Vagdevi gets standing ovation for her performance | Telugu Indian Idol | watch now!

  Рет қаралды 4,775,039

aha videoIN

aha videoIN

2 жыл бұрын

తన మధురమైన స్వరం తో సఖి లోని పాట పాడి జడ్జెస్ ని ఆకట్టుకున్న వాగ్దేవి
#TeluguIndianIdol🎙️Streaming now

Пікірлер: 1 500
@adithya1168
@adithya1168 2 жыл бұрын
Her voice is natural voice she can sing without instruments also 💥 Take a bow to her voice 🔥
@jayaramaiahpayili9764
@jayaramaiahpayili9764 2 жыл бұрын
Waw
@abhimanyu912
@abhimanyu912 2 жыл бұрын
You are super
@bsravani2781
@bsravani2781 2 жыл бұрын
@@abhimanyu912 . .,
@swathim9987
@swathim9987 Жыл бұрын
@@jayaramaiahpayili9764 me
@manasadubbaka3088
@manasadubbaka3088 2 жыл бұрын
మీరు పాడిన ఈ పాట మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది వాగ్దేవి గారు.. వింటున్నంత సేపు మనస్సుకి చాలా ప్రశాంతంగా అనిపించింది..👌👌👌👌
@kissstar123
@kissstar123 Жыл бұрын
pookem kaadu.bokkalo songs
@appannaamujuru2561
@appannaamujuru2561 Жыл бұрын
It's really
@ShyamalaNagraju
@ShyamalaNagraju 3 ай бұрын
Amas.supper
@sampathkumarreddy6513
@sampathkumarreddy6513 2 жыл бұрын
ఇలాంటి ఆడవాళ్లతో..... మిగతా ఆడవాళ్లమీద కూడా గౌరవం పెరుగుతుంది 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻"వాగ్దేవి "👏🏻👏🏻👏🏻👏🏻
@ind5136
@ind5136 2 жыл бұрын
Oori baboi aapara over action
@sampathkumarreddy6513
@sampathkumarreddy6513 2 жыл бұрын
@@ind5136 నువ్వేవడ్రా చెప్పడానికి...... నువ్వు కూడా చెయ్ యాక్షన్
@gyvsr
@gyvsr 2 жыл бұрын
Her Voice + Her Attitude+ Her Stage Presence and of course her beautiful and homely face/looks is what really getting her that GOLDEN MIC.
@mohitharikatla7713
@mohitharikatla7713 2 жыл бұрын
homely face ah
@hampaiahsettyachyuta9270
@hampaiahsettyachyuta9270 Жыл бұрын
Iamdilyyoursong.vintanu.verytanks
@charanb5026
@charanb5026 Жыл бұрын
Homely face entra konda??
@srikarimutya3871
@srikarimutya3871 2 жыл бұрын
3 members padina song tanu single ga paadindi❣ should appreciate her guts💯 simply awesome.. u go girl!!💕 all the best
@varshinireddy9858
@varshinireddy9858 2 жыл бұрын
Nice tone
@varshinireddy9858
@varshinireddy9858 2 жыл бұрын
All the best
@BMRTelugustatus
@BMRTelugustatus 2 жыл бұрын
నెల్లూరు వాళ్ళు ఏంత మంది చూస్తున్నారు ఓక లైక్ చెయ్యండి 💪💪
@akhiikumarlucky7066
@akhiikumarlucky7066 2 жыл бұрын
Pakkane prakasam district
@nareshlodi2731
@nareshlodi2731 2 жыл бұрын
Vagdevi di Nellore ha bro
@sravan_royals
@sravan_royals 2 жыл бұрын
@@nareshlodi2731 haha yes
@nareshlodi2731
@nareshlodi2731 2 жыл бұрын
@@sravan_royals chaala bagundi bro
@bandarurajsekharreddy8837
@bandarurajsekharreddy8837 2 жыл бұрын
అద్భుతమైన గాత్ర సౌందర్యం వాగ్దేవి కి వరం. తెలుగు ఇండియన్ ఐడల్ లో ఇంకా కొంత మంది మంచి గాయకులు వున్నా న్యాయ నిర్ణేతలకు తెలుగు భాషా పరిజ్ఞానం అంతగా లేకపోవడం , ఏ మాత్రం ఆకట్టుకోలేక పోతున్న శ్రీరామ్ పర్యవేక్షణ వెరసి ఇదసలు తెలుగు పాటల ప్రోగ్రామేనా అని అనిపిస్తూ వుంది. తమిళులకు, హిందీ వారికి వున్న భాషాభిమానం మన వారికి లేక పోవడం గొప్ప దురదృష్టం. బాలు గారు లేని లోటు స్పష్టంగా తెలుస్తూ వుంది. మచ్చుకైనా పాత పాటల వూసే లేకపోవడం మరో లోటు.
