No video

Versatile Singer A.Am Raja.. Untold Story

  Рет қаралды 38,286

VENDI VENNELA

VENDI VENNELA

Жыл бұрын

#AMRaja #ANR #NTR
Versatile Singer A.Am Raja.. Untold Story
Subscribe our channel for more videos

Пікірлер: 100
@subbaraokankanala1346
@subbaraokankanala1346 Жыл бұрын
a m raja మరియు వారి సతీమణి జిక్కి గారు పాడిన పాటలు వింటుంటే, బాల్యం మదిలో మెదలగా, కళ్ళు చెమరుస్తాయి ! తరువాత, మధుర గాయిని 'జీక్కీ' గారికి అవకాశాలు రాకపోవడం శోచనీయం !
@varadeeshtummala5818
@varadeeshtummala5818 Жыл бұрын
అధ్బుతమైన గాయకుడు స్వర్గీయ శ్రీ a m రాజా
@rajashekhar2212
@rajashekhar2212 Жыл бұрын
మధుర గాయకుడు స్వర్గీయ ఏం రాజా గురించి చాలా విలువైన విషయాలు తెలియజేశారు సార్ మీకు ధన్యవాదాలు 🤝🙏🙏
@g.upendar6860
@g.upendar6860 Жыл бұрын
Super singer andi 👍
@sudharaniteegala492
@sudharaniteegala492 Жыл бұрын
A.M. రాజా గారిది ఒక విభిన్నమైన గొంతు. ఆయన మరణం అత్యంత బాధాకరం.
@venkatreddy392
@venkatreddy392 Жыл бұрын
Extraordinary voice of AM RAJA.
@lekshaavanii1822
@lekshaavanii1822 Жыл бұрын
So melodious voice. Thanks for video sir👍☘️
@mohanKumar-rv9ni
@mohanKumar-rv9ni 5 ай бұрын
మధురమైన పాటలను ఆలపించిన మధుర గాయకులు కీ.శే.ఏ ఎమ్. రాజా గారిపై విశ్లేషణ చాలా బాగుంది. ఆయన తెలుగులో చాలా మంచి పాటలు పాడారు. అవి నేటికి మనం వింటున్నది. కానీ ఆయన ఎవరికీ పోటీకాదు,పోలిక కాదు. ఆయన గాత్రం ప్రత్యేకం,తమిళంలో ఈనాటికి రేడియో ప్రతి రోజూ ఆయన పాటలు వింటాం,అభిమానులు ఉన్నారు. తెలుగులో చివరిగా కృష్ణ గారికి పాడిన పుట్టినిల్లు మెట్టినిల్లు సినిమాలో చాలా బాగా పాడారు,కానీ మనతెలుగు వారైన రాజాగారిని తక్కువ జేసి మాట్లాడరాదు అది మంచి సంస్కారం కాదు.
@georgemichael6373
@georgemichael6373 4 ай бұрын
We have lost a precious gem
@vinduruanjaneyaprasad3672
@vinduruanjaneyaprasad3672 Жыл бұрын
మధుర గాయకుడు కీర్తి శేషులు A M రాజాగురించి సవివరంగా చెప్పిన మీ యీ వీడియోకు ధన్యవాదాలు సర్.
@panchnath7899
@panchnath7899 Жыл бұрын
Excellent melodious singer
@sailajadamaraju5136
@sailajadamaraju5136 Жыл бұрын
ఘంటసాల గారు మహాఅద్భుత గాయకులు వారికి సాటి పోటి ఎవరూ లేరు🙏
@drkampalleravichandran
@drkampalleravichandran Жыл бұрын
రాజా పాట వినకపోతే నాకు తెల్లవారదు. నాకు పాటలు వినాలనిపించినప్పుడల్లా నేను వినే కంఠాలు ఇద్దరివే . రాజా, బాలసరస్వతి. చిన్నకోడలు సినిమా పాటలు ఎంత బావుంటాయో? మాటలలో చెప్పలేను
@rammohangodthi
@rammohangodthi Жыл бұрын
A singer par excellence ✳️
@rammohangodthi
@rammohangodthi Жыл бұрын
Veerakankanam songs are superb 🌹
@g.upendar6860
@g.upendar6860 Жыл бұрын
Mee explain kuda super sir
@lakshmiyellapantula8073
@lakshmiyellapantula8073 Жыл бұрын
సినీ ప్రముఖుల జీవితాలని చక్కగా సేకరించి మాకు అందిస్తున్న మీకృషికి నాఅభినందనలూ ధన్యవాదాలు
@murali2787
@murali2787 Жыл бұрын
Sweets songs SPB kante sweet gaa padina gayakudu A,M. RAJA
@apparaom3856
@apparaom3856 Жыл бұрын
భారతరత్న పద్మభూషణ్ డాక్టర్ గోల్డెన్ కాంతారావు గారు హీరోగా వచ్చిన పిక్చర్స్ లో ఏ ఎం రాజా కాంతా రావు గారికి ఎక్కువ పాటలు పాడారు కాంతారావు గారు అభిమానిగా రాజా గారి పాటలు చాలా విన్నాను
@rammohangodthi
@rammohangodthi Жыл бұрын
Pellikanuka a super hit musical movie ✳️
@padmajasagiri1395
@padmajasagiri1395 Жыл бұрын
Mrudumanoharamina AM Rajagaari swaram amaram.Aa swaram vinenduke nenu puttanu.
