వెన్నెల వెలుగుల్లో పాటమ్మ సాంగ్ | Sai Chand Emotional Song | Singer Renjarla Rajesh

  Рет қаралды 635,516

My kalaa Music

My kalaa Music

10 ай бұрын

వెన్నెల వెలుగుల్లో పాటమ్మ సాంగ్ | Sai Chand Emotional Song | Singer Renjarla Rajesh
#saichandnewsong #saichandEmotionalsong #singerrenjarlarajeshnewsong #singersaichandsong #shanrenjarlarajesh #renjarlarajeshsong #సాయిచందు #ripsaichand #rachakondaramesh
/ @my_kalaa_music
Producer : Mahesh Maharaj
Writter : Rachakonda Ramesh
Singer : Shan Renjarla Rajesh
Music : Rajendhar konda
Editor : Madhu
• Comfort Perfume Deluxe...
• బాబా అంబెడ్కరా ....మన ...
• Saichandanna Yadilo Fu...
#saichand #singersaichand #ripsaichand #saichandspeech #saichandrajini #singersaichand #saichandwife #saichandrip #saichandsong #shanrenjarlarajesh #renjarlarajeshsong #renjarlarajeshspeech #renjarlarajesh #Renjarlarajeshsongs #Mykalaamusic #maheshmaharaj #rachakondaramesh #ripsaichand

Пікірлер: 359
@prasadramatenki74
@prasadramatenki74 10 ай бұрын
120 సార్లు ఈ సాంగ్ విన్నాను.. నాలాగ వినే వాళ్ళు ఉంటే ఒక like కొట్టాంది.
@samathacharvakar1482
@samathacharvakar1482 10 ай бұрын
చదవ గలిగితే 1: 1 దగ్గర చాలా బాగా పాడగలవు కానీ పాడలేదు 2 టైమ్స్ పాడొచ్చు అక్కడ వెన్నెల వెలుగుల్లో పాటమ్మా వెండి వెలుగుల జాబిలి తానమ్మ హాస్య బావాల జోక్ ల సాహిత్యం ఈ సాయి చంద్ వెండి జాబిలి కషాయి kcr కండువా రంగు మెడకు చుట్టక పోతే ఖరీదుకు జాడగా.. [ఓ గొప్ప అద్బుతం అతని పాట పాడే గొంతు ప్రెజెంటేసన్ బహుజన జెనాలా కాడ అతని కోసం పాట ఇంకా బాగా రాయవచ్చు పాట ఈ ఒక్క పాయింట్ తో ] కానీ అలా లేకపోయాడు చివరకు పాపం అయోమయం అయిపోయాడు అదే గులాబీ పార్టీ లో వెండి జాబిలి వెలుగు మోసకారులుకు అంగలిలోనే గరు డత్వ ముక్కులకు బాఖీ లై పోయింది ఇంకా ఇంకా ఖాకీ లకు బలి అయి పోతూనే తెలంగాణ మా అది.. నిజమే నీకే తెలియక నీ మెడలో గుచ్చే గులాబీ వంకర గేలమ్ ముల్లు క్కొ క్కొ మ్ ఎర గా పో తివా a s k మౌర్య india
@malleshkonduru372
@malleshkonduru372 10 ай бұрын
తెలంగాణ ఉద్యమ యువ భేరి,కవి, గాయకుడు,,కామ్రేడ్ సాయి చంద్ అన్నగారిని యాది జేస్తూ, గ్రేట్ అంబేద్కర్ రిస్ట్ రెంజర్ల రాజేశన్నా గారు చాల గొప్పగా పాడారు. కృతజ్ఞతలు అన్నగారు. 💐✊
@mvcreations4387
@mvcreations4387 10 ай бұрын
😊😌
@sravanthisoujanyaswapna
@sravanthisoujanyaswapna 10 ай бұрын
Avunu nijame dora ku banisa la brathukadu dorakuda dochukunna sommulo baagane echadu oka firm house kotla asthitho baagane kastapadi sampadhinchipoyadu pranathyagalu chesina vallaku oka cent bhumikuda ledu eppatiki
@samathacharvakar1482
@samathacharvakar1482 10 ай бұрын
