No video

వరి కలువవోతే || VARI KALUVAVOTHE VILLAGE COMEDY SHORT FILM

  Рет қаралды 1,706,420

Mr.Mallikharjun

Mr.Mallikharjun

Күн бұрын

వరి కలువవోతే || VARI KALUVAVOTHE VILLAGE COMEDY SHORT FILM
#RADHIKACOMEDYSHORTFILM #MRMALLIKHARJUN
STORY - SCREENPLAY - DIRECTOIN : MR. MALLIKHARJUN
CAMERA : RANJITH SAINI
EDITOR : SRINIVAS MUTHYALA
CASTING : MR.MALLIKHARJUN,NIHARIKA, RADIKA, LAXMI, RAJITHA, PRASAD.
DAILOUGES : ANIL CHOPPARI
POSTER DESIGN : SAGAR MUDIRAZ
POST PRODUCTION : GM (GATTAIAH MALLIKHARJUN ) STUDIO KARIMNAGAR - 9177314939
Gmail :- gmstudio939@gmail.com
Follow Us On Instagram : / mr.mallikha. .
Follow Us On Twitter : Ma...
TECHNICAL ADVISOR : TELANGANA TALENT DINESH

Пікірлер: 578
@madhuvelpula9573
@madhuvelpula9573 Жыл бұрын
ఇది మన తెలంగాణ పల్లె కథ ఇది మన ఉల్లే జరిగే కథలు
@kvijaykumar4858
@kvijaykumar4858 Жыл бұрын
మంచిగున్న సంసారం లో చిచ్చు వెట్టాలంటే , గీ ఆడోళ్లతోంటే అయ్యేపనే బాగా నవ్వుకున్నము Mallikarjun మీ సహాజమైన నటన బాగుంది👍
@kurmaiah123
@kurmaiah123 Жыл бұрын
Kuen cgdidiudriifc😡🇮🇳🍬🤣😲😭🤣😁🙏🙏🙏🙏🙏🙏🥵🥵🥵🥵💯😂💯💯😭😭😭😭😭😭😭😭😲😲👹👹👹
@guruarugula6135
@guruarugula6135 Жыл бұрын
చీడ
@lsathyanarayanareddy-nu3xm
@lsathyanarayanareddy-nu3xm Жыл бұрын
Use
@maheshsomisetti536
@maheshsomisetti536 Жыл бұрын
మధ్యలో సూపర్ సాంగ్ మల్లన్న సాంగ్ ఓం శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామియే నమో నమః 🙏🙏
@krishnakala4680
@krishnakala4680 Жыл бұрын
మల్లన్న సూపర్ నవ్వే నవ్వి నోరు నోస్తుంది దుబాయ్ నుండి 👌👌👌 పల్లెటూరి ముచ్చట్లు
@prashantharmoor7798
@prashantharmoor7798 Жыл бұрын
ఎవరికి తెలని ముచ్చట్లు గీ ఆడోల్లకు పనికి పోయిన దగ్గర అన్ని తెలుస్తాయి . 😂😂
@sampallepati9256
@sampallepati9256 Жыл бұрын
🤣
@UshaRani-mw4dg
@UshaRani-mw4dg Жыл бұрын
Yes yes
@silaramsrinivas6349
@silaramsrinivas6349 Жыл бұрын
​@@UshaRani-mw4dg 😅😅
@shankarshankar-gd9ek
@shankarshankar-gd9ek Жыл бұрын
మల్లికార్జున గారు మీరు చాలా బాగా కామెడీ చేయిస్తారు చాలా బాగా ఉంది పల్లెటూరి వాతావరణం మీ స్కిట్స్ 6 7 సాల్రు చూశాను సార్లు చూసిన మీ ఆక్షన్ రాధిక యాక్షన్ చాలా బాగుంది
@vineelavineela2388
@vineelavineela2388 Жыл бұрын
మలన్న ఎందుకే ఇంత అల్షంగా మాకు కనిపిస్తున్నవ్, జర జెల్ది జెళ్ది రా రాదే 🙏
@madhoo0207
@madhoo0207 Жыл бұрын
60 గుండ్లు ఒక్కదగ్గర ఉన్న ఎం కాదట కానీ 2 శికలు కలిసి ఉండరాదట ...సూపర్ మల్లన్న natural గా ఉంది
@tharakeswararao6776
@tharakeswararao6776 10 ай бұрын
Mallikharjun garu super super super 👌👌👌👌😂😂😂😂😂😂
@telugusitaramgurutsg6995
@telugusitaramgurutsg6995 Жыл бұрын
Mallikarjuna andనా లవబల్ నటి..రాధిక సూపర్ చేస్తాది
@manoharguntuka8124
@manoharguntuka8124 Жыл бұрын
పొద్దుగాళ్ళ పొలం కాడికి పోకముందు, గా బియ్యం బస్తా నిలవెట్టి పోతే, ఒడ్డుమీద నీ నడ్డి విరిగేది కాదేమో మల్లన్న. మొత్తానికి మంచి గమ్మ తైన వీడియో తీసినవ్ సూపర్.