@SRINIVASARAO-fp4vk
@SRINIVASARAO-fp4vk Жыл бұрын
Made one video on the nameof Famous musician susarla Dakshinamurty garu.
@padmashre6081
@padmashre6081 Жыл бұрын
ఎ.ఎమ్.రాజా గారిది మధుర గాత్రమే కానీ మృదువైన కంఠం.ఘంటసాల గారి గాత్రం వలే నవరసాలు పలకవు. ముఖ్యంగా రౌద్రరసం ఘంటసాల గారి గళంలో పలికినంత నికార్సుగా రాజా వారి స్వరంలో రాదు.పాండవ వనవాసం లో ధారుణి రాజ్య సంపద అనే పద్యం గుర్తు చేసుకోండి.భానుమతి గారికి తనతో డ్యుయెట్ ఎవరైనా పాడితే తన స్వరాన్ని మించిన మాధుర్యం సహగాయకునిలలో కనిపిస్తే భరించలేక పోయేవారు.తనదే పై చేయిగా ఉండాలనే మనస్తత్వం ఆమెది.'ఓ తారకా,ఓ జాబిలీ పాటలో ఘంటసాల గారి గళం ఆవిడ కన్నా మిన్నగా ఉందని అంతా అభిప్రాయ పడ్డారు. దాంతో ఏదో సాకు,వంక చూపి ఆవిడ ఘంటసాల ని దూరం పెట్టడం ప్రారంభించారు.అలా రాజా గారికి అవకాశాలు వచ్చాయి. విప్రనారాయణ పాటలు భక్తి రసంతో పాడాల్సిన సాఫ్ట్ గీతాలు.అందువలన జనంలో ఓకే అయ్యాయి. ఏమైనా ఘంటసాల గారు పాడి ఉంటే ఆ తీరే వేరన్నది నిజం.జిక్కీ గారిని వివాహమాడాక జిక్కీ గారు ఇకమీదట రాజా గారితో తప్ప వేరే వతో పాడరనే పుకారు వ్యాపించేలా రాజా చేసారు.జిక్కీ గారిని వాడుకుని తాను పైకి రావాలనుకున్న ఆయన అంచనా తప్పింది.రాజా పైకి రావటం అటుంచి జిక్కీ గారు మరుగున పడిపోవటం జరిగింది. ఆ ఫ్రస్టేషన్ తో జిక్కీ గారిని నానా హింసా పెట్టారు.ఇవన్నీ ఆనాటి ఆమె సహ గాయనీమణులు చెప్తారు.
@SyamalaTadigadapa
@SyamalaTadigadapa Жыл бұрын
పద్మశ్రీ గారు చెప్పిందంతా అక్షరాలా నిజం. జిక్కి గారు గుర్తుకు వచ్చినప్పుడల్లా నాకు రాజా గారి చేతిలో ఆవిడ అనుభవించిన హింస గుర్తుకు వస్తుంది! రాజా నిస్సందేహంగా చాలా మంచి గాయకుడు. కాని ఘంటసాల ఒక మేరు పర్వతం ఐతే రాజా ఒక చిన్న గుట్ట వంటి వాడు. రాజా ఎన్నో మంచి పాటలు పాడిన మాట వాస్తవం - కాని అవి ఘంటసాల గారు కాని పాడి ఉంటే వేరే లెవెల్లో ఉండేవి అన్నదీ వాస్తవమే. మృదుమధురమైన గొంతుతో మృదుమధురమైన పాటలు తప్ప ఇతర రసాలను పోషించటం వల్ల కాక రాజా మరుగున పడ్డరంతే.
