❤️ USA Telugu Vlogs ❤️ (American Restaurant)

  Рет қаралды 1,858,899

USA RAJA Telugu vlogs

USA RAJA Telugu vlogs

Күн бұрын

In this Telugu Vlogs From USA, I went with my family to American Restaurent to eat aligator meat and oysters.
😂 అమెరికాలో రాగి సంగటి విందు ★★★★ ► • 😂 అమెరికాలో రాగి సంగటి...
❤️ EPISODE ❤️ A-1 ❤️ ★★★★ ► • ✈️ How Indians Travel ...
❤️ EPISODE ❤️ A-17 ❤️ ★★★★ ► • 😍 USA Telugu Vlogs
#TeluguVlogs

Пікірлер: 2 100
@tulasiram8360
@tulasiram8360 2 жыл бұрын
అన్న మేము అమెరికా వెళ్లినత సంతోషంగా ఉంది మీ వీడియోస్ చూసాతాo సేపు మనసు హాయిగా ఉంటుంది అన్న
@skbabubabu6771
@skbabubabu6771 2 жыл бұрын
👍
@sitapathi579
@sitapathi579 2 жыл бұрын
Yes
@simplensample2724
@simplensample2724 2 жыл бұрын
Aithe oka laksha rupaayalu aayaniki icheyandi
@venkeyupputolla8110
@venkeyupputolla8110 2 жыл бұрын
Yes bro
@pendorbhakthiwan9944
@pendorbhakthiwan9944 2 жыл бұрын
Em cyli cpu
@venugopalnagumalla8835
@venugopalnagumalla8835 2 жыл бұрын
రాజశేఖర్ గారూ మీ స్పీడ్, భాష, చెప్పే తీరు చాలా బాగుంది. మొసలి మాంసం గురించి నేను మొదటి సారి విన్నాను.
@maheshgodisela9335
@maheshgodisela9335 2 жыл бұрын
మాంసం తినేవారి గురించి చాల బాగా వివరించారు it's true 😁😂🤣🤣
@tarunrohit6427
@tarunrohit6427 2 жыл бұрын
Yess😂😂
@simplensample2724
@simplensample2724 2 жыл бұрын
We like mutton...
@rameshvisal180
@rameshvisal180 2 жыл бұрын
ప్రపంచంలో మనుషులు తినని జీవులే లేవు అనేది చాలా గొప్ప సత్యం. అన్ని జంతువుల కంటే మనిషే అత్యంత క్రూరజంతువు.. అవును చాలా బాగా చెప్పారు😇
@shaikrajak4688
@shaikrajak4688 2 жыл бұрын
రెడ్డి అన్న గారు మీ కళ్ళతో మాకు అమెరికా చూపిస్తున్నారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
@sakeprasad9451
@sakeprasad9451 2 жыл бұрын
Anna made kadapa medi a uru kadapa lo
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Kadape
@venkatreddy-um3fw
@venkatreddy-um3fw 2 жыл бұрын
@@sakeprasad9451 uncle Bill enthaa ayindi mana Indian rupees lo
@sakeprasad9451
@sakeprasad9451 2 жыл бұрын
@@USARAJATeluguvlogs kadapa lo vempalli aaruserla rangaiah tylusa
@msk4461
@msk4461 2 жыл бұрын
4.49
@sravanupputuri5527
@sravanupputuri5527 2 жыл бұрын
మకేమాత్రం కర్చు లేకుండా ఫ్రీ గా అన్నీ తిరిగినట్టు, చేసినట్టు ఉంది మీకు చాలా ధన్యవాదాలు సార్
@saiaadhithya3120
@saiaadhithya3120 2 жыл бұрын
Karchu leda ,sampadinchalsina nuvu urikey time waste chusthu untunav chudu ,deeni batti chepochu ,wat a mechurity comment ani
@Chandrasekhar59170
@Chandrasekhar59170 2 жыл бұрын
😂😂
@arvikreddy3299
@arvikreddy3299 2 жыл бұрын
Net balance avaru vestharandi
@yanammahendher8272
@yanammahendher8272 2 жыл бұрын
@@saiaadhithya3120 మరి మీరు
@simplensample2724
@simplensample2724 2 жыл бұрын
Oka laksha pampu athaniki
@Bobbilinzb
@Bobbilinzb 2 жыл бұрын
ఒక్క విషయం చెప్తాను బ్రదర్ ఆవు మాంసం తినడం చాల పాపం ఆవు మన గోమాత pls dayachesi ఆవుని పూజించక పొయిన పర్వాలేదు కాని తినడం లాంటివి చేయకండి హరేకృష్ణ హరేరామ
@hemanthprabhas1234
@hemanthprabhas1234 2 жыл бұрын
సనాతన ధర్మం అనుసరించండి ధర్మన్ని తపక కాపాడు నీ ఆఖరి శ్వాస వరకు జై శ్రీరాం చెప్పు 🚩🙏
@simplensample2724
@simplensample2724 2 жыл бұрын
I am born as hindu ...but never die as hindu ... BR A
@charankumar8143
@charankumar8143 2 жыл бұрын
E video mothaniki mi dialogue chala bagundi sir "Egg thine vallu, Chicken and fish nachadu, Chicken and fish thinevallu pig and snake ante nachadu illa okkariki okkaru chuskunte pothe yevariki yevaru nacharu. Chivariki pai chai Vegetarian dhe. Sathvika aaharam goppadi.