చదవ గలిగితే 1: 1 దగ్గర చాలా బాగా పాడగలవు కానీ పాడలేదు 2 టైమ్స్ పాడొచ్చు అక్కడ వెన్నెల వెలుగుల్లో పాటమ్మా వెండి వెలుగుల జాబిలి తానమ్మ హాస్య బావాల జోక్ ల సాహిత్యం ఈ సాయి చంద్ వెండి జాబిలి కషాయి kcr కండువా రంగు మెడకు చుట్టక పోతే ఖరీదుకు జాడగా.. [ఓ గొప్ప అద్బుతం అతని పాట పాడే గొంతు ప్రెజెంటేసన్ బహుజన జెనాలా కాడ అతని కోసం పాట ఇంకా బాగా రాయవచ్చు పాట ఈ ఒక్క పాయింట్ తో ] కానీ అలా లేకపోయాడు చివరకు పాపం అయోమయం అయిపోయాడు అదే గులాబీ పార్టీ లో వెండి జాబిలి వెలుగు మోసకారులుకు అంగలిలోనే గరు డత్వ ముక్కులకు బాఖీ లై పోయింది ఇంకా ఇంకా ఖాకీ లకు బలి అయి పోతూనే తెలంగాణ మా అది.. నిజమే నీకే తెలియక నీ మెడలో గుచ్చే గులాబీ వంకర గేలమ్ ముల్లు క్కొ క్కొ మ్ ఎర గా పో తివా a s k మౌర్య india
@H9News
@H9News 9 ай бұрын
​@@mvcreations4387😊😊
@ilirajashekar5792
@ilirajashekar5792 9 ай бұрын
@pamulamanojkumar358
@pamulamanojkumar358 10 ай бұрын
సాయి చందుని వర్ణిస్తూ, రాచకొండ రమేష్ పాట రాసిన తీరు,. ఆ పాటకు రెంజర్ల రాజేష్ ప్రాణం పోసి పాడిన తీరు సూపర్ మీ టీం కు ప్రత్యేక అభినందనలు 🌹💐
@thagedhele750
@thagedhele750 7 ай бұрын
సాయిచందు అన్న పాట రాజేష్ అన్న నోటా ఎంత మధుర్రంగా ఉంది అన్న 😍👣❤️
@ramdaslavudya9457
@ramdaslavudya9457 9 ай бұрын
సాయిచాంద్ అన్న గారు మనిషి రూపములో జన్మించిన మనవతావాది 🙏🏻🙏🏻 రేంజర్ల రాజేష్ అన్నగారు 🙏🏻🙏🏻🙏🏻
@andugulamahesh7258
@andugulamahesh7258 10 ай бұрын
అన్న ఈ 2023లో ఇంత టెక్నాలజీ ఉన్న నిన్ను కలవకపోవడం చాలా బాధాకరంగా ఉంది అన్న అప్పుడు అంబేద్కర్ గారు ఏ సపోర్ట్ లేకపోయినా ఎందరో కించపరిచిన మనకు రాజ్యాంగాన్ని అమలు పరిచినందుకు నీకు అంబేద్కర్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు అన్న ధన్యవాదాలు
@ramdaslavudya9457
@ramdaslavudya9457 7 ай бұрын
Saichand bro❤️🌹
@user-rc2ux7gr9c
@user-rc2ux7gr9c 10 ай бұрын
పాటలో అన్న బతికే ఉంటాడు 😢🙏
@puneeth_gaming143
@puneeth_gaming143 3 ай бұрын
సాయి చందు అన్న పాటకు ఎప్పుడు మరణం లేదు
@gangadharbopparam8908
@gangadharbopparam8908 10 ай бұрын
అద్భుతమైన గొంతు అద్భుతమైన లిరిక్స్ అద్భుతమైన మ్యూజిక్ జోహార్ సాయి చంద్ అన్న నువ్వు నీ పాట పదిలమే 🙏🙏
@danraj8860
@danraj8860 2 ай бұрын
జై భీమ్ అన్న సూపర్ గా పాడావున్న రాజేష్ అన్న ❤❤
@thanvikavlogs1017
@thanvikavlogs1017 8 ай бұрын
అన్న ఈ పాట రాసిన రమేష్ అన్నకు పడిన రాజేష్ అన్నకు 🙏🙏🙏 పాట వినంతసేపు కళ్ళలో నీళ్లు వస్తూన్నాయి. అన్న ఇంకా ఏం చెప్పలేం మాటలు లేవు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 అంతే
@krymyt
@krymyt 3 ай бұрын
Supar anna gaaru... మన వాళ్ళే ఎందుకు ఇలా చనిపోత్తున్నారు.. సాయి అన్న.. గద్దర్ అన్న... నాకు ఇది కుట్రల కనిపిస్తుంది అన్న..
