🛑 USA Driving Rules & Funny Jokes 🛑 ( అమెరికాలో కారు నడపడం ఎలా )

  Рет қаралды 999,740

USA RAJA Telugu vlogs

USA RAJA Telugu vlogs

2 жыл бұрын

This is Telugu Vlogs From USA explaining Car Driving Rules in America to see how different it is from India. Explained how solid lines, dotted lines, speed limits, violations, ticketing process, line merging, stop signs, yield signs, signals, speed signs, symbols, reckless driving works. I also explained how trucks look, road rages and why we don't honk here and a few jokes of my friends who failed to get driving licenses as they failed to give way to ambulances and firetrucks.
🔴 Video 1 🔴 How I Came To USA ★★★★► • 🇮🇳 How I Came To USA ?...
🔴 Video 2 🔴 USA Salary & Savings ★★★★► • 💰 USA Salary & Savings...
🔴 Video 3 🔴 Good & Bad in USA ★★★★► SUBSCRIBE, This video coming SOON.
🔴 అమెరికాలో ఎందుకు కడుక్కోరు? ★★★★► • 🧻 ఎందుకు అమెరికాలో కడు...
🔴 అమెరికా పండ్ల డాక్టర్ ఫీజు ★★★★► • 🦷 How Much is Dental E...
#USATeluguVlogs
#TeluguVlogsFromUSA
#TeluguVlogs
#TeluguJokes #usateluguvlogs #teluguvlogs

Пікірлер: 692
@3rnews458
@3rnews458 2 жыл бұрын
బ్రదర్ చాలా బాగా చెబుతున్నారు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు వచ్చిన ఫ్రెండ్ కి మా ఊరి విషయాలు అన్నట్టు ఎక్కడ డిగ్నిటీ మెయింటెయిన్ చేయకుండా సొంత ఊళ్లో మనం మాట్లాడుకున్నట్టు ఉంది మీరు చూపిస్తున్న వీడియోలు చూస్తూ ఉంటే మమ్మల్ని పక్కన కూర్చోబెట్టి చూపిస్తున్నట్లు ఉన్నాయి ధన్యవాదాలు బ్రదర్
@yuvamantra7306
@yuvamantra7306 2 жыл бұрын
Baga explain chesthunnaru meeru
@marappapo2798
@marappapo2798 2 жыл бұрын
Super anna
@palaji-pp9ij
@palaji-pp9ij 2 жыл бұрын
Yes
@hanumanthrajur7802
@hanumanthrajur7802 2 жыл бұрын
మేము తమిళనాడులో ఉంటున్నాం ఇక్కడున్న మీ మంచి వీడియోస్ మార్చి ఒక లాంగ్ ట్రిప్ మాత్రం ఉంటుంది ఇక్కడ ప్రతి మా ఫ్రెండ్స్ తోటి అందరితోటీ ఈ వీడియో ఓపెన్ చేయించి మీ ప్రత్యేక వీడియోను చాలా అందంగా ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరు మా ఫ్రెండ్స్
@pavankumarshastrala6416
@pavankumarshastrala6416 2 жыл бұрын
మీ వీడియోస్ చాలా బాగున్నాయి అన్న మీరు చెప్పే విధానం చాలా తొందరగా అర్ధం అవుతుంది
@BalajiBalaji-pk6qd
@BalajiBalaji-pk6qd 2 жыл бұрын
అమెరికాను అరచేతిలొ చూపిస్తున్నావు నాన్న నీకు. సదా ధన్యవాధములు భిడ్డ👌👍🙏
@kuruvasirramulu1118
@kuruvasirramulu1118 2 жыл бұрын
Supar
@janardhanaraopelluri1821
@janardhanaraopelluri1821 2 жыл бұрын
Master: great job with your dedication. 20 సం॥ లు గడిచినా మాపై మీకున్న ప్రేమాభిమానాలకు పాదాభివందనాలు.
@padamatintinagesh285
@padamatintinagesh285 2 жыл бұрын
నువ్... సూపర్ అన్నా... అమెరికా లో ఉన్న ఫీలింగ్ కలుగుతోంది... మీ వీడియో లు చూస్తుంటే.....