@aarohis2146
@aarohis2146 2 жыл бұрын
It's true 🙏🏻
@bodatirupathmma1556
@bodatirupathmma1556 2 жыл бұрын
Avunu bro
@beasttranslated1
@beasttranslated1 2 жыл бұрын
Correct
@Rana-xc9om
@Rana-xc9om 2 жыл бұрын
😂
@simplensample2724
@simplensample2724 2 жыл бұрын
Saatvikam ante vegetarian food kaaduraa abbai..... Freshly cooked food ani... Challaripoinavi or..Fridge lo pettukoni tarvata vedi chesukoni tinevi kaavu ani ardham....
@putlurubayapareddy4218
@putlurubayapareddy4218 2 жыл бұрын
ఏ దేశమేగినా మన ఆహార అలవాట్లు మార్చుకోకూడదు సార్.
@simplensample2724
@simplensample2724 2 жыл бұрын
Manchivi adapt chesukunte tappemundi...
@simplensample2724
@simplensample2724 2 жыл бұрын
Tamato red chilly potato ivi emeee mana Indian products kaaaavu.... Mari enduku tintunnatlu?? Plus biryani tea coffee etc..ivannee bayata vaallu kanipettinave
@simplensample2724
@simplensample2724 2 жыл бұрын
@@mpadmavathi8781 edi true ?? Which comment is true ..
@user-dm1yx7qz6h
@user-dm1yx7qz6h 2 жыл бұрын
@@simplensample2724 correct bro chaala mandhiki asalu em theliyakunda ededho comment chesethunnaru. Meeranattu tomato,potato, biryani, butter naans,shewarma ivi anni bayata nunde vachayi ani chala mandhiki teliyadhu. Asala ivi lekunda mana restaurants ea vuhinchukolem
@khadarshaik9253
@khadarshaik9253 2 жыл бұрын
మనకు అలవాటు లేనిదాని తినలేము మనస్సు శరీరం సహకరించదు నిజం న్న సూపర్ న్న
@mogilivenkateswararao6068
@mogilivenkateswararao6068 2 жыл бұрын
It's true brother
@anoopkumarpingili2759
@anoopkumarpingili2759 2 жыл бұрын
Reddy గారు నేను europe లో 10 ఏండ్లు ఉన్న,అమెరికా కూడ వచ్చిన ఒక నెల రోజుల కోసం....ఇండియా లో తిరిగి settle అయిపోయిన....ఇండియా లో ఏదో తెలియని ఆనందం తృప్తి ఉంది.
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
😊👍
@saratchandra4109
@saratchandra4109 2 жыл бұрын
250 K crossed . Looks like 1 Million before January 1 , 2022. Your hard work paid off Raja Reddy Garu.
@inugurusrinivasulu4775
@inugurusrinivasulu4775 2 жыл бұрын
శేఖర్ రెడ్డి గారు మీ వీడియోస్ అన్ని చూస్తూ ఉంటాను నేను వెజిటేరియన్.. ఈ వీడియో అస్సలు చూడలేకపోయాను..... మీరు చెప్పినట్టు మనసు మెదడు సహకరించదు....
