వాలంటీర్స్ కి పవన్ కళ్యాణ్ తీపి కబురు | Pawan Kalyan About Volunteers | Manamtv News

  Рет қаралды 31,797

ManamTv News

ManamTv News

Ай бұрын

Watch►వాలంటీర్స్ కి పవన్ కళ్యాణ్ తీపి కబురు | Pawan Kalyan About Volunteers | Manamtv News

Пікірлер: 95
@donkanasimhachalam7490
@donkanasimhachalam7490 Ай бұрын
వలెంటీర్ష్ లంచం ఈ మాటలకు ప్రతి ఒక్కరూ వేతిరేకించాలి
@nagaungarala4545
@nagaungarala4545 Ай бұрын
అందరూ తీసుకోలేదు 😢 మీరు అలా ఎలా అంటున్నారు .చాల భాద కలిగిస్తుంది .5 సం లో ఒక్కరూపాయి ఆశించలేదు
@sivanaikkatravath6114
@sivanaikkatravath6114 Ай бұрын
వాలంటీర్స్ ఎవరు లంచాలు తీసుకోలేదు చాలావరుకు నిజాయితీ గానే పని చేసాము పవన్ స్వామి మీరూ మాలలో వున్నారు నిజం తెలుసు కొండి జగన్ మీద కోపం మామీద చూపించకండి మావి చాలా చిన్న జీవితాలు మేము ఏపార్టీకి సపోర్టు చేయలేదు మాపని మెంచేసు కుంటూ పోయాము అంతే కాని ఎవరి దగ్గర డబ్బు తీసుకోలేదు
@anjalijagan3759
@anjalijagan3759 Ай бұрын
Miru tisukoledhemo chala Mandi tisukunnaru miru nijam telsukondi
@bhaskarraomangipudi6845
@bhaskarraomangipudi6845 Ай бұрын
నువ్వు ఏ ఎగ్జామ్ రాసి వాలంటీర్ అయ్యారు ..ysr కార్యకర్తలు కాబట్టి ఇచ్చారు ..yemi TDP,jenasena వాళ్ళకి ఇచ్చారా ఒక్క వాలంటీర్ ఐనా 😂😂
@sivanaikkatravath6114
@sivanaikkatravath6114 Ай бұрын
@@bhaskarraomangipudi6845 నీకు తెలుసా నేను ఆంధ్రప్రదేశ్ వేక్తినే నాది పక్క రాష్టం కాదు మేము వైసీపీ వాళం జనసేన వాళ్ళం టీడీపి వాళ్ళం అని కాదు ఆంధ్రప్రదేశ్ వాళ్ళం ఎవరు వచ్చిన మాకు ఎలాంటి రాజకీయం అవసరం లేదు మాకు బ్రతుకు దెరువు కావాలి మేము ఒక సామాన్య పేద కుటుంబ నికి చెందినవాళ్ళం మాకు రాజకీయం అవసరం లేదు మేము వాలంటీర్స్ గా పనిచేసిన నిజాయితీ గానే పని చేసాము వైసీపీ కోసం రాజీనామా చేయలేదు ఎవరి డబ్బుకు ఆశపడి పనిచేయలేదు
@psdora2214
@psdora2214 Ай бұрын
Bongu ami kadhu naaku telisi nenu choosi chebutunna lancham tisukontunnaru
@Sireesha-ij8rj
@Sireesha-ij8rj Ай бұрын
లంచం వాలంటీర్లు తీసుకోలేదు స్వామి సచివాలయం ఉద్యోగులు తీసుకున్నారు ఇప్పుడు కూడా వాళ్ళే తీసుకుంటున్నారు
@SuneelKumarThalluriSuneelKumar
@SuneelKumarThalluriSuneelKumar Ай бұрын
అక్కడ unde అవ్వ తాత అడుగు లంచం తీసుకున్నారా అని నోటికి ఏదోస్తే అది మాట్లాడకూడదు
@Rajendraprasad-gx6so
@Rajendraprasad-gx6so 20 күн бұрын
Super sir
@BeeraBalakrishna-lh8ho
@BeeraBalakrishna-lh8ho Ай бұрын
సార్ రాజీనామా చేయలేని వాలంటరీ కోసం ఆలోచించండి మేము ఏ పార్టీకి సంబంధం అందరికీ సంక్షేమ పథకాలు అందించాము సార్
@LakshmiDola-kz6tv
@LakshmiDola-kz6tv Ай бұрын
A party vallu vesaru ninnu
@abdulsk-yt1lr
@abdulsk-yt1lr Ай бұрын
Jai pavan sir. Super speech. జగన్ గారు జీర్ణించు కోలేకపోతుండవచ్చు. సచివాలయం ఉద్యోగులందరు కూడా జగన్ హయాంలో ఊరికే కూర్చొని చాటింగ్ చేసుకుంటూ కూర్చునే వాళ్ళు. వాలంటీర్లు పాపం ఇంటింటా వెళ్ళేవాళ్ళు. అసలు వాలంటీర్స్ అవసరంలేదు. జగన్ కు అసలు పరిపాలన తెలియదు.
