No video

Untold facts about Old Hero Ramakrishna

  Рет қаралды 133,673

VENDI VENNELA

VENDI VENNELA

Күн бұрын

#HeroRamakrishna
Untold facts about Old Hero Ramakrishna
Subscribe our channel for more videos

Пікірлер: 52
@rajashekhar2212
@rajashekhar2212 Жыл бұрын
సినిమా నటుడు రామకృష్ణ గురించి చాలా మంచి విషయాలు తెలియజేశారు సార్ ధన్యవాదాలు
@munigalavenkataramana628
@munigalavenkataramana628 2 жыл бұрын
రామకృష్ణ గారి గురించి చాలా చక్కగా విశ్లేషించారు. తెలియని విషయాలు ఎన్నో తెలియజేశారు థాంక్యూ
@talachandradevansh2216
@talachandradevansh2216 Жыл бұрын
Super handsome హీరో రామకృష్ణ గారూ....❤
@guruprasadn1039
@guruprasadn1039 2 жыл бұрын
నిజమైన అందగాడు
@jagadeshwarb439
@jagadeshwarb439 2 жыл бұрын
Wery good expression Ramakrishna good Hero
@subbaiahmv719
@subbaiahmv719 Жыл бұрын
beautiful hero. good human.
@prasadsatya4783
@prasadsatya4783 Жыл бұрын
భక్త శబరి చిత్రం లో హరనాధ్ జీ , రామకృష్ణ జీ రామలక్ష్మణులు గా అద్భుతం. అందాల హీరో కు రావాల్సినన్ని విజయాలు రాలేదు అనిపిస్తుంది.
@sandelamoses9701
@sandelamoses9701 2 жыл бұрын
Most handsome heroes..
@jaggarao2312
@jaggarao2312 2 жыл бұрын
అన్ని మంచి లక్షణాలు వున్న మరో మంచి హీరో..!! 🙏🙏
@sattiahamane1236
@sattiahamane1236 2 жыл бұрын
q
@adhityaram.916
@adhityaram.916 Жыл бұрын
చాలా మందికి ఉన్న అనుమానం ఇతని రెండో పెళ్ళి గురించి. ఇతను రెండో ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అంట అండి. తర్వాత తన భార్యా ఒప్పుకుంటుంది అనుకున్నాడు అంట. కానీ ఆమె ఈతని దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా కూరగాయలు అమ్ముతూ బ్రతికింది అంట.ఇప్పటికీ కూడా. అసలు ఒక్క సెంటు భూమిలో చిన్న ఇల్లు పెట్టుకొని ఉండేది అంట. ఒక కూతురు కూడా ఉంది ఐన కూడా ఆమె తగ్గడం లేదు అంట. చాలా మంచి పేరు ఉంది ఆమెకు. చాలా పద్దతి ఉన్న స్త్రీ గా ఆమెకు చాలా.మంచి పేరు ఉంది.ఇంకో పెళ్ళి చేసుకోలేదు ఆమె. ఇంకెవరితో ఏ సంబంధం లేదు.అలాగే రామకృష్ణ గారిని తన జీవితం లో కూడా కన్నెత్తి కూడా చూడలేదు అంట. ఈ రామ కృష్ణ ఎన్నో సార్లు వెళ్ళి చాలా బ్రతిమిలాడే వారు అంట ఆమెను ఐన కూడా ఆమె తిరిగి కూడా చూడలేదు అంట. రామ కృష్ణ గారు కూడా ఆమె విషయం లో చాలా బాధ పడి పడ్డారు చాలా నలిగి పోయారు అని కూడా అంటారు. సినిమాలలో కూడా రెండో పెళ్ళి సినిమాలు ఆయన ఇష్టపడే వారు కాదు అంట భార్య భర్త అనేవే తీశారు.పైగా రెండో ఫ్యామిలీ తో కూడా సంసారం కొంత వరకు సాఫీగా లేదు అంటారు మరి. సినీ ఇండస్ట్రీ లో ఒక తప్పు చేసి అడి తప్పు అని జీవిత కాలం బాధ పడిన ఓకే ఒక్క హీరో ఇతనే. ఇంక భార్య ఆమె చాలా చాలా గ్రేట్ డబ్బు కోసం కానీ ప్రేమ కోసం ఒక ముద్ద తిండి కోసం కానీ తన వ్యక్తిత్వాన్ని అమ్ముకొలేదు మోసం చేసిన వాడిని కన్నెత్తి ఐన చూడలేదు.ఇద్దరు చాలా మంచి జంట లాగా ఉన్నారు. తప్పు చేసిన కూడా పశ్చాతాపం పొందే మొగవాడు. ఎలాంటి స్థితి లో ఐన వ్యక్తిత్వం నీ తాకట్టు పెట్టని స్త్రీ ఎటువంటి వాళ్ళు సాధారణంగా కనపడరు. అసలు వీళ్ళే భార్య భర్తలు గా కలిసి ఉంది ఉండే చాలా పుణ్య కార్యములు చేసే వాళ్ళు. చిన్న వయసులో భర్త మోసం చేసిన అలాగే బ్రతికిన స్త్రీ మామూలు స్త్రీ కానే కాదు. ఉత్తమురాలు ఐ ఉంటుంది.