@baskulababu7366
@baskulababu7366 2 жыл бұрын
నీ దయ వల్ల అమెరికా చూస్తున్నాం bro 👍
@rameshdenchanala5979
@rameshdenchanala5979 2 жыл бұрын
Mi Pizza experience is really funny, but the way you are explained awesome sir!! Thank you
@madhusudhanreddy8444
@madhusudhanreddy8444 2 жыл бұрын
అంత బలవంతంగా, అసహ్యంగా ఉన్నప్పుడు తినకూడదు
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
😀
@kishoregolamaru
@kishoregolamaru 2 жыл бұрын
@@USARAJATeluguvlogs Hi Rajasekhar.. Were u der with kernex?? If so could you please share the contact details of sampad
@vutturisatyanarayana2108
@vutturisatyanarayana2108 2 жыл бұрын
అమెరికాలో ఉన్న తెలుగువారందరికీ దీపావళి శుభాకాంక్షలు అక్కడ ఉన్న జాతి వివక్ష గురించి కూడా తెలుపగలరు
@pullagurasuvarnababu6617
@pullagurasuvarnababu6617 2 жыл бұрын
Sachipothunaru kadha ra jathi gurinchi
@pandupraneeth8497
@pandupraneeth8497 2 жыл бұрын
అన్నా రోజు రోజుకి నీకు నేను అభిమాని ఐపోతున్న, ఈరోజు నీ డ్రైవింగ్, మొసలి మాంసం వీడియోలు చూసాను, అబ్బో ఏమి ప్రాసలో చెప్పావన్న, నీలో ఇంకా చాలా విషయాలు మేము చూసి ఆనందించాలి. అమెరికా బాగా అర్థం అవుతుంది నీవల్ల. నేనొక మాంసహరిని కొత్త వాటిని తినడానికి బాగా ఇష్టపడతాను, I love this video.thank you
@mariserlasesikumar5656
@mariserlasesikumar5656 2 жыл бұрын
Meelo manchi Philosopher kanapadutunnaru....ee video lo mee matalu valana... very good sir, after subscription your channel everyday i am watching your videos... your voice is so relaxing and so touch...
@tnswamyteluguyt5478
@tnswamyteluguyt5478 2 жыл бұрын
Nice video, మీ ఫ్యామిలీకి దీపావళి శుభాకాంక్షలు అన్న
@sivanaiksiva5411
@sivanaiksiva5411 2 жыл бұрын
మీ ఫ్యామిలీ కి దీపావళి శుభాకాంక్షలు అన్న🌹🌹🌹🌹💕💕💞💞
@sivaborpointchannel5575
@sivaborpointchannel5575 2 жыл бұрын
మీ ఫ్యామిలీ కి దీపావళి శుభాకాంక్షలు అన్న పులివెందుల నుంచి.....
@abdulrazak3148
@abdulrazak3148 2 жыл бұрын
Jammalamugu nuchi nanu
@nagabhushanampotharaju9954
@nagabhushanampotharaju9954 2 жыл бұрын
Pppp p P
@gowthamgm6656
@gowthamgm6656 2 жыл бұрын
Nice video sir........... Meeru cheppe maatalu vinadaniki chaala bagundhi clear explanation....... Meeru Ila chala information share cheyalani korukuntunnanu..........
@anandaraopampana8164
@anandaraopampana8164 2 жыл бұрын
Anna మీ పిల్లలకి తెలుగు రాదా,మన తల్లి బాషను అనుసరించే మీరు మీ కుటుంబము కుాడ ఆచరించేటట్టు చేయాలని నా మనవి,ఏ దేళమేగిన ఎందుకాలిడిన పొగడరా నీ తల్లి భుుామిి బారతిని
@suryatej2687
@suryatej2687 2 жыл бұрын
Sir , Nijanga nenu me video's choostu challa entertain avtunaa sir , Thank you soo much maku america anthaa choopistunanduku , We all love your work 👍🏻❤️
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you so much
@kveerakumar8513
@kveerakumar8513 2 жыл бұрын
అన్నా మీ మాటల యసకే మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తుంది.... మీ మాటలకు హహహబ్బా
@jakshatha148
@jakshatha148 2 жыл бұрын
అన్నో మీరు నవ్వుతుంటే చాలా బాగుంది... మాకు చాలా బాగా నచ్చింది.... పూర్తిగా వెజ్ రిసిపి స్ నీ చూపించండి...
