No video

వారికి ఇదే గతి! | Big News with Murthy | AP Politics | Praveen Prakash & Co | TV5 News

  Рет қаралды 70,003

TV5 News

TV5 News

22 күн бұрын

వారికి ఇదే గతి! | Big News with Murthy | AP Politics | Praveen Prakash & Co | TV5 News
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Пікірлер: 68
@ashokkumarchallapalli8547
@ashokkumarchallapalli8547 20 күн бұрын
దరిద్రులారా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇంకా పుకార్లు పుట్టిస్తున్నారు కదరా.
@Kumar14042
@Kumar14042 20 күн бұрын
వైసీపీ సోషల్ మీడియా అంటేనే ఫేక్ వార్తలు తయారుచేసే ఫ్యాక్టరీ. పోయిన ఎలక్షన్లకు ముందు వాళ్లు చేసిన ఫేక్ ప్రచారాలని నమ్మని ప్రజలు 11 ఇచ్చారు, ఇంకా మారకుంటే 11 కాస్తా 1 అయినా ఆశ్చర్యంలేదు.
@srinivasulu9054
@srinivasulu9054 20 күн бұрын
99% అబద్ధాలు చెప్పేస్తుంది అవి నమ్మి ప్రచారం చేయడానికి 5Ptm గొర్రెలను తయారు చేసుకుంది కదా
@visaladhulipala5654
@visaladhulipala5654 20 күн бұрын
వీళ్ళందరి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.
@vivekanandareddykovvuri4989
@vivekanandareddykovvuri4989 20 күн бұрын
ఒక్కొక్కరు కొన్ని వందల కోట్లు సంపాదించికొని ఉంటారు
@rameshbabughanta8288
@rameshbabughanta8288 20 күн бұрын
రిటైర్మెంట్ తీసుకుంటే కేసులు ఉండవా? జవహర్ రెడ్డి ప్రవీణ్ ప్రకాష్ లను అరెస్ట్ చేయాలి.
@okatelugodu6101
@okatelugodu6101 20 күн бұрын
job job eee, case case ee
@bhumachanchaiah1629
@bhumachanchaiah1629 20 күн бұрын
విఆర్ఎస్ తీసుకుంటున్నా అధికారుల మీద అవినీతి చర్యలు తీసుకోవాలి ఆస్తులు కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి వాళ్లకి పెన్షన్స్ వాళ్ళ రావాల్సింది ఏమి ఇవ్వకూడదు చెప్పాలి
@YarramsettiVeeravenkatasatyana
@YarramsettiVeeravenkatasatyana 20 күн бұрын
డిబేట్ అంటే ముర్తిగారే చేయాలి.అనే విదంగా వుంది అన్నా
@habeebsahebbadeghar1858
@habeebsahebbadeghar1858 20 күн бұрын
Vizag steel plant............. Public sector. వైసిపి రాత రోత రాత్ర. భోగస్ సాక్షి.
@parthasaradhip974
@parthasaradhip974 20 күн бұрын
ఈ విదముగా చేప్పావారు వారి పై చర్యలు తీసుకోవాలె
@padmavatikandarpa2240
@padmavatikandarpa2240 19 күн бұрын
ప్రతీ విషయం చాలా చక్కగా వివరించారు రాజేష్ గారూ.
@chaparalaravi
@chaparalaravi 20 күн бұрын
BJP మీద విషం చిమ్మే దమ్ము,ధైర్యం లేదు వాళ్లకు....ప్రజలకు తెలుసు, అసలు విషయం ఏమిటనేది....కాకపోతే మాట్లాడలేని పరిస్థితి... అంతే.😅😢
@samuelgadam7529
@samuelgadam7529 8 күн бұрын
Excellent Analysis Murthi garu.
