No video

వారాహి పూజ చెయ్యవచ్చా?అసలు ఎవరు చెయ్యాలి తెలుసా?

  Рет қаралды 58,901

nanduri hemamalini

nanduri hemamalini

Күн бұрын

Why shouldn't we perform Varahi Puja? Hemamalini Nanduri
----------------------------------------------------------------
ఎన్నో ప్రముఖమైన స్తోత్రాలు , శ్లోకాలు కొరకు మా రోజుకో శ్లోకం ఛానల్ చూడండి
channel link : / @rojukoslokam8807
Our motive is to pass on our cultural heritage to the coming generations.
Come on, join us on this spiritual journey!
-----------------------------------------------------------------
Disclaimer and Copyright for "nanduri hemamalini" youtube channel:
The contents of this channel are expressed in good faith and are for informational purposes only.
All the details are compiled through arduous research of traditional sources like books, discourses, and widely known hearsay folk stories.
'Nanduri Hemamalini' or the members of this channel do not warrant the reliability, completeness, and exactness of the information from this channel. Information could be revised anytime and are subject to rethinking. Viewers are urged to do their own examination. Any executions you take upon with the data given in this channel are strictly at your own risk.
'Nanduri Hemamalini' or the members of this channel don't hold liability for any losses, damages, misconceptions, and/or deletions from its interpretation or use.
This is an individual channel, and all the contents are copyrighted.
-------------------------------------------------------------------
#varahi #hemananduri #puja

Пікірлер: 652
@sreekanthb3855
@sreekanthb3855 11 ай бұрын
ఆహా ఎంత బాగా చెప్పారమ్మ. మీకు శతకోటి నమస్కారములు, ధన్యవాదములు. ఎందుకంటే నాకు కొన్ని సమస్యలున్నాయి. అవన్నీ తీరాలంటే ఎవరిని పూజించాలి అని చూస్తే కొద్దిరోజుల క్రితం అనేక వీడియోల్లో వారాహి అమ్మవారి గురించి చూస్తున్నాను. నండూరి శ్రీనివాస్ గారివి భక్తుల అనుభవాలు కూడా చూసి బాగా దృడంగా నిర్ణయించుకొని ఫోటో తేవడానికి కూడా వెళ్లి అక్కడ కాస్త సందేహాలతో తిరిగి వచ్చేశాను. ఉగ్రదేవత ఆరాధన ఎలా అనే భయం ఉంది కారణం మా ఇంట్లో మడి ఉండదు, మేము సోమా,గురు,శుక్ర,శని ఇలా కొన్నివారాలు మాత్రమే పూజలు చేస్తాం. సమస్యలు నుండి బయటపడేసే దేవుళ్ళ గురించి అన్వేషణ కూడా ఉంది. అసలు ఈ వారాహి అమ్మవారిని పూజ చేయాలా వద్దా అని గత కొన్నిరోజుల నుండీ చాలా మదనపడుతున్నాను. మీ వీడియో చూసాక కాస్త కుదుటపడ్డాను. నా సందేహాలు తీరిపోయాయి. చాలా తృప్తిగా ఉంది. ఇప్పుడే సత్యభామ అక్క గారి వీడియో కూడా చూశాను. మనసు చాలా శాంతించింది. మీ ఇద్దరు మన ధర్మానికి, దేశానికీ చాలా అవసరం. ఆ పరమేశ్వరుడు మీకు ఎల్లప్పుడు తోడుండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్ జై సనాతన ధర్మం జై భారత్. 🙏
@SahityaKothapalli
@SahityaKothapalli 9 ай бұрын
Nenu techukoni amma varu photo nava ratrulu chesi jeevitam lo kolukoleni debba tinamu sir...
@nandurihemamalini
@nandurihemamalini 9 ай бұрын
మీకేం జరిగింది చెప్పగలరా
@SahityaKothapalli
@SahityaKothapalli 9 ай бұрын
@@nandurihemamalini amma tappakunda chepali ane undi amma Kani ikkada Ala Ani ante amma...mail cheyachu kada amma meeku
@SahityaKothapalli
@SahityaKothapalli 9 ай бұрын
@@nandurihemamalini amma mee mail ID chepagalaru pls amma
@nandurihemamalini
@nandurihemamalini 9 ай бұрын
hema5973@gmail.com
@pandumaggi
@pandumaggi 11 ай бұрын
మీరెంత research చేసారో ఈ video చూస్తే అర్ధం అవుతోంది. వారణాశిలో వారాహీ ఆలయం గురించి ఇదే ప్రధమంగా వింటున్నాను. Thank you very much, amma 🙏
@nandurihemamalini
@nandurihemamalini 11 ай бұрын
ఇది నేను research చెయ్యలేదు అండి అందరికీ తెలిసిన విషయం అండి
@srilalithaparameshwari.1985
@srilalithaparameshwari.1985 11 ай бұрын
Amma mari vigrahaanni yem cheyamantaro dayachesi telupagalaru.
@srilalithaparameshwari.1985
@srilalithaparameshwari.1985 11 ай бұрын
@@tanajihere706 kk thank you for your reply.
@Dr.shubhavenugopal
@Dr.shubhavenugopal 11 ай бұрын
Amma meeru cheppindi correct.nanduri garu kuda ide chepparu photo petkondi annaru vigrahala gurinchi ekkada cheppaledu.inkokati kuda chepparu eppudu chadu matladkandi ani.ugra devatha kabatti evariko edo chaddadi jaragali ani kotukovaddu mee korikalani matrame chepkoni poojincgandi ani.shree matre namaha
@ajaykumardasari6125
@ajaykumardasari6125 11 ай бұрын
Prathi okkariki yentho opika tho reply ichche one and only person ammaa.. meeru yeppudu.. bagundaali.🙏🙏🙏
@syamaladevi2674
@syamaladevi2674 11 ай бұрын
You told Correct and practical. Always better to fallow the traditional methods
@ramyadeviramyadevi9321
@ramyadeviramyadevi9321 11 ай бұрын
విగ్రహం కాకుండా ఫోటో పెట్టుకోవచ్చా అక్క అంటే నేను ఆల్రెడీ ఫోటో పెట్టుకుని 40 డేస్ పూర్తి చేసుకున్నాను
@nandurihemamalini
@nandurihemamalini 11 ай бұрын
కానీ రోజు దీపం పెట్టండి
@hvkfuntimes8963
@hvkfuntimes8963 11 ай бұрын
Akka nenu photo roju deepam peduthunna.. Addam vachunappudu matram cheyatam ledu.. Saathvikam ga ne unnaru amma. Bellam pankam, leda bellam leda pandu pedathanu. Dhoopam vesthanu.