@muralikrishna5534
@muralikrishna5534 2 жыл бұрын
మీ వీడియోస్ natural గా ఉంటాయి బ్రదర్
@sirigirishiva9070
@sirigirishiva9070 2 жыл бұрын
మీరు ఇంకా మంచి వీడియోస్ తీయాలి bro
@manideepmadireddy8096
@manideepmadireddy8096 2 жыл бұрын
Anna mee non veg food habit theory 100 percent correct 👍👍 Enjoying your vlogs and your way of narration 🙌🙌
@durgamsairamsairam7134
@durgamsairamsairam7134 2 жыл бұрын
అక్కడికి రాకుండా కూడా మేము చాలా తెలుసు కుంటునాం అంటే మీ వల్లే అన్న అక్కడికి వచ్చి అన్నీ చూసింది లైవ్ లో. మా కోసం అక్కడ ఉన్నా అన్నీ ప్రదేశ్ శాలను చూపుతున్నాడు మీరు ఒక కుటుంబ సభ్యులు లాగా అని పిస్తుంది అన్న🤗🖤
@vinayvini87
@vinayvini87 2 жыл бұрын
Sir మీరు చూపించే వీడియోస్ చాలా సంతోషంగా అనిపిస్తుంది అస్సలు బోర్ అనిపించట్లేదు ఇంకా మరిన్ని వీడియోస్ పెట్టండి TQ u
@learningtelugu4844
@learningtelugu4844 2 жыл бұрын
This guy...you are my spirit animal. Your videos help me to learn Telugu. Have a nice day 😊
@APuBGlover968
@APuBGlover968 2 жыл бұрын
Usa lo untaara 👀
@Tuffygo
@Tuffygo 2 жыл бұрын
@@APuBGlover968 🤣😂 Peepa kassak undi 😂😂
@atozmpvlogs6963
@atozmpvlogs6963 2 жыл бұрын
Mey call chey
@suryakatti8671
@suryakatti8671 2 жыл бұрын
Reddy Gary meeru America lo tinandi meat yemito telia cheyandi. Meeru rayala seema vasi ga anni meat padardalu tinavachu. MEE area backward kanuka anni mamsalu tinna tappudu. Adivilo yemee doraka NAPPUDU yedo okarine tinali kada!inka eluka kukka meat tinte india lo yekkadaina meeru bataka vachu.
@shivakumardegala6040
@shivakumardegala6040 2 жыл бұрын
OMG Ur channel is the fastest growing channel on youtube.Superb 🥳🥳
@50subscriberswithonlycomme69
@50subscriberswithonlycomme69 2 жыл бұрын
అన్నా ఈ వీడియో వాళ్ల నీకు నష్టం జరగొచ్చు.. మనవాళ్ళు ఈ వీడియోని జీర్ణించుకోలేరు..!!
