Vetri Maaran Vicharana Full HD Movie || Dinesh Ravi || Murugadas Periyasamy || Samuthirakani

  Рет қаралды 5,409,813

iDream HD Movies

iDream HD Movies

4 жыл бұрын

Watch Vicharana Full HD Movie here.
#Vicharana movie stars Dinesh Ravi, Murugadas Periyasamy, Samuthirakani, Kishore Kumar G. Aanandhi.
Director :
Vetri Maaran
Producer :
Dhanush
Writers:
Chandrakumar
Vetri Maaran
If you like the video, please subscribe, like and share the video. Otherwise kindly comment and let us know your thoughts.
For More Latest Videos, please check out
Full Movies: goo.gl/mDS9IQ
Film Trailers & Events: goo.gl/vQ6oKl
Breaking News: goo.gl/rXYPWO
Film Songs: goo.gl/XogNaH
Ilayaraja Music: goo.gl/95L4gM
Movies in HD: goo.gl/xE2LWO
Health Videos: goo.gl/69rff6
TV Shows: goo.gl/BQT0x5
Comedy Scenes: goo.gl/bpCWe2
Action Scenes: goo.gl/Dk3JPF
►Access iDreamMedia Movies App on your Mobile:
►iPhone Users: apps.apple.com/us/app/idreamm...
►Android Users: play.google.com/store/apps/de...
►Access iDreamMedia Interviews App on your Mobile:
►iPhone Users: apps.apple.com/us/app/idream-...
►Android Users: play.google.com/store/apps/de...
►Access LOLOKPLEASE App on your Mobile:
►iPhone Users: apps.apple.com/us/app/lolokpl...
►Android Users: play.google.com/store/apps/de...
►Access iDreamPost App on your Mobile:
►Android Users: play.google.com/store/apps/de...

Пікірлер: 2 600
@AnilkumarAnilkumar-sc7zc
@AnilkumarAnilkumar-sc7zc 2 жыл бұрын
జై భీమ్ మూవీ చూసి ...మళ్ళీ ఈ చిత్రాన్ని చూసిన కళాహృదయా సోదరులకు🙏❤️
@chitia6940
@chitia6940 2 жыл бұрын
The The The The The The u
@chitia6940
@chitia6940 2 жыл бұрын
The The The in u to y
@chitia6940
@chitia6940 2 жыл бұрын
It Hi I
@AnilkumarAnilkumar-sc7zc
@AnilkumarAnilkumar-sc7zc 2 жыл бұрын
What you mean
@nanigudimetla7560
@nanigudimetla7560 Жыл бұрын
సూపర్ 👌🙏👌🙏
@madhupujari3834
@madhupujari3834 4 жыл бұрын
ఇండియాలో 100 గొప్ప సినిమాలలో ఒకటిగా గుర్తింపు పొందిన సినిమా... ఆస్కార్ అవార్డుకు ఇండియా నుండి నామినేట్ అయింది... విచిత్రం ఏమిటంటే ఆటో డ్రైవర్ ఈ సినిమా రచయిత కావడం 👏👏
@swapnabarpati1373
@swapnabarpati1373 4 жыл бұрын
Spuerrrrrrr move sirrrrrrrr
@gopi_dg
@gopi_dg 4 жыл бұрын
Auto driver's auto biography....
@NM.23
@NM.23 4 жыл бұрын
a auto driver is one of the victim in 4 so sad
@bharatchanddammayi3648
@bharatchanddammayi3648 4 жыл бұрын
Super movie
@chnani6140
@chnani6140 4 жыл бұрын
Congrats
@govindaraju3820
@govindaraju3820 3 жыл бұрын
ఈ సినిమా చూసి సెన్సార్ బోర్డు అనుమతి ఎలా ఇచ్చిందో అనుకున్నా....ఎందుకంటే పోలీసుల నిజ స్వరూపాన్ని బయట పెట్టింది ఈ సినిమా. అనుమతి ఇచ్చినందుకు వారికి 🙏🙏....సమాజంలో ఇలాంటి నీచమైన పోలీసులు చాలా మంది ఉన్నారు.