@obulraju6292
@obulraju6292 9 ай бұрын
100 కలిసిన ఎం కాదంట కానీ రెండు కొప్పులు కలిస్తే ప్రపంచ యుద్ధం వస్తుంది అంట వీడియో బాగుంది
@pm....8496
@pm....8496 11 ай бұрын
పల్లెల్లో ఉన్నా నిజమైనా సన్నివేశాలు సహజంగా చూపించారు 😅😅😅😅😅 బాగా నవ్వుకున్న మల్లి మీరు గొప్ప నటులు
@kompallyanjaneyulu1410
@kompallyanjaneyulu1410 Жыл бұрын
వదిన పాత్ర వేసిన ఆమె.. చాలా బాగా చేసింది అన్నా. మిగతా వాళ్ళు సూపర్బ్
@devendergani8870
@devendergani8870 Жыл бұрын
మీ వదిన మంచిగా మాట్లాడుతాంది......
@devakumar9443
@devakumar9443 Жыл бұрын
8.30 నిమిషాలవద్ద నుండి పల్లెటూర్లలో ఉండే సహజమైన మాటలు చేష్టలు యధాతదంగా ఉన్నాయి.వీడియో చాలా బాగుంది....
@ramchandramrautu7886
@ramchandramrautu7886 Жыл бұрын
అన్న ని వీడియో లు చాలా బాగుంటాయి excellent అన్న వీడియో ❤
@dschanel5544
@dschanel5544 Жыл бұрын
నవ్వి నవ్వి సచ్చిపోతే ఎవ్వరు బాధ్యత వహిస్తారు బ్రదర్ 👌👌👌👌🤣🤣🤣🤣🤣
@sarithabelli4311
@sarithabelli4311 Жыл бұрын
నిజం అన్న మస్తు కామెడీ...మీ‌ వీడియోలు చూసి మస్తు నవ్వుకున్నాము..మన తెలంగాణాలొ కలువ బోతే గట్లంటది..part 2 theyurri anni..
@kashivardankashivardan7013
@kashivardankashivardan7013 Жыл бұрын
ఇలాంటి సంఘటనలు నాకు ఎదురాయ్యాయి 😂😂😂😂😂
@laxmandilse8775
@laxmandilse8775 Жыл бұрын
😂😂
@trajasekhar4259
@trajasekhar4259 Жыл бұрын
మీ వదినకు నీమీద కసి తీరింది అన్నో 🤣🤣🤣👌🏼👌🏼👌🏼👌🏼👌🏼 సూపర్ సూపర్ వీడియో
@Maheshmaik9116
@Maheshmaik9116 Жыл бұрын
చాలా ఆలస్యంగా వీడియోస్ పెడుతున్నారు.
