ఉపాధ్యాయుల దినోత్సవం TEACHERS DAY SPECIAL SONG || RAMANCHA SUMAN || AKHILESH GOGU || AG STUDIOS

  Рет қаралды 127,520

AG Studio's

AG Studio's

10 ай бұрын

ఉపాధ్యాయుల దినోత్సవం TEACHERS DAY SPECIAL SONG || RAMANCHA SUMAN || AKHILESH GOGU || AG STUDIOS
తరగతి గదిలో
Lyrics & Singer :- Ramancha Suman
Music :- Akhilesh Gogu
Programming:- Sandeep Gogu
Recording AG Studio
#akhileshgogu
#agstudios
!!ఉపాధ్యాయుని పాట!!
ప: తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులరా
విశ్వానికి విజ్ఞానమందిoచే ఆది గురువులరా
రాజు పేద బేధం చూపని ఉపాధ్యాయులారా
ఎంత చెప్పినా తరగని మా త్యాగ దనుళ్ళారా
!!తరగతి!!
చ:1అయిదేళ్ల వయసులోన పలక బలపము తో మొదలు పయనo
అంచెలంచెలుగ మేమెదుగుతుతుంటే మురిసెను మీ
హృదయo
ఆట పాటల్లో అండగుంటు మము ప్రోత్సహిస్తుంటరు
అందలమెత్తుకు మేమేళ్ళుతుంటే పొంగిపోతుంటరు
ఎదిగే కొద్ది ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ 2
కృషి ఉంటే మీరు ఋషులౌతారని నమ్మకం నూరి పోస్తారు
!!తరగతి!!
చ:2 గొప్ప గొప్ప మేధావులను ప్రపంచానికందిస్తరు
డాక్టర్ కలెక్టర్ ఇంజనీర్లకు మీరే పునాదులేస్తరు
తరమెల్లిపోతే సృష్టి చీకటని మరో టీచర్ ను చేస్తరు
రేపటి తరము అంధకారంగ ఉండొద్దని ముందుంటరు
రాష్ట్రాన్నేలే సీఎం అయినా దేశాన్నేలే పీఎం అయినా 2
మీ నుండి విద్య నేర్చినోళ్ళయా
ఒకనాటి మీ శిష్యులేనయా
!!తరగతి!!
చ: మీరిచ్చేందే జీవితం పచ్చ పెన్ను తో పెట్టే సంతకం
సమాజంలో ఈ గౌరవం పది మందిలో గొప్పగ బతకటం
ఎట్ల తీరునో మీ ఋణం ఏమిస్తే చెల్లునో త్యాగం
మాటల్లో చెబితే సరితూగున టీచర్ల గొప్పతనము
నింగి నేల ఉన్నన్నాళ్లు మీ విద్య బోధనుండాలయ్య 2
అధ్యాపకులే లేకపోతే ఈ వ్యవస్థ చీకటి పాలయ్యా
!!తరగతి!!
For Brand Partnerships and Collaborations please reach us at
www.agstudio@gmail.com
============================================================
Available On
Jio Savan :- www.jiosaavn.com/artist/akhil...
Wynk :- wynk.in/music/artist/akhilesh...
Hungama:- www.hungama.com/artist/akhile...
YTMusic:- music.kzfaq.info?q=Ak...
Gaana:- gaana.com/artist/akhilesh-gogu
AppleMusic:- / akhilesh-gogu
Amazon:- music.amazon.in/artists/B08CB...
Spotify:- open.spotify.com/artist/3ihm5...
Resso:- www.resso.com/artist/Akhilesh...
============================================================
► Like us on Facebook:- / akhileshgogu
► Visit Our Website:- akhileshgogu.com/
► Follow us on Twitter:- / akhileshgogu
► Follow us on Instagram:- / akhileshgogu
Copyrights of audio and video belong to AGSTUDIOS
Any unauthorized dj mixing, reproduction, redistribution, or re-uploading on KZfaq or any other streaming platforms is strictly prohibited. A copyright notice will be sent on your channel and you may lose your channel.