@charanteja8148
@charanteja8148 2 жыл бұрын
Vagdevi garu ...listened to this song 50+ times ... Wahaaaa continues gaa repeat mode peti doing my work ❤️ From Hyderabad..became fan of u my vote to u till end of season...all the best to remaining contestants ...
@gaddamsphotoquotes253
@gaddamsphotoquotes253 2 жыл бұрын
I also bayya
@nellutlakrishna1277
@nellutlakrishna1277 2 жыл бұрын
Ha same bro
@anudeep006
@anudeep006 2 жыл бұрын
Same here…almost 150+ tines emo. 😃
@Lokeshkadali5869
@Lokeshkadali5869 2 жыл бұрын
She did justice to her name "VAGDEVI" superb singing
@nagiinagendra8829
@nagiinagendra8829 2 жыл бұрын
Baboii em voice andi babu 1st tym vine sariki chaala addict iypoya nenu ..❤️❤️
@venkatvelamuri4745
@venkatvelamuri4745 2 жыл бұрын
Me as well
@megha8783
@megha8783 2 жыл бұрын
Yeaa
@tyrionlannister6847
@tyrionlannister6847 2 жыл бұрын
Aa song composition alantidi...
@shedbatchtprm4264
@shedbatchtprm4264 2 жыл бұрын
చూడడానికి చాలా సింపుల్ గా వున్నా.. మీ పాట వెనుకాల వున్నా మీ కష్టం. మీరు పాడిన పాటలో తెలుస్తుంది.. అల్ ది బెస్ట్ వాగ్దేవి...
@vennelacreations3806
@vennelacreations3806 2 жыл бұрын
వాగ్దేవి గారు మిమ్మల్ని పాడుతా తీయగా ప్రోగ్రాంలో చూసాను మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మీరు పాడటం చాలా సంతోషం అనిపించింది నేను మీకు పెద్ద అభిమానిని 🙏🙏🙏
@sridharuppalancha7267
@sridharuppalancha7267 2 жыл бұрын
Chala baga gurtupettukunnaru miru...nalage
@Chinnu4611
@Chinnu4611 2 жыл бұрын
Sisters are rocking … their parents are lucky to have them… winning and losing are common in everyone’s life… gud luck 👍
@sharathkumarraagi7617
@sharathkumarraagi7617 2 жыл бұрын
అమ్మాయి చూడడానికి చాలా సౌమ్యంగా ఉంది అనుకున్నా గొంతులో నుండి స్వరాలు బుల్లెట్లు దిగినట్టు మా చెవుల్లో దిగిపోయాయి
@bha9057
@bha9057 2 жыл бұрын
బాగుంది
@mukheshnalli7
@mukheshnalli7 2 жыл бұрын
*వాక్కుదేవి* సర్ వాగ్దేవి అంతే excellent voice what a beauty of singing 💐😍
@Raja_Sekhar99
@Raja_Sekhar99 2 жыл бұрын
Her Voice ,Her smile, Her Expressions will never get out of mind, fell in love with her 😍😍😍
@Navi_multi_creations
@Navi_multi_creations 2 жыл бұрын
వామ్మో ఎం వాయిస్ ❤🥰❤🥰sprbh చాలా బాగుంది 👏👏👏మాటల్లేవ్ 👍👍
@harishthallasongs1896
@harishthallasongs1896 2 жыл бұрын
సాహిత్యం గొప్పది కని చాల గ్రేట్ బాగ పాడింది
@PavanKumar-et5us
@PavanKumar-et5us Жыл бұрын
వాగ్దేవి గారు మన తెలుగు ప్రజల తరపున మీకు ధన్యవాదాలు ఇలాంటి పాటలు మీరు ఇంకా ఎన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను,ఇంకో చిన్న విన్నపం మీరు మీకు తెలిసిన వాళ్లకు కూడా పాటలు పాడడం నేర్పిచండి మన తెలుగు భాషని బ్రతికించండి జై హింద్
@safeenchilumula
@safeenchilumula 2 жыл бұрын
అందం అభినయం గానం she's complete Saraswati... తమన్ అన్న స్టేజ్ మీదకి వెళ్ళినపుడు తన expression కి ఫిదా...🥰🥰😘 .. మంచి future ఉంది తనకి
@nrajunrt
@nrajunrt 2 жыл бұрын
బాబోయ్.. em performance Andi.. Super voice..