@sureshachary3451
@sureshachary3451 2 жыл бұрын
Same here 😁
@hanumantharaoch.hmt.9678
@hanumantharaoch.hmt.9678 2 жыл бұрын
సూపర్ 👌అమెరికా చూసినట్లు వుంది 👍🏻😂TQ బ్రదర్
@KaranS2540
@KaranS2540 2 жыл бұрын
@@srinuchowdary2497 😂😝😅super meeru (joke)
@balubujji5790
@balubujji5790 2 жыл бұрын
అన్నా మీరు చాలా బాగా ఎక్స్ప్లైన్ చేస్తున్నారు... నిజంగా అమెరికాలోనే ఉన్నట్టు అనిపిస్తుంది మాకు వీడియో చూసినప్పుడు... మీరు ఏ వీడియో లో అయినా కొంచెం జోక్ గా మాట్లాడుతున్నారు అప్పుడు చాలా నవ్వు వస్తుంది. మీరు చెప్పే విధానం చిన్న పిల్లవాడికి కూడా స్పష్టంగా అర్థమవుతుంది. .. ముఖ్యంగా చెప్పాలంటే నీ ప్రతి వీడియో నీ ఫన్నీ మాటలు కోసం చూస్తూ ఉంటాను. ..
@sreelathasree7280
@sreelathasree7280 2 жыл бұрын
అన్నా nuv super అన్న ఎంత బాగా explain chesavo
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thanks Again.
@mrcoolyoutubechannel6584
@mrcoolyoutubechannel6584 2 жыл бұрын
@@USARAJATeluguvlogs 🥺🥺
@dasarikrishnavlogs4541
@dasarikrishnavlogs4541 2 жыл бұрын
We ❤ love your videos🎥 brother🎉
@pullamambavattem1278
@pullamambavattem1278 2 жыл бұрын
America ni chuustunnatuu vundi andi chaalaa interest gaa chuupistunnaru👌👏
@kondasravankumar5376
@kondasravankumar5376 2 жыл бұрын
మొత్తం Us లో ఉన్న ఫీల్ వస్తుంది sir .. మీ explanation మీ వాయిస్ వినసొంపుగా ఉంది.. అలా random గా మీ వీడియో కనిపించింది అంతే మీ ఉన్న వీడియో లు అన్ని వరుసగా చూశాను... మీ అభిమాని from సిద్దిపేట తెలంగాణ
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you konda
@jacobgnanaprakasam7816
@jacobgnanaprakasam7816 2 жыл бұрын
అన్న ఈరోజే మీ ఛానెల్ ను చూస్తున్న.. బాలే ఉన్నాయి..(almost evening నుండి చేస్తూనే ఉన్న) వ్లోగ్స్.. ఓపెన్ గా చూపిస్తున్నవ్ ఉన్నది ఉన్నట్టు..మన భాష లో...thank you anna..love ❣️💜 from Kadapa
@manojkumar3651
@manojkumar3651 2 жыл бұрын
Abbo kamalhasan
@BudgetCarnivore
@BudgetCarnivore 2 жыл бұрын
@@manojkumar3651 😂😂
@vvsclub2237
@vvsclub2237 2 жыл бұрын
you.
@manojkumar3651
@manojkumar3651 2 жыл бұрын
@@vvsclub2237 🤣
@dandumarypeter9602
@dandumarypeter9602 2 жыл бұрын
Pp
@shankarpanuganti5844
@shankarpanuganti5844 2 жыл бұрын
హలొ ,బాసూ మీరు అమెరికాలో జాబా లేక యూట్యూబ్ ఛానలా ,మీ వీడియోలు అన్ని తెలుగులో సూపర్ గా చెపుతున్నారు మీరంటే మాకు ఎంతో అభిమానం .
@battinivinodkumar7110
@battinivinodkumar7110 2 жыл бұрын
ఖర్చు లేకుండా అమెరికా ని చూపిస్తున్నారు...