COPYRIGHTS@AGSTUDIOS

Пікірлер: 229
@lalithagugulothu9836
@lalithagugulothu9836 6 ай бұрын
నీ. పాట రూపంలో మా గొప్ప తనాన్ని గుర్తించారు...proud to be Teachers
@santhoshkondaparthi6273
@santhoshkondaparthi6273 10 ай бұрын
ఒక ఉపాధ్యాయుడిగా గర్విస్తున్నాను. 👍
@EnlightenAmulya
@EnlightenAmulya 15 күн бұрын
🎉
@sudhakarmarkapudi968
@sudhakarmarkapudi968 23 сағат бұрын
❤❤
@akshaynamindlamusic8549
@akshaynamindlamusic8549 10 ай бұрын
సూపర్ సూపర్ లిరిక్స్ అండ్ సింగింగ్ ఎక్సలెంట్ తమ్ముడు 🤝🤝💐💐👍👍👌👌👏👏✊✊keep it up
@ramanchasuman9996
@ramanchasuman9996 3 ай бұрын
నా పాటను ఇంతగా ఆదరించేవారందరికి ధన్యవాదములు 🙏
@saikumarbarigela994
@saikumarbarigela994 2 ай бұрын
@mahendharsongs3252
@mahendharsongs3252 10 ай бұрын
సూపర్ పాట, బాగా రాసాడు, బాగా పాడాడు, మ్యూజిక్ కూడా బాగా ఇచ్చాడు, టోటల్ గా పాట సూపర్, గురువులకు గురు దక్షణ గేయంగా, రుణం తీర్చుకున్నాడు సుమన్. మనం ఎంత ఎత్తుకు ఎదిగిన, గురువులను గుర్తుంచుకొని వారిని గుర్తు చేసుకొని, వేదికలపై వారి పేరు చెప్పితే చాలు, గురువు ఇంకేం మనం ఇవ్వకున్న చాలు అనుకుంటాడు, అది గురువు, అదే ఉపాధ్యాయులు..
@pendurprabhakar
@pendurprabhakar 2 ай бұрын
సూపర్ అన్నయ్య ఇంత మంచి గురువులు ఉన్న పుణ్య భూమిలో మాకు విద్యాబుద్దులు నేర్పిన గురులందరికీ పాదభివందనాలు 🙏🙏💐
@kramareddyktd
@kramareddyktd 7 ай бұрын
Im from Karnataka... ఒక టీచర్ గా గర్వ పడుతున్న.... 👌👌
@bheemgalam1369
@bheemgalam1369 10 ай бұрын
#Bheemgalam సుమన్ జీ సూపర్ సాంగ్...✍️🎤👌👍
@RameshModiam
@RameshModiam 9 күн бұрын
Super👌
@venkatramireddygajjala6804
@venkatramireddygajjala6804 12 күн бұрын
Very Nice Song
@masikesuman7866
@masikesuman7866 10 ай бұрын
సూపర్ రా తమ్ముడు ఇలాంటి మంచి మంచి పాటలు పాడాలి ఇంకా ఎన్నో మరెన్నో శిఖరాలను అధిరోహించాలి రా తమ్ముడు దేవుడు నిన్ను దీవించును గాక
@anilkumarbollaram5861
@anilkumarbollaram5861 10 ай бұрын
Super song
@RishikarthikeyVeliganti.-no9cg
@RishikarthikeyVeliganti.-no9cg Күн бұрын
@duppatiabhi471
@duppatiabhi471 10 ай бұрын
Super bava garu❤❤❤❤❤❤
@sumana4562
@sumana4562 10 ай бұрын
Super bava garu
@user-kp2kh4fn3l
@user-kp2kh4fn3l 24 күн бұрын
Super sir
@user-kp2kh4fn3l
@user-kp2kh4fn3l 24 күн бұрын
😢
@kvraatapata2682
@kvraatapata2682 10 ай бұрын
Thammuduగురువుల గురించి అద్భుతంగా రాశావు Singing 👌
@sudhakarsudhi7955
@sudhakarsudhi7955 10 ай бұрын
Thammudu lyrics Excellent 👌👌
@Susheela584
@Susheela584 18 сағат бұрын
Good jube
@mdsaidabee7313
@mdsaidabee7313 Ай бұрын
Super👌 song mama Lalsalam✊✊
@rajenderrenukuntla3781
@rajenderrenukuntla3781 10 ай бұрын
Super bbams
@marapellysiddu8229
@marapellysiddu8229 10 ай бұрын
Super anna chala baga rasav anna and chala baaga paadav..
