Venkateshudu Maa Tirumaleshudu song!! Music K Sridhar! Lyrics Mallesh Jejala!! Singer Satya Yamini

  Рет қаралды 1,912,935

Kalam Galam

Kalam Galam

2 жыл бұрын

It is my first song written on Lord Venkateswara Swamy!! I am so blessed by my GOD.
Music by K Sridhar, who is my Guruji and a famous Karnatic Musician. My Sincere thanks to #Sridhar Master for encouraging me and making this song beautiful!
Singer Satya Yamini sung beautifully and melodiously.
My inspiration #Annamayya sankeerthanas. He wrote 32k Sankeerthanas on Lord Venkateswara Swamy. He is always in my heart and am proud of a big of him.
Motivated to write this song by pravachanams of Sriman Pujya Guruji #Chaganti Koteswara Rao. My sincere thanks to Guruji
My humble thanks to all Musicians, my supporters and well wishers.
#Namo Venkateshaya #Govinda Govinda #Tirumaleshudu
రాగం: మధ్యమావతి
తాళం: త్రిశ్ర
పల్లవి;
వేంకటేశుడు మా తిరుమలేశుడు -
గోవిందుడు కాదా మన ఆత్మరాముడు
శ్రీ నివాసుడు మా హృదయవాసుడు -
సిరి మంతుడు కాదా మా స్థిరనివాసుడు
ఎన్నిసార్లు మ్రొక్కినా తనివి తీరదు....
ఇంకెన్ని జన్మలెత్తినా భక్తి చాలదు....
ఎన్నిమెట్లు ఎక్కినా అలసట్టుండదు...
నిను ఎన్నిసార్లు చూసినా.....ఎదురు చూపు ఆగదు.... !!వేంకటేశుడు!!
చరణం1:
నరులకు సురులకు నీవే దైవమంటివా....
కొలిచిన భక్తుల మనసున కొలువు వుంటివా....
Chorus:
నారాయణ నమో నారాయణ - నారాయణ నమో నారాయణ
గోవిందుడు అంటే చాలు మురిసిపోదువా.....
గడచిన జన్మల పాపం తొలిచి పోదువా....
Chorus:
నారాయణ నమో నారాయణ - నారాయణ నమో నారాయణ
ఎంత భాగ్యమో నీ ఏడుకొండలను చూడ....
జన్మ ధన్యమో నీ నామ స్మరణలో మునుగా.....
!!వేంకటేశుడు!!
చరణం2:
లాలన పాలన నీకే ఇష్టమంటివి....
యశోదమ్మకు ముద్దుల కృష్ణుడైతివి...
Chorus:
నారాయణ నమో నారాయణ
నారాయణ నమో నారాయణ
ధర్మం నిలుపుటకు నీవే రాముడైతివి....
కౌసల్యమ్మకి బంగరు కొండవైతివి....
Chorus:
నారాయణ నమో నారాయణ
నారాయణ నమో నారాయణ
ఎంత పుణ్యమో నీ పేరుపెట్టి మే పిలువా....
జన్మ ధన్యమో నీ నామ స్మరణలో మునుగా....
!!వేంకటేశుడు!!
చరణం3:
కలియుగమంతా నిలబడి అలసిపోయినా....
అలమేలు తల్లి నీ పాద సేవ సేయునా....
Chorus:
నారాయణ నమో నారాయణ
నారాయణ నమో నారాయణ
బ్రహ్మాండం నీ చేతిలో అణువంతైనా....
కొడుకు తిన్నాడో లేదోని వకుళమ్మ అడిగెనా....
Chorus:
నారాయణ నమో నారాయణ
నారాయణ నమో నారాయణ
ఎంత భాగ్యమో నీ దర్శనంబు మాకివ్వగ...
జన్మధన్యమో నీ నామ స్మరణలో మునుగా...
!!వేంకటేశుడు!!

Пікірлер: 736
@lakshmiganapathiraju9734
@lakshmiganapathiraju9734 11 ай бұрын
మల్లేశ్ గారు మీరు చేసిన రెండు పాటలు ఎంత మధురంగా మనసు తాదాత్మ్యం పొందేలా వున్నాయంటే , 95 సంవత్సరాల మా అమ్మ గారు మంచం మీద వుంటు , మీ రెండు పాటలు, ప్రతిరోజు మమ్మల్ని ఫోన్ లో వినపించమని . ఎంత ఆనందం ఎంత తాదాత్మ్యం పొందుతున్నారో మాటల్లో చెప్పలేను సార్....వయసు రీత్య వంట్లో ఆందోళన కలిగేసరికి, మీ పాటలు వినిపిస్తే మళ్లీ కోలుకుంటున్నారు సార్....ఇంత గొప్ప పాటలు అందించిన మీకు 🙏🙏🙏🙏🙏 ఆ స్వామి మీద సరళమైన కీర్తనలు చేస్తూ స్వామి కృపకు పాత్రులు కాగలరని ఆశిస్తున్నాము...God bless us all....