@subbusubash9426
@subbusubash9426 2 жыл бұрын
చాలా బాగా పాడారు...జడ్జిలు తెలుగులో పొగిడితే వినడానికి బాగుండేది 😜అంటే తెలుగు ఇండియన్ ఐడల్ అన్నారుగా...
@JRM1999
@JRM1999 2 жыл бұрын
Adi ott kabatti vallistam bro
@drnalinipavuluri6298
@drnalinipavuluri6298 2 жыл бұрын
Judges iddaru telugu kadandi ( malayalee and tamil)
@gsk4
@gsk4 2 жыл бұрын
Yes bro
@sri1816
@sri1816 2 жыл бұрын
పేరు మాత్రమే పెడతారు మాటలు రావు మన జడ్జికి ఈ టీవీ యాంకర్ ల వల్లే తెలుగు చచ్చిపోతుంది.......
@subbusubash9426
@subbusubash9426 2 жыл бұрын
@@sri1816 yes bro..
@srinivaschilagani678
@srinivaschilagani678 2 жыл бұрын
Wonderful you taken me 27 years back, when you practice 2/3 and 3/7 just fine tune, you are a Unique voice dear, Srini
@Mygnaidu
@Mygnaidu Жыл бұрын
Best singing ever. . I had listened already. . More than 50times
@Dileepkumar-qe9oh
@Dileepkumar-qe9oh 2 жыл бұрын
At that nascent age she delivered so maturely. So soothing and at times goosebumps. You will be a star in making Vagdhevi.
@rameshm6124
@rameshm6124 2 жыл бұрын
If my opinion is not wrong, she would be the idol title winner. Excellent voice 😊😊
@saipradeeppradeep392
@saipradeeppradeep392 2 жыл бұрын
Vaishnavi is there.
@anirudh3799
@anirudh3799 2 жыл бұрын
@@saipradeeppradeep392 yeah
@saisaindla866
@saisaindla866 2 жыл бұрын
yes she
@kirankumar-in6jr
@kirankumar-in6jr 2 жыл бұрын
lol, she is indeed the winner now
@nagu8592
@nagu8592 2 жыл бұрын
@@saipradeeppradeep392 no base in vaishnavi voice
@chittella1
@chittella1 2 жыл бұрын
Actually I have predicted her to be the winner, immediately after hearing Laahey Lahey song. And, confirmed after hearing this song. Congrats bangaru thalli. I wish you all success bangaram.
@Raoaudiocovers
@Raoaudiocovers 2 жыл бұрын
ఎంత బాగా పాడింది .. అబ్బా ఎంత మధురమైన గొంతు .. all the very best తల్లి ..నీ singing career కి
@i_var9048
@i_var9048 2 жыл бұрын
She has great talent and is full of confidence.
@mr.shekarpatel
@mr.shekarpatel 2 жыл бұрын
Her voice like a professional singer's voice,,,wow.👍
@RK-xu9kn
@RK-xu9kn 2 жыл бұрын
Yess
@venuprasad6703
@venuprasad6703 2 жыл бұрын
Yes
@shivantv3813
@shivantv3813 2 жыл бұрын
ఎంత గొప్ప గొంతు మీది....చాలా చక్కగా అద్బుతం గా పాడారు...మీకు తెలుగు ఇండస్ట్రీ లో మీకు తిరుగు లేదు..
