In rainy season tribal people starting hill top farming. different types of seeds sowing with self ploughing. #araku tribal village Mylu Rams #hill top farming #fish hunting
Пікірлер: 94
@Korraramakrishna-dl3jt Жыл бұрын
ప్రకృతి ఒడిలో వ్యవసాయం చేసుకుంటూ బ్రతకాలి అనుకుంటున్నాను ఎన్ని కోట్లు ఉన్న బంగళాలు ఉన్న పెద్ద పెద్ద కార్లు ఉన్న ఇలాంటి జీవితం దొరకదు ఇంత చక్కగా మాకు వీడియో చూపించి నందుకు మైలు రామ్స్ గారికి అభినందనలు
@swathi.p4449 Жыл бұрын
అనుకున్నంత easy kadhu andi వ్యవసాయం చేయడం అంటే
@chipadaradharadha595 Жыл бұрын
హాయ్ రామ్ గారూ మీ వీడియోస్ అన్ని చుస్తమండి చాలా బాగుంటాయి 👌👌👍
@MyluRams Жыл бұрын
Thank you so much
@nannimadhuri Жыл бұрын
చాలా బాగుంది నాన్న 👌👌👍👍.. మనసుకు ప్రశాంతంగా 💐💐
@Jagadeesh-ip2tm6 күн бұрын
Hi Ramu, I love you very much for your personality and commentary on kids chenu.
@reenaschanneltelugu8503 Жыл бұрын
పోడు వ్యవసాయం (సోషల్ book)lo చదివాను. స్కూల్ డేస్ లో. ఇప్పుడు చూస్తు న్నాను.Thank.u sir.
@lakshmipenmatsa3969 Жыл бұрын
Akaa Anna Cele Exllent Recpket Ram garu
@gsuvarna9256 Жыл бұрын
మీవన్నీ చాలా బాగుంటాయి అన్ని చూస్తుంట నేను. 👌👌 తమ్ముడు వీడియోస్. ప్రకృతి అందాలు చాలా బాగుంటాయి మీరు తెలుగు పదాలు చక్కగా పలుకుతున్నారు మీ వల్ల చక్కటి వీడియో చూసాను మీకు thanks 🙏
@MyluRams Жыл бұрын
Thank you అండి
@aramadapadmaja74259 ай бұрын
Nice chala Bagundi me viayes Bagundi
@VscrazyVlogs Жыл бұрын
నేను కూడా ఎలాంటి videos చేశాను But meru chala chala Baga చేశారు. All the best brother
@MyluRams Жыл бұрын
Thank you అండి
@anu-fm5fr Жыл бұрын
Entha bagundooooo prakruthi haaiiii ga elanti stress lekunda vuntundi kada e place lo vunte
@rajasekhararao6158 Жыл бұрын
చాలా అరుదైన వీడియో
@SMDEV123 Жыл бұрын
Aakaakarakaaya
@mrb515 Жыл бұрын
కోయ భాషలో నిప్పును క్కిసు లేదా నెగడు అంటారు
@kommuanji6755 Жыл бұрын
మంచి వీడియో బ్రదర్స్ 🌱🌱🌱🪴🪴🪵🪵🍀🍀🌹🌹
@narsimulub1781 Жыл бұрын
Super bros purva yugam kalamnati sannivesalu chupinchinandhuku
@korrajaikumar8550 Жыл бұрын
అన్న చాలా మంచిది
@nainiradhakrishnanvlogs6608 Жыл бұрын
Nice brother 👌 chala Baga చూపించారు
@anu-fm5fr Жыл бұрын
Bamboooo china vallu tega thintaru
@TribalboyPrasadvlogs Жыл бұрын
super anna agru explainaton is good
@srimuki...kakinada.transge2757 Жыл бұрын
Nenu kudu okapudu kastapadanu friend Madi kuda agency addathigala.
@lalithakumari9840 Жыл бұрын
Hai ram mee video simply superb mee running commentary inka adbutam gaa undi good work keep doing such videos
@bodakrishna6327 Жыл бұрын
very nice and beautiful all
@ianusha631 Жыл бұрын
Awesome andi Thankyou for this Vedio..Do more vedios🌸
@vengatsoori1868 Жыл бұрын
Location very good video good video good nuturial place
Ye vooru ye place. What is the name of the place. Where it is located.
@srinumekal5769 Жыл бұрын
Bro midhi vizag has
@MyluRams Жыл бұрын
కాదు అండి... అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ
@MdYousuf-el6bm Жыл бұрын
Beautifull organic Village anna Naku desi rakam vittanam pampistara anna
@MyluRams Жыл бұрын
Ok ...but ఏమి విత్తనాలు కావాలి అండి??
@anwarshaik1619 Жыл бұрын
@Mylu Rams Hi bhayya, idhi ye vooru andi , chala bagundhi pradesam , maa lanti vallu vellalanna vellalem , meeru inka manchi videos cheyyali ani asisthu 🙏
@MyluRams Жыл бұрын
Thank you sir 😊
@suseejuthuka5321 Жыл бұрын
Brother Naku sudali anipestundi malli eppudu veltaru
@MyluRams Жыл бұрын
చాలా మంది వస్తాము అంటారు..మేము ఆ places కి అనుకోకుండా వెళ్లి వచ్చాము..మళ్ళీ వెళ్దాం అంటే ఇబ్బంది...కానీ ఈ ఊరు మాత్రమే మాకు దగ్గర...తీసుకువెళ్ళాలి అంటే మీరు ఎక్కడ ఉంటారో...దూరం అయితే మీకు ఇబ్బంది కదా...
@sathyapappula6088 Жыл бұрын
Dakarayi village
@sumapallam2220 Жыл бұрын
Food ela thinttaru antha adavillo nillu thindi ela emaina animals em cheyava ???????????
@tejasreddy2776 Жыл бұрын
Nallapasupu naa
@arjunreddy..telugumovie.ch549 Жыл бұрын
బ్రో నేను ఒక 2 డేస్ మీతో వస్తాను బ్రో
@ramadevipinninti6575 Жыл бұрын
Andanga
@sadullushivarathi938 Жыл бұрын
Broad age lla
@anu-fm5fr Жыл бұрын
Great kada veellaki ph tho sambandame ledu
@MyluRams Жыл бұрын
Yes...
@hyderabad8070 Жыл бұрын
@@MyluRams మీ cell no ఇవ్వండి .మీకు డబ్బులు సహాయం చేస్తాను
@ramadevipinninti6575 Жыл бұрын
Girijanulu chala a dangerous untaru
@thiruthotla1230 Жыл бұрын
మీ num పంపండి బ్రదర్... కొంచం మాట్లాడాలే pls
@MyluRams Жыл бұрын
Facebook, insta links channel లో ఉన్నాయి అండి...వాటిలో టెక్స్ట్ చేయండి