@kalamgalam7156
@kalamgalam7156 11 ай бұрын
ఎంత సంతోషం అండి. మీ అమ్మగారిని నా పాటలు అలరించాయని తలుచుకుంటుంటే నా హృదయం కదిలి కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయండి. నా జన్మ ధన్యం చేసాడు నా స్వామి అనిపిస్తుంది. అమ్మగారు ఇంకా కోలుకోని స్వామి పాటలు వింటూ సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తున్నా. ఏం చెప్పాలో మాటలు రావట్లేదు నేను చిన్నవాణ్ణి. అమ్మగారి ఆశీస్సులే మాకు ఆస్కార్ అవార్డ్స్. అమ్మగారి పాదాలకు నమస్కరిస్తూ🙏🙏🙏🙏...ఇంకా మంచి మంచి పాటలు రాశాను అవన్నీ వింటే ఇంకా అమ్మ ఎంత సంతోషిస్తుందో ఉహించుకుంటున్న. కాని రికార్డింగ్ కి వెళ్ళాలి స్వామి దయ. నేను ధన్యుణ్ణి🙏🙏🙏🙏🙏....ఓం నమో వెంకటేశాయ🙏
@creddyappareddy4788
@creddyappareddy4788 11 ай бұрын
@laxminarayana6586
@laxminarayana6586 11 ай бұрын
Jaisreeman narayana
@sivaparvathi2290
@sivaparvathi2290 11 ай бұрын
P
@ramyamakana810
@ramyamakana810 10 ай бұрын
😊😊❤verygpp
@user-pc5ef3ht5d
@user-pc5ef3ht5d Ай бұрын
ఓం నమో వెంకటేశాయ ❤ఓంనమెశ్రీశ్రీనీవాసయ ❤ఓంనమో గోవిందా య❤❤
@YadallaAmaranath
@YadallaAmaranath 8 ай бұрын
ఓం నమో వెంకటేశాయ ఈ పాటను వ్రాసిన వారికి. ఎంతో మధురం గా పాడిన బంగారు తల్లి ...... ఇంకా ఎన్నో పాటలు చేయాలని కోరుకుంటున్నాము
@penchalreddychintakunta8394
@penchalreddychintakunta8394 Жыл бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్నానో..... అన్నీ సార్లు కండ్లలో నీళ్లు దానంతట అవే రాలాయి.. మాటల్లో చెప్పలేను.. అంత బాగుంది అమ్మ
@kanakalaxmi4488
@kanakalaxmi4488 2 ай бұрын
నారాయణ నమో నారాయణ 🙏🙏
@VANJARITV
@VANJARITV 2 жыл бұрын
ఎన్ని జన్మల పుణ్యము ఇలాంటి పాటలు పాడడం మీరు ఎంత అదృష్టవంతులండి వినడం మా అదృష్టం చాలా బాగుందండి మాకోసం ఇలాంటి పాటలు ఎన్నో పాడండి ధన్యవాదాలు 🙏
@kalamgalam7156
@kalamgalam7156 2 жыл бұрын
Thank you so much andi🙏. Blessed🙏
@ananthapuramnagarajendra4625
@ananthapuramnagarajendra4625 2 ай бұрын
ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు.
