Vedic Village Sri Kurma Gramam Village Special Story | Srikakulam | Ramakrishna Charamdas @SumanTV

  Рет қаралды 76,702

SumanTV

SumanTV

Жыл бұрын

Vedic Village Sri Kurma Gramam Village Special Story | Srikakulam | Ramakrishna Charamdas @SumanTV
#vedicvillage #srikurmagramam #srikakulam
Download SumanTV Android App - bit.ly/SumanTVApp
SumanTV is an official KZfaq Channel that will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos ,exclusive Interviews, health and beauty tips, numerology tips, and others. Stay updated with Tollywood's latest happenings and other social media viral news exclusively on Suman Channel. #SumanTV #SumanTVNews #SumanTeluguTV .Suman TV is stepping ahead of other brands on KZfaq with its variety of unique content delivering strategies, including interviews in entertainment and political backdrop. Suman TV is now all set to enlighten and entertain its viewers with exclusives interviews and celebrity interviews. So never miss an update from Suman TV by subscribing to our channel. Suman TV is always at the forefront in providing its users with a variety of content through interview which will be taken by produced by experienced and content-driven SumanTV anchors like Roshan, Manjusha, Jaya, Nirupama, Nagaraju, , Netaji, Geeta and others. Never miss an update about Suman tv programs by subscribing to the channel.
Please subscribe to Suman TV for more interesting videos: / sumantvchannel
Follow Us On :
Facebook: / sumantvofficial
Instagram: / sumantvinsta
Twitter: / sumantvofficial
Website: sumantv.com
Google News : bit.ly/GoogleNewsSumanTV

Пікірлер: 173
@venkateshk108
@venkateshk108 Жыл бұрын
ఇలాంటి జీవన విధానంలోకి అందరూ రావాలి అంటే చాలా టైం పడతది ఇష్టపడి రావాలి కష్టంతో చేయలేరు ఇలా ప్రకృతిలో గడపాలంటే ఎన్నో జన్మల అదృష్టం చేసి ఉండాలి
@sirigirilavanya6881
@sirigirilavanya6881 Жыл бұрын
Correct ga chapayru
@Korraramakrishna-dl3jt
@Korraramakrishna-dl3jt Жыл бұрын
చాలా బాగా చెప్పారు గురూజీ మీరు చేపినటుగా పూర్వవైబోగం మళ్ళీ రావాలని కోరుకుంటూ ప్రకృతి ప్రేమికుడు కిట్టు ❤️❤️❤️
@ramamunireddy3410
@ramamunireddy3410 Жыл бұрын
వేసవికాలపు సెలవుల్లో పిల్లలకు శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వల్ల పిల్లలకు మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల పట్ల అవగాహన ఏర్పడుతుంది.అలాంటి అవకాశం ఏమైనా ఉందా?
@omnamosivaom5132
@omnamosivaom5132 Жыл бұрын
మీరు మేనేజ్మెంట్ వాళ్ళని సంప్రదించండి ఫోన్ నెంబర్ చెప్పారు కదా వీడియో లో ఫోన్ ఉంది చరణ్ దాస్ గారు చెప్పారు
@rajendrababu8728
@rajendrababu8728 Жыл бұрын
Every one has to learn And follow for nowadays
@rajendrababu8728
@rajendrababu8728 Жыл бұрын
Very nice
@kupenderchintu4230
@kupenderchintu4230 3 ай бұрын
RSS undhi kadha and శుభోదయం programs
@venkateshk108
@venkateshk108 Жыл бұрын
అందులో మంచి ఎంత జరుగుతుందో కూర్మ గ్రామంలో అది వెతకండి ప్రతిదీ తప్పు గా ప్రశ్నలు అడక్కండి ప్రతి మనిషి ఇప్పుడు మంచితనాన్ని చూడట్లేదు తప్పుని ఎక్కువగా వెతుకుతున్నారు.. వాళ్లు పంచభూతాలకు దగ్గరగా జీవిస్తున్న కూర్మ గ్రామానికి హ్యాట్సాఫ్ చెబుతున్నా
@bhagya2283
@bhagya2283 Жыл бұрын
💯🙏
@venkateshk108
@venkateshk108 Жыл бұрын
పంచభూతాలు ఐదు భూమి నీరు గాలి నిప్పు అగ్ని ఆకాశం ఈ ఐదుటిని సర్వనాశనం చేసింది ఈ టెక్నాలజీ అభివృద్ధి పేరుతో మానవుడు రోగాలపాలై చస్తున్నాడు ఇప్పుడున్న సైన్సు కరెక్టే అయితే మనిషి వందేళ్ళకు పైబడి బ్రతకాలి కదా ఎందుకు మనిషి చనిపోతున్నాడు ప్లస్ రోగాలు పాలైతున్నాడు. .