@kishoresharma8653
@kishoresharma8653 Жыл бұрын
ఆహా !! "కడలికి అలలకు కధకళి కళలిడు శశికిరణమువలె చలించవా" వేటూరి గారి రచనకి యెప్పుడూ ఋణపడి ఉంటాము. ఒక్కపాటతో స్వర్గానుభూతి కలగడమ్ అంటే యిదేనేమో. మహానుభావుడికి శిరసానమః 🙏
@subhamadhuri3816
@subhamadhuri3816 Жыл бұрын
Nijame nandi. dubbing paatalaki saahityam raayatam easy kaadu. kaani inta andham ga raayatam oka adbhutam. veturi gariki namassumanjali
@prashanthkumarprashanthkum9463
@prashanthkumarprashanthkum9463 2 жыл бұрын
ఏమ్మా వాగ్దేవి ఏదైనా అమృతం తాగావా తల్లి ఏమా కంఠం దండాలు తల్లి... నీ నామము కు న్యాయం చేశేశావ్....
@timebanking164
@timebanking164 2 жыл бұрын
She will sing for big screen for sure.. no matter if she wins or not.. but she will sing for sure..
@royalcharan4243
@royalcharan4243 2 жыл бұрын
తెలుగు లో మాట్లాడాలంటే చాలా బరువుగా ఉంటుంది వీళ్లకు.. మన దౌర్భాగ్యం ఏంటంటే ఇలా చెప్పినందుకు మళ్ళీ నాకే ఎదురు సమాధానాలు
@sujithveluru3544
@sujithveluru3544 2 жыл бұрын
I'm lost in her voice! Absolutely magical ❤️
@tvashtaa9033
@tvashtaa9033 2 жыл бұрын
I listen this song more than 10 times. Such an amazing voice. Beauty with talent 🥰
@prasadsurapaka4399
@prasadsurapaka4399 2 жыл бұрын
She is Nellore me also...she is super talent please support her
@mixedentertainment_hub7217
@mixedentertainment_hub7217 2 жыл бұрын
I was surprised when listened this voice ,I really lucky to hear such a wonderful tone
@creativeminds565
@creativeminds565 2 жыл бұрын
I love this song from my childhood ❤️❤️ Meeru Padi e song ki oka kottha version iccharu superb
@roxtarbasha3917
@roxtarbasha3917 2 жыл бұрын
Meeru chinnappudu paadutha theyyaga loo paadaru.ippudu next level lo paadu thunnaru.fell in love with your voice ♥️♥️♥️
@nehachoudhary4870
@nehachoudhary4870 2 жыл бұрын
Beautiful classical voice 🎼
@srikaal5816
@srikaal5816 2 жыл бұрын
Mind blowing..waaa waaa avvaduaina ni tharvathe...super voice..supperrrr I love ur voice
@thammellabharath8827
@thammellabharath8827 2 жыл бұрын
వెరీ వెరీ బ్యూటిఫుల్ వాయిస్ తెలుగు ఐడియల్ బెస్ట్ ఆఫ్ లక్ వాగ్దేవి,🙏🙏🙏🙏🙏
@gaddamsphotoquotes253
@gaddamsphotoquotes253 2 жыл бұрын
సింగ్ ""దేవి"" 💐 2:06 దగ్గర ఓ సుగంధ వనానా .... అసలు ఏమైనా ఉందా వాయిస్ ...... 💐💐
@rajashekhar7445
@rajashekhar7445 2 жыл бұрын
Junior Renuka arun. Lovely lovely voice♥️ beautiful 🎶🎶🎤🎤 background score fantastic 👌👌 extraordinary bass🎶 sweet and honey voice ♥️♥️
@mamidirahul4181
@mamidirahul4181 Жыл бұрын
నిజంగా నేను షాక్ అయ్యాను. మీరు ఊపిరి పీల్చుకుని, అదే సమయంలో అంత సరళంగా ఎలా పాడగలిగారు. అమేజింగ్ ఫెంటాస్టిక్ voice. Hats off👏👏
@nanigodatha5391
@nanigodatha5391 2 жыл бұрын
I just fell in love with her voice not only for this song, From her first song on words... Simply superb....👌
@janasenani.....362
@janasenani.....362 2 жыл бұрын
I love ur voice.....with smile...how many times I can see ur smile with ur voice amazing....I can't wait to see ur smile in off screen.....ur looking so beautiful😍
@andalbookcenter6208
@andalbookcenter6208 2 жыл бұрын
వాక్కుకు దేవి. పేరుకు తగ్గట్టు స్వరంలో ఏదో మంత్రం. ఆమ్మాయి గాత్ర సౌందర్యానికి లీనం అవుతారు. సంగీతం కూడా చాలా బాగుంది. ఆందించిన ఆహా వారికి ధన్యవాదాలు. అమ్మడు కు ఆశీర్వాదాలు. నెల్లూరు అమ్మాయి కాబట్టి ఇంకాస్తా ఆనందం. బాలు గారు ఉండుంటే తప్పక ఆనందించే వారు.