@punnaramesh4433
@punnaramesh4433 2 жыл бұрын
బ్రదర్ మీరు అమెరికా లో జీవితం గురించి, చేసే వీడియోలు చాలా బాగా ఉన్నాయి, మీ వీడియో చూస్తుంటే మేము అమెరికాలో ఉన్నాం అనిపిస్తోంది చాలా క్లారిటీ గా వివరంగా అని చెబుతున్నారు థాంక్యూ బ్రదర్
@srinivasmodapally4760
@srinivasmodapally4760 2 жыл бұрын
abbabbabba em compare chesaav anna between the vegetarians and non vegetarians👌👌👌
@mprakasammprakasam8255
@mprakasammprakasam8255 2 жыл бұрын
సూపర్ గా చెప్పారు
@sabavathanjinaik118
@sabavathanjinaik118 2 жыл бұрын
Kallaku kattinattu choosthunnaru meeku mee family ki devudu challaga chusi mee. You tub chanel 100000%sucsess kavali meeku baga dabbu ravali journey karchulaina all the best jaja anna kadapa daggara meedi e village anna
@bunnykathi5376
@bunnykathi5376 2 жыл бұрын
నత్త మాంసం మీ పిల్లలు తింటుంటే మాకు ఇక్కడ వాంతులు అయ్యేలా ఉన్నాయి. Video చూస్తుంటే అమెరికా లో మీతో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. Any way THank you so much Brother
@ROLEX7gaming
@ROLEX7gaming 2 жыл бұрын
Bro meru pakka 2 months lo Gold play button 💯
@sweetychaarming
@sweetychaarming 2 жыл бұрын
Literary addicted to ur videos uncle.... Mrng nundi Anni videos chusanu
@s.sambasivarao9131
@s.sambasivarao9131 2 жыл бұрын
Your vedios are one after one are very nice and with full details thank u raja garu mee telugu maatramam nundi velli matladina tlga unnadi santhosham
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you sir. 🙏🏾
@vasm510
@vasm510 2 жыл бұрын
ఈ వీడియో చూసాక ఒకటర్దం ఐయింది....మీరు వీడియో షూట్ చేశాక వాయిస్ ఒవర్ ఇస్తారనీ...😜
@sumanthreddy4401
@sumanthreddy4401 2 жыл бұрын
You're the best comedic vlogger in Telugu.
@Deshayatana
@Deshayatana 2 жыл бұрын
Well said, how Non-Vegetarians thinks about other Non-Vegetarians😊
@jitendravaddi2554
@jitendravaddi2554 2 жыл бұрын
Survival is the key to life...this is just net practice 😂
@pradeepbollu8649
@pradeepbollu8649 2 жыл бұрын
Raja garu.. Mee way of explaining ki I was a big fan andi.. Keep rocking
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you so much 😊🙏🏾
@Ravi_Tej
@Ravi_Tej 2 жыл бұрын
4:40 Jeevitha satyam
@ak47maddy
@ak47maddy 2 жыл бұрын
I couldn't stop myself laughing out and falling off chair.. Especially the reaction of the kids while slurping the Oyster 🤣 and then ur commentary adds next level fun..😆😆
@vinaykumar-hc1bk
@vinaykumar-hc1bk 2 жыл бұрын
NRI ante comments itla untay, hyd vaalu Ive lekkalu cheste arey chutiya ga ani antam
@satyasetty2446
@satyasetty2446 2 жыл бұрын
@@vinaykumar-hc1bk kadha bayya nijamy navvaleka sacha😅😅😅
@narasimhak6626
@narasimhak6626 2 жыл бұрын
Chaalaaaa chalaaa thanks bro memu vellalekapoenaaa me video chustunnte nenu metho unnate anipistundi. Chala Baga explain chestunaru each and every thing
@rajashekharsunketa7896
@rajashekharsunketa7896 2 жыл бұрын
అన్నగారు ఎలా ఉన్నారు ....నేను మీతో ఒక విషయం చెప్దామని అనుకున్న...అన్న న పేరు కూడా రాజశేఖర్ నేను మొన్న మి airport వీడియోలో కామెంట్ పెట్టాను గుర్తుందా..అయితే అన్న ఇల అంటున్న అని ఏమి అనుకోవద్దు ఎందుకంటే న ఆలోచన తత్వం నీ ఆలోచన తత్వం ఒకే విధంగా ఉంటుంది...ఎందుకంటే అన్న నీ మాటలోని బాధ వివరించే సంభాషణ లొ నాకు అనిపించింది ఏమిటి అంటే మీరు కాస్ట్లీ లైఫ్ లీడ్ చేస్తున్నారు కానీ మీరు అనుకున్న జీవితం కాదు... ఇది సత్యం..ఎందుకంటే మీరు ప్రతి వీడియోలో 20year's లో జరిగిన విస్యం ప్రతి వీడియోలో షేర్ చేస్తున్నారు
@jogasrinu6369
@jogasrinu6369 2 жыл бұрын
Annayya.....smile😊😊😊😊... Super
@dineshverycrazyTheFusion
@dineshverycrazyTheFusion 2 жыл бұрын
Anna mana kadapa ani e roje telisindhi. Chala Santhoshga undhi anna. Mi info chala baundhi
@laxmisrinuvasraddy5237
@laxmisrinuvasraddy5237 2 жыл бұрын
అన్ని వీడియోస్ చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఇంకా చూడాలనిపిస్తుంది. థాంక్యూ
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you srinu.