@habiram6138
@habiram6138 2 жыл бұрын
Yes
@sampathkumar5232
@sampathkumar5232 2 жыл бұрын
పోలీస్ అందరు అలానే ఉండరు బ్రదర్
@satya-lr3sr
@satya-lr3sr Жыл бұрын
​@@sampathkumar5232 99% anthe 1%manchivallu
@gowthamkumar6433
@gowthamkumar6433 10 ай бұрын
S it's 100%
@anjaligabbi3402
@anjaligabbi3402 10 ай бұрын
Kondaru matrame manchi vallu kondaru chedavalu andharini ala ankudadhu anna
@AnilkumarAnilkumar-sc7zc
@AnilkumarAnilkumar-sc7zc 2 жыл бұрын
ఇది....ఒక సామాన్యుడి అరణ్య రోదన... పేదోడి కన్నీటి వ్యధ😥 నటులు,దర్శకత్వ ప్రతిభ అందరికి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vedukondaluch8709
@vedukondaluch8709 2 жыл бұрын
Hhhýghhh
@naniaddanki9830
@naniaddanki9830 4 жыл бұрын
చూడడానికే భయం వేస్తుంది కానీ ఇదే నిజజీవితంలో ఎంతోమంది అనుభవించినవారు ఉన్నారు 😭😭 రక్షకబటులు అని కాకుండా రాక్షసులు అని పెట్టాలి పేరు , నిజంగా పవర్ చేతిలో ఉందని ఎంతోమంది అమాయక జీవితాలను నరకం చూపిస్తున్నారు కానీ ఎక్కడో 5% మంచివాళ్ళుకూడా ఉంటారు అంతే ,.
@naniaddanki9830
@naniaddanki9830 4 жыл бұрын
ఇలాంటి దమ్మున్న సినిమాలు సమాజంలో జరిగే విషయాలు దైర్యంగా మన టాలీవుడ్ హీరోలు డైరెక్టర్లు వాళ్ళ జీవితంలో తీయలేరు , భారతదేశంలో టాలీవుడ్ ఒక చెత్త ఒక్కటి కూడా సమాజానికి ఉపయోగం ఉండవు , మనం మాత్రం నా హీరో నా హీరో అని గుడ్డలు చించుకుంటాము.
@venkateshv341
@venkateshv341 2 жыл бұрын
Yes... 100%correct
@sathishkumarmadam8923
@sathishkumarmadam8923 2 жыл бұрын
correct bro
@rambaburatti4145
@rambaburatti4145 Жыл бұрын
Sssssssssss bro 💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯correct
@pspksurya
@pspksurya Жыл бұрын
Wt about naandhi
@Laxmiappl
@Laxmiappl Жыл бұрын
Andulo cinema valla tappu em vundhi vallu chuseve testaru ikkada. Information vunna movies evediki kavali manaki hero train's aapali inka ala ayte ga hero antaru
@Deva91007
@Deva91007 3 жыл бұрын
ఇన్ని రోజులు సినిమా చూడనందుకు చాలా ఫీల్ అయ్యా అందరూ చూడండి ఫ్రెండ్స్ నిజంగా సినిమా సూపర్
@skvahid786
@skvahid786 3 жыл бұрын
దీనిని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే పోలీసులతో స్నేహం గానీ పోలీసులకు సహాయం చేయడం గానీ మన ఒంటికి మంచిది కాదు
@balachandar7841
@balachandar7841 11 ай бұрын
100% కరెక్ట్
@harishranjitha3807
@harishranjitha3807 11 ай бұрын
Good bro
@Krishnayadav19831
@Krishnayadav19831 10 ай бұрын