@Jagan_Mosapu_Reddy
@Jagan_Mosapu_Reddy 20 күн бұрын
VISHAKA VUKKU... ANDHRULLA HAKKU... dhinthoo aahdukuntey Y CHEE PEE THUKKU
@muralikrishnamondu4925
@muralikrishnamondu4925 20 күн бұрын
Sir ఒకప్పుడు ప్రజలు వారి అభ్యర్థనలు colkectarate వ్యవస్థలను అభ్యార్డించే వారు, ఈ అభ్యర్థనలు, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు విశ్లేషణాత్మకంగా వ్యవహరించేవివి.,
@neerajam2225
@neerajam2225 20 күн бұрын
Appasani rajesh Gari visleshana bagundi chala baga cheptunnaru ias ips adhikarula avineethini.varu chesina arachakalu nu cheptunte enno theliyani vishayalu thelusukuntunnamu
@balanaidut8173
@balanaidut8173 20 күн бұрын
ఇంతకు మునుపు ఎన్నోసార్లు ప్రభుత్వాలు మారినాయి. కానీ ఉన్నతా ధికారులు ఉద్యోగాలు విరమించే దుర్థశ ఎన్నడూ తెచ్చికొనలేదు. IAS లు IPS లు, కొందరు వెధవ రాజకీయ నాయకుల అడుగులకు మడుగులోత్తి అందలాలు మోసే దుర్గతి పూర్వపు అధికారులకు లేదు. వారి నిజాయితీ, ఉద్యోగ నిబద్ధత అలాంటిది.
@srinivasulu9054
@srinivasulu9054 20 күн бұрын
Jai jai TDP leader ✊
@visaladhulipala5654
@visaladhulipala5654 20 күн бұрын
బాబుగారు మాదేవుడు sir
@nookalanagaraju8224
@nookalanagaraju8224 20 күн бұрын
కేవలం చంద్రబాబు మీద మోడీషాలకున్న వ్యక్తిగత కక్షతో జగన్ అరాచక, అవినీతి, అసమర్ధ, విధ్వంస పాలనకు తమ సంపూర్ణ సహాయ సహకారాలాందించడం వల్ల ఆంధ్ర రాష్ట్రం సర్వ నాశనం అయింది. మీరంతా ఇప్పుడు మాట్లాడుతున్నారు కానీ గత ఐదేళ్లుగా మీ నోరు పడిపోయిందా. ఇప్పుడు గత్యంతరం లేక మోడీ చంద్రబాబు గారికి మద్దతు పలుకుతున్నాడు. గత పదేళ్లలో ఎంత అవమానించాడు. మీరు మరిచినా ప్రజలు మరువలేదు. ఇప్పటికీ మీ మోడీకి జగన్ ప్రియమైన దత్త పుత్రుడే.
@charyulukk4124
@charyulukk4124 20 күн бұрын
ఒరేయ్ నాయన ఈ ఊరుకు ఆ ఊరు ఎంత దూరం ఆ ఊరు అంతే దూరం ఇప్పుడుఅవి అనవసరం సీబీన్ కూడా తక్కువ కాదు వీడియో లు ఉన్నాయ్ ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధిఅవసరం
@91873delete
@91873delete 20 күн бұрын
​@@charyulukk4124CBN emi matladina aa roju and ippatiki kooda special status ivvaledhu and dhaani gurinchi baaga modi ki against ga matladaadu. Ayithey meeku Mari special status kanna kooda modi ekkuva ayithey mari. Ayina jagan reddy antey neechudu intha chesina Okka vishayam kooda adagani BJP Mari gvl gaadu prathi dhaaniki CBN 2014-2019 time lo DPR lu adiginappudu Mari jagan gaadini Okka vishayam kooda endhuku adagaledhu nuvvu cheppu mari
@NageswaraoRam
@NageswaraoRam 19 күн бұрын
Yes
@user-ro6lz3kq3w
@user-ro6lz3kq3w 20 күн бұрын
Hammayya rakshinchadu
@DedeepyasaiCh
@DedeepyasaiCh 20 күн бұрын
Amma police station lo doggalaphotolu pedatharu. Why can't we keep this corrupted employees list in websites
@nageswararaovunnam3669
@nageswararaovunnam3669 20 күн бұрын
Nice debete on issue basis
@sarmasadyatmikam6438
@sarmasadyatmikam6438 18 күн бұрын
ప్రయోజనం లేదు కాజేసిన డబ్బు కూడా వెనక్కి తీసుకు రావాలి.అప్పుడు సగ టు మానవుని జీవితం అర్థమో తుంది.