@omnamonarayanay
@omnamonarayanay 11 ай бұрын
Periods vasthe ela andi Appudu dhipam pettam kadha
@omnamonarayanay
@omnamonarayanay 11 ай бұрын
​@@hvkfuntimes8963 same nenu kuda anthe
@subhashv402
@subhashv402 Ай бұрын
ಶ್ರೀ ಮಾತ್ರೆ ನಮಃ 🌷🙏 ಒಳ್ಳೆ ಸಂದೇಶ ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕೆ ಧನ್ಯವಾದಗಳು ಅಮ್ಮ🙏🌷
@umeshumeshgb552
@umeshumeshgb552 11 ай бұрын
Ma intlo varihi ammavaru photo ki pooja chestham . Maku chala protection ga undi
@dheer1231
@dheer1231 10 ай бұрын
Your voice is like nectar. I brought a photo of Varahi Amma. Now after speaking to our Priest , decided to handover to temple post hiving Dakshina. For navaratri of varahi amma will plan to go to temple
@BVL99995
@BVL99995 Ай бұрын
అమ్మా...మా ఊరిలో కాత్యాయని వ్రతం వారాలు చేస్తున్నాను..7 వ వారానికి ముందు..అంటే మొన్న సోమవారం అందరూ తీస్కెళ్తునారని వారాహి అమ్మవారి బుక్ నేను కూడా కొని నా రూం లోబ్పేట్టుకుని ధూప దీప నైవేద్యం వేశాను..తెల్లారి mng kuda chesi సాయంత్రంma uru velli 7th week kathyayani ammavari vratam chesanu...బుధవారం స్నానం చేసి పడుకున సాయంత్రం...మామూలుగా సాంబ్రాణి కడ్డీలు వెలిగించ..గురువారం సాయంత్రం మళ్ళీ దీపం ధూపం నైవేద్యం చేశా..ఆ బుక్ కే..లలిత అమ్మవారి బుక్ పక్కన పెట్టీ.. ఆ నైట్ డేట్ వచ్చింది..తెల్లారి మార్నింగ్ పక్కింటి వాళ్ళతో గుడి పై తెర వేయించాను..5వ రోజు next a book ni gullo ivvocha..vallu tiskopote em cheyali... మంత్రాలు ఏమి చదవలేదు
@sundari.gondela722
@sundari.gondela722 11 ай бұрын
Meeru cheppindhi aksharala karaktuga chepparamma, sri matre namaha,
@anushareddy1137
@anushareddy1137 9 ай бұрын
Avunu hema garu chala correct ga chepparu.meeru cheppina daanlo tappu em ledhu.asqlki ala vimarsinche vallani pattinchukovadhu.manaki pooja chese opika shakti lenapudu ..pooja cheyaleka mental ga disturb avtam..nenu face chesanu alanti problem..over ga think cheyatam.ippudu nenu ala lazy ga undakudadhu ani daily sankasta nasana ganesha stotram 2 months nunchi daily chaduvukuntunnanu.and gap ivvakunda daily deeparadhana chestunnanu andi
@swapnaarangi9343
@swapnaarangi9343 11 ай бұрын
అమ్మ నేను నామినేషన్ ఫోటో తీసుకొన్నాను అది పూజ మందిరం లొ ఉండవచ్చు అమ్మ తెలియజయండి అమ్మ 🙏🙏🙏
@praveenavadakattu4120
@praveenavadakattu4120 11 ай бұрын
Photo పెట్టుకోవచ్చు అంటున్నారు అండి avida .....vigrahalu vaddu antunnaru andi
@srilathayenneti3411
@srilathayenneti3411 11 ай бұрын
manchi matalu cheperu maku doubts clear ayyayi thank you andi
@tangiralapradeep2512
@tangiralapradeep2512 10 ай бұрын
అసలు పూజ కన్నా జపం కన్నా ఎక్కువ మనస్సుసు లగ్నం చెయ్యడం లగ్నం చెయ్యగల్గిన నాడు ఈ విగ్రహారాధన పూజ ఇవి అన్ని అనవసరం 🙏🏻
@g.roopareddy5661
@g.roopareddy5661 11 ай бұрын
Memu varahi pooja chestamu chala manchi jariginde we listen what our mind tell
@rajanisukhavasi4827
@rajanisukhavasi4827 11 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏What u told was exactly true mam……Can u tell any remedy for what to do for Varahi amma Pooja dosham.. please
@srimayeemeka1736
@srimayeemeka1736 11 ай бұрын
Amma gatha konni rojulu ga Mee videos anni vaddhu vaddhu Ani vasthunnai... meeru evarino Target chesi videos chesthunnaru. Mee manasulo unnadhi clear ga cheppandi... valla name kuda cheppandi. Vallani emanaleka andharni confuse chesthunnaru... cheyandra Babu ante ne puja chesevallu thakkuvayyaru.. inka vaddhante idhedho bavundhi ani mottham manestharu.💐🙏🤗
@nandurihemamalini
@nandurihemamalini 11 ай бұрын
చెయ్యకూడనిది చెయ్యద్దు అనే చెప్తారు అండి చెయ్యమని చెప్పారు కదా...ఓహ్..మీకు అలా అనిపించిందా...దానికి నేను ఏమీ చెయ్యలేని కదండీ అది మీ సొంత అభిప్రాయం... ఎవరినీ confuse చెయ్యాల్సిన అవసరం నాకు లేదు....మీరు అన్న ఆ ఎవరో ఒకసారి నాకు చెప్తే నేనుకూడా వారి గురించి తెల్సుకుమ్టాను.ఒక్కటి గుర్తు పెట్టుకోండి పూజ చెయ్యటం అంటే నిత్య దీపారాధన అంతే తప్ప ఉగ్ర దేవతారా ధన కాదు అయినా మీరు విడియో వినకుండా....టైటిల్ చూసి మాట్లాడకండి సరేనా అండిIlaa చెప్పటం వల్ల నాకు నష్టమే తప్ప లాభం వుందా అయినా చెప్పాను అంటే అర్ధం చేసుకో గలరు....
