Very powerful Sthotram-

  Рет қаралды 21,450

Sadguru Sparsa

Sadguru Sparsa

5 ай бұрын

#sadgurusparsa
drive.google.com/file/d/1eY6X...
Photo courtesy:Google Images
త్రిపురాతిలకం అనే ఈస్తోత్రం కల్పశాఖి స్తవముగా ప్రసిద్ధి,
ఈస్తోత్రం మనతో ఉంటే కల్పవృక్షములోని ఒక కొమ్మ మనతో ఉన్నట్టే,అంతగొప్పస్తోత్రం,ఇందులో పంచదశాక్షరి మహాబీజములను ప్రతి శ్లోకమునకూ మొదటి అక్షరముగా చేర్చిఉంటుంది,అదీ విశేషం,ఎంతో శక్తివంతమైన మహిమాన్వితమైన స్తోత్రం,ఎవరైనా హాయిగా పారాయణ చేయవచ్చు,
ఓం గణేశాయనమః
కల్పశాఖిగణసత్ప్రసూన మధుపానకేలి కుతుకభ్రమత్/
షట్పదారవమనోహరే కనకభూదరే లలితమండపే/
అత్యుదారమణిపీఠమధ్యవినివాసినీం అఖిలమోహినీం/
భక్తియోగసులభాం భజే భువనమాతరం త్రిపురసుందరీం//
------------------------------------
ఏకకాల సముదీయమాన తరుణార్క కోటిసదృశస్ఫురత్ /
దేహకాంతిభర ధోరణీ మిలన
లోహితీకృత దిగంతరాం/
వాగధీతవిభవాం విపద్యభయ
దాయినీం అఖిలమోహినీం/
ఆగమార్థ మణిదీపికా మనిశ
మాశ్రయే త్రిపురసుందరీం//
------------------------------------
ఈషదున్మిషద మర్త్యశాఖి
కుసుమావలీ విమలతారకా/
వృందసుందర సుధాంశుఖండ
సుభగీకృతాతి గురుకైశికాం/
నీలకుంచిత ఘనాలకాం నిటల
భుషణాయత విలోచనాం/
నీలకంఠ సుకృతోన్నతిం
సతతమాశ్రయే త్రిపురసుందరీం//
------------------------------------
లక్ష్మహీన విధులక్షనిర్జిత
విచక్షణానన సరోరుహాం/
ఇక్షుకార్ముక శరాసనోపమిత
చిల్లికా యుగమతల్లికాం/
లక్షయే మనసి సంతతం సకల
దుష్కృతక్షయ విధాయినీం/
ఉక్షవాహన తపోవిభూతి
మహదక్షరం త్రిపురసుందరీం//
------------------------------------
హ్రీమద ప్రమద కామకౌతుక
కృపాది భావపిశునాయత/
స్నిగ్ధముగ్ధ విశదత్రివర్ణ
విమలాలసాల సవిలోచనాం/
సుందరాధర మణిప్రభామిలిత
మందహాస నవచంద్రికాం/
చంద్రశేఖర కుటుంబినీ
మనిశమాశ్రయే త్రిపురసుందరీం//
------------------------------------
హస్తమృష్ణమణి దర్పణోజ్జ్వల
మనోజ్ఞదండ ఫలకద్వయే/
బింబితానుపమ కుండలస్తబక
మండితానన సరోరుహాం/
స్వర్ణపంకజ దలాంతరుల్లసిత
కర్ణికాసదృశ నాసికాం/
కర్ణవైరిసఖ సోదరీ మనిశమాశ్రయే త్రిపురసుందరీం //
------------------------------------
సన్మరందర సమాధురీ తులన
కర్మఠాక్షర సముల్లస/
న్నర్మపేశల వచోవిలాస
పరిభూత నిర్మలసుధారసాం/
కమ్రవక్త్ర పవనాగ్రహ ప్రచల
దున్మిష ధ్బ్రమరమండలాం/
తుర్మహే మనసి శర్మదా
మనిశమంబికాం త్రిపురసుందరీం//
------------------------------------
కమ్రకాంతిజిత తారపూర మణిసూత్ర
మండల సముల్లసిత్/
కణ్ఠకాణ్డ కమనీయ తాప హృత
కంబురాజ రుచిడంబరాం/
కించిదానత మనోహరాం
సయుగచుంబిచారు మణికర్ణికాం/
పంచబాణ పరిపన్థిపుణ్యలహరీం
భజే త్రిపురసుందరీం//
------------------------------------
హస్తపద్మలస దిక్షు చాప
