No video

Untold mystery's of 7chakras and 7bodies explained in Telugu by Shashank Light

  Рет қаралды 10,160

Shashank Light worker

Shashank Light worker

Күн бұрын

Untold secret's of 7chakras and 7bodies by Shashank light
untold mystery's of 7chakras and 7bodies explained in Telugu by Shashank Light
7 chakras explained in Telugu
7bodies explained in Telugu
in this video I explained the untold secret's of 7chakras and 7bodies and the connection between the God's
seven chakras and seven bodies in Telugu
7 chakralu 7 shareeraalu
#7chakras #7chakrameditation #secrets #pyramidmeditation #pyramidenergy
#chakrahealing #chakrabalancing #7chakra

Пікірлер: 74
@SrideviChillamcherla
@SrideviChillamcherla 2 ай бұрын
జై గురుదేవ్ చాలా బాగా చెప్పారు అనుభవంతో ఆత్మజ్ఞానం ఉన్నవారికి మాత్రమే ఇది అనుభవం అవుతుంది ఇది అనుభవజ్ఞుల కు మాత్రమే అర్థమవుతుంది అందరికీ అనుభవం చేయాలని మీ తపన చాలా గొప్పది నేనే విశ్వం విశ్వమే నేను మన జీవితం అనం తం ఇది జీవితమనే పాఠశాలలో జ్ఞానమని బుక్కు చదివిన వారికి మాత్రమే అర్థమవుతుంది అన్నిటికీ మూలం నీ అంతరంగమే అన్ని ప్రశ్నలు నీలోనే ఉన్నాయి అన్నిటికీ సమాధానం నీలోనే ఉంది అది ఎప్పుడు అంటే జ్ఞానాన్ని సాధన సాధన గా మలచి జీవితాన్ని ధ్యానం అనే ఈ స్థితిలో కూర్చున్న వారికి మాత్రమే ఈ ప్రశ్నలకు జవాబు దొరుకుతుంది మనము అన్నిటికీ ఎదుటివారిని అనడమే కాదు మనకి మనం మారాలి అని ఒక సంకల్పం ఉన్నవారికి ఒక మంచి పాట ఆత్మజ్ఞానం ఒక ఆట మన జీవితం ఒక పూల బాట మనం ఈ పూల బాటలో నడిచినప్పుడు మాత్రమే అంటే అష్టాంగ యోగాన్ని ఆచరించి సాధన ద్వారా సత్యం అనే గమ్యాన్ని చేరదామని మన జీవితానికి కావలసింది ఇదే ఓం సాయిరాం
@ShashankLight
@ShashankLight 2 ай бұрын
😊🙏🙏🙏🙏💚
@modadugumrunalini447
@modadugumrunalini447 2 ай бұрын
Chala anubavamyna matalu 👏🏻👌👍🏻🙏🏻❤️
@ShashankLight
@ShashankLight 2 ай бұрын
😊🥰🙏🙏🙏💚
@satyapriya2028
@satyapriya2028 6 ай бұрын
Super chala baga Explain chaesavu Nanna
@ShashankLight
@ShashankLight 6 ай бұрын
Thank you 🥰🥰🥰🙏🙏🙏🙏
@maheshmy5489
@maheshmy5489 6 ай бұрын
Kyaka sooper informative well explained ❤
@ShashankLight
@ShashankLight 6 ай бұрын
Thank you 😊❤️🙏🙏🙏🙏
@maheshmy5489
@maheshmy5489 6 ай бұрын
Congradulatins best efforts you have made 🎉❤
@ShashankLight
@ShashankLight 6 ай бұрын
Thank you 💝😊🙏🙏🙏🙏
@adithshreyasreddy6523
@adithshreyasreddy6523 2 ай бұрын
Superb 🎉 chala clear ga explain chesaru bro
@ShashankLight
@ShashankLight 2 ай бұрын
Thank you ☺️🙏🙏💚
@raghunandana9463
@raghunandana9463 2 ай бұрын