@venkateshk108
@venkateshk108 Жыл бұрын
భారతదేశమే చాలా గొప్పది. అన్ని దేశాలు సర్వ నాశనమైన మన భారతదేశం ఒక్కటి నిలబడతాది మన భారతదేశాన్ని కూడా ఇప్పుడున్న సైన్స్ తో 70% జనాభా రోగాలతో సతమతమై చనిపోయే రోజులు దగ్గరపడ్డాయి ఎంతమంది ప్రకృతికి పంచభూతాలకు దగ్గరగా జీవిస్తారో అంత మందికి నిండు నూరేళ్లు జీవించే అధికారం ఉంటుంది ఆరోగ్యంగా సుఖశాంతులతో జీవిస్తారు.
@dailygyan2771
@dailygyan2771 Жыл бұрын
Bharata desham already ksheenistu vastundi. Kula vyavasta valla janalu antha convert autunnaru vere mathalaki.
@venkateshk108
@venkateshk108 Жыл бұрын
ఆడముగా తేడా ఏమీ లేదు ఎవరి పాత్ర వాళ్ళు చేస్తూ పోవాలి అది ఎలాగో తెలుసుకోవాలి ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ అన్నది కాదు ఎవరి పాత్ర వారు చేస్తే బాగుంటది. ఇప్పుడు జాబ్ పేరుతో ఆడవాళ్లు నెలసరి టైం లో కూడా ఎంతో దూరం వెళ్లి వర్క్ చేయాల్సి వస్తుంది వాళ్ళు చెప్పుకోలేని బాధలో ఉన్నారు ఆడవారికి జాబు అవసరం లేదు ఆడవారి పాత్ర ఆడవారు చేయాలి.మగవాడి పాత్ర మగవాడు చేయాలి. మన భారతదేశంలో 66 కలలు ఉన్నవి ఆ కలల్ని మర్చిపోయి మొత్తం జాబు అని ప్రపంచం చుట్టూ తిరుగుతున్నారు మానవులు.. త్వరలో మానవజాతి 70% నాశనం కాబోతోంది. ఈ టెక్నాలజీ పేరుతో టెక్నాలజీ అంటే ఒకటి కాదు ఎన్నో ఉన్నాయి
@dsrsastry8072
@dsrsastry8072 Жыл бұрын
కలలు కాదు కళలు. గమనించండి. కలలు అంటే dreams కళలు అంటే arts.
@srikanthkonda6191
@srikanthkonda6191 Жыл бұрын
ఈ రోజు మంచి కంటే చెడూ మనని ఎక్కువగా ఆకర్షిస్తుంది....
