Veeramalla Prakash Rao Interview on Telangana New Logo and Andesri Jaya Jaya Hey Telangana Song

  Рет қаралды 11,363

Mic Tv News

Mic Tv News

2 ай бұрын

Veeramalla Prakash Rao Interview on Telangana New Logo and Andesri Jaya Jaya Hey Telangana Song
#veeramallaprakashrao #telangana #mictvnews
Our Exclusive Interviews: • Mic Tv News Interview
* Buchanna Muchata: • Buchanna Muchata
* Political Point With Venu : • Political Point With Venu
* Sathish Atla : • Junior Civil Judge Gad...
Subscribe to MicTv for more videos:
bit.ly/2Ha0exW
► Like us on Facebook: / mictvtelugunews
► Visit Our Website: www.mictv.news
► Follow us on Twitter: / mictvdigital
► Follow us on Instagram: / mictvin
►Follow us on Telegram : t.me/mictvnews
#MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
Located at #Hyderabad

Пікірлер: 26
@kannaposhala7624
@kannaposhala7624 2 ай бұрын
సార్ గొప్ప సందేశాన్ని ఇస్తున్నారు సమాజాన్ని మేల్కొలపడానికి మీరు పార్టీలకు అతీతంగా ఉండాలని ప్రజల కోరిక
@tejasrijew
@tejasrijew 2 ай бұрын
చాలా చక్కని వివరణ సూచనలు సలహాలు ఇచ్చారు గురువుగారు
@gopalramdas5176
@gopalramdas5176 2 ай бұрын
Good speech 👍
@mvsrao9644
@mvsrao9644 2 ай бұрын
అన్నా మీకున్నా నాలెడ్జి సూపర్. అలాగే మీరు చెప్పే తీరు కూడా అర్దం వంతంగా, స్పష్టంగా వుంది. ఈ మాత్రం కూడా స్పష్టత లేని ముఖ్యమంత్రులు ఈ రోజు తెలంగాణ ను పాలిస్తున్నారు.
@sudheerkommidi8998
@sudheerkommidi8998 2 ай бұрын
Good subject
@jeevanlalg
@jeevanlalg 2 ай бұрын
Wonderful suggestion to Revanth for the future of Telangana..
@karresammaiah6631
@karresammaiah6631 2 ай бұрын
తెలంగాణ రాష్ట్ర చిహ్నం. 1. తెలంగాణ అనేది త్రి లింగ నుండి వచ్చింది. 2. త్రిలింగాలు, Caste / Race/ జాతులు (నలుపు / Negro, తెలుపు / Caucosoid & పసుపు / Mongoloid ). కులం / వర్ణం ( నీలి / నలుపు X తెలుపు, హరిత / నలుపు X పసుపు & కాషాయం / తెలుపు X పసుపు ). పౌరణికంగా చెప్పాలంటే తెలంగాణా రాక్షసులు, దేవతలు & గంధర్వుల సంఘర్షణ మరియు సమ్మేళనం. 3.ఏ ప్రాంతీనైనా ప్రతిబిబించేది Geography & Anthropolgy. తెలంగాణ ను ప్రతిబిబించేది మూడు నదులు ( గోదావరి, మానేరు & కృష్ణ ) మూడు లింగాలు ( కాషాయం, హరిత & నీలి ). 4. కాకతీయ కళతోరణం & చార్మినారు తెలంగాణ ను ప్రతిబిబించడంలేదు. కాకతీయ సామ్రాజ్య చిహ్నం ప్రకృతి ( సూర్యడు, చంద్రుడు, నక్షత్రాలు & సింహం ). కాకతీయ కళాతోరణం పైన ఉన్న హంసలు తెలంగాణకు & దేశానికి సంబంధం లేనిది. వాటి ఆవిర్బావం యూరప్. కాకతీయుల ప్రియమైన ఆహరం pork. హంసల స్థానంలో పంది ఉండేది అని . ముస్లింల దాడిలో వాటిని ధ్వంసం చేసారని విన్నాను & చార్మినార్ ఒక మహమ్మారిని గుర్తుగా నిర్మాణం చేయడం జరిగింది. 5. తెలంగాణా అంటేనే సంఘర్షణ & సమ్మేళనం, " Strugg le and Unity opposites & Unity in Diversity " 6. పాలపిట్టా అంటేనే తెలంగాణ. మూడు వర్ణాలను( నీలి, హరిత & కాషాయం )కలిగివుంటుంది 7. లింగాలు మూడు కాబట్టి తెలంగాణా విగ్రహం రూపకాల్పనా కూడ అదే విదంగా చేయాలి. జై తెలంగాణా ( జై హింద్ / నీలి, జై భారత్ / హరిత & జై ఆర్యా / కాషాయం )💐🌹🍀🙏🏻🙏🏻🙏🏻
@mekalasatyanarayana7780
@mekalasatyanarayana7780 2 ай бұрын
