No video

వెనీలా సాగు తో కోట్లల్లో ఆదాయం | Most Expensive Spice Vanilla Farming | AgriTech Telugu

  Рет қаралды 286,540

AgriTech Telugu

AgriTech Telugu

27 күн бұрын

#vanillafarming #vanilla #exoticfarming
If you want to give support to this channel click on this link
/ @agritechtelugu
Watch the following videos if you find it useful:
🌾వెనీలా సాగు తో కోట్లల్లో ఆదాయం | Most Expensive Spice Vanilla Farming: • వెనీలా సాగు తో కోట్లల్...
🌾వక్కలో అంతర పంటగా వెనీలా సాగు | Open Land Vanilla Cultivation as Intercropping: • వక్కలో అంతర పంటగా వెనీ...
🌾
🌾
👉Our Social Media👈
► AgriTech Telugu KZfaq @ / agritechtelugu
► Facebook @ / agritechtelugu​
► Instagram @ / agritechtelugu​
► Twitter @ / agritechtelugu
► Whatsapp @ wa.me/+919030006656?text=Hell...
📞 Contact No: 9030006656 (వాట్సాప్ లో మాత్రమే కాంటాక్ట్ చేయండి. Plz Contact in Whatsapp only)
-----------------------------------------------------------------------------------------------------------------
✉ E-Mail: agritechtelugu@gmail.com ✉
-----------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 178
@user-mj2nb7bx3i
@user-mj2nb7bx3i 25 күн бұрын
Chala mandi video full ga chudakundaney, anni details cheppeyandi antunnaru. Video full ga chuste anni details clear ga untai. Chala kastapadi video teesaru channel varu. Free ga valuable information isthe, telusukokunda.. Farmer details pettandi ani anadam enthavaraku correct?
@AgriTechTelugu
@AgriTechTelugu 25 күн бұрын
@@user-mj2nb7bx3i yes sir thank you for your support
@banalaak7446
@banalaak7446 22 күн бұрын
Hi sir
@chamarthianandaraju8144
@chamarthianandaraju8144 21 күн бұрын
Thankyou sir
@eldorado4328
@eldorado4328 7 күн бұрын
​@@AgriTechTeluguinformation ivvanapudu videos chudalsina avasaram em vundi.
@Astagaming7228
@Astagaming7228 Күн бұрын
Sir konchem eh farmer mobile number provide cheyagalara ​@@AgriTechTelugu
@MrNookalaRaghuRam
@MrNookalaRaghuRam 23 күн бұрын
ఇటువంటి అసత్యపు వీడియోలు చూసి మోసపోవద్దు. రైతులను మోసం చేసి కి తప్పుదారి పట్టించే కి అరచేతిలో వైకుంఠం చూపించేకి youtube లో instagram లో చాలా వీడియోలు ఉన్నాయి. మోసపోవద్దని సలహా
@msmanyam3300
@msmanyam3300 25 күн бұрын
దయచేసి ఈ పంట దగ్గరికి కూడా పోకండి.దీనికి నీళ్లు ఎక్కువ వుండాలి.రోజుకు 4,5 సార్లు నీళ్లు స్పే చేస్తూనే వుండాలి.వెన్నిలను సిమొగ్గా dt,karnataka లొ పండిస్తుoడిన్నారు.ఇప్పుడు అతను వదిలేసి నాడు.కారణం ఈల్డింగ్ తక్కువ రావడం,రానురాను మార్కెటింగ్ ప్రాబ్లం.సాధ్య మైనంత వరకు నీడ వుండాలి.చాలా రిస్క్ తో కూడుకున్న పంట.
@AgriTechTelugu
@AgriTechTelugu 25 күн бұрын
Thank you for your feedback sir
@avrnaidu8025
@avrnaidu8025 24 күн бұрын
Pl ph no​@@AgriTechTelugu
@satyanarayanagaddam9442
@satyanarayanagaddam9442 24 күн бұрын
మీరు చెప్పింది అక్షర సత్యం.