@aravindsai5909
@aravindsai5909 2 жыл бұрын
Thanu already padutha thiyyaga lo padindhi sp Balu garu unnappudu
@satyamgattu
@satyamgattu 2 жыл бұрын
Ultimately sung
@mogiligoud5737
@mogiligoud5737 2 жыл бұрын
నిజంగా అన్న బాలుగారు ఉండుంటే చాలా సంతోషించేవారు
@MuraliKrishna-kg3qj
@MuraliKrishna-kg3qj 2 жыл бұрын
The way she says WE ARE BESTIES 😂 at 3:32 , such cuteness
@dsnaveen2957
@dsnaveen2957 2 жыл бұрын
Vagdevi u have such a beautiful voice, cute mannerisms, whatelse eye feast beautiful face and smile... u r bundle of joy
@rajeshkumar-qz6jw
@rajeshkumar-qz6jw 2 жыл бұрын
Ur voice really has a magic. You will surely go places. Keep singing such soulful songs whenever u get chance in telugu indian idol.👌👌👌👏👏👏
@karemshahz9474
@karemshahz9474 2 жыл бұрын
What an voice 👏 😍 sure she will have bright future of singing
@vamshikrishna4707
@vamshikrishna4707 2 жыл бұрын
What a beautiful voice you are that is why you deserved to be a winner 🏆 You did it 🏆
@chintuvanguri3590
@chintuvanguri3590 2 жыл бұрын
Magic in your eyes and smile dear fida nee voice ki yenni sarlu vini untaano uncountable
@roxtarbasha3917
@roxtarbasha3917 2 жыл бұрын
What a composition,what a lyrics🔥 Take a bow to veturi gaaru and ar rehman sir.mindblowing singing
@SalmanKhan-bl1ok
@SalmanKhan-bl1ok 2 жыл бұрын
Em movie lo song idhi??
@siddhasvillagevlogs3425
@siddhasvillagevlogs3425 2 жыл бұрын
అట్లే ఉంటది మా ఏ ఆర్ రహమాన్ సర్ తో
@roxtarbasha3917
@roxtarbasha3917 2 жыл бұрын
@@SalmanKhan-bl1ok sakhi movie lo song bro
@roxtarbasha3917
@roxtarbasha3917 2 жыл бұрын
@@siddhasvillagevlogs3425 mana Ar rehman🤝✨🌟
@ar.kalakaar
@ar.kalakaar 2 жыл бұрын
Beautiful vagdevii ❤️
@medavaramsrinivasamurthy1226
@medavaramsrinivasamurthy1226 2 жыл бұрын
వాగ్దేవి ఎంతమంచిపేరు పెట్టుకున్నావమ్మా!నీ గానం కూడా చాలా బాగుంది!గుడ్ లక్ !
@KrishnaPrasadhM
@KrishnaPrasadhM 2 жыл бұрын
Listening first time in Telugu version. Same bliss I get as I get in Tamil version. Keep rocking.
@venkatabhinav4618
@venkatabhinav4618 2 жыл бұрын
Vagdevi - "Pride of Nellore". Congratulations👏 and all the best for next performance
@VarunKumar-qo4ht
@VarunKumar-qo4ht 2 жыл бұрын
india!!!!
@maligisan
@maligisan 2 жыл бұрын
Human
@abhinavreddy3201
@abhinavreddy3201 2 жыл бұрын
@@VarunKumar-qo4ht Asia
@bromedia23
@bromedia23 2 жыл бұрын
@@abhinavreddy3201 World🤣🤣🤣
@shyamkalidasyadav5488
@shyamkalidasyadav5488 2 жыл бұрын
@@bromedia23 multiuniverse 😁😁
@jagdishkumar9913
@jagdishkumar9913 2 жыл бұрын
Outstanding I got so mesmerized with the song .... I saw this song continuously around 13 times, she is so pure and her smile is very natural ... and simplicity ... be the same as you till the end... I see you till the end... All the best ... Keep rocking
@sathishmanthena789
@sathishmanthena789 2 жыл бұрын
అసలు పాట వింటున్నంత సేపు నన్ను నేను మరిచిపోయా 😍😍😍😍😍🥰🥰🥰🥰🥰🥰
@sravanitatikonda3044
@sravanitatikonda3044 Жыл бұрын
Voice is so magical..no instruments needed to sound blissful
@nandamvramakrishna624
@nandamvramakrishna624 2 жыл бұрын
Addicted to your voice 👏
@TestTubeBaba
@TestTubeBaba 2 жыл бұрын
What a beautiful, raspy yet powerful voice!!
