వచ్చింది క్రిస్మస్ వచ్చింది | Vachindhi Christmas Vachindhi | Folk Song | by Joshua Gariki

  Рет қаралды 9,092,552

Joshua Gariki OFFICIAL

Joshua Gariki OFFICIAL

6 жыл бұрын

FOR MORE SONGS WATCH
/ joshuagariki
Album: Sambaramaye Bethlehemulo
Song: Vachindhi christmas vachindhi
Lyrics, Tune & Sung By: Joshua Gariki
Music: J.K.Christopher
Mixed and Mastered By : Sam K.Srinivas
All Glory to God........
వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది పండుగ తెచ్చింది
వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది రక్షణ తెచ్చింది (2)
ఉరువాడ పల్లెపల్లెలోన ఆనందమే ఎంతో సంతోషమే (2)
మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను (2)
రారండోయ్ వేడుక చేద్దాం కలిసి రారండోయ్ పండుగ చేద్దాం (2)
వచ్చింది (2)
1. దావీదు పట్టణములో భేత్లేహేము గ్రామములో
కన్యమరియ గర్బమునందు బాలుడిగా జన్మించెను(2)
అంధకారమే తొలగిపోయెను చికుచింతలే తీరిపొయెను (2)
మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను (2)
రారండోయ్ వేడుక చేద్దాం కలిసి రారండోయ్ పండుగ చేద్దాం (2)
వచ్చింది (2)
2. ఆకాశంలో ఒక ధూత పలికింది శుభవార్త
మనకొరకు రక్షకుడేసు ధీనునిగ పుట్టాడని (2)
పాపశాపమే తొలగించుటకు గొప్పరక్షణ మనకిచ్చుటకు
మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను (2)
రారండోయ్ వేడుక చేద్దాం కలిసి రారండోయ్ పండుగ చేద్దాం (2)
వచ్చింది (2)
FOR MORE SONGS WATCH:
/ joshuagariki
Joshua Gariki /Jesus Telugu Songs/ Christian Video Songs/ Joshua Gariki Latest folk songs/ Joshua Gariki Telugu Christmas / Christian Devotional Songs / Telugu Worship Songs / Christian Audio songs / Latest Jesus Songs / Old Telugu Christian songs / Christian Lyrical videos / Telugu Gospel Songs / Joshua Gariki Live songs / Telugu Christian songs / christian telugu songs / new telugu christian songs / Christian Devotional Songs / 2022 telugu christian songs / latest new telugu christian song 2022 / new telugu christian songs / telugu christian songs / christian new telugu songs / famous telugu christian songs / Aruna Gariki/ christian telugu songs 2018/ Ela vundagalanu latest telugu christian song 2013 /Matallo cheppalenidhi 2013 / Christmas sambaralu 2013/ Christmas panduga 2014/ heart touching telugu christian songs / Christmas Panduga 2014/ all latest telugu christian songs 2022 / Joshua gariki telugu christian christmas songs /Sambaramaye Bethlehemulo 2017 /telugu jesus worship songs /telugu worship songs 2022 / christian songs new /Krupagala devudavu 2019 / new telugu christian albums / telugu christian deviotional songs /Bethlehemulo sandhadi christmas songs / Vachindhi christmas vachindhi/Sambaralu chesukundham/AP Christian Hits / O Maanava Nee papam manava song/Raraju Vasthunnado Janulara/ Naa Yesu Rajyam/new telugu christian songs / telugu christian songs 2022 /Ventapadakura latest telugu christian song / new telugu Live christian songs / Nathone vunnavayya latest song/ Naa vedhanalo Naa Badhalo song/JK Christopher songs / telugu christian songs 2022 new hits /telugu christian songs latest /2022 telugu christmas songs/ latest telugu christian songs 2022/Joshua gariki Good Friday songs/ Philip Gariki songs/ Latest Marraige songs/ Latest Easter songs/Joshua gariki christmas folk songs 2020/ joshua gariki christmas folk songs 2022/Andhra Christhava Keerthanalu/Joshua Gariki Live songs/ Telugu Christian SongFull HD Christian VIDEOS 4K VIDEOS

Пікірлер: 3 200
@elishajesus4349
@elishajesus4349 7 ай бұрын
వచ్చింది క్రిస్మస్ వచ్చింది❤ తెచ్చింది పండుగ తెచ్చింది వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది రక్షణ తెచ్చింది ఊరూ వాడా పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే (2) మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను (2) రారండోయ్ వేడుక చేద్దాం కలిసి రారండోయ్ పండుగ చేద్దాం (2) ||వచ్చింది|| 1.దావీదు పట్టణములో బేత్లెహేము గ్రామములో కన్య మరియ గర్భమునందు బాలునిగా జన్మించెను (2) అంధకారమే తొలగిపోయెను చీకు చింతలే తీరిపోయెను (2) ||మన చీకటి|| 2.ఆకాశంలో ఒక దూత పలికింది శుభవార్త మన కొరకు రక్షకుడేసు దీనునిగా పుట్టాడని (2) పాప శాపమే తొలగించుటకు గొప్ప రక్షణ మనకిచ్ఛుటకు (2) ||మన చీకటి||
@kondavitivenkatrao8841