@srimayeemeka1736
@srimayeemeka1736 11 ай бұрын
@@nandurihemamalini chusara meeru theliyakundane oka maata annaru video chudaledhani... kaani nenu video chusi tharvatha mathrame comment pettanu...🙏💐 ok Amma
@nandurihemamalini
@nandurihemamalini 11 ай бұрын
choosi pedithe yevarino target chesaa ani yenduku antaaru andi.bhagavanthudichhina chinna jeevitham naaku aakkaraleni kopam target lu vundavu andi
@srigirirajuvedavyas
@srigirirajuvedavyas 11 ай бұрын
Amma , please tell this example to everyone.... What u said is absolutely right. Siddheswarananda bharati swamy gave pratyangira mantra to a sishya, he did against swamiji....even swamiji suffered a lot....this is clearly quoted in his books....this is one of the examples to say that these deities are ruthless in their actions and used as weapons in olden days....they are never meant for common householder.... Kutumbalu nasanamaipotai...... Nanduri srinivas philosophy of motherly nature don't work when coming to these weapons....fire is fire....even u touch it with love ...it burns.... It is so sad that nanduri srinivas is not getting this point...
@threenethra1422
@threenethra1422 11 ай бұрын
శ్రీ మత్రే నమః, నండూరి శ్రీనివాస్ గారు వారాహి నవరాత్రులు నియమాలు పాటిస్తూ చేసుకోవచ్చు అనీ చెప్పారు, కానీ మీరు మాత్రం వదు అంటున్నారు. వారాహి నవరాత్రులు చేసుకొని, 10 years నుండి పిల్లలు కానీ వారికి పిల్లలు కలిగారు అని ఇలా అమ్మవారు చేసిన అద్భుతాలు రోజుకో వీడియో చూస్తుంటాం. కానీ మీరు ఇలా చెపుతుంటే ఎం చేయాలో జనాలకు అర్ధ కానీ స్థితిలో ఉంటారు.. ఒక విధంగా మీరు ఇద్దరూ కరెక్ట్..
@nandurihemamalini
@nandurihemamalini 11 ай бұрын
వినటం వేరు అది జరిగింది అని చూడటం వేరు....ఉగ్రదెవత ఆరాధన్.పదులలో మంచి చేది వుండచ్చు...కానీ తేడా వస్తె 100ల్లో వుంటుంది అండి అవసరమా అండి అవి అన్నీ మనకు క్షణంలో జరిగిపోయే ది ఏదీ అలా నిలబడదు..అండి....మెట్లు ఎక్కాలి అంటే ఒకటో మెట్టు నుంచి ప్రారంభించాలి కాదు పూజ చేసి నేను ఎగురుకుంటూ వెళ్తాను అంటే ఎప్పటికైనా పడతాము కదండీ...ఆలోచించండి కోపంగా తీసుకోకండి..ఇలా చెప్పటం వలన నాకు ఏమైనా కలిసి వస్తుందా?పైగా నన్ను తిడతారు అది తెలిసి చెప్తున్నాను అంటే ఒక్కసారి ఆలోచించండి
@g.roopareddy5661
@g.roopareddy5661 11 ай бұрын
Maru chepparu memu enduku patinchali maku machi jariginde we do varahi pooja
@nandurihemamalini
@nandurihemamalini 11 ай бұрын
@g.roopareddy5661 నేను చెప్పింది వినమని ఎక్కడా నేను చెప్పను.......అభిప్రాయం ఎప్పుడూ రుద్దను.....చెప్తా అంతే..
@chaitanyakothuri
@chaitanyakothuri 11 ай бұрын
నండూరి శ్రీనివాస్ గారు పూజ చేసుకోమన్నరు, కానీ విగ్రహం పెట్టుకొని చేసుకోమని ఎప్పుడు చెప్పలేదు పటం పెట్టుకోమన్నరు ...ఒక సారి వీడియో మళ్ళీ చూడండి క్లియర్ గా ఉంటుంది
@threenethra1422
@threenethra1422 11 ай бұрын
@@nandurihemamalini అమ్మ ఇలా కామెంట్ పెట్టినందుకు తప్పు గ అనుకోవద్దు, నేను youtube మీ లో నోటిఫికేషన్ వచ్చింది అంటే అమ్మ ఈరోజు ఏ దేవత గురించి చెపుతుంది, ఏ యోగి గురించి చెపుతుంది, అని ఇలా మీ వీడియో గురించి చూస్తా , అర్జున కృత దుర్గ స్తోత్రం ఉపయోగం తెలుసుకున్న తరువాత,మీ రోజుకో శ్లోకం ఛానెల్ నుండి నేర్చుకున్న. మీరు మన subscribers గురించి అర్చన చేయిస్తారు అది నాకు చాలా నచ్చింది.. మీరు మా మంచినే కోరుతారు.. నేను మాత్రం దుర్గ మాత photo వద్ద వారాహి నామాలు చదువుతా..
@Sowmya_Gorla
@Sowmya_Gorla 3 күн бұрын
Vigraham thechukunam andi....aaa temple lo evvali...??? Koncham clarity evvandi
@durgakumari6634
@durgakumari6634 11 ай бұрын
మా ఊరిలో చెంగలమ్మ టెంపుల్ ఉంది, ఆ గుడిలో వారాహి అమ్మవిగ్రహం పెట్టవచ్చా? నాకు పూజ చేయడం కుదరడం లేదు.plz చెప్పండి అమ్మ.
