No video

#Vasanthavallari1126

  Рет қаралды 40,894

Vasanthavallari

Vasanthavallari

2 жыл бұрын

By Sri Jeedigunta Ramchendra Murthy.
teluguaudiostory
#teluguBooks
#teluguStories
#teluguKathalu
#teluguTales
#Dramas
#teluguNovels

Пікірлер: 78
@venkatapadhmajammu6926
@venkatapadhmajammu6926 2 жыл бұрын
చదివే విధానం చాలా బాగుంది కథ కూడా బాగుంది. మానవత్వం పరిమళిస్తుంది
@mulavenkatasivaiah1823
@mulavenkatasivaiah1823 2 жыл бұрын
బాగుంది
@nagalakshmibuddu7754
@nagalakshmibuddu7754 10 күн бұрын
Chala Baga cepputunnaru medam
@srinivasarao1922
@srinivasarao1922 2 жыл бұрын
Chala bagundi sir, me ku ma dhanyavadamulu💯👍
@sathikumarijosyula1399
@sathikumarijosyula1399 Жыл бұрын
Rachina father Nidadavolu nichi roju kovver vachi vaidyam chesevaru Story bagundi
@bhanukovvali856
@bhanukovvali856 4 ай бұрын
కథ చాలా బాగుంది. రచయిత, నిస్వార్థమైన అభిమానంతో కూడుకున్న పాత్రలతో హృదయానికి హత్తుకునే కథని అందించారు. శ్రీమతి వసంత గారు తమ కంఠ మాధుర్యం తో కథ కి మరింత పరిమళం తెచ్చారు.
@Vasanthavallari
@Vasanthavallari 4 ай бұрын
🙏
@sitalakshmi7423
@sitalakshmi7423 Жыл бұрын
Good people live in stories...
@arunajyothi111
@arunajyothi111 2 жыл бұрын
Superr mam chala chakkaga chrpparu
@sasibhushanarajuvysyaraju4781
@sasibhushanarajuvysyaraju4781 Жыл бұрын
కథా కథనం ఎంతో హృద్యంగా ఉంది. శ్రీమతి వసంత గారి గొంతు లో ఉన్న అధ్భుత మాధుర్యం మమ్మల్నెంతో అలరించింది.
@Vasanthavallari
@Vasanthavallari Жыл бұрын
🙏
@malleswarikaramchetti5031
@malleswarikaramchetti5031 4 ай бұрын
క కథ చాలా బాగుంది.
@vijayalakshmic3863
@vijayalakshmic3863 2 жыл бұрын
Very good story. Jsr🙏
@sunchuvijayalakshmivallala9354
@sunchuvijayalakshmivallala9354 2 жыл бұрын
హృద్యమైన కథ, పఠనం...ఎంతగానో నచ్చింది మేడం
@krishnaveninori8867
@krishnaveninori8867 2 жыл бұрын
కధ వింటుంటే గుండె బరువెక్కిపోయింది.మీరు చదువుతుంటే కధకే అందం వస్తుంది
@balakadambam
@balakadambam 2 жыл бұрын
కళ్ళకు కట్టించారు వసంత గారు మంచి కథ
@Vasanthavallari
@Vasanthavallari 2 жыл бұрын
Thanq !
@pothabathuladevi2608
@pothabathuladevi2608 2 жыл бұрын
Story chala bagundhi
@vijayabhaktul3134
@vijayabhaktul3134 2 жыл бұрын
Gunde tadi kanneetiga pravahinchi gundeni telika parachindi.aa chelli ki annayya nyayam chesaru.thank you for sharing this nice story.
@bhanumathisarma7260
@bhanumathisarma7260 2 жыл бұрын
కళ్లకు కట్టినట్లు గా చదివి వినిపించారు. కథ చాలా బాగుంది. Beautiful.
@veenamunipalli1360
@veenamunipalli1360 2 жыл бұрын
అద్భుతం అక్కా....హృద్యమైన కథ!!కళ్ళు చెమర్చాయి!
@hemalathadonepudi1548
@hemalathadonepudi1548 2 жыл бұрын
Chala bagumdi
@sarojadegala3352
@sarojadegala3352 2 жыл бұрын
Chala bhagundhi andi
@umavenkatapparao5499
@umavenkatapparao5499 2 жыл бұрын
పాత్రల్లో పరకాయ ప్రవేశం చేస్తూ మీరు చదివే తీరు అద్భుతం. ఇలాంటి విలువైన కథల్ని మాకు అందించండి 🙏🙏🙏
@digitalstories3057
@digitalstories3057 2 жыл бұрын
Nice story andi, super
@lakshmijammi5468
@lakshmijammi5468 2 жыл бұрын
chaala baavundi.
@ramasitatummalapenta9546
@ramasitatummalapenta9546 2 жыл бұрын
Story chala bagundi vintunnatha sepu manasu chala prasantham ga undi
@venkatarojukhirdu6780
@venkatarojukhirdu6780 2 жыл бұрын