@lakshmimanapragada3375
@lakshmimanapragada3375 2 жыл бұрын
పాట వింటుటే స్వామి సన్నిధిలో ఉన్నంత అనుభూతి కలుగుతోంది ఆపాత మధుర గానముతో అలరించిన సత్య యామినికి ఆశీస్సులు రాసిన మల్లేష్. గారికి సంగీతము సమకూర్చిన శ్రీధర్ గారికి ధన్యవాదములు నిజముగా పాట లో మీరు. చెప్పినట్టు మీతో పాటు మమ్మల్ని. కూడా ధన్యులను చేశారు మన అందరిహృదయాలు స్వామి పాదాల కు చేరే పుష్పమలే స్వామి అన్నము ప్రాణము స్వామి. నాకు అన్న గోపికల భక్తి కి ఈ పాట అంతరార్ధముగా నాకు అనిపిస్తోంది
@kalamgalam7156
@kalamgalam7156 2 жыл бұрын
ధన్యవాదములు లక్ష్మి గారు. మీ అభినందన మరియు ప్రశంస ఇంకెన్నో పాటలు రాయడానికి ఉత్సాహాన్నిస్తున్నాయి.ధన్యుణ్ణి🙏. ఓం నమో వేంకటేశాయ నమః 🙏
@thagiliyadagiri
@thagiliyadagiri Ай бұрын
Govind Sri Govinda 🙏🙏🙏
@murthyvedula2746
@murthyvedula2746 Жыл бұрын
ఎంత చక్కగా పాడేవు తల్లి. ఎంత ప్రశాంతంగా ఉందొ మనసంతా. తెలియకుండానే నా నేత్రాలు చమ్మాగిల్లాయి. అంతా అద్భుతంగా వుంది. మనస్సు ఎక్కడికో వెళ్లేంది. తీసుకువెల్లేవు తల్లి. నీకు నా 🙌 ఓమ్ నమోవెంకటేశాయ 🙏🙏🙏
@krivison
@krivison 2 жыл бұрын
"మది లో విరిసెను భక్తి సుమములు మధురముగ మదీయ వీనులు తాకగ నీ సురుచిర సుందర గానామృత ధార..! దూరము జేయును దురితము సతతము ఆలకింపగనిది , చెవులార, జనులారా..!" ..... వేంకట కృష్ణారావు కలబరిగి ( క్రి వ్)
@kalamgalam7156
@kalamgalam7156 2 жыл бұрын
ధన్యవాదములు సర్ 🙏.
@munnarathod4261
@munnarathod4261 Жыл бұрын
Om namo Lakshmi laximipathae mama ha
@bharathik5308
@bharathik5308 Жыл бұрын
So sweet singing
@YadallaAmaranath
@YadallaAmaranath 8 ай бұрын
మనసుకు హత్తుకునే శ్రీనివాసుని సాంగ్స్. తనివి తీరడం లేదండి ఎన్నిసార్లు విన్నా కూడా..మ్యూజిక్ కానీ లిరిక్స్ సూపర్...సూపర్....
@kalamgalam7156
@kalamgalam7156 8 ай бұрын
Thank you so much sir. జై శ్రీమన్నారాయణ🙏
@rajyalakshmi9980
@rajyalakshmi9980 2 ай бұрын
Narayana, Govinda, srinivas Namo namah
@ramalingaswamyveeradhi8396
@ramalingaswamyveeradhi8396 13 күн бұрын
Narayana namo Narayana🪷🪷🌺🌺🌹🌹🥥🥥🍌🍌🙏🏼🙏🏼🙏🏼
@sagabalithathaiah4256
@sagabalithathaiah4256 Жыл бұрын
మధురంగ పాడిన యామినమ్ముకు వందనాలు వందనాలు
@ayyannas4499
@ayyannas4499 10 ай бұрын
గురువు గారికి నమస్కారం,అద్భుతమైన అనుభూతి కలుగుతుంది ఈ పాట నాకు చాలా నచ్చింది.ధన్యవాదములు.
@RaviShankar-ss3ii
@RaviShankar-ss3ii 2 жыл бұрын
మధురంగా పాడిన సత్య యామినికి ఆశీస్సులు..అద్భుతంగా రచించిన మల్లేష్ గారికి అభినందనలు..!
@kalamgalam7156
@kalamgalam7156 2 жыл бұрын
మీ అభినందనకు వినయపూర్వక ధన్యవాదములు సర్. ధన్యుణ్ణి 🙏🙏🙏🙏
@rajendraprasaddevineni3128
@rajendraprasaddevineni3128 2 жыл бұрын
Nenu
@g.sathyanarayanaganagoni5069
@g.sathyanarayanaganagoni5069 2 жыл бұрын
Supar Pata🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌼🌼🌼🌼🍎🍎🍎🍎🌴🌴🌴🌴
@paruna3467
@paruna3467 Жыл бұрын
ĺ
@dadireddymadhusairoyal8201
@dadireddymadhusairoyal8201 Жыл бұрын
@@kalamgalam7156 l
@kolayelladas5716
@kolayelladas5716 Жыл бұрын
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం సకలం సాకారం సఫలం సుఫలం సాధ్యం విలువలు గల విలువైన కాలం వేడుకునే వేడుకలు చూసే రోజులు పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధానానికి స్వస్తి తిన్నది అరగటానికి పనులు వేచి వేడుకుని పుట్టినవాళ్లం గౌరవిద్దాం గౌరవంగా గర్వపడేలా బ్రతుకుదాం
@k.kalpanak.kalpana2037
@k.kalpanak.kalpana2037 9 ай бұрын
వెంకటేశుడు మా తిరుమల శివుడు గోవిందుడు నా దామన్న ఆత్మ రాముడు శ్రీనివాసుడు మా హృదయ వాసుడు జైశ్రీరామ్ అమ్మ చాలా బాగా పాడారు మా హృదయ పూర్వక ధన్యవాదములు నమస్తే జై శ్రీమన్నారాయణ
@k.thirumalesh2586
@k.thirumalesh2586 9 ай бұрын
🙏🙏🙏🚩🚩super
@jellarajani7303
@jellarajani7303 5 күн бұрын
Govinda Govinda
@user-lj2ww5vo8u
@user-lj2ww5vo8u 26 күн бұрын
Govinda Govinda Govinda ❤❤❤
@annapurna6462
@annapurna6462 2 ай бұрын
Chala andamuga padavamma❤❤❤❤❤❤
@venkatareddy6240
@venkatareddy6240 3 ай бұрын
శ్రీ నమో వెంకటేశ నమో నమో 🙏🙏
@sandhyagadila4754
@sandhyagadila4754 6 ай бұрын
Dhanyavadalu andi....paata chala baga rasaru paadaru.....om namo venkatesaya....
