No video

వైసిపిది ఇదేం చెత్త రాజకీయమో అర్థం కాదు

  Рет қаралды 25,477

YUVA TV

YUVA TV

Күн бұрын

Пікірлер: 278
@bashamohammed3198
@bashamohammed3198 Ай бұрын
Tmc ఎంపీలు చూసి కాస్త సిగ్గు పడమని చెప్పండి వాళ్ళను
@sudhir4321
@sudhir4321 Ай бұрын
సిగ్గు అంటే ఏమిటి?
@గోదారోడు
@గోదారోడు Ай бұрын
నిజంగా చెత్త రాజకీయమే ఇది.. ఎక్కడ ఎం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితిలో పార్టీ వుంది. నిజంగా ఇది భయం తో చేసే రాజకీయం లాగానే కనిపిస్తుంది. మనకున్న పౌరుషం కూడా వాళ్ళకి రావడం లేదా లేక అలా పౌరుషం చూపిస్తే బొక్కలో వేస్తారా అని బయపడుతున్నారా వీళ్లు. . మహా అయితే జైలు కి పంపిస్తారు ధైర్యంగా పోరాడండిరబాబు.. మీరే అలా ఉంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి ..? ఎవర్ని ఎవరు చేసేదేం ఉండదు. మనకున్న ఆప్షన్ కేవలం సెంట్రల్ లో ఫైట్ చేయడమే పార్లమెంట్ లో గట్టిగా ఉండాలి మెత్తగా కాదు. మనల్ని ఈ స్థితికి తీసుకొచ్చిన వాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడటం వాళ్ళకే వంత పాడటం కరెక్ట్ కాదు ఇక్కడ గ్రౌండ్ లెవెల్ లో మీ మీద చేతకాని దద్దమ్మలు అని ముద్రపడితే ఒక్కొక్కరుగా కార్యకర్తలు ప్రజలు మీ మీద విశ్వాసమ్ కోల్పోతారు . ఒళ్ళే కాదు బుర్ర కూడా దగ్గర పెట్టుకుని రాజకీయం చేయండి. మీకంటే ఎక్కువ కసితో పట్టుదలతో వున్నాం ఇక్కడ మరి మీకేమైందో మాకు అర్థం కావడం లేదు. పార్టీ ని బలపరిచేలా నిర్ణయాలు తీసుకోండి
@umamaheswararao2638
@umamaheswararao2638 Ай бұрын
IKKADA TDP GOVT UNDI. TDP TO GATTI GA FIGHT CHESTARU. IKKADA BJP PATRA EMEE UNDADU. BJP TO ANTI GA UNTE TDP KI CONTROL UNDADU.
@User475-p2c
@User475-p2c Ай бұрын
వైసీపీ లోక్సభలో స్పెషలిస్ట్ స్టేటస్ కావాలని అడిగింది కొంచెం ఎట్లిస్ట్. టిడిపి వాళ్ళు అది కూడా అడగలేదు. మోడీ చాలా కన్నింగ్ పాలిటిక్స్ చేస్తాడు. కవిత ఇంకా బయటికి రాలేదు. జాగ్రత్తగా అడుగులు వేయాలి
@nprasadd7965
@nprasadd7965 Ай бұрын
one day bjp takes ycp,sai redddy hand over that to them.
@hanumanthuramacharan610
@hanumanthuramacharan610 Ай бұрын
​@@nprasadd7965ఈ వీసా రెడ్డి చాలు వైసీపీ ని నాశనం చేయడానికి
@user-ym2rg5bj4u
@user-ym2rg5bj4u Ай бұрын
Ycp లో ఇలాంటి వాళ్ళు ఉండబట్టే,175 కి 11 వచ్చాయి.
@sudhir4321
@sudhir4321 Ай бұрын
ఇది మాత్రం చాలా కరెక్ట్ గా చెప్పారు
@maddulapanindrababu3148
@maddulapanindrababu3148 Ай бұрын
అవును సార్ మీ అభిప్రాయంతో నేను కూడా ఏకీభవిస్తాను
@nageswararaokonduru3919
@nageswararaokonduru3919 Ай бұрын
మీ అభిప్రాయం తో తప్పక ఏకీభవించాలి.
@sudhir4321
@sudhir4321 Ай бұрын
అన్నని జైల్లో వేసేంత వరకూ ఏకీభవిస్తూనే ఉండాలి...