కళకు సరిహద్దులు వుండవు కళాకారులకు సరిహాద్దులు వుంటాయి. కళాకారులు మనుషులు వారికి జీవం (ప్రాణం)వుంటుంది. జీవం వున్న మనిషికి ప్రేమలు దేశాలు వుంటాయి. కళాకారులు కూడ పాస్ పోర్టు వుంటేనే ఆయా దేశాలలోకి రానిస్థారు.దేశాల మధ్య సరి అయిన సంబంధాలు లేక పోతే కళాకారులను కూడ రానివ్వరు. నోటికి ఏది వస్తే అది మాట్లాడితె ఎలా.
@pradeepprad4575
@pradeepprad4575 2 ай бұрын
Waiting for your opinion on it sir 🙏🙏🙏
@sathishsrpt8159
@sathishsrpt8159 2 ай бұрын
కొత్త పాట లో తెలంగాణ నేటివిటీ లేదూ ఎదో సినిమా పాటల వున్నది తెలంగాణ రాష్ట్ర గీతం లాగ లేదు..🤦👎
@vidyadharkotta1346
@vidyadharkotta1346 2 ай бұрын
Private schools are fleecing the students, govt schools are not in liveable condition. Govt should concentrate on education
@BhaskarErra-ge3fh
@BhaskarErra-ge3fh 2 ай бұрын
ప్రకాష్ గారు Indirect గా BRS భజన ఆపు..రాష్ట్ర గేయం మీరెందుకు చేయలేదు..ఇప్పుడు అధికారికంగా చేస్తే కంటగింపు..అందేశ్రీ గారు బహుజనుడు,దళితుడని మీ దొర పట్టించుకోలేదు..
@abhishekgoud8573
@abhishekgoud8573 2 ай бұрын
Atla anukunte school books la kuda pettakapothunde kadha
@prabhavathireddi180
@prabhavathireddi180 2 ай бұрын
As you said incapable persons become a P.M or CM that is people's bad luck in our country
@akulayadagiri2815
@akulayadagiri2815 2 ай бұрын
కాకతీయ ,చార్మినార్ తెలంగాణ ఉద్యమ సంబధం లేదు అమరుల స్థూపం పెట్టాలి
@rajpaltheegala5641
@rajpaltheegala5641 2 ай бұрын
Ekkada sanchalanam repindi 😂
@kaa3384
@kaa3384 2 ай бұрын
Jai KCR Jai Telangana
@ytgamingzone1215
@ytgamingzone1215 2 ай бұрын
Are nobody singing in the school now Ra, prakash... please bhajana aapu,u respect you my name is Ashok Kumar belongs to Telangana
@ytgamingzone1215
@ytgamingzone1215 2 ай бұрын
From kmm dist yellandu Ra,bhajana😂
@anilbairapaka3538
@anilbairapaka3538 2 ай бұрын
Prakash😢
@crisvamc83
@crisvamc83 2 ай бұрын
బంగ్లాదేశ్ నుంచీ గంగ రావటమేంటి చదువుకుని చెడిపోయావా?? యమున గంగా నదిలో కలుస్తుంది తర్వాత గంగ తూర్పుకు ప్రయాణించి రెండు పాయలై ఒకటి పశ్చిమ బెంగాల్ & మరొకటి బంగ్లాదేశ్ లో (పద్మా అంటారు) సముద్రంలో సంగమిస్తాయి.
@konkaravi599
@konkaravi599 2 ай бұрын
మేధావి అని చెప్పుకునే ఓ మహా మేధావి 10 సంవత్సరాలు రాష్ట్ర గీతం పెట్టమని ఎందుకు అడగలే కాకతీయ రాజులు పోరాటం చేస్తే వచ్చిందా తెలంగాణ పౌరులు ప్రాణ త్యాగం చేస్తే వచ్చిన తెలంగాణ చెప్పు మేధావి గారు సోనియా గాంధీ తెలంగాణ పౌరులు అమరవీరులను చేసింది కెసిఆర్ ఏమో తెలంగాణ అమరుల ఆనవాళ్లు లేకుండా చేద్దాం అనుకుంటున్నారా చెప్పండి మేధావి గారు అందుకేనా రాజముద్రంలో అమరవీరుల స్తూపం వ్యతిరేకిస్తారు
@sreenwasps2096
@sreenwasps2096 2 ай бұрын
Dongganu pogadadam manchigunddi,
@srinivasrao2944
@srinivasrao2944 2 ай бұрын
He damaged Agriculture University
@d.syadav4026
@d.syadav4026 2 ай бұрын
Bahubali copy music, that is not required for Telangana historical song, never accepted Telangana people
Inside Out 2: Who is the strongest? Joy vs Envy vs Anger #shorts #animation
00:22
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 15 МЛН
小蚂蚁被感动了!火影忍者 #佐助 #家庭
00:54
火影忍者一家
Рет қаралды 44 МЛН
Inside Out 2: Who is the strongest? Joy vs Envy vs Anger #shorts #animation
00:22