@kondavitivenkatrao8841 7 ай бұрын
@settivariseshadribabu9775
@settivariseshadribabu9775 7 ай бұрын
@ganjaieshwar3608
@ganjaieshwar3608 7 ай бұрын
😊
@pedapudijyothi2411
@pedapudijyothi2411 7 ай бұрын
@alkamilalwafi5196
@alkamilalwafi5196 7 ай бұрын
🎉🎉🎉
@jojoinmedot2699
@jojoinmedot2699 7 ай бұрын
వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది పండుగ తెచ్చింది వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది రక్షణ తెచ్చింది ఊరూ వాడా పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే (2) మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను (2) రారండోయ్ వేడుక చేద్దాం కలిసి రారండోయ్ పండుగ చేద్దాం (2) ||వచ్చింది|| దావీదు పట్టణములో బేత్లెహేము గ్రామములో కన్య మరియ గర్భమునందు బాలునిగా జన్మించెను (2) అంధకారమే తొలగిపోయెను చీకు చింతలే తీరిపోయెను (2) ||మన చీకటి|| ఆకాశంలో ఒక దూత పలికింది శుభవార్త మన కొరకు రక్షకుడేసు దీనునిగా పుట్టాడని (2) పాప శాపమే తొలగించుటకు గొప్ప రక్షణ మనకిచ్ఛుటకు (2) ||మన చీకటి||
@mbalaraju9626
@mbalaraju9626 7 ай бұрын
👌👌👌
@bonkuveralakshmi5266
@bonkuveralakshmi5266 7 ай бұрын
😊😊
@kumaripallepogu1078
@kumaripallepogu1078 7 ай бұрын
❤❤❤
@bhagyalakhsmipidakabhagyalaksh
@bhagyalakhsmipidakabhagyalaksh 2 ай бұрын
Ok like play life
@sivaraju557
@sivaraju557 3 жыл бұрын
థాంక్యూ బ్రదర్.పాట.చాలబాగుంది.వందనాలు
@user-de4bb6vi8q
@user-de4bb6vi8q 3 жыл бұрын
Wow సూపర్ సాంగ్ బ్రదర్ విష్ you హ్యాపీ christamas 🙏🙏🙏🎄🎄🎄🎄🎄🎄👏👏👏👏👏👏👏👏👏👏👏👏👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏👏🎄🎄
@anandnayakula5376
@anandnayakula5376 3 жыл бұрын
💕💕💕💕❤❤❤❤❤💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖
@msrinumsrinu8858
@msrinumsrinu8858 3 жыл бұрын
@Nagaraju Gadapogu🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼💖💗💓💓💓💞💞💞💕💕✨✨💌❣️❣️❣️❣️💟💟💔💔💔💔🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@manukondabalakrishnabalakr4381
@manukondabalakrishnabalakr4381 5 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ పాట ఎంత చక్కగా ఉంటదో మీ నవ్వు కూడా మాకు అంతే ఆనందం ఇస్తుంది
@JoshuaGariki
@JoshuaGariki 4 жыл бұрын
Glory to God...Thankyou brother
@a.p.c0612
@a.p.c0612 3 жыл бұрын
Keyboard excellent ❤️
@johnhosanna252
@johnhosanna252 2 жыл бұрын
అన్న మీ పాటలు అన్న ఫిలిప్ అన్న పాటలు అంటే నాకు చాలా ఇష్టం,నేను మీ పాటలే ఎక్కువ స్టార్ మేకర్లో పాడుకుంటూ ఉంటా అన్న,కానీ మీరు భలే పాడతారు అన్న,ఇంకా మీరు మంచి పాటలు రాసి పాడి దేవుణ్ణి నామ్మని ఘనపరచలి అని కోరుకుంటున్నాను,దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూడాలి అని నా ప్రార్థన, ఆమెన్,
@JoshuaGariki
@JoshuaGariki 2 жыл бұрын
Glory to God...Thankyou brother
@user-fk3gm1qe8v
@user-fk3gm1qe8v 7 ай бұрын
Brother Baga padaru God bless you 🙏
@user-vs1px3oz5x
@user-vs1px3oz5x 7 ай бұрын
Bless the good
@imakhil0078
@imakhil0078 2 жыл бұрын
Intha kantey anandham mana christians ki em kavali entho anandam ga undhi ee song vintuntey
@JoshuaGariki
@JoshuaGariki 2 жыл бұрын
Glory to God...Thankyou brother
@gg_safety_nets
@gg_safety_nets Жыл бұрын
వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది పండుగ తెచ్చింది వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది రక్షణ తెచ్చింది ఊరూ వాడా పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే (2) మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను (2) రారండోయ్ వేడుక చేద్దాం కలిసి రారండోయ్ పండుగ చేద్దాం (2) ||వచ్చింది|| దావీదు పట్టణములో బేత్లెహేము గ్రామములో కన్య మరియ గర్భమునందు బాలునిగా జన్మించెను (2) అంధకారమే తొలగిపోయెను చీకు చింతలే తీరిపోయెను (2) ||మన చీకటి|| ఆకాశంలో ఒక దూత పలికింది శుభవార్త మన కొరకు రక్షకుడేసు దీనునిగా పుట్టాడని (2) పాప శాపమే తొలగించుటకు గొప్ప రక్షణ మనకిచ్ఛుటకు (2) ||మన చీకటి||
@divakaryadav8233
@divakaryadav8233 Жыл бұрын
P
@jaswanthsunny9774
@jaswanthsunny9774 Жыл бұрын
Tq so much for Lyrics
@chinnnakannayya2186
@chinnnakannayya2186 Жыл бұрын
Aannayya👌
@rajumoolinti9302
@rajumoolinti9302 Жыл бұрын
Super thanks for giving lyrics
@tatapudisirisha2756
@tatapudisirisha2756 Жыл бұрын
Nice song 😍 brother 👏
@Instagram_911
@Instagram_911 Жыл бұрын
మీ దగ్గర నుంచి ఎప్పుడూ ఇలాంటి పాటలు రావాలని , మీ పాటల ద్వారా ఆ దేవుడ్ని బహుగా ఘనపరచాలని కోరుకుంటున్నాను.