@chandramohanrao6984
@chandramohanrao6984 Ай бұрын
నారా భువనేశ్వరి కి 521 కోట్లు ఎలక్షన్ రిజల్ట్ రోజే రావాదేమిటి.అప్ లో బీజేపీ కి ఉనికే లేని చోట బీజేపీ గెలిచింది.జనసేన గెలిచింది.అన్ని సర్వేల్లో వైఎస్ఆర్సీపీ ఆని చూపించి కూటమి నెగ్గడానికి సీట్లు 521 కోట్లు కి లింకు చూడాలి బ్రో
@User475-p2c
@User475-p2c Ай бұрын
కావచ్చు
@sweety-ew2hk
@sweety-ew2hk Ай бұрын
1st aa kk survey chesina vadini pattukondi...vadiki exact ga numbers ela thelisay....ela cheppagaligadz...intha clear ga scam jarigindi ani thelusthunna kuda exact numbering ela cheppagaligadu Theega lagithe donka kadulthundi
@vsk6629
@vsk6629 Ай бұрын
Stock market medha basic idea vunna neku adi emudko ardam avthadi
@User475-p2c
@User475-p2c Ай бұрын
మనం ఇరుక్కున్నాము ఆలోచించి అడుగు వేయాలి. Time కోసం వెయిట్ చూద్దాము. ఎలక్షన్లో బీజేపీ రాదు సెంట్రల్లో
@sugunaandugula9873
@sugunaandugula9873 Ай бұрын
Exactly
@bashamohammed3198
@bashamohammed3198 Ай бұрын
అవును అమీర్ గారు నాకు కూడా అర్థం కాలేదు స్పీకర్ ఎన్నికల్లో కూడా బిజెపికి సపోర్ట్ చేస్తారు పార్లమెంట్లో బీజేపీ మీద ఒక మాట కూడా మాట్లాడరు మళ్లీ వీళ్ళు ప్రతిపక్షం లేకపోతే కూటమి పక్షమా మాకు కూడా అర్థం కావట్లేదు ఇల్లు ఎలక్షన్ లో ఓడిపోయారా అమ్ముడు పోయారా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని మేము తెగ బాధ పోతున్నాం వీళ్ళేమో ఎక్కడ ఒక మాట కూడా ప్రతిపక్షం మీద మాట్లాడకుండా సైలెంట్ గా తిరుగుతా ఉన్నారు
@sweety-ew2hk
@sweety-ew2hk Ай бұрын
6 months tym ivvali ani andi...naku thelisi..nakenduko anipisthundi... khachitham ga madhyalo malli elections vachesthay ani..ledante dongalu bayata padipotharemo ani
@sravyareddy8527
@sravyareddy8527 Ай бұрын
​@@sweety-ew2hk I agree with you andi. We need to be a little patient.
@bungatavulahareen1132
@bungatavulahareen1132 Ай бұрын
Pagati kalalu kanu​@@sweety-ew2hk
@sriram-mp7cv
@sriram-mp7cv Ай бұрын
అంది వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడంలో వైసీపీ ది ఎప్పుడు వెనుకబాటు తనమే!!!
@markondareddy4477
@markondareddy4477 Ай бұрын
బీజేపీ విఫల పార్టీ, డానికి కేంద్రంలో ఇక భవిష్యత్తు లేదు. జగన్మోహనరెడ్డి గారు కూడా దైర్యం చేసి కాంగ్రెస్ పార్టీతో కలవకపోయినా, ఇండియా కూటమిలో చేరడంవల్ల తనకు బలం వస్తుంది. తొందరలో NDA పడిపోతుంది, రాబోయేది ఇండియా కూటమి మాత్రమే. అందుకే జగన్మోహనరెడ్డి గారు దైర్యంగా ఇండియా కూటమిలో చేరాలి.