సృణి పాశ పుష్ప విశిఖోజ్జ్వలాం/
తప్తహేమ రచితాభిరామ
కటకాంగులీయ వలయాదికాం/
వృత్త నిస్తుల నిరంతరాల
కఠినోన్నత స్తన తృణీభవ/
న్మత్తహస్తివర మస్తకాం మనసి
చింతయే త్రిపురసుందరీం//
------------------------------------
లక్షగాఢ పరిరంభ తుష్ణహర
హాసగౌర తరలోల్లసత్/
చారుహార నికరాభిరామ
కుచభారతాంత తనుమధ్యమాం/
రోమరాజి లలితోదరీమధిక
నిమ్ననాభి మవలోకయే
కామరాజ పరదేవతా
మనిశమాశ్రయే త్రిపురసుందరీం//
------------------------------------
హ్రీరమండల నిరంతరోల్లసిత
జాతరూప మయమేఖలా/
చారుకాంతి పరిరంభసుందర
సుసూక్ష్మచీన వసనాంచితాం/
మారవీర రస చాతురీ ధృత
ధురీణ తుంగ జఘనస్థలాం/
ధారయే మనసి సంతతం
త్రిదశవందితాం త్రిపురసుందరీం//
------------------------------------
సప్తసప్త కిరణానభిజ్ఞ
పరివర్ధమాన కదలీతను/
స్పర్ధిముగ్ధ మధురోరు దండయుగ
మందితేందు ధరలోచనాం/
వృత్తజానుయుగ వల్గుభావ
జిత చిత్తసంభవ సముద్గకాం/
నిత్యమేవ పరిశీలయే మనసి
ముక్తిదాం త్రిపురసుందరీం//
------------------------------------
కంఠ కాండ రుచికుండ తాకరణ
లీలయా సకల కేకినాం/
జంఘయా తులిత కేతకీ ముకుల సంఘయాభృత ముదంచితాం/
అంబుజోదర విడంబిచారుపద
పల్లవాం హృదయదర్పణే/
బింబితామివ విలోకయే
సతతమంబికాం త్రిపురసుందరీం//
------------------------------------
లభ్యమాన కమలార్చన
ప్రణతితత్పరై రనిశమాస్థయా/
కల్పకోటిశత సంచితేన
సుకృతేన కైశ్చన నరోత్తమైః/
కల్పశాఖిగణ కల్ప్యమాన
కనకాభిషేక సుభగాకృతిం/
కల్పయామి హృది చిత్పయోజన
వషట్పదీం త్రిపురసుందరీం//
------------------------------------
హ్రీమితిప్రథిత మంత్రమూర్తి
రచలాత్మజేత్యుదధి కన్యకేత్/
అంబుజాసన కుటుంబినీతి
వివిధోపగీత మహిమోదయాం/
సేవకాభిమత కామధేను
మఖిలాగమా వగమవైభవాం/
భావయామి హృది భావితాఖిల
చరాచరాం త్రిపురసుందరీం//
------------------------------------
స్తోత్రరాజ మముమాత్త మోద
మహ రాగమే ప్రయతమానసో/
కీర్తియన్నిహ నరోత్తమో విజిత
విత్తపో విపులసంపదాం/
ప్రార్థ్యమాన పరిరంభ కేలి
రబలా జనైరపగ తైషణో/
గాత్రమాత్రపతనా వధా
వమృతమక్షరం పదమవాప్నుయాత్//
------------------------------------
ఇతి త్రిపురాతిలకస్తోత్రం సంపూర్ణం//
ఓం శాంతిఃశాంతిఃశాంతిః//
------------------------------------

Пікірлер: 60
@prasadkoppuravuri8235
@prasadkoppuravuri8235 5 ай бұрын
మీకు పాదాభివందనాలు 🙏🙏ఇలాంటి వి మరెన్నో శ్లోకాలు అందించాలని కోరుకుంటూ.. అమ్మ వారి అనుగ్రహం మీకు సమృద్ధిగా కలగాలని ప్రార్థిస్తూన్న 🙏🙏
@srilalithaparameshwari.1985
@srilalithaparameshwari.1985 5 ай бұрын
Sri matre namaha🙏 Sri gurubhyo namaha🙏.. "Tripura Tilakam".e title lo ne yedo teliyani madhuryam manasuni takutundi గురువర్య........