1000% నిజం నాకు ముందు నుండే పోలీస్ వేవస్థ అంత బీమాన్ అని ఆలోచన కాని ఈ మూవీ చూసాక ఇక సచ్చినా కూడా పోలీస్ లను అస్సలు నమ్మకూడదు వాళ్లకు ఎలాంటి సహాయం చేయకూడదు అని డిసైడ్ అయ్యాను
@shyamkumarnaidu8438
@shyamkumarnaidu8438 3 ай бұрын
Yes
@user-mi1ip6ig2h
@user-mi1ip6ig2h 9 күн бұрын
😂😂😂😂 yes
@Satya_780
@Satya_780 4 жыл бұрын
"ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నర కంఠలెన్నో , "ధన వంతుల దుర్మార్గాలకు బలియైన పవిత్రులెందరో" - దాశరథి అద్భుతం ఈ సినిమా 🙏
@umasri5506
@umasri5506 4 жыл бұрын
మొత్తం సినిమా ఒక్కసారే చూడాలంటే చాలా కష్టంగా వుంది.ఎన్ని బాధలు బతకాలంటే
@rajanikanthupendra9994
@rajanikanthupendra9994 4 жыл бұрын
అద్భుతమైన movie... పోలీసు వ్యవస్థలో సరిదిద్దుకోవలసిన లోపాలు చక్కగా చూపించారు... మన తెలుగులో కమర్షియల్ సినిమాలే కాకుండా.. ఇలాంటివి కూడా వస్తే బావుంటుంది.
@MANASASRAVANI
@MANASASRAVANI 4 жыл бұрын
వాస్తవంగా police stations లో police లు చేసే దారుణాలు exact గా ఈ సినిమాలో చూపించారు.
@luckylove676
@luckylove676 3 жыл бұрын
hiiiii
@deepakbatista980
@deepakbatista980 2 жыл бұрын
Bastards police
@divyagoud1008
@divyagoud1008 2 жыл бұрын
Yes exactly... Shame on such type of police.... I hate police 😠😠
@MANASASRAVANI
@MANASASRAVANI 2 жыл бұрын
@@divyagoud1008 so angry on police haaaa....... 😄😄
@divyagoud1008
@divyagoud1008 2 жыл бұрын
@@MANASASRAVANIyes... I hate police ppl
@HARSHACREASTIONS
@HARSHACREASTIONS 3 жыл бұрын
ఈ సినిమా లో ఆక్టర్స్ యాక్టింగ్ చేసినట్టుగా లేదు జీవించారు మైండ్ బ్లోయింగ్ స్క్రీన్ ప్లే కధ సూపర్ ఉంది.
@s.m.v1535
@s.m.v1535 4 жыл бұрын
చాలా సినిమాల్లో పోలీస్ లను హీరోలుగా చూపించారు. కథను బట్టి విలన్ ల పనులు చేసే కరప్సన్ పోలీస్లుగా చూపించారు. ఈ సినిమాలో పోలీస్ ల నిజస్వరూపాన్ని చాలా దెగ్గర గా చూపించారు. సినిమా పూర్తి అయ్యాక తెలిసింది ఇది రియల్ గా జరిగిన సంఘటన అని.
@Deva91007
@Deva91007 3 жыл бұрын
ఈ జన్మలో ఇలాంటి సినిమా రాదు సూపర్ అంటే సూపర్ ఫస్ట్ లో కొంచం అర్థం కాదు తరువాత సూపర్బ్
@nareshpenupothula6456
@nareshpenupothula6456 3 жыл бұрын
రాజమౌళి గారూ అన్నట్టు మన తెలుగు వాళ్ళు సినిమా నచ్చితే అది ఏ ఇండస్ట్రీ నుండి వచ్చిన దాన్ని చూస్తారు ఆదరిస్తారు 🙏
@balukasagani2003
@balukasagani2003 3 жыл бұрын
Mana telugu valley kadhu Bro, cinema bagunte evarina chustharu. Yeh language lo iyna chustharu.