@shivayohan5539
@shivayohan5539 24 күн бұрын
Thanku sir
@ananthaneniramesh8507
@ananthaneniramesh8507 8 күн бұрын
ఇలాంటి వీడియోస్ చూసి వాతలు పెట్టుకునే వాళ్లు ఎక్కువ ఇక్కడ చెప్పినంత ఈజీ గా ఏమి ఉండదు
@madhubollimuntha3035
@madhubollimuntha3035 25 күн бұрын
వీడియో బాగుంది. రైతు కష్టం వీడియో చూసినంత సులువు కాదు.
@AgriTechTelugu
@AgriTechTelugu 25 күн бұрын
Ha kastam vuntundi sir
@prajwalreddy1189
@prajwalreddy1189 22 күн бұрын
Denikaina kastam cheyali babu kastam padakunda falitham undadu
@venkataramanakapa7094
@venkataramanakapa7094 24 күн бұрын
దీనికీ లేబర్ ఎక్కువ కావాలి మన్యువల్ పోలినేషన్ చెయ్యాలి కోట్లు వూరికే రావు జాగ్రత్త
@AgriTechTelugu
@AgriTechTelugu 24 күн бұрын
Pollination details kuda video lo vundi sir
@fabcube8
@fabcube8 24 күн бұрын
చాలా బాగుంది! తెలుగు రైతులకు సహకరించండి. తద్వారా, మన వారి ఆర్ధికాభివృద్ధికి సహకరించండి...! అందరూ బాగుండాలి, అందులో మనముండాలి!
@prasadsvl
@prasadsvl 20 күн бұрын
Wonderful Prasad Garu. Very Well Explained. inspiring
@bhaskarvattipally6851
@bhaskarvattipally6851 25 күн бұрын
Good information thank you sir
@AgriTechTelugu
@AgriTechTelugu 25 күн бұрын
Thank you
@kandadinarasimhareddy8834
@kandadinarasimhareddy8834 12 күн бұрын
Very good information sir.Thank you
@AgriTechTelugu
@AgriTechTelugu 11 күн бұрын
Welcome
@udayagiriganesan5696
@udayagiriganesan5696 22 күн бұрын
Good news to me And every commercial farmer.
@AgriTechTelugu
@AgriTechTelugu 22 күн бұрын
Maybe
@prasadreddymalluru3771
@prasadreddymalluru3771 25 күн бұрын
Good వీడియో..❤
@AgriTechTelugu
@AgriTechTelugu 25 күн бұрын
Thank you
@gonibuchareddy215
@gonibuchareddy215 7 күн бұрын
బోగస్
@srinivasareddy8152
@srinivasareddy8152 25 күн бұрын
Very good video Rama Krishna 🎉 keep going 👍
@AgriTechTelugu
@AgriTechTelugu 25 күн бұрын
Thank you sir
@venkatabharathkarnati5932
@venkatabharathkarnati5932 21 күн бұрын
my thought somone started I am good to know this.
@AgriTechTelugu
@AgriTechTelugu 20 күн бұрын
Thank You for watching
@chamarthianandaraju8144
@chamarthianandaraju8144 21 күн бұрын
Verry good Sir
@AgriTechTelugu
@AgriTechTelugu 21 күн бұрын
Thank you sir
@siddaiahtadiboyina8916
@siddaiahtadiboyina8916 25 күн бұрын
Very good video
@AgriTechTelugu
@AgriTechTelugu 25 күн бұрын
Thank you
@creativecompilations2662
@creativecompilations2662 25 күн бұрын
Super.
@AgriTechTelugu
@AgriTechTelugu 25 күн бұрын
Thank you
@reddaiahnaidu5182
@reddaiahnaidu5182 25 күн бұрын
❤❤❤❤Nice bro job 😊
@AgriTechTelugu
@AgriTechTelugu 25 күн бұрын
Thank you
@pujarisimhachalam1985
@pujarisimhachalam1985 25 күн бұрын
Good farming 🎉
@AgriTechTelugu
@AgriTechTelugu 25 күн бұрын
Thank you for watching
@KVS-87
@KVS-87 25 күн бұрын
Nice video.