@subrahmanyasarma7191
@subrahmanyasarma7191 5 ай бұрын
మీకు శతకోటి ధన్యవాదాలు తెలియని విషయాలు తెలియ జేస్తున్నారు.
@namashivaaya4661
@namashivaaya4661 5 ай бұрын
0:23 0:23 0:23 పరమ శివశక్తి... ఆది పరాశక్తి పరమామృతాన్ని... తమ కంఠ స్వరయుక్తంగా మా శ్రవణ కుండల డోలికల్లో కుండపోతగా కురిపిస్తునట్లుగా ఉంది...! తమ కంచు కంఠ స్వరం శివపరిపూర్ణ బాండం...! ఈ...బ్రహ్మాండ అండ పిండాన్ని అంటే... ఈ...విశ్వం - విశ్వనాథం ఫైన ... తమ...గాణామృత శివగంగావృష్టి ని కుండపోతగా కురిపిస్తూ... అచ్చం అభిషేకస్తున్నట్లుగా ఉంది...! ఈ... ఉత్తర క్షణంలో... ఈ విశ్వం సర్వం మెల్లిగా - మెల్లమెల్లిగా...చల్లగా...చల్లబడి పరమ శాంతిని పొంది... పరమాణంధభరితమైన శివం - అంటే విశ్వం పరమాణంధంలో రమిస్తున్నట్లుగా ఉంది... ! తమ... గాన గంగావృష్టి లో తడిసి మురిసి ముద్దయిన...ఈ ధరణి - భారతావని సర్వం శాంతిమయమైనట్లుగా ఉంది ! ఈ భూమాతకి... +...ఆ జన్మాతకి.... తమ...గాణామృతవృష్టి - అతివృష్టయ్ ... వినూత్న ఉజ్వల జోల పాటగా వినసొంపుగా ఇంపుగా ఉండడం వళ్ళ - అలసి సొలసిన....తనిప్పుడు విశ్రాంతిగా విశ్రమిస్తూ సెదతీరుతూ - పరమ శాంతి పొంది - సర్వులను... సర్వులకు శాంతి వచనాలు పలుకుతూ... పరమ శాంతిలో... ఈ విధంగా... ఓం శాంతి: శాంతి: శాంతి: అంటూ దీవిస్తూ... సర్వం ను శాంతిమయంగా మలచినట్లుగా మాకు తోస్తూ ఉంది...! సర్వం శివం శివం శివం శివమయం విశ్వం ...! నమ: శివాయ...!
@999BABAJI
@999BABAJI 5 ай бұрын
సర్వం శ్రీపరమేశ్వరి పాదారవిందార్పణమస్తు మీకు ధన్యవాదములు అమ్మా💐🙏
@namashivaaya4661
@namashivaaya4661 5 ай бұрын
TQ TQ TQ కుమారా...!
@parvathiramesh3707
@parvathiramesh3707 6 күн бұрын
Eppudu nenu vinaledu lani edhi vintunte shiva thandhava stotram la anipistundhi
@veerasankar
@veerasankar 27 күн бұрын
Meeku ammavari Karuna katashamulu labhinchalani praadhana
@bejjankiomnamahshivayapadm7153
@bejjankiomnamahshivayapadm7153 5 ай бұрын
Sri Lalitha DEVIYAI Namaha 🙏🙏🙏🙏🙏🌹🌺🪷🏵️🌸
@sindurijayasinghe7369
@sindurijayasinghe7369 5 ай бұрын
Om Sakthi 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
@csurendra8570
@csurendra8570 5 ай бұрын
Sri Mathre Namaha.
@kamalamachiraju3129
@kamalamachiraju3129 5 ай бұрын
ఓం శ్రీ త్రిపురసుందరీ దేవ్యై నమః
@padmajakaruturi9831
@padmajakaruturi9831 5 ай бұрын
Really awesome..... thank you so much 🙏🙏🙏🙏🙏
@padmavaddamani8158
@padmavaddamani8158 5 ай бұрын
Nizanga Adbhutham. Manasi pulakinchindi. Guruvugaru, Ammavariki, meeku padabhivandanamulu 🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🌸🌸🌸🌸
@sobhakankanala8743
@sobhakankanala8743 5 ай бұрын
🙏
@user-mf6mr3td5q
@user-mf6mr3td5q 5 ай бұрын
🙏🙏🙏
@ashoknewkala3918
@ashoknewkala3918 5 ай бұрын
🎉🎉🎉గ్రేట్ హెల్ప్ sir thank u !🎉🎉🎉
@elluruv21
@elluruv21 5 ай бұрын
శ్రీ మాత్రే నమః
@user-sp5sj2wy9k
@user-sp5sj2wy9k 5 ай бұрын
Thank you sir.