@abhinaykumar6815
@abhinaykumar6815 Жыл бұрын
Chaala intelligent ga matladaru guruji 🙏
@satishkumar-pd2wt
@satishkumar-pd2wt Жыл бұрын
చాలా బాగా చెప్పారు🙏....... హరే రామ హరే కృష్ణ
@sri6709
@sri6709 Жыл бұрын
అక్కడకు రావడానికి కూడా అదృష్టం ఉండాలి స్వామి 🙏🙏🙏
@venkateshk108
@venkateshk108 Жыл бұрын
మన పూర్వీకులు జస్ట్ సూర్యని చూసి టైం చెప్పే వాళ్ళు ఇప్పుడు ఉన్న సైన్స్ మొబైల్ చూస్తే తప్ప టైం చెప్పలేరు చిన్న లెక్కసారం చేయాలన్న క్యాలిక్యులేటర్ లేనిదే లెక్క సారం చేయలేరు. ఎక్కడ సైన్స్ అభివృద్ధి సైన్స్ మొత్తం రాంగే యంత్రంలా మానవుడు నడుస్తున్నాడు మానవుడులా మానవుడు నడచడం లేదు మానవుడి పాత్ర మానవుడు చేయట్లేదు యంత్రంతో నడుస్తున్నాడు
@Gannavaram_Indian
@Gannavaram_Indian Жыл бұрын
ఈ గురువు లతో మాట్లాడటానికి యాంకర్ కి చాలా మెచ్యూరిటీ కావాలి.
@venkateshk108
@venkateshk108 Жыл бұрын
ఇప్పుడు నడుస్తున్న కో ఎడ్యుకేషన్ మొత్తం రాంగ్ రూట్ లోనే నడిపిస్తున్నారు ఎక్కడో ఒకచోట ఓల్డ్ మోడల్ గురుకుల పాఠశాలలో నేర్పిస్తున్నారు అది కూడా రాష్ట్రానికి ఒకటో రెండో ఉంటాయి.. ఇప్పుడు విద్య పేరుతో డబ్బులు చేసుకుంటున్నారు విద్య అన్నది ఫ్రీగా అందాలి ఆహారం అన్నది ఫ్రీగా అందాలి వైద్యం అన్నది ఫ్రీగా అందాలి విద్యా వైద్యం ఆహారం ఈ మూడింటిని వ్యాపారంగా మార్చి భూ మండలాన్ని నాశనం చేస్తూ డబ్బు పేరుతో వస్తున్నారు కొన్ని కంపెనీలు
@sri6709
@sri6709 Жыл бұрын
బాగా చెప్పారు స్వామీజీ. జై శ్రీక్రీష్ణ 🙏🙏🙏
@nageswarraokurimilli2976
@nageswarraokurimilli2976 Жыл бұрын
🌹 హరే క్రిష్ణ హరే క్రిష్ణ,, క్రిష్ణ క్రిష్ణ హరే హరే 🌹 🌹 హరే రామ హరే రామ,, రామ రామ హరే హరే 🌹 🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹
@reshmaishtiaq7682
@reshmaishtiaq7682 Жыл бұрын
Baga chebutunnaru sir .meeru currect ga jeevistunnaru meeru lucky sir
@venkateshk108
@venkateshk108 Жыл бұрын
మీరు వేసిన ప్రశ్న మట్టి పాత్రలు వాడొచ్చు కదా అన్నారు అది కూడా త్వరలో కూర్మ గ్రామం వాళ్ళు తీసుకొస్తారు పంచలోహాలు ఐదు
@ramamunireddy3410
@ramamunireddy3410 Жыл бұрын
వేసవికాలపు సెలవుల్లో పిల్లలకు శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వల్ల పిల్లలకు మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల పట్ల అవగాహన ఏర్పడుతుంది.
@ramamunireddy3410
@ramamunireddy3410 Жыл бұрын
అలాంటి అవకాశం ఏమైనా ఉందా?
@abhinaykumar6815
@abhinaykumar6815 Жыл бұрын
Great explanation 👌 guruji
@srinivasulutalapareddy4254
@srinivasulutalapareddy4254 Жыл бұрын
Everyone try to live this type life, Hare Krishna Prabhuji
@krishnababu4670
@krishnababu4670 Жыл бұрын
ఈ anchor కి అసలు బుద్ధి జ్ఞానం లేదు,... ప్రశాంతంగా బతుకుతున్న వాళ్ల దగ్గర కూడా తప్పులు వెతకడం ఏంటి,... వాళ్లు ఎవరిని trouble చేయకుండా, ఎటువంటి pollutions create చేయకుండా, హాయిగా వాళ్ల life బ్రతుకుతున్నారు,... ఆ anchor కి అంతగా అడగాలి అని అనుకుంటే factories and industries నుండి వచ్చే pollution గురించి పోరాడవచ్చు,...అన్ని guts లేవు కాని వీళ్ల దగ్గర తప్పులు వెతకడం చూస్తుంటే worst గా ఉంది
@sudhakaralacchi3853
@sudhakaralacchi3853 Жыл бұрын
సనాతన ధర్మం వల్ల ధర్మం నిలబడి మొదటి సంతానం పురుషుడు జన్మిస్తాడు.స్త్రీ పుట్టదు.