@durgamvenkat7314
@durgamvenkat7314 11 ай бұрын
మీరు చెప్పింది నిజమే
@srividhyak2988
@srividhyak2988 11 ай бұрын
Tq u andi chala baga వివరించారు
@jagathibhumi9263
@jagathibhumi9263 Ай бұрын
Amma chala chakkaga chepparu.
@raamvoleti
@raamvoleti 11 ай бұрын
Varahi Ammavari chinna vigraham pettukovochu,nenu varahi ammavari vigraham pettukuni evry friday abhishekam,daily khadgamala chaduvutanu,its going good
@nandurihemamalini
@nandurihemamalini 11 ай бұрын
khadgamala chadavali ante bala manthram vundali ,idi mahaswamy cheppina mata .pettukovachhu ani declare cheyyakandi.niyamaalu paatimchaali kachhithamga antu muttu kjalipesthe sari kadu.meeru patisthunnaaru kada alaane andaru patimchali
@sandysiva6437
@sandysiva6437 Ай бұрын
Nenu varahi Devi photo thechukuni pooja mandiram lo pettukunnanu. Anni devi devathalaku alaga dhoopam deepam chupistamo…. Alage anadri devullatho kalipi pooja chesukuntunnanu. Periods 1 week thappa migilina rojullo deepam oettukuntanu. Anni devullatho kalipi pooja chesukuntunnamu
@ramyamanne4421
@ramyamanne4421 11 ай бұрын
Amma meru chala opigaa ani vishayuu cheputhunaru and comment ki reply esthunaru naku meru okka amma ala anipistharu amma heart' Fully thanks amma for everything 🤩🤩🤩
@nandurihemamalini
@nandurihemamalini 11 ай бұрын
ammo antha mata anaku nenu samanyuraalini
@lakshmiO54001
@lakshmiO54001 11 ай бұрын
​@@nandurihemamaliniAmma Vijayawada durgamma vari photo undocha intlo.avida chirunavvutho untaru kada
@nandurihemamalini
@nandurihemamalini 11 ай бұрын
vundavachhu
@padma3913
@padma3913 11 ай бұрын
Amma naa chakani talli eno adbutalu cheysaru amma ,jai varahi mata.
@vinayakabanners2969
@vinayakabanners2969 11 ай бұрын
మా సిద్దేశ్వరానంద భారతి మహాస్వామి గారు మంత్రోపదేశం ఇచ్చి ఫోటోలు కూడా పెట్టుకోవచ్చు అంటారు కద అమ్మ
@maheshusurupatiofficial7847
@maheshusurupatiofficial7847 7 ай бұрын
వారహి అమ్మవారి ఫోటో పెట్టుకోవచ్చా
@kmounikasamrat6634
@kmounikasamrat6634 11 ай бұрын
Amma నవరాత్రులు అయ్యాక ఫోటో teesiveyamantara.ఎందుకంటే లేడీస్ నియమాలు patistaru కానీ కొన్ని ఇళ్ళల్లో మగవాళ్ళు నియమాలు patincharu గదా.కానీ ఏదో 2 రోజులు వారంలో నొన్ వెజ్ తినేవాళ్ళు తింటారు gada.అప్పుడు m చేయాలి అమ్మ
@nandurihemamalini
@nandurihemamalini 11 ай бұрын
మరి నియమములు పాటించాలి కదండీ
@LAXMISWEETHOME
@LAXMISWEETHOME 11 ай бұрын
అమ్మ ముందుకు వచ్చి చెప్పండి చాలా బాగుంటుంది మీరు చెప్తుంటే హాయిగా ఉంటుంది
@Om12331
@Om12331 11 ай бұрын
Nanduri hemamalini అమ్మ ! యు ట్యూబ్ లో చూసి గుప్త నవరాత్రి పూజ మొదలు చేసాను . మా ఇంట్లో పెద్దవార్ని అడిగితే వారహి దేవీ , మాతంగి దేవీ అంటే తెలియదు అన్నారు. అయినా నేను పట్టు పట్టి మరి యు ట్యూబ్ చూసి చేసాను. అలా కొనసాగించాలి అంటారా వద్దు అంటారా? నాకు ఇప్పుడు భయం వేస్తుంది
@nandurihemamalini
@nandurihemamalini 11 ай бұрын
ఏమండీ రోజు నిత్యం దీపం పెట్టుకోండి చాలు... ఎవరినీ అనుకరించకూడడు అండి
@RadhaRani-bp3ex
@RadhaRani-bp3ex 11 ай бұрын
Amma varahi amma pooja last year chesukunnam photo kuda pettukunna. Kaani daily niyamalu patinchatkedu poolu dhoopam matram chestunna. Andaru devathalu ki prasadam paalu pedrhanu anthe amma. Oka bowl andaru demullaki okka bowl pedthanu special ga varahi amma photo daggara pettatledu . Mari photo temple lo petteyamantara
@SriDevi-es5tn
@SriDevi-es5tn 11 ай бұрын
Andhariki okati chepthunna kalikalam lo manushulni bhagavathudi dhaggariki cherchedhi okka guruvu matrame guru pooja cheyandi....Kanchi Chandrashekararendra swamy lanti guruvu padhalanu pattukondi...yenno adbhuthalu chusam....jaya jaya shankara hara hara shankara🙏🙏🙏🙏🙏🙏
@aravaranjith5858
@aravaranjith5858 11 ай бұрын
Amma meeru nithyam evening chese pooja vidhanam yentamma amma Lalitha sahasranamalu yepudu chestaruma meeru.
@deut99
@deut99 11 ай бұрын
Nanduri srinivas garu chepparu
@indranik.s.s5221
@indranik.s.s5221 11 ай бұрын
అయితే ఆయన ఈ పూజ చేస్తారో చెయ్యరో ఆయననే అడగండి. ఆయనకు ఎవరు చెప్పారు అని కూడా అడగండి.