@bhanurekha6308
@bhanurekha6308 5 ай бұрын
Dhanyavadah Guruji.
@himareddy4605
@himareddy4605 5 ай бұрын
🙏🙏🙏🙏🙏
@lakshmivasundhara1115
@lakshmivasundhara1115 5 ай бұрын
Sri matre namaha 🙏🙏
@balanageswararao9142
@balanageswararao9142 5 ай бұрын
Very nice rendition, thank you sir
@karunasree6036
@karunasree6036 5 ай бұрын
SRI MATRE NAMAHA 🙏🙏🙏
@krishnavenireddy9598
@krishnavenireddy9598 5 ай бұрын
Thank you andi
@Vedha_sarees
@Vedha_sarees 5 ай бұрын
Adbhutham sir,,🙏🙏🙏🙏🙏🙏
@sridevimeduri8681
@sridevimeduri8681 5 ай бұрын
Chala bagundi guruvu garu
@saradalakshmi5703
@saradalakshmi5703 5 ай бұрын
Chala baaga padaru.
@santhipriya7288
@santhipriya7288 5 ай бұрын
నమస్కారం గురువు గారు , బాబాజీ గారి గురించి మీ అనుభవాలు గురించి మరి కొన్ని చెప్పగలరు అని ప్రార్థన.బాబాజీ గారు మీకు ఇచ్చిన మంత్రం మీరు చెప్పారు కదా ..అది నేను చదువుకుంటున్నాను...ఎక్కడ ఉన్నా నాకు మనసులో అనిపించి నప్పుడు అల్ల నేను చదువుతున్నాను...బాబాజీ గారి గురించి ఇంకా తెలుసుకోవాలి అని ఉంది...ఆయన పాదాల దగ్గరకు వెళ్ళాలి అని ఉంది...ఆయన అనుగ్రహం కావాలి కదా... దయచేసి బాబాజీ గారి గురించి కూడా మీ అనుభవాలు తెలియచేయగలరు
@999BABAJI
@999BABAJI 5 ай бұрын
తప్పకుండా
@999BABAJI
@999BABAJI 5 ай бұрын
ఈరోజు పోస్ట్ అవుతుందమ్మా
@csurendra8570
@csurendra8570 5 ай бұрын
3:20 3:22
@puvvadabharathi428
@puvvadabharathi428 Ай бұрын
నమస్తే గురువు గారు.starting అక్షరాలు రాకుండా నే మీరు స్టార్ట్ చేయటం వలన కాస్త ఇబ్బంది గా వుంది. స్తోత్రమ్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేయగలరు
@SurapaneniVidyaSagsr
@SurapaneniVidyaSagsr 5 ай бұрын
Please give meaning of this slokam,then only we can involve & enjoy Amma's divinity
@999BABAJI
@999BABAJI 5 ай бұрын
Sure andi
@SrivatsaLakshmi
@SrivatsaLakshmi 5 ай бұрын
Namaskaram Swami, Please do a video of Shyamala Dandakam so kids can learn
@999BABAJI
@999BABAJI 5 ай бұрын
అలాగేనండీ
@balaammanabrolu9375
@balaammanabrolu9375 2 ай бұрын
Omkarananda swamy inka chalamandi vi unnayi
@sivakota69
@sivakota69 5 ай бұрын
Omsrimatranamaha🌹🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@prasadkoppuravuri8235
@prasadkoppuravuri8235 5 ай бұрын
భువనేశ్వరి అమ్మ వారి వి ఏమైనా ప్రత్యేక మైనవి ఉంటే చేయగలరు 🙏
@999BABAJI
@999BABAJI 5 ай бұрын
తప్పకుండా
@saradamoolau1628
@saradamoolau1628 5 ай бұрын
chalbgaundhi
@balamurugan1934
@balamurugan1934 4 ай бұрын
Thanks ji.. who wrote this sloka . Pl tell ji. Bamaskarams for the sloka🙏🙏
@Vishwambhara
@Vishwambhara 4 ай бұрын
ఆది శంకరాచార్యులవారు రచించారని మొదట్లోనే చెప్పారు కదా!