@AgriTechTelugu
@AgriTechTelugu 25 күн бұрын
Thank you sir
@ayyangarssr6070
@ayyangarssr6070 22 күн бұрын
Send actual production from the beginning of the plantation . You are trying or producing actual in this area .Let us see year wise to adopt in this area .
@kasaganiravi3096
@kasaganiravi3096 25 күн бұрын
గ్రేట్ వీడియో thanks to అగ్రిటెక్
@AgriTechTelugu
@AgriTechTelugu 25 күн бұрын
Thank you for your support
@kasaganiravi3096
@kasaganiravi3096 25 күн бұрын
@@AgriTechTelugu everyday i wayting for your వీడియోస్
@AgriTechTelugu
@AgriTechTelugu 25 күн бұрын
@@kasaganiravi3096 🤝
@NagenderRaoChakilam
@NagenderRaoChakilam 25 күн бұрын
ప్రసాద్ గారికి నమస్కారం చాల బాగా విశదీక రించారు sir.
@AgriTechTelugu
@AgriTechTelugu 25 күн бұрын
Thank you sir
@raghuk704
@raghuk704 25 күн бұрын
Koncham details kavali please bro tapuga anukovadhu
@naidusurla7722
@naidusurla7722 18 күн бұрын
కొత్తగా ఆలోచించేవారికి మార్గదర్శకులుగా వుండాలి అనే వారికి ఒక మంచి అవకాశం! Best of Luck..
@AgriTechTelugu
@AgriTechTelugu 18 күн бұрын
Thank you for watching
@ppadmapriya8386
@ppadmapriya8386 8 күн бұрын
చాలా చక్కగా వివరించారు
@AgriTechTelugu
@AgriTechTelugu 7 күн бұрын
Yes thank You
@kishorenelakondapally5981
@kishorenelakondapally5981 25 күн бұрын
👍👍👍
@AgriTechTelugu
@AgriTechTelugu 25 күн бұрын
Thank you
@ramireddy76
@ramireddy76 25 күн бұрын
marketing/sales video. this plant grows wild in suitable climate. artificial vanilla has replaced its widespread use.
@kodirajyamasr2124
@kodirajyamasr2124 24 күн бұрын
నేను నాటేను చెప్పినంత బాగుండదు అన్నిసోట్లారాదు అందరం చెయ్యలేము…
@kaleswararaogowrisetti7499
@kaleswararaogowrisetti7499 22 күн бұрын
Madam can I contact you?
@useryutu
@useryutu 20 күн бұрын
Hi can I get your number?
@dihsachannel4884
@dihsachannel4884 18 күн бұрын
Yes , I also want to speak to her
@georegereddyV
@georegereddyV 16 күн бұрын
Prasad garu, mee swardham leeni manasuku padabhivandanalu Meeru mana rhylu bagundalani aaa okka alochanaku malli na vandanlu Mee prayatnam annividhaluga vijayavantham kavaliani, inka mana vaallu meela avvalani annapurnamma thallini prardhistanu Too good to explain in detail Prasad garu Hope I get an opportunity to meet you in the poly house Anchor tammudu to were super in asking only relevant points Jai Kisaan 🙏
@AgriTechTelugu
@AgriTechTelugu 16 күн бұрын
Thank You for your support sir
@Haneefabi-dq6pe
@Haneefabi-dq6pe 21 күн бұрын
Kastam undi phalitham kuda undi kani kharchu yekkuva marketing kastamemo.