Beautiful explanation. Thank you. God bless you.
@ShashankLight
@ShashankLight 2 ай бұрын
Thank you 😊🙏🙏🙏🙏
@seripallygirija3091
@seripallygirija3091 2 ай бұрын
Asalu mee age ki intha goppa vishleshana!!! Neneppudu ekkada ee vishayam intha clearga vinaledu. Grt job god bless you
@ShashankLight
@ShashankLight 2 ай бұрын
Thank you amma 😊🙏🙏🙏💚💚
@moviename9942
@moviename9942 3 ай бұрын
Super knowledgeable video thank you so much ❤🙏🙌🙌👌👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ShashankLight
@ShashankLight 3 ай бұрын
Thank you ❤️😊🙏🙏🙏
@arunavendikole6989
@arunavendikole6989 3 ай бұрын
Super thammudu god bless you
@ShashankLight
@ShashankLight 3 ай бұрын
Thank you akka 😊🙏🙏❤️❤️ Thammudiki chinna help mana videos ni share kuda cheyandi please 😊🙏🙏❤️❤️🥰
@tasneemfazlulla4353
@tasneemfazlulla4353 2 ай бұрын
Thanks sir very nice wonderful 7 chakras gurinchi chala chakkaga chepparu meeku 🙏🙏🙏
@ShashankLight
@ShashankLight 2 ай бұрын
Thank you 😊🙏🙏🙏💚
@spiritualscience3454
@spiritualscience3454 5 ай бұрын
Super super super explanation 🎉🙏🙏🙏🙏🙏🙏
@ShashankLight
@ShashankLight 5 ай бұрын
Thank you 😊🙏🙏🙏🙏
@KirankumarValireddi
@KirankumarValireddi 2 ай бұрын
🚩 ధన్యవాదాలు 🚩🙏🙏
@ShashankLight
@ShashankLight 2 ай бұрын
😊🙏🙏🙏💚
@Swarna_369
@Swarna_369 3 ай бұрын
Super super exlent knowledgeable information thankyou so much 🎉👌👌👍👍👌👍🙏🙏🙏🎉🥳🥳🎉
@ShashankLight
@ShashankLight 3 ай бұрын
Thank you 😊🙏🙏❤️
@sravyar739
@sravyar739 2 ай бұрын
God always bless you 🙏
@ShashankLight
@ShashankLight 2 ай бұрын
😊🙏🙏🙏🙏💚
@ushalakshmi8439
@ushalakshmi8439 2 ай бұрын
😢 excellent information bro tq
@ShashankLight
@ShashankLight 2 ай бұрын
Thank you sis 😊🙏 Endhuku edusthunna emoji pettaru..??
@durgabhavani2690
@durgabhavani2690 Ай бұрын
Thank u sir
@ShashankLight
@ShashankLight Ай бұрын
☺️🙏🙏🙏
@vasukondeti6270
@vasukondeti6270 2 ай бұрын
నాభి స్థానంలో స్వాధిస్తానా చక్రం వుండదు బ్రదర్ మణిపూరక చక్రం వుంటుంది
@ShashankLight
@ShashankLight 2 ай бұрын
నాభి స్థానం లోనే ఉంటుంది .... నేను ఏది కూడా తప్పుడు జ్ఞానం చెప్పను నాకు ఆ విషయం గురించి 100% జ్ఞానం అంటే మాత్రమే మాట్లాడుతాను brother.. మీకు అనుమానంగా ఉంటే ఒక్కసారి మన వేదాలను refer చేసి చూడండి ధన్యవాదములు..😊🙏🙏🙏🙏
@28.8.21
@28.8.21 2 ай бұрын