@ratnakumari1348
@ratnakumari1348 Ай бұрын
Next time viddu win avvaddu 100/correct
@ratnakumari1348
@ratnakumari1348 Ай бұрын
Viddu abhadhallu cheypputhunnaddu Please understand Please understand please understand Please understand Please understand Please understand
@sarithasaritha2684
@sarithasaritha2684 Ай бұрын
Mimu thisuko లేదు లేదు
@user-od8ww6kq2g
@user-od8ww6kq2g 29 күн бұрын
ఎవడు దోచుకున్నారు గెలిచము కథ అని నోటికివచ్చినటు మాటలడకు
@syamalab5835
@syamalab5835 Ай бұрын
Volunteer s lo chala mandhi thisukiledhu
@epuruKumari
@epuruKumari Ай бұрын
Thappu matladuthunnaru
@tulasikurakula5279
@tulasikurakula5279 Ай бұрын
Sir mamu tesukoledu sir
@cuteboyramesh27
@cuteboyramesh27 Ай бұрын
డిప్యూటీ సిఎం గారు మీరు మాకు చాల పెద్ద బహుమానం ఇచ్చారు సార్.ఎందుకు సార్ మమ్మల్ని అంత మాట అన్నారు పెన్షనర్స్ దగ్గర 100 నుంచి 300 వరకు వసూలు చేసేవాళ్ళం అని సార్ ఎక్కడో వుంటారు సార్ వెధవలు అందర్నీ అనేయడం ఏంటి సార్.చాల బాధ కలుగుతుంది సార్ మీ జెండాలు మోసిన వారిలో మీము కూడా వున్నాం సార్ నా ఫ్యామిలీ నా వోట్ కూడా కూటమికి పడిని సార్ ఏదోక రోజు మకంటూ మంచి రోజులు రావ అని ఏదురుచూసం సార్ దేవుడు కూటమి రూపంలో మిమ్మల్ని గెలిపించారు కానీ మాకు అవమానాలు ఎదురవుతూనే వున్నాయి మీము కూడా సామాన్య ప్రజలమె సార్ ప్లీజ్ సార్ అందరిలోనూ మాలాంటి నిజాయితీ పరులని చంపేయకండి. సార్ 10మంది దోషులు వుంటే అందులో ఒక నిజాయితీ పరుడికి శిక్ష పడకూడదు సార్ ప్లీజ్ సార్ 🥺 ఈరోజు మమ్మల్ని వైసీపీ వాళ్ల ముందు వేధవల్ని చేశారు సార్ 😭😭 మీ అభిమానిగా మీ నోటి నుంచి ఇలా వింటుంటే హృదయం తరుక్కు పోతుంది సార్ చాల బాధగా వుంది సార్ 😭😭😭😭
@LahariK-zu2wf
@LahariK-zu2wf Ай бұрын
Chala mandhi tisukoledhu sir.volunters gurinchi consider cheyandi sir
@user-yv4xd9sy2m
@user-yv4xd9sy2m Ай бұрын
😂 volunteer amount. teskoledu sir
@cuteboyramesh27
@cuteboyramesh27 Ай бұрын
ఏంటి ఇంత మాట అంటే తీపి కబురా. హా థంబ్నెయిల్ ఏంటి 😔 సార్ వాలంటీర్స్ నీ గత ప్రభుత్వం చాల ఇబ్బంది పెట్టింది మీము శాలరీ పెంచమని రాజమండ్రి లో స్ట్రైక్ చేస్తే మీటింగ్ పెట్టీ మా నోర్లు మూయించారు వాళ్ల పార్టీ కార్యకర్తలుగా ముద్ర వేసి పడేశారు చచ్చినట్టు వాళ్ళకే వోట్ వేస్తామని కానీ మాలో అన్ని పార్టీ వారు వున్నారు సార్ మమ్మల్ని రాజీనామా చెయ్యమని చాల ఇబ్బంది పెట్టరు మీము చెయ్యము అని ఓట్ కూడా కూటమికి వేశము నాల చాలామంది వాలంటీర్స్ వేశారు పార్టీ పరంగా ఎప్పుడు వర్క్ చెయ్యలేదు సార్... మీ జెండా మోసిన వారిలో మీము కూడా వున్నాం సార్ నేటికీ మా ఇంటిపై మీ జెండా ఎగురుతుంది కానీ మమ్మల్ని మీరు పట్టించుకోవట్లేదు సార్ వైసిపి వాళ్ళు మాతో చాల దురుసుగా ప్రవర్తిస్తున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే ర్యాగింగ్ చేస్తున్నారు దయచేసి మిమ్మల్ని నమ్మిన మమ్మల్ని వాళ్ల ముందు వేధవల్ని చెయ్యొద్దు సార్ ప్లీజ్ 10 మంది దోషులు వుంటే అందులో ఒక నిజాయితీ పరుడికీ శిక్ష పడకూడదు సార్ నాల చాల మంది మీ పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు దయచేసి మమ్మల్ని తియ్యొద్దు సార్ వాళ్ళు మా జీవితాలతో ఆడుకున్నారు మీరు కూడా ఆడుకొవొద్దు ప్లీజ్ సార్ ప్లీజ్ 🥺😭