@appalareddy2394
@appalareddy2394 2 жыл бұрын
Good hero
@gvssdevikarani3729
@gvssdevikarani3729 2 жыл бұрын
Super hero
@durgaraomanepalli6854
@durgaraomanepalli6854 2 жыл бұрын
రామకృష్ణ గారు రెండో వివాహం ఎందుకు చేసుకున్నారు వివరించలేదు మొదటి భార్య పరిస్థితి ఎలా ఉండేది ఆమె ఎప్పుడు మరణించారు మిగిలిన వివరాలు పెట్టాలని కోరుచున్నాము
@sunkarajyothi3864
@sunkarajyothi3864 Жыл бұрын
First wife aadays lo rajhmandry railway station lo Kampala amukonedhi
@sunkarajyothi3864
@sunkarajyothi3864 Жыл бұрын
Disputed reasons telyadhu
@adhityaram.916
@adhityaram.916 Жыл бұрын
ఇతను రెండో ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అంట అండి. తర్వాత తన భార్యా ఒప్పుకుంటుంది అనుకున్నాడు అంట. కానీ ఆమె ఈతని దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా కూరగాయలు అమ్ముతూ బ్రతికింది అంట. అసలు ఒక్క సెంటు భూమిలో చిన్న ఇల్లు పెట్టుకొని ఉండేది అంట. చాలా మంచి పేరు ఉంది ఆమెకు. ఈ రామ కృష్ణ ఎన్నో సార్లు వెళ్ళి చాలా బ్రతిమిలాడే వారు అంట ఐన కూడా ఆమె తిరిగి కూడా చూడలేదు అంట. రామ కృష్ణ గారు కూడా ఆమె విషయం లో చాలా బాధ పడి పోయారు.
@Murari1960
@Murari1960 2 жыл бұрын
Nice review sir. Very informative
@marimuthun6315
@marimuthun6315 2 жыл бұрын
Meere gonthu vinadanaiki sala bagaundhi sar 🙏I love it 🎉
@ramanareddy3609
@ramanareddy3609 Жыл бұрын
Court lo geilicha iam haalt please 🙏 sorry
@sarojadevi7966
@sarojadevi7966 Жыл бұрын
Super explantion👍👍
@olcotttheosophy
@olcotttheosophy Жыл бұрын
☑️ from Andhrapradesh
@venkataramana3744
@venkataramana3744 2 жыл бұрын
Thank you for good news
@Spuvvnian
@Spuvvnian 2 жыл бұрын
☺️
@avsdurgaprasad
@avsdurgaprasad Жыл бұрын
Smart hero
@chadaramjaganmohanrao3393
@chadaramjaganmohanrao3393 2 жыл бұрын
krishna,shobhanbabu ki deetina andamina hero ramakrishna...but ayanaku KULABALAM LEDU..
@m.r.prasad
@m.r.prasad 2 жыл бұрын
అప్పటికి , ఇప్పటికీ సినిమా పరిశ్రమ చాలా అభివృద్ధి చెందింది . ఇప్పుడు మూడు , నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు . ఇక సహజీవనం ( ఉంచుకోవడం ) కామన్ . ఎంత అభివృద్ధి ?
@raveendranathkakani418
@raveendranathkakani418 2 жыл бұрын
Super Hero RAMAKRISHNA GARU
@ksathiraju2990
@ksathiraju2990 2 жыл бұрын
' రామాపురం లో సీత ' సినిమా ఆర్థికంగా పెద్ద దెబ్బ తీసింది. ఎంతగా అంటే వారి వైవాహిక జీవితం బీటలు తీసేంతగా.
@palnadu..1774
@palnadu..1774 2 жыл бұрын
Gold moon 👌👌💐💐💐💯💯🌟🌟
@rrmarema6764
@rrmarema6764 2 жыл бұрын
Super b r o c s r
@venkataramanaraoyamparala3772
@venkataramanaraoyamparala3772 2 жыл бұрын
Thumbnail lo reason? What is the reason for his second marriage?
@chandrasekhar-xk6cc
@chandrasekhar-xk6cc Жыл бұрын