@pavankumarpk1997
@pavankumarpk1997 4 жыл бұрын
అబద్ధాన్ని నిజంగా... నిజాన్ని అబద్ధంగా చిత్రికరించే ఇలాంటి విచారణలు మరెన్నో వెలుగులోకి రావాలని ఆశిస్తూ...! మీ పవన్ కుమార్
@premkumarannu6543
@premkumarannu6543 4 жыл бұрын
Mind-blowing speech
@pavankumarpk1997
@pavankumarpk1997 4 жыл бұрын
Thank you mithrama
@pokalamadhav9274
@pokalamadhav9274 4 жыл бұрын
What a film iam speach less really marvelous
@rameshnayak2249
@rameshnayak2249 4 жыл бұрын
Raavule bhayya.....endukante mana tollywood vallaki graphics and kulam...pedda pedda herolu ani bhajana chestaruuu.....soooo
@rameshnayak2249
@rameshnayak2249 4 жыл бұрын
Mana anna nandigam suresh annani alage chesaru kada.....eee police gallu
@ronnyjillella2300
@ronnyjillella2300 4 жыл бұрын
రీయల్ గా జరగేదే చూపించాడు నిజంగా పోలీసులు 99% అలాంటి వాళ్లే మంచి సినిమా సముద్రకని డైరెక్షన్👌
@Polo-hy4vy
@Polo-hy4vy 4 жыл бұрын
ee movie Director - Vetrimaran
@garinkinarao6657
@garinkinarao6657 4 жыл бұрын
@@Polo-hy4vy you are saying true
@mareboinavasu7341
@mareboinavasu7341 4 жыл бұрын
Vettimaran డైరెక్షన్
@guntukusaikumar6691
@guntukusaikumar6691 4 жыл бұрын
E movie ki director Tamil vaadachennai,asuran movie director vetrimaaran nenu e movie chudadaniki Karan filmy geeks channel ayana chepparu cinema bhaguntudi ani anduke chustunnanu e movie ki national award dhanush ki samuthrakani vachindi
@sivakanchijayaraju7050
@sivakanchijayaraju7050 4 жыл бұрын
సముద్రకని డైరెక్టర్ కాదు
@kiransirra6479
@kiransirra6479 4 жыл бұрын
జయరాజ్, ఫెనిక్స్ ల హత్యలు చూసినపుడు... ఈ సినిమానే గుర్తొచ్చింది. ఈ సినిమా చూస్తే పోలీసుల్లో మనుషులకు విలువ ఇచ్చేవాళ్ళు 1% కూడా ఉండరేమో అనిపిస్తుంది.
@rollclicks6951
@rollclicks6951 Жыл бұрын
మనుషులు బ్రతికున్నంత కాలం ఇలాగే జరుగుతుందని నేను కచ్చితంగా నమ్ముతాను...ఎందుకంటే ఎదురించిన వాళ్లంతా జైల్లో లేక చచ్చిపోతు ఉంటారు కాబట్టి... But నేను చాలా movies crime scenes చూసాను. ఎప్పుడు కూడా నేను reality గా police station లో చూసిన సంఘటనలు ఏ మూవీ కనీసం రిలేటెడ్ గా కూడా ఎవ్వరు చూపించలేదు... First టైం ఈ మూవీ లో reality చూసాను. Same ఇలాగే ట్రీట్ చేస్తారు. Perfect గా
@Balu-jd6im
@Balu-jd6im 4 жыл бұрын
ఇంతా వాస్తవ కధతో మన తెలుగులోసినిమా తీస్తే ఆడదు చాలా గొప్పసినిమా మనకు ఎక్కడ సినిమా చూస్తున్నట్టు అనిపించదు,అంత సీరియస్ గా సాగుతుంది
@srikanthrai
@srikanthrai 3 жыл бұрын
Adadhu kaadhu mundhu thiyaaru ilantivi low budget lo thiyochu kani mana vallu thiyaaru thisina publicity cheyali...