@Rathnam1111-dr7mr
@Rathnam1111-dr7mr Ай бұрын
ఈ ప్రభుత్వంలో సచివాలయం ఉద్యోగి రోడ్ల వెంబడి తిప్పటం జరుగుతున్నది అప్పటి ప్రభుత్వం లో ఉద్యోగులు ఫ్యాన్ కింద కూర్చునే వాళ్ళు ఇప్పటి ప్రభుత్వంలో రోడ్ సైకిల్ చూడాల్సి వస్తుంది
@Sireesha-ij8rj
@Sireesha-ij8rj Ай бұрын
Yes
@ratnakumari1348
@ratnakumari1348 Ай бұрын
Viddu action cheysthunaddu Abhadhallu cheypputhunaddu Please
@Rajendraprasad-gx6so
@Rajendraprasad-gx6so 20 күн бұрын
Carkt sir
@ratnakumari1348
@ratnakumari1348 Ай бұрын
Viddu intermediate student Viddu ki knowledge leadhu
@AkkireddyApparao
@AkkireddyApparao 11 күн бұрын
Pensions evvadaniki sachivalayamu secretarys tho volunteers kuda vacharu andhuke fast ga icharu
@b.jyothibadithaboyina3816
@b.jyothibadithaboyina3816 10 күн бұрын
Nenu tisukoledu chala Mandi nijayathiga chesaru anndarini anakandi sir please you respect you sir miru manchi valu
@user-rl8zt2nq6w
@user-rl8zt2nq6w Ай бұрын
Sir memu avari dagara a amount tisukoledhu sir unna volanteers gurinchi alochinchandi sir
@ratnakumari1348
@ratnakumari1348 Ай бұрын
Viddu Abhadhammu cheypputhunaddu Swamy Please evvarru nammavaddhu please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Kamesh9195
@Kamesh9195 Ай бұрын
Sir meru chepindi 100 ki 100 / nijam sir
@DaraVaralakshmi-ib7zy
@DaraVaralakshmi-ib7zy Ай бұрын
Sachivalyam staffs ki promotions vachai kutami vachaka volunteer promotion
@jkmani6095
@jkmani6095 Ай бұрын
பவன் தம்பி பேச்சிலேயே உண்மை பேச்சி தெரிகிறது இந்த தம்பி பேலேயாரு இருக்கிறார்கள் இந்த காலத்தில் இந்த தம்பியை பார்க்க மிகவும் சந்தேஷமாக உள்ளது எனக்கு சார் அவர் எப்பொழுதும் இப்படியே இருக்க வேண்டும் அந்த தம்பி வாழ்க வளமுடன்🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍
@VijjuPangi
@VijjuPangi Ай бұрын
అన్న నేను పిఠాపురం వొచ్చేస్తాను
@vasundharaganji-ze7ft
@vasundharaganji-ze7ft Ай бұрын
Sir memu a lanchamu tisukoledhu chala kastapaddamu sir
@IbhargavaBhar
@IbhargavaBhar Ай бұрын
Swamiji garu emi chebutunnaro maku ardamkaledu
@Dhanush.378
@Dhanush.378 Ай бұрын
@Radhakrishnaveni Anna ma meda Daya unchi meru mammalini vidhuloki tesukondi sir Pavan Anna maku meru antey abhimanam
@kullurusireesha6105
@kullurusireesha6105 Ай бұрын
Public chustaru enka avineethi ante entoo
@ramugundumelli9860
@ramugundumelli9860 20 күн бұрын
Jagan meeda preamatoa WorkCheasaaru Karroana Timelo Veer Patra Amoagam Adbtham
