Veteran Actress Krishna Kumari About Sr NTR | Krishna Kumari Interview

  Рет қаралды 114,430

Sakshi TV FlashBack

Sakshi TV FlashBack

Жыл бұрын

Veteran Actress Krishna Kumari About Sr NTR | Krishna Kumari Interview | Sakshi TV FlashBack
#KrishnaKumari #SrNTR #SakshiTVFlashBack

Пікірлер: 28
@balajiprasad3743
@balajiprasad3743 3 ай бұрын
అమ్మా... నీవెలాగైనా ఆయన్ని చేసుకోవాల్సిందమ్మా. మాకు ఈ బజారు లపాకీ సమస్య తప్పిఉండేది. రాష్ట్రం ప్రశాంతంగా ఉండేది...❤
@kirank9747
@kirank9747 2 ай бұрын
పిల్లల్ని అడ్డుగా పడుకోబెట్టి వాళ్ళను దాటి వెళ్లి కృష్ణ కుమారి గారిని చేసుకొండడి అని బసవ తారకం గారు అడ్డు చెప్పాడరు
@jaggarao2312
@jaggarao2312 2 ай бұрын
@@kirank9747.. అప్పుడు కాకపోయినా.. తాను భర్తని కోల్పోయి ఒంటరిగా ఉన్నప్పుడు..
@m.r.prasad
@m.r.prasad 2 ай бұрын
​@@kirank9747 రామారావు బ్రదర్ త్రివిక్రమ రావు అడ్డుబడి , గట్టి ప్రయత్నం చేసి పెళ్లి ప్రయత్నం ఆపించాడు .
@user-sv2dn1pr3i
@user-sv2dn1pr3i 2 ай бұрын
NTR ni pelli chesukuni unte inka. Ntr 10-15 years batikevadu. NTR tammudu chedagottadu. Lapaki tagulukundhi
@jaggarao2312
@jaggarao2312 Жыл бұрын
మంచి కళ్ళు.. మంచి మనసు..!! 🙏🙏
@dastagirireddy9319
@dastagirireddy9319 Жыл бұрын
NTR lover
@manikumarilakkoju621
@manikumarilakkoju621 Жыл бұрын
నెచ్రల్ బ్యూటీస్ పాతతరం వారు❤
@subbarayudumalipeddi1509
@subbarayudumalipeddi1509 Жыл бұрын
అమ్మ ఎన్టీఆర్ మీ కాంబినేషన్ సూపర్ 🙏🙏
@msvascreations5603
@msvascreations5603 2 ай бұрын
Amma mee abhinayam exellent and natural
@Anveshartist
@Anveshartist Жыл бұрын
బాగుంది..Super.. _Anvesh.
@AnemChandraRao-yj5vb
@AnemChandraRao-yj5vb Жыл бұрын
ఔను ఎలాంటి వారినైనా ఎంతటి వారినైనా ఇట్టే పాడగొట్టేసే దీశాలి
@chviswaprakasharao244
@chviswaprakasharao244 2 ай бұрын
కృష్ణ కుమారి గారిది ఆ రోజుల్లో సాటి లేని అందం.
@gonthinaramarao2627
@gonthinaramarao2627 Жыл бұрын
Seen Full On 10-4-2023
@rukminirukmini7724
@rukminirukmini7724 Жыл бұрын
🙏
@palemnarayanareddyaswartha294
@palemnarayanareddyaswartha294 Жыл бұрын
Silent action super action very good
@kanakadurga9620
@kanakadurga9620 Жыл бұрын
Entha swachamgaa vunnaaru choodadanki ee age lo kooda 🌿🦜🕊🌹
@BrundabanMalik-zh7fp
@BrundabanMalik-zh7fp 7 ай бұрын
ఎంతైనా తొడస్నేహం కదా తొడ స్నేహం తొంబై ఏళ్ళు ఉంటుంది అంటారు. అందుకే కృష్ణ కుమారి గారు మరచిలేక పోతున్నారు
@mnkashivishwanathan4789
@mnkashivishwanathan4789 Жыл бұрын
Cine rajakumari……..
@kanakadurga9620
@kanakadurga9620 Жыл бұрын
🌿🦜👌🕊🌿🌹
@user-vt3is7vd7q
@user-vt3is7vd7q 7 ай бұрын
NTR BAGA USE CHESADU