@ravijaikeerthi39
@ravijaikeerthi39 2 жыл бұрын
మీ వీడియో సూస్తు ఉంటే అమెరికాలో ఉన్నట్టు వుంది సార్ చాలా చాలా చాలా థాంక్స్ సార్
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
🙏🏾
@jeevanbabu1094
@jeevanbabu1094 2 жыл бұрын
Super sir... 👏👏👏.. Driving rules n system India తో compare చేసుకొంటే మనం చాలా నేర్చుకోవాలి సార్.
@TMTANVESH
@TMTANVESH 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు.. అన్నా.. ఇక్కడ నేరం చేసిన వాళ్ళకి శిక్షలు ఎలా ఉంటాయో ఒక వీడియో ద్వారా తెలుపగలరు ... ప్లీజ్...!
@ajaysarikela2810
@ajaysarikela2810 2 жыл бұрын
See bhi h
@adinarayanakonduru6183
@adinarayanakonduru6183 2 жыл бұрын
Good job anna
@adinarayanakonduru6183
@adinarayanakonduru6183 2 жыл бұрын
Congratulations
@joyarjun3578
@joyarjun3578 2 жыл бұрын
అన్న నిజంగా మీరు చాలా అదృష్టవంతులు... చాలా హ్యాపీ అండ్ పీస్ ఫుల్ లైఫ్ ని గడుపుతున్నారు... Stay blessed brother 👍
@Arunkumar-pl6dx
@Arunkumar-pl6dx 2 жыл бұрын
No one explained this much great information ...keept it up brother
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Arun, Thank you for encouraging word. 🙏🏾
@Arunkumar-pl6dx
@Arunkumar-pl6dx 2 жыл бұрын
welcome bro ...please upload more videos different from others like this...
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
@@Arunkumar-pl6dx Check this out. Let me know what kind of content you like - kzfaq.info/get/bejne/d6yWasmd3tqnp3U.html
@kcchandana3589
@kcchandana3589 2 жыл бұрын
Really good Anna Being 20years in usa U dint changed ur language But other only 2years in out of India means They will complete forgets our languages Really feeling good of u Anna 👍
@shaik3172
@shaik3172 2 жыл бұрын
point ra
@manimanikanta8081
@manimanikanta8081 2 жыл бұрын
Anduke i love my 🇮🇳India inni rules mana valla kaadhu chaala clear ga cheparu anna tq
@vinayb1068
@vinayb1068 2 жыл бұрын
Bro, your explanation is super.. keep going on 😊
@pbalu9457
@pbalu9457 2 жыл бұрын
Super video sir.thank you మాకు అమెరికా చూసిన అనుభూతి కలుగిస్తున్నారు
@narsimluchenna8373
@narsimluchenna8373 2 жыл бұрын
అనవసరంగా హార్న్ కొట్టకూడదు 🙏
@arpstatistics7764
@arpstatistics7764 2 жыл бұрын
Superb Raja...Most informative video...Almost sticked to video throughout...Very shortly you reach 1M subscribers...Worthy to watch it...
@vizagvlogs3364
@vizagvlogs3364 2 жыл бұрын
Chala opekaga explain chasthunaru sir....
@prasannakumar5
@prasannakumar5 2 жыл бұрын
video super brother same friends ela matladutaro alanti feel vundi. aye common lets go.
@raghuprasad1913
@raghuprasad1913 2 жыл бұрын
Super sir, nice explanation. Good to know all these rules and thanks for your patience. 😊👌
@bursulvprasad708
@bursulvprasad708 2 жыл бұрын
Bro superb videos mee explanation baguntadhiii bro
@hephsibahranimarri6738
@hephsibahranimarri6738 2 жыл бұрын
I FEEL AS I AM IN USA AND TRAVELING THROUGH YOUR WAYS ALONG WITH YOU, I ENJOY YOUR EXPLANATION VERY WELL , I AM VERY THANKFUL TO YOU SIR
@BVRTechAID
@BVRTechAID 2 жыл бұрын
Correct sister
@chakripeket6035
@chakripeket6035 2 жыл бұрын
Sir నిజం గా excellent sir..... ఈ రోజే మీ చానెల్ ఓపెన్ చేసి మీ Videos చూశాను..... చాలా బాగా నచ్చాయి and sir videos చూశాక నాకూ నాకూ అమెరికా రావాలనిపిస్తూంది sir...... 👌👌Sir
@nareshg8883
@nareshg8883 2 жыл бұрын
Meeru cheppina pathi okka point world lo pathi okka country lo unna driver annalaku chaalaa baagaa upayoga karangaa unnai sir 💐👌👌👌👌👍🙏
@janardhanspr
@janardhanspr 2 жыл бұрын
Hi raju garu, me videos chal baguntai, definitely ill meet you one day in 🇺🇸
@noname24444
@noname24444 2 жыл бұрын
No artificial language pure telugu vlog superr nice.....