@pprajachannel2959
@pprajachannel2959 25 күн бұрын
Framer life daily fight
@mallareddymoilla99
@mallareddymoilla99 25 күн бұрын
70 lakhs petty25centsku pettubadi petty yemyproffit vastundo yemanishiki thikka vunghi Andarnithikkollanu sesthunnadu
@krishnayadav-cd2iw
@krishnayadav-cd2iw 25 күн бұрын
70 lakashalu denki 😮
@user-ou2si7fj5c
@user-ou2si7fj5c 25 күн бұрын
Nirantar praugashala yevasayam
@AgriTechTelugu
@AgriTechTelugu 25 күн бұрын
Yes
@praveenp4885
@praveenp4885 17 күн бұрын
దీని మీద ఇంకొక పూర్తి వీడియో మార్కెటింగ్ మరియు ఇతర సమాచారం గురించి చేయండి
@AgriTechTelugu
@AgriTechTelugu 17 күн бұрын
Ok
@venkataramanak7777
@venkataramanak7777 7 күн бұрын
🤝👏🏻👏🏻👏🏻👌
@user-di5ev8nv9r
@user-di5ev8nv9r 25 күн бұрын
O̺d̺d̺u̺r̺a̺ v̺e̺d̺a̺v̺a̺l̺l̺a̺r̺a̺ i̺l̺a̺n̺t̺i̺ d̺i̺a̺l̺o̺g̺u̺l̺u̺ v̺a̺d̺d̺u̺r̺a̺
@rajmk3747
@rajmk3747 18 күн бұрын
Any loans available for this .?
@AgriTechTelugu
@AgriTechTelugu 18 күн бұрын
No
@bonju1238
@bonju1238 25 күн бұрын
Sir ఎలాంటి సాయల్ మరియు ఎంత టెంపరేచర్ లో పండుతుంది
@AgriTechTelugu
@AgriTechTelugu 25 күн бұрын
Video marokkasari chudagalru
@nareshganneruvaram5325
@nareshganneruvaram5325 24 күн бұрын
Please send me location anna srinivas sir dhi
@gonibuchareddy215
@gonibuchareddy215 7 күн бұрын
ఆయన చెపినట్లు ఏమీ లేదు ఈ పంటలో అంతా అబద్దం
@AgriTechTelugu
@AgriTechTelugu 7 күн бұрын
Meku telisindi cheppandi
@sitaramarajuk8034
@sitaramarajuk8034 12 күн бұрын
Marketing utada
@srinivasachary997
@srinivasachary997 10 күн бұрын
Jai shree Ram Oc Bc St sc కులాలు గా మీరు కొట్టుకోండి అక్కడా మాత పరంగా ఒక్కటీ అయి మీమ్మలితారుముత్తున్నారు మీ కులపోళ్లు కాశ్మీర్లో అన్ని పోగొట్టుకున్నారు మీరు కష్టపడి ఆస్తులు సంపాదిస్తున్నారు మీ పిల్లల భవిష్యత్తు మీ ఆడవారి మానాలు ప్రాణాలు మీ వారసుల భవిష్యత్తు గురించి ఆలోచించండి కాశ్మీరులో ఒక హిందువు లేడు బురఖ వేసుకోని వోటేసె ఆ మహిళ.... అసలైన ఓటరా ఔన కాదా.... ఎన్నికల అధికారి ఎట్ల గుర్తిస్తుండొ.... దయచేసి జెప్పండి సమాధానం.... గుర్తించ వలసి నవసరం లేనప్పుడు.... గింత ఆర్భాంటంబు దేనికండీ.... ప్రజా స్వామ్యంబంటు సెక్ల్యురీజం బంటు.... బల్కకడం వరకేన పాలకులకు.... ఒకరి ఓటింకొకరు వేసేటి అవకాశ.... ముందిగా మహిళలు బురుఖ లోనా.... ఎలక్షన్ల లోన ఎన్నొ అధికారాలు.... ఉన్నవెందుకు అవి ఉత్త వేనా.... న్యాయమేనా ఇది అన్యాయ మా యని.... ఆలోచించేది ఏమి లేదా.... తప్పు గాదా ఇది రైటెట్ల యౌతుంది.... ప్రజా స్వామ్యమైన ప్రభుత్వాలు.... ఉంటేమి లేకేమి ఉత్తుత్త ప్రభుత్వం.... ధర్మాన్ని గాపాడె ధమ్ము లేధా.... పాలకులు అయినను ప్రభుత్వాలైనను.... పరిస్థితి ఇంతేన మార్చలేరా.... నా తల్లి భారతికి నా దేశ సంస్కృతికి.... నా సనాతనం నకు నా నమస్తే.... హిందువులు ప్రవేశ ఎగ్జామ్ రావడానికి పోతే మాత్రం గాజులు పుస్తెలతాడులు కాళ్లకు మట్టెల కాంచి తీసేస్తారు వాళ్లు బురకాలల్లో ఓట్ల చేస్తే ఎట్ల గుర్తిస్తారు ఈ విషయం ఎలక్షన్ కమిషన్కు తెలవదా Jai Jawan Jai Kisan
@Saikrishna99807
@Saikrishna99807 25 күн бұрын
Location chepandi sirr
@AgriTechTelugu
@AgriTechTelugu 25 күн бұрын
Video lo vunna number ki call cheyandi
@raghuk704
@raghuk704 25 күн бұрын
Please ana naku details kavali raitu dagariki velta
@AgriTechTelugu
@AgriTechTelugu 25 күн бұрын
Video lo vundi
@rangarajurangarao165
@rangarajurangarao165 13 күн бұрын
అంకితబావం ,కృషి ,పట్టుదల వుంటేనే విజయం. కోట్ల సంపాదన తేలిక కాదు.