@shakeershakeerbasha5877
@shakeershakeerbasha5877 Ай бұрын
అదొక్కటే కాదు బ్రదర్ విశాఖపట్నం వాళ్లు చాచి లెంఫపకాయ కొట్టినా కూడా మళ్లీ విశాఖపట్నం రాజధాని అంటున్నారు
@saitejreddy5966
@saitejreddy5966 Ай бұрын
Lempakai kottaro leka machine kottaro
@rajakumarrenta9006
@rajakumarrenta9006 Ай бұрын
ఏ రోజూ కూడా వైజాగ్ వాళ్ళు రాజధాని కావాలని అడగలేదు.....వైజాగ్ ఎప్పుడు కూడా టీడీపీ కి favour గా ఉంది.మరి ఎందుకు జగన్ వైజాగ్ రాజదాని చెయ్యాలని పట్టు బట్టారో అర్థంకాదు
@BonigeSandeep
@BonigeSandeep Ай бұрын
Vizag port,new airport devloped city.so jagan devloped like Chennai City..​@@rajakumarrenta9006
@umamaheswararao2638
@umamaheswararao2638 Ай бұрын
​@@rajakumarrenta9006VISAKHA READY MADE RAJADHANI. ANNI FACILITIES UNNAI. INFRASTRUCTURE KI EKKUVA KHARCHU KADU. 1947 NATIKE INDIA LO TOP FIFTH CITY AINA HYD IPPATI LEVEL KI RAVATANIKI ABOVE FIFTY YEARS PATTINDI. EMPTY PLACE LO UNNA AMARAVATI KI ENTA TIME PADUTUNDI. GUNTUR VIJAYA WADA MADHYA GOVT STALALU CHALA UNNAI RAJADHANI KI PRIVATE STALALU AVASARAM LEDU ANNA CBN 33000 ACRES ENDUKU TEESU KONNADU. GOVT STALALA LO CAPITAL KI KAVALASINA OFFICIAL BUILDINGS KATTI GUNTUR VIJAYA WADA LANI TWIN CITIES GA DEVELOP CHESTE KHARCHU BAGA TAGGEDI.
@RK-yq3vf
@RK-yq3vf Ай бұрын
Tuglak ki Rajadhani , Andhrapadesh prajala wellbeing , important kane kaadu...vaadiki vaadi psycho budhi cheppe durmargapu ideas important...Amaravathi Rajadhani chesthe Chandrababu Naidu gari ki peru vasthundi....ani vaadi badha.. ... 2019 lo 151 seats ichi nannu gelipinchi naa Mida enni Asalu pettukunnaru prajalu ani okasari kuda alochinchaleni DOURBHAGYUDU Tuglak....vadiki oka PARTY , vaadi venuka criminal gang lu , thoka lu....chi.
@User475-p2c
@User475-p2c Ай бұрын
ఇప్పుడు మన ఇండియా మన చేతుల్లో లేదు, ఫైవ్ ఇయర్స్ ఏరాచకం మనం కాముగా మాట్లాడకుండా ఉండాలి, నెక్స్ట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తది సెంటర్లో, ఉండాలి ఓపిక. టైం కోసం వెయిట్ చేద్దాము
@mohammadmadeenabasha1393
@mohammadmadeenabasha1393 Ай бұрын
Very gd anna anduke mee videos ante naku ishtam
@v.v.satyanarayanabobbili7593
@v.v.satyanarayanabobbili7593 Ай бұрын
Me too
@venkatraosaminani
@venkatraosaminani Ай бұрын
చంద్రబాబు అవకాశ రాజకీయాలు చేస్తుంటే వైసీపీ వాళ్ళు మాత్రం పతి వ్రత పాత్ర పోషిష్టాన్నారు వైసీపీ వాళ్లకు సిగ్గు లేదు అనే దానికి ఇదే నిదర్శనం bjp లో టీడీపీ కలిసినప్పుడు మీరు కాంగ్రెస్ కూటమితో ఎందుకు కలవకూడదు కాపు నాయకుడును చంద్రబాబు చంపిచాడు ఐన కాపులు వాళ్ళ స్వార్థం కోసం చంద్రబాబు కి సలాం కొట్టి లొంగి పోలేదా చంద్రబాబు మోడీని అమితాషా నీ ఎన్నో తిట్టాడు ఐన వాళ్ళు చంద్రబాబు కాళ్ళు పట్టుకోటం లేదా అధికారం కోసం మీరు కాంగ్రెస్ తో ఎందుకు పొత్తు పెట్టుకోకూడదు
@user-yi7oe9lx4u
@user-yi7oe9lx4u Ай бұрын
Good topic
@shaikkhajavali9647
@shaikkhajavali9647 Ай бұрын
జగన్ గారు స్పందించాలి. జగన్ పెట్టిన బొమ్మలు ఏం చేస్తారు
@user-mc4os4tz7o
@user-mc4os4tz7o Ай бұрын
ఇలాంటి ఏడవలు పోతేని కానీ పార్టీ బాగుపడదు
@sudhir4321
@sudhir4321 Ай бұрын
ఉన్నవాళ్లు అందరూ వెధవలే కదా
@nithya.b7048
@nithya.b7048 Ай бұрын
అధికారంలో ఉన్నప్పుడు అంటే rrr గాన్ని కూడా discolify చేయించుకోలేక పోయారు ఓడిపోయాక రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్ల మీద సెంట్రల్ లో ఎవడికి చెప్పిన కనీస స్పందన లేదు 😢😢😢
@ARP6274
@ARP6274 Ай бұрын
Wait చెయ్యాలి.
