వాలంటీర్ల రాజీనామాలపై కౌంటరు దాఖలు చేయండి | EC Should File Counter | on Volunteers Resignations | HC

  Рет қаралды 27,729

ETV Andhra Pradesh

ETV Andhra Pradesh

9 күн бұрын

వాలంటీర్ల రాజీనామాలను ఎన్నికల వరకు ఆమోదించవద్దని కోరుతూ... B.C.Y.M. పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ గతంలో వేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. సుమారు 64 వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కొందరిని బలవంతంగా రాజీనామా చేయించారని.... వాలంటీర్లు ఫిర్యాదుతో వైకాపా నేతలపై కేసులు నమోదు చేశారని న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. వాలంటీర్లు రాజీనామాపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, E.C.ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను న్యాయస్ధానం 4 వారాలకు వాయిదా వేసింది.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZfaq Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 14
@raju631
@raju631 7 күн бұрын
Volunteer అనేది free service వాటికి salary అనేది వుండదు, once resign చేసిన తరువాత వారికి ఎటువంటి హక్కులు వుండవు...govt దగ్గిర అంత డబ్బు లేదు అందుకే వాటికి salaries ఇవ్వ లేము, కావలిస్తే voluntrees సేవ చేసుకోవచ్చు....అని అంటారు
@RamanaRamana-rf9dd
@RamanaRamana-rf9dd 7 күн бұрын
టీడీపీ, జనసేన లో ఎంతో మంది పెద వాళ్ళు వున్నారు, కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి టీడీపీ, జనసేన వాళ్ళకే ఇవ్వాలి, కూటమి గెలుపు కోసం కష్టపడ్డారు.😊
@MaheshLam
@MaheshLam 7 күн бұрын
వాలంటీర్ వ్యవస్థ రద్దు 😅
@jamestale8984
@jamestale8984 7 күн бұрын
Babu miru anni court lu akkina adi vrudha moremi Govt udyogulu kadu ,mimmalni addupettukuni case konnallu nadustundi anthe
@user-lx6yd4oo1l
@user-lx6yd4oo1l 7 күн бұрын
Total volunteers ni tisivesi new notification echi kutami candents volunteers jobs evandi cbn sir
@Aruna-di4sg
@Aruna-di4sg 7 күн бұрын
Nenu kuda resign evvaledhu but naa name tisesaru enquiry cheyandi baga evaru chesaroo Sachivalayam wise adagandi sir
@user-xv9qn4xg8y
@user-xv9qn4xg8y 7 күн бұрын
volunteers andharu ycp Valle andhuke malli avarni tesukokandi
@DivyaKusi
@DivyaKusi 7 күн бұрын
Sir Regin cheysenavarike jobs. Evvali
@user-yk9dt6kh2x
@user-yk9dt6kh2x 7 күн бұрын
volunteer s అందర్నీ తీసేస్తారు ధర్నా చేయండి న్యాయం చేస్తారు
@cuteboyramesh27
@cuteboyramesh27 7 күн бұрын
రాజీనామ చేసిన వారిని మాత్రం తీసుకోరు ఎందుకంటే అక్కడ ఇద్దరు ముగ్గురు కాదు లక్ష పైనే రాజీనామా చేశారు కాబట్టి న్యూ నోటిఫికేషన్ ఇస్తారు వాళ్ల ప్లేస్ లో రాజీనామా చెయ్యలేని వారికి CBN గారు న్యాయం చేస్తారు వారిని విడిచి పెట్టరు నాకు నమ్మకం వుంది
@shivarameshkumar
@shivarameshkumar 5 күн бұрын
Balupu tho resign chesaaaru... Vaalle MLA or CM laa feel ayyevaaaru... Teeskokapothene better
@user-ti5lb6hm8g
@user-ti5lb6hm8g 7 күн бұрын
దయచేసి వాలంటీర్స్ కి న్యాయం చేయండి సార్ కరోనా టైం లో వాళ్లు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోలేము అలాగే పథకాలు ఇవ్వడంలో గాని అన్నిట్లో చాలా బాగా చక్కగా చేశారు అలాంటివారికి లైఫ్ ఇస్తే జీవితాంతం మీరే దేవుళ్ళు అవుతారు
@narendranadhpavuluri8465
@narendranadhpavuluri8465 7 күн бұрын
Emi avasaram ledu..
@user-py5sn5rl7f
@user-py5sn5rl7f 7 күн бұрын
No problem వాలంటీర్స్ ని తీసుకోవద్దు
AP CM Chandrababu Comments On Volunteers | Amaravati | V6 News
2:05
V6 News Telugu
Рет қаралды 22 М.
NERF WAR HEAVY: Drone Battle!
00:30
MacDannyGun
Рет қаралды 28 МЛН
Osman Kalyoncu Sonu Üzücü Saddest Videos Dream Engine 170 #shorts
00:27
MEU IRMÃO FICOU FAMOSO
00:52
Matheus Kriwat
Рет қаралды 38 МЛН
Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat
39:44
Itlu Mee Jaffar
Рет қаралды 1,4 МЛН