@suvarnarathnamv2145
@suvarnarathnamv2145 8 ай бұрын
Supar great song jashuva గరికి మరియు ప్రతి ఒక్కరు మీ పాటలు చూడటానికి ఇష్టపడతారు
@ratnasri8530
@ratnasri8530 Жыл бұрын
Praise the Lord brother 🙏🙏🙏👌👌👌song wonderful God bless you brother 🙏👏👏👏👍👍
@savarasoundarya4086
@savarasoundarya4086 3 жыл бұрын
Woow superb signing brother 👏🙌🙏I like this song...All glory to God 🙌🙌🙌
@peraiahbabulakkapogu3287
@peraiahbabulakkapogu3287 2 жыл бұрын
అన్నయ్య మీ ఈ పాట కి పెద్ద అభిమాని ఎవరు ఐన ఉంటే అది నేను బ్రదర్..🙏 ఈ పాట ఎన్ని విన్న కొత్తగానే ఉంటాది..💙💙 క్రిస్మస్ అంటే నీ పాటలే గుర్తుకు వస్తాయి అన్నయ్య..💜💜 🌲🌲🌲 ✝️✝️ ఈ పాట లోని అర్ధాలు ప్రతి క్రిస్టియన్ సోదరులకు మాత్రమే కాదు అందరికి అర్థం అవుతుంది...🙏🙏
@JoshuaGariki
@JoshuaGariki 2 жыл бұрын
Glory to God...Thankyou brother
@gudisavamsi2549
@gudisavamsi2549 3 жыл бұрын
ఈ సాంగ్ కి బ్యాగ్ రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది.... ఇంకా సాంగ్ అయితే చెప్పనవసరం లేదు అనుకుంటా... అందరికి తెలుసు సాంగ్ ఎంత బాగుందో...😍😍😍🤩🤩🤩
@yugenderbabu7743
@yugenderbabu7743 3 жыл бұрын
Ghk
@rajasekharkodamala9882
@rajasekharkodamala9882 3 жыл бұрын
0
@RamyaRamya-ci8nd
@RamyaRamya-ci8nd 3 ай бұрын
😅😮😮
@user-xk8dq8np3y
@user-xk8dq8np3y 9 күн бұрын
​@rajasekq5w7s12MZx1+😊harkodamala9882
@bhandaripullayya1770
@bhandaripullayya1770 3 жыл бұрын
Happy happy christmas 🌲⛄⛄🌲🙏👍😎 merry merry Christmas ☃️🌲🌲☃️
@raju.edupulapatimba3193
@raju.edupulapatimba3193 7 ай бұрын
దేవునికి స్తోత్రం దేవునికే మహిమ కలుగును గాక... ఆమెన్.... ⛪💒🙏💐🎂🌷🎉🎁🌼🌍🌈🌄🌹🌺💎✨🌅⛪💒
@jedidiahm3670
@jedidiahm3670 7 ай бұрын
PRAISE THE LORD JOUSHA GARIKI OLD CHRISTMAS SONG CHALA BAGANUI NEE VOICE NANKU CHALA BAGANUI JESUS WITH U ALWAYS YOUR FAMILY 🎉🎊🧑‍🎄❄️🎄☃️
@motapothula7
@motapothula7 2 жыл бұрын
రక్షణ ఆనందాన్ని మీ రచనలో గాత్రంలో JKC for christ సంగీతంలో 😍 హల్లెలూయా
@JoshuaGariki
@JoshuaGariki 2 жыл бұрын
Glory to God...Thankyou sister
@SamuelNathi-wm1rw
@SamuelNathi-wm1rw Жыл бұрын
Khsnd
@avilakatta6493
@avilakatta6493 4 жыл бұрын
Praise the lord thandri Deva Amen 🙏🙏🙏🙏🙏
@P.HANOKU46846
@P.HANOKU46846 8 ай бұрын
అన్నయ్య వందనాలు 🙏🙏🙏 ఈ పాట చాలా బాగా పాడారు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 👍👍👍
@SatishKumar-de6wj
@SatishKumar-de6wj 6 жыл бұрын
praise the lord brother wonderful voice amazing lyrics .......superb music ....... all glory to god... god bless you brother amen
@JoshuaGariki
@JoshuaGariki 5 жыл бұрын
Thankyou brother
@surendrae1335
@surendrae1335 4 жыл бұрын
VOICE So Good Brother song also awesomeeeeeeeeeeeeeeeeee mi valla devudu mahima pondutunnadu ani nenu nammutunna AMEN.
@JoshuaGariki
@JoshuaGariki 4 жыл бұрын
Glory to God...Thankyou brother
@uligappauligappapandu2032
@uligappauligappapandu2032 3 жыл бұрын
👌👌👌👌👌👌
@mahipaulpaul2861
@mahipaulpaul2861 7 ай бұрын
చాలా బాగా పాడారు బ్రదర్ దేవుడు✝️ మీమును దివిచును కాక ఆమెన్ 🙏
@DilipKumar-wn4kr
@DilipKumar-wn4kr 4 жыл бұрын
హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ పాట చాలా బాగుంది
@JoshuaGariki
@JoshuaGariki 4 жыл бұрын
Glory to God...Thankyou brother
@venkateshjellila1896
@venkateshjellila1896 4 жыл бұрын
@@JoshuaGariki nacsagu
@racheltalari7991
@racheltalari7991 2 жыл бұрын
Thank
@bontalaharibabu4160
@bontalaharibabu4160 Жыл бұрын
Super nice lovely exllent wonderful beautiful song my heart ❤️❤️ touching brother's Jesus bless you all of you
@devimallesh9079
@devimallesh9079 3 жыл бұрын
Praise the lord brother chala baga padaru ❤️❤️
@RR-tt1hc
@RR-tt1hc Жыл бұрын
Thankyou sir manchi feel song padaru
@dalaikrishnadalaikrishna8000
@dalaikrishnadalaikrishna8000 2 жыл бұрын
Thanks brother song chala bagundi
@JoshuaGariki
@JoshuaGariki 2 жыл бұрын
Glory to God...Thankyou brother
@Rajesh_Vestige
@Rajesh_Vestige 5 жыл бұрын
మన చీకటి బ్రతుకులలోనా ప్రభు యేసు జన్మించెను..... wonderfull anna...