@AgriTechTelugu
@AgriTechTelugu 13 күн бұрын
@@rangarajurangarao165 yes
@silverfashionmantra6909
@silverfashionmantra6909 24 күн бұрын
Idhi oka pedda company
@upendaryallavula1919
@upendaryallavula1919 14 күн бұрын
Money ravadam ante anta suluv kadhu
@meghanamegha5259
@meghanamegha5259 25 күн бұрын
హేడ్ లైన్ చూసి మొసపోవద్దు అంత అబద్దం
@AgriTechTelugu
@AgriTechTelugu 25 күн бұрын
thumbnail only viewer ni akarshinchadam kosam mathrame sir. pattubadi pettevaru anni vivaralu telusukoni work start chesukovali cheyali anukunte
@karthikreddy7639
@karthikreddy7639 24 күн бұрын
Mari aa matram daaniki Ila divert cheyadam deeniki​@@AgriTechTelugu
@vigneshwarreddy9762
@vigneshwarreddy9762 19 күн бұрын
​@@AgriTechTelugu Em manushulu ra vellu..They can do anything for views 😮
@sasidharmutturi3462
@sasidharmutturi3462 23 күн бұрын
Dear Anchor Garu Allow them to talk more. Ask questions after they finish explaining it.
@AgriTechTelugu
@AgriTechTelugu 22 күн бұрын
At present video ekkva length vunte evaru chudatam ledu sir.
@venkataraoavirneni1729
@venkataraoavirneni1729 21 күн бұрын
Very good
@vigneshwarreddy9762
@vigneshwarreddy9762 19 күн бұрын
​@@AgriTechTelugu You can split into two videos. We need more info
@AgriTechTelugu
@AgriTechTelugu 14 күн бұрын
@@vigneshwarreddy9762 I will try
@user-lm2ow7yt1e
@user-lm2ow7yt1e 25 күн бұрын
సార్ వెన్నిలా సాగుచేసేరైతు గారి ఫోన్ నెంబర్ కావాలి సార్
@AgriTechTelugu
@AgriTechTelugu 25 күн бұрын
video madyalo vasthundi phone number chudandi
@Saikrishna99807
@Saikrishna99807 25 күн бұрын
@@user-lm2ow7yt1e phone lift cheyadu vidu adress chepadu
@anandakrishnara6773
@anandakrishnara6773 25 күн бұрын
11:58 లో ఫోన్ నంబర్
@AgriTechTelugu
@AgriTechTelugu 25 күн бұрын
@@anandakrishnara6773 video purthiga chusthe kada bro information telusthundi
@krishnapathipati4216
@krishnapathipati4216 25 күн бұрын
😂😂
@sogasaree
@sogasaree 25 күн бұрын
Ana nenu mba chesanu job ledu naku vyavasayam cheyalani vundi fruit farming side velalani undi a panta veste rabadi baguntundo chepagalaru please ma Nana garu 5lack petubadiki ista anaru. Dayachesi samadanam ivvandi
@AgriTechTelugu
@AgriTechTelugu 25 күн бұрын
Meku eadi intrest vunte adi chy bro market servey chy
@sogasaree
@sogasaree 25 күн бұрын
@@AgriTechTelugu abai ni kadu amai ni. Thank you 👍
@user-mj2nb7bx3i
@user-mj2nb7bx3i 25 күн бұрын
Meeru start chesemundu, one or two years multiple farmers daggara nerchukondi. Next meeru invest chesi start cheyandi
@gopinathsanthi5086
@gopinathsanthi5086 24 күн бұрын
మీకు ఇంట్రెస్ట్ ఉంటే సీతాఫలం బాలానగర్ రకం వేయండి, మాక్సిమం మంచి దిగుబడి వచ్చి మంచి ఆదాయం వస్తుంది, నాకు తెలిసిన సమాచారం చెప్పేను,
@prabhakarraokantamneni33