@55-michaelismdancegroupark25
@55-michaelismdancegroupark25 Жыл бұрын
Education ante chaduvu kaadu HUMAN values
@suvarnapanuganti8314
@suvarnapanuganti8314 7 ай бұрын
హరే రామ హరే కృష్ణ.
@Mr.K_World123
@Mr.K_World123 Жыл бұрын
జాతి,కులం, మతం, ఆడ, మగ భేదాలన్ని శరీరానికి మాత్రమే... ఆత్మకి కాదు.. సకల జీవులలో ఉండే ఆత్మ నీ ఆత్మ ఒక్కటే.. నువ్వు ఈ ప్రకృతిని, జీవ రాశులకు రక్షణ కల్పిస్తూ మనసా, వాచా,కర్మణా నువ్వు Correct గా ఉండాలి.... విద్య అంటే అక్షరాలు కాదు... విద్య అంటే క్రమశిక్షణ, బాధ్యత, సహనం... మానవీయ విలువలను బోధించాలి....
@haribabugarikina3817
@haribabugarikina3817 Жыл бұрын
ఇండియన్ ఆర్మీ లేకపోతే మన పరిస్థితి మీలా ప్రశాంతంగా ఉంటుందా గురువు గారు ప్రపంచంలో అన్ని మనలా మంచి దేశాలే ఉండవు కదా కొన్ని చెడ్డ దేశాలు కూడా ఉన్నాయి కదా
@gajiwellymohan9091
@gajiwellymohan9091 Жыл бұрын
In the Day the sun light shadow will display the time and in night time the Moon and some noises reflects the time. This what I experienced in my life. హరే రామ... హరే కృష్ణా.... 🙏🙏🙏
@rcmsveturkapallly5420
@rcmsveturkapallly5420 Жыл бұрын
Challa Baga chaparu
@bangarurajureddi1953
@bangarurajureddi1953 Жыл бұрын
hare Rama hare Rama Rama Rama hare hare hare Krushna hare krushna krushna krushna hare hare
@nemalitulasi8983
@nemalitulasi8983 Жыл бұрын
Chala baga chepparu guruvu garu
@curefilms
@curefilms Жыл бұрын
Beautiful analogy...Pandavas studied in gurukulam...and yet gambled in exchange of a woman named draupadi... Kudos to the thinking!!
@vaniannapragada9793
@vaniannapragada9793 Жыл бұрын
Bhagavadgeetha is not a holy book.. it teaches us how to lead life.. it's a teacher..its every thing.. Krishna says every thing which leads our lives..
@bathulavishnu8461
@bathulavishnu8461 Жыл бұрын
Bhagavathgeetha100 percent
@pkiran6571
@pkiran6571 Жыл бұрын
Vallu happy ga unnaru.....akkdiki kooda Tv channels vaaru velli happiness ni pogudutunnaru....