@karthikram1432
@karthikram1432 4 жыл бұрын
*commets చదువే మూవీ చూసే మన బ్యాచ్ వాళ్ళు like కొట్టండి* 👦😂😍
@srikanthkumar6707
@srikanthkumar6707 4 жыл бұрын
Exactly bro
@VijayKumar-qk9js
@VijayKumar-qk9js 4 жыл бұрын
Antha kaliga untara bro andharu leda relaxing kosama
@Gatti_karthik
@Gatti_karthik 4 жыл бұрын
Nuvventra swami prathi movie kinda e likes bajana chesthunnav
@teluguentertainment4736
@teluguentertainment4736 4 жыл бұрын
😜😜🤣🤣🤣🤣
@nagarajuappari3354
@nagarajuappari3354 4 жыл бұрын
🤣🤣🤣🤣🤣🤣🤣👌👌👌👌
@jamesbondsunil6879
@jamesbondsunil6879 3 жыл бұрын
ఈ సినిమా లాగే నా నిజ జీవితంలో జరిగింది కానీ నేను 4 years తరువాత నిర్దోషిగా బయటకు వచ్చిన...
@Ajaykumar-jv3vu
@Ajaykumar-jv3vu 2 жыл бұрын
Avna
@Ajaykumar-jv3vu
@Ajaykumar-jv3vu 2 жыл бұрын
Nuv em chesav mari case veyi
@user-to6on4uc4b
@user-to6on4uc4b 2 жыл бұрын
Send ur num
@sreekanthpspk897
@sreekanthpspk897 2 жыл бұрын
Emi chesa anna
@franky4118
@franky4118 2 жыл бұрын
ലോക്കപ്പ് മർദ്ദനങ്ങൾ ഇത്ര ഭീകരമായി കാണിച്ചിരിക്കുന്ന സിനിമ..... Great dhanush sir ❤
@Varun.7999
@Varun.7999 4 жыл бұрын
జరిగేది ఇదే, జరుగుతున్నది ఇదే, ఇదే నిజం, ఇదే సత్యం, ఎంతమంది అమాయకులు బలిఅవుతున్నారో, ఆ దేవుడికే తెలియాలి. ఈ సినిమా పోలీస్ లకు ఓకే గుణపాఠం కావాలి
@BR-gc1sv
@BR-gc1sv 4 жыл бұрын
Lokam theeru , amayajula godu, varnanatheetham
@gbhanuprakash3040
@gbhanuprakash3040 3 жыл бұрын
kzfaq.info/get/bejne/o956aLd2s-C9mYE.html
@satyaharichandra8034
@satyaharichandra8034 2 жыл бұрын
😥
@Abdulrajak2512
@Abdulrajak2512 Жыл бұрын
Police vyavastha yeppatiki maaradhu,ee mayadari jaati inthe.
@charankumar6942
@charankumar6942 4 жыл бұрын
ఈ సినిమాలో పోలీస్ ల నిజస్వరూపాన్ని చాలా దెగ్గర గా చూపించారు. సినిమా పూర్తి అయ్యాక తెలిసింది ఇది రియల్ గా జరిగిన సంఘటన అని.