@murali2787
@murali2787 Жыл бұрын
Meekinni vishayalu ela telusu ?
@kondalaraob3936
@kondalaraob3936 Жыл бұрын
" పద్మ గారు, ఒక్కో గాయకుడి శైలి, ఒక్కో రకంగా ఉంటుంది, మాధవ పెద్ది గారి, అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయనే, జాబులు ఖాలీ అయ్యేనే పాట కూడా ఘంటసాల పాడితే ఎలా ఉండేదో?, ఊహించలేం. ఎంతవారు కానీ, వేదాంతులైన కానీ వాలు చూపు చూడగానే సోలిపోదురోయ్ కైపులో, కైపులో, ముహమ్మద్ రఫీ పాడిన పాట ఎలా తెలుగు ప్రజల మార్చి పోగలరూ?, బాలు గారు, సూపర్ స్టార్ కృష్ణ గారికి పాడిన గుంతలకడి,గుంతలకడి, గుంతలకడీ గమ్మా! గల గల పారుతున్న గోదారిలా, వంటి వందలాది పాటలు ఘంటసాల గారు పాడితే బాలుగారి భవిష్యత్తు ఏమిటో?, కాబట్టి ఓ గాయకున్నీ మరో గాయకుడి శైలితో పోల్చి చూసీ, వారి వ్యక్తిగత, వైవాహిక జీవితాలు ఆధారంగా చేసుకుని కామెంట్స్ చేయడం సంస్కారం కాదు. ఏం.యమ్. రాజాగారు తెలుగు సినీ సంగీత చరిత్రలో ఓ సుమధుర గాయకులు చిరస్మరణీయులు "
@padmashre6081
@padmashre6081 Жыл бұрын
@@kondalaraob3936 కొండలరావు గారు, నేను రాజా గారిని కించపరచే ఉద్దేశంతో రాయలేదండి.అంత కుసంస్కారినీ కాదు.ఒకరు ఘంటసాల గారు తక్కిన గాయకులకు అవకాశాలు ఇవ్వకుండా తొక్కేసారని కామెంట్ పెట్టారు.అది చూసి రాజా గారికి ఎందుకు అవకాశాలు రాలేదో ,ఆయన తనకు తానే ఎలా అవకాశాలు పాడుచేసుకున్నారో వివరాలు రాసానంతే.ఆయన స్వరం మధురమైనది కాదని నేననలేదే.కానీ ఆయన గాత్రానికి పరిధులు,పరిమితులూ ఉన్నాయి. అన్ని రసాలు పలుకవు.భగవంతుడు ఎన్నో ఫలాలు సృష్టించాడు.దీని రుచి దానిదే.అన్ని పండ్లలోనూ రుచీ,ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు ఉంటాయి.కానీ అన్నిటికన్నా నాకు మామిడిపండంటే ఇష్టం. నా దృష్టిలో అది ఫలరాజం.నా దృష్టిలో ఘంటసాల వారూ అంతే.అలాగని తక్కిన వారి పాటలూ వింటాను.బాగుంటే బాగున్నాయి అనీ లేదంటే లేదనీ అంటాను.అది తప్పంటారా?ఇకపోతే మీరు కొన్ని పాటలు ఉదహరించారు.ఆ పాటలన్నీ ఘంటసాల గారు పాడగలరు.మెప్పించగలరు.నీటైన పడుచున్నదోయ్,ఒల్లనోరి మావా నీ పిల్లనీ,ఆశ ఏకాశ,ఎయ్యర దెబ్బ లాంటి ఘంటసాల గారి పాటలు మీరు విన్నారా?అవన్నీ మాధవపెద్ది, పిఠాపురం గార్లు పాడే పాటలు.వాళ్ళు పాడినంత అద్భుతంగా ఎలా పాడారో వినండి.మా వూళ్ళో ఒక పడుచుంది,ఏమండీ ఇటు చూడండీ,హవ్వారే హవ్వాహైలేస్సో లాంటి పాటలు పాడిన వారు గుంతలకడి గుమ్మ పాడలేరా?రఫీ పాట సంగతి నేను చెప్పేదేముంది?