@gainidattu
@gainidattu 10 ай бұрын
రేంజర్ల రాజేష్ అన్న నికు ప్రత్యేక వందనాలు అన్న 💐💐
@bhanuofficialtelangana1310
@bhanuofficialtelangana1310 8 ай бұрын
జోహార్లు సాయి చందన్నా ....
@saikumarsaragalla1780
@saikumarsaragalla1780 9 ай бұрын
మహబూబ్నగర్ జిల్లాలో... అంబేత్కర్ వాధం వికసించింది...అంటే అది సాయిచంద్ అన్న గారి కష్ట పలితం...... మీ లాంటి వాడు మల్లీ రారు... అన్న మీ అత్మ కి శాంతి కలగాలని కోరుకుంటున్నాను.....
@nallollakruparao7554
@nallollakruparao7554 9 ай бұрын
ప్రజల నాడి తెలిసిన పాటల పులి సాయి చందన్న 😢
@suddalaashok8280
@suddalaashok8280 3 ай бұрын
రాజేష్ అన్న సూపర్ సాంగ్
@kusumbavarshith9958
@kusumbavarshith9958 10 ай бұрын
సూపర్ గా పాడారు అన్న..నీ వాయిస్ కి నేను పెద్ద ఫ్యాన్ అన్న
@samathacharvakar1482
@samathacharvakar1482 10 ай бұрын
చదవ గలిగితే 1: 1 దగ్గర చాలా బాగా పాడగలవు కానీ పాడలేదు 2 టైమ్స్ పాడొచ్చు అక్కడ వెన్నెల వెలుగుల్లో పాటమ్మా వెండి వెలుగుల జాబిలి తానమ్మ హాస్య బావాల జోక్ ల సాహిత్యం ఈ సాయి చంద్ వెండి జాబిలి కషాయి kcr కండువా రంగు మెడకు చుట్టక పోతే ఖరీదుకు జాడగా.. [ఓ గొప్ప అద్బుతం అతని పాట పాడే గొంతు ప్రెజెంటేసన్ బహుజన జెనాలా కాడ అతని కోసం పాట ఇంకా బాగా రాయవచ్చు పాట ఈ ఒక్క పాయింట్ తో ] కానీ అలా లేకపోయాడు చివరకు పాపం అయోమయం అయిపోయాడు అదే గులాబీ పార్టీ లో వెండి జాబిలి వెలుగు మోసకారులుకు అంగలిలోనే గరు డత్వ ముక్కులకు బాఖీ లై పోయింది ఇంకా ఇంకా ఖాకీ లకు బలి అయి పోతూనే తెలంగాణ మా అది.. నిజమే నీకే తెలియక నీ మెడలో గుచ్చే గులాబీ వంకర గేలమ్ ముల్లు క్కొ క్కొ మ్ ఎర గా పో తివా a s k మౌర్య india
@bollampallystalinpaul1087
@bollampallystalinpaul1087 10 ай бұрын
పాటమ్మ ముద్దుబిడ్డకు మరణం లేదు సాయిచంద్ అన్న పాట ప్రపంచ వేదిక ఆట 🎻🎶🖊️జై బీమ్ రెంజర్ల రాజేష్ అన్న
@shivajipanuganti5791
@shivajipanuganti5791 10 ай бұрын
😢జోహార్ సాయిచంద్ అన్న .........సూపర్ సాంగ్ రాజేష్ అన్న 🎉🎉🎉
@nagarajuyoutubar
@nagarajuyoutubar 10 ай бұрын
రాజేష్ అన్న మీ సాంగ్ కోసమా ఎదురు చూస్తున్న....ఎపుడెపుడు.. సాయి అన్న మిద పాట పడతవా అనీ......❤❤
@tharunphotography7466
@tharunphotography7466 10 ай бұрын
Rachakonda Ramesh 👌👌👌
@thanabalantamilosai4880
@thanabalantamilosai4880 6 ай бұрын
வணக்கம் Sai Chand அவர்களின் பாடல் இசை. குரல் இனிமை யாவும் கேட்டு கேட்டு மகிழ்ந்தேன். இழப்பு செய்தி கேட்டு மிருந்த சோகம். பாட்டை கேட்டாலே கண்ணீர் அழுகைதான். கல் நெஞ்சம் படைத்த மனிதர்களை இவரின் பாடலின் இனிமை மென்மை , உருக வைக்கும். Great Singer verry Nice. Song ..... Telungu மக்களுக்கும் நண்பர்கள் குடும்பம் பிள்ளைகள் யாவோர்க்கும் எனது அனுதாபங்கள். தனபாலன். Thanabalan ( Sri Lanka Tamil ) Germany Berlin.