@sureshreddy.vreddy8332
@sureshreddy.vreddy8332 2 жыл бұрын
Om namah venkatesh namaha om namaha Narayan namaha om namaha shivaya namaha goveda goveda goveda
@Thiru512
@Thiru512 5 ай бұрын
🌿✨🍁🙏🙏🙏Namo Venkatesaya...... Thirumalesha
@prabhakarsharma3146
@prabhakarsharma3146 6 ай бұрын
వ్రాయడం ఎంత బాగుందో చిట్టి తల్లి పాడిన పాట చాలా బాగుంది
@lokeshsangeetha2989
@lokeshsangeetha2989 Жыл бұрын
🙏గోవిందా 🙏గోవిందా 🙏గోవిందా 🙏స్వామి అందరిని చల్లగా చూడు తండి 🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@user-wy9mb8gy9x
@user-wy9mb8gy9x 6 күн бұрын
Inta adbutamaina mee pataku ma Shatakoti Vandanalu nijamgane mee patea yennisarlu vinna tanivi teeradam ledhu🙏
@kalamgalam7156
@kalamgalam7156 3 күн бұрын
Thanks Andi🙏
@mahipalgoud1429
@mahipalgoud1429 2 жыл бұрын
ఈపాట రాసినా వారికి ధ్యవాదాలు పాడిన వారి జీవితం ధన్యం
@kalamgalam7156
@kalamgalam7156 2 жыл бұрын
Thank you so much Mahipal gaaru🙏
@rajendraprasaddevineni3128
@rajendraprasaddevineni3128 Жыл бұрын
Nenu nannagarini good song
@user-zy4ti3eg5w
@user-zy4ti3eg5w 8 күн бұрын
Aaha eantha manchi feel swami mana kalla mundu unnaruu annattu super ra 🙏🏻🙏🏻🙏🏻koti koti dandalu
@kalamgalam7156
@kalamgalam7156 3 күн бұрын
Thanks Andi🙏
@mjayanthgoud99
@mjayanthgoud99 Жыл бұрын
Namonarayana namovenkateshaay అతిమధురం అతిమధురం నారాయణుని పాట జైశ్రీమన్నారాయనా
@thirupathichitla1663
@thirupathichitla1663 2 жыл бұрын
నిజంగా ఈ పాట చాలా ఆనందపడు నైతిని నా మనసంతా ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలపై ఉండేవిధంగా మనసుని ఒకే విధంగా లగ్నం చేస్తుంది ఓం నమో వేంకటేశాయ ఇటువంటి పాటలు ఇంకా ఇంకా రావాలని భక్తుల మదిలో భగవంతుని పైన కలిగే విధంగా చూడాలని కోరుకుంటూ
@kalamgalam7156
@kalamgalam7156 2 жыл бұрын
ధన్యవాదములు సర్. ఓం నమో వేంకటేశాయ 🙏
@ramananatukula3527
@ramananatukula3527 Жыл бұрын
Super
@sujatham7090
@sujatham7090 2 жыл бұрын
Manasuku haiegaundi. Sir
@sadwika_dancer_yt
@sadwika_dancer_yt Жыл бұрын
చాలా సుందరముగ పాడారు అసలు వింటుంటే చెవులకు ఇంపుగా స్వామివారి ప్రసాదం తిన్నట్టుగా కనులు మూసుకుని ఈ పాట వింటే సాక్షాత్తు స్వామి వారి పాదాల ముందు తల పెట్టుకొని నే పాడనా ఏమో అన్న అనుభూతి కలుగుతుంది మీకు ఆ శ్రీనివాసుని ఆశీస్సులతో ఇటువంటి తీయని పాటలు మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏
@kalamgalam7156
@kalamgalam7156 Жыл бұрын
So humbled and blessed. Thank you so much. On Namo Venkateshaya🙏
@rekapalliruthika1649
@rekapalliruthika1649 Жыл бұрын