@rameshRamesh-sh7wr
@rameshRamesh-sh7wr Жыл бұрын
సూపర్ గా ఉంది పార్ట్ 2 కావాలి అన్న
@saitagore1464
@saitagore1464 Жыл бұрын
Excellent... చాలా సహజంగా ఉంది. నాట్లు వేస్తూ మాట్లాడు కున్నట్లే ఉంది. నటించినట్లు అసలు లేదు.. సూపర్.. డైరెక్షన్.. అందరు. 👏👏సూపర్
@sangianjaneyulu9256
@sangianjaneyulu9256 Жыл бұрын
చాలా బాగుంది అందరూ బాగా చేశారు ఈ వీడియో మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది పార్ట్ 2 తీయండి అన్న
@peterjesus7384
@peterjesus7384 Жыл бұрын
అన్నా సూపర్ , మీ యాక్టింగ్ కి రాధిక గారి యాక్టింగ్ కి నేను ఫ్యాన్ ఐపోయాను .
@srinivasmpur9807
@srinivasmpur9807 4 ай бұрын
పల్లెల్లో జరిగేవి చాల చక్కగా వివరించారు నటీనటులకు ధన్యవాదాలు 👌👌👌👍 good job...👍👌💐💐💐💐💐💐
@enjaanjaneyulu
@enjaanjaneyulu Жыл бұрын
క్లైమాక్స్ అదిరింది
@sagarraj171
@sagarraj171 Жыл бұрын
రాధికా యాక్టింగ్ సూపర్ 👌👌👌
@rameshgoudakula875
@rameshgoudakula875 Жыл бұрын
నటెయ్యంగ గానీ కల్వంగ గానీ వాళ్ళ వెనుక ఉంటే ఉల్లే ఉండే ముచట్లన్ని తెళ్తయ్ కాని ఏ మాట కి ఆ మాట వాళ్ళ ముచ్చట్లు ఇంటే పెయ్యంత నెయ్యి అయితది 😂😂
@anony_mous686
@anony_mous686 Жыл бұрын
Verey level bro😂😂😂😂
@sunrajma3402
@sunrajma3402 6 ай бұрын
Radhika is ultimate :) please make more videos with Radhika, and part-2
@gangarajubingi3380
@gangarajubingi3380 Жыл бұрын
చాలా బాగుంది మల్లన్న ని కథ దర్శకత్వం వరి ఆడవాళ్ళు కలుస్తుంటే సినిమా ఇంకా ఉండాలని అనిపించింది .రాధికా వధినే మంచిగా మాటలు మాట్లాడుతూంటే మల్లన్న కు కరెంట్ చక్ తగిలింది.తెలంగాణ లక్ష్మీ మంచి మాట చెప్పింది. రాధిక అక్క తో చాలా బాగుంది. నిహారిక లక్ష్మీ రజిత రాధిక ప్రసాద్ అందరికి శనర్తులు కెమెరా రంజిత్ అన్న ఎడిటింగ్ శ్రీనివాస్ ధన్యవాదాలు మీ గంగారాజు బింగి నిర్మాల్ జిల్లా గాల్ఫ్ నుంచి
@shekarluckyvlogs
@shekarluckyvlogs Жыл бұрын
అన్న పార్ట్ 2 తీయండి సూపర్ కామెడీ అన్న😅😅😅
@mammukiduniyavlogs2887
@mammukiduniyavlogs2887 Жыл бұрын
Mee matalu,mee attitude ye video ki pranam posthadi......dintlo konchem thaggindi.....puvvu dulupapothe ultimate video
@kolipakaashok5427
@kolipakaashok5427 Жыл бұрын
నేను నారు గుంజడానికి పోయిన రోజులు గుర్తొచ్చింది అన్న........😃
@hydermohammad9482
@hydermohammad9482 Жыл бұрын
నేను ఏ వీడియో అయినా ఒకసారే చూస్తాను, కానీ ఈ షార్ట్ ఫిల్మ్ రెండుసార్లు చూసాను . సహజ నటన అందరిదీ ముఖ్యంగా రాధికా గారిది 👌
@nirmalaginkala6195
@nirmalaginkala6195 Жыл бұрын