@srinivaspittala7843
@srinivaspittala7843 10 ай бұрын
రాచకొండ రమేష్ అన్న & రెంజర్ల రాజేష్ అన్న సాయిచంద్ అన్న మీద చాలా మంచి పాట అందించినరు......
@Bheemshankar338
@Bheemshankar338 10 ай бұрын
We Miss Great Leader Sai Chandu Anna.😢 Super Rajesh Anna
@user-hf1sp4vv4e
@user-hf1sp4vv4e 7 ай бұрын
Thank you maa annayya
@user-hd1yc3dn9d
@user-hd1yc3dn9d 10 ай бұрын
రేంజర్ల రాజేష్ అన్న మీకు ప్రత్యేక ధన్యవాదాలు
@rajannadoddi7776
@rajannadoddi7776 8 ай бұрын
సాయి చందు అన్న మీద ఎన్ని పాటలు పాడిన గాని తక్కువే
@kusumbavarshith9958
@kusumbavarshith9958 10 ай бұрын
❤❤❤పోరాటాల పాట గాడమ్మ మా సాయన్న అమరుడైన డమ్మ what a lyric Anna
@user-zl7cb5fi9l
@user-zl7cb5fi9l 10 ай бұрын
పాటల పుతోట సాయి అన్నకు మరణం లేదు ఎన్నటికీ.🙏🙏🙏💐💐❤️
@samathacharvakar1482
@samathacharvakar1482 10 ай бұрын
చదవ గలిగితే 1: 1 దగ్గర చాలా బాగా పాడగలవు కానీ పాడలేదు 2 టైమ్స్ పాడొచ్చు అక్కడ వెన్నెల వెలుగుల్లో పాటమ్మా వెండి వెలుగుల జాబిలి తానమ్మ హాస్య బావాల జోక్ ల సాహిత్యం ఈ సాయి చంద్ వెండి జాబిలి కషాయి kcr కండువా రంగు మెడకు చుట్టక పోతే ఖరీదుకు జాడగా.. [ఓ గొప్ప అద్బుతం అతని పాట పాడే గొంతు ప్రెజెంటేసన్ బహుజన జెనాలా కాడ అతని కోసం పాట ఇంకా బాగా రాయవచ్చు పాట ఈ ఒక్క పాయింట్ తో ] కానీ అలా లేకపోయాడు చివరకు పాపం అయోమయం అయిపోయాడు అదే గులాబీ పార్టీ లో వెండి జాబిలి వెలుగు మోసకారులుకు అంగలిలోనే గరు డత్వ ముక్కులకు బాఖీ లై పోయింది ఇంకా ఇంకా ఖాకీ లకు బలి అయి పోతూనే తెలంగాణ మా అది.. నిజమే నీకే తెలియక నీ మెడలో గుచ్చే గులాబీ వంకర గేలమ్ ముల్లు క్కొ క్కొ మ్ ఎర గా పో తివా a s k మౌర్య india
@saravenkatesh9310
@saravenkatesh9310 8 ай бұрын
అన్న మీ గొంతుకు నేను ఫ్యాన్స్ రోజు మీ పాట వినండి నాకు మనసే పట్టదు
@DKrishna-pe8zx
@DKrishna-pe8zx 3 ай бұрын
❤❤❤. Saichand. Gurthuga. Brs ki. Votuveyandi.