Story is so nice that I gone back to my childhood listening Allindia radio stories
@arunakumaribhogaraju7078
@arunakumaribhogaraju7078 2 жыл бұрын
చాలా భావాయుక్తంగా చదివారు
@satyagandhi9581
@satyagandhi9581 2 жыл бұрын
కధ చాలా బాగుంది 👌👌
@durgadasari2325
@durgadasari2325 2 жыл бұрын
కధ బాగుంది మీరు చదివిన తీరు మరీ బాగుంది.
@narasimhareddy7061
@narasimhareddy7061 2 жыл бұрын
కథ వింటూ ఉంటే గుండె బరువెక్కింది. మన ప్రమేయం లేకుండా రెండు కన్నీటి చుక్కలు ధారలైనాయి. బ్రతుకుతెరువు కోసం పేదరికం మనిషిని ఎటువైపుకు తిప్పుతుందో అర్థం కాని పరిస్థితి. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలా స్నేహితుడు వచ్చి భరోసా ఇస్తాడా...? జవాబు దొరకని ప్రశ్నలు... ఒక్కో పాత్రలో లీనమై చదివిన మీకు ధన్యవాదాలు
@sagethelittlescholarsschoo5798
@sagethelittlescholarsschoo5798 2 жыл бұрын
అద్భుతమైన కథను ఎంతో భావగర్భితంగా పాత్రోచితంగా చదివిన మీకు నా హృదయపూర్వక అభినందనలు వసంత గారు💐💐💐
@kamalamachiraju3129
@kamalamachiraju3129 2 жыл бұрын
ఇలాంటి కథలు వింటుంటే పల్లె వాతావరణం వాళ్ళు ఆప్యాయంగా పలకరిస్తుంటే ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. చాలా బాగా చదివారండి.🙏
@sudharani9048
@sudharani9048 2 жыл бұрын
Meeru chaduvutunte veenulu tho veekshinchinantha aananadam Nigam gane undi vasantha garu
@prasadpadmaja9148
@prasadpadmaja9148 2 жыл бұрын
చాలా అధ్భుతం
@sirivelisetty5164
@sirivelisetty5164 2 жыл бұрын
కథ వినగానే మనసు నిండిన అనుభూతి,మీ పఠనం మంత్ర ముగ్ధులను చేసింది ,,, ,🙏🙏
@kbrrao677
@kbrrao677 2 жыл бұрын
Super
@vamsikrishnaabbu
@vamsikrishnaabbu 2 жыл бұрын
👌🙏
@kandalamohan
@kandalamohan 2 жыл бұрын
గుండె బరువు తో ఏమి వ్యాఖ్యా నించాలో కూడా తెలియుట లేదు. పుర్వా శ్రమంలో మా జీవితం కూడా ఇలాగే. కానీ కథ లో ఉన్నట్లు గా పల్లెల లో మనల్ని గుర్తు పట్టి పలకరించే వారు కరవై పోయారు. నూతన పోకడలకు పోయి మన సంప్రదాయాలు మరుగున పడ్డాయి. ఇది నా మనో వేదన
@Vasanthavallari
@Vasanthavallari 2 жыл бұрын
మీ స్పందన నాకు రెట్టింపు ఉత్సాహాన్నిస్తుందనిమరువకండి మోహన్ గారూ 🙏
@kandalamohan
@kandalamohan 2 жыл бұрын
@@Vasanthavallari కృతజ్ఞున్ని
@ratnamalayalamarty4920
@ratnamalayalamarty4920 2 жыл бұрын
Chala bavundandi
@kamalareddy240
@kamalareddy240 2 жыл бұрын
👌👌🙏🙏🙏
@vivekvivek1064
@vivekvivek1064 2 жыл бұрын
Manushulu maripoyaru. Okappati palleturlu kadhu eppudu
@sasikalamoorthy4212
@sasikalamoorthy4212 2 жыл бұрын
After a long ,heard a wonderful story.. Tq v much.. Palletizing Aapyayathalu ,Premalu,kallaku kattinattugaa varnibchaaru.. Hero is really a hero.. By donating to temple and giving money to The master,he has kept the promise of THE RAAKHI.. REAL BROTHERHOOD.1👏👏👏🙏 Story is read well
@NageswararaoNageswararao-gu6jz
@NageswararaoNageswararao-gu6jz 2 жыл бұрын
Supper
@sumitravanka3411
@sumitravanka3411 2 жыл бұрын
Most beautiful story. Sentiments expressed are so realistic especially of pujari Kesavachari and daughter of mastaru garu.
@dvlakshmilakshmi9486
@dvlakshmilakshmi9486 2 жыл бұрын
V be vvv
@dvlakshmilakshmi9486
@dvlakshmilakshmi9486 2 жыл бұрын
Hi v
@elapakurthilakshmi7367
@elapakurthilakshmi7367 2 жыл бұрын
Very beautiful story
@vijayasreemukhi3817
@vijayasreemukhi3817 2 жыл бұрын