@lalithasirigidi
@lalithasirigidi 11 ай бұрын
Puja chesi puja patani teesi badraparusta ani annaru nityam pujalo pettukoru, Oka video lochepparu kada oka frame cheinchukondi printouts vuntai kada eee puja vasta aaa devi devasta photoni frame lo vunchi pujista annaru migilinavi oka Chita badraparusta ani
@indranik.s.s5221
@indranik.s.s5221 11 ай бұрын
@@lalithasirigidi 🤦🏻‍♂️🤦🏻‍♂️
@subbareddykonala2540
@subbareddykonala2540 11 ай бұрын
ధన్యవాదములు గురువుగారు 👣🙏
@Useruserinfo
@Useruserinfo 11 ай бұрын
Nanduri srinivas gaari Chanel lo cheppe stories mostly admins create chesthaaru views kosam...every body pls note this point
@KOMERISHETTYMOUNIKA
@KOMERISHETTYMOUNIKA Ай бұрын
Super cheparu andi
@Navy865
@Navy865 Ай бұрын
ఏవండీ నేను ఇప్పుడే ఫోటో తెచుకొన్నాను..పూజ మందిరంలో ఇంకా పెట్టుకోలేదు.. Packing లో ఉంది..ఇప్పుడు yemi చేయాలి pls.. నేను job చేస్తున్నాను.. నియమాలు పాటించడం కష్టమే pls.. ఎలా అండి
@komaragirisumansarma6522
@komaragirisumansarma6522 14 күн бұрын
శ్యామలాదేవి ఉగ్ర దేవత శాంత స్వరూపిణి వివరించగలరు ?
@sampurnayadav2439
@sampurnayadav2439 7 ай бұрын
Thanks for the information.
@srinivas8175
@srinivas8175 11 ай бұрын
శ్రీమాత్రేనమః🙏🙏
@sanasajila8064
@sanasajila8064 7 ай бұрын
Thank you amma
@aravindp4287
@aravindp4287 Ай бұрын
Talli chala manchi ga vivarincharu🙏🙏 om sree matre namah🙏🙏
@sunitha868
@sunitha868 Ай бұрын
మా అమ్మగారు తెలియకుండా తెలియక వరాహి అమ్మ వారిమా అమ్మగారు తెలియకుండా తెలియక వరాహి అమ్మ వారి ఫోటో తెచ్చేయ్ పూజ గదిలో పెట్టారు ఇప్పుడు దాన్ని మేము ఏం చేయాలి ఒకవేళ తీసేయాలనుకుంటే గుడిలో ఇవ్వాలా వేరే ఏ గుడిలో ఇచ్చినా పర్లేదా కానీ వరాహి అమ్మ వారి గుడిలోనే ఇవ్వాలా ప్లీజ్ చెప్పరు నాకు ఇది అనుమానంగా ఉంది నా డౌట్ టీచరు వీలైనంత తొందరగా సమాధానం ఇవ్వరు
@nandurihemamalini
@nandurihemamalini Ай бұрын
ఫోటో ఇంట్లో వుండచ్చు
@sunitha868
@sunitha868 Ай бұрын
@@nandurihemamalini మరి మరి షాప్ లో పెట్టుకోవచ్చా
@n.yashaswireddy7054
@n.yashaswireddy7054 7 ай бұрын
E roju vaarahi ammavaari temple lo cover lo nundi kobbari kaaya theesthunte rendu gaajulalo oka gaaju kindhapadindhi,andi ma husband vellaru templeki naaku chepithe naaku konchem bayam vesi mimmalni aduguthunna..hema gaaru
@kallurisuma116
@kallurisuma116 Ай бұрын
Ma intlo varahi ammavari photo vigraham undhi andi pooja lu ayipovadaniki osthunayi avi intlo ne unchukovacha plz chepandi
@divyas5465
@divyas5465 11 ай бұрын
Amma symala devi photo pooja mandiram lo pettukunna symala dandakam chaduvukuntunna varahi kavacham chaduvukuntunna chesukovacha pls reply amma
@sivamrutam
@sivamrutam 11 ай бұрын
Naku idanta teliyadu gani na ishta daivam undi anni chusukuntundi ani nenu evariki poojalu cheyaledu anukunnanu cheyalani bt na daivam nenu unnanu niku evaru avasaram ledu ani e photo kuda pooja store ki vellina techukolekapoyanu, ippudu naku ascharyam anipistundi miku oka kula daivam ishta daivam untaru vallaki chesukunte chalu 🙏
@jellivenkatesh4061
@jellivenkatesh4061 Ай бұрын
Amma ayathamari nanu thalsothalvako varahi matha photo thachukoni entlo pooja chasanu bakthi tho epudu pooja ayapondhi aytha a photo ni aim chayali
@vjvenkatesh31
@vjvenkatesh31 Ай бұрын
Varahi Amma vari mula mantram entlo chaduvukovacha
@srujanpranavbrothers123amma
@srujanpranavbrothers123amma 11 ай бұрын
Naku enduko varahi amma varu ugra roopaga anipicharu, amma prema, roopam, dhaya, amma ni thalachukunna nimusham Aa anandam anirvarchiniyam. Manasu uppogi pothu untundi, naa bangaaru thalli, ammani aaradhisthu unte inkem vaddani anipisthu untundi. Sri maathre namaha. 🙏🙏
@nandurihemamalini
@nandurihemamalini 11 ай бұрын
మనం పూజ చేసే విధానం బట్టి వుంటుంది అండి...నిత్యం దీపం నైవేద్యం పెట్టే సాత్వికంగా చేస్తూ నియమాలు పాటిస్తే అప్పుడు ఏ దేవత అయినా మన అమ్మలానే వుంటుంది కదండీ....
