6gd 3 жыл бұрын
Elanti songs vinte manasuki hai ga untundi
@srihari-fi8id
@srihari-fi8id 4 жыл бұрын
Superr naku chalaeistam
@praveenb7257
@praveenb7257 Жыл бұрын
40 year old uncle dance with ,18 year old girl and people enjoyed the song and movie. Ofcourse 90s generation is much matured than 70s generation. In 70s generation even 60 year old grandpas were doing dance with 18 year old sreedevi. Good progress .
@sravansai2950
@sravansai2950 8 ай бұрын
She is 16 . He is 41 bro
@NK-th8mi
@NK-th8mi 5 ай бұрын
She did 3 films with him.
@sureshbanothu1224
@sureshbanothu1224 2 жыл бұрын
Arthi Agarwal is my brother dream girl she is so beautiful heroine wonderful heroine no one replace any actress I miss you ❤️❤️ arhi
@royal6541
@royal6541 Жыл бұрын
ఈ సాంగ్ చూసిన ప్రతిసారీ ఎక్కడో దాగున్న చిన్ననాటి జ్ఞాపకాలు మనసును కదిలిస్తాయి, జ్ఞాపకాలు గుర్తుకొచ్చి మనసు ఎటో వెళ్ళిపోతుంది.
@ramssmart
@ramssmart 2 жыл бұрын
Evergreen and golden melody 👏👏 it's really make me nostalgic!!! Infact all songs of this movie are amazing.
@ProfitableStockTrader
@ProfitableStockTrader 3 жыл бұрын
2:50 Aarti Agarwal. We miss you dear one.
@prabhaskommareddy
@prabhaskommareddy 3 жыл бұрын
Excellent timing bro. You caught right timing that we miss her. It's a intelligent way of observation of video.
@sureshgattu9243
@sureshgattu9243 2 жыл бұрын
The only movie which never get boring after watching any no of times..most enjoyable movie family
@RAKESH-ub8lv
@RAKESH-ub8lv Ай бұрын
0:05 Angel From Heaven , Miss You Mam 💕🥺
@nrsdairies4215
@nrsdairies4215 3 жыл бұрын
Though Balakrishna got Narasimha naidu....and chiru got industry hits in the form of NARASIMHA NAIDU and INDRA...Venkatesh is the only hero in tollywood with continuous blockbusters,megahits,super hits...with 17+. .... unbreakable till date ...and can't break in future also 🙏🙏
@ankammag6845
@ankammag6845 3 жыл бұрын
P
@ankammag6845
@ankammag6845 3 жыл бұрын
Pl
@ankammag6845
@ankammag6845 3 жыл бұрын
Lp
@RajeshRajesh-gc8yk
@RajeshRajesh-gc8yk 3 жыл бұрын
Ñn
@RajeshRajesh-gc8yk
@RajeshRajesh-gc8yk 3 жыл бұрын
Ñnb
@minigarden20
@minigarden20 Жыл бұрын
E song naku ippatiki ma prema. Gurthu nenu nenu deni ayna marchipo thanu yemo kani na lover ni inka e song ni marchipo nu
@user-fq5mm4il6c
@user-fq5mm4il6c 6 ай бұрын
E song 2024 chusina vallu unnara
@subhashini4328
@subhashini4328 4 ай бұрын
Nenu unnaga
@ajithajoy9759
@ajithajoy9759 3 ай бұрын
@user-ws3ig2pv3m
@user-ws3ig2pv3m Ай бұрын
Leru
@machapogunaveenkumar8195
@machapogunaveenkumar8195 29 күн бұрын
Y
@subrahmanyamgokavarapu7970
@subrahmanyamgokavarapu7970 2 жыл бұрын
I don't know why this movie never goes out of my mind.... Surely , this is an simply superb epic movie.... Few aspects to be quoted great about this movie: 1) Venky is age bar even for this movie... but still the movie is so crazy because of venky outstanding action. Director would have chosen young heros of those time like Tarun, Ram etc. But chosing venky as hero is daring decision and he justified that.... 2) This is a favourite movie for lot of people from past 2 decades. 3) Movie frames are so calculated frame, which gives a pleasant feeling in each and every frame for viewers. 4) Every song is very soothening and pleasant. 5) No extra overaction!, No extra anti gravity fights, no obscene dialogues and scenes.Pure entertainment nothing else. 6)This movie recognised as Top3 of IMDB list ( Because of repeated watch ) 7) There is no andhra guy who watched this film less than 6 times.