@prabhakarraokantamneni33 24 күн бұрын
Meeku own land vunte custard apple ,mango try cheyyandi
@user-uq4pe4ij1p
@user-uq4pe4ij1p 20 күн бұрын
Meliga chepi bhaya knchm plz..Mari super fast
@AgriTechTelugu
@AgriTechTelugu 19 күн бұрын
@@user-uq4pe4ij1p haha. Sorry I can try next
@ramakrishnagarapati1203
@ramakrishnagarapati1203 25 күн бұрын
వీడియో బాగుగానేవున్నది ఎప్పుడైనా విడియో చేసేటప్పుడు రైతు అడ్రేస్ ఫోన్ నెంబర్,ఇవ్వండి ఎవిడియోచేసిన అడ్రెస్, ఫోన్ లేకుండా వీడియో డౌన్ లోడ్ చేయద్దు
@AgriTechTelugu
@AgriTechTelugu 25 күн бұрын
@@ramakrishnagarapati1203 video chudandi sir Anni details vuntayi
@santoshbalajispicesguntur9235
@santoshbalajispicesguntur9235 6 күн бұрын
That Prasad is farmer also keep mind on vedio sir
@Dragonpunchexotics-1145
@Dragonpunchexotics-1145 7 күн бұрын
Dayachesi ilantivari matalu nammakandi entho nastapotharu.
@AgriTechTelugu
@AgriTechTelugu 7 күн бұрын
Sir eyana control invironmet so karchu ekkuva vasthundi poly house anedi ea panta ku ayina anthe avuthundi Danilo ea crop ayina suppose tamoto vesina Anni lakshalu avuthayi
@neetipallisomesh7198
@neetipallisomesh7198 22 күн бұрын
Yerri pukulki cheppandi
@AgriTechTelugu
@AgriTechTelugu 22 күн бұрын
ఏమి సంస్కారం సార్
@krishnamraju4349
@krishnamraju4349 13 күн бұрын
Address and location of the person
@AgriTechTelugu
@AgriTechTelugu 13 күн бұрын
@@krishnamraju4349 video lo vunna number ki call cheyandi
@krishnamraju4349
@krishnamraju4349 13 күн бұрын
@@AgriTechTelugu thanks 🙏🏻
@Saikrishna99807
@Saikrishna99807 25 күн бұрын
Vest channel use lesss
@user-vq7yj9ht4m
@user-vq7yj9ht4m 25 күн бұрын
Full cost sir
@AgriTechTelugu
@AgriTechTelugu 25 күн бұрын
Yes
@realvardhan
@realvardhan 25 күн бұрын
​@@AgriTechTelugu50 to 70 Lakhs first investment and yearly maintenance 10L around. Anni video lo unnayi.
@rondlalaxminarsimhareddy1329
@rondlalaxminarsimhareddy1329 25 күн бұрын
Sir raithu mobile number evvagalara
@AgriTechTelugu
@AgriTechTelugu 25 күн бұрын
Video lo full details vunnayi sir
@bchalam3631
@bchalam3631 24 күн бұрын
Arakulo baaga perugithindi
@sahadevkondapally1274
@sahadevkondapally1274 25 күн бұрын
Sir good morning plz cell number pettandi. Wee it avanle how much exp plz
@AgriTechTelugu
@AgriTechTelugu 25 күн бұрын
video lo number vuntundi chudandi
@rathoddevidash7421
@rathoddevidash7421 25 күн бұрын
Sir Phone number kavali🎉
@AgriTechTelugu
@AgriTechTelugu 25 күн бұрын
Video lo vundi
@Saikrishna99807
@Saikrishna99807 25 күн бұрын
Chethaa channel
@srinivasreddy772
@srinivasreddy772 22 күн бұрын
Inta risk avasarama Wast vedio Pl dont cheat the farmers
@AgriTechTelugu
@AgriTechTelugu 22 күн бұрын
ఇక్కడ ఎవరిని చీట్ చేయడం లేదు ప్రసాద్ గారు ఆయనకు తెలిసింది ఆయన చెప్పారు.