@Meherlalitha
@Meherlalitha 11 ай бұрын
same feeling Andi naku kuda naa manasulo maata chepparu
@yamunaa4862
@yamunaa4862 11 ай бұрын
sri vishnu roopaya namashivaya🙏🏿 amma prati roju maa hall lo unna varahi amma photo ki niveydam petti doopam chupinchi amma strotam chestanu.. enni samasyalu asalu photo dagaraki velli namaskaram chestey nimisham lopaley samasyaki solution echaru amma chala sarlu, amma kallu chudandi nak eppudu amma kallalo prema karuna jali ga apayagam ga chustunatlu anipistundi.. amma antey nak pranam. chala kastalu nundi gattuekkincharu.. 2 years navaratrulu chesamu udvasana appudu chala adupu vachindi... amma vachaka enno marpulu🙏srimatrey namah🙏 jai sriradhey syam sundar ki jai🙏
@navajosh4569
@navajosh4569 11 ай бұрын
ఓం శ్రీమాత్రే నమః 🙏🙏🙏🌺🌺🌺
@nagamanikorrapati3873
@nagamanikorrapati3873 11 ай бұрын
Amma stotram chadhuvuvu kovacha poojalu cheyakunda
@nandurihemamalini
@nandurihemamalini 11 ай бұрын
chadavachhu andi
@SriDevi-ix2fz
@SriDevi-ix2fz 11 ай бұрын
Thanq hemamalini gaaru🙏🙏
@srideviallenki3927
@srideviallenki3927 11 ай бұрын
🙏🙏🙏🙏అమ్మ నేను ప్రింట్ అవుట్ తియించు కొన్నాను కని ఒకరోజు మాత్రమే దేవుడి గూటిలో ఒకరోజు ఆ ఫొటో ( పేపర్ ) పెట్టాను (9 పంచమి లకు పూజ చేయాలని) m చేయాలి దయచేసి చెప్పగలరు ఈరోజు పంచమి🙏🙏🙏🙏తొందరగా రిప్లైఇవ్వగలరు
@hpcreations7091
@hpcreations7091 11 ай бұрын
విగ్రహం పెట్టుకోకూడదు. ఫోటో పెటుకోవచ్చు
@sitaarasitaara2930
@sitaarasitaara2930 11 ай бұрын
Amma , okavela pooja cheyyakapouna , vaarahi ammavari namam ni palaka vacha .
@chvennala9135
@chvennala9135 11 ай бұрын
Photo Undi em kada
@n.yashaswireddy7054
@n.yashaswireddy7054 7 ай бұрын
Ammavaariki janthubali ishara andi,amavaasya roju..
@nagamanitirumani6658
@nagamanitirumani6658 11 ай бұрын
దేవుని మందిరంలో ఉన్నఫోటో ఏమి చేయాలి మేడమ్
@Reshe2345
@Reshe2345 11 ай бұрын
Avunu Amma cheyali
@d.s.reddyking1015
@d.s.reddyking1015 11 ай бұрын
శ్రీ మాత్రే నమః.మీ అన్నీ vedioys follow అవుతాం మేడమ్.క్లియర్ గా చెపుతారు. ఇక విషయానికి వద్దాం. ఈ మధ్య చూస్తున్నాం అని నండూరి శ్రీనివాస గారు, గుప్త navartrulu, వారాహి అమ్మ పూజలు,అమ్మ వారి స్తోత్రాలు చదివితే రిజల్ట్స్ వచ్చినాయి,అని మీరూ చేసుకోండి అని వరుస వీడియోలు పెడ్తున్నారు..జనాలకి ఒక మాయా ప్రపంచం లో నెట్టేస్తూ,అయోమయానికి గురి చేస్తున్నారు,కానీ నిజమైన భక్తులకి వాళ్ళ అంతరాత్మ చెపుతుంది wrong/right.,చెయ్యరు వాళ్ళు.వైదికం,సనాతన ధర్మం చెప్పింది ఏదో అదే చెయ్యాలి,ఆ దేవీ,దేవతలను ఇంటిలో పూజించాలి,శ్రీ శంకరాచార్య గారు చెప్పినట్టు,షిరిడీ బాబా ఎవరండీ?తురక బాబా,ఆయన్ని కూడా ఇంటిలో పెట్టమని,ఉగ్ర దేవతల్ని పూజించమని,వ్యూస్ కోసం ఈ మధ్య బోధిస్తున్నారు.ఎంతవరకూ కరెక్ట్. మీరు మాత్రం ఇప్పుడే చక్కగా ,నిజం చెప్పినందుకు మీకు ధన్యవాదాలు.,నండూరి శ్రీనివాసరావు గారికి కూడా చెప్పండి,ఎందుకంటే ఆయనకి చెప్పే అర్హత లేదు మాకు.ఉన్నది మానుకోవద్దు,లేనిది తెచ్చుకోవదు,మన పెద్దలు ఇలాంటి మూర్ఖ పద్దతులు ఆచరించలేదు..ఏదైనా,ఎన్ని చేసినా మనం చేసుకున్న పుణ్యం బట్టే మన స్థితి .ఇది అక్షర సత్యం.🙏
@vijjirajeshlikhita3562
@vijjirajeshlikhita3562 11 ай бұрын
అక్క,వారాహి అమ్మ విగ్రహం తెచ్చుకున్న ఇది చూసాక నియమాలు పాటించడం కష్టం అని పంతులు గారికి ఇద్దాం అనుకున్నా ,మంచిదేనా,నేను నిత్య దీపారాధన చేస్తాను కానీ భయం గా ఉంది..ఎం చెయ్యాలో తెలపగలరు...,
@nandurihemamalini
@nandurihemamalini 11 ай бұрын
ichheyyandi
@bhanuprakash5342
@bhanuprakash5342 Ай бұрын
Sis పూజ అయినక్క పూజ గది లో పెట్కోవచ్చ... నాన్ వెజ్ తినవచ్చ
@spandanahoney2890
@spandanahoney2890 24 күн бұрын
Non veg tinnaga pooja chasukovachuna
@gowthamiganta446
@gowthamiganta446 11 ай бұрын
Madam,Matti gajulu compulsory veysukovala? Gold ve one gram gold ve veysukunna Matti gajulu kuda veysukovala? Plz give reply.