@anandkondreddy1795
@anandkondreddy1795 9 ай бұрын
ప్రపంచ లో గొప్ప వ్యక్తి ఉన్నాడు అంటే ఒక కవి ఒక గాయకుడు
@user-on7tu2gc1y
@user-on7tu2gc1y 9 ай бұрын
రెంజర్ల రానేష్ నీ జీవితం లో నువ్వు చేసిన మంచి పని ఇదే రావు లాల్ సలాం సాయి చంద్ anna😔
@gaddamnaresh3671
@gaddamnaresh3671 10 ай бұрын
చాలా బాగా పాడారు అన్న
@dasariajay3533
@dasariajay3533 10 ай бұрын
సూపర్ పాట చాలా చక్కగా పాడావు రాజేష్ అన్న🙏✊
@vestigegopibudutha1428
@vestigegopibudutha1428 9 ай бұрын
జోహార్ సాయి చంద్ అన్న గారు ✊✊, గొప్పగా పడిన మా అన్న షాన్ రెంజర్ల రాజేష్ అన్న కి ధన్యవాదాలు,జై భీమ్... ✊✊💪💪
@thamashajamjala6615
@thamashajamjala6615 8 ай бұрын
Renjarla..rajeshanna ...mi prathi pataku mataku...padabi vandhanaku..
@SwamySwamyUttem
@SwamySwamyUttem 10 ай бұрын
Super song brother Rajesh we miss you saichand
@naveenmankala6776
@naveenmankala6776 10 ай бұрын
అద్భుతమైన పాటను అందించారు రాచకొండ రమేష్ అన్న, రెంజర్ల రాజేష్ అన్న
@My_Kalaa_Music
@My_Kalaa_Music 10 ай бұрын
Thanks
@nareshpeddi1112
@nareshpeddi1112 29 күн бұрын
జోహార్ సాయి చందు అన్న 💐💐
@gkranthi1615
@gkranthi1615 10 ай бұрын
అన్నా మీ ఆట పాట అమ్మ పాలు తగినంత అమృతం
@narsimhaubbu4717
@narsimhaubbu4717 Ай бұрын
జోహార్ జోహార్ కలమతల్లిముద్దుబిడ్డ🎉,,,,✊🙏💐💐
@sureshmuppidi4531
@sureshmuppidi4531 10 ай бұрын
మరణం లేనిది పాటమ్మ. సాయి చందు తీరని లోటు
@praveenkumarpatlolla7731
@praveenkumarpatlolla7731 4 ай бұрын
Sai chand Anna bowthikanga duram ina pata rupamlo brathike untadu .
@sangemmahesh6518
@sangemmahesh6518 28 күн бұрын
అన్న నవ్వులు మరువలేనిది❤❤😢😢
@user-rm8ui1en9c
@user-rm8ui1en9c 3 ай бұрын
Super song Rajesh Anna🙏🙏🙏
@bathininarasimha8167
@bathininarasimha8167 10 ай бұрын
జై బీమ్ రాజేష్ అన్న మన అంబేడ్కర్ ఇస్టులక్ మరణం లేదు అన్న మనం గొంతూ ఎతుతే అవ్వతలోలకు తడిసి పోయింది అన్న , మనం కదా నిజమైన పలకులం
@BhanuPriyaProduction
@BhanuPriyaProduction Ай бұрын
సూపర్ సాంగ్స్ అన్న
@user-lh7xs8yk1d
@user-lh7xs8yk1d 5 ай бұрын
Jai bheem Renjaral Rajesh 🙏🙏👌👍👍
@bolamoniramaswamy1327
@bolamoniramaswamy1327 10 ай бұрын
అన్న నీ గొంతు నుండే నా అన్న ఈ పాట 👌👌👌
@samathacharvakar1482
@samathacharvakar1482 10 ай бұрын
నీ కామెంట్ ఎందుకో నచ్చింది నేనవరికి సపోర్ట్ గా ఉండను లోపం ఉన్న కాడా కానీ
@b.annapurna
@b.annapurna 10 ай бұрын
Exllent comred Sai Amarahi
@masoodpasha6999
@masoodpasha6999 4 ай бұрын
rajesha bhai super but miss u saichand😢
@kiranch510
@kiranch510 10 ай бұрын
సూపర్ రాజేష్ బయ్య
@rajenders1715
@rajenders1715 10 ай бұрын
Super song brother RAJESH HAPPY BIRTHDAY SAI CHAND🎉🎉🎉👌👌👌❤❤❤
@vishnuvardanchary2780
@vishnuvardanchary2780 10 ай бұрын
Super song Rajesh anna Johar Sai anna.
