వైసీపీ ఎమ్మెల్సీలంతా ..టిడిపిలో విలీనం..? Sr Journalist D Srinivas On YSRCP MLCs | CM Chandrababu

  Рет қаралды 67,468

The Leo News

The Leo News

Ай бұрын

వైసీపీ ఎమ్మెల్సీలంతా ..టిడిపిలో విలీనం..? Sr Journalist D Srinivas On YSRCP MLCs | CM Chandrababu
#srjournalistdsrinivas #ysrcp #Mlcs #cmchandrababu #theleonews #chandrababu #andhrapradesh #appolitics #ycp #ysjagan #tdp #apnews #mlc
జగన్ ని రఫ్పాడించేసిన తాడేపల్లి మహిళ.. ► • జగన్ ని రఫ్పాడించేసిన ...
చంద్రబాబు మాస్ ర్యాగింగ్ ► • Chandrababu Hilarious ...
చంద్రబాబు పాలనపై ప్రజల మొదటి రియాక్షన్ ► • చంద్రబాబు పాలనపై ప్రజల...
బెంగళూరు నుంచి రాగానే జగన్ కు షాక్! ► • బెంగళూరు నుంచి రాగానే ...
రోజా మెడకి మరో ఉచ్చు ► • రోజా మెడకి మరో ఉచ్చు |...
#TheLeoNews - theleonews.com - With more than 80 years of combined industry expertise, the leadership team at Leo Network comprises professionals with deep experience in a multitude of industries including print, advertising, television, radio and cinema.
Developing and delivering true, unbiased, hard hitting stories to the audience is a major objective that drives all the endeavours at The Leo News.
By building digital assets in various mediums, we aim to create news stories in politics, entertainment, education, sports, food and drink, science, technology culture and lifestyle in compelling forms including copy, video and podcasts among others.
Through our digital assets we aim to connect with the social media savvy generation in the Telugu-speaking states and help them consume ‘real, unfabricated’ news that matters to them.
Find us & Follow us to Get latest updates on every platform
Visit: www.theleonews.com
Please Like: / theleonews
Please Follow: / theleonews
Please Follow: / theleonews
Subscribe To All Our Editions on KZfaq
The Leo News
/ theleonews
Leo Politics
/ @leotelangana
Leo Health
/ @leohealthchannel
Leo Entertainment
/ @leoentertainmentchannel
Leo Devotional
/ @leodevotional