@googleearthshorts1030
@googleearthshorts1030 2 жыл бұрын
Good job sir great meeru chaala baga explain chethunnaru well done sir 👍😁😃😀😎😎😎
@user-gt4mg1bo2m
@user-gt4mg1bo2m 2 жыл бұрын
Very useful video brother, Thank you so much.
@muralisahukari6796
@muralisahukari6796 2 жыл бұрын
#USAరాజా అన్న... నాకు usa వీసా వచ్చిన నేను రాను అన్నా.... మొత్తం నీ వీడియోస్ లో చూపించేసావ్... నువ్ గ్రేట్ అన్నా 👌❤️
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
😊🙏🏾
@akulaworld5267
@akulaworld5267 2 жыл бұрын
Hi anna mee video s choosanu chala chala baugunai explanation chala chakaga cheppisthunnaru mee fan ipoyanu
@balubujji5790
@balubujji5790 2 жыл бұрын
మీరు ఇలాగే ఇంకా ఎన్నో వీడియోలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్నా మీ ఫ్యామిలీ ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా
@ashishlivein
@ashishlivein 2 жыл бұрын
I don’t know how I stumbled on your channel but I enjoy it. Simple ga Indian audience ki US life ni expose chessaru.
@rxchinnaofficial3802
@rxchinnaofficial3802 2 жыл бұрын
Sir meeru teacher ceysaaraa super gaa ceputunnaru
@wilsonrv2004
@wilsonrv2004 2 жыл бұрын
Brother, wonderful discription. Continue to upload more
@chalapathirao1360
@chalapathirao1360 2 жыл бұрын
People ki Manchi information istunnaru great
@srilakshmitayaru395
@srilakshmitayaru395 2 жыл бұрын
సర్ మీరు చెప్పిన విధానం చాలా బావుంది. ఇది చూసిన తరువాత మన దేశంలో వున్న ఆనందం ఎక్కడా వుండదు అని తెలిసింది
@mraju4911
@mraju4911 2 жыл бұрын
Super bagundhi brother 👌🏻👌🏻👍🏻👍🏻👏🏻👏🏻
@ManojKumar-mx9bg
@ManojKumar-mx9bg 2 жыл бұрын
Ravi Telugu traveller tharvatha mide bagundi 1)vasu vlogs 2) telugu traveler ramu 3) ur the best
@vidyasagarmanchala
@vidyasagarmanchala 2 жыл бұрын
Congrats wow excellent traffic highway and raod fully information full awareness sincerely
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thanks a lot. 😊👍
@yekkalurjahangeer3008
@yekkalurjahangeer3008 2 жыл бұрын
Really makosem meru chala Baga explain cheshunaru sir. 👌👍🌹🙏
@banalagirija7965
@banalagirija7965 2 жыл бұрын
Hai bro . I am new subscriber. Me videos Anni chusamu.two days nundi chusthunnamu. Chala baga explain chesthunnaru.amiricani kallaku kattinatlu chupisthunnaru. Tq bro.
@vickr8081
@vickr8081 2 жыл бұрын
Nice commentary and reality.Super !
@vijaybhaskarnaidu4641
@vijaybhaskarnaidu4641 2 жыл бұрын
Thanks Anna, Baga cheputandavu.
@sadiqvali2175
@sadiqvali2175 2 жыл бұрын
Super explanation anna, interesting, do more videos anna
@jayapaulchalamalasetti8546
@jayapaulchalamalasetti8546 2 жыл бұрын
Mi videos chaala natural ga vunai. Thank u
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you so much
@naturelover5261
@naturelover5261 2 жыл бұрын
Excellent anna, nenu vijayawada nundi.memu chuda lenivi chupincharu, thank you so much.