@monikadhanalakota419
@monikadhanalakota419 Жыл бұрын
Enni sarlu vinna vinaalanipinche song❤ super amazing vagdevi😊
@prasadaraochitrapu
@prasadaraochitrapu 2 жыл бұрын
మన గాన గంధర్వులు శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు తమిళుల సంగీత పోటీలలో స్వచ్ఛమైన తమిళం మాట్లాడి ఆ భాషకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చేవారు. భాష సంస్కృతి కి, ఆయా ప్రాంత ప్రజల జీవన విధానానికి, వారి తరతరాల ఉనికి కి చిహ్నం లాంటిది. మన భాషను మనం గౌరవించితే భాషకు మనుగడ ఉంటుంది. దయచేసి తెలుగు వారు అందరికీ సవినయంగా మనవి చేసుకుంటున్నాను.
@LCBQ1991
@LCBQ1991 2 жыл бұрын
Brilliant composition BY AR rahman still nobody can touch him 👏
@chaitanyav707
@chaitanyav707 2 жыл бұрын
The best part was to see her sister Vaishnavi feeling so happy for Vagdhevi. Doesn't happen so often in this current world. Nice relation being happy for each other :)
@Venugopal-oe4ev
@Venugopal-oe4ev 2 жыл бұрын
She is going to be the Indian idols of this show…🏆
@jagadeeshkumar4499
@jagadeeshkumar4499 2 жыл бұрын
వాగ్దేవి నిజంగా వాక్ దేవి యే 👏👏
@lakshmilavanya6740
@lakshmilavanya6740 2 жыл бұрын
This is third time I am watching Vagdevi's performance for this song.. ❤
@fr9714
@fr9714 2 жыл бұрын
Holy.... wow.... I don't understand the words but it is incredible. Her voice hits you like a shockwave and then her radiating beauty hits you like an aftershock wave.... wow... Incredibly talented beauty. Reminds me of what I felt with Arunita Kanjilal.
@sureshgntr6489
@sureshgntr6489 2 жыл бұрын
500 times vinanu Ee song vagdhevi u r rock singer soon telugu industry
@jagannathampanchagnula5805
@jagannathampanchagnula5805 2 жыл бұрын
దివ్యమైన పాటను మధురమైన గాత్రంతో మాకెంతోకర్ణానందం కలిగించినందులకు నీకెన్నో ధన్యవాదాలమ్మా. ఆరోగ్యమైన సంపూర్ణాయుష్సు గలిగి సంతోషంగా హాయిగా జీవించు తల్లీ.🙌🙌🙌
@venkataswamibandi2647
@venkataswamibandi2647 2 жыл бұрын
Adbhutam vagdevi congratulations
@cosmickey171
@cosmickey171 2 жыл бұрын
Sung so wonderfully 😍😍, listening to this song on repeat 😍🥰 Here's is the lyrics Alai pongera kanna maanasa malai pongera.. Ananda mohana venuganamuna aalapane kanna.. Maanasa malai pongera.. Nee navarasa mohana venuganamuna kanna.. Nilabadi vintoone chitharuvainavu.. Nilabadi vintoone chitharuvainavu.. Kalamaginadi raa dora.. Pra yamuna yamuna murali dhara yavvana.. Malai pongera kanna.. Kanula vennela patta pagalpaal chilukuga.. Kaluva rekula manchu muthyalu velige.. Kanne momuna kanu bommalatu ponge.. Kaadhili venu ganam kaanada palike.. Kaadhili venu ganam kaanada palike.. kanne vayasu kalalolike velalo.. Kanne sogasu oka vidhamai origele.. Anantha manadi vasantha padala saraga swarala swariniva.. Nishantha mahija shakuntha marandha medari galala varshinchava.. Oka sugandha vanala sukhala kshanala varinchi kougillu biginchava.. sugandha vanala sukhala kshanala varinchi kougillu biginchava.. Kadaliki alalaku kadhakali kalalidu.. Shashikiranamuvale chalinchava.. Chiguru sogasulanu theere takulaku.. Ravikiranale rachinchava.. Kavitha madini ragile aavedana.. Ithara bhamalaku leni vedana.. Kavitha madini ragile aavedana.. Ithara bhamalaku leni vedana.. idi thaguno yeda thagavo.. Idi dharmam avuno.. idi thaguno yeda thagavo.. Idi dharmam avuno.. Kosari oodu venuvulu valapule chiluku.. Madhura gayamidi geyamu palukaga.. Alai pongera kanna..