Пікірлер: 63
@rufuspnelson
@rufuspnelson Ай бұрын
వాడికి శాశ్వత అధ్యకుడికి బదులు శాశ్వత జైల్లో ఉండాలి.
@mallipavuluri9929
@mallipavuluri9929 Ай бұрын
శాశ్వత ఖైదీ
@Jamesbond007-z
@Jamesbond007-z Ай бұрын
​@@mallipavuluri9929Andaman jail reopen chesi andulo padeyali 420 jaglak ni
@ashokkumarchallapalli8547
@ashokkumarchallapalli8547 Ай бұрын
చక్కటి విశ్లేషణ.ధన్యవాదాలు.
@sivajiGuddati
@sivajiGuddati Ай бұрын
వైసిపి లీడర్లు లారా 10 సంవత్సరాల వరకు కోట మని ఎవరు ఏమి చేయలేరు మీ దారి మీరు చూసుకోండి మీ శ్రేయోభిలాషి
@hariprasadhari342
@hariprasadhari342 Ай бұрын
ఎప్పుడెప్పుడు గాలిలొ కలిసి పోవాలని షిక్కగా ఉవ్విళ్ళూరుతూ గాలి పర్యటనలు మొదలు పెట్టాడు.
@boppalokanath6936
@boppalokanath6936 Ай бұрын
వైసీపీ. నుంచి. సేఫ్టీ. కోసం. టీడీపీ. జంపింగ్. జంపింగ్. 🙏
@MANHOHARR
@MANHOHARR Ай бұрын
Jai TDP your MANHOHARR
@bhaskararaovarahabhatla.5467
@bhaskararaovarahabhatla.5467 Ай бұрын
RIP వైచిపి 😢RIP దొంగలు బ్యాచ్ 😢🙏🙏🙏🙏🙏. ఓం శాంతి 🙏🙏🙏🙏😢
@hariprasadhari342
@hariprasadhari342 Ай бұрын
సంఘ విద్రోహులు, విష పురుగులు, దేశ ద్రోహులు.
@Ramesh-gp5zo
@Ramesh-gp5zo Ай бұрын
బై బై వైసిపి
@mvrr2270
@mvrr2270 Ай бұрын
అంతేగా మరి ❤❤ మనకు అనుకూలంగా ఉన్న వారిని తీసుకోండి, జై ఎన్డీయే కూటమి 🚲🌹🗑️
@subbaraogamini8733
@subbaraogamini8733 Ай бұрын
Dont allow ysrcp MLA's into TDP
@user-mr2bi4mc9k
@user-mr2bi4mc9k Ай бұрын
Yes. Theesukoru. Theesukovalasina avasaram kooda ledhu ..kootami ki at present, no need n necessary.
@raghunathg9678
@raghunathg9678 Ай бұрын
యం ఎల్సీ లను తీసికోవచ్చు, యంఏల్ఏ లు వద్దు 😢😢వైసిపి మూసేస్తారు😅😅
@vishnuvardhan-ih7cy
@vishnuvardhan-ih7cy Ай бұрын
TEANGANA LO BRS AP LO YCP PARTY SHORTLY CLOSED BRO
@Sairam-wg3ez
@Sairam-wg3ez Ай бұрын
Good News For Two states Telugu people
@gopalkrishna3476
@gopalkrishna3476 Ай бұрын
Anchor's Posture 👍👍 Dignified looks.. Nice Presentation. Homework బాగా చేసింది.. Like You..🎉🎉
@rangaraollingineni3088
@rangaraollingineni3088 Ай бұрын
sharmila should come in field.Good leaders
@muralimukkamala9811
@muralimukkamala9811 Ай бұрын
Excellent analysis Sir 👏👏
@chanchalaraosssomarouthu6987
@chanchalaraosssomarouthu6987 Ай бұрын
It is always better entire MLCs of ycp may merge in tdp for the welfare of ap
@johnpappas5923
@johnpappas5923 Ай бұрын
nice analysis
@mahamkaliprasadarao6535
@mahamkaliprasadarao6535 Ай бұрын
Maa daari addadari😂
@kandalavenkateshwarlu1524
@kandalavenkateshwarlu1524 Ай бұрын
These YCP Vedhavalu should not be allowed to jump into TDP , They are " Galeejugallu " , image of TDP will be spoiled.
@mahamkaliprasadarao6535
@mahamkaliprasadarao6535 Ай бұрын
Maaku rules varthinchavu sir
@gummallsachidanandababji6820
@gummallsachidanandababji6820 Ай бұрын
Nobody is bothered about jumping people
@saiManthena-bn5hs
@saiManthena-bn5hs Ай бұрын
శ్రీఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు సీనియర్ నాయకుడు ఆయని మాత్రం తెలుగుదేశం పార్టీలోకి రానివ్యకండి.
@VijayVallam-or8ls
@VijayVallam-or8ls Ай бұрын
Notlom
@mvrr6265
@mvrr6265 Ай бұрын
The question is how many people are suitable to be accepted by TDP? Are there no guidelines and rules for accepting people into TDP? Some of the ysrcp members including JR are unfit to be called as humans.
@trinadharaododdi974
@trinadharaododdi974 Ай бұрын
No sir. People dont want it. No ysrcp genes into TDP or Janasena.
@boppalokanath6936
@boppalokanath6936 Ай бұрын
అక్కడ. తిన్నారు. మరి. టీడీపీ. దారి. వస్తారా.అన్నిపర్టీలు. మలినం. చేస్తారా.😂
@subbus3342
@subbus3342 Ай бұрын
YCP. KANU MARUGU. KAAVADAM. KAAYAM. WHY ? JAGAN. TO JAIL YCP. TO. BLIND. BHARATHI JUMP, NO, NOTHING BLIND, BLIND BLIND TO YCP
@dsuri5118
@dsuri5118 Ай бұрын