@manoharreddy-dp2bg
@manoharreddy-dp2bg Ай бұрын
I strongly Agree with you Ameer bhai.. Pity on ysrcp strategies.
@rpatiban
@rpatiban Ай бұрын
జిత్తుల వలన ఓడిపోయినంత మాత్రాన , అందరూ జగన్ కి టీచర్లు , సలహాదరులైపోతే ఎలా ? వాళ్ళనాన్న 30+ ఏళ్ళుగా ఉన్న పార్టీని , వారి నియంతృ త్వ ధోరణి ని ఎదిరించడానికి ఏమాత్రం సంకోచించని జగన్ , bjp ఆ గీత దాటేంతవరకు వేచిచూస్తున్నారేమో . ఇప్పటిదాకా నమ్మిన నేత , కేవలం జనంకోసం మాత్రమే రాజకీయాలు చేసే నేత జగన్ అని మర్చిపోతే ఎలా ?
@sujathadurgam4260
@sujathadurgam4260 Ай бұрын
అంటే చంద్రబాబు నీతిమంతుడు అని వైసిపి వాళ్ళే చెప్తున్నారా?ఏంటి
@renukapeetla5547
@renukapeetla5547 Ай бұрын
మన కర్మ
@gsreeramamurthy9416
@gsreeramamurthy9416 Ай бұрын
అమీర్ భాయ్, మీరు కొంచం అర్థం చేసుకోండి, జగన్ గారిని , వేధించి,అక్రమ కేసులు పెట్టీ, బంధించిన, కాంగ్రెస్స్ కు ఎలా మద్దతు ఇస్త్త్రు😂😂❤
@man1van129
@man1van129 Ай бұрын
అంటే వైసిపి ఎంపి లు ఏపీ లో evm అని సెంట్రల్ అదే ఎంపీ లకి మద్దతు ఇస్తున్నారా? అంటే evm విషయం ఫేక్ ఆ? చించి ఆరేసే మమత కి 40 లో 31 వచ్చాయి, అఖిలేష్ కి బీజేపీ కన్న ఎక్కువ వచ్చాయి UP lo, re-election కి సిద్ధమా?😅
@rajapolmera3817
@rajapolmera3817 Ай бұрын
mari pk baba , cbn sena eme pikku tharu modi baba bajana chestara ??? edho peekestam annaru ga peekandi jsp +tdp kalisi kootami meedhi kadha ???
@sriram-mp7cv
@sriram-mp7cv Ай бұрын
కొంతమంది ఆరోపిస్తున్నట్టు,, విజయ్ సాయి గారికి ఏమైనా వ్యక్తిగత ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా? బీజేపీ ని సపోర్ట్ చెయ్యడంలో 🤔🤔🤔
@rajapolmera3817
@rajapolmera3817 Ай бұрын
Congress medha kopam karanam kadha ????
@nithya.b7048
@nithya.b7048 Ай бұрын
కాంగ్రెస్ మీద కోపం
@venkatrao8063
@venkatrao8063 Ай бұрын
yes you are absolutely correct,
@sowmyareddyp4519
@sowmyareddyp4519 Ай бұрын
భయ పడుతున్నారేమో అన్నా
@chintalapuisambireddy3639
@chintalapuisambireddy3639 Ай бұрын
ఇక్కడ... అడిగితే తంతారు అనే భయం, ఉంది ఏమో, Ap లో తన్నులు తిని,... ఢిల్లీ లో కూడా తన్నులు తింటే బాగుండదు అని అన్నీ మూసుకొని కూర్సున్నారు ఏమో పాపం...
@thotapriyadarshini556
@thotapriyadarshini556 Ай бұрын
@@chintalapuisambireddy3639 chakram kuda a bayam thone na BJP tho kutami pettukundi
@sudhir4321
@sudhir4321 Ай бұрын
​@@thotapriyadarshini556 వాడి మీద ఎన్ని కేసులు ఉన్నాయో వీడి మీద ఎన్ని కేసులు ఉన్నాయో ఒకసారి లెక్క చెప్తావా తోటమాలి?
@thotapriyadarshini556
@thotapriyadarshini556 Ай бұрын
​@@sudhir4321nenu thota malli ne nvu kamma kulaniki kapala kukkava...
@sudhir4321
@sudhir4321 Ай бұрын
@@thotapriyadarshini556 కమ్మ,కాపు,రెడ్డి అంటూ కులాల వెంట పడే పిచ్చి కుక్కని కాదురా ప్రియా నేను...
