No video

వక్క (పోక) చెట్లు పెంచుతున్న.. ArecaNut Cultivation

  Рет қаралды 8,879

తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

Күн бұрын

వక్క (పోక) చెట్లు నాటి పెంచుతున్న రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం మిరాస్ పల్లి గ్రామంలో ఈ రైతు వక్క సాగు చేస్తున్నారు. ఇంకా దిగుబడి తీసుకోకపోయినా.. తమ ప్రాంత వాతావరణంలో మొక్కలు పెరుగుతున్న తీరు గురించి వివరించారు.
రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు.
whatsapp.com/c...
Facebook : / telugurythubadi
Instagram : / rythu_badi
Twitter (X) : x.com/rythubad...
మమ్మల్ని సంప్రదించడానికి.. telugurythubadi@gmail.com
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
RythuBadi is the Best & Top Agiculture KZfaq Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu.
Title : వక్క (పోక) చెట్లు పెంచుతున్న కానీ.. ArecaNut Cultivation
#RythuBadi #రైతుబడి #arecanutfarming

Пікірлер: 18
@Bethamcherla
@Bethamcherla Ай бұрын
చిన్నప్పుడు అన్నదాత ప్రోగ్రాం ,ఇప్పుడు రైతుబడి ప్రోగ్రాం అంటే చాలా ఇష్టం , కానీ వ్యవసాయం గురించి నాకు పెద్దగా తెలీదు
@ramesherramshetti8512
@ramesherramshetti8512 Ай бұрын
Full knowledge undi farmer ki 🎉🎉
@mohithreddy2609
@mohithreddy2609 Ай бұрын
Jonna kutti suppliers ni interview cheyyandi anna
@kothillaviswanath9737
@kothillaviswanath9737 Ай бұрын
Appreciate you and your valuable information.
@MohanI-f5i
@MohanI-f5i Ай бұрын
KZfaq lo బాగా ఇంట్రెస్ట్ గా ఉండే ఛానల్ మీది. ..డైలీ కనీసం 4-5 వీడియోస్ అయినా చూస్తా
@babus.-nx5lo
@babus.-nx5lo Ай бұрын
Nice
@venkateshwarraolingampally8715
@venkateshwarraolingampally8715 Ай бұрын
Garlic plantation gurinchi Medio cheyandi
@chandugoud6511
@chandugoud6511 Ай бұрын
Hi brother 💖
@RythuBadi
@RythuBadi Ай бұрын
Hello
@prashanth_official1783
@prashanth_official1783 Ай бұрын
Anna vijaya ram organic form gurinchi video cheyi anna
@prashanth_official1783
@prashanth_official1783 Ай бұрын
❤❤❤❤❤
@srinupentakoti3736
@srinupentakoti3736 Ай бұрын
Better do West Godavari region coconut trees shade they are growing
@mr.nareshg3249
@mr.nareshg3249 Ай бұрын
Anna background music vadhu anna pls
@KARINGUKARTHIK
@KARINGUKARTHIK Ай бұрын
Mushroom farming
@nageshp7227
@nageshp7227 Ай бұрын
Hi brother i have doudt if heavy rains water stag upto 2 or 3 days can i grow arecanut ,srigandam,mahagani?
@nageshp7227
@nageshp7227 Ай бұрын
Reply experience person please
@acerbicss4973
@acerbicss4973 Ай бұрын
Bro mee momory ki handoff bro🫡🫡
@srinivasbalu5085
@srinivasbalu5085 14 күн бұрын
Check the yield
Yum 😋 cotton candy 🍭
00:18
Nadir Show
Рет қаралды 7 МЛН
Incredible Dog Rescues Kittens from Bus - Inspiring Story #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 28 МЛН
طردت النملة من المنزل😡 ماذا فعل؟🥲
00:25
Cool Tool SHORTS Arabic
Рет қаралды 23 МЛН
КТО ЛЮБИТ ГРИБЫ?? #shorts
00:24
Паша Осадчий
Рет қаралды 3,7 МЛН
ఎర్రచందనం సాగు । Red Sandal Cultivation
15:53
తెలుగు రైతుబడి
Рет қаралды 64 М.
జెరీనియం సాగు.. లీటర్ ఆయిల్ ధర 10 వేలు Geranium Cultivation
21:38
Yum 😋 cotton candy 🍭
00:18
Nadir Show
Рет қаралды 7 МЛН