వాడు ఎంత కామా0ధుడు అంటే😲: NTR Chief Security Narsaiah Reveals Sensational Facts Of Political Leaders

  Рет қаралды 99,192

QubeTV Telugu

QubeTV Telugu

7 ай бұрын

WATCH : NTR Chief Security Narsaiah Reveals Sensational Facts Of Political Leaders | Sr NTR Security Officer Narsaiah Exclusive Interview
#narsaiah #politicalleaders #teluguinterviews
QubeTV Telugu is First KZfaq channel which shows clean News without any controversies . QubeTV Telugu Upload all type of contents Related to Telugu Politics
Plz Hit Subscribe Button For More Interesting News.

Пікірлер: 73
@rushimuka
@rushimuka Ай бұрын
" తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం అంటే!? నరసయ్య గారిని చూసి నేర్చుకోవచ్చు నేమో!?"సీనియర్ ఎన్టీఆర్ గారు బ్రతికున్నంత కాలం!? అతడు ఇంద్రుడు చంద్రుడు!? ఓహో సూపర్!? ఆహా డూపర్!? అని సొల్లు కబుర్లు చెప్పిన పెద్దమనుషులు వీళ్ళు!?"
@andranaidu3765
@andranaidu3765 6 ай бұрын
Title is wrong which gives bad image for NTR garu sir. Kamandhudu was Governor Tiwari garu must be stated. Misleading title sir.
@shashikalabolagam9475
@shashikalabolagam9475 11 күн бұрын
No he’s right
@nhrao55
@nhrao55 19 сағат бұрын
Ntr manchivadu kadu.
@swarnalatha1396
@swarnalatha1396 6 ай бұрын
Please don't mislead by giving wrong heading. Always it should be respectful.
@balamms6181
@balamms6181 27 күн бұрын
చనిపోయిన వ్యక్తి పై బతికున్న వారు మాట్లాడటం ఎంత సంస్కారము 😎😎😎😎😎😎😎😎😎😎😎💥
@agmabms
@agmabms 5 күн бұрын
Never give wrong and misleading title. It is very bad.
@omnamahshivaya121
@omnamahshivaya121 5 ай бұрын
Gatinchina manushulaki gauravam ivvadam nerchukondi.
@nidadavolusatyanarayana4974
@nidadavolusatyanarayana4974 6 ай бұрын
Heading ki matter ki sambandham ledu..
@rathnaraju2151
@rathnaraju2151 3 күн бұрын
Aa time ramanaidu Suresh production lo Lakshmi parvathi kodukutho 2 cinimalu announcement chesadu.appudu e batch antha lakshi parvathi daggara cheri chala panulu chepinchukunnaru
@nickrentapalla8045
@nickrentapalla8045 3 күн бұрын
with out any profit?
@KViswanathaReddy-yt3qj
@KViswanathaReddy-yt3qj Ай бұрын
Nandi different than Mysore.
@PashyaUsha
@PashyaUsha 2 ай бұрын
Svsubbareddy and rajugaru chepparu
@promax7771
@promax7771 Ай бұрын
Ppp
@jaisankarv
@jaisankarv Ай бұрын
LP NTR ni Leda టీడీపీ కబ్జా చేసే పని ఏమి చేసింది స్పూన్ తో తినిపించడమే కబ్జానా సరే మీరు చెప్పినట్లే నాయకులు అందరు కలసి వాళ్ళు పార్టీని కాపాడుకున్నారు అనుకుంటే ఎవరి నుంచి కాపాడుకున్నారు LP నుంచి కాపాడుకుంటే ఎన్టీఆర్ ని పక్కకు ఎందుకు పెట్టారు ok LP వెనకాలే ఎన్టీఆర్ పడ్డాడు కాబట్టి LP తో పాటు ఎన్టీఆర్ ని పక్కకు పెట్టారు nice మరి ఇప్పుడు NTR బొమ్మ ఎందుకు పార్టీ కి
@mohanareddypulimi5719
@mohanareddypulimi5719 6 ай бұрын
Wrong heading
@rathnaraju2151
@rathnaraju2151 3 күн бұрын
Asalu aa Anchor yentha vuchahanga aduguthunnado
@movieszone8013
@movieszone8013 6 ай бұрын
హెడ్డింగ్ పెట్టే పెట్టే టప్పుడు జాగ్రత్త గా పెట్టండి. పనికి రాని వీడియోస్ పెట్టకండి.
@sivaiahbale6703
@sivaiahbale6703 6 ай бұрын
Chainipoina vari ni. Gurunhi chedu cheppadam thappu
@prasadarjun4404
@prasadarjun4404 10 сағат бұрын
Yes tdp ni save chesindi CBN
@rambabusaitdhanala5932