@ratnakumari1348
@ratnakumari1348 Ай бұрын
Memu ration deals ki ration ammukunammu
@vanisekar8634
@vanisekar8634 19 күн бұрын
Sir vachi kanukondi na habitation lo okaru miku lancham thisuknam ani chepina na job thiseyandi
@ramugundumelli9860
@ramugundumelli9860 20 күн бұрын
Development Governmrntis jagan Jaganis a Great Leader In INDIA
@VaraprasadGandi
@VaraprasadGandi Ай бұрын
7,000 రూపాయలు ఇంటి కి వెళ్లి డబ్బులు ఇచ్చారు కానీ 500 ,200 రూపాయలు తీసుకోని 1-7-2024 తేదీన సచివాలయ సిబ్బంది ఇప్పుడు కూడా కమిషన్ తీసుకున్నారు తీసుకునేవాళ్ళు వాలంటీర్స్, గవర్నమెంట్ ఎంప్లాయిస్, పోలీస్ డిపార్ట్మెంట్,....ఇలా చాలా వరకు కమిషన్ తీసుకునేవాళ్ళు ఉన్నారు ఎవరో చేసిన తప్పుకు అందరిని నిందించడం కరెక్ట్ కాదు సార్ ఎదో ఒక వాలంటీర్ లేదా 20 మంది వాలంటీర్లు తప్పు చేశారు అని వాలంటీర్లు అందరూ తప్పుచేసారు అని మీరు ఎలా చెప్పగలరు సార్ నెలకు 5,000 రూపాయలు తీసుకుని ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్లకు సహాయం చేసిన వాలంటీర్లు చాలా మంది ఉన్నారు సార్ సగం వాలంటీర్లు అందరూ మీ మాటలు విని ఓట్లు కూడా వేసినవాళ్ళు కూడా ఉన్నారు మీరు ఇచ్చిన మాటలో 10,000 రూపాయలు వాలంటీర్లకు నేను ఇస్తాను అనే మాటకోసం మీకు ఓటు వేసి ఒక పదవికి పట్టం కట్టారు ప్రజలు, వాలంటీర్లు కూడా మీరు నెగ్గాక 10,000 పక్కనపెట్టి పెన్షన్ ఇచ్చేసమయంలో 100రూపాయలు నుండి 300 రూపాయలు డబ్బులు ప్రతి వాలంటీర్ కూడా లంచం అడిగి తీసుకున్నారు అని చెపుతున్నారు ఎందుకు అని మీరు అలా చెపుతున్నారు మీకు పూర్తిగా తెలిసి మాట్లాడతారా తెలియకుండా మాట్లాడతారా ఎలక్షన్ ముందు ఒకలా తరువాత ఒకలా మీరు వస్తే గవర్నమెంట్ లో మార్పు, రాజకీయం లో మార్పు, న్యూ సిస్టమ్ అనేది ఏర్పాటుకు మీరు కృషి చేస్తారు అని మా నమ్మకం ఇక వాలంటీర్లు ఐన ప్రజల భవిష్యత్ ఐన మోచేతిలోనే ఉంది సార్ డిప్యుటీ సిఎం గారు
@VaraprasadGandi
@VaraprasadGandi Ай бұрын
వాలంటీర్ గా ఉండి తప్పు చేసేవాడు ఉంటాడు లేదు ఎవరు చేయరు అనడం లేదు సార్ తప్పు చేసినవాడికి చేయనివాడికి మీరు ఒకే లా దండన వేస్తున్నారు
@psdora2214
@psdora2214 Ай бұрын
Volunteer s lancham tisukontunna city lo emo village chinna chinna working cheyichukovalanna lancham tisukontunnaru...100%corcorret
@ravikiranhazaru3170
@ravikiranhazaru3170 Ай бұрын
పంచాయతీ రాజ్... పంచాయతీ రాజ్... పంచాయతీ రాజ్... నైస్
@Dhanush.378
@Dhanush.378 Ай бұрын
@Radhakrishnaveni Ne eppudu okka na 5 years lo okka rupai kuda asichaledu sir Pavan sir correct ga alochichadi
@ratnakumari1348
@ratnakumari1348 Ай бұрын
Please understand Evvarru volenteer lunchammu thisukoaleaddhu Waste person Abhadhammu cheypputhunaddu
@harshavarudhini
@harshavarudhini Ай бұрын
ఎవ్వరో ఎక్కడో పనికిమాలిన వారు లంచం తీసుకుంటే cha....ప్రతి ఒక్కరు మీద పడింది.లంచం తీసుకునేటప్పుడు ఒకసారి ఆలోచించండి.ఇప్పుడు చుడండి మన గురించి ఎంత చులకనగా మాట్లాడుతున్నారో...😢😢