అయ్యో😂 super comedy🤣🤣part 2 kuda cheyandi malli gaaru
@mashok6029
@mashok6029 Жыл бұрын
మంచి కంటెంట్ ఉందన్న చిన్న చిన్న బిట్లు చాలాసేపు నవ్వుకున్నాం
@AJ_CREATIONS07
@AJ_CREATIONS07 Жыл бұрын
ఈ వరి కల్వ ముచ్చట్లు జుత్తె బిహారోళ్లకి వరి కలుసుడు నేర్పిస్తే తప్పు లేదు.😂🤣
@battulasaidulugoud7167
@battulasaidulugoud7167 Жыл бұрын
Radhika acting super 😊😊
@yuva1036
@yuva1036 Жыл бұрын
రాధిక గారి యాక్టింగ్, టైమింగ్ సూపర్.... 😘
@obulraju6292
@obulraju6292 Жыл бұрын
Correct baraabar cheppindru yenakatiki maa ayya cheptundey 100 pants kalisinaa em ayyedu kaadu gaani rendu koppulu (2 aadollu) kalisthe prapancha yuddam vastundi anta bagusa adi nijamemo
@gunnalasurendar3459
@gunnalasurendar3459 Жыл бұрын
మల్లికార్జున్ అన్న మీరు మంచి డైరెక్టర్ కావాలి మీ వీడియో అంత బాగుంటాయి పార్ట్ 2 తియు అన్న
@doragollarajuyadav3987
@doragollarajuyadav3987 Жыл бұрын
Radhika garu super fentastic actor
@rameshdhonakanti
@rameshdhonakanti Жыл бұрын
మలన్న ఏమన్నా కామెడీ ఉందా నే మన పల్లె లో ఉండే కథలతో ఇలాంటి మంచి అందమైన వీడియోస్ తీయడం సంతోషం అందులో మన యాస తో మాట్లాడటం చాలా బాగుంది యే
@Naagadivya
@Naagadivya Жыл бұрын
Vere level annayya 👌👌👏👏🤣🤣🤣
@swathiraj7124
@swathiraj7124 Жыл бұрын
ఎన్ని రోజులు అయిందే మల్లన్న 🥳🥳 జెప్పున చేయారదే జేర 🥳💐🥳
@bodduramesh9047
@bodduramesh9047 Жыл бұрын
చాలా బాగుంది 😍🥰👍
@nelantisrinivas6882
@nelantisrinivas6882 Жыл бұрын
Super family sentiment and super formers story.
@srikanthreddyparkala276
@srikanthreddyparkala276 Жыл бұрын
మా పొలంల నేను కలిపిచ్చినట్టే ఉంది మల్లన్నా 👏👏🤝🤝👍👌👌
@prashanthanthati6740
@prashanthanthati6740 Жыл бұрын
మల్లిఖార్జున్ అన్న superb acting 😂😀👌
@parusharamparusharam2039
@parusharamparusharam2039 11 ай бұрын
Super comedy villege comedy medaki ye comedy radu exelent music
@rajeshsirikonda3118
@rajeshsirikonda3118 Жыл бұрын
మల్లికార్జున అన్న నీకు వేళా వేళాది దండలే👌👌👌
@puttasrikanth4747
@puttasrikanth4747 Жыл бұрын
నమస్తే మల్లికార్జున్ అన్న చాలా రోజుల కు మీ వీడియో వచ్చిన చాలా బాగుంది ఊరు లో జరిగేవి చాలా బాగా తీశారు అన్న 👏👏💐
@nareshakula1013
@nareshakula1013 Жыл бұрын
సూపరో సూపర్..😀😁😂🤣😃😄😅........
@satyapriya9493
@satyapriya9493 Жыл бұрын
రాధికా రగిల్చేవా నిప్పురవ్వలు??పాపం మల్లికార్జున్.ఎంతబాగా చేసేరు అధ్భుతం అభినందనలు.