@tajbaba5882
@tajbaba5882 Ай бұрын
నేను కూడా ఒక జగన్ అభిమాని ఈ విషయంలో ఎందుకు గట్టిగా పార్లమెంటులో ఫైట్ చెయ్యలేక పోతున్నారో అర్థం కాలేదు...తూ దీనెమ్మ రాజకీయం...
@sarathbabu1173
@sarathbabu1173 Ай бұрын
I totally agree with you. YSRCP will lose ground if it behaves like this.
@reyazshaikbsreyaz1739
@reyazshaikbsreyaz1739 Ай бұрын
అమీర్ బాయ్ ఇలాంటి నాయకులు ఉండబట్టే ఈ ఎన్నికల్లో వైసిపి ఓడిపోయింది ఐన బీజేపీ తో ఇంతగా అంటకాగాల్సిన అవసరం ఏముంది వీళ్ళకు .వైసిపి ఓటమికి బీజేపీ కూడా ఒ కారణం పార్లమెంటు ఎన్నికలు ఎప్పుడూ వచ్చిన ఇక బిజెపి అధికారంలోకి రాదు ఇలాంటి సమయంలోనే వైసిపి వ్యూహాత్మకంగా వ్యవహరించాలి
@User475-p2c
@User475-p2c Ай бұрын
మనం నలుగురం మనం ఏం చేయలేము. చాలామంది ఉన్నారు మన మాట వినిపించదు. ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడాలి. అవకాశం వస్తది. జంధ్ర ఎన్నికలు వస్తాయి బాబు జంప్ అవుతాడు తొందరలో. బీహార్ జంప్ అవుతాడు
@prakash6298
@prakash6298 Ай бұрын
మీ ఆలోచన తప్పు. ఎంత మంది ఉన్నాము అని కాదు. అడిగే అవకాశం తీసుకొని మాట్లాడాలి. రాజ్యసభలో 11 మంది ఉన్నారు కదా!?
@VijayaLakshmi-yr7vf
@VijayaLakshmi-yr7vf Ай бұрын
YesAmeer garu. You are right.what foolishness is talking place . Ayyayoo. They should act wisely and smartly there at this moment of time
@khasimpattan5039
@khasimpattan5039 Ай бұрын
Correct cheppaaru Amir garu
@user-by1fs4gy2b
@user-by1fs4gy2b Ай бұрын
ఈ విషయంలో మాత్రం నాకు జగన్ మాత్రం నచ్చలేదు సార్ ఎందుకంటే పార్లమెంట్లో గాని రాజ్యసభలో గానీ మోడీ ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్నారు జగన్ మాత్రం మౌనంగా ఉండటం నాకేం అర్థం కావట్లేదు సార్ ఈరోజు ఇంత ఘోర పోవటానికి మోడీ కూడా కారణం
@kesavaraobayana4429
@kesavaraobayana4429 Ай бұрын
Vijaya Sai Reddy is a “Pichchi Reddy”
@user-dk5eu7mo8q
@user-dk5eu7mo8q Ай бұрын
Ameer అన్న బాగా మాట్లాడినరు
@User475-p2c
@User475-p2c Ай бұрын
మనం నలుగురు ఏమి చేస్తాము, వాళ్ళు అంతా మంది వున్నది. మన మాట వినిపిచ్చదు
@siddiqshaik1589
@siddiqshaik1589 Ай бұрын
అదేం లేదు బ్రో అమీర్ బ్రో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాస్త సమయం తీసుకుంటున్నారు అంతేవైయస్ జగన్మోహన్ రెడ్డి గారి అదే ఎక్కడ తగ్గరు రాష్ట్రానికి మంచి చేయడంలో ఎక్కడ తెగరు ఎవరిని నిలదీయాలో వారిని కరెక్ట్ గా నిలదీస్తారు రాష్ట్రానికి మంచి చేస్తారు జైవైయస్ జగన్మోహన్ రెడ్డి గారి అదే ఎక్కడ తగ్గరు రాష్ట్రానికి మంచి చేయడంలో ఎక్కడ తెగరు ఎవరిని నిలదీయాలో వారిని కరెక్ట్ గా నిలదీస్తారు రాష్ట్రానికి మంచి చేస్తారుఆ టైం కూడా తీసుకోకూడదు కానీ చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు అయితేమంచి మనసున్న నాయకుడు కాకపోతే ఒక్కడే పడింది ఒక్కడు అయిపోయాడు అంతే ప్రజలు అంటారా ఇలా తిరిగేస్తారు ప్రజల మీద నమ్మకం పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మంచే చేయాలన్న ఉద్దేశం ఏంటిమంచి మనసున్న నాయకుడు కాకపోతే ఒక్కడే పడింది ఒక్క
@user-zn6zn6ge5y
@user-zn6zn6ge5y Ай бұрын
అంతా మన ఖర్మ
@nagendranakka5070
@nagendranakka5070 Ай бұрын
Correct anna ..this is right 👍...