Off screen looks gani on screen gani real handsome Hero. Sir aayanaku putting kooturu kadu, koduku peru Srinivas.
@swamidas8658
@swamidas8658 Жыл бұрын
Cast feeling I think,as he has not got the roles
@kandihemanth1499
@kandihemanth1499 Жыл бұрын
అగ్గివీరుడు మర్చిపోయారు.
@BISMARK_2024
@BISMARK_2024 Жыл бұрын
సినిమా వాళ్ళు ఉందే పెళ్లి మీద పెళ్ళికి. ఇందులో వింత ఏముంది
@sankarrao6949
@sankarrao6949 5 ай бұрын
ఇతని సినిమా హీరోగా ఒక్క నోము ఒక్కటే తెలుసు అందులో కూడా పాము హీరో 🙄
@timmarajuvenkataramanamurt7021
@timmarajuvenkataramanamurt7021 2 жыл бұрын
Idi intha avasarama ippudu. Evari personal issues vallaki untayi
@kandihemanth1499
@kandihemanth1499 Жыл бұрын
కదలడు,వదిలాడు మర్చిపోయారు
@gouthamcool1089
@gouthamcool1089 2 жыл бұрын
Ramakrishna vadilesina tarvatha first wife bhimavaram lo kooragayalu ammukunedi anevaaaru.....nijamenaa!?
@sunkarajyothi3864
@sunkarajyothi3864 Жыл бұрын
Neejame
@anasuyammab5099
@anasuyammab5099 Жыл бұрын
Nijame
@adhityaram.916
@adhityaram.916 Жыл бұрын
కానీ ఒకరికి అంటూ అన్యాయం జరిగాక నిజం నిప్పు కదా కల్చేస్తుంది.
@chandrasekhar-xk6cc
@chandrasekhar-xk6cc 7 ай бұрын
ఆయనకి ఎటువంటి చెడ్డ అలవాట్లు లేవట కానీ,వక్కపొడి నమిలే అలవాటు చాలా ఎక్కువట, క్రమేణా అది గొంతు కేన్సర్ కు దారి తీసి చనీపోయారని వినికిడి, " అతి సర్వత్రా వర్జయేత్" అన్నట్లు ఏదయినా " అతి " చాలా ప్రమాదమే. ఈ వక్కపొడి నమిలే అలవాటు కూడా ఆయన శ్రీమతి గీతాంజలి గారి తండ్రివల్ల వచ్చిందని అంటారు.
@anasuyammab5099
@anasuyammab5099 Жыл бұрын
What ever may be the reasons bu he has cheated chandrakala first wife papam unfortunate lady suffered a lot during last days
@marimuthun6315
@marimuthun6315 2 жыл бұрын
Andha kadu 🎉🙏
@srinivassns9591
@srinivassns9591 2 жыл бұрын
😤😖🙏🙏🕉️
@nalluritejaswini3639
@nalluritejaswini3639 Жыл бұрын
TV
@chviswaprakasharao244
@chviswaprakasharao244 2 жыл бұрын
ఇప్పుడేందుకీ విషయాలు?
@jsriramprakash2774
@jsriramprakash2774 2 жыл бұрын
Sir , we have to remember those old hero's
@chviswaprakasharao244
@chviswaprakasharao244 2 жыл бұрын
@@jsriramprakash2774 మంచిదే. అయితే ఆయన సినీ జీవితానికి సంబంధించిన మంచి విషయాలు మాట్లాడండి. అంతేగానీ personal విషయాలెందుకు?(నేను caption గురించి మాట్లాడుతున్నాను).
@nirmalavundurty7015
@nirmalavundurty7015 2 жыл бұрын
@@chviswaprakasharao244 మసాలా దట్టింపు
PEDRO PEDRO INSIDEOUT
00:10
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 19 МЛН
7 Days Stranded In A Cave
17:59
MrBeast
Рет қаралды 97 МЛН
Kids' Guide to Fire Safety: Essential Lessons #shorts
00:34
Fabiosa Animated
Рет қаралды 17 МЛН
Happy birthday to you by Tsuriki Show
00:12
Tsuriki Show
Рет қаралды 12 МЛН
Vetaran Artist Tyagaraju.. Unknown Facts
7:33
VENDI VENNELA
Рет қаралды 75 М.
PEDRO PEDRO INSIDEOUT
00:10
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 19 МЛН