@rambabusaitdhanala5932 Ай бұрын
ఇప్పటికి నువు బాబు కే పనిచస్తున్సావా నాయనా
@agmabms
@agmabms 4 күн бұрын
Truth is always bitter. We refuse to know the truth. The speaker knew NTRgaru closely due to his close association with him he gives detailed particulars about NTR. Heading is misleading. If the speech is not as per our line of thinking, we resist and criticise.
@asrinivasreddy4372
@asrinivasreddy4372 3 күн бұрын
jenalu picholu nevu cepindhi nizam, Ntr cepindi abadam anni namala, dont blame ntr .
@GopiKrishnaP-jj2du
@GopiKrishnaP-jj2du 21 күн бұрын
Kodakinani should see this video and feel sorry for having abused CBN.
@omnamahshivaya121
@omnamahshivaya121 5 ай бұрын
Manushulante anta chulakana meeku? Ilanti valle cheeda purugulu
@user-ku5cz8rd5x
@user-ku5cz8rd5x 6 ай бұрын
Unnadi unnattu chebutunna narsayyagaaru
@somireddymarakala4290
@somireddymarakala4290 5 күн бұрын
Arey ninnu chepputo. Kottalira official nuvvukammodivara
@jbmohan9896
@jbmohan9896 Ай бұрын
నీ పెళ్ళాం నూ కూడా పంపవా
@valitajuddin4867
@valitajuddin4867 16 күн бұрын
N D తివారి గారి లాంటి పెద్ద వారిని వాడు వీడు అని చెప్పే నీ సంస్కామ్ ఏమిటో అర్థం అవుతుంది
@indragantivenugopal3219
@indragantivenugopal3219 15 күн бұрын
ND Tivari lelalu meeku teliyavu
@user-qk6by8nq6j
@user-qk6by8nq6j Ай бұрын
వీడికి ఎన్టీఆర్ అంటే పడదు
@sriharitirumala5807
@sriharitirumala5807 Ай бұрын
He is CBN agent
@GowthamKumarThyadi
@GowthamKumarThyadi 28 күн бұрын
Sara neku telusa bro mari nijam akkada em jarigindi oh ani naku. Cheppu em ayyindi ani
@ehanuman9022
@ehanuman9022 6 күн бұрын
U should say Y C P agent only. Because, all age group agents are presnt there only.
@tativenkateswarao6619
@tativenkateswarao6619 Ай бұрын
Sollu master
@subhashinimortha2032
@subhashinimortha2032 6 ай бұрын
వెన్నుపోటికి ఇన్ని దిగజారుడు పనులు చేశాడా సూపర్
@RajaRaja-ny5pc
@RajaRaja-ny5pc 15 күн бұрын
Veedikem telsu Abaddam
@nirmal293
@nirmal293 6 ай бұрын
Cbn గారు 23 మంది mla లను కొన్నుకున్నారు? అప్పుడు
@mbtsundaramma9277
@mbtsundaramma9277 6 ай бұрын
Political.partyes.lookonani.vaarevaru?Jagan .nee.mla.lu naa too. Touch.loo vunnaru.nee.govt.nikuuladooyatam.chitika loo pani.antaa too cbn.g.vaarini.tdp loo.kalupu kunnaru..EeeMedia ki cbn mla lanukonnaruantaareegaani..kcr.jagan..veellantaa kintam media.ku kanabadada.
@kalyanim8473
@kalyanim8473 6 ай бұрын
Ninnu konaledhana nee bhadha
@venkatamanikyamkotni
@venkatamanikyamkotni 6 ай бұрын
వెన్నుపోటుకు కట్టుకథలు, నిజంగా లక్ష్మి పార్వతి గార్ని ముఖ్యమంత్రి చేయాలనే, ఆలోచన ఎన్ టి రామారావు గార్కి ఉంటే, ముఖ్యమంత్రిని చేసేవారు, తప్పేముంది,ఒక మహిళ ముఖ్యమంత్రి అవుతుంది.
@kalyanim8473
@kalyanim8473 6 ай бұрын
Thu pakija dhi Ada jathike kalankitha alanti dhanni gebekesukoche vadiki alanti pellam vaste telustadhi
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 6 ай бұрын
అంటే మీ దృష్టిలో మిగతా వాళ్ళందరూ ఏదవలా?
@venkatamanikyamkotni
@venkatamanikyamkotni 6 ай бұрын