@m.seshaiahm.seshaiah1608
@m.seshaiahm.seshaiah1608 Ай бұрын
Volunteers lancham theesukunnaru ani okari tho live lo cheppinchandi sir volunteers seva matrame chesaru
@surendrasurendra9467
@surendrasurendra9467 28 күн бұрын
Nirudyogabruti???????
@ramugundumelli9860
@ramugundumelli9860 20 күн бұрын
Kakshato matalaadutunnaru
@ratnakumari1348
@ratnakumari1348 Ай бұрын
Viddu pannie iponddhi Viddu panniee iponddhi
@MarriKrishna-e7l
@MarriKrishna-e7l Ай бұрын
తీసుకున్నారు మాకు తెలుసు నాకు పెన్షన్ వస్తుంది తెలుసు కోకుండా మాట్లాకండి
@narasimhaketa2015
@narasimhaketa2015 Ай бұрын
Yandhu ku Pavan garu meku peech ke vare topic yame ladha volunters kosam nagetive ga matladamthapa mekutamke varepane ladha .meku talent vunta me duty corrctga chaiende Kane malante Cheena valla geevethalamedha buradha challakande .koncham thalusukone matladmde
@SurlaPrasad-kw9uq
@SurlaPrasad-kw9uq Ай бұрын
Valanterys kaadu sir ycp leaders valla valle 11 sheets vachayi manyam lo 2 vachayee
@user-le2cc9od7x
@user-le2cc9od7x Ай бұрын
Sir memu okka rupaye kuda nenu tisukoledhu
@ramugundumelli9860
@ramugundumelli9860 20 күн бұрын
Babugari Baatalo
@mekasudheerkumar7549
@mekasudheerkumar7549 28 күн бұрын
Volunteer waste... Qualification inter or degree paytandi...
@Chandrika-r4
@Chandrika-r4 Ай бұрын
pensioners ni adigi, nijam thelusukoni matladatam manchidhi..... anavasaram ga nindhalu veyakandi....😢
@raghupriyankapriyanka9333
@raghupriyankapriyanka9333 Ай бұрын
Anna mem lancham thisukoledhu thyoralo maaku good news cheptharani korukuntam
@mramanjaneyulu30
@mramanjaneyulu30 Ай бұрын
Sir nenu volenteer ni nenu 1 rupees kuda thisukoledhu meeru cheppedhi rong sir
@ullivenkataramana7791
@ullivenkataramana7791 Ай бұрын
సార్ డిప్యూటీ సీఎం గారు గవర్నమెంట్ ఎంప్లాయ్ కూడా లంచాలు తీసుకుంటున్నారు ఆలు కోసం కూడా ఆలోచించండి సార్ వాలంటరీ ఎవరో ఒకరు తీసుకున్నారు
@ushapriya7186
@ushapriya7186 Ай бұрын
మీము ఎవరం లంచం ఆశంచలేదు సార్ ఇచ్చిన 5000 రూ ప్రజా సేవ చేశాం తప్ప
@Telugu_Uchihas_Gaming
@Telugu_Uchihas_Gaming Ай бұрын
Sir 5Years nundi pension ichanu 1rupe kuda thisukoledu sir miru area lo adagandi sir nindalu veyakandi chinavalamida chusi matladandi pz sir
@ramugundumelli9860
@ramugundumelli9860 20 күн бұрын
Veellaku Buradachallatam Alavaatu
@bavanibavani5159
@bavanibavani5159 24 күн бұрын
Pavan sir miru chepedhi nijam kadhu prathi valanteer వృద్దులకు న్యాయం చేశాం ఎవరితో ఒక రూపాయి కూడా తీసుకోలేదు ఎక్కడో జరిగితే ప్రతి వాలంటీర్ అలానే అనుకోవడం తప్పు జగన్ sir మిద కక్షతో మమల్ని బలిచేస్తున్నారు
@LakshmiDola-kz6tv
@LakshmiDola-kz6tv Ай бұрын
New volunteer vastaru
@DaraVaralakshmi-ib7zy
@DaraVaralakshmi-ib7zy Ай бұрын
తప్పులు లేకుండా మాటలూ వాడుతున్నారు సర్ తప్పడు మాటలు
@vadlamudisureshchowdary
@vadlamudisureshchowdary Ай бұрын
Next 5 years tharuvatha volunteer dhebba theluthundhi
@crazyswapna
@crazyswapna Ай бұрын
Entha sepu volunteer meda padi edvatamey
@user-qc7rj9qx9m
@user-qc7rj9qx9m Ай бұрын
Meela election ki mundu oka mata taruva okamata cppadam maa volunteers ki teliyadhu
@hassanmd1748
@hassanmd1748 Ай бұрын
Valanteers valla kanapadakundda poyina varini thisukura pavan
@pavanijinaga227
@pavanijinaga227 Ай бұрын
Yavaru tesukoledu
@ramugundumelli9860
@ramugundumelli9860 20 күн бұрын
Babu Timelo Leavu Roads
@kullurusireesha6105
@kullurusireesha6105 Ай бұрын
Meeru chusara lancham thesukundi. volunteers chesinantha nijayithega me leaders or govt. employees cheyaleru.vallu lanchem lenidhe work cheyaru enka pension estara sooo 😂pawan kalyan garu meeru enko rakamga hilet chesukondi anthekani volunteers ni ala anakandi me gauram thagginchukokandi
@revanthreddy795
@revanthreddy795 Ай бұрын
Nv vachhi chesava pavan volunteer lancham teesukunnaru annav kada
@ramanipangi3284
@ramanipangi3284 Ай бұрын
ఒక్క రూపాయి తీసుకుని ఉంటే నాకు నార్వె పరీక్ష పెట్టాండి పాపం కళ్యాణ్ వాలంటీర్ అంటే ఎంత నిజాయితో నీకేం తెలుసు వాలంటీర్ పొట్ట కొట్టకు పాపం కళ్యాణ్ గడ్డ కొట్టుకొని పోతః
@rupavathibingi159
@rupavathibingi159 Ай бұрын
Volunteers avaru lanchaalu thesukiledu
@user-ih9jh6dr7n
@user-ih9jh6dr7n 29 күн бұрын
Teekuna vallu meeku echaremo
@vadlamudisureshchowdary
@vadlamudisureshchowdary Ай бұрын
Miru mata thapparu
@ramugundumelli9860
@ramugundumelli9860 20 күн бұрын
Meeru panicheasi chuupandi
@user-rt1vq5fl7l
@user-rt1vq5fl7l 29 күн бұрын
Nii abba evadu thiskunaru raa waste ga valu evaru thisukoledhura
@ksnbcreations9925
@ksnbcreations9925 Ай бұрын
Corona timelo panichesina vaariki Ela cheyadam correct kaadhu
@Ravidandupati
@Ravidandupati Ай бұрын
Yes👌
@durgat1102
@durgat1102 Ай бұрын
అన్న వాటర్ ట్రన్సపర్ట్ బిల్లు రావడంలేదు
@Kamesh9195
@Kamesh9195 Ай бұрын
Valanters maku vaddu sir
@NagasudhaSonga
@NagasudhaSonga Ай бұрын
Volunteer s badha meku telusa andi noru adupulo pettukoni matladandi sir
БАБУШКИН КОМПОТ В СОЛО
00:23
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 17 МЛН
КАК ДУМАЕТЕ КТО ВЫЙГРАЕТ😂
00:29
МЯТНАЯ ФАНТА
Рет қаралды 10 МЛН
EVOLUTION OF ICE CREAM 😱 #shorts
00:11
Savage Vlogs
Рет қаралды 9 МЛН
БАБУШКИН КОМПОТ В СОЛО
00:23
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 17 МЛН