@nani1642
@nani1642 Жыл бұрын
Nenu US lo untta na chinnatti memories gurthu vachyyi malikarjun garu Inka ellantti videos cheyandi
@Funnyemojitlugu
@Funnyemojitlugu Жыл бұрын
😂😂మల్లికార్జున్ అన్న పోలాల అడోళ్ళు పనులకు పోతే గిసుంటి ముచ్చట్లే బాగా మట్లాడుతారు 😂😂 నిజంగా మీ విడియోలు చాలా నాచ్చురల్ గ ఉంటాయి👌 all the best
@Sarlacreations2024
@Sarlacreations2024 Жыл бұрын
N 🙏🙏🙏🙏🙏🙏 v v ggbbgby byb ❤️heartbroken 😂, vw bnvn awb
@motherajesh8347
@motherajesh8347 Жыл бұрын
రాధిక గారు సూపర్
@ammoo2597
@ammoo2597 21 күн бұрын
ఇప్పటికి ఈ వీడియో ఎన్ని సార్లు చూసానో... ఎప్పటికప్పుడు కొత్తగానే అనిపిస్తావుంది... ముఖ్యంగా రాధిక నటన.. జీవించింది అంటే కూడా తక్కువనే అవుతుంది.
@maheshmaheshmani9194
@maheshmaheshmani9194 Жыл бұрын
మల్లన్న సూపర్ 👌👌
@myakala.santhosh007santhos5
@myakala.santhosh007santhos5 Жыл бұрын
Radhika మాటలు సూపర్
@madhusaipowerstarpawankaly1024
@madhusaipowerstarpawankaly1024 Жыл бұрын
Reels e vedio vasthuntadhi full comedy untadi bro mi acting vere level
@akhulalingamlingam6901
@akhulalingamlingam6901 Жыл бұрын
Super vedio
@ranaprabas840
@ranaprabas840 Жыл бұрын
Hello నేచురల్ స్టార్ 😎👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@vinodpatelvolgs1853
@vinodpatelvolgs1853 Жыл бұрын
మన పల్లెటూరు లో జరుగుతుంది ఇలానే 🤣🤣🤣🤣🤣
@bhaskarjairajbhaskar5053
@bhaskarjairajbhaskar5053 4 ай бұрын
Super camara work and super script with dialogue super
@nareshmuthyala3321
@nareshmuthyala3321 Жыл бұрын
అన్న నీ వీడియోస్ కొసం చాలా రోజులనుంచి చూస్తున్నాం చాలా లేట్ చేస్తున్నావ్ వీడియోస్ నీ కామెడీ చాలా మిస్ అవతున్నం అన్నా
@malleshammyakala7605
@malleshammyakala7605 Жыл бұрын
Superb bro chala bagundi naku chala baga nachindi
@bhanuchanderalsani8114
@bhanuchanderalsani8114 Жыл бұрын
నీ చానెల్ లో వీడియోస్ కోసం ఎంతో చూసాను ఎప్పటి కి వచ్చాయి
@eratikumar9675
@eratikumar9675 Жыл бұрын
సూపర్ అన్న బాగా నవ్వుకున్నాం
@sureshusikela1765
@sureshusikela1765 11 ай бұрын
Excellent
@anilkumarlinganaboina5074
@anilkumarlinganaboina5074 Жыл бұрын
మల్లికార్జున్ కామెడీ సూపర్
@srikrupav6338
@srikrupav6338 Жыл бұрын
Super radhika gaarini continue cheyandi
@Prashanth2940
@Prashanth2940 Жыл бұрын
Super chala chala bhagundi 🙏🙏🙏🙏🙏🙏
@battushivakumar9409
@battushivakumar9409 Жыл бұрын
2 పార్ట్ తొందరగా చెయ్యండి అన్నా
@MailaramKarthik-ed1eq
@MailaramKarthik-ed1eq Жыл бұрын
అన్న పార్ట్ 2 ప్రయత్నం చెయ్ సూపర్ బ్రో
@narsaiahkandulanarsaiahkan9971
@narsaiahkandulanarsaiahkan9971 Жыл бұрын
O చాలా మంచి షార్ట్ ఫిలిం
@prashanthkompelli5149
@prashanthkompelli5149 Жыл бұрын
Radhika acting super
@lucky_foods77
@lucky_foods77 10 ай бұрын
Baboooo 😜😜👌👌👌👌😂😂😂😂😂😂
@chinnarajkumar2136
@chinnarajkumar2136 Жыл бұрын
మళ్ళీ next వీడియో కోసం waiting అన్న.... సూపర్ కామెడీ
@pm....8496
@pm....8496 3 ай бұрын
మిస్టర్ మల్లికార్జున్🎉🎉🎉🎉
@anuparaghavendar8984
@anuparaghavendar8984 Ай бұрын
చాలా బాగుంది
@prithinaik5441
@prithinaik5441 Жыл бұрын
Anna ne vedeyos malli malli chudalanepesthadhi anna supar😊
@peddisurendra1095
@peddisurendra1095 Жыл бұрын
డైరెక్షన్ బాగుంది
@kfkingofthefarmer5846
@kfkingofthefarmer5846 Жыл бұрын
చాలా బాగుంది..