@venkateshrepala7995
@venkateshrepala7995 2 жыл бұрын
Well said
@chakravarthit.7259
@chakravarthit.7259 Жыл бұрын
very true, 7th point very much correct...
@sravansai2950
@sravansai2950 8 ай бұрын
Aarthi agarwal first movie and also she is just 16 years old.
@latha366
@latha366 4 ай бұрын
Nenu 3rd class lo vunnappudu e movie release ayindhi now iam a mother to two babies 😊
@vickyntr5894
@vickyntr5894 3 жыл бұрын
My all time favourite movie in 2021 also and until my last of breath
@shadowrajshadowraj4488
@shadowrajshadowraj4488 Жыл бұрын
వావ్ మేజిక్ తగ్గ డాన్స్ చేస్తున్నారు వెంకటేష్ గారు సూపర్ డ్యాన్స్ క్లీన్ గా క్లియ్యర్ గా వుంది
@saikarthik5337
@saikarthik5337 3 жыл бұрын
సూపర్ లిరిక్స్ అండ్ సూపర్ సినిమా
@haripasala8342
@haripasala8342 3 жыл бұрын
Venky super smile 😄
@sharath222
@sharath222 3 жыл бұрын
Music: Koti ఉన్న మాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగ సత్యభామ నన్ను దాటి వెల్లలేవు నిన్ను నీవు దాచలేవు ఏమి చేయనోయి రామ అన్నుకున్నా తప్ప్పు కదా మోమాటం ముప్పుకదా మనసైతే ఉంది కదా మనమాటే వినదు కదా పంతం మానుకో భయం దేనికో ||ఉన్నమాట|| వద్దనకొద్ది తుంటరిగా తిరగకలా నా వెనకా నిద్దర్లో కూడ ఒంటరిగా వదలవుగా నన్నస పెట్టి ఈ సరదా రేపినదే నువ్ గనుకా నా కొంగు పట్టి నడవనిదే కుదరదుగా అడుగడుగున ఎదురైతే ఏ దారి తోచదుగా అటు ఇటు ఎటు తేల్చవుగా మన కధను తొందరగా ప్రతీ చోట నీ నవ్వే పిలుస్తోందిగా ||నన్ను దాటి|| అమాయకంగ చూడకలా వేడుకలా చిలిపికలా అయోమయంగ వేయకలా హాయి వల నీమీదికొచ్చి ఉరితాడే వాలదుగా వాలుజడా దానొంక చూసి ఎందుకట గుండెదడ మరి మరి శృతి మించి అలా నను మైమరపించకలా తడబడి తలవంచి ఇలా తలపును అణిచేస్తే ఎలా మరేం చేయనే నీతో ఎలా వేగనే ||నన్ను దాటి|| Music director Koti garu Singers Tippu harini Lyric writer Siri vennala garu 18-03-2021
@radhak1593
@radhak1593 3 жыл бұрын
1
@bhupathimahender8370
@bhupathimahender8370 3 жыл бұрын
Just superb
@parandhamamanneri8851
@parandhamamanneri8851 3 жыл бұрын
Not మురిపల్లె in that place urithadu will come
@sharath222
@sharath222 3 жыл бұрын
@@parandhamamanneri8851 ok replace the meaning
@shaiksafiaammuammu2118
@shaiksafiaammuammu2118 3 жыл бұрын
😘😘❤️❤️❤️😘❤️💕
@vivekvickynandu5838
@vivekvickynandu5838 Жыл бұрын
2023,lo e song vintunara 🤔
@RavaliMandala
@RavaliMandala 6 ай бұрын
😮tb effort gu, if, frrct😢🎉
@user-bm8xb1hk7k
@user-bm8xb1hk7k 4 ай бұрын
Yup
@rajatbeero4224
@rajatbeero4224 4 ай бұрын
2024 lo untunanu
@harikajyothi3365
@harikajyothi3365 2 жыл бұрын
Ne medhakochi vurithaday valadhu ga valu jada 😍😍😍😍😍dhani vanka chusi yenduku ata gunde dhadaa❤❤❤
@ravipatnam264
@ravipatnam264 3 жыл бұрын
vetory venkatesh gariki big fan😎😍😍😍♥️
@peddisurirebel3280
@peddisurirebel3280 3 жыл бұрын
నేను ఇంకా పెద్ద ఫ్యాన్
@sasanka7474
@sasanka7474 3 жыл бұрын
Beautiful song . Aarti Venky sir.. Abbo.. childhood memories anni..