@vsrmix
@vsrmix Жыл бұрын
Time కోసం, sundrail ఉంది అన్నవరం దేవస్థానం లో ఉంది చూడండి... ఒక stone time చెబుతుంది
@UMADEVI-zs4cg
@UMADEVI-zs4cg Жыл бұрын
Adbhutam guruvu garu🎉🎉
@NikhilAkhirala
@NikhilAkhirala 5 ай бұрын
Dabbu leni jeevitam Swacchamaina gali Kalmasham leni bandalu Chakkati arogyam Future meeda benga ledu Annitini minchi bakthi inkem kavali life ki
@sobharani9017
@sobharani9017 Жыл бұрын
We agree to live life in a right way forever 👏👏👏👏👏👍
@suseeladevi7519
@suseeladevi7519 Жыл бұрын
Meru చెప్పింది prathi ఒకటి crt
@sobharaniamara3384
@sobharaniamara3384 Жыл бұрын
Chala currect ga chepparu...videsalaki velladam valla manchi kante chede yekkuva jarugutondi ee chedu inka inka periginataravate malli gnanam ostundi
@suseeladevi7519
@suseeladevi7519 Жыл бұрын
Super guruvu garu 🤝
@BhaskarReddy-sb9fd
@BhaskarReddy-sb9fd Жыл бұрын
If we live this life , people will be peaceful, No chase if money
@ramanireddy9862
@ramanireddy9862 Жыл бұрын
Dannyavadalu sir chela adubutham ga chesaru good god bless you hari govindha ramana krishna good 👍
@123SriNat
@123SriNat Жыл бұрын
No need to reject technology. Use it to make life simple but not simpler. Preserve old societal rules and values for a healthy and dharmic life style. 🙏
@55-michaelismdancegroupark25
@55-michaelismdancegroupark25 Жыл бұрын
55-om NAMASHIVAYA guruji
@srinivasaraoguttula1917
@srinivasaraoguttula1917 Жыл бұрын
అమ్మాయి అంకమ్మ టెక్నాలజీ వల్ల ఈ రోగాలు అని వచ్చింది
@anandsky7099
@anandsky7099 Жыл бұрын
ఎవరి పాత్ర వారిది... ఈక్వాలిటీ... టెక్నాలజీ... వీటి గురించి స్పష్టత ఇవ్వలేకపోతున్నారు... మీ సమాధానం చాలా వరకు తికమకగా ఉంది.. సరే లే ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ప్రయత్నం చేస్తారు... సంస్కృతి గొప్పదే కానీ దాన్ని స్వార్ధానికి అప్పగించారు
@vaniannapragada9793
@vaniannapragada9793 Жыл бұрын
Yes the more we get knowledge more distance between relationships..
@ramakrishna6824
@ramakrishna6824 Жыл бұрын
Good information, and Explanations sir
@shivatadisetti9654
@shivatadisetti9654 Жыл бұрын
Wow excellent 👍
@hariniven8648
@hariniven8648 8 ай бұрын
ఇండియా మొత్తమ్ ఇలాగే మారిపోతే చాలా బాగుంది, మొత్తమ్ హ్యాపీగా మారిపోతుంది, కరెన్సీని తీసి వేసి వస్తు మార్పిడి వచ్చేయాలి
@mravi8762
@mravi8762 Жыл бұрын
100% right anna
@Nandyalavihari
@Nandyalavihari Жыл бұрын
మొబైల్స్ లేకుండా ఉండలేము సామీ 🙏🙏
@bhagya2283
@bhagya2283 Жыл бұрын
Thhene seesa excellent
@dsrsastry8072
@dsrsastry8072 Жыл бұрын
టెక్నాలజీ అవసరమైనంత వరకే వాడుకొంటే హాని ఉండదు. మితిమీరి హద్దు దాటితే హాని కలుగుతుంది.ఉదాహరణకు టెక్నాలజీ కత్తి లాంటిది. దాన్ని మంచికి వాడితే పర్వాలేదు. అదే చేతులు కోసుకుంటేనే నష్టం. ఈ టెక్నాలజీ కూడా అలాంటిదే.
@bangarurajureddi1953
@bangarurajureddi1953 Жыл бұрын
Super
@sahilkhan8962
@sahilkhan8962 Жыл бұрын
Their torget is to live in piece in spiritual way, non technological life, is supportive..., Choosing lifestyle is our choice, depending on ours lifegoal..
@sahilkhan8962
@sahilkhan8962 Жыл бұрын
Their torget is spiritual development.....
@neeharikavardhan1794
@neeharikavardhan1794 Жыл бұрын
Education definition is completely different between us and them
@streddy1334
@streddy1334 Жыл бұрын
Moral values should be taught to every body, irrespective of boys or girls, boys also should learn cooking. Technology should be limited to only necessary things.