@kingvijay3235
@kingvijay3235 4 жыл бұрын
Yekkada jaragindhi bro ide
@mahesha577
@mahesha577 4 жыл бұрын
Tamilnadu lo and nellore
@madhukumar3421
@madhukumar3421 4 жыл бұрын
@@kingvijay3235 Guntur lo anukunta
@marojurakesh886
@marojurakesh886 3 жыл бұрын
Vetrimaran sir🔥🙏 brilliant film sir really he is the only filmaker who makes this type of great storytelling in his films every character is brilliant performance by actor's 🙏🥺 it's very heart touching story..🥺❤️
@pushpalathabotcha4126
@pushpalathabotcha4126 Жыл бұрын
ఒక మంచి వ్యక్తి తాను చేయని తప్పును తనపై వేసీ తనకు జీవితమే లేకుండా చేశారు ఇది నిజంగా జరిగిన విషయం ఓక వ్యక్తి జీవితాన్ని నాశనం చేశారు rip మిస్స్ యూ మామయ్య 😥😥😥😥😥😥😢😢😢😢😢😢
@kethavathnagu1724
@kethavathnagu1724 4 жыл бұрын
Na jevitham lo thousands of movies chusanu. Elanti cinema chuse bhagaym kaligincharu directer and entire crew hats off
@failurefriend8355
@failurefriend8355 4 жыл бұрын
నా జీవితంలో నేను ఒక గొప్ప సినిమా ఏదైనా చూసానంటే అది ఇదే
@gbhanuprakash3040
@gbhanuprakash3040 3 жыл бұрын
@ismart local Mahesh kirrak movie bro
@Beauty_sexxyyyyyyyyy
@Beauty_sexxyyyyyyyyy 2 жыл бұрын
🙄
@ajaykumar199120
@ajaykumar199120 3 жыл бұрын
I stopped watching this after kishore lockup death. Be a kannadiga, I watched so many Tamil movies but this film took me to frustrate , sadness and too emotional. Really director is very talented...
@ajaykumar199120
@ajaykumar199120 3 жыл бұрын
@@sanju.08anni48 kannadali talent GE belle Ella antha Yar guru helidu... Oh Hagadre Telugu and Tamil nali kardu kardu chance kodthare ani.. Talent edre Enu banthu bagya hardwork is important.. Nange talent edhe chance kodthila Andre Enu prayojana Ella.. Sushanth Rajput talent avnuna kondbetrala guru..
@Nav00798
@Nav00798 3 жыл бұрын
ఈ సినిమా చూసిన తర్వాత పోలీస్ అనే పేరు వింటేనే అసహ్యం వచ్చేస్తుంది
@suneelspartan978
@suneelspartan978 3 жыл бұрын
Bro, నీకు ఈ సినిమా చూసిన తర్వాత పోలీసులంటే అసహ్యం వచ్చిందేమో... నాకు ఈ సినిమా చూడకముందునుంచే పోలీస్ అంటేనే అసహ్యం. 🤧🤧🤧 లంచాలు తీసుకునే అవినీతి...ముండా కొడుకులు
@harshaharsha6251
@harshaharsha6251 3 жыл бұрын
Nejam bass
@suryakumar3588
@suryakumar3588 4 жыл бұрын
This Story Is Real Coments chusi Movie watch chesevariki This Moviw Oka experience Very Rare This Type Of Movies
@RameshP-ds4xt
@RameshP-ds4xt 4 жыл бұрын
True and Epic movie.. from most respected Tamil industry. Hope we get same kind in Telugu Industry !!! A must watch !!!
@ptj1ptj172
@ptj1ptj172 3 жыл бұрын
The first half of the movie is based of true incidents. 4 innocent tamil labourers were arrested and tortured by Andhra police in 1983 and after 14 days of hell, they were released. One of the survivors is now an auto driver in Coimbatore and he wrote a tamil novel depicting the saddest part of his life, which he says still haunts him. Vetrimaran had a chance to read that novel and instantly decided to make a film on that. The 2nd half of the film hapenning in Chennai and that little love angle, is his imagination though.
@NANDHAKUMAR-fc3hp
@NANDHAKUMAR-fc3hp Жыл бұрын
Second half based on sadik basha death case
@ptj1ptj172
@ptj1ptj172 Жыл бұрын
@@NANDHAKUMAR-fc3hp oh, I didn't know that. Thanks bro.