Coconut kottimanandi , oka pani I potadi.
@kosurikalyani5589
@kosurikalyani5589 Ай бұрын
విజయమ్మ ని తీసేశాడని మీరు feel అవ్వక్కర లేదు. ఇది విజయమ్మ స్వయంకృతాపరాధం, తోటకూరనాడే జగన్ కి బుద్ధి చెప్పకపోవటం, ysr వెనకుండి కొడుకు చేసిన తప్పుల్ని వెనకేసుకొచ్చింది, పాపం పండక తప్పదు కదా !?
@chennakesavuluthota5046
@chennakesavuluthota5046 Ай бұрын
Prajapalanaku vaaru tdp locheyradam manchidi.
@nageswararaovunnam3669
@nageswararaovunnam3669 Ай бұрын
YCP ASALU POLITICAL PARTY KADU OKKA LEADER KI KUDA POLITICS TELIYAVU
@ramabhadrarao2667
@ramabhadrarao2667 Ай бұрын
అశక్తత అసమర్థత డొల్లతనం కాదు పాతవాళ్ళు పోతే కొత్త గూండాలను పార్టీలో చేర్చుకోవడానికి
@durgaprasaddhanekula5158
@durgaprasaddhanekula5158 Ай бұрын
Dont take any body from YSRCP.Bills pass evericosam chestaru,Manchi bills,prajalakosam aite force to support. 😊
@collectivemax8866
@collectivemax8866 Ай бұрын
AAKRAMINCHE PARTY KI , OWN GA PARTY BUILD CHESUKUNE VAALLAKU TEDA ADHE.
@ratnakarraopotluri1124
@ratnakarraopotluri1124 Ай бұрын
అయినప్పటికీ వారి నీ kshmincharadu మీరు కూడా సమర్డించ కూడదు
@VijayVallam-or8ls
@VijayVallam-or8ls Ай бұрын
Ycp rip
@VijayVallam-or8ls
@VijayVallam-or8ls Ай бұрын
Jaggi pani aipoindhi
@rangaraollingineni3088
@rangaraollingineni3088 Ай бұрын
please unite ycp good leaders except jagan(jagan not fit for democtacy).ycp leaders must fight against TDP or join congress.TDP must have opposition.There r good leaders in ycp only chage of leaxeship.
@ananda6878
@ananda6878 Ай бұрын
IPac drama troupe తోనే గత ఐదేళ్లు కాలం గడిపాడు. అందుకనే శుభ్రంగా ఇంటికి పంపించారు. ప్రాణభయంతోనే హెలికాప్టర్ నుండి దిగి ఉండడు. అంతేకాకుండా జనాన్ని ప్రాణ భయంతో mislead చేయడం కోసం అలా ఒక రకం చెప్పి మరో రకంలో ప్రయాణం చేసి ఉంటాడు.
@VijayVallam-or8ls
@VijayVallam-or8ls Ай бұрын
E daridu vadau salam
@sahadevarao4399
@sahadevarao4399 Ай бұрын
Ycp close jagan jail ki pothadu
@kotaiahmaddikunta148
@kotaiahmaddikunta148 Ай бұрын
Sir vijayamma garu marala Sri jaganmohan reddy gari daggarake valataru no doubt sir
@collectivemax8866
@collectivemax8866 Ай бұрын
Meeru nee family members meeda promise chesi nijam maatladutunnara cheppandi
@manikumari1472
@manikumari1472 29 күн бұрын
Sigguleni janmalu
@mohanavelichety8770
@mohanavelichety8770 29 күн бұрын
ఉమ్మారెడ్డికి ఏమి పోయేకాలం ? చదుకున్న గొప్ప ప్రోఫసర్. పదవులనుభవించాడు. వయసు మీదపడి హాయిగా కృష్ణా, రామా అని ఇంట్లో కూర్చుంటే హుందాగా ఉండేది. వీడిని అసలు T. D. P ఆఫీస్ ఉన్న వీధిలోకి కూడా రానివ్వ వద్దు.
@mohanavelichety8770
@mohanavelichety8770 29 күн бұрын
అసలు వై. ఎస్ రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఆ కుటుంబ సభ్యులే ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం. ఆ భావజాలాన్ని వంట పట్టించుకోని రాజకీయాలు చేసినవారు కూడా దుర్మార్గులే. అలాంటి వారిని గంప గుత్తగా చేర్చుకోవడం అంటే ఆ దరిద్రాన్ని కలుపుకోవడమే. తెలుగుదేశం నుండి బయటకు వెళ్లిన వాళ్లలో మంచివాళ్ళను తెచ్చుకోండి తప్పులేదు. పుట్టుకతోనే కాంగ్రెస్ Y.S భావజాలంతో పెరిగినవారిని మాత్రం చేర్చుకోవద్దు.
@collectivemax8866
@collectivemax8866 Ай бұрын
NTR NU EVVARU GENTESARU CHEPPANDI
@gummallsachidanandababji6820
@gummallsachidanandababji6820 Ай бұрын
Bajana
@gopalmalapati1446
@gopalmalapati1446 Ай бұрын
పెద్దలు, ఒక విషయము గుర్తు పెట్టుకోండి, YCP యొక్క స్క్రాప్ కూటమిలోకి తీసుకోని కూటమి ని కూడ మాలినము చెయ్యాలనుకుంటున్నారా!!!! దయచేసి, YCP లొ కొండమంది మంచివాళ్ళు ఉండవచ్చు, కానీ వాళ్ళను కలుపుకోవడము మంచిది కాదు ఆని నాకు అనిపిస్తుంది. ఒక లేదా రెండు సంవత్సరాల్లో TDP/JSP ki కూడ మెజారిటీ వస్తుంది, అంతే తప్ప స్క్రాప్ ని తీసుకోవడము మంచిది కాదు.
Slow motion boy #shorts by Tsuriki Show
00:14
Tsuriki Show
Рет қаралды 10 МЛН
Laxmi Parvathi Arrest Soon.? | Chandrababu | Red Tv
10:02