@JoshuaGariki
@JoshuaGariki 5 жыл бұрын
Thankyou brother...Glory to God
@sugandhvanumu7713
@sugandhvanumu7713 Жыл бұрын
Vachada
@MHVOffice5
@MHVOffice5 8 ай бұрын
Tony❤❤❤❤❤
@sivakatta5809
@sivakatta5809 4 жыл бұрын
అన్నయ్య చాలా అద్భుతంగా పాడారు దేవుడు మిమ్మలని ఆశీర్వదించును గాక ఆమెన్
@JoshuaGariki
@JoshuaGariki 4 жыл бұрын
Glory to God...Thankyou brother
@gutlasarveswararao2684
@gutlasarveswararao2684 4 жыл бұрын
Prise the Lord
@ajayjpa1768
@ajayjpa1768 4 жыл бұрын
good jok🤣🤣🤣🤣
@nagireddy9439
@nagireddy9439 4 жыл бұрын
Super Anna
@vignangandipilli4413
@vignangandipilli4413 4 жыл бұрын
Hi
@isailatha4764
@isailatha4764 3 жыл бұрын
Praise the lord Joshua Annayya gaariki super Annayya singing songs
@user-jb5sw9lm3k
@user-jb5sw9lm3k Жыл бұрын
భ్రదర్.వందనాలు.మీరు.పాడేపాటలు.చాలాభాగున్నాయి.నాకుకూడదేవుడు,పాటలు.పాడడం.అంట్టే.నాకు.చాలా.ఇట్టం.నాకు.అవకాశం.ఇస్తార
@avinashvlogs6753
@avinashvlogs6753 Жыл бұрын
Glory to God thank you brother for the wonderful song
@rokallasrinivasarao6168
@rokallasrinivasarao6168 2 жыл бұрын
చాలా బాగుంది అయ్యగారు ఇంకా ఈలాంటి పాటలు పాడి మమ్ములను సంతోష పరచండి
@JoshuaGariki
@JoshuaGariki 2 жыл бұрын
Glory to God...Thankyou brother
@arjunbabuarikoti-nb9ws
@arjunbabuarikoti-nb9ws 7 ай бұрын
hi
@rajithapolumuri6163
@rajithapolumuri6163 7 ай бұрын
Chala baga padaru annayya Garu devunike mahima kalu gunu gaka amen
@bvenkateswarlu3025
@bvenkateswarlu3025 7 ай бұрын
చాలా బాగా పాడారు వందనాలు బ్రదర్ అందరికి ఇంకా ఎన్నో మంచి సాంగ్స్ పాడాలి
@baby-bf9hp
@baby-bf9hp Жыл бұрын
Praise the lord anna. Anna God miku chala manchi voice echaru anna.praise god amen.
@venkatarokoyya9106
@venkatarokoyya9106 3 жыл бұрын
నాకు చాలా బాగా నచ్చింది అన్నయ్య సాంగ్ మట్టి సూపర్ ఉన్నది 👌👌👌🙏🙏🙏
@rojaranibirudu4350
@rojaranibirudu4350 3 жыл бұрын
Praise the lord brother naku mi songs ante chala ishtam brother miru elamty songs màri inkenno padalani manaspurthiga korukuntunnà
@chinavemagiri1176
@chinavemagiri1176 3 жыл бұрын
Me songs chala baguntaye Naku Jesus ante pranam
@anandk4906
@anandk4906 3 жыл бұрын
A very good lyrics may lord be praise amen and god bless you all aunkles
@manoharthinku1476
@manoharthinku1476 3 жыл бұрын
Super song my fevarete pester gaaru prise the Lord
@balajimusunuri1786
@balajimusunuri1786 2 жыл бұрын
సూపర్ అండి బ్రదర్ మి సాంగ్స్ అన్నీ బాగుంటాయి music సూపర్ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లేస్ యూ ఆల్
@JoshuaGariki
@JoshuaGariki 2 жыл бұрын
Glory to God...Thankyou brother
@SandeepSandeep-me3zs
@SandeepSandeep-me3zs 6 ай бұрын
This song sold for BGM music Meaning of Christmas
@loveeniemies4931
@loveeniemies4931 2 жыл бұрын
i m still listening for lyrics praise the lord ..❤
@augusteenbenny7175
@augusteenbenny7175 4 жыл бұрын
గత ఏడాది ‌కూడా ఈ పాట ‌విన్నాం.చాలా‌వందనాలు.‌‌ఈ ఏడాది ‌కూడా ‌మరో మంచి‌ పాట‌ పాడాలని ఆశిస్తున్నాము.tq.
@didraisyamuel3086
@didraisyamuel3086 3 жыл бұрын
Frtt L4
@nicesongbroeswararao2997
@nicesongbroeswararao2997 Жыл бұрын
@@didraisyamuel3086 ,, ,, ,,,, ,, ,,, ......,,.. ,,,
@sandeeppamena1393
@sandeeppamena1393 Жыл бұрын
Sandeep
@sandeeppamena1393
@sandeeppamena1393 Жыл бұрын
Keshagudm
@sandeeppamena1393
@sandeeppamena1393 Жыл бұрын
7.83
@archanaballe7111
@archanaballe7111 3 жыл бұрын
Jesus songs very very nice good luck super excellent thanks for
@hepsicheeli2810
@hepsicheeli2810 Жыл бұрын
Chala sarliu vinna inka vinalapistune undhii
@Kreesthusuvaartha
@Kreesthusuvaartha Жыл бұрын
Amazing fantastic annaya glory to God amen
@venkateshg5358
@venkateshg5358 3 жыл бұрын
Praise the Lord Annaya
@rajithapolumuri6163
@rajithapolumuri6163 7 ай бұрын
Chala baga padaru devunike mahima kalugunu gaka amen
@piradidhanalakshmi
@piradidhanalakshmi Жыл бұрын
Praise the God meru chala baga padaru brother
@Adhvik15
@Adhvik15 6 жыл бұрын
Glory to God Thank you Joshua Garu for wonderful song
@JoshuaGariki
@JoshuaGariki 5 жыл бұрын
Thankyou brother
@prasannatadi1485
@prasannatadi1485 2 жыл бұрын
Praise the Lord 🙏
@mullangiraambabu1298
@mullangiraambabu1298 Жыл бұрын
Praise the Lord ........ E song వింటుంటే vallu pulakisthusdhi.