ఆయనలాగా హై పిచ్ లో పయనించే ఓ చిలుకా పాట అద్భుతంగా పాడటం విని ఆశ్చర్య పడి పనికట్టుకుని ఘంటసాల గారి ఇంటికి వెళ్ళి ఆయనను మనసారా అభినందించిన సంగతి ఆ రోజుల్లో అంతా చెప్పుకున్నారు. అప్పడప్పుడు కాస్త వెరైటీ, ఛేంజ్ కోసం ఇలా రఫీ గారితో పాడించే వారు తప్ప ఘంటసాల వారు పాడలేరని కాదు.సంగీత ప్రధానమైన సప్తస్వరాలు సినిమా తీసే సమయంలో శాస్త్రీయ సంగీతంలో దిట్ట అయిన మన్నాడే గారిని కాంతారావు గారు సంప్రదిస్తే మీ దక్షిణాదిని అంత గొప్ప ఘంటసాల గారు ఉండగా మీరు నన్ను అడగటమేమిటి?ఆయన్ని మించి నేను పాడేదేముంది?వారితోనే పాడించుకొనండి అని మన్నాడే గారు హితవు చెప్పారని కాంతారావు గారు తన ఆత్మకథ లో రాసారు. కన్నడ మాతృభాష అయిన నేను పాతికేళ్ళ పాటు ఆంధ్రా లో పెరిగాను.వివాహం జరిగిన తర్వాత తెలుగు నేలను వదలి వస్తూ నాతో తెచ్చుకున్న తీయని జ్ఞాపకాలు తెలుగు పద్యసాహిత్యం, రామారావు గారు, ఘంటసాల గారు.వారి మీద అభిమానం తో వారిని కించ పరిచేలా రాసినందుకు నేనలా రాయవలసి వచ్చింది. సంస్కారం లేక కాదు.
@kondalaraob3936
@kondalaraob3936 Жыл бұрын
@@padmashre6081 " పద్మ గారు క్షమించాలి, భానుమతి -ఘంటసాల గారి వైరం నేపథ్యంలో ఏ.ఎమ్ రాజాగారికి అవకాశాలు, అలాగే భార్య జిక్కి గారిని అడ్డుపెట్టుకుని రాజాగారు ఎదగాలనే ప్రయత్నాలు, అవకాశాలు లేక జిక్కి గారిని నానా హింస పెట్టారని ఎవరో అనుకున్నారు వంటివి మీ కామెంట్లో పెట్టడం నాకు ఒకింత బాధగా అనిపించింది. ఒకవేళ రాజాగారి నిజజీవితంలో అవన్నీ నిజమైనా మనం వాటిపట్ల మౌనం పాటించడమే మంచిది, అది వారికి మనమిచ్చే గౌరవం కూడా. ఇక ఘంటసాల గారి గురించి మీరు చెప్పిన ప్రతి విషయంతో నేను నూటికి నూరుశాతం ఏకీభవిస్తున్నాను ఆయన సర్వ రసాలను తన స్వరంలో పలికించగల ఘటనా ఘట సమర్ధుడైన గొప్ప గాయకుడు.ఇక తెలుగు సినీ సంగీత స్రవంతి లో మన లాంటి సంగీత ప్రియులను దశాబ్దాల పాటు అలరించిన ఎందరో గాయనీ, గాయక సిఖామణులు ఎవరి ప్రత్యేకత వారిదే, పోలికలు పోటీలు దేనికి! అందరూ ఆయా కాలాలకు అనుగుణంగా అద్భుతమే కదా 🙏"
@laxhmirajyamu8484
@laxhmirajyamu8484 Жыл бұрын
AM Raja had an an enchantingly soft voice.
@satyanarayanagoli3230
@satyanarayanagoli3230 5 ай бұрын
ఆయన పాడిన తెలుగు తమిళ పాటలు ఇప్పుడు బాగా దొరుకుతున్నాయి !
@gadagammanageswararao3082
@gadagammanageswararao3082 4 ай бұрын
YE OKKRINO JIVITAKALAM ABHIMANINCHATAM SARI KADU. YENDARO MAHANU BHAVULU ANDARIKI VANDANAMULU ANNA SRI TYAGARAYA KRUTINI SADA SMARIDDAM "JI HIND"
@bhanuprasad4606
@bhanuprasad4606 Ай бұрын
మిస్సమ్మ చిత్రానికి సంగీత దర్శకుడు రాజేశ్వరరావు గారు ,నాకు తెలిసి ఏ ఎం రాజాగారు స్వరకర్త గా పాడిన పాటలు పెళ్లికానుక చిత్రం .