@radhikaramanavarapu1929
@radhikaramanavarapu1929 20 күн бұрын
That is CBN
@gaddipatisivaprasad3973
@gaddipatisivaprasad3973 17 күн бұрын
All those corrupted might have already received their salaries till their retirement. If it is correct , this will be an exemplary case of official corruption at the high level. Jai Hind.
@vivekanandareddykovvuri4989
@vivekanandareddykovvuri4989 20 күн бұрын
రాజకీయ నాయకులకు కేంద్రప్రభుత్వం రక్ష
@MrRALLAPALLI
@MrRALLAPALLI 20 күн бұрын
Bhogapuram airport and Gangapatnam port will be a great hub of industrialization
@radhikaramanavarapu1929
@radhikaramanavarapu1929 20 күн бұрын
Victory of TDP
@vkdrvkdr965
@vkdrvkdr965 20 күн бұрын
మూర్తి గారి ఫోన్ నంబర్ కావాలి
@vkdrvkdr965
@vkdrvkdr965 20 күн бұрын
దయచేసి నంబర్ ఇవ్వండి
@user-yx8fb1ur4u
@user-yx8fb1ur4u 20 күн бұрын
Antha vichakshane unte ilanti brathukulu enduku brathukutharu Rajesh garu!! Veellu samaajaaniki sigguchetu..
@tdl951
@tdl951 20 күн бұрын
Vaallaku vachchina nashtam emi leedu
@user-ro6lz3kq3w
@user-ro6lz3kq3w 20 күн бұрын
1973 l0..
@pavankodali129
@pavankodali129 20 күн бұрын
Veella medha unna black mark valla pillalaki kuda any jobs echetapudu adhi flag ga consider cheyalli, yethukante aa chattu vithanam alage bayataki vasthundhi ex; Raja reddy family. YS surname unnvallantha hatya avineethi repullu redupellillu etc chesaru vithanam bagaledhu.
@gvrrao3225
@gvrrao3225 20 күн бұрын
అక్రమ సంబంధం బహిరంగంగా జరుగదు. రహస్యంగా సాగుతుంది. అక్రమ సంతానం కూడా సమాజంలో ఉనికిని బహిరంగంగా ప్రకటించడానికి జంకవలసిన పరిస్థితి ఉంటుంది. ఇలా వ్రాయడానికి హృదయం బాధపడుతుంది. అక్రమసంపాధనపరులైన వైసీపీ వారికి మాత్రం ఎలాంటి జంకు లేకుండా, తాము చేసిన, చేస్తున్న నీచ నికృష్ట కార్యాలను, ఇతరులపై రుద్ది, మంచివారికి అంటగట్టి రాక్షసానందం పొందడం నరనరాల, అణువణువునా అలవాటై మనసులో జీర్ణించుకుపోయింది. గతంలో జనాలు వీరి మాటలు విశ్వసించి వారికి అధికారం అప్పగించి, తమ గొయ్యి తామే తీసుకున్నారు, రాష్ట్రాన్ని అదఃపాతాళానికి దిగజార్చుకున్నారు, నివృత్తి లేని ఘోర తప్పిదం చేసుకున్నారు, భావితరాల బిడ్డల భవిష్యత్తును సైతం పాతాళానికి దిగజార్చుకున్నారు. ఈ నాటికి ఈ నీచుల మోచేతి క్రింద గంజినీళ్ళు తాగుతూ, ఈ ఆర్థిక నేరస్తులను సమర్థిస్తూ, బలపరుస్తున్నారు, కొందరు దౌర్భాగ్యులు. ఇలాంటి నీచ నికృష్ట జన్ములు జీవించడానికా ఎందరెందరో మహానుభావులు ప్రాణాలర్పించి దేశ స్వాతంత్య్రం సాధించినది ! ఘోరమైన పరాభవం తరువాత కూడా ఇలా ఈ దౌర్భాగ్యులు ఇలా విషప్రచారాన్ని సాగించడానికి కారణం కూడా ఈ రాష్ట్ర ప్రజలే. కుల మత ప్రాంతీయ దురభిమానాలు, ఓట్లు అమ్ముకుని పొందే డబ్బుల కోసం, తాత్కాలిక లబ్ది పైన మక్కువ లాంటి అత్యాశ కలిగిన మనస్థత్వంతో, వారికి 11 స్థానాలు కట్టబెట్టిన 39 శాతం దౌర్భాగ్య నీచ జనాలదే ఈ. తప్పులో - పాపంలో ప్రధమ భాగం. జన్మభూమికి తీరని ద్రోహం చేస్తున్న వీరి తప్పులకు తగ్గ శిక్షను తప్పక కలుగజేస్తారు, పరమాత్మ.
