ఈ వీడియో చూస్తే కాశీలోనే ఉన్న అనుభూతి... మన హిందువుల పవిత్రమైన కాశీని ఈ వీడియోలో చూసేయండి

  Рет қаралды 12,177

mounika malleswararao vlogs

mounika malleswararao vlogs

Ай бұрын

#kashi#famous Hindus temple#culture in kashi#lord shiva# ganga harathi#manikarnika ghat#industrial area# educated#business#crowd#devotional place# India's famous place#temple that built by gods#Siva Parvati Mata#up famous place #Varanasi#Durga Mata temple#Kala Bhairava temple#Manasa Mandir.. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం కాశి... ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది....కాశీ చరిత్ర చూసినట్లయితే కాశీ సుమారు 5000 సంవత్సరాల క్రితం మహాశివుడు నిర్మించాడని ప్రజల నమ్మకం... కాశి లేదా వారణాసి అని పిలవబడుతుంది... వారణాసి అని పేరు ఎలా వచ్చిందంటే వరుణ ,అసి అనే రెండు నదులు ఈ నగరం వద్ద గంగానదిలో కలుస్తాయి... అందువల్ల ఈ క్షేత్రాన్ని వారణాసి అని అంటారు... కాశీలో మనం చూడడానికి చాలా ఆలయాలు ఉన్నాయి.. అందులో కొన్ని విశ్వేశ్వర్ ఆలయం, దుర్గ మాత ఆలయం ,అన్నపూర్ణాలయం ,విశాలాక్షి ఆలయం, మానస మందిర్ ,కాలభైరవాలయం ఇలా చాలా ఆలయాలు ఉన్నాయి... కాశీని మందిరాల నగరం, విద్యానగరం, సంస్కృతి రాజధాని, దీపాలనగరం, ఇలా అనేక పేర్లతో పిలుస్తారు... ఆలయానికి ఆనుకొని గంగానది ఉండడం విశేషం... గంగా నదిలో స్నానం చేయడం వల్ల మనం చేసిన పాపాలు తొలగిపోతాయని మంచి ఆరోగ్యంతో సంతోషంగా ఉంటామని నమ్మకం.. కాశీ దేవాలయాన్ని దర్శించుకున్న ప్రతి ఒక్కరూ కాలభైరవ మందిరానికి తప్పనిసరిగా వెళ్లాలి అలా వెళ్లడం వల్ల మనం కాశీకి వెళ్లిన పుణ్యం అనేది దక్కుతుంది... కాశీ విద్యాపరంగా వ్యాపారం పరంగా అనేక రంగాలలో అభివృద్ధి చెందిన నగరాలలో ఒకటి కాశి.... కాశీలో మరణించిన వారికి పునర్జన్మ ఉండదని... కాశీలో మరణించిన వారికి ఆ పరమశివుడే వచ్చి వారి చెవిలో తారక మంత్రం చెప్తారని ...అందువల్ల కాశీలో మరణించిన వారి కుడి చెవులు వంగి ఉంటుందని చెప్పబడుతుంది... కాశీలో అనేక చోట్లలో వివిధ పేర్లతో ఘాట్లనేవి ఉంటాయి వాటిలో కొన్ని మణికర్ణిక ఘాట్, గాయత్రి ఘాట్, హనుమాన్ ఘాట్, మొదలైనవి... మణికర్ణిక ఘాట్ లో 24 గంటలు శవాలు కాలుతూ ఉండడం విశేషం... కాశీలో ఎన్నో ఉచిత అన్నదాన సత్రాలు కూడా ఉన్నాయి అందులో కొన్ని అన్నపూర్ణ సత్రం ఇలా తెలుగువారివి తమిళ్వారివి అనేక రకాల సత్రాలు ఉన్నాయి. అందులో మనకి ఉచిత భోజనాలు ఇంకా తక్కువ డబ్బులతో వసతి గృహాలు ఉంటాయి.. హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరూ కాశీని దర్శించుకోవాలని కోరుకుంటున్నాను.... thank you for watching my video keep supporting 👍👍👍

Пікірлер
Nastya and SeanDoesMagic
00:16
Nastya
Рет қаралды 33 МЛН
Inside Out Babies (Inside Out Animation)
00:21
FASH
Рет қаралды 13 МЛН
Story Of Arunachala Vaibhavam | Sri Samavedam Shanmukha Sarma | Hindu Gods | SSSV
7:06
shri Sharada Sankara Vahini
Рет қаралды 11 М.