@nandurihemamalini
@nandurihemamalini 11 ай бұрын
ante adi profession ni batti vuntundi .oka doctor matti gajulu veskoledu oka nurse vesukoledu kaanee sampradayam batti vesukuntaaru,maa lo matti gajulu aanavaayithee ledu.kanee naaku ishtam madi vanta appudu matti gajulu tesesi appudu chesthaanu andi
@gowthamiganta446
@gowthamiganta446 11 ай бұрын
@@nandurihemamalini madam antey kondaru mattigajulu sowbhagyaneke manchidane ,pelli ayina prathi lady at least rendu ayina mattigajulu veysukovalani ,Matti gajulu lekunda vundakudadani konni KZfaq channels lo cheypthunnaru Ade nijameyna ?nijamga shastralalo ala vunda?
@sreevanipotnuru2364
@sreevanipotnuru2364 11 ай бұрын
Amma namaskaram, ma shop lo business lo appu chesi chala pettubadi peduthunnam kani vyaparammatram nama mathram gane avthundhi dhani chala appula paalu ayyam,nanduri vaaru cheppina video chusi ekkada samasyalu unte akkada vyapara sthalam lo kani,vyavasayam lo kani varahi devi photo pettukondi meeku chala manchi jaruguthundhi ani cheppinavtharuvatha oka photo theppinchi shop lo pettaka business avuthundhi amma garu,aa ammavariki sathakoti namaskaramulu pettukuntunnanu
@yugandharswapna
@yugandharswapna 11 ай бұрын
Photo vundavacha amma pooja room lo ma intilo varahi amma vigraham vundhi amma ivi ani maku tealiyalaydu em cheyali amma
@nandurihemamalini
@nandurihemamalini 11 ай бұрын
నియమాలతో చేస్తే వుంచండి లేదు అంటే ఇచ్చేయండి గుడిలో
@yugandharswapna
@yugandharswapna 11 ай бұрын
@@nandurihemamalini photo kuda vundakudadha amma
@ArunKumarKuppa
@ArunKumarKuppa Ай бұрын
Amma Varahi amma A4 size photo ma Entlo undi epudu pujalu chestunam after puja travata ee photos dachipetti malli next year cheyavacha..
@user-gy5xe1vi3l
@user-gy5xe1vi3l 11 ай бұрын
Thanks amma
@aapparao778
@aapparao778 Ай бұрын
Varahi amma Vigraham teshko one day pooja chesanu amma naku bayam ga vundi vigraham entlo vunakudadu antunaru eppudu am cheyali chepandi amma plz
@srivatsa541
@srivatsa541 11 ай бұрын
Amma,ladies venkateshwara swamy namam\|/ tattoo ga veskovacha cheppandi please
@user-jt9or4nb9h
@user-jt9or4nb9h 11 ай бұрын
Thanks madam
@SriVineekshaParvatham
@SriVineekshaParvatham 11 ай бұрын
Amma lalitha ammavari Silver Vigraham chinnadhi Pujalo Pettukovacha?? Only photo pettukovala pls cheppagalaru
@s.s377
@s.s377 11 ай бұрын
SRI Vishnu roopaya namasivaya AMMA GARU NAMASKARAM vinayakachavithi Roju chandrudini chudakudadhu kada TV lo vache chandrudini, sivudu photo lo Chandrudini chusthy kuda dhosama, apanindhalu vasthayaa Amma reply evvandi shivayya phatam lo unde chandrudini chudakudadhu kuda chudakudadhu ante Em cheyaali please please Amma garu reply evvandi estharani aashisthunna
@guntichamanthi448
@guntichamanthi448 3 ай бұрын
Vaarahi navarathlu chesina tharvatha photo nu gudilo evvaocha andi cheppandi 🙏plz
@sravanibhonagiri942
@sravanibhonagiri942 11 ай бұрын
Amma meeru madatnunchi aacharalu anni sasthram lo vunna vi chakkaga vivaristhunnaru 🙏e madhya Govinda seva channel chusthunna baaga chepthunnaru kaani matti gaajulu, periods gurunchi cheppinavi naaku nachhaledu . Matti gaajulu avasaram ledu evina metal vesukovachhu ani chepparu mari mangala suthram theesi ,gajulu theesi mari poorva suvasini laku mutthiduvulaku difference theliyatledu okatiki rendu sarlu chusi confirm chesukovalsi vasthundi chepdam ante vammo manalni thappu paduthunnaru ela amma
@srilathakanakala8868
@srilathakanakala8868 11 ай бұрын
Amma ma intlo photo undi eppudu m cheyali cheppandi a photo😮
@kiranpedada5541
@kiranpedada5541 11 ай бұрын
Amma nenu varahi photo pooja room lo vundhi ala ne nenu kuda 2 saru navarathiri chayasa ithey eppudu photo vunchala ledha chayapandi
@gopiraju1073
@gopiraju1073 10 ай бұрын
Amma nanu mi video Ani chusatanu Amma Naku kalisam ala patali kalisam water emi emi vayalo kocham chapadi Amma plz alaga roju Pooja lo chinna chinna slokalu or matrallu amayana vuna kocham video chasi chapara plz it's a request
@bhargavilakshmipathi3177
@bhargavilakshmipathi3177 11 ай бұрын
Amma ma kuladevudu muneshwara swamy ayana photo pettukovacha pls reply ma
@bharathikaza170
@bharathikaza170 11 ай бұрын
naku two times kalalo kanipincharu andi so anduky nenu every day evening pooja chesthunnanu
@user-fy3dm1pw9n
@user-fy3dm1pw9n 5 ай бұрын
Varahi patam undavacha amavasya roju pettukovacha poja mamuluga cheskovacha
@shalinicharu5944
@shalinicharu5944 11 ай бұрын
Amma ammavari (varahi)photo techanu malli gudilo pettocha amma pls dayachesi cheppandi amma
@nandurihemamalini
@nandurihemamalini 11 ай бұрын
పెట్టచ్చు
@Lakshmipodalakur
@Lakshmipodalakur 11 ай бұрын
Amma vinayakuni nimajanam chestunaru .varahi amma varu, shayamala Devi ammaru ne akkada evvamantara.emi cheyalo ardham kavadam ledhu amma.pooja sangathi devudi keruka naku chala bayam ga undhi.maa kula daivam venkateswar swami.and parama sivudi ne poojistanu andi.nenu kuda phone chusi varahi devi sayamala devi photo print out thiyanchanu.amma please cheppandi.mee answer kosam .