@gonibuchareddy215
@gonibuchareddy215 7 күн бұрын
తప్పుడు లెక్కలు
@RAMAIAHRamaih-de3bq
@RAMAIAHRamaih-de3bq 25 күн бұрын
కేంద్రం పోలీహౌస్ లు సబ్సిడీ ఇస్తుంది
@AgriTechTelugu
@AgriTechTelugu 25 күн бұрын
@@RAMAIAHRamaih-de3bq 👍
@saisaranv
@saisaranv 18 күн бұрын
Sir entha amount subsidy vastundi?
@RAMAIAHRamaih-de3bq
@RAMAIAHRamaih-de3bq 17 күн бұрын
@@saisaranv మీ మండలం హార్టికల్చర్ ఆఫీసర్ ను అడగాలి చెప్పు తారు
@kadiresrinivasreddyD22
@kadiresrinivasreddyD22 14 күн бұрын
అరె అన్న రైతు ఫోన్ నంబర్ పెట్టండి....అన్ని సొల్లు ముచ్చట్లు చెప్పుడు కాదు రైతుతో మాట్లడుతంకడా......
@AgriTechTelugu
@AgriTechTelugu 14 күн бұрын
@@kadiresrinivasreddyD22 video chusthe Anni telusthayi kada bro
@SatyanarayanAnaparti
@SatyanarayanAnaparti 21 күн бұрын
Sir ma 10 acres land gata 15 years nunchi khaliga untundi ye crop vestey baaguntadi varshaadhaaramey sir
@AgriTechTelugu
@AgriTechTelugu 21 күн бұрын
No
@dvsreenu
@dvsreenu 24 күн бұрын
PRASAD GAARINI CHEPPANIVVU......
@AgriTechTelugu
@AgriTechTelugu 24 күн бұрын
👍
@shravanreddy2919
@shravanreddy2919 16 күн бұрын
వ్యవసాయం చేసి సలహాలు చెప్పే వాళ్ల కంటే ఉత్తిగా కామెంట్స్ ,సలహాలు ఫేకే వాళ్ళు ఎక్కువయ్యారు జనాలు..
@rajiyadav6162
@rajiyadav6162 10 күн бұрын
Coment box nu thiseyandi.appudu evaru coments pettaru kadha aaaa
@raghuk704
@raghuk704 25 күн бұрын
Ana me number kavali please
@avrnaidu8025
@avrnaidu8025 24 күн бұрын
Pl your pH no
@raghuk704
@raghuk704 25 күн бұрын
Sorry ana me number kavali ana meku ardam kaladu
@AgriTechTelugu
@AgriTechTelugu 25 күн бұрын
Watch once again
@TPNIndia
@TPNIndia 25 күн бұрын
Video lo vundhi
@sridhark5491
@sridhark5491 24 күн бұрын
Very good video
@AgriTechTelugu
@AgriTechTelugu 24 күн бұрын
Thank you
అరెకరంలో 16 పంటలు.. ఈ భూమి మా ATM  | రైతుబడి
18:44
తెలుగు రైతుబడి
Рет қаралды 427 М.
Schoolboy - Часть 2
00:12
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 9 МЛН
Doing This Instead Of Studying.. 😳
00:12
Jojo Sim
Рет қаралды 24 МЛН
Survive 100 Days In Nuclear Bunker, Win $500,000
32:21
MrBeast
Рет қаралды 117 МЛН
Schoolboy - Часть 2
00:12
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 9 МЛН