@NageswaraoRam
@NageswaraoRam 19 күн бұрын
Very well said brother 39%people are rmainly responsible for this worst condition of state horrible
@prasadprasad7809
@prasadprasad7809 19 күн бұрын
Elate varu Rastaneke sedapurugulu bdr
@samuelgadam7529
@samuelgadam7529 8 күн бұрын
Intha atachakaniki palpadina IAS,IPS lanu etti paristhithilonu punish chesi theerali.
@user-ro6lz3kq3w
@user-ro6lz3kq3w 20 күн бұрын
Ippudu NTV kutami vacchindi.kada .inkem vundadu.
@rajuboina4262
@rajuboina4262 20 күн бұрын
Ycp matash
@muralikrishnajosyula5078
@muralikrishnajosyula5078 20 күн бұрын
AP was looted in daylight by y cheeepi.jaggu is a thief and a leader of dacoits.He should be prosecuted immediately.
@nageswararaovunnam3669
@nageswararaovunnam3669 20 күн бұрын
Praveen prakash not eligible for I.A.S. and finished him life long
@riprip8947
@riprip8947 20 күн бұрын
First enuduku ante edhi pravite velakunda kunda cheyataniki e news
@ShyamSunderMudumba
@ShyamSunderMudumba 20 күн бұрын
ABV GARI SANGATI KUDA TELCHALI KADA SAAMI? ADI ADIGE DAMMU, DHAIRYAM, TEGUMPU TAMARIKI VUNNADA SAAMI? RIDICULOUS.
@muralikrishnamondu4925
@muralikrishnamondu4925 20 күн бұрын
Sir beurocracy వీరు విద్యోగానికంటే , వ్యవహారాన్ని ఎక్కువ ఇష్టపడుతున్నారు.,
@9246483676
@9246483676 20 күн бұрын
Jagan garuiki thothuluga vunna IAS,IPS laku kotlu 400 offer icharani pablic taks anduke ippudu vrs thesukuntunnaru
@kankalapatiradhakrishna2206
@kankalapatiradhakrishna2206 20 күн бұрын
Why to waste valuable time of public by conducting debates telling same frauds & scams of Jagan repeatedly without any effective action by new govt. Only News is enough.
@svrmraju3691
@svrmraju3691 20 күн бұрын
MURTHIGARU ENTER DONGALU THEERU JAIL VIZAG CENER JAIL MEERU PAMCHAI 😊😅😅😅😮
@yesujami
@yesujami 20 күн бұрын
E ias , ips adikarulu jagan paripalanalo 100 years lo sampadincharu vallu as post lu ekka
@Ram-ml2fg
@Ram-ml2fg 20 күн бұрын
2019-2024 మధ్య విశాఖ ఉక్కును సురక్షితంగా ఉంచింది పవన్ కళ్యాణ్.
НРАВИТСЯ ЭТОТ ФОРМАТ??
00:37
МЯТНАЯ ФАНТА
Рет қаралды 8 МЛН
Каха заблудился в горах
00:57
К-Media
Рет қаралды 9 МЛН
Sigma Kid Hair #funny #sigma #comedy
00:33
CRAZY GREAPA
Рет қаралды 37 МЛН
НРАВИТСЯ ЭТОТ ФОРМАТ??
00:37
МЯТНАЯ ФАНТА
Рет қаралды 8 МЛН