@marisettidurga3573
@marisettidurga3573 Жыл бұрын
Very nice song. Even non Christian people also learn so much information about Christmas. thank you brother I hope you are releasing so many new songs in the future.god bless you brother .
@devudu2075
@devudu2075 5 жыл бұрын
Supar Supar Supar hit song 👍👍👍
@JoshuaGariki
@JoshuaGariki 5 жыл бұрын
Thankyou brother
@saimullapudi7961
@saimullapudi7961 3 жыл бұрын
సాంగ్స్ వింట ఉంటే ప్రతి రోజు క్రిస్టమస్ అనంత ఆనందంగా ఉంది
@JoshuaGariki
@JoshuaGariki 3 жыл бұрын
Glory to God...Thankyou brother
@ganeshramsetti4355
@ganeshramsetti4355 Жыл бұрын
Praise the lord
@abhigamer5506
@abhigamer5506 Жыл бұрын
Yaa it's true
@brahmaiahbandi967
@brahmaiahbandi967 Жыл бұрын
Singername
@brahmaiahbandi967
@brahmaiahbandi967 Жыл бұрын
Allsongschalabagapadale
@mwffsidneybenhur949
@mwffsidneybenhur949 7 ай бұрын
Ayyagaru mi voice chala bagundhi🙏 pata kuda chala chakaga padaru ayyagaru 💯👌❤️😍 naku chala chala nachindhi ayyagaru 🙏amem
@user-eu9pc3fg1h
@user-eu9pc3fg1h 8 ай бұрын
Enta Baga padaru vintunte caala hayga undi God bless you sir
@M.R.Schannel...
@M.R.Schannel... 2 жыл бұрын
Prise the lord 🙏🙏🙏 AMEN🙏
@p.hannukah4939
@p.hannukah4939 2 жыл бұрын
పాట చాలా అద్భుతంగా ఉంది యేసయ్య నీ రాజ్యము బలము మహిమయు నిరంతరము నీవై యున్నవి ఆమేన్ హల్లెలూయ 🙏🙏🙏
@user-dl3tr6em9w
@user-dl3tr6em9w 8 ай бұрын
Jesus my life
@bandarukiran8485
@bandarukiran8485 2 жыл бұрын
Keep it up life long jesus serves andhariki Maranatha 🙏🙏🙏🙏 God bless you all
@haribabu7987
@haribabu7987 Жыл бұрын
Super song praise the lord 🙏 brother ✝️🥁🎉🎊🎈
@venkatkodali2605
@venkatkodali2605 Жыл бұрын
First time listen this. Repeated 10 times. God Bless you Brother
@mettupellyraju7048
@mettupellyraju7048 4 жыл бұрын
Praise the lord brother
@pravikumarjbh3451
@pravikumarjbh3451 7 ай бұрын
All Glory To Jesus Christ 🙏🙏ఆమెన్ Yes
@maleshsaragundla9550
@maleshsaragundla9550 Жыл бұрын
Super brother chala baga padaru
@vicky5129
@vicky5129 3 жыл бұрын
Thank you lord
@venkateshburjugada2658
@venkateshburjugada2658 5 жыл бұрын
Wow beautiful song bro meru songs Chala Baga paduthunaru
@JoshuaGariki
@JoshuaGariki 5 жыл бұрын
Thankyou brother...Glory to God
@jayammav.jayamma1489
@jayammav.jayamma1489 3 жыл бұрын
Chaala baagundhi album Anna praise the lord to all
@Blessipranuvlogs
@Blessipranuvlogs Жыл бұрын
Super Anna. Chala Baga padaru,.praise the lord
@Jesusgrace7
@Jesusgrace7 3 жыл бұрын
Exlent song brother god bless you
@rameshkimudu860
@rameshkimudu860 2 жыл бұрын
Super అన్నయ్య గారు tq so much new song delivery
@KrishnaVeni-rq7ov
@KrishnaVeni-rq7ov Жыл бұрын
nijamyana💓 devadu ❤️Jesus 💗his true 👄mathalade❤️ devadu I l♥️ve Jesus👄
@AbaloneKid
@AbaloneKid Жыл бұрын
THE ANGELS GIVE GLORY TO GOD IN HEAVEN! HERE WE HEAR AND SEE EARTH "ANGELS" DOING IT TOO! RIGHT HERE! JUST LIKE YOU. ప్రియమైన సెయింట్, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మీ ఛానెల్ ఒక ఆశీర్వాదం! ఇది దేవుని వాక్యం యొక్క విత్తనాన్ని విత్తుతుంది. నిజంగా దేవుణ్ణి మహిమపరిచే ఆశీర్వాద ఇల్లు. To Know Jesus Christ! That is our greatest blessing in life. John 3:16-17. Thank you, beloved. We are blessed by your faithful and loving ministry. Subscribed. WE LOVE YOU, LORD! YOU GAVE ALL FOR US. YOUR SUFFERING WAS IMMENSE! WE GIVE YOU ALL THE GLORY! YOU ARE OUR LIFE SAVIOR. YOU KEEP YOUR WORD IN THE BIBLE. GOD'S BLESSINGS TO ALL NATIONS AND PEOPLES Gospel! The good news about Jesus Christ and salvation from judgment on our sins. Jesus dined with His disciples; Mark 14:22-25, the night before He went to the cross. Jesus and His disciples were eating a Passover meal together at the Last Supper. After partaking of bread and wine (His body and His blood) , the Bible mentions the hymn Jesus sang with His disciples. “And when they had sung a hymn, they went out to the Mount of Olives” Mark 14:26. What were they singing on such an occasion? PRAISE! Psalms 113-118. THE GOOD NEWS "Jesus saith unto him, I am the way, the truth, and the life: no man comes to the Father, but by me.."John 14.6 Blood coming from his body, NAKED, hanging on that cross like Roman torture weapon! What a Lord God and Savior! He had to. HE is God the Son. Only His sinless blood could pay our sins price.1 John 2:1-2. The Savior was born to die for our sins so we could live through Him. He lives to make intercession for us by His blood in Heaven! See also 1 John 1:5-10 & Romans 5:8 below. >>> God knew your ministry before the world was made! Ephesians 1:1-14. Prayer goes out for you and those here. A CROWN in Heaven awaits all who share the Gospel of Jesus Christ that saves a soul. ( see"JESUS SAVES") 1 Thessalonians 2:19-20; Philippians 4:1. The Apostle Paul said in Romans 1:16 "For I am not ashamed of the gospel of Christ: for it is the power of God unto salvation to every one that believes; to the Jew first, and also to the Greek". This praise resounds throughout the earth: "Jesus Christ is Lord and God. Only