@user-xx2ry5uv3t
@user-xx2ry5uv3t 10 ай бұрын
గద్దర్ అన్న మీద పాట రాయండి అన్న జోహార్ గద్దర్ అన్న
@pativinoda4056
@pativinoda4056 9 ай бұрын
Jai beem 👌👌🙏🙏
@user-pg1qe2il6o
@user-pg1qe2il6o 3 ай бұрын
Super nice song 💐👌🙏
@kiranjanampally6835
@kiranjanampally6835 Ай бұрын
Supar song anna
@mudavathdharmanaik2574
@mudavathdharmanaik2574 7 ай бұрын
Rachakonda supar...
@mpavanraj43
@mpavanraj43 10 ай бұрын
✊జోహార్ సాయిచంద్ అన్న💙 sprbbb singing షాన్ రెంజర్ల రాజేష్ అన్న🙌 Both are Great Ambedkarists 😪We lost one GEM another 💎 was singing the Song🧎
@kothapallypullaiah5416
@kothapallypullaiah5416 4 ай бұрын
Supar,anna🎉Rajesh 5:30
@bchandrasekhar9838
@bchandrasekhar9838 10 ай бұрын
Super Anna, jai beem.
@harshavardhanabhi4312
@harshavardhanabhi4312 10 ай бұрын
Rajesh anna nota e patanaina panam posukuntadi.super annaya
@pullaiahkommu6524
@pullaiahkommu6524 8 ай бұрын
Anna Rajesh gariki maa Vandanalu
@mallikarjunatrsvjogulambag3214
@mallikarjunatrsvjogulambag3214 10 ай бұрын
జోహార్ సాయి చంద్ అన్న జోహార్ జోహార్
@mahendarpalthya9459
@mahendarpalthya9459 10 ай бұрын
సూపర్ song anna jai sai anna jai rajesh anna
@singidassrisilam2208
@singidassrisilam2208 4 ай бұрын
❤️ni ganpkalu మోర్వలేం
@lingalayadagiri5687
@lingalayadagiri5687 7 ай бұрын
సూపర్ అన్న 😍🙏🙏
@nageswarpasunuti9682
@nageswarpasunuti9682 8 ай бұрын
Rajesh anna chala baga padutunna saichand place nuv bharthi chestav anukuntunna...
@balarajy4203
@balarajy4203 10 ай бұрын
Miss you saichand Anna namaste Rajesh anna
@ShekarSamanolla
@ShekarSamanolla 9 ай бұрын
Sai chandanna ante istamunna valu like kotandi... Friends
@rameshsvr8825
@rameshsvr8825 9 ай бұрын
Rajesh Anna super🎉
@ksrnews396
@ksrnews396 10 ай бұрын
Rajesh anna chala manchi pata padave anna
@y.shivass6764
@y.shivass6764 10 ай бұрын
అక్షరాలే అలిసిపోయినట్టు పాటే మూగబోయినట్టు కలం చిన్నబోయిట్టు ఉంది పాట వింటుంటే
@user-bj1tr9qt6v
@user-bj1tr9qt6v 6 ай бұрын
మిస్ యూ సాయి అన్న😢😢😢😢
@nalamarimohanrao7919
@nalamarimohanrao7919 10 ай бұрын
Anna. pata. Chala. Chala. Bagapadimavi. Anna
@msathyanarayana8946
@msathyanarayana8946 10 ай бұрын
Super Song rajesh Anna🙏🙏🙏 Happy birthday sai chandu Anna🎂💐 and i miss u sai Anna😭😭😭
@kumarkalakota5306
@kumarkalakota5306 10 ай бұрын
జైభీం రాజేష్ అన్న
@buranikishan6428
@buranikishan6428 10 ай бұрын
రాజేశ్ అన్న జైబీం 🙏🙏🙏🙏మంచి పాటనంధించావ్
@telanganaagriculture7922
@telanganaagriculture7922 7 ай бұрын
జై సాయి చందు అన్న
@pmalikarjuna5350
@pmalikarjuna5350 9 ай бұрын
JAI bhim 💙👑💙.... JAI renjarla Rajesh AnnA ...... TQ ❤️😢😢😢
@eedaiahsamala3445
@eedaiahsamala3445 10 ай бұрын
ఉద్యమాల ఊట... రాజేశన్నానోటా... సాయిన్న పాట.... జోహార్ సాయన్న..