గాడ్ బ్లెస్స్ యు తల్లి చాలా బాగా పాడావ్ నీ వాయిస్ కూడా చాలా బాగుంది. నువ్వు పాడిన దుర్గమ్మ తల్లి పడకుండా నాకు చాలా చాలా ఇష్టం ఇంకా ఇంకా మంచి పాటలు పాడాలి శ్రీనివాసుడి కృపా కటాక్షాలు నీపై ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@SPECIAL_BOY_SRINU
@SPECIAL_BOY_SRINU Жыл бұрын
One of the my favourite God na thandri sri srinivasa love you Daddy
@LBTGAMERFF
@LBTGAMERFF 7 ай бұрын
Om namoh venkateshaya🙏🙏🙏🙏🙏🙏
@user-fg8gj7ev1r
@user-fg8gj7ev1r 6 ай бұрын
Narayan Narayan Narayan Narayan Narayan Narayan
@user-hu5wq4kp6w
@user-hu5wq4kp6w Ай бұрын
❤❤❤❤ super 🎉🎉🎉🙏🙏🙏🌹🌹🌹🌹
@gangaisettysrinu7240
@gangaisettysrinu7240 2 ай бұрын
గోవిందా. గోవిందా. గోవిందా. గోవిందా
@tejaswithap1214
@tejaswithap1214 Жыл бұрын
Chala chala bagundhi pata. Me super ga padinaru. Matalu chalavu cheppadaniki.
@raghavayenumula5507
@raghavayenumula5507 2 жыл бұрын
సూపర్ గా ఉంది అక్క ఆదేవుడు నీకు ఇలాంటి వాయిస్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది
@sanjeevarayudu9519
@sanjeevarayudu9519 Жыл бұрын
Super.Wonderfull Voice and Sweet Tune.Thank you Sister.God Sri Shiva and Sri Venkateshwara Swamy Bless you.
@dharmavarapunarasimharao5227
@dharmavarapunarasimharao5227 2 жыл бұрын
Om 🕉 namo narayanaya namo namaha om 🕉 sri venkateswaraya namo namaha 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻
@ksalaiah1872
@ksalaiah1872 2 жыл бұрын
సూపర్ సాంగ్స్
@kishoresanka291
@kishoresanka291 Жыл бұрын
పాట వింటున్న అంతసేపు నా మనసు చాలా ప్రశాంతంగా వుంది స్వామీ వారి పాటలు ఇంకా పాడటానికి...చాలా అవకాశాలు ఎక్కువగా ఇవ్వమని స్వామీ వారినీ ప్రార్డించుచున్నాను
@vemanarithimmagalla5624
@vemanarithimmagalla5624 8 ай бұрын
లిరిక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి పాడిన గొంతు మరింత శ్రావ్యంగా కమ్మగా ఉంది🎉
@srinivasgoud7224
@srinivasgoud7224 2 жыл бұрын
సూపర్ లిరిక్స్ మల్లేష్ శుభాకాంక్షలు
@ananthavenkatanarasimhacha9046
@ananthavenkatanarasimhacha9046 2 жыл бұрын
Chiranjeevi Satya Yaminiki Sri Venkatesuni aseervadamulu yeppatiki vundalani prardhistu.... She did very well melodiously.
@ChrraMadhukar-ww7hf
@ChrraMadhukar-ww7hf 11 ай бұрын
🙏Govinda 🙏 Govinda 🙏 namaha 🙏
@vanithavani4801
@vanithavani4801 23 күн бұрын
Om namo venkatesaya namaha 🙏🙏 na anarogyam nundi thondaraga kolukonela chey thandri 😔😔🙏🙏
@kalamgalam7156
@kalamgalam7156 12 күн бұрын
తప్పకుండా మీరు కోలుకుంటారు త్వరగా ఆ స్వామి దయతో. God bless you. జై శ్రీమ్నారాయణ
@vishnumurthyvaranasi9753
@vishnumurthyvaranasi9753 Жыл бұрын
జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మ నీ స్వరము అద్భుతం మీకు shathakoti వందనాలు.