He saves". He testified: ''I and my Father are One" John 10:30 2 Samuel chapter 22:verse 50 "Therefore I will praise you, O Lord, out of the countries, and I will praise your name." JESUS SAVES God the Son (Jesus Christ) has given us the gospel to share with the world. Mark 16:15: "And He said unto them, Go into all the world, and preach the gospel to every creature." How can we hear it? Scripture tells us. Romans 10:17 "Then faith comes by hearing, and hearing by the word of God." (We receive the "word" in many ways. The "Word" is Jesus Christ!); John 1:1-5. God the Holy Spirit teaches through the Word of God in the Bible. The Birth of Jesus Christ Isaiah 7: 14: "Therefore the LORD shall give you a sign; behold, a virgin shall conceive, and bear a son, and call His name Immanuel." Hebrew: עִמָּנוּאֵל, "God with us" in human flesh but without sin. The Savior of the world was born to die for our sins! He did so 33 years later. His terrible ordeal; body mutilated; blood poured out, finally died (John 19:30; Luke 23:46 ) and was placed in a tomb and rose from the dead the 3rd day ! "HE IS RISEN" Matthew 28: 6. Isaiah 53:" 5 But he was wounded for our transgressions, he was bruised for our iniquities: the chastisement of our peace was upon him; and with his stripes we are healed. 6 All we like sheep have gone astray; we have turned every one to his own way; and the Lord hath laid on him the iniquity of us all." - IT IS FOUNDED UPON GOD'S LOVE FOR MAN AND WOMAN HE CREATED John 3:16 "For God so loved the world, that he gave his only begotten Son, that whosoever believes in him should not perish, but have everlasting life." "For all have sinned, and come short of the glory of God." Romans 3: 23 " For the wages of sin is death; but the gift of God is eternal life through Jesus Christ our Lord." Romans 6:23 "1 Corinthians 15: 3 "For I delivered unto you first of all that which I also received, how that Christ died for our sins according to the scriptures; 4 And that he was buried, and that he rose again the third day according to the scriptures:" THE PAYMENT BY HIS BLOOD FOR ALL SINS EVER! Romans 5:8 " But God demonstrates his love for us, in that while we were still sinners, Christ died for us. 9 Much more then, now justified by his blood, we will be saved from wrath through him." " In whom we have redemption through his blood, the forgiveness of sins, according to the riches of his grace;." Ephesians 1:7; 1 Peter 1:18-19. Matthew 26: 28 "For this is my blood of the New Testament, which is shed for many for the remission of sins." (the life is in the blood. He had to pay with His life) "And according to the Law, one may almost say, all things are cleansed with blood, and without shedding of blood there is no forgiveness." Hebrews 9:22 BY GOD'S GRACE ALONE THROUGH FAITH ALONE IN JESUS CHRIST ARE WE SAVED Ephesians 2:8 "For by grace are ye saved through faith; and that not of yourselves: it is the gift of God: 9 not of works, lest any man should boast." Jesus died and paid the penalty for our sins to rescue us from eternal death. He died on our behalf. We believe in Him, trusting His death and shedding His blood as payment for ALL our sins and His burial and resurrection from the dead the third day! John 20:24-31; 1 Corinthians 15: 3-4 above. WHOSOEVER BELIEVES SHALL TESTIFY TO THE TRUTH Romans 10: 9 that if you confess with your mouth the Lord Jesus and believe in your heart that God has raised Him from the dead, you will be saved. 10 For with the heart one believes unto righteousness, and with the mouth confession is made unto salvation.13 For “whoever calls on the name of the Lord shall be saved.” TO DIE IS TO REJECT SALVATION IN JESUS CHRIST AND BE SEPARATE FROM GOD FOREVERMORE Salvation and forgiveness of sins is the blessing of anyone who believes in Jesus Christ as their Lord and Savior. We receive the baptism of God the Holy Spirit immediately which seals us in Christ and that is permanent! Ephesians 1:13-14. Those who reject the free gift of salvation, see John 3:16 above, "perish", which means their sins are judged by God the Son and they suffer eternal separation from God and the family of God forever called the "second death". Revelation 21:8 "Therefore being justified by faith, we have peace with God through our Lord Jesus Christ." Romans 5: 1
@VijayKumar-we1gz
@VijayKumar-we1gz 7 ай бұрын
Amen. Praise the Lord..
@bhadharammalaco6675
@bhadharammalaco6675 3 жыл бұрын
Super song , beautiful I love It
@sirirowday9672
@sirirowday9672 2 жыл бұрын
Praise the lord 🙏 wonderful song
@JoshuaGariki
@JoshuaGariki 2 жыл бұрын
Glory to God...Thankyou sister
@JohnTeluguOfficial
@JohnTeluguOfficial Жыл бұрын
Pata chala bagundi God bless you all
@KS-nm1qd
@KS-nm1qd 6 ай бұрын
Super songs my fevarete pedter gaaru prise the lord
@sudhakarddsk5950
@sudhakarddsk5950 5 жыл бұрын
Praise the Lord brother's..