@BrundabanMalik-zh7fp
@BrundabanMalik-zh7fp 3 ай бұрын
ఉంపుడుగత్తి
@padmashre6081
@padmashre6081 2 ай бұрын
మీరు నాలుగు నెలల క్రితం పెట్టిన కామెంట్ ఇవాళ చూసాను. ఎన్.టి.ఆర్ గురించి చాలా చాలా చీప్ గా కామెంట్ లు చేయటం ఎక్కువ అయిపోయింది. నూరవ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన నాణేలు రికార్డు స్థాయి లో అమ్ముడు పోవటంతో ఆయన గతించి ఇన్నేళ్ళయినా ఇంతలా జనుల మనస్సుల్లో జీవించి ఉండటం చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. దానికి తోడు ఎన్నికలు వచ్చి పడ్డాయి. రామారావు గారి మీద అభిమానంతో ఎక్కడ టిడిపి కి ఓట్లు వేసేస్తారో అని అనుమానంతో ఇలాంటి వి బాగానే చేస్తున్నారు. ఆవిడ అలా మాట్లాడినంత మాత్రాన అమాయకురాలు అనేసుకోవద్దు.రామారావు గారు ఏం చేసినా ఆయన ఆనందమే ముఖ్యంగా భావించే తారకమ్మ గారి అనుమతి తీసుకునే రామారావు గారు వివాహానికి సిద్ధం అయ్యారు.కానీ ఈ వివాహం రామారావు గారి ఇమేజ్ ని డామేజ్ చేస్తుందనీ,కుటుంబ ప్రతిష్ట కు మచ్చ వస్తుంది అనీ, లక్ష్మీ దేవి లాంటి పెద్ద కోడలు తారకమ్మ గారికి అన్యాయం జరుగకూడదనీ త్రివిక్రమరావు గారు కృష్ణ కుమారిని గట్టిగా మందలించి ఈ వివాహం ఆపుచేసారు.అప్పుడు ఆవిడ తన పాత ప్రేమికుడు,ఆరాధకుడు అయిన అజయ్ మోహన్ గారిని పెళ్ళి చేసుకుంటానని సంప్రదించారు.అప్పటికి ఆతనికి ఆంధ్రప్రభ పత్రిక యజమాని అయిన గోయెంకా గారి కుమార్తె తో వివాహం జరిగి పిల్లలు కూడా ఉన్నారు. ఆవిడ కు విడాకులు ఇచ్చి వస్తేనే తాను వివాహం చేసుకుంటానని ఈవిడ కండిషన్ పెట్టారు. అతను అందుకు ఒప్పుకున్నారు. ఇది తెలిసి ఎంతో వేదన చెందిన గోయెంకా గారు ఈ పెళ్ళి ఎలాగైనా ఆపి కూతురి కాపురం నిలబెట్టాలని సినిమా ప్రపంచంలో ని ప్రముఖ వ్యక్తుల ద్వారా సర్వ ప్రయత్నాలూ చేసారు.అందులో భాగంగానే నాగిరెడ్డి గారు షావుకారు జానకి గారికి ఫోన్ చేసి చెల్లెలు కి నచ్చచెప్పమని అడిగారు. స్వతంత్రురాలు మేజర్ అయిన చెల్లెలు తన మాట వినే స్థితిలో లేదని తన నిస్సహాయత తెలియజేసారు. అజయ్ మోహన్ భార్య కు డైవోర్స్ ఇచ్చి, పిల్లలను వదలి ఈవిడను పెళ్ళాడి ధన్యులయ్యారు. ఈవిడ బాగోతం ఎవరికీ తెలియదు. అందరూ రామారావు గారి ని తిట్టేవాళ్ళే.
@BrundabanMalik-zh7fp
@BrundabanMalik-zh7fp 2 ай бұрын
@@padmashre6081 అతనికి అంటే మీరెందుకు ఫీల్ అవుతున్నారో అర్ధం కావడం లేదు. NTR గారి నటజీవితం వేరు... రాజకీయ జీవితం వేరు... మీరు రెండిటినీ కలిపి మాట్లాడుతున్నారు... అది సరికాదు.....
@padmashre6081
@padmashre6081 2 ай бұрын