@ssvyoutubechannel3936
@ssvyoutubechannel3936 Жыл бұрын
@@NANDHAKUMAR-fc3hp yes you right 👍 2G spectrum case witness sari bhasha real accused A raja and Kanimozhi Fraud DMK😡🤬
@madhuraju3863
@madhuraju3863 2 жыл бұрын
సూపర్ మూవీ ఎంతైన తమిళ్ మూవీస్ సూపర్ అబ్భ అంతే ..
@nnpm777
@nnpm777 4 жыл бұрын
శాంతిభద్రతలు కాపాడవలసిన పోలీసులు ఇలాంటి తప్పులు చేస్తే సమాజంలో జనాలకి ఎలాగా న్యాయం జరుగుతుంది జనాలకి ఇలాంటి సినిమా తీసి చూపించాలని అనుకోవడం చాలా గొప్ప విషయం
@mohammadimran-ec8kc
@mohammadimran-ec8kc 4 жыл бұрын
Superb
@SettipalliNaveenKumar
@SettipalliNaveenKumar 4 жыл бұрын
"zm
@mahesndm9776
@mahesndm9776 4 жыл бұрын
Oscar nominated and National award winning film becuse the reason national award Director Vetrimaran😎
@madhu7534
@madhu7534 2 жыл бұрын
Can't stop crying,it's sooo paining 😭😭😭😭😭😭😭😭
@shaikgouse5891
@shaikgouse5891 2 жыл бұрын
Avunu cinemane Ila unte papam real ga vallu entha badha paddaro.
@morrollamumamaheswararao14
@morrollamumamaheswararao14 Жыл бұрын
ఇంతవరకు ఎప్పుడూ చూడని ఒక కొత్త అనుభూతి ఆనందం రియాలిటీ కళ్లముందు ఉన్నట్టుంది ఏమవుతుందో అని భయం టెన్షన్ త్రిల్ గొప్ప సినిమా, మనుషులు తమ స్వార్థం కోసం ఏమైనా చేస్తారు అని కళ్ళకట్టినట్టు గొప్పగా తీసిన డైరెక్టర్ కు🙏🙏🙏
@nenunenu9825
@nenunenu9825 4 жыл бұрын
ఛాల మంది పెద్ద మనుషులు పోలీసులు కుక్క ఛావు చస్థరు అంటె ఎందుకో అనుకున్న కాని ఈ సీనిమా చూసినక తెలుసుకున్న ।।। ఇధి సినిమా కాదు నిజ జీవితము
@ravicollections91.6gold3
@ravicollections91.6gold3 4 жыл бұрын
నేను ఎక్కువ తమిళ్ నుండి తెలుగులో డబ్ చేసిన మూవీస్ చూస్తాను ,రియాలిటీ కి దగ్గరగా ,మేకప్ ,కూడా చాలా బాగుంటుంది.తెలుగు ఓల్డ్ మూవీస్ ఒక కానీ ఇప్పుడు వచ్చేవి తొడలు కొట్టడం తప్ప ఏమీ లేవు
@ysjaganfansap5764
@ysjaganfansap5764 3 жыл бұрын
సూపర్
@harishharsha2173
@harishharsha2173 4 жыл бұрын
ఇందుకే మన దేశంలో పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేదు ఇలా బయటకు తెలీకుండా చాలా జరిగాయి, జరుగుతున్నయీ😢😢
@kanthvlogs1981
@kanthvlogs1981 4 жыл бұрын
I am great fan of vetrimaran director I have seen aadukalam, visaranai asuran.. these movies are mind blowing wht a director wht a creativity specially the background music of his movies simply superb..chala baguntai
@vireshmudhirar9866
@vireshmudhirar9866 3 жыл бұрын
Super
@balajipandian3920
@balajipandian3920 3 жыл бұрын
Vada Chennai
@underratedfilmscreator3745
@underratedfilmscreator3745 2 жыл бұрын
Polladhavan, vadachennai
@sasikumar-rr5bv
@sasikumar-rr5bv Жыл бұрын
vada chennai vetrimaran s masterpiece. india s best gangster movie
@ravicollections91.6gold3
@ravicollections91.6gold3 4 жыл бұрын
ఒక ఇండియన్ ఆర్మీ ఎంత కొట్టిన ఎవరు ఒక్క బాడ్ కామెంట్ పెట్టరు, కానీ పోలీస్ అంటే ప్రజలకి ఎంత అసహ్యం ఉందొ క్రింద కామెంట్స్ చూస్తేనే తెలుస్తుంది
@iamdhk3020
@iamdhk3020 4 жыл бұрын
Avunu bro,India lo worest government sector, police department e
@hridhanv2098
@hridhanv2098 3 жыл бұрын
Police lu waste gaallu
@pakapradeep1499
@pakapradeep1499 4 жыл бұрын
Very interesting movie. This movie was nominated for Oscar award from India
@0910203
@0910203 4 жыл бұрын
I didnt knew this movie is dubbed in Telugu..watched in Tamil..Great movie, amazing performances
@eswarv936
@eswarv936 2 жыл бұрын
This is exactly happening in current police system.