@sudharaandsukumarpallu1895
@sudharaandsukumarpallu1895 2 жыл бұрын
Praise the Lord brother 🙏🙏🙏👌👌👌
@magbulbasha5182
@magbulbasha5182 Жыл бұрын
I'm from Karnataka I'm muslim I love Jesus Christ this song is glory to God 🙏 super singer
@godskingdomservant3191
@godskingdomservant3191 6 ай бұрын
"Seek the LORD while He may be found; call upon Him while He is near." - Isaiah 55:6 Yeshua replied to His disciples: "I am the way, the truth and the life. No one comes to the Father except through Me." - John 14:6 "For there is only one God, and only one mediator between God and menkind; the Man Christ Jesus who gave His life as a ransom for all." - 1 Timothy 2:5 "Seek peace with all men and HOLYNESS, without which no one will see God." - Hebrews 12:14 "Therefore submit yourselves to The Creator, resist the devil and he will flee from you." - James 4:7
@indirayellabilli4636
@indirayellabilli4636 Жыл бұрын
Praise the lord nice song
@gabriyeluboddu1684
@gabriyeluboddu1684 5 жыл бұрын
I luv this song superb singing sir exlent singing
@JoshuaGariki
@JoshuaGariki 4 жыл бұрын
Glory to God...Thankyou brother
@mravishanker689
@mravishanker689 5 жыл бұрын
Excellent song Brother, God Bless you, All Glory to Jesus.
@JoshuaGariki
@JoshuaGariki 5 жыл бұрын
Thankyou brother...Glory to God
@bandarikushala3687
@bandarikushala3687 3 жыл бұрын
Anna super 👌 song tq so much anna
@barigalabhadraiah
@barigalabhadraiah Жыл бұрын
@@bandarikushala3687 no no CFR. . ..
@barigalabhadraiah
@barigalabhadraiah Жыл бұрын
All
@barigalabhadraiah
@barigalabhadraiah Жыл бұрын
O
@hemamalininamadi8461
@hemamalininamadi8461 Жыл бұрын
Super song annayya tq
@maheshkishtolla3363
@maheshkishtolla3363 3 жыл бұрын
ఈ పాట ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది.Tq Anna
@kunchangiasha7373
@kunchangiasha7373 2 жыл бұрын
Praise the lord brother super song
@RajuRaju-swarupa
@RajuRaju-swarupa 7 ай бұрын
Praise the lord🙏🙏🙏🙏 ఎన్ని సంవత్సరాలు ఐనా మీ పాటలు మరచిపోలిము అన్న 🙏🙏🙏🙏🙏
@nidhibiology7600
@nidhibiology7600 2 жыл бұрын
JK sir meeru superb..... And all the team god bless you
@devallasrivalli7032
@devallasrivalli7032 Жыл бұрын
chala bavundhi anna ....
@ratnakuwait2814
@ratnakuwait2814 2 жыл бұрын
హల్లెలూయా 😭😭😭 ఈ పాట వింటుంటే ఆనందభాష్పాలు వస్తునాయి బ్రదర్ మీకు మా వందనాలు 🙏🙏🙏
@JoshuaGariki
@JoshuaGariki 2 жыл бұрын
Glory to God...Thankyou sister
@jcmn592youareuniquetogod
@jcmn592youareuniquetogod Жыл бұрын
Excellent music and joyful song. Glory to God🙏💖
@AbaloneKid
@AbaloneKid Жыл бұрын
THE ANGELS GIVE GLORY TO GOD IN HEAVEN! HERE WE HEAR AND SEE EARTH "ANGELS" DOING IT TOO! RIGHT HERE! JUST LIKE YOU. ప్రియమైన సెయింట్, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మీ ఛానెల్ ఒక ఆశీర్వాదం! ఇది దేవుని వాక్యం యొక్క విత్తనాన్ని విత్తుతుంది. నిజంగా దేవుణ్ణి మహిమపరిచే ఆశీర్వాద ఇల్లు. To Know Jesus Christ! That is our greatest blessing in life. John 3:16-17. Thank you, beloved. We are blessed by your faithful and loving ministry. Subscribed. WE LOVE YOU, LORD! YOU GAVE ALL FOR US. YOUR SUFFERING WAS IMMENSE! WE GIVE YOU ALL THE GLORY! YOU ARE OUR LIFE SAVIOR. YOU KEEP YOUR WORD IN THE BIBLE. GOD'S BLESSINGS TO ALL NATIONS AND PEOPLES Gospel! The good news about Jesus Christ and salvation from judgment on our sins. Jesus dined with His disciples; Mark 14:22-25, the night before He went to the cross. Jesus and His disciples were eating a Passover meal together at the Last Supper. After partaking of bread and wine (His body and His blood) , the Bible mentions the hymn Jesus sang with His disciples. “And when they had sung a hymn, they went out to the Mount of Olives” Mark 14:26. What were they singing on such an occasion? PRAISE! Psalms 113-118. THE GOOD NEWS "Jesus saith unto him, I am the way, the truth, and the life: no man comes to the Father, but by me.."John 14.6 Blood coming from his body, NAKED, hanging on that cross like Roman torture weapon! What a Lord God and Savior! He had to. HE is God the Son. Only His sinless blood could pay our sins price.1 John 2:1-2. The Savior was born to die for our sins so we could live through Him. He lives to make intercession for us by His blood in Heaven! See also 1 John 1:5-10 & Romans 5:8 below. >>> God knew your ministry before the world was made! Ephesians 1:1-14. Prayer goes out for you and those here. A CROWN in Heaven awaits all who share the Gospel of Jesus Christ that saves a soul. ( see"JESUS SAVES") 1 Thessalonians 2:19-20; Philippians 4:1. The Apostle Paul said in Romans 1:16 "For I am not ashamed of the gospel of Christ: for it is the power of God unto salvation to every one that believes; to the Jew first, and also to the Greek". This praise resounds throughout the earth: "Jesus Christ is Lord and God. Only He saves". He testified: ''I and my Father are One" John 10:30 2 Samuel chapter 22:verse 50 "Therefore I will praise you, O Lord, out of the countries, and I will praise your name." JESUS SAVES God the Son (Jesus Christ) has given us the gospel to share with the world. Mark 16:15: "And He said unto them, Go into all the world, and preach the gospel to every creature." How can we hear it? Scripture tells