@@BrundabanMalik-zh7fp మీరన్నది నిజమే.నట జీవితం వేరు. రాజకీయ జీవితం వేరు.కానీ ఆ సంగతి అందరూ తెలుసుకోవటం లేదు. దేనికదే విడగొట్టి చూడాలనుకోవటం లేదు.నేను ప్రతీసారీ ఎన్నికలు వస్తున్నప్పుడు గమనిస్తున్నాను.రామారావు గారి కి సంబంధించినవి,సంబంధం లేనివి ఎక్కడెక్కడి కథలూ కొన్ని ఉన్నవి కొన్ని లేనివి మీడియాల్లో వదుల్తుంటారు. మదరాసు సినిమా రంగంలో పనిచేసే వ్యక్తులు చాలామంది మా సన్నిహితులు ఉన్నారు. వారి ద్వారా మాకు అన్నీ తెలుస్తాయి. నటీనటులు, దర్శకులు, నిర్మాతలు తదితర సాంకేతిక నిపుణులు అందరూ చాలామంది ఆడా మగా ఒకరితో మరొకరు ఎఫైర్స్ పెట్టుకున్న వాళ్ళే.1975 ప్రాంతంలోనే మా బంధువు ఒకాయన చెన్నై నివాసి జయలలిత శోభన్ బాబు వ్యవహారం చెప్తే మేం కొట్ఠి పారేసాం.వాళ్ళు మీడియా వాళ్ళని మేనేజ్ చేసి వార్త బయటకు రాకుండా చేసారు. తీరా ఎన్నో ఏళ్ళ తర్వాత ఆ వార్త నిజమే అని తేలింది. రామారావు గారి ఛరిష్మా తగ్గించటానికి ఇప్పుడు ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి చూడండి. ఒకడు కృష్ణ గ్రేట్ అంటాడు.మరొకడు ఎస్వీ ఆర్ గొప్ప అంటాడు.మరొకడు హరనాథ్ ని రామారావు తొక్కేసాడు అంటాడు.గుమ్మడి గారిని వేధించారంటాడు.అసలు ఆయన మీద వస్తున్నన్ని వార్తలు మరెవరి మీదైనా వస్తున్నాయా?గతంలో ఒక తెలుగు పత్రిక లో పని చేసిన మా సన్నిహితుడు ఒకరు అన్నారు.రామారావు, ఆయన మీద రాసే రాతలు మంచి కానీ,చెడు కానీ ఆయన ఫోటోలు వాటికి ఉన్న డిమాండ్ మరెవరికీ లేదు.ఆయన గురించి రాస్తే చాలు.పత్రికలు హాట్ కేకుల్లాగా అమ్ముడైపోతాయి అనేవాడు.ఆయన మరణించి ఇన్నేళ్ళయినా ఇంకా ఆ వేల్యూ మిగిలి ఉండటం ఆశ్చర్యమే.
@m.r.prasad
@m.r.prasad 2 ай бұрын
నికృష్ట కుమారి .
@ravinderravinder7899
@ravinderravinder7899 3 ай бұрын
Indianverymostgreatbestlegendheroinandverymostbeautifulactormadamkrishnakumarigaru.indian1stlegendheron.t.ramaraoandmadamkrishnakuamariscombinationsfilmsareboxaffice.superhit.alltimefilmindustryrecrdbrakemovies.1.iruguporugu.2.kalavarikodalu.3.gudigantalu.4.ummadikutumbham.5.bhandhipotu.madamgarun.t.r.slover.madamgarun.t.ramaraogaribharyakavali.kanialajarugaledhu.verygoodandverydiciplineheroinmadamkrishnakumarigaru.madamsavithri.madamjamuna.garalathosamanuralu.verymostexcellentsuperhit.boxofficehitmoviesofkrishnakumaris.madamgarikiindianbestheroinawardivvali.thegreatlegendindianheroin.
Useful gadget for styling hair 🤩💖 #gadgets #hairstyle
00:20
FLIP FLOP Hacks
Рет қаралды 7 МЛН
Summer shower by Secret Vlog
00:17
Secret Vlog
Рет қаралды 9 МЛН
БАБУШКИН КОМПОТ В СОЛО
00:23
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 15 МЛН
HAPPY BIRTHDAY @mozabrick 🎉 #cat #funny
00:36
SOFIADELMONSTRO
Рет қаралды 18 МЛН
Девушка ограбила мажора, но…😳
1:00
Trailer Film
Рет қаралды 3,6 МЛН
Приятного аппетита 🤣
0:15
Dragon Нургелды 🐉
Рет қаралды 9 МЛН
Откуда эти паучки??? @zackdfilms - автор анимации.
0:29
Время знаний
Рет қаралды 3,7 МЛН
And who would you choose?👇
0:20
Kitty Power
Рет қаралды 15 МЛН
The cat chose the right one 🥰🥳😸
0:32
Ben Meryem
Рет қаралды 30 МЛН