@saralarao8207
@saralarao8207 Жыл бұрын
AM రాజా గురించి ఒక పార్శ్వాన్నే స్పృశించారు...ఘంటసాల విద్వత్తును ఉధృతాన్ని తట్టుకోవడం ఏ గాయకుడికి సాధ్యం కాని సాహసం..జిక్కి గారిని వివాహం చేసుకుంటే,తనకు అవకాశాలు వస్తాయని ఆశించి పెళ్లి చేసుకున్నారు.కానీ రాజా గారికి అనుకూలించలేదు..పైపెచ్చు ఘంటసాల జిక్కి గారి యుగళగీతాలు ప్రాచుర్యం పొందాయి.. రాజా గారు ఇంఫిరియారిటీ తో ఫీల్ అయ్యేవారు ..ఇక మిస్సమ్మ ,విప్రనారాయణ,చింతామణి(పద్యాలు తిరిగి ఘంటసాల ఏ పాడారు-రామకృష్ణ గారి అభీష్టం మేరకు)తదితర సినిమాల్లో మల్లీశ్వరి సినిమా సందర్బంగా ఘంటసాల భానుమతి గార్ల మధ్య ఏర్పడ్డ వివాదంవల్ల రాజా గారిని భానుమతి పాడించారు..అక్కినేని వెళ్లి భానుమతితో ఘంటసాల పాడితెనె బాగుంటుంది అన్నా ఆవిడ ఒప్పుకోలేదు.. రాజా గారికి అవకాశాలు బాగా తగ్గిపోవడంతో ఆ కాంప్లెక్స్ వలన జిక్కి గారిని మానసికంగా శారీరకంగా కూడా హింసించే వారు..ఈ విషయాలన్నిటికి మరొక ప్రముఖ గాయని సాక్ష్యం.. ఇంత జరిగినా ఘంటసాల గారు మిగతా గాయని గాయకులందరికి అవకాశాలు ఇచ్చేవారు...పెళ్లికానుకలో,తనతో పాడించక పోయినా,తమిళ గుండమ్మకథలో అక్కినేని కి రాజా చేతనే,జెమినీ గణేశన్ కు సౌందార రాజన్ చే ఘంటసాల పాడించారు..నాగిరెడ్డి చక్రపాణిలు అడిగినా కూడా..ఘంటసాల గారు ఎవరిపై అసూయ పడకుండా(ఆయనకు అవసరం లేదు )అందరిని ప్రోత్సహించారు..ఈ రోజు ఆయనకు ఇంతగా ఆదరణ ఉందంటే ఆయన ఉన్నత వ్యక్తిత్వం కూడా ఒక కారణం..ఇవన్నీ ప్రక్కన పెడితే ,రాజా గారి గొంతు వారి పాటలు కూడా ఎంతో మధురమైనవి ..ఇక వారి మరణం తీరు ఆ దుర్ఘటన మన హృదయాలను కలచివేస్తుంది..అంతటి గొప్ప కళాకారునికి దేవుడు అలాంటి నిష్క్రమణ ఇచ్చి ఉండకూడదు ....BS Rao
@balasubrahmanyamdamaraju7808
@balasubrahmanyamdamaraju7808 Жыл бұрын
పెళ్లి కానుక చిత్రానికి సంగీత దర్శకత్వం A M Raja నే, తెలుగు మరియు తమిళమ్ లలో.
@bhanuprasad4606
@bhanuprasad4606 Жыл бұрын
VERY NICE AND VALUABLE INFORMATION
@hanumareddy847
@hanumareddy847 Жыл бұрын
So far I am a lover of his voice and sympathetic towards him but after the above comment I felt very bad.Frustration make people worse but he should not behave like that with his wife whom he loved.His voice was sweet and soft but Jikki voice is unparallel.
@77sriganesh
@77sriganesh Жыл бұрын
What you said about everything is 100% correct sir
@bhaskararaodesiraju8914
@bhaskararaodesiraju8914 Жыл бұрын
Sarala rao garu Gundammakatha Tamil lo Gemini ki patalu padindi Seerkali govindarajan ANR ki padindi AL Raghavan
@ramakrishnaiahkalapala322
@ramakrishnaiahkalapala322 Жыл бұрын
Excellent.hats off
@sridurga3017
@sridurga3017 Жыл бұрын
ఘంటసాల గారి గాత్రం గంభీరం
@vanmurthy8902
@vanmurthy8902 16 күн бұрын
I am verynuch sorry here this sad news the AM Raja RIP.
@putturuvenkatasubrahmanyam9328
@putturuvenkatasubrahmanyam9328 Жыл бұрын
జయహో. రాజా. !నికోలే మా హృదయపూర్వక జోహార్లు ,
@dcsrao631
@dcsrao631 Жыл бұрын
Really unfortunate end. It was his fate. But he had a melodious voice of unique type.