@anandmuppidi5472
@anandmuppidi5472 Ай бұрын
True brother
@sreenivasaraothuthika5155
@sreenivasaraothuthika5155 Ай бұрын
Excellent point Ji. Please question or motivate YSRCP in the same way 👍🏻
@sandhyaeerugula6628
@sandhyaeerugula6628 Ай бұрын
They won't raise the voice,fear of cases
@doddaprabhakararao6016
@doddaprabhakararao6016 Ай бұрын
You are correct ,ycp mp's should have shy .
@sudhir4321
@sudhir4321 Ай бұрын
అసలోడికి ఉంటేనే కదా సిగ్గు వాళ్లకి ఉండటానికి...
@vinaykumarm5076
@vinaykumarm5076 Ай бұрын
బెంగాల్ ఎంపీ లు ఆ లెవెల్ లో రెచ్చిపోతుంటే మన సుద్ద పప్పులు అప్పుడప్పుడు మొరుగుతున్నాయి! స్ట్రాటజీ వేసేది ఎవరో కానీ మొద్దు పారిపోయిన రాజకీయం! 🙏 చూసి చదవటం తప్పా ఒక్కడు లేడు పవర్ ఫుల్ గా మొత్తం మంత్రముగ్ధుల్ని చేసి మాట్లాడే వాడు! సజ్జాల గాన్ని పక్కన పెట్టుకొని పిరికి రాజకీయాన్ని జగన్ బానే నేర్చినట్టు ఉన్నాడు!
@kpkkumar7467
@kpkkumar7467 Ай бұрын
YCP DEAD WHEN YSRCP CO-WORKER'S NEGLECTED BY JAGAN MOHAN REDDY😕
@man1van129
@man1van129 Ай бұрын
RIP Jagan
@user-ib7ne7um9t
@user-ib7ne7um9t Ай бұрын
Bro..aaveshamu panikiraadu..time vundiga..aalochinchi chesthaadu jagan.
@sudhir4321
@sudhir4321 Ай бұрын
బాగా ఆలోచించి చేస్తేనే 11 వచ్చాయి... ఇంకా ఆలోచిస్తే 1 వస్తుంది లేదా పార్టీయే ఎగిరిపోతుంది...
@MrNnnani
@MrNnnani Ай бұрын
కేసుల భయం
@Muskhin
@Muskhin Ай бұрын
కేంద్రం లో బిజెపి ఉన్నంత వరకు ఇదే రాజకీయం చేయాలి
@dhanalakshmi9934
@dhanalakshmi9934 Ай бұрын
You are pointing out very correctly. Ikkada jaruguthunna araachakala meeda court lo case vesara, police complaint isthunnara. Lok sabha lo expose chesthunnara, president , governer laku repeated letters vrasthunnara.
@menmomsmenmoms1875
@menmomsmenmoms1875 Ай бұрын
100 % correct ycp is in fear of modi ....that ultimatley .....helps congress to raise in AP in next election
@babu7501
@babu7501 Ай бұрын
నువ్వు ముందే వాళ్ళకి చెప్పి ఉంటే వాళ్ళు అడిగేవారు. సమావేశాలు ముగిశాయి. ఇప్పుడు నువ్వు అని ఏమి లాభం
@sailajatalla7057
@sailajatalla7057 Ай бұрын
Ss well said భయ్యా
@nagarajn6422
@nagarajn6422 Ай бұрын
Adegaru sir lady mp yv
@hanimireddy2539
@hanimireddy2539 Ай бұрын
You are right. That is reason ycp lost. If they continue same, they will not come to power next 10 years minimum
@sandeeppavan8650
@sandeeppavan8650 Ай бұрын
@vsk6629
@vsk6629 Ай бұрын
Boom boom beer em Aina tagava bro
@satyakolli9891
@satyakolli9891 Ай бұрын
Evarina matladithe Jagan & Co ki kopam vasthundi, lakh of strategy,
@ramalingareddy3850
@ramalingareddy3850 Ай бұрын
ఉచ్చ పడుతున్నాయి ఊరుకో అమీర్ భాయ్
@venkateswarlun3063
@venkateswarlun3063 Ай бұрын
ఇది నిజమైన జర్నలిజం సార్
@muralikrishna7296
@muralikrishna7296 Ай бұрын
అమ్మో... బొక్కలో తోస్తారు...