@babukhatha4256
@babukhatha4256 14 күн бұрын
5 nimishallo teacher goppadanam motham chepparuu,,,superr
@Dpk889
@Dpk889 10 ай бұрын
Super voice Suman anna and nice lyrics ❤❤
@ramadevibujji4122
@ramadevibujji4122 9 күн бұрын
I proud of you as a teacher.
@vijay-xh3uy
@vijay-xh3uy 3 ай бұрын
అద్భుతం. గురువుల ఆత్మను ఈ మీ పాటలో ఆవిష్కరించారు. గొంతుతో పాటకు ప్రాణం పోసారు.
@swarnalathamusicals7822
@swarnalathamusicals7822 10 ай бұрын
Super song brother💐💐 గురువు గొప్పతనం గూర్చి చాలా బాగా వర్ణించారు.మీ వాయిస్ లో తెలియని ఒక magic undi చాలా బాగా పాడారు అనే పదం కూడా సరిపోదు అంత బాగా పాడారు💐💐 lyrics music total song exlent brother.
@SrinuSrinu-xp5up
@SrinuSrinu-xp5up 8 ай бұрын
Super song bro chala chala bagundi song❤🙏🙏🌷
@manguvanajakumari8085
@manguvanajakumari8085 6 ай бұрын
Wonderful song! Super voice!
@saraswathimedishetty3762
@saraswathimedishetty3762 8 күн бұрын
Great Great 👍 👌 👏 🙌
@swayamkrushi4695
@swayamkrushi4695 10 ай бұрын
Lyrics and Suman anna voice 👏👏 overall superb 👌👌👌song
@syedgayaz9733
@syedgayaz9733 3 ай бұрын
Wonderful song sir,i am proud of you because I am a teacher
@Sirisha9346
@Sirisha9346 4 ай бұрын
మా అందరి తరపున మీకు ధన్యవాదములు
@bhanuprakash7297
@bhanuprakash7297 8 ай бұрын
Excellent song
@vijenderdoggela9579
@vijenderdoggela9579 10 ай бұрын
Nice Song Suman.
@seenapellyprabhakar6985
@seenapellyprabhakar6985 10 ай бұрын
మంచి పాటను అందించినవు అన్న సూపర్ 🎼🎙 awesome
@rajushastrala1417
@rajushastrala1417 10 ай бұрын
Super song Mr Suman.....
@RushiArts
@RushiArts 10 ай бұрын
Super Suman
@ramanchamusic123
@ramanchamusic123 10 ай бұрын
Exlent motivational song Tammudu very nice voice super ❤
@user-uk4wd1km6v
@user-uk4wd1km6v 10 ай бұрын
Super bro...
@user-ef7hj5vx6x
@user-ef7hj5vx6x 5 ай бұрын
👌👌👌👌 annaya 🥰👌👌👌
@bhavanidaake3432
@bhavanidaake3432 4 ай бұрын
Super good song 👌❤❤❤
@bandariarts7166
@bandariarts7166 10 ай бұрын
Simple sample 2023 the best example song SUMAN BROTHER ALL THE VERY BEST
@pallulapadmavathi7983
@pallulapadmavathi7983 7 ай бұрын
Wonderful song and very nice meaningful song
@user-hm1sk4pr1f
@user-hm1sk4pr1f 10 ай бұрын
Super Babai 👏👏👌👌🙏🙏🙏
@anuradhagopal68
@anuradhagopal68 4 ай бұрын
Super tq very much
@sandhyakoyyadas8146
@sandhyakoyyadas8146 10 ай бұрын
Super anna
@bikshapathichiluveru456
@bikshapathichiluveru456 10 ай бұрын
Supar Annaya
@bhandarishylaja5640
@bhandarishylaja5640 2 ай бұрын
TQ teachers ni gurchincharu all the best
@jyothisukka4976
@jyothisukka4976 10 ай бұрын
చాలా బాగా పాడవు సుమన్ ఇలాంటి సాంగ్స్ ఇంకా ఎన్నో పడాలి all the best🎉🎉
@venkatmadgula1499
@venkatmadgula1499 10 ай бұрын
Super Kaka
@reguntasathish
@reguntasathish 10 ай бұрын
ఎక్సలెంట్ బ్రో సూపర్
@LuckyMadhu-pq9xn
@LuckyMadhu-pq9xn 10 ай бұрын
Super super thammdu god bless you
@onapakalashiva8791
@onapakalashiva8791 10 ай бұрын
❤️🙏🏻
@srinivasaraorupa5382
@srinivasaraorupa5382 8 ай бұрын
🎉🎉🎉సూపర్ పాట.. బాగా రాసారు.. బాగా పాడారు.. మ్యూజిక్ కూడా బాగా ఇచ్చారు.. టోటల్ గా పాట సూపర్.. గురువులకు గురు గేయంగా, రుణం తీర్చుకున్నారు.. మనం ఎంత ఎత్తుకు ఎదిగిన, గురువులను గుర్తుంచుకొని.. వారిని గుర్తు చేసుకొని.. వేదికలపై వారి పేరు చెప్పితే చాలు.. గురువు ఇంకేం మనం ఇవ్వకున్న చాలు అనుకుంటారు.. అది గురువు.. ఉపాధ్యాయులు ..