@katipelliramesh888
@katipelliramesh888 Жыл бұрын
లాస్ట్ డైలాగ్, పని ఉన్నధట రమ్మన్నధే.
@prashanthanthati6740
@prashanthanthati6740 Жыл бұрын
చాలా బాగుంది 👌👌😀
@kamunianand2912
@kamunianand2912 Жыл бұрын
సూపర్ కామెడీ అన్న 👍👍👍👍👏👏
@maheshdomakonda3753
@maheshdomakonda3753 Жыл бұрын
చాల బాగుంది video
@narendergade5343
@narendergade5343 Жыл бұрын
❤వ్యవసాయం గురించి బాగ తెలుసుతుంది. వేరె విషయాలు చోడో. Good
@bondlasathish1087
@bondlasathish1087 Жыл бұрын
Mallu bro..nuv vere broooo...
@yela.srinivas1038
@yela.srinivas1038 Жыл бұрын
nice
@SrinivasBanda-xx6dt
@SrinivasBanda-xx6dt 7 ай бұрын
Excellent 😄😄😄👍👍👍👍👌👌💘💘
@vijaykumar_dp
@vijaykumar_dp Жыл бұрын
IIFA SIIMA FILM FARE Awards for best acting and concept
@nareshnarra5546
@nareshnarra5546 Жыл бұрын
సూపర్ ఉంది వీడియో మళ్లీ ఇలాంటి వీడియో తీయండి
@NagapuriSadaiahNagapuriSadaiah
@NagapuriSadaiahNagapuriSadaiah Жыл бұрын
Palleturu matalu mastu super
@balakrishnagoud1
@balakrishnagoud1 Жыл бұрын
Annagaaru superb ❤️❤️😂😂
@laxmanellendula5042
@laxmanellendula5042 Жыл бұрын
ప్రతి ఊర్ల ఇలాంటి ఆడవాళ్లు ఉంటారు.వీళ్ల వల్ల. చాలా మంది సంసారాలు నాశనం అవుతాయి..వాళ్ళకు దక్కని డి ఇంకొకరికి దక్కని వ్వరు...
@parupellymallesh
@parupellymallesh Жыл бұрын
Natural star mallikarjun⭐⭐ ⭐⭐⭐⭐⭐
@dharmendarsonnaila2848
@dharmendarsonnaila2848 Жыл бұрын
Superbbb Superbbb Superbb
SPILLED CHOCKY MILK PRANK ON BROTHER 😂 #shorts
00:12
Savage Vlogs
Рет қаралды 47 МЛН
🩷🩵VS👿
00:38
ISSEI / いっせい
Рет қаралды 21 МЛН
పెళ్ళైన కొత్తలో|| pellaina kotthalo || Village comedy
16:43
SPILLED CHOCKY MILK PRANK ON BROTHER 😂 #shorts
00:12
Savage Vlogs
Рет қаралды 47 МЛН