@soujanyak4503
@soujanyak4503 10 ай бұрын
Happy Birthday to you saianna.really miss u anna
@gaddamuday6832
@gaddamuday6832 5 ай бұрын
రాశిపోసిన అక్షరాలు రాచకోండ కలం పంట
@user-hk8kd5rz1e
@user-hk8kd5rz1e 10 ай бұрын
#JAIBHEEM #JAISAICHENDHANNA🌷😢😥
@srishylamthippanamainasris3351
@srishylamthippanamainasris3351 10 ай бұрын
I mis Sai anna😢❤
@user-xc2fc6pe8u
@user-xc2fc6pe8u 10 ай бұрын
Superrrrrr song brother
@user-zl7cb5fi9l
@user-zl7cb5fi9l 10 ай бұрын
జై భీమ్ రాజేష్ ఆన్న✊✊🙏🙏🙏
@thaduriupendrachary6311
@thaduriupendrachary6311 9 ай бұрын
చాలా బాగా పాడినరు రాజేష్ సాయి చందు అన్నా లాంటి గాయకుడి ని మల్ల చూడలేమో అన్న🙏🙏🙏🙏
@vanilkumar798
@vanilkumar798 10 ай бұрын
Johar sai anna good song renjarla rajesh anna
@praveenmuchannapally4182
@praveenmuchannapally4182 9 ай бұрын
Super Anna జోహార్ సాయి చందు అన్న
@gkathal8475
@gkathal8475 10 ай бұрын
Happy birthday Sai chandu Anna all of you miss you Anna Exllent song supar song Shan Anna Jai Bheem 🤝🤝🤝💐💐💐
@user-zj9pn3sj4t
@user-zj9pn3sj4t 8 ай бұрын
అద్భుతం అన్న మీ పాట 🙏🙏🙏🙏🙏🙏🙏
@yerrannapaata1415
@yerrannapaata1415 10 ай бұрын
రాచకొండ రచనలో అద్భుతమైన సాహిత్యం సాయి చందు అన్న పై రాజేష్ అన్న అద్భుతంగా పాడారు. మీ పాట గుండెకు హత్తుకున్నది. రాచకొండ రమేష్ అన్నకు రేంజర్ల రాజేష్ అన్నకు ఇద్దరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు❤🌹👍👌🙏
@edlaanirudh4711
@edlaanirudh4711 10 ай бұрын
Super anna ne song
@jagadambadsouza9370
@jagadambadsouza9370 9 ай бұрын
Very touching ,very well sung , strong tribute to him
@vmurali6335
@vmurali6335 10 ай бұрын
Super song rajesh anna happy birthday to you sai chandhu anna
@usshyamala4030
@usshyamala4030 10 ай бұрын
రచయిత రాచకొండ రమేష్ మరియు గాయకుడు రేంజర్ల కూడా చాలా బాగా రాసిన వారికి పాడిన వారికి ధన్యవాదాలు
КОМПОТ В СОЛО
00:16
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 31 МЛН
What it feels like cleaning up after a toddler.
00:40
Daniel LaBelle
Рет қаралды 82 МЛН
DAD LEFT HIS OLD SOCKS ON THE COUCH…😱😂
00:24
JULI_PROETO
Рет қаралды 16 МЛН
Jaloliddin Ahmadaliyev - Kuydurgi (Official Music Video)
4:49
NevoMusic
Рет қаралды 10 МЛН
Taxi
3:06
Sadraddin - Topic
Рет қаралды 130 М.
Jaloliddin Ahmadaliyev - Erta indin (Official Music Video)
4:32
NevoMusic
Рет қаралды 1,3 МЛН