@sandhyarani3843
@sandhyarani3843 5 күн бұрын
Sprrr annaya song lyrics pettandi 🎉🎉❤❤
@ajithkumarmaddela811
@ajithkumarmaddela811 10 ай бұрын
Super 🎉🎉🎉
@apooriyakannasongs1838
@apooriyakannasongs1838 10 ай бұрын
Exallent Suman ❤❤chala baga padinav..
@PdPrasadAshi
@PdPrasadAshi 9 ай бұрын
Super song best song anna🙏🙏❤️❤️❤️🎉🎉🎉👍👍👍
@MSR8924
@MSR8924 8 ай бұрын
చాలా బాగుంది.🎉👌👏👏👏👏 ఎక్సలెంట్.
@soujanyashanigarapu1580
@soujanyashanigarapu1580 10 ай бұрын
సూపర్ రామంచ
@kethapakajanardan9652
@kethapakajanardan9652 10 ай бұрын
Super ga undhi Annaya 🥳🥳🥳
@PothuriRavinder-vc1nl
@PothuriRavinder-vc1nl 8 ай бұрын
I can't describe your effort and efficiency in the words. excellent sir 🎉
@jeripothulasrinu327
@jeripothulasrinu327 10 ай бұрын
Thammudu super song exlent singing ❤❤
@thirumaidam9367
@thirumaidam9367 Ай бұрын
Really i am very proud to say I am Teacher
@sureshdasarapu6187
@sureshdasarapu6187 10 ай бұрын
Super 🎉🎉🎉🎉🎉🎉🎉kaka ❤❤❤❤
@meenajanagam
@meenajanagam 10 ай бұрын
Nice voice ... u r amazing singing 🎶 all the best brother......🎉🎉🎉
@alwaysbehappytoyourlifejourney
@alwaysbehappytoyourlifejourney 8 ай бұрын
Super song , super vioce, super lyrics, overall super 👌🙏
@Mahesh.Mahesh-fv9ix
@Mahesh.Mahesh-fv9ix 10 ай бұрын
బాగుంది..
@nagabhushanam9644
@nagabhushanam9644 6 ай бұрын
Su.................per 👌 ఇలాంటి పాట నేను ఇంతవరకు వినలే పాట రాసిన వారికి పాడిన వారికి ధన్యవాదాలు.