@sreenivasaraothuthika5155
@sreenivasaraothuthika5155 Ай бұрын
YSRCP need to learn a lot on both political & judicial point of view. At least they can repeat whatever TDP did during last 5 years.
@balaobulareddyramireddy1758
@balaobulareddyramireddy1758 Ай бұрын
S. U r right.
@chinnathiru6598
@chinnathiru6598 Ай бұрын
విజయ్ మామ కి నెత్తిన కేసు ఉంది కదా సౌండ్ చేస్తే లోపల నువ్వు చేస్తారు మోడీ తాత😂
@User475-p2c
@User475-p2c Ай бұрын
తెలిసింది చెత్త రాజకీయమే కదా
@saitejreddy5966
@saitejreddy5966 Ай бұрын
Vijay evaru
@chinnathiru6598
@chinnathiru6598 Ай бұрын
@@saitejreddy5966 విజయ్ సాయి రెడ్డి మామ
@thotapriyadarshini556
@thotapriyadarshini556 Ай бұрын
CBN sudha pusa mari...
@nithya.b7048
@nithya.b7048 Ай бұрын
అలా అంటే చంబాకి లేవా కేసులు 😂😂😂
@chinnarajarao1710
@chinnarajarao1710 Ай бұрын
ఎప్పుడైనా అన్ని మూసుకొని ఉండాలి...అదే రాజకీయం...
@nagarajkumarinagarajkumari5450
@nagarajkumarinagarajkumari5450 Ай бұрын
Baga cheppru Ameer garu
@user-yq9rb9or9b
@user-yq9rb9or9b Ай бұрын
Mana leaders antha avakasavadulu bro
@komuraiahpothula6434
@komuraiahpothula6434 Ай бұрын
madam moithra and aliyan banarge మొయిత్రా జీ మరియు కళ్యాణ్ బెనర్జ్ ఎంపీలు MPs super
@DanayyaVijjina
@DanayyaVijjina Ай бұрын
Aamir bhai you are super
@saimohanreddy4469
@saimohanreddy4469 Ай бұрын
Yv subba Reddy raised the issue
@havila7818
@havila7818 Ай бұрын
Yes correct meeru cheppindi
@user-tg3nk1bt5i
@user-tg3nk1bt5i Ай бұрын
Amir garu BJP TDP janasena mugguri tho jagan garu compramise aipoyyaru andhuke EVM la pina matladatam ledhu amaravathi lo jagan gariki share isthamani promise chesintaru case lapina action theesukomani cheppuntaru
@mallaiahmummala2249
@mallaiahmummala2249 Ай бұрын
Perfect analysis sir the leader should have some morality.The way mr.saireddy talking is not at all acceptable. Mr Jagan has to set right his party immediately.....
@garalamunormal5316
@garalamunormal5316 Ай бұрын
సింపుల్ సింపుల్.. మన వైసీపీ నాయకులకు బీజేపీ పార్టీ తమను ఎలా తరిమితరిమిపొంగినా నొప్పి ఉండదు ఉండదు ఇది నిజము సత్యము యదార్థము కట్టుబాటు ఒరవడి పద్ధతి ఒడంబడిక అనుకూలత .... etc etc etc ,,, అబ్బబా అమ్మనీ కమ్మనీ దెబ్బ ఎంత కమ్మగా సమ్మగా ఉందిరోరబ్బా అని పాటలు పాడతారు కూడా
@honeycreations8723
@honeycreations8723 Ай бұрын
jai congress ✋✋✋✋✋🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@vravikishorvravikishor7267
@vravikishorvravikishor7267 Ай бұрын
Nijam telusukunnavu bro
@sambusankar1663
@sambusankar1663 Ай бұрын
You are correct ycp the chetta rajzkeeyam aplo paristitulapi and vyavastsla nirliptatapi parlament lo gattiga oppse cheyavachu mari veeru ekkada oppose chestaru ap lo cheyaru atu parliament lo cheyaru mari solution emiti ela
@mohiddinshaik8475
@mohiddinshaik8475 Ай бұрын
We need to support congress..
@sadhuvaranasi7615
@sadhuvaranasi7615 Ай бұрын
hahahahah... emi bhayalu unnayo mari..