1. ఖర్మ అంటే ఎలాగ ఉంటుంది ? అది ఆత్మలో ఎక్కడ నిక్షేప్తం ఆవుతుంది !!?? 2. ఖర్మలను కడిగే దేవుడు ఎవరు !?? 3. ఖర్మలను దేవుడు తప్ప, మానవులు ఎలా స్వయంగా కడుగుక్కోగలరా ?!! 4. ఆత్మలు ఎక్కడ పుట్టాయి !?? 5.. ఆత్మలకు తల్లి-తండ్రులు ఐన దేవుడు ఎవరు !?? 6. ఎందుకు ఈ భౌతిక ప్రపంచంలోకి ఆత్మలు జననం తీసుకుంటాయి !?? 7. అనేక జన్మలు ఎత్తిన Old Soul ఆత్మలకు, కొన్ని జన్మలే తీసుకున్న New Souls ఆత్మలకు తేడాలు ఏంటి !?? వీటికి సమాధానం చెబితే, మీరు నిజమైన ఆత్మ జ్ఞానాన్ని బోధించగలరు !!
@ShashankLight
@ShashankLight 2 ай бұрын
తప్పకుండా దీని మీద వీడియో చేస్తాను.. మీరడిగిన ప్రశ్నలకు నాకు అనుభవ జ్ఞానము ఉంది త్వరలోనే వీడియో చేసి పెడతాను.. 😊🙏🙏🙏🙏
@ahambramhasmi3725
@ahambramhasmi3725 2 ай бұрын
6 gnanam kosam
@surenderapple
@surenderapple 2 ай бұрын
2, 3 ans nishkama karma cheyu, jnyanamu ante emito telusuko, varthamaanam lo undu, karmalu vaatanthata ave dhagdham avuthayi.
@surenderapple
@surenderapple 2 ай бұрын
4,5,6 Aathamaku puttuka ledhu, chavu ledhu ika janma ela etthuthundhi... Srushti ki mundhu unnadhi aa bramha padharthame, srushti naasanam tharuvatha undedhi aa bramhame
@28.8.21
@28.8.21 2 ай бұрын
@@ShashankLight 🙏
@prasanthkumarthudukurthi247
@prasanthkumarthudukurthi247 2 ай бұрын
More information good🎉🎉
@ShashankLight
@ShashankLight 2 ай бұрын
Thank you 😊🙏🙏🙏
@masthannaidubhaskar3479
@masthannaidubhaskar3479 2 ай бұрын
Om shree gurudeevaya namaha om shree gurudeevaya namaha om shree gurudeevaya namaha
@ShashankLight
@ShashankLight 2 ай бұрын
🙏🙏🙏🙏
@vvmart1062
@vvmart1062 2 ай бұрын
Wonderful speech
@ShashankLight
@ShashankLight 2 ай бұрын
Thank you 🙏🙏🙏🙏
@y.h.p.nageswararao5707
@y.h.p.nageswararao5707 2 ай бұрын
Thanks Please make video how to activate chakras
@ShashankLight
@ShashankLight 2 ай бұрын
😊🙏🙏Already I made one about muladhara chakra activation please check my Playlist😊🙏🙏🙏
@durgaraunaidu2402
@durgaraunaidu2402 2 ай бұрын
Nice effort bro❤ keep consistency
@ShashankLight
@ShashankLight 2 ай бұрын
Thank you brother 😊🙏🙏🙏
@bhanutailor1849
@bhanutailor1849 2 ай бұрын
🙏🙏
@ShashankLight
@ShashankLight 2 ай бұрын
🙏🙏🙏
@gn6037
@gn6037 2 ай бұрын
👍🙏
@ShashankLight
@ShashankLight 2 ай бұрын
😊🙏🙏🙏
@anandasrinivas9876
@anandasrinivas9876 Ай бұрын
Starting lo panchakshari gurinchi chepparu, detail ga explain cheyagalara
@ShashankLight
@ShashankLight Ай бұрын
Video lo clear ga cheppanu video motham okkasari chudandi ardham avuthundi .😊🙏🙏🙏
@rukasridevi8859
@rukasridevi8859 2 ай бұрын
❤❤
@ShashankLight
@ShashankLight 2 ай бұрын
☺️🥰🙏🙏🙏💚💚
@donepudinarendra3350
@donepudinarendra3350 2 ай бұрын