@ప్రవీణ్ప్రపంచం
@ప్రవీణ్ప్రపంచం 2 жыл бұрын
I have no words to explain her singing. Simply super .her voice is so sweet
@chandramohan2938
@chandramohan2938 2 жыл бұрын
Sure she will have great future....
@sridharuppalancha7267
@sridharuppalancha7267 2 жыл бұрын
"Paadutha thiyyaga" Vagdevi 😍...😮😮...malli chustha anukoledu... thanks to telugu Indian idol
@srikanthpadala8483
@srikanthpadala8483 2 жыл бұрын
Fabulous voice 👌 😍 ❤
@ChinmayLive
@ChinmayLive 2 жыл бұрын
I have heard the tamil version 10000 times at least and love the entire album.. Telugu Version is beautiful..! ❤️❤️ ARR ❤️❤️ I wish he creates more such beautiful melodies..
@sarankannan6737
@sarankannan6737 2 жыл бұрын
comedy 😁😁😁👌
@ramchandr500
@ramchandr500 2 жыл бұрын
10000 times uh.. No words take a bow
@sweetsrav1125
@sweetsrav1125 2 жыл бұрын
Kanna and word daggara maatram full mind blowing❤️❣️❤️ and totally addicted to Ur voice vaagdevi
@kannurirao5903
@kannurirao5903 2 жыл бұрын
చాలా చాలా చాలా బాగుంది మీ గొంతు మీ రాగం సూపర్ తల్లి. చూడటానికి చూడముచ్చటగా వున్నారు చాలా బాగా పాడినారు పాట! నాయమూర్తులు చాలా బాగా గౌరవం ఇచ్చారు! కాని ఇంకా మీరు తెలుగులొ బాగా పొగిడితే చాలా మంచి గా ఉన్ను! ఏమైనా కాని నాయమూర్తుల తుది తీర్పు చాలా బాగుంది 💐🙏
@rajuburgula8102
@rajuburgula8102 2 жыл бұрын
Simply superb ur voice is an unique
@madhulikapvsl6466
@madhulikapvsl6466 2 жыл бұрын
WHAT A GOOSEBUMPS PERFORMANCE VAGDEVI naku chala happy ga undi nuvu ma NELLORE bidda vi ani telisina taruvata i got a proud feeling I wish u all the very best for ur best carrier nuvu select chesukuna song ki ganam baga petavu......🎼🎼🎶🎶🎶
@BwithSANVI
@BwithSANVI 2 жыл бұрын
1:52 seriously what this place... THIS IS CALLED HEAVEN.. just Wow.....
@MrKishormaddi
@MrKishormaddi 11 ай бұрын
Great Song ... All the best
@vview6671
@vview6671 2 жыл бұрын
That Voice Made My Day 👌👌
@hasinikatragadda1598
@hasinikatragadda1598 2 жыл бұрын
Mind blowing performance
@rajdev7677
@rajdev7677 Жыл бұрын
NO WORDS .....
@amgothkishanjekishanje128
@amgothkishanjekishanje128 2 жыл бұрын
మూవీలో సాంగ్ కన్న మీరు పాడిన సాంగే వినాలనిపిస్తుంది ఎంత చాలా బాగా పాడారు
@udayasribanoth5640
@udayasribanoth5640 2 жыл бұрын
She got lost in her sisters song ,but I'm lost in her song ..what a voice ..it's fantabulous 🔥🔥
@harshakanithkar507
@harshakanithkar507 2 жыл бұрын
I think your one of the finalist in this telugu indion idol
@vikramakkinapalli6842
@vikramakkinapalli6842 4 ай бұрын
Her Name says everything. She is born to be like that.