@savithas2922
@savithas2922 5 ай бұрын
Guruji can u give the lyrics in English please
@prabhugvs
@prabhugvs 5 ай бұрын
Open this in system, copy the text. Type aksharmukha in google. There you paste it. You will get it in any language of your choice
@vordhikaarthik2644
@vordhikaarthik2644 5 ай бұрын
Sir kindly tell us the meaning of each sloka then only it is to concentrate on the sloka while reading.
@999BABAJI
@999BABAJI 5 ай бұрын
Sure andi
@deepthis3149
@deepthis3149 5 ай бұрын
Poyina vinikidi shakthi tirigi ravadaniki em strotram chadavali yela chadavali yenni rojulu chadavali
@999BABAJI
@999BABAJI 5 ай бұрын
అశ్వినీ దేవతల స్థుతి పారాయణ చేయండి ఓం ఇందులో 10 వ శ్లోకం చదువుతున్నండి
@sushmakolloju6647
@sushmakolloju6647 5 ай бұрын
Namaskaram guruvu garu naku marriage ayi 5yrs entha varaku santhanam ledhu deniki edina parishkaram margam chepagalaru
@999BABAJI
@999BABAJI 5 ай бұрын
సంతానగోపాల మంత్రం ఉన్నది త్వరలో పోస్ట్ చేస్తాను అలాగే స్థోత్రం కూడా ఉన్నది ఏదైనా పారాయణ చేయవచ్చు ఈలోపు మీకెక్కడైనా దొరికితే ప్రారంభం చేయండి ఆలశ్యం లేకుండా చాలీసా ఔర మనోరధ మకుటంతో పారాయణ చెయ్యండి ఒక 11 రోజులు విధానం మన వీడియోలలో ఉన్నది ఓం
@padmajakaruturi9831
@padmajakaruturi9831 5 ай бұрын
Meaning kuda cheppandi
@999BABAJI
@999BABAJI 5 ай бұрын
త్వరలో అండీ
@pavanimulakaluri9639
@pavanimulakaluri9639 3 ай бұрын
అర్థం కూడా ఇచ్చి మరొక వీడియో పెట్టండి
@p.prashanthgoud977
@p.prashanthgoud977 5 ай бұрын
🙏🙏
@NSRCMURTY
@NSRCMURTY 5 ай бұрын
🙏🙏🙏
@deepikasharma2335
@deepikasharma2335 5 ай бұрын
శ్రీ మాత్రే నమః
@revathichavali3690
@revathichavali3690 5 ай бұрын
🙏🙏
@balamanimadgula7998
@balamanimadgula7998 5 ай бұрын
🙏🙏🙏
Good Sthotra For Marriage #sadgurusparsa -Krishna Vajjala
16:22
Sadguru Sparsa
Рет қаралды 87 М.
Пранк пошел не по плану…🥲
00:59
Саша Квашеная
Рет қаралды 6 МЛН
IQ Level: 10000
00:10
Younes Zarou
Рет қаралды 7 МЛН
Useful gadget for styling hair 🤩💖 #gadgets #hairstyle
00:20
FLIP FLOP Hacks
Рет қаралды 9 МЛН
Nastya and SeanDoesMagic
00:16
Nastya
Рет қаралды 36 МЛН
దక్షిణామూర్తి స్తొత్రం
5:42
భక్తీ పాటలు
Рет қаралды 6 М.
지민 (Jimin) 'Who' Official MV
3:28
HYBE LABELS
Рет қаралды 27 МЛН
IL’HAN - Pai-pai (lyric video) 2024
3:24
Ilhan Ihsanov
Рет қаралды 791 М.
Әбдіжаппар Әлқожа - Ұмыт деме
3:58
Әбдіжаппар Әлқожа
Рет қаралды 1,1 МЛН
Kenjebek Nurdolday & Baller - sokpe#сокпе#сөкпе
3:10
Kenjebek Nurdolday
Рет қаралды 117 М.
Жандос ҚАРЖАУБАЙ - Ауылымды сағындым (official video) 2024
4:25