@morrollamumamaheswararao14
@morrollamumamaheswararao14 2 жыл бұрын
అసహ్యమైన ఫుడ్ అసహ్యంగా మొఖాలు పెట్టి తింటున్నారు రాంగ్ టర్న్ మూవీ చూసినట్టు వుంది,వాళ్ళు ఇష్టంగా తింటే మీరు కష్టంగా తింటున్నారు
@ajithtelugupodcast598
@ajithtelugupodcast598 2 жыл бұрын
USA Raja garu 👍 philosophy with food , extraordinary explanation sir 👏 love you ❤️
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you so much 🙂
@user-dm1yx7qz6h
@user-dm1yx7qz6h 2 жыл бұрын
@@USARAJATeluguvlogs anna mana cinemalu akkada theatre business Ela vuntundhi avi kuda cover chey anna. Pushpa,RRR chusthara akkada 😋
@Andhratraveller33
@Andhratraveller33 2 жыл бұрын
😂😂😂
@NissiJustin
@NissiJustin 2 жыл бұрын
4:42 🤣 what a explaination ji 🔥
@sureshkoyalkar1144
@sureshkoyalkar1144 2 жыл бұрын
Raju garu chala manchi manasu vunna varu meeru...E vishayalu matho panchu kunnaduku thanks
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you suresh. 😊
@rajeswarilakkoju2572
@rajeswarilakkoju2572 2 жыл бұрын
సార్ మీ వీడియోలు అంటే నాకు చాలా ఇష్టం తెలుగులో చాలా బాగా మాట్లాడుతారు మీరు
@Telugupole
@Telugupole 2 жыл бұрын
One thing I like in this videos is types of foodies and their view Its 100 percent fact
@AneesKhan-qi3ui
@AneesKhan-qi3ui 2 жыл бұрын
When I watch your videos my mind will be releif and I like your voice ......😊😊😊😊😊 Thanks for videos....,...
@madhu-k2k
@madhu-k2k 2 жыл бұрын
మేము మహా అయితే 40 కిలో మీటర్స్ దూరం బయటికి వెళ్లలేము కానీ నీ వీడియోస్ చూస్తె అమెరికా చుసినట్టే ఉంది అన్న ధన్యవాదాలు
@beasttranslated1
@beasttranslated1 2 жыл бұрын
Anna inni rojulu miss ayya anna..e roje naku ne videos youtube lo suggest ayyayi..super explaination anna 👌👌
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you so much
@babumahesh132
@babumahesh132 2 жыл бұрын
Ur voice and way of explanation is excellent
@kallurikrishnakumari1106
@kallurikrishnakumari1106 2 жыл бұрын
Chudaleka pothunna mandi
@voleti19
@voleti19 2 жыл бұрын
Oh my god what a hilarious commentary 🤣🤣🤣
@DESHU.BHASKAR.
@DESHU.BHASKAR. 2 жыл бұрын
Super anna మీరు jivithamlo నిజంగా ఆమెరిక chusinantha fill kaligisthunnaru tq somuch anna
@rajasekharm1280
@rajasekharm1280 2 жыл бұрын
Anna.. Ur inspiration me a lot.. Inka chalu.. Telugu lo chepatanu.. Nenu ekkada kuda nuvu America vunavu anatu kadunda.. Mana indians degara ga mathaladu thunara.. I appreciate you anna.. Plz reply to my comment.. I like ur simplicity... Kusu antha kuda garavam lakunda ela vundham anta chala kastham anna.., but u did it..