@ShivaYasala
@ShivaYasala Жыл бұрын
Super super super super super super super super super
@professorindukoori
@professorindukoori Жыл бұрын
This is heaven on earth. We are killing our joyful life on the name of development, growth, technology, income, status, sex, wealth, relationship, fashion, fun, style, society and unlimited man made artificial ephemeral joy with all pain and sorrow. This is making us suffer for lifetime. If we make an attempt to come out of it, there will be no questions😃
@Liam_k19
@Liam_k19 9 ай бұрын
Well said అండి..god bless you 💕
@55-michaelismdancegroupark25
@55-michaelismdancegroupark25 Жыл бұрын
Jai Bharatha daesam
@lovinganimalsch21
@lovinganimalsch21 Жыл бұрын
అక్కడ కి పర్మినెంట్ గా వచ్చి ఉండొచ్చా???
@vijayachinnannagari5884
@vijayachinnannagari5884 Жыл бұрын
Me also same please tell me
@VNVLOGGERS456
@VNVLOGGERS456 Жыл бұрын
@@vijayachinnannagari5884 hi
@krishnakreddy680
@krishnakreddy680 Жыл бұрын
💐😊🙏🏼
@ravikiran6619
@ravikiran6619 6 ай бұрын
Actually this video is very correct I have never saw such people who are telling what they are doing.
@truevoice3832
@truevoice3832 Жыл бұрын
Present education system is worst... No useful... Mee padhathe better... No stressful.. Peace of Living
@sandheep3877
@sandheep3877 Жыл бұрын
ఇది ఒకరకమైన మాస్ హిస్టీరియా
@uniquehut7083
@uniquehut7083 Жыл бұрын
Asalu manam manala undi unte manatho verevalu compare cheskunevalu...entha develop itunam ani kakapovachu...but.entha happy ga entha nature tho connected ga unam ani
@pasupureddyrajasekhar149
@pasupureddyrajasekhar149 Жыл бұрын
Xlent sir
@streddy1334
@streddy1334 Жыл бұрын
Time based on sun and moon position in the past.
@prasadguruju9322
@prasadguruju9322 3 ай бұрын
❤❤❤
@pylapremkumar1374
@pylapremkumar1374 5 ай бұрын
All the best I hope ur thoughts will bring a huge change among our people
@kondapallyvasudevarao9497
@kondapallyvasudevarao9497 Жыл бұрын
Who to reach this village. Please explain,
@gopibeldari7648
@gopibeldari7648 Жыл бұрын
Call phone s lekunda every year atleast 1 week programs cheyandi. Intrest unnavallu cherutaaru.
@karthikk4824
@karthikk4824 Жыл бұрын
Anchor ni mundhu kotti pampinchandi...vaalledho santhosham ga bratukutunnaru nuvvu nee panikimaalina prasnalu....... Co-education vallane chaalaa naasanam ayyindhi
@narrasambasivarao6736
@narrasambasivarao6736 Жыл бұрын
Ok🙏🙏🙏🙏🙏
@RamanaMurthyBV
@RamanaMurthyBV Жыл бұрын
Mana vaidika vigyanam lo harmones ( estrogen and testosterone) abhivrudhhi jarige samayaani ki vivaham jarigedi . Anduke rapes , suicides , drug use undedi kaadu
@suryakumari7646
@suryakumari7646 Жыл бұрын
Surya aadharamga time chusyvallu
@ANGEL-ti5wx
@ANGEL-ti5wx Жыл бұрын
Time find out with shadow measure
@kranthikumar7766
@kranthikumar7766 Жыл бұрын
I vist u
@pachureddy
@pachureddy 5 ай бұрын
Madam, atleast he is following the Vedic life but ur asking useless questions. Please go and ask questions to politicians and corrupt people atleast it will be useful to society. Jai jai shree ram 🚩🚩🚩🚩🚩🚩
@vundavalliusha9527
@vundavalliusha9527 Жыл бұрын
Ladies kuda akkada undavacha
@babanbabu2170
@babanbabu2170 Жыл бұрын
I wanna live there Can I come
@uniquehut7083
@uniquehut7083 Жыл бұрын
Avnu ithanu chepindhi fact...ee desham lo una technology update cheskovali anna eco friendly ga tayaru cheyali anna indian olddays tech ni refer chestaru...exple..pausu antubiotic ani tatent teskuna japan,, arati akulani eco friendly bowls,plates chesi patent teskuna china,,,ivanni india nundi velinave..