@burracreations3160
@burracreations3160 10 ай бұрын
👌👌👌👌
@Teachersbadivlogs
@Teachersbadivlogs 26 күн бұрын
Best Song on Teachers. Thank You to AG Studio's
@KumargoudSwamy
@KumargoudSwamy 10 ай бұрын
తమ్ముడు సూపర్ సుమన్
@varshinialigeti5421
@varshinialigeti5421 Ай бұрын
Super annaya 👌👌👏👏
@ConfusedLock-fl3yn
@ConfusedLock-fl3yn 4 ай бұрын
Excellent sir this song
@narlapuramnarsimha259
@narlapuramnarsimha259 10 ай бұрын
Superb voice Suman anna and great lyrics anna
@raajitharaisaradhy2170
@raajitharaisaradhy2170 10 ай бұрын
Suuuperb 👌🏿👌🏿👌🏿👌🏿
@shailajamaharani9719
@shailajamaharani9719 10 ай бұрын
Supar anna song 🎉🎉
@palleparimalam
@palleparimalam 10 ай бұрын
సూపర్
@saikumarbarigela994
@saikumarbarigela994 10 ай бұрын
Annaya super
@pkps25
@pkps25 7 ай бұрын
ట్రైనింగ్ teacher గర్విస్తున్న bro great motivation thanks all teem
@Mamidi_ramya
@Mamidi_ramya 10 ай бұрын
Excellent lyrics and superb voice 💐💐
@ramancharajender5641
@ramancharajender5641 10 ай бұрын
చాలా గొప్ప పాట రా సూపర్
@ramanchanaresh8064
@ramanchanaresh8064 10 ай бұрын
అన్న సూపర్
@Antony00877
@Antony00877 8 ай бұрын
I like this song ❤️ And Your singing a song very wonderful brother 🙏🙏
@aramakrishnarao2753
@aramakrishnarao2753 6 ай бұрын
Very meaningful and melodious song it's every teachers song hats up guru
@baskuriraju1559
@baskuriraju1559 10 ай бұрын
Superb Suman Anna nice keep it up 💐💐💐 great lyrics ❤️❤️❤️
@arcspb3457
@arcspb3457 10 ай бұрын
Super Suman Anna 🙏
@srinivasunakka6562
@srinivasunakka6562 10 ай бұрын
సూపర్ అన్న
@user-ow8hr8xf1e
@user-ow8hr8xf1e 6 ай бұрын
I am becoming a teacher .iam listening this song when I feel me in this song.i like this song and I enjoy completely.
@madasikumarswamy6599
@madasikumarswamy6599 10 ай бұрын
super lyrics and singing brother
@sanghamithracreations1466
@sanghamithracreations1466 10 ай бұрын
అద్భుతం రచన, సింగింగ్, గ్రేట్...
@beswararaoBethampudi-ox1px
@beswararaoBethampudi-ox1px 6 ай бұрын
Liric petandi
@jannubharath4999
@jannubharath4999 10 ай бұрын
Super Suman anna grait
@user-ko9mh9io1u
@user-ko9mh9io1u 10 ай бұрын
👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@srikanthmarapelly5257
@srikanthmarapelly5257 10 ай бұрын
Superrrrrrrr❤❤❤❤
@sushanthmaharaj4214
@sushanthmaharaj4214 10 ай бұрын
Super annaya❤
@khavaspandurang6331
@khavaspandurang6331 10 ай бұрын
Super padaru Suman garu🙏🙏🙏
@SahanaAkshar
@SahanaAkshar 10 ай бұрын
Very nice thammudu 🎉🎉🎉
@tongalachanduofficial6121
@tongalachanduofficial6121 10 ай бұрын
No words to say brother... excellent performance brother 🎉
@kallepellysathishofficial2283
@kallepellysathishofficial2283 10 ай бұрын
❤❤❤👌👌👌
Gurubramha Video Song | Teacher's Day Special Song | Anji Pamidi | Renu Kumar
4:25
Madhura Audio Originals
Рет қаралды 273 М.
Я нашел кто меня пранкует!
00:51
Аришнев
Рет қаралды 3,8 МЛН
Haha😂 Power💪 #trending #funny #viral #shorts
00:18
Reaction Station TV
Рет қаралды 16 МЛН
БОЛЬШОЙ ПЕТУШОК #shorts
00:21
Паша Осадчий
Рет қаралды 8 МЛН
Did you believe it was real? #tiktok
00:25
Анастасия Тарасова
Рет қаралды 46 МЛН
LISA - ROCKSTAR (Official Music Video)
2:48
LLOUD Official
Рет қаралды 88 МЛН
Kendrick Lamar - Not Like Us
5:55
KendrickLamarVEVO
Рет қаралды 32 МЛН
IL’HAN - Eski suret (official video) 2024
4:00
Ilhan Ihsanov
Рет қаралды 881 М.
Erkesh Khasen -  Bir qyz bar M|V
2:43
Еркеш Хасен
Рет қаралды 68 М.
akimmmich (feat. Turar) - UMYTTYŃ BA?| official lyric video
2:54