@user-he4yo3nr3n
@user-he4yo3nr3n Жыл бұрын
పాట వింటున్న అంత సేపు నా మనస్సు చాల ప్రశాంతం గా వుంది.
@captaingamer6807
@captaingamer6807 Жыл бұрын
Anni సార్రు చూచినా చుడా లనిపెంచే ది ఒక్క వెంకేటేశ్వర స్వామీ నే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chandramouli5821
@chandramouli5821 2 жыл бұрын
Om namo venktesya namah👍👍
@sajjalabhaskar2371
@sajjalabhaskar2371 Жыл бұрын
ఆనందకరమైన మధురమైన ఈ పాటను వ్రాసిన కవి గారికి సంగీతం కూర్చిన వారికి పాడిన ఈ తల్లికి సభ్యులందరికీ సాదర పాదనమస్కారములు.
@kalamgalam7156
@kalamgalam7156 Жыл бұрын
Thank you so much Bhaskar Gaaru. We are blessed. 🙏. Om Namo Venkateshaya🙏
@user-ou4sg5dp3q
@user-ou4sg5dp3q Жыл бұрын
చాల బాగా పాడారు పాటని!🕉🙏🥥🌹ఓం,నమోః వేంకటేశాయే నమః...!🔯
@maddiletireddy3892
@maddiletireddy3892 Жыл бұрын
ఏడుకోండలవాడా వేంకటరమణా గోవిందా గోవిందా,హైందవ సనాథన ధర్మంకోసం పాటుపడే ప్రతి ఓక్కరికీ...జై శ్రీరామ్🌹🌹🔔🔔🙏🙏🙏
@sudhakerreddydornala602
@sudhakerreddydornala602 Жыл бұрын
వెంకట రమణ గోవిందా శ్రీనివాసా గోవిందా
@psaraswati3596
@psaraswati3596 Жыл бұрын
వి వెంకటేశుడా మన శ్రీనివాస్ లిరిక్
@sivajimamidipaka71
@sivajimamidipaka71 2 ай бұрын
Chala Chala Bagundi Manasuki Httukunela Undi
@bandarajitha2845
@bandarajitha2845 Жыл бұрын
Ananda basyapalu agadam ledhu super ga vundhi 👌👌👌👌👌🌻🙏🙏🙏🌻
@bandarubalaeshwar7766
@bandarubalaeshwar7766 Жыл бұрын
మనసుకు చాలా ప్రశాంతంగా,అనిపించింది, నీ స్వరం తల్లి ,నిన్ను స్వామి చల్లగా చూడాలి!! చాలా చక్కని సంగీతం,అనుభూతి చెంది పాట రాసిన ,రచయిత,మనసుకు హత్తుకనేలా ఉంది!! మీ అందరినీ గోవిందుడు చల్లగా చూడాలి!!
@mogiliganeshbabu3341
@mogiliganeshbabu3341 2 жыл бұрын
Ohm namo Venkateswara Swamy Govinda Govinda 🙏🙏
@kundatiripriyanka9814
@kundatiripriyanka9814 Жыл бұрын
🙏🪔💐🌺🍎🍊
@padmaa9943
@padmaa9943 Жыл бұрын
చాలా చాలా బాగుంది అండి ఈ పాట, గాయని చాలా చాలా బాగా పాడారు🙏👣 గోవిందా గోవింద
@savithrivennelaganti1946
@savithrivennelaganti1946 7 ай бұрын
Excellent, Very nice Song Thanq I Like this song Very much God Blesses one and all 👌🏿👍
@prashanthyadav-ug5ho
@prashanthyadav-ug5ho Жыл бұрын
ఏడుకొండలవాడ వెంకట రమణ గోవిందా గోవిందా 🙏🙏🙏
@subashgosula1120
@subashgosula1120 2 ай бұрын
Om jai sri namo venkateshaya namah
@venkatachalapathi5174
@venkatachalapathi5174 10 ай бұрын
Govinda govinda
@deepaksahu8957
@deepaksahu8957 Жыл бұрын
Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda 🙏 Govinda Govinda 🙏 Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Govinda gooooovinda🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramanjulareddy2303
@ramanjulareddy2303 11 ай бұрын
Govinda govinda Govinda govinda Govinda govinda Govinda govinda Govinda govinda Govinda govinda Govinda govinda
@aanjaneyulu5813
@aanjaneyulu5813 Жыл бұрын
Hi pata chala bagundi namaskar part II Jai Jai srimannarayana Krishnam vande jagadgurum Om namo Narayana Jai sriman Narayana