వెంకట్ గారు ఒక మహిళను బూచిగా చూపించి, ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కుట్రపూరితంగా కూల్చడం ఎంతవరకు సమంజసం, మహిళళ కోసం గొప్పగా మాట్లాడుతారు,, మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఊక దంపుడు ఉపన్యాసాలు ఇస్తారు, ఎన్ టి రామారావు గారు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా లక్ష్మి పార్వతి గార్ని పెళ్లి చేసుకున్న విషయం గుర్తించాలి, 1994 ఎన్నికల్లో ఆ నవదంపతులు సతీ సమేతంగా ఎన్నికల ప్రచారసభల్లో పాల్గొని, ప్రచారం చేసి అఖండ విజయం సాధించారు, పార్టీ కార్యకలాపాల్లో జోక్యం చేసుకుని,టిక్కెట్ల కేటాయీంపు విషయంలో జోక్యం చేసుకుంటున్నారు అన్నప్పుడు,ఆ రోజే వ్యతీరేకించాలి కదా, ఆమె జోక్యం ఉంటే మేమెవరం ఎన్నికల్లో పోటీ చేయమని ఆరోజే చెప్పాల్సింది కదా సరే పొడాల్సిన పోటు పొడిచేసారు, ప్రజల్ని నమ్మించగలిగారు లక్ష్యాన్ని చేరుకున్నారు, 1995 స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ నవ - దంపతుల నాయకత్వంలో మెజారిటీ స్థానాలు గెలిచారు, స్థానిక సంస్థల కార్యాలయాల్లో ఉన్న ఎన్ టి రామారావు గారి ఫొటోలను ఎందుకు రోడ్డుపై విసిరేయించారు, వాస్తవాలను తెలుసుకోండి గుడ్డిగా సమర్ధించి నయవంచకుని నాయకత్వాన్ని ప్రోత్సహించడం ఎంతవరకు సమంజసం.
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 6 ай бұрын
@@venkatamanikyamkotni గుడ్డిగా సమర్డిస్తున్నది ఎవరో కాస్త తెలుసుకోండి , NTR లక్ష్మి పార్వతి గారి పెళ్ళినీ పవిత్రమైన కార్యంగా వర్నించకండి, ప్రజలు ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యే లు వారి ఇష్టం వారిది పార్టీని చెప్పుచేతల్లో నడిపించాలని అనుకునే వారినుండి తప్పించుకొని నాయకుణ్ణి మార్చుకున్నారు అంతే!
@venkatamanikyamkotni
@venkatamanikyamkotni 6 ай бұрын
వెంకట్ గారు ఎన్ టి రామారావు గారి ఫొటోలను ఎందుకు విసిరేయించారో చెప్పలేదు, మహాపురుషుడు, యుగపురుషుడు అయిన ఎన్ టి రామారావు గారితో,కన్నీరు పెట్టించిన ఘనుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ నుండి తెలుగు దేశం పార్టీలో చేరిన నాడే కుట్ర రాజకీయాలకు తెర తీసారు పాపం బోళాశంకరుడైన ఎన్ టి రామారావు గారు,అల్లుడని ఆదరిస్తే మానసికంగా కృంగదీసి పై లోకాలకు పంపించారు, వాస్తవాలు తెలుసుకోవలసింది మీరు. గుడ్డీగా సమర్ధిస్తున్నది మీరు.
@srinivasnaidu5659
@srinivasnaidu5659 6 ай бұрын
Ammayilanu kuda supply. Chesadu k!dha........
@shakunthalam8053
@shakunthalam8053 6 ай бұрын
T
@kishorenadella1028
@kishorenadella1028 Ай бұрын
Nd tiwari gurinchi adhi ntr gari gurinchi kadhu adhi thumbnail chuse vache comments cheykandi
@ehanuman9022
@ehanuman9022 6 күн бұрын
Thumb nail kaadhu, it is fact he doesn't.leave under aged also.pieki maathram alaa kanipisthaadu, chows lo yevvaroo thakkuvaleyru yeshaalaki, mallaa yenthasepoo vere kulapodu ilaanti Pani chesthey ok kaadhu.
@murthyjyothula7143
@murthyjyothula7143 Ай бұрын
Orey narsaiah. TD party was born in 1982 and established by Sri NT Rama Rao sir along with his son Sri Hari Krishna sir. So , he was from people to the people, by the people and for the people. Don't comment about the legendary person Sri NT Rama Rao with your cheap words.
LOVE LETTER - POPPY PLAYTIME CHAPTER 3 | GH'S ANIMATION
00:15
你们会选择哪一辆呢#short #angel #clown
00:20
Super Beauty team
Рет қаралды 17 МЛН
Дибала против вратаря Легенды
00:33
Mr. Oleynik
Рет қаралды 4,9 МЛН
I Almost Crushed The Poor Cockroach😵🥲🥺
0:20
Giggle Jiggle
Рет қаралды 14 МЛН
Когда Нашёл Нового Друга в Диснейленде ❤️
0:18
Глеб Рандалайнен
Рет қаралды 8 МЛН
🤣МАЛО КУПИТЬ ЛОШАДЬ
0:18
Бутылочка
Рет қаралды 2,6 МЛН