@georgemichael6373
@georgemichael6373 4 ай бұрын
He was a chief of kandharva kingdom
@vmanyam799
@vmanyam799 Жыл бұрын
You have told us valuable information 🙏
@prakashrao8077
@prakashrao8077 11 ай бұрын
Inspite of hailing from a Telugu family near Chittoor. It was close to erstwhile Madras and influence of Tamizh in Chittoor and Nellore districts
@srimathirumala
@srimathirumala Жыл бұрын
ఘంటసాల వారిని ఏ ఇతర గాయకులతో పోల్చడం సరికాదు. ఆయన వ్యక్తిత్వం మహోన్నత0. 1950 దశకంలో, మద్రాసు చిత్ర సీమలో ఘంటసాల గారి హవా నడుస్తున్నప్పుడు, T M SOUNDARYARAJAN ఘంటసాల గారిని కలిసి, " మాస్టారూ, మీకు తెలుగు పాటలు చాలా ఉన్నాయి కదా, తమిళ్ పాటల అవకాశాలు నాక్7 వదిలేయండి అని అడిగితే, చిరు నవ్వుతో చాలా తమిళ పాటలు వదిలేశారు.. జయభేరి సినిమాలో ఘంటసాల వారి " రసికరాజ తగువారము" పాట, అదే సినిమా తమిళ్ రీమేక్ లో TMS పాడిన దర్మవీరా, పాట వినండి. సాంగ్ క్లైమాక్స్ లో high pitch లో, పాడటానికి , TMS పడిన పాట్లు క్లియర్ గా తెలుస్తాయి. ఘంటసాల మాస్టారి లాగా పాడటం ఎవరి వల్లా కాదు.
@swaminathakrishnapingale2695
@swaminathakrishnapingale2695 11 ай бұрын
రసిక రాజ పాట తమిళం లో సౌందర రాజన్ కాదు, శీర్గాలి గోవింద రాజన్ పాడారు. మది శారదా దేవి ఘంటసాల మరి అదే బృందం పాడారు తమిళం లో కూడా.
@prakashrao8077
@prakashrao8077 11 ай бұрын
He had his college education at Madras and influenced by Tamizh language Jikki had a similar background and Jikki amma wrote her song lyrics in Tamizh but pronunciation was flawless and impeccable
@swaminathakrishnapingale2695
@swaminathakrishnapingale2695 11 ай бұрын
ఒక్కటే కారణం కనబడుతుంది. మన వాళ్ళు గుడ్డి గా ఒక గాయకుడు గాయని అంటే అతన్నో ఆమెనో పట్టుకొని వేళ్ళాడతారు. ఘంటసాల వారు ప్రఖ్యాత గాయకుడే సందేహం లేదు. కానీ ఇంకొకరిని పెట్టనే కూడదు అని మొండి పట్టు తగదు. A V M వాళ్ళు పుట్టినిల్లు మెట్టినిల్లు తీశారు, అందులో S P B, A M Raja ల తో పాడించారు, అవి మనోహరంగా లేవా ?? తమిళం లో వివిధ గాయకులని పెడతారు. సౌందర రాజన్ ఉన్నప్పుడే M G రామచంద్రన్ బాల సుబ్రమణ్యం చేత పాడించారు. ఒక విధంగా ఘంటసాల వారి అకాల మరణానికి మన నిర్మాతలూ ప్రేక్షకులూ కూడా బాధ్యులు.
@gracepoorfeedingsociety5126
@gracepoorfeedingsociety5126 Жыл бұрын
syri😢😢
@shujathamajumdar5614
@shujathamajumdar5614 Жыл бұрын
Sad .. his end was tragic 😮
@amruthabeautyparlour4751
@amruthabeautyparlour4751 Жыл бұрын
Atanu super. Ataney kaadu. Appudu andarooo goppa valley U tub ledu kada appudu
@nageswarasastry6150
@nageswarasastry6150 Жыл бұрын
తెలుగు చిత్రం "రాము" లో ఘంటసాల గారు పాడిన "మంటలు రేపే నెలరాజా" పాట వినండి. ఆ చిత్రం మాతృక తమిళ "రాము" లో అదే సన్నివేశంలో పి బి శ్రీనివాస్ పాడిన "నిలవే ఎన్నిడం" అనే పాట కూడా వినండి. ఏ పాట బాగుందో కంపేర్ చేయండి.