@jayaprakaashnarayana5317
@jayaprakaashnarayana5317 2 жыл бұрын
Video is superb , Enjoyed
@rasool1235
@rasool1235 2 жыл бұрын
Very good informations about America. Thank q sir. Keep going sir.
@engilirajanna8644
@engilirajanna8644 2 жыл бұрын
Very nice video Raja Gaaru ❤❤❤
@SanKiranKReddy
@SanKiranKReddy 2 жыл бұрын
Here in India everyone yields the road !!!! 😂😂😂
@shivakumar-zj4qz
@shivakumar-zj4qz 2 жыл бұрын
Anna chala ante chala opika unnadi nee daggara...neevi enni videos chusina inka chudali anpistadi bro...😍🙏🙏
@lokanadharaju
@lokanadharaju 2 жыл бұрын
Excellent Information through Honestly Telugu Language. God Blessings to you
@habujarhaj9355
@habujarhaj9355 2 жыл бұрын
Sir మీ వీడియోస్ బాగా ఉన్నాయి. Kurnool
@aletikalyani4422
@aletikalyani4422 Жыл бұрын
Thank you sir ,this video is really help
@yesubabubhuthapati3933
@yesubabubhuthapati3933 2 жыл бұрын
Annayya yesterday Mee videos choosi fan aipoyanu
@kuraramulureddy9685
@kuraramulureddy9685 2 жыл бұрын
ఇండియాలో ఉన్న మేము అమెరికా గురించి మొత్తమ్ తెలుసుకున్నాం ఫ్రీగా థాంక్స్
@HariKrishna-uz7xj
@HariKrishna-uz7xj 2 жыл бұрын
bagunnayi mee vlogs...
@Princess_Glory0716
@Princess_Glory0716 2 жыл бұрын
Daily me video chusi mamchi information gain chestunna raja gaaru
@tileworkksa
@tileworkksa 2 жыл бұрын
నీవు తోపు బ్రదర్
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
😀
@uvrschandoos3294
@uvrschandoos3294 2 жыл бұрын
VERY NICE AND SO INFORMATIE SIR
@veerabhadraraoappasani9965
@veerabhadraraoappasani9965 2 жыл бұрын
Great brother memu America చూడలేకపోతున్నాను అనే ఫీలింగ్ లేకుండా చేసారు
@HARISHKUMAR-tt1rw
@HARISHKUMAR-tt1rw 2 жыл бұрын
Super bro way of explaining is too good
@part-99
@part-99 2 жыл бұрын
I am knowing about other part of the world through your videos sir.Tq
@venkateshwarrao473
@venkateshwarrao473 2 жыл бұрын
Very good explanation 👍
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you
@DMS_8080
@DMS_8080 2 жыл бұрын
Rajanna mee videos ki addict ayipoyya ..
@srinivaskumar1213
@srinivaskumar1213 2 жыл бұрын
Very nice explanation sir
@gkreddy9201
@gkreddy9201 2 жыл бұрын
You mentioned about your friend where a truck was behind him for a long time while he was driving. There is something called cruise control mode where a vehicle is set a speed and it keeps following another vehicle right in front of it. If the front vehicle goes fast then the cruise mode vehicle picks up speed within the limit and if the front vehicle slows then the back vehicle also slows.
@Balu9966
@Balu9966 2 жыл бұрын
Excellent explain anna
@vasanthakrishna4983
@vasanthakrishna4983 2 жыл бұрын
చాలా బాగువున్నాయ్ sir మీ videos
@KRSV1024
@KRSV1024 2 жыл бұрын
Hi Raja. Excellent content and presentation. Keep it up.
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you sir.
@bhaskarreddy396
@bhaskarreddy396 2 жыл бұрын
Chala baga chepparu sir, meeru and mee videos chala useful first time USA ki vochina vallaki. Enni sarlu ina test drive ki vellacha Sir.