@g.sathyanarayanaganagoni5069
@g.sathyanarayanaganagoni5069 2 жыл бұрын
Om Namho Venkatesh 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌼🌼🌼🌼🌺🌺🌺🌺
@erra.ramcharan8509
@erra.ramcharan8509 2 жыл бұрын
Om namo venkateshaya Govinda Govinda 💐💐💐🌹🌹🌹🙏🙏🙏
@sambajujuri8275
@sambajujuri8275 2 жыл бұрын
Govinda Govinda Govinda Govinda Govinda
@prasadchallapalli2952
@prasadchallapalli2952 Жыл бұрын
🙏🏻 OM Namo Sri Venkatesaya. Maha Adbuthamaina Sri Bhakti Geethamu Paduthunnaru. Chakkani Gonthu, Marala Marala Vinalanipiche Ee Sri Venkatasuni Bhakthi Geethamu. Sri SwamyVari Asissulu Undalani Koruthunnanu. 🙏🏻🙏🏻🙏🏻
@nellorearuna974
@nellorearuna974 Жыл бұрын
🙏A-ha emkenni sarlu Vienna trupti chalade eamta maduram💅 tandri Srinivas 🙏
@chadalawadasrinuvasaraosri7494
@chadalawadasrinuvasaraosri7494 2 жыл бұрын
అమ్మమెదటిగాఈపాటవ్రాసినకవిగార్కినాపాదంబివందనంఇకవిగారిజన్మసర్ధకంఅయినదిస్వామీవారికరుణకటాక్షలుఎల్లవెళలవుండలనికోరుకుంటు..మరియుఇపాటనిఇంతఅధ్బుతంగ ఆలపించినీకుఅభివందనములువయుసులోచిన్నఅయితైతల్లీనీకుఆశీసులుపెద్దఅయితైనీపాదపద్మలకునమస్కరంతల్లీఇపాటపాడినీజన్మధన్యంచేసుకూనావుఅమ్మ అమ్మనాదిఓక్కవిన్నపంఇపాటనిలిరిక్సపెడితైఇంకబాగవుంటుదితల్లీదయాచేసినావిన్నపము..మన్నంచడి
@kalamgalam7156
@kalamgalam7156 2 жыл бұрын
ధన్యవాదములు సర్. మీ అభినందనకు ఆశీర్వాదానికి కృతజ్ఞుణ్ణి. మీ ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మీ మల్లేష్. ఓం నమో వేంకటేశాయ నమః🙏
@kalamgalam7156
@kalamgalam7156 2 жыл бұрын
ఈ పాట లిరిక్స్ నేను పెట్టాను గురువుగారు. మీరు కామెంట్ బాక్స్ లో చూడోచ్చు🙏
@srinuvasuluinakollu5867
@srinuvasuluinakollu5867 9 ай бұрын
ఏడుకొండల వాడ వెంకట రమణ గోవిందా గోవిందా 🙏🙏🙏
@basavarajupalagiri7754
@basavarajupalagiri7754 Жыл бұрын
మరో అన్నమయ్య రాసినట్టుంది. మీకు మన తండ్రి వేంకటేశుడు ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తూ.... ఓం నమో వేంకేశాయ. గోవిందా గోవింద.
@kalamgalam7156
@kalamgalam7156 Жыл бұрын
Great comment sir. Dhanyunni.... Annamayya paadhaalaki kuda nenu sariponu. Aa annamayya blessings swamy krupa unte chalu. Mee wishes ki dhanyunni sir🙏
@veeravallivenkateswarlu4461
@veeravallivenkateswarlu4461 Жыл бұрын
Narayananamonarayana. Majanmadhanyam. Sathyayamini. Govindunipatalu. Yinkayennopadalithalli.
@dharmavarapunarasimharao5227
@dharmavarapunarasimharao5227 Жыл бұрын
Om 🕉 Sri srimmanarayana namo namaha 🙏 🙏 🙏 🙏 om 🕉 Sri Venkateshwaraya namo namaha 🙏 🙏 🙏 🙏
@arlevijay4723
@arlevijay4723 Жыл бұрын
గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏🙏🙏
@ravirajikamaraju1964
@ravirajikamaraju1964 2 жыл бұрын
చాలా బాగా పాడారు అమ్మ
@ravirajikamaraju1964
@ravirajikamaraju1964 Жыл бұрын
🙏🙏ఓం నమోవెంకటేశాయ
@vvsubbarao1306
@vvsubbarao1306 Ай бұрын
Excellent devotional song❤🎉❤
@narukullas
@narukullas 10 ай бұрын
విని తరించాను....గాయకులకు, రచయితకు,పాట కరకులకు ప్రతీ ఒక్కరికీ ధన్యవాదములు....