👌🙏
@ShashankLight
@ShashankLight 2 ай бұрын
🙏🙏🙏🙏
@subramanyamgopiswamy6097
@subramanyamgopiswamy6097 2 ай бұрын
పూర్తిగా తెలుగులో చేప్పే ప్రయత్నం చెప్పండి. చదువు రానివారు చేయకూడదా?మీరు చెప్పే విషయం మీరు మీ సాధన అనుభవమా? లేక చదవుతున్నారా? నాకు సమాధానం కావాలి. వీలైతే చెప్పండి. 🙏జైశ్రీరామ్ 🙏🙏🙏
@ShashankLight
@ShashankLight 2 ай бұрын
తప్పకుండా☺️🙏🙏
@subramanyamgopiswamy6097
@subramanyamgopiswamy6097 2 ай бұрын
అయ్యా ముందు 1. బుక్తి 2. భక్తి. 3.యుక్తి 4. శక్తీ. 5.విరక్తి 6.గురుభక్తి 7.తపోశక్తి. 8. జీవనముక్తి 9. జీవాత్మా పరమాత్మా. కలయుక. పై తెలిపిన వాటికి జవాబు వివరణ చెప్పగలరా.? గురుజీ 🙏జైశ్రీరామ్ 🙏🙏🙏
@ShashankLight
@ShashankLight 2 ай бұрын
పూర్తి తెలుగులో చెప్తే ఈ కాలం లోని వ్యక్తులు అర్థం చేసుకోలేరు... నేను ఈ కాలం వ్యక్తులకు జ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాను... మీ కాలం వారికి చెప్పడానికి ఇప్పటికే చాల మంది ఉన్నారు...ధన్యవాదములు..☺️🙏🙏 జై శ్రీ రామ్🙏🙏
@ShashankLight
@ShashankLight 2 ай бұрын
అయినా కూడా నేను మాటలతో చెప్పిన దానిని అర్థం చేసుకోని వారికోసమే వీడియో లో చిత్ర రూపంలో చెప్పడానికి ప్రయత్నించాను స్వామీజీ🙏🙏🙏🙏
@bheemraj.n
@bheemraj.n 2 ай бұрын
మరి క్రిష్టయన్స్, ముస్లిం లు ఎలా బ్రతకగలుగుతున్నారు
@ShashankLight
@ShashankLight 2 ай бұрын
దేవుడు మనిషిని సృష్టించాడు ,, మతాన్ని కాదు.. మతాన్ని మనిషి సృష్టించాడు...
@myallen2k
@myallen2k 2 ай бұрын
Why pyramid people hates hinduism ....
@ShashankLight
@ShashankLight 2 ай бұрын
No one hates hinduism..we love hinduism. Thumbnail చూసి judgement చేయకండి వీడియో ఒక్కసారి మొత్తం చూస్తే మీకు అర్థం అవుతుంది.నేను దేవుడిని కించపరచలేదు.. 🙏🙏🙏🙏🙏🙏💚💚
@mallikavarra5482
@mallikavarra5482 3 ай бұрын
Wrong explanation, lam is not that position, ur explanation is confused, please kindly re check
@ShashankLight
@ShashankLight 3 ай бұрын
నేను నా అనుభవ పూర్వకంగా తెలుసుకున్న జ్ఞానాన్ని మరియు మన విష్ణు పురాణం ,శివ పురాణం , వేదాలలో ఉన్న దాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పాను...🙏🙏🙏🙏
@ShashankLight
@ShashankLight 3 ай бұрын
మీరు 3 hrs meditation చేసి వీడియో చూడండి అప్పుడు confuse అవ్వరు 🙏🙏🙏
Schoolboy Runaway в реальной жизни🤣@onLI_gAmeS
00:31
МишАня
Рет қаралды 4 МЛН
艾莎撒娇得到王子的原谅#艾莎
00:24
在逃的公主
Рет қаралды 54 МЛН
А ВЫ УМЕЕТЕ ПЛАВАТЬ?? #shorts
00:21
Паша Осадчий
Рет қаралды 1,9 МЛН
about karma | law of karma pravachanam
23:26
Moksha Margam
Рет қаралды 201 М.
Schoolboy Runaway в реальной жизни🤣@onLI_gAmeS
00:31
МишАня
Рет қаралды 4 МЛН