@nagalakshmisuresh8613
@nagalakshmisuresh8613 11 ай бұрын
Amma namaskaram 🙏 mari vigrahalu emi chyali solution cheppandi
@Swathi132
@Swathi132 11 ай бұрын
Maa negative comments pattinchukokandi meru adhi cheppalanukunnaro avi cheppandi maku ardamayyi vine vallu vintaru leni vallu urkuntaru..plz amma dnt mind about those some mem neg comments,thank u for ur videos fr letting us know about these ❤🙏🙏🙏
@nandurihemamalini
@nandurihemamalini 11 ай бұрын
Alaa ఏమీ లేదు అండి వారాహి అమ్మవారి పూజ చేసి బాగుపడిన వాళ్ళు ఎంత మంది వున్నారు అనేది తెలియదు కానీ నియమాలతో చెయ్యక బాధలు పెద్దవాళ్ళు చాలానే వున్నారు అండి....బాధపడినా వాళ్ళు బయటికి తొందరగా చెప్పరు.ఆ మైల్స్ చూసి వీడియో చేశాను....అంతే అండి
@saikiran-zi1sm
@saikiran-zi1sm 11 ай бұрын
Amma Namasthe nenu kuda vaarahi maatha vaari photo techhani pooja gadhilow unchanu kaani roju pooja cheyaledhu ippudu job kuda problem ayundhi ippudu ela cheyaali photo unchi daily deeparadhana cheyyachhu kadha kindly reply Amma!
@palapothularevathi2959
@palapothularevathi2959 10 ай бұрын
Amaa namaskaaram entlo chinna chinna prathimalu vunaie Nithya Puja lo Durga Devi prathima thechukovalanivudi pekovcha petukunte yalanti niyamalu patinchali please chepandi
@jai6761
@jai6761 11 ай бұрын
Varahi amma aru chalni talli amma skhipra devatha
@durgak9122
@durgak9122 11 ай бұрын
మా ఇంటి దగ్గర గ్రౌండ్ లో వినాయకుని విగ్రహాన్ని మొన్న ఆదివారం తెచ్చి పెట్టారు వినాయక చవితి రోజు నుంచి పూజలు చేస్తారు ట.ఇది ఎంతవరకు కరెక్ట్
@nandurihemamalini
@nandurihemamalini 11 ай бұрын
వినాయకుడికి ప్రాణ ప్రతిష్ఠ అవసరం లేదు అండి ఇది నేను చెప్పిన మాట కాదు మహాస్వామి చెప్పిన మాట అండి
@nandurihemamalini
@nandurihemamalini 11 ай бұрын
@tanajihere706 ప్రాణ ప్రతిష్ఠ అవసరం లేదు
@durgak9122
@durgak9122 11 ай бұрын
గణపతిని దీపం నైవేద్యం లేకుండా ఉంచకూడదు అని అంటారు కదా అందుకే పండుగ రోజు పొద్దునే స్నానం చేసి ప్రతిమను తెస్తాము అందుకే సందేహం వచ్చింది వినాయక చవితి కి వారం ముందే తెచ్చి పెడతారా అని పూజ పండుగ రోజు మొదలు పెడతారు ట
@lotuslilly9220
@lotuslilly9220 11 ай бұрын
Nenu insta reel cheskunte varahi devatha reel ochindi..andulo hands chuskoni narpavi ani anali morning levagane ani anaru edi nenu oksari chesanu tarvata me video chusi cheyaledu enduku ante naku telyaka chesa but nenu attract ayena varahi devi ni chusi enduku ela ayendi epatiki na mind lo tana photo undi..eee attraction enti asalu..
@kpriya5745
@kpriya5745 11 ай бұрын
Namaste.... ma intlo varahi deepam undhi ... adhi undacha???
@kdivya9402
@kdivya9402 11 ай бұрын
Amma inti kula devata yevvaro yela telusukovali pls cheppandi amma
@saraswathiyarram1116
@saraswathiyarram1116 11 күн бұрын
Amma nenu one month nundi varahi kavacham, shuthi, dwadasha namalu chaduvuthunnanu eppudu madyalo aapavacha
@nandurihemamalini
@nandurihemamalini 11 күн бұрын
కవచం వద్దు మిగతావి చదువుకోవచ్చు
@kdivya9402
@kdivya9402 11 ай бұрын
Amma mangala sutralo anni pusalu vesukovali.a colour cheppandi
@manasanarayana7264
@manasanarayana7264 11 ай бұрын
Thanjavur వెళ్ళినపుడు తెచ్చిన చిన్న చిన్న ఫోటో ఉందండి అరచేతిల సైజ్ కన్న తక్కువ ఉంటుంది
@santhivangara6940
@santhivangara6940 11 ай бұрын
Nanduri srinivas gaaru chebutunnaru kadaa hema gaaru , emi kaadu tappakundaa pettukondi Ani,
@nandurihemamalini
@nandurihemamalini 11 ай бұрын
మనకి ఎవరు చెప్పారు అని కాదు అండి శాస్త్రం చెప్పింది ఏంటి అని ఆలోచించండి...మన పూర్వం వాళ్ళు ఇవన్నీ చేశారా వాళ్ళు హాయిగా లేరా..తెల్సు తెలియక చేది ఈ కాలంలో ఎన్నో ఇబ్బందులు రావటం లేదా అండి
@user-zr9cn8yd6j
@user-zr9cn8yd6j Ай бұрын
Vaarahi devi upasana book intlo unchukovacha andi
Ik Heb Aardbeien Gemaakt Van Kip🍓🐔😋
00:41
Cool Tool SHORTS Netherlands
Рет қаралды 9 МЛН
Magic trick 🪄😁
00:13
Andrey Grechka
Рет қаралды 56 МЛН