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you so much Raja sekhar. Appreciate you for sharing this. I am simple and respect all humans for who they are. 😊🙏🏾
@madhusudhanreddy8444
@madhusudhanreddy8444 2 жыл бұрын
మొసలి కూడా తింటున్నారా
@subhashgameryt9249
@subhashgameryt9249 2 жыл бұрын
Congrats for 311k subscribers ❤️Raju garu keep going ❤️❤️❤️
@mastanallagadda70mm
@mastanallagadda70mm 2 жыл бұрын
మాంసం తినేవారి గురించి భలే ఫన్నీగ చెప్పారు అన్నా 😅😅😅👌👌👌
@kethanmktn7672
@kethanmktn7672 2 жыл бұрын
Sir meeru chala superb ga Telugu matladuthunnaru Mee family members andaru matladathara.. 🤔
@akhil0226
@akhil0226 2 жыл бұрын
No one is sounding Indian other than you!! 😂
@rakeshkoppala4862
@rakeshkoppala4862 2 жыл бұрын
egg to crocodile awesome story Raja garu 🤣🤣🤣
@sivakumarparvathala2272
@sivakumarparvathala2272 2 жыл бұрын
Bro u r vdos are super plz share more vdos , ur language , u r way of expressions super
@dineshshavankumar5630
@dineshshavankumar5630 2 жыл бұрын
నిజంగా మీ వాఖ్యనం ఆక్సలెంట్.చాలా చాలా బాగుంది.
@Kcb9133
@Kcb9133 2 жыл бұрын
సార్ మీ మాటలు మస్తు ఉంటాయి.. మీ టాకింగ్ కోసమే నేను మీ వీడియోస్ చూస్తాను... 👌👌👌 ఉన్నది ఉన్నట్లు ఓపెన్ గా చెప్పేస్తారు
@gsrinivas163
@gsrinivas163 2 жыл бұрын
Good bro I love and laugh of your way of explanation 😂😂❤️
@vamsiupputuri829
@vamsiupputuri829 2 жыл бұрын
Hi... Sir... Me voice ki... Me explination ki "take a bow'
@vijaykumaravuku4330
@vijaykumaravuku4330 2 жыл бұрын
అన్న కర్మ కర్మ నువ్వు బెస్ట్ మీరు చాలా తెలివైన వారు కోడి తిన్నవారు బీఫ్ తిన్న వారిని దూషిస్తారు అని చెప్పారు అలాగే bip తిన్నవారు ఫోర్ కు తిన్న వారిని దూషిస్తారు ఎగస్ట్రా ఎగస్ట్రా దూషిస్తారు అని చెప్తారు నైస్ అన్న ఫైనల్లీ
@creativeattitudz2463
@creativeattitudz2463 2 жыл бұрын
Meeru entha aina super explain chestharu 😍
@animeuniversefights
@animeuniversefights 2 жыл бұрын
Yes u r write 😃
@srinivas2311
@srinivas2311 2 жыл бұрын
సర్ ఒకసారి మనిషి మాంసము ట్రయ్ చేయండి😊😊
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
We don’t need to. 😊
@champamn1927
@champamn1927 2 жыл бұрын
@@USARAJATeluguvlogs well said
@abhileswar
@abhileswar 2 жыл бұрын
@@rrs862 Ye country ni kooda thakkuva chesi matladaddu bro .
@abhileswar
@abhileswar 2 жыл бұрын
@@rrs862 Asalu vallu yenduku tintaro chudu bro , theleeyakunda ye country ni blame chesi matladakoodadu
@prudhvirajkarra3446
@prudhvirajkarra3446 2 жыл бұрын
Haha bro
@dilipkumarbhuma6555
@dilipkumarbhuma6555 2 жыл бұрын
Real comedy , is that the small sister confused to find out the 🧃🧃 straw in the water 🍷 glass
@Appalarajusonabamajji
@Appalarajusonabamajji 2 жыл бұрын
మాంసం తినే వారి కోసం బాగా చెప్పారు నేను కూడా ఒకప్పుడు మీ లానే అనుకునే వాడిని నా మనసులో మాట మీ నోట విన్నాను సర్ నాకు చాలా ఆనందంగా ఉంది 🙂🙂😊😊😁😁
@ashraffops7438
@ashraffops7438 2 жыл бұрын
Explained well.... super 💯💯👌👌🎉🎉
@halfykkd
@halfykkd 2 жыл бұрын
మీ మాటలు చాలా బావుంటాయి..... 🙏🏾
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you 🙏🏾
@vijaysarathireddy4318
@vijaysarathireddy4318 2 жыл бұрын
They way u explain is simply excellent 🤣🤣🤣🤣
@kaminimadhavi
@kaminimadhavi 2 жыл бұрын
Anna meru cheppe prathi mata correct Inka meru prathi video lo opikaga chala baga explain chestharu keep going all the best anna
@skk-qz6fk
@skk-qz6fk 2 жыл бұрын
Your narration is so funny and beautiful😍. Enjoying watching your vedios
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Glad you enjoy it!