@bhaskararaodesiraju8914
@bhaskararaodesiraju8914 Жыл бұрын
PBS bagane padi undavacchu.Kani distributors oppukorugada. Mooganomulo. Oorumarina pata lagane film lobteesesi malli Ghantasalacheta padinchevaru
@swaminathakrishnapingale2695
@swaminathakrishnapingale2695 11 ай бұрын
తమిళం లో చాలా బాగుంది కానీ పోలిక అనవసరం.
@kotikelapudinarasimharao7543
@kotikelapudinarasimharao7543 Жыл бұрын
Ghanatasala Gari tharvathe evaraina
@RA-tz2tj
@RA-tz2tj Жыл бұрын
నేను పాత తెలుగు సినిమాల DVDs or Pen Drive ల కోసం చాలా వెదుకుతున్నాను. పౌరాణిక​, జానపద చిత్రాల DVD లేక Pen Drives ఎక్కడ దొరుకుతాయి?
@gadagammanageswararao3082
@gadagammanageswararao3082 4 ай бұрын
SANDESATMAKA CHITRALALO "PELLI KANUKA" MOOVI NAKU CHALA YISTAMYNA MOOVI ANDULO PATALU NENU CHALASARLU VINTANU.
@vsssarma
@vsssarma Жыл бұрын
AM Raja could not compete against Ghantasala. He had a feminine type of voice sometimes like that of a neutral sex. Ghantasala was 100 and Raja was some 30. Further Ghantasala’s voice matched the most of Telugu Heroes like ANR, NTR. Ghantasala’s versatility came from his natural ability, hard work and the classical music training. Because Bhanumathi developed jealousy against Ghantasala, she replaced him with Raja. Later her husband Ramakrishna requested Ghantasala to come back & mastaaru accepted.
@swaminathakrishnapingale2695
@swaminathakrishnapingale2695 11 ай бұрын
Not merely Bhanumati. A number of Tamil producers employed A M Raja to sing for heroes like Gemini Ganesan, Shivaji Ganesan and even for M G Ramachandran too. He was also given music direction for a few films like Kalyana Parisu and Thennilavu of producer/director Shridhar and, it may be noted that almost every film for which he did music had wonderful melodious songs. Aade paade pasivaada amma leni ninu chooda, if we listen to, we will be able to understand his composing calibre. Telugu film makers and audience failed to promote variety and in a way they are responsible for Ghantasala's ill health and premature death.
@chandrakumar2470
@chandrakumar2470 8 ай бұрын
You sound like a Ghantasala fan. Nothing wrong. I am too. But that doesn't mean that you can run down a singer like A.M.Rajah.If you take the South Indian film scene, He was more popular than Ghantasala in Tamil and Malayalam films. In Telugu films too, he was almost equally popular till 1955. His downfall was due to his arrogant nature.He was always acknowledged by most music composers as amongst the best singers.As far as the fans are concerned, he is still popular.
@Ambedkar9876
@Ambedkar9876 Жыл бұрын
UNXPECTED TRAGIC DEATH OF A CELEBRATED SINGER OF HIS TIMES
@muktevivschalapathirao2182
@muktevivschalapathirao2182 Жыл бұрын
No doubt raja voice is melodious.But we cannot compare him with ghantasala. Ghantasala voice is most suited for slokams and telelugu poems. Raja is not substitute to ghantasala. Raja would have given us some melodious and soft songs.
@Sandeep12291
@Sandeep12291 Жыл бұрын
Singer swarnalatha gaari gurinchi cheppandi sir
@drkampalleravichandran
@drkampalleravichandran Жыл бұрын
శుభోదయం అని ఒక సినిమా వుందా
@bhaskararaodesiraju8914
@bhaskararaodesiraju8914 Жыл бұрын
Samsaram Hindi lo title song padindi Talat mohd.Premalekhalu dubbing film kadani Arudra chepparu
@sridurga3017
@sridurga3017 Жыл бұрын
A.M.రాజాగారికి రఫీ గారి గాత్రం లా ఉండేది.
@vijayaramakrishnaraokalise8304
@vijayaramakrishnaraokalise8304 Жыл бұрын
బహుశ కుల మత ప్రాంతీయ తత్వాలేమైనా చోటు చేసుకున్పాయేమో!