us. Romans 10:17 "Then faith comes by hearing, and hearing by the word of God." (We receive the "word" in many ways. The "Word" is Jesus Christ!); John 1:1-5. God the Holy Spirit teaches through the Word of God in the Bible. The Birth of Jesus Christ Isaiah 7: 14: "Therefore the LORD shall give you a sign; behold, a virgin shall conceive, and bear a son, and call His name Immanuel." Hebrew: עִמָּנוּאֵל, "God with us" in human flesh but without sin. The Savior of the world was born to die for our sins! He did so 33 years later. His terrible ordeal; body mutilated; blood poured out, finally died (John 19:30; Luke 23:46 ) and was placed in a tomb and rose from the dead the 3rd day ! "HE IS RISEN" Matthew 28: 6. Isaiah 53:" 5 But he was wounded for our transgressions, he was bruised for our iniquities: the chastisement of our peace was upon him; and with his stripes we are healed. 6 All we like sheep have gone astray; we have turned every one to his own way; and the Lord hath laid on him the iniquity of us all." - IT IS FOUNDED UPON GOD'S LOVE FOR MAN AND WOMAN HE CREATED John 3:16 "For God so loved the world, that he gave his only begotten Son, that whosoever believes in him should not perish, but have everlasting life." "For all have sinned, and come short of the glory of God." Romans 3: 23 " For the wages of sin is death; but the gift of God is eternal life through Jesus Christ our Lord." Romans 6:23 "1 Corinthians 15: 3 "For I delivered unto you first of all that which I also received, how that Christ died for our sins according to the scriptures; 4 And that he was buried, and that he rose again the third day according to the scriptures:" THE PAYMENT BY HIS BLOOD FOR ALL SINS EVER! Romans 5:8 " But God demonstrates his love for us, in that while we were still sinners, Christ died for us. 9 Much more then, now justified by his blood, we will be saved from wrath through him." " In whom we have redemption through his blood, the forgiveness of sins, according to the riches of his grace;." Ephesians 1:7; 1 Peter 1:18-19. Matthew 26: 28 "For this is my blood of the New Testament, which is shed for many for the remission of sins." (the life is in the blood. He had to pay with His life) "And according to the Law, one may almost say, all things are cleansed with blood, and without shedding of blood there is no forgiveness." Hebrews 9:22 BY GOD'S GRACE ALONE THROUGH FAITH ALONE IN JESUS CHRIST ARE WE SAVED Ephesians 2:8 "For by grace are ye saved through faith; and that not of yourselves: it is the gift of God: 9 not of works, lest any man should boast." Jesus died and paid the penalty for our sins to rescue us from eternal death. He died on our behalf. We believe in Him, trusting His death and shedding His blood as payment for ALL our sins and His burial and resurrection from the dead the third day! John 20:24-31; 1 Corinthians 15: 3-4 above. WHOSOEVER BELIEVES SHALL TESTIFY TO THE TRUTH Romans 10: 9 that if you confess with your mouth the Lord Jesus and believe in your heart that God has raised Him from the dead, you will be saved. 10 For with the heart one believes unto righteousness, and with the mouth confession is made unto salvation.13 For “whoever calls on the name of the Lord shall be saved.” TO DIE IS TO REJECT SALVATION IN JESUS CHRIST AND BE SEPARATE FROM GOD FOREVERMORE Salvation and forgiveness of sins is the blessing of anyone who believes in Jesus Christ as their Lord and Savior. We receive the baptism of God the Holy Spirit immediately which seals us in Christ and that is permanent! Ephesians 1:13-14. Those who reject the free gift of salvation, see John 3:16 above, "perish", which means their sins are judged by God the Son and they suffer eternal separation from God and the family of God forever called the "second death". Revelation 21:8 "Therefore being justified by faith, we have peace with God through our Lord Jesus Christ." Romans 5: 1
@Patapati
@Patapati 3 жыл бұрын
Super bro chala baaga padaru god bless you anna
@gadipesumasri8699
@gadipesumasri8699 7 ай бұрын
Na chikati brathukulo yesayya janmichadu amen
@anthigaariswathi2076
@anthigaariswathi2076 3 жыл бұрын
Glory to JESUS🙏🙏🙏
SAMBARALU | Latest New Telugu Christmas Songs 2023 | Joshua Shaik Songs | Hema Chandra | Varam
4:28
Joshua Shaik Ministries OFFICIAL
Рет қаралды 20 МЛН
Best KFC Homemade For My Son #cooking #shorts
00:58
BANKII
Рет қаралды 59 МЛН
Cat Corn?! 🙀 #cat #cute #catlover
00:54
Stocat
Рет қаралды 16 МЛН
A teacher captured the cutest moment at the nursery #shorts
00:33
Fabiosa Stories
Рет қаралды 4,2 МЛН
Thara Velasindhi | Shakeena | Syam Bandi | Mymarachipondi | Official
6:30
IL’HAN - Pai-pai (lyric video) 2024
3:24
Ilhan Ihsanov
Рет қаралды 543 М.
LISA - ROCKSTAR (Official Music Video)
2:48
LLOUD Official
Рет қаралды 126 МЛН
Jaloliddin Ahmadaliyev - Kuydurgi (Official Music Video)
4:49
NevoMusic
Рет қаралды 7 МЛН
Munisa Rizayeva - Aka makasi (Official Music Video)
6:18
Munisa Rizayeva
Рет қаралды 8 МЛН
Malohat
3:35
Xamdam Sobirov - Topic
Рет қаралды 992 М.
Stray Kids "Chk Chk Boom" M/V
3:26
JYP Entertainment
Рет қаралды 52 МЛН