@skk-qz6fk
@skk-qz6fk 2 жыл бұрын
@@USARAJATeluguvlogs Thanks sir. Please do continue with all ur content.
@gundubhaskae
@gundubhaskae 2 жыл бұрын
Super sir amerika gurinchi full thelusukuntunnam mee valla so happy 😊😊😊
@sampathsampath9186
@sampathsampath9186 2 жыл бұрын
మీరు చేసిన ప్రతి ఒక్క వీడియో చూసాము అన్న ప్రతీ వీడియోలో మీరు మాత్రమే తెలుగు మాట్లాడుతున్నారు ఇంకా మి ఫ్యామిలీలో ఎవరికి తెలుగు రాధ వస్తే మీరందరూ తెలుగులో మాట్లాడుకునే వీడియో తిసి పెట్టండి చూడాలని వుంది
@vinaysekhar9389
@vinaysekhar9389 2 жыл бұрын
Sir ur voice is too good we enjoying a lot ... watching ur videos
@ramram9017
@ramram9017 2 жыл бұрын
నిజం అన్న మన మనసుకు నచ్చినవి తినగలం
@rrkeditingtelugu2574
@rrkeditingtelugu2574 2 жыл бұрын
మీ వీడియోలు సూపర్ సార్
@kotrammats5241
@kotrammats5241 2 жыл бұрын
Really I am happy when I am watching your videos. From Karnataka.
@jaggavarapunandine5964
@jaggavarapunandine5964 2 жыл бұрын
నేను మీ వీడియోస్ అన్ని చూస్తూ ఉంటాను నేను ప్యూర్ వెజిటేరియన్ కానీ ఈ వీడియో చూడలేకపోయాను సో సారీ సార్
@ammaamma1250
@ammaamma1250 2 жыл бұрын
సర్ నిజంగా అడవులలో ఆదిమ మానవుళ్ళు తింటునట్లు ఉంది సర్
@k.psamrat5451
@k.psamrat5451 2 жыл бұрын
😂😂😂😂😂
@ammaamma1250
@ammaamma1250 2 жыл бұрын
@@k.psamrat5451 సర్ తప్పుగా అనుకోకండి.ఆంధ్రవాళ్ళు కదా మీరు ముసలి ముసలి మాంసం మీరుతింటుంటేనే నాకు గిల్టీ వేసి అలా అన్నాను sorry
@abdulazeezshaik4839
@abdulazeezshaik4839 2 жыл бұрын
Miru super sir. Broad minded person. Sesnse of humour peaks...🤘
@shivakumar-zj4qz
@shivakumar-zj4qz 2 жыл бұрын
Chala chala baaguntadi bro mee commentary ❤️❤️... Nenu mee lagane ee okkati vadalanu anni tinesta😀 chala baguntay anna mee videos
@rajeshm4431
@rajeshm4431 2 жыл бұрын
I love india.In life so many times help in Indian people s 🙏👍💐 India is great 🎉🎉🎉🎉🎉🎉
😃 ₹700 Buying Challenge in USA
14:18
USA RAJA Telugu vlogs
Рет қаралды 1,6 МЛН
❤️ How to order in USA McDonals DRIVE THROUGH?
8:45
USA RAJA Telugu vlogs
Рет қаралды 671 М.
小丑把天使丢游泳池里#short #angel #clown
00:15
Super Beauty team
Рет қаралды 47 МЛН
SPILLED CHOCKY MILK PRANK ON BROTHER 😂 #shorts
00:12
Savage Vlogs
Рет қаралды 49 МЛН
ORIGINAL SUBBAYYA GARI HOTEL KAKINADA | 5Monkeys Food |Andhra Food Series
22:28
How Food is Cooked In Front of You?
8:04
USA RAJA Telugu vlogs
Рет қаралды 944 М.
☹️ గాల్లో కలిసిపోవాల్సింది ☹️
29:20
😍 USA Telugu Vlogs
11:23
USA RAJA Telugu vlogs
Рет қаралды 443 М.