పల్లి నీ, తల్లినీ మర్చిపోలేని అనుబంధం ! భువన రాఖీ కట్టినప్పుడు," జేబులో డబ్బులు లేవే" అనుకున్నపుడే అనుకున్నాను. 'సమయం వచ్చినప్పుడు రాఖీ గుర్తు వస్తుంది ' అని. మనసును హత్తుకునే కలం, స్వరం ! అభినందనలు అండి.
@Vasanthavallari
@Vasanthavallari 2 жыл бұрын
Thanq andee!
@vijayanarala2166
@vijayanarala2166 2 жыл бұрын
బాగుంధి కథ
@arjampudipadmalatha629
@arjampudipadmalatha629 2 жыл бұрын
నేను మీ అభిమానిని మీ ప్రతీ కథా...నవలా నేను వింటాను.. కానీ ఎప్పుడూ కామెంట్ పెట్టలేదు. 👌👌
@Vasanthavallari
@Vasanthavallari 2 жыл бұрын
Thanq . Pls do send ur commemts . They inspire me and boost my morale!
@arjampudipadmalatha629
@arjampudipadmalatha629 2 жыл бұрын
తప్పకుండా మేడం 🙏
@seelamkamalakumari4786
@seelamkamalakumari4786 2 жыл бұрын
కధ చాలా బాగుంది... మనసు హత్తుకుoధి.. మీరు చాలా బాగా చదివారు........ఇలాంటి కధలు చదవండి... Please
@arjampudipadmalatha629
@arjampudipadmalatha629 2 жыл бұрын
హృదయాన్ని కదిలించే కథ చాలా బాగుంది మీ గళం లో ఇంకా బాగుంది. 🙏🙏
@Vasanthavallari
@Vasanthavallari 2 жыл бұрын
🙏
@DevisHomeCreations
@DevisHomeCreations 2 жыл бұрын
కథ ఎంత అధ్బుతంగా ఉందో మీరు వినిపించే తీరు అంతకంటే రమ్యం గా ఉంది. పాత్రల లో పరకాయ ప్రవేశం చేశారు. వింటున్నట్లు లేదు.చూస్తున్నట్లే ఉంది. మీ ప్రతిభ కి, గాత్రానికి 🙏 ధన్యవాదాలు
@Devpaikra13
@Devpaikra13 2 жыл бұрын
Sorry matallev thanks
@Prabhatakamalam1351
@Prabhatakamalam1351 2 жыл бұрын
నిజంగా గుండెను తాకే కథ.
@veenag1663
@veenag1663 2 жыл бұрын
Maa koyela kammaga koosinde😊
@Vasanthavallari
@Vasanthavallari 2 жыл бұрын
🙏
@gopikrishna7874
@gopikrishna7874 2 жыл бұрын
అబ్బా యేడుపు vachindi
@sridevikalidindi3095
@sridevikalidindi3095 2 жыл бұрын
Kanneetito gundebaruvekkinche kada
@sasikalamoorthy4212
@sasikalamoorthy4212 2 жыл бұрын
Sorry..correction.. PALLETURI AAPYAAYATHALU
@calvin7321
@calvin7321 2 жыл бұрын
քʀօʍօֆʍ 🌈
@srivallivasireddy8104
@srivallivasireddy8104 2 жыл бұрын
ఎంత బాగా చదివారో. వసంతలక్ష్మి గారు.కళ్ళుచెమర్చాయి.
@ramdevisriram4999
@ramdevisriram4999 2 жыл бұрын
Kadupu nindipoyindi namaste
@Vasanthavallari
@Vasanthavallari 2 жыл бұрын
🙏
@syamalatelikapalli7188
@syamalatelikapalli7188 2 жыл бұрын
Super
@Vasanthavallari
@Vasanthavallari 2 жыл бұрын
🙏
@tajunnisa9896
@tajunnisa9896 2 жыл бұрын
Story is excellent. Tajunnisa begum Chicago USA
@kavithakanugu5267
@kavithakanugu5267 2 жыл бұрын
😍👌
@vadapallimalathi
@vadapallimalathi 2 жыл бұрын
Super
Vasanthavallari1160.Story: Andamaina Abddham.
16:59
Vasanthavallari
Рет қаралды 3,8 М.
CHOCKY MILK.. 🤣 #shorts
00:20
Savage Vlogs
Рет қаралды 26 МЛН
A little girl was shy at her first ballet lesson #shorts
00:35
Fabiosa Animated
Рет қаралды 20 МЛН
Parenting hacks and gadgets against mosquitoes 🦟👶
00:21
Let's GLOW!
Рет қаралды 9 МЛН
Sri Chaganti Koteswara Rao Speech
33:46
Vedanta
Рет қаралды 247 М.
ఇంద్ర ధనుస్సు #పూర్తి నవల #మోచర్ల శ్యామల గారు
2:46:40
Telugu Novels Telugu Navalamalika తెలుగు నవలామాలిక
Рет қаралды 10 М.
Vasanthavallari1188.Story: PELLILLA PERAYYA - PERAMMA KABURLU
8:27
Vasanthavallari
Рет қаралды 4,8 М.
వసంతవల్లరి : పెట్టకపోతే...
9:40
Vasanthavallari
Рет қаралды 1,1 М.
Chaganti koteswara rao bhagavad gita pravachanam latest
54:44
CHOCKY MILK.. 🤣 #shorts
00:20
Savage Vlogs
Рет қаралды 26 МЛН