@anjana6041
@anjana6041 Ай бұрын
Bro, there is some difference of language and experience. They are very experienced leaders but our MP candidates are new to speak openly
@kumarn627
@kumarn627 Ай бұрын
చాలా బాగా అడిగావన్నా! కానీ‌ జనం‌ చెప్పుకొనేదేమంటే, ఇప్పుడు గానీ అధికార పార్టీతో పెట్టుకొంటే మన‌ లుకలుకలన్నీ బయటకొస్తాయని సాయిరెడ్డి గారి భయం అంట! చంద్రబాబు అవినీతి బయటపెట్టే తొందర్లో ఎక్కడ తమ‌అవినీతి బయటపడుతుందో ఏంటో, ఎందుకొచ్చిన‌ మాయదారి గొడవ, మోడీతో పెట్టుకోవద్దు అని స్పష్టమైన ఆదేశాలున్నట్టున్నాయన్నా! ఏంటన్నా? జగనన్న పాలనలో అవినీతి ఉండదా? ఎవరండీ బాబూ అక్కడ? మా అమీరన్న కళ్లకు కట్టిన గంతలు విప్పండి, ప్లీజ్!
@christianlife238
@christianlife238 Ай бұрын
Yes brother - Vijayasayireddygari Ee chettha raajakeeyamento ardhamkaavadamledhu brother
@raj.se.g
@raj.se.g Ай бұрын
Jagan this is the right time to show ur caliber and courage. Give freedom to 15 MPs. Ap people are watching. Wake up man. If you continue to the same which u did in ruling, you will lose the cadre and hope in 2029. You need to take courageous decisions.
@venkkatvijay7990
@venkkatvijay7990 Ай бұрын
మన రాష్టం లో రెండు పార్టీ లు సొంత ప్రయోజనాలు కోసమే పని చేస్తున్నాయి బ్రో..
@shivasr.6485
@shivasr.6485 Ай бұрын
😂😂😂
@rekhasai2001
@rekhasai2001 Ай бұрын
jagan anna puli laaga unnappudu ento ettuku perigaadu bhaya padadam start chesaadu kindaki paddadu
@donalisha6182
@donalisha6182 Ай бұрын
Next 2029 lo kuda ysrcp gelavadam doubt
@kosurukeshavaprasad2646
@kosurukeshavaprasad2646 Ай бұрын
Jagan garu party ne mundhumu kadhapale ysr party ranakeya eethugadalu saregalevu
@padalavenkateswarrao2271
@padalavenkateswarrao2271 Ай бұрын
Correct ga chepperu dhadu lu mida okkadu matladadam ledu
@baladastagirireddymoola4240
@baladastagirireddymoola4240 Ай бұрын
YCP SHOULD ATTACH ON BJP
@lakshmipranati1234
@lakshmipranati1234 Ай бұрын
Correct sir .. verlu ento...enduku inta calm ga enduku unnaro ardam kavatle...norlu anni mutya padumuniye ...
@ajaykumarbandrapalli264
@ajaykumarbandrapalli264 Ай бұрын
జగన్ కూడా నియంత్రుత్వ ధోరణే గా అన్నాయ్.
@syedjabeerhussain3397
@syedjabeerhussain3397 Ай бұрын
Blender mistake of YCP 1.They should have join NDA before elections So that Jagan will remain as CM
@hareramakrushna
@hareramakrushna Ай бұрын
NDA government next time radu India kootami vastundi jagan ippatiki ayina melkoni NDA ki favour ga undatam manukovali
@vijayabhaskarpuli8005
@vijayabhaskarpuli8005 Ай бұрын
That’s what YCP doing and going… YCP doing nothing in AP and they are watching all the attacks and incidents and staying quit.. how can we expect at center. What Jagan, Leaders doing ..they should come out and take actions
@rajudevavarapu6295
@rajudevavarapu6295 Ай бұрын
Ycp 2039 lo opposite party avuddi elage unte😂
@venkatareddyregalla9382
@venkatareddyregalla9382 Ай бұрын
Sir veellu daddammalu politics a te e theliyadu veellu kooda vodipothe peedapoyedi buttons eamanna vunte cheppandi nokkutharu veellaku Chandrababu correct
@franklinajji
@franklinajji Ай бұрын
Damak ledu
Fortunately, Ultraman protects me  #shorts #ultraman #ultramantiga #liveaction
00:10
Survive 100 Days In Nuclear Bunker, Win $500,000
32:21
MrBeast
Рет қаралды 164 МЛН
Running With Bigger And Bigger Feastables
00:17
MrBeast
Рет қаралды 151 МЛН
Chandrababu Words Attacks Pawan Kalyan | Red Tv
8:18
RED TV
Рет қаралды 21 М.
Fortunately, Ultraman protects me  #shorts #ultraman #ultramantiga #liveaction
00:10