@bharathikr7425
@bharathikr7425 6 ай бұрын
Melodious song. Mathe mathe. Kelabekenisuthade.
@vasamsettyvenkatesh6454
@vasamsettyvenkatesh6454 2 жыл бұрын
ఓం నమో వేంకటేశాయ నమో సూపర్ సాంగ్ 👌👌🙏🙏🙏
@Gajapathi1569
@Gajapathi1569 2 жыл бұрын
@a.saisushanth26
@a.saisushanth26 Жыл бұрын
Om namo Venkateshaya namaha supr chala bagundi
@narasingraosambukar7921
@narasingraosambukar7921 Жыл бұрын
Bhakti lo miamarachipoyevidhamuga padina satya yamini gariki subhashisulu rachayita gariki andariki abhnandanalu,‌🙏🙏🙏🙏🙏🙏
@srikanthsadam2682
@srikanthsadam2682 2 жыл бұрын
Om namo venkatesya namah 🌹🙏🌹🙏🌹🙏🌹
@tukaramtelugu1141
@tukaramtelugu1141 Жыл бұрын
🙏🌺ఏడు కొండల వాడా వేంకట రమణ గోవిందా గోవిందా ఆపద మొక్కులవడ అనాథ రక్షక గోవిందా గోవిందా 🌺🙏
@meenasusarla6475
@meenasusarla6475 2 жыл бұрын
Adhubhatam madhuram ga undi గొంతు. Music is super superior
@swapnaswapna9746
@swapnaswapna9746 Жыл бұрын
Chala chala bagundi e song nijanga Aa Devudi Daggara vunnattu anpistundi
@acharyuluavsgr3840
@acharyuluavsgr3840 2 жыл бұрын
Nice and melody song. Mee janmalu Dhanyam dhanyam dhanyam
@veeramallusuresh3192
@veeramallusuresh3192 Жыл бұрын
పాట చాలా అద్భుతంగా గుండెకు హత్తుకునేలాగా ఉంది🙏
@narayanavennumpally3374
@narayanavennumpally3374 Жыл бұрын
Entamduraminapaatsnupaadinsndukjshatakotivandanu
@kalamgalam7156
@kalamgalam7156 2 жыл бұрын
1.5Million views...Thank you so much to everyone who made a big succes in short time. Thank you Thank you ❤so much for all my viewers and subscribers. Immense blessed. Om Namo Venkayeshaya🙏
@sriramram4678
@sriramram4678 Жыл бұрын
Superb om namo narayana 🙏🙏🙏🙏
@pushpamangalapally6647
@pushpamangalapally6647 Жыл бұрын
చాలా బాగుందమ్మా నీ పాట వింటుంటే అసలు ఎంత ప్రశాంతంగా ఉందో నీ గొంతు నీవు అసలు ఎంత ఆనందంగా ఉందంటే నాకు చాలా హ్యాపీగా ఉంది 👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🌹
@varikolnarsaiah
@varikolnarsaiah Жыл бұрын
Govida
@subashgosula1120
@subashgosula1120 3 ай бұрын
Om jai sri govind govind om namo venkateshaya namah om namo naryana
@gandhasatyaprasad5366
@gandhasatyaprasad5366 2 жыл бұрын
చక్కని రచన,సంగీతం, అంతకు తగ్గ సత్య యామిని గానం. చక్కని రచనకు తగ్గట్టుగా ఎడిటింగ్. స్వామి కరుణ మీకు అందరికి కలుగుగాక.నమస్తే🙏🙏🙏
@kalamgalam7156
@kalamgalam7156 2 жыл бұрын
Thank you so much sir for your kind blessings. Humbled🙏 ❤
@yerraguntlachinavenkateswa7961
@yerraguntlachinavenkateswa7961 3 ай бұрын
చాలా మధురముగా ఉంది మీ పాట
Enni Janmala Punyamo || Best Ever Devotional Song||
7:39
P Kumar
Рет қаралды 7 МЛН
Finger Heart - Fancy Refill (Inside Out Animation)
00:30
FASH
Рет қаралды 30 МЛН
ЧУТЬ НЕ УТОНУЛ #shorts
00:27
Паша Осадчий
Рет қаралды 10 МЛН
Narayana Nee Naamame - నారాయణా నీ నామమే
7:07
Balakrishna Prasad Garimella
Рет қаралды 6 МЛН
Finger Heart - Fancy Refill (Inside Out Animation)
00:30
FASH
Рет қаралды 30 МЛН