@ashokprajapathiACTOR
@ashokprajapathiACTOR 2 жыл бұрын
అన్నా నిజంగా నువ్వు మస్తు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావ్ అన్న మేము ఇండియాలో ఉన్నా కూడా నువ్వు మాకు అమెరికాను ఫ్రీగా చూపిస్తున్నావు నువ్వు మాట్లాడే విధానం చాలా బాగుందన్న
@balu7852i
@balu7852i 2 жыл бұрын
Thank you sir ..... Good information
@sreenivas7245
@sreenivas7245 2 жыл бұрын
Well explained brother.
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Glad you liked it
@sriradhagovindha5915
@sriradhagovindha5915 2 жыл бұрын
Sr మీరు చాలా బాగా అమెరికా చూపిస్తున్నారు. thank u sr
@hemanadhanvdv9155
@hemanadhanvdv9155 2 жыл бұрын
You are exceptional andi . You amke is feel like we are living in US itself. Great sir
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you so much 🙂
@RamAditya4774
@RamAditya4774 2 жыл бұрын
NICE INFORMATIVE VIDEO RAJ.......................... LOVE U :)
@krishnakumari-mf9lv
@krishnakumari-mf9lv 2 жыл бұрын
Kukalu nakkalu nuvu super bro e madya maa chinna babu ma velladu mee videos helpful 👌😀😁
@rekuralarajesh
@rekuralarajesh 2 жыл бұрын
Super sir after vass vlogs leni lottu Meru terstunaru
@kirankumarmamidala6983
@kirankumarmamidala6983 2 жыл бұрын
4 to 5 hours continue ga chusthunna videos superb
@ShivaKumar-sz4md
@ShivaKumar-sz4md 2 жыл бұрын
Anna ne voice bagundi anna silly and loveful anna great anna understanding yours intention on us thanks bhai jee
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you so much shiva. 😊
@hanumanth5359
@hanumanth5359 2 жыл бұрын
Sir spring season gurinchi explain cheyandi
@lokeshn9947
@lokeshn9947 2 жыл бұрын
Every information you r giveing great Anna
@vagicherlamaheshtravelexpe9858
@vagicherlamaheshtravelexpe9858 2 жыл бұрын
Clear value information thank you brother
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Glad it was helpful!
@sivabhargav8731
@sivabhargav8731 2 жыл бұрын
మీ వీడియో లు చూడకముందు అమెరికా అంటే చాలా గొప్పదనుకున్న కానీ india నే చాలా బెస్ట్
@dasarinarendar5643
@dasarinarendar5643 Жыл бұрын
Superb explain
@KP-eg8ne
@KP-eg8ne 2 жыл бұрын
Superb explanation
@Rudra9295
@Rudra9295 2 жыл бұрын
రాజు గారు మీ వీడియోస్ చాలా బాగుంటాయి.. అమెరికా లో పెట్రోల్ డీజీల్ కాస్ట్ గురించి వీడియోస్ చేయండి
@mukeshreddy2893
@mukeshreddy2893 2 жыл бұрын
Chala baa unnai bro videos
@venkateshvenki7026
@venkateshvenki7026 2 жыл бұрын
Anna meeru baga chebutunnaru America gurinchi
@durgaprasadsd8087
@durgaprasadsd8087 2 жыл бұрын
చాలా బాగున్నాయి నా....ఇప్పుడే subscrib చేసా...
@kondaljajala906
@kondaljajala906 2 жыл бұрын
Annna nuv super anna ne explanation superrr,,
❤️ You Drive My Car in USA ❤️ (Telugu Vlogs From USA)
17:44
USA RAJA Telugu vlogs
Рет қаралды 860 М.
Does size matter? BEACH EDITION
00:32
Mini Katana
Рет қаралды 18 МЛН
КАРМАНЧИК 2 СЕЗОН 7 СЕРИЯ ФИНАЛ
21:37
Inter Production
Рет қаралды 551 М.
Вечный ДВИГАТЕЛЬ!⚙️ #shorts
00:27
Гараж 54
Рет қаралды 14 МЛН
🚘 My USA First CAR Struggles 🚘( అమెరికా కారు కథ )
8:05
❤️ How To Study MS in USA? ❤️
10:14
USA RAJA Telugu vlogs
Рет қаралды 427 М.