@NikhilAkhirala
@NikhilAkhirala 5 ай бұрын
Evari life style valladi 200 years ago back bratakadanki vallu try chestunnaru let them live their own life prapancham lo idoka goppa marpu kavochu ga
@saireddy7538
@saireddy7538 Жыл бұрын
11-50 దగ్గర 100 రూపాయలు టీ షర్ట్, 5 రూపాయలు కమ్మలు 😂😂😂
@NikhilAkhirala
@NikhilAkhirala 5 ай бұрын
Dabbu Leni life ni chudalani undi denamma jeevitam manaku daily avsaramayye oka 5 rotte mukkala kosam inta life lead cheyala ikkada Anni kalthi e thindi kalthi e money kalthi e bandavyalu kalthi ne anta pacchi swardam Anni rogalu life lo eppudo okappudu kurma gramam ke veltene best anipinchindi Naku kakapote devudi meeda anta bakti leka agalsi vocchindi
@NikhilAkhirala
@NikhilAkhirala 5 ай бұрын
Edo country economical ga development ite adi goppa desam ipodu ekkada ite crime undado safe ga undi health undi healthy relationships untayo adi development antaru bank balance pergite ipodu
@damodarreddy6216
@damodarreddy6216 Жыл бұрын
Simple living n high thinking
@ashalatapatnaik3285
@ashalatapatnaik3285 Жыл бұрын
Can we come and staywith uall
@swarnalathas8554
@swarnalathas8554 Жыл бұрын
Pillala bag lo vunnaayi ante parents paryavekshana lopam ammaa.
@reshmaishtiaq7682
@reshmaishtiaq7682 Жыл бұрын
Memu visit cheyochcha mee gramam ku
@meenamallevaru6441
@meenamallevaru6441 Жыл бұрын
Nidala prakaram
@sbsentertainmentchannel
@sbsentertainmentchannel Жыл бұрын
సూర్యుడు వెలుగు బట్టి చెప్పే వాళ్ళు........
@rrlwondering3799
@rrlwondering3799 Жыл бұрын
Elanti sollu video lu pettakandi
@DURGA_0999
@DURGA_0999 7 ай бұрын
ANIMALS NEVER NEED ANY SPECTACLE. .
@neeharikavardhan1794
@neeharikavardhan1794 Жыл бұрын
Money valle inequality vachindhi anipisthadhi naku.
@UMADEVI-zs4cg
@UMADEVI-zs4cg Жыл бұрын
Meeru adige prasnalaku javaabulu tappanisariga mana dharmam lo untayi. Ade paniga vaallanu visigiste..... Ye channel vaallanu raanivvakunda vunde chsnce vuntayandi Telusukovali anukunte akkadiki velli telusukomsni cheppandi madam.....PLZ Maaku akkadiki velle pravesam lekunda cheyakandi.
@dhruvatejrishitej7612
@dhruvatejrishitej7612 Жыл бұрын
Watch ⌚ lakunda purvam Ela time telusukunnaru anta, polam lo work chasatappudu mana needanu chusi chappavallu , Ex: ofter noon aindhi anta ,mana needa boomi Pina padadhu
@alapadamavathi917
@alapadamavathi917 Жыл бұрын
ధన్యవాదాలు
Вечный ДВИГАТЕЛЬ!⚙️ #shorts
00:27
Гараж 54
Рет қаралды 14 МЛН
The day of the sea 🌊 🤣❤️ #demariki
00:22
Demariki
Рет қаралды 106 МЛН
DO YOU HAVE FRIENDS LIKE THIS?
00:17
dednahype
Рет қаралды 80 МЛН
Вечный ДВИГАТЕЛЬ!⚙️ #shorts
00:27
Гараж 54
Рет қаралды 14 МЛН