@peosys3796
@peosys3796 Жыл бұрын
True
@rajav2791
@rajav2791 4 жыл бұрын
Tamilians are super heroes.. Vala movies okaokati oka mutyam......
@kankanalaprasannakumar6654
@kankanalaprasannakumar6654 4 жыл бұрын
No words. What a thriller, and terrific performances of all characters and what a Direction, RR ,DOP, locations etc. etc.
@netrap1966
@netrap1966 Жыл бұрын
Excellent story . చాలా బాగుంది. ప్రతీ సీన్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. హ్యాట్సాఫ్ టు డైరెక్టర్
@sajjuprince6269
@sajjuprince6269 4 жыл бұрын
What a great movie. What a direction. What a gripping screenplay. U did not bored to one second.the director Vetrimoron 👌👌👌💪💪💪👍👍. Don't miss it. Simply awesome. Extraordinary. Mind blowing. Excellent.
@chirivellasowjanya6975
@chirivellasowjanya6975 4 жыл бұрын
Superr movie Chala baym n edpochesindhii...kaani ala jargivundakudadhuu....bt Tamil direction is dare n dashing....hats off to d director
@GSRAO-ug3ic
@GSRAO-ug3ic 4 жыл бұрын
Kollywood Industry nu Oscar level ku teesukellina sensational movie..Hats off Tamil industry...
@rasoola3127
@rasoola3127 4 жыл бұрын
Already this movie got national awards...and many international film festival awards based on story and for the best direction....
@vigneshkarthikm9858
@vigneshkarthikm9858 2 жыл бұрын
@Optimal Rox odko... already this movie had national award and he is better' than prashant neel 🤣🤣💩
@HeyKiddo20
@HeyKiddo20 2 жыл бұрын
@Optimal Rox lavada rrr , baahubali overacting 🤮🤮🤮no use 🤦🏻
@maheshmaheshmakeings4439
@maheshmaheshmakeings4439 2 жыл бұрын
మహాసేన రాజేష్ live చూసి ఇప్పుడు సినిమా చూసేవాళ్ళు ఒక 👍వేసుకోండి...
@vijaydidla6813
@vijaydidla6813 4 жыл бұрын
మంచివాళ్ళు కూడా నెరస్టులుగా ఎందుకు మారుతున్నారో ఈ movie చూస్తే అర్ధమవుతుంది Great movie
@JadduSir
@JadduSir 4 жыл бұрын
Wonderful Job This movie nominated for Oscar 👏🏻👏🏻
@viji62861
@viji62861 4 жыл бұрын
True face of police.. Hats of to the director.
@RK-md4eq
@RK-md4eq 2 жыл бұрын
That' directer theesina anni cinemalu hit ye
@rohithmarise5705
@rohithmarise5705 4 жыл бұрын
WHO CAME AFTER THYVIEW ?
@parimivