Рет қаралды 76,536
Amma Idol,diyas
Vishnu Priya organics
7842111727
స్వచ్ఛమైన దేశీయ గోవు నుండి వచ్చిన పంచగవ్య ములతో మరియు వనమూలికలతో చేసిన వుత్పత్తులు (ప్రాచీన ఆయుర్వేద సూత్రాలతో)
*బొగ్గుపొడి, రంగులు, రసాయనాలు మరియు పూజలో వినియోగించి వాడిపోయిన పూలతో తయారైన అగరుబత్తులను మనం తెలిసీ... తెలియక భగవంతునికి సమర్పించడం శాస్త్ర రీత్యా అపరాధం, అంతేకాదు... వీటివల్ల పరిసరాలకు కూడా పెనుముప్పు. పూజలో వెలిగించేవి పవిత్రమై ఉండాలి. మన పరిసరాలను పరమ పవిత్రం చేయాలి. అందుకే....!?.
* ప్రాచీన ఆయుర్వేద సూత్రాలతో స్వచ్ఛమైన 14 వనమూలికలు, స్వదేశీ గోమాత పంచగవ్యము, నాణ్యమైన తేనెతో తయారైన
ఉత్పత్థులు
ఇన్ని మేలైన గుణాల మేలవింపుతో పంచగవ్య దీపాలు, కప్పు సాంబ్రాణి, cone ధూపం, పిడకలు మా ప్రత్యేకత.
యజ్ఞంతో సమానమైన ఈ పరిమళ ధూపం మనసుకు ప్రశాంతినిస్తుంది. పూజ, ధ్యానం, యోగ వంటి సాధనలో ఏకాగ్రతకు తోడ్పడుతుంది.
• అత్యంత ఔషధ గుణాలు కలిగిన ఈ పవిత్ర ధూపం సూక్ష్మ క్రిములను నివారించి, ఆరోగ్యకర వాతావరణాన్ని పెంపొందిస్తుంది. ఈ మూలికల ధూపం గొంతుకు హాని లేదా దగ్గు దరిచేరకుండా, ఇంటిల్లిపాదికి ఆహ్లాదకరమైన అనుభూతినిస్తుంది.
పవిత్రతను, ఆరోగ్యాన్నిచ్చే మరిన్ని విష్ణు ప్రియ పూజా ఉత్పత్తుల ద్వార స్వచ్ఛమైన