@k.z.s.kumarkarise8278
@k.z.s.kumarkarise8278 Жыл бұрын
ఘంటసాల , బాలికల సుబ్రహ్మణ్యం గారల హయాంలో ఇతర గాయకులు తొక్కివేయబడ్డారు అనేది వాస్తవం హాస్య నటుల పాటలుకూడా చాల సార్లు వారే పాడేవారు
@padmashre6081
@padmashre6081 Жыл бұрын
ఘంటసాల గురించి ఇంత దరిద్రపు కామెంట్ నేను ఇంతవరకూ వినలేదు.ఘంటసాల గారు జీవించి ఉన్నప్పుడు తాను పాడగలిగి ఉండి కూడా తమబోటి వాళ్ళకు అవకాశాలు ఇచ్చి నాలుగు రాళ్ళు సంపాదించుకునేలా చేసారని ఎన్నో సార్లు మాధవపెద్ది, పిఠాపురం గార్లు పదే పదే చెప్పేవారు. పై వాళ్ళు సంగీత దర్శకత్వం మాట అటుంచండి.తన స్వీయ సంగీత దర్శకత్వంలో ఇతర గాయకులకు ఎన్ని అవకాశాలు ఇచ్చారో తెలుసా?వివాహ భోజనం పాటను ఆయన పాడలేకనా?మాధవపెద్ది గారిచే పాడించి ఆ పాటను విందు భోజనాల సందర్భాల్లో లేండ్ మార్క్ పాటగా నిలబెట్టారు.అదే సినిమాలో భళి భళి దేవా పాట కూడా మాధవపెద్ది గారిచేత పాడించారు.గుడిగంటలు,శాంతి నిలయం ,వినాయకచవితి, ఇలా చాలా సినిమాల్లో పి.బి.శ్రీనివాస్, ఎమ్.ఎస్.రామారావు,పిఠాపురం ఇలా చాలా గాయకులకు అవకాశాలు ఇచ్చారు.తమిళ సినిమాల్లో తనకు అవకాశాలు ఇమ్మని స్వయంగా సౌందర్ రాజన్ గారు అర్థిస్తే అలాంటి అని తమిళ చిత్రాల్లో పాడటం దాదాపు మానుకున్నారు.ఆ మహానుభావుని గురించా మీరు ఇంత హీనంగా కామెంట్ చేసారు
@krsri
@krsri Жыл бұрын
ఘంటసాల గారు ఎవరికి ఎన్ని అవకాశాలు ఇచ్ఛారో చరిత్ర చెబుతుంది. మిగతా గాయకులు అందరూ ఎంత బాగా పాడే వారైనా, మాస్టారి ముందర సూర్యుడి ముందు దివిటీలా తేలిపోయేవారు. తెలుగు జాతికి ఒకే గాన గంధర్వుడు ఘంటసాల వారు. ఆయన తరవాత స్థానం, బాల గంధర్వుడు బాలు గారు.
@hanumareddy847
@hanumareddy847 Жыл бұрын
@@krsri No doubt Balasubrahmanyam is versatile but he is far away from Ghantasala or A M Raja.
@murthymedandrao6654
@murthymedandrao6654 Жыл бұрын
తెలిసీ తెలియకుండా అతి తెలివి కామెంట్స్ పెట్టకు... ఘంటసాల గారు మహా గాయకుడు మాత్రమే కాదు...మంచితనం, మానవత్వం మూర్తీభవించిన వ్యక్తి.... ఆయన తెలుగు జాతికి గర్వకారణం... ఆయన గురించి పిచ్చి కామెంట్స్ పెడితే మన జాతి పరువు మనమే మంట గలుపుతున్నామని గుర్తు వుంచుకో...
@saralarao8207
@saralarao8207 Жыл бұрын
It is a blatant allegation that Ghantasala suppressed the singers of his period.The title cards of singers of his movies speak volumes about his generosity in encouraging and providing equal opportunities to his colleague singers viz MS Ramarao,AM Raja,PBS and even SPB besides Madhavapeddi and pithapuram etc.I can cite ample instances where Ghantasala advised to retain the voice of track singer of his songs.When he was requested to sing songs in Tamil movies he recommended TMS as he was native to tamil.When Lathaji asked mastaru to sing with her the duet in Hindi Suvarnasundari,he politely declined that it would hurt the feelings of MD.Rafi
@dhananjayayeddula7690
@dhananjayayeddula7690 Жыл бұрын
Very sad
Schoolboy - Часть 2
00:12
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 16 МЛН
لقد سرقت حلوى القطن بشكل خفي لأصنع مصاصة🤫😎
00:33
Cool Tool SHORTS Arabic
Рет қаралды 30 МЛН
AM Raja Songs II PAATA PAATALA PALLAKI II AM RAJA TELUGU HITS II
17:26
DUDEKULA MASTAN VALI
Рет қаралды 2,3 М.
interesting facts about glamour Heroine Deepa
9:35
VENDI VENNELA
Рет қаралды 295 М.