@tekumudiprashanthi7338
@tekumudiprashanthi7338 2 жыл бұрын
So nice song andi
@srinivasrevelli6725
@srinivasrevelli6725 2 жыл бұрын
Good song
@gowriprasad918
@gowriprasad918 10 ай бұрын
Ee song vintte ears vinavu direct ga 💓 ki vinipisthundhi idhokka miracle songs
@prasannakrishna
@prasannakrishna 3 жыл бұрын
September 6th release aindi. teacher's day aina next day. we still remember we were planning to go to movie with our teachers on sep 5th.
@learn8188
@learn8188 3 жыл бұрын
Haha 😂
@rajendraraju7134
@rajendraraju7134 2 жыл бұрын
2001 lo puja
@rajendraraju7134
@rajendraraju7134 2 жыл бұрын
@Puja Reddy then u was born in the 2002
@rajendraraju7134
@rajendraraju7134 2 жыл бұрын
@Puja Reddy r u from andra pradesh(iam from karnataka
@rajendraraju7134
@rajendraraju7134 2 жыл бұрын
@Puja Reddy r u an Student or not
@vundrupavankumar3576
@vundrupavankumar3576 3 жыл бұрын
Evergreen heroin ❤️
@dasarisaritha5027
@dasarisaritha5027 2 жыл бұрын
Maadhi 9 years love . Before our marriage memu chusina first movie and last movie till now
@manasalaishetti7416
@manasalaishetti7416 2 жыл бұрын
Steps anni simple ga baguntay nd aarthi agarwal spr cute
@rangaswamy7725
@rangaswamy7725 10 ай бұрын
Aarthi agarvaal in saree looking awesome
@madhumanju5410
@madhumanju5410 2 жыл бұрын
2000 my teenage golden days movie....I miss those days
Каха и суп
00:39
К-Media
Рет қаралды 6 МЛН
Survival skills: A great idea with duct tape #survival #lifehacks #camping
00:27
HOW DID HE WIN? 😱
00:33
Topper Guild
Рет қаралды 49 МЛН
Cat Corn?! 🙀 #cat #cute #catlover
00:54
Stocat
Рет қаралды 15 МЛН
Sadraddin - Jauap bar ma? | Official Music Video
2:53
SADRADDIN
Рет қаралды 13 МЛН
Әбдіжаппар Әлқожа - Ұмыт деме
3:58
Әбдіжаппар Әлқожа
Рет қаралды 574 М.
IL’HAN - Pai-pai (lyric video) 2024
3:24
Ilhan Ihsanov
Рет қаралды 431 М.
BABYMONSTER - ‘FOREVER’ M/V
3:54
BABYMONSTER
Рет қаралды 82 МЛН
Nurmuhammed Jaqyp  - Nasini el donya (cover)
2:57
Nurmuhammed Jaqyp
Рет қаралды 155 М.