@Upendra3737
@Upendra3737 2 жыл бұрын
Baboiiii .... addicted to voice
@ramrakesh9029
@ramrakesh9029 2 жыл бұрын
అలై పొంగెరా కన్నా మానసమలై పొంగేరా ఆనంద మోహన వేణుగానమున ఆలాపనే కన్నా మానసమలై పొంగేరా నీ నవరస మోహన వేణుగానమది అలై పొంగెరా కన్నా నిలబడి వింటూనే చిత్తరువైనాను నిలబడి వింటూనే చిత్తరువైనాను కాలమాగినది రాదొరా ప్రాయమున యమున మురళీధర యవ్వనమలై పొంగెరా కన్నా కనుల వెన్నెల పట్ట పగల్పాల్ చిలుకగా కలువరేకుల మంచు ముత్యాలు వెలిగే కన్నె మోమున కనుబొమ్మలతో పొంగే కాదిలి వేణుగానం కానడ పలికే కాదిలి వేణుగానం కానడ పలికే కన్నె వయసు కళలొలికె వేళలో కన్నె సొగసు ఒక విధమై ఒదిగెలే అనంత మనాది వసంత పదాల సరాగ సరాల స్వరానివా నిషాంత మహీత శకుంతమరంద మెడారి గళాన వర్షించవా ఒక సుగంధ వనాన సుఖాల క్షణాన వరించి కౌగిళ్ళు బిగించవా సుగంధ వనాన సుఖాల క్షణాన వరించి కౌగిళ్ళు బిగించవా కడలికి అలలకు కధకళి కలలిడు శశి కిరణము వలె చలించవా చిగురు సొగసులను కలిరుటాకులకు రవికిరణాలే రచించవా కవిత మదిని రగిలే ఆవేదనో ఇతర భామలకు లేని వేదనో కవిత మదిని రగిలే ఆవేదనో ఇతర భామలకు లేని వేదనో ఇది తగునో యెద తగువో ఇది ధర్మం అవునో ఇది తగునో యెద తగువో ఇది ధర్మం అవునో కొసరి ఊదు వేణువున వలపులే చిలుకు మధుర గాయమిది గేయము పలుకగ అలై పొంగెరా కన్నా మానసమలై పొంగేరా నీ ఆనంద మోహన వేణుగానమున ఆలాపనే కన్నా, కన్నా
@sahimahi1768
@sahimahi1768 2 жыл бұрын
మీకు ధన్య వాదాలు పాట పెట్టినందుకు
@krishna5561
@krishna5561 2 жыл бұрын
Great performance by a Telugu speaking girl, thoroughly liked, feeling proud of her & well suited for her voice. But why is she pronouncing ‘kanna’ like a tamilian in her song when it is a Telugu song…. Copying the original Tamil singer who sang this Telugu song?????? I remember Dr. SPB had same question to one of the contestants in one of his ‘Padutha theeyaga’ episodes, for a different song I guess.
@sgoutham7374
@sgoutham7374 Жыл бұрын
supar
@vijaykumaratchyuta6793
@vijaykumaratchyuta6793 Жыл бұрын
Z es
@soumyau1696
@soumyau1696 10 күн бұрын
Thanks🙏
@Macharla123
@Macharla123 2 жыл бұрын
Its amazing voice ...U have great journey 😍😍
@nanivvoice6979
@nanivvoice6979 2 жыл бұрын
Vagdevi gaaru ..u singing like amazing .. 🥰 u have a bright future 🎉
@itsallaboutus6496
@itsallaboutus6496 2 жыл бұрын
Chala chala clear pronounciation 💕💕💕👌👌👌👌👌 And complete original voice without imitating at alll...
Vagdevi Telugu Indian Idol performance - Alai pongera - repeat mode
8:57
#SS9 Nagumo By Disha & Nanda
10:04
Asianet
Рет қаралды 7 МЛН
Burger Boom 💥 #настольныеигры #boardgames #games #игры #настолки #настольные_игры
0:35
When dad sneezes 😱😵‍💫 LeoNata family #shorts
0:26
LeoNata Family
Рет қаралды 11 МЛН
Поймал редкий кадр🤨
0:22
FERMACHI
Рет қаралды 4,4 МЛН
Какая погода у тебя за окном? У нас вчера был ураган!
0:40
Can You Draw A PERFECTLY Dotted Circle?
0:55
Stokes Twins
Рет қаралды 20 МЛН
Хотела обмануть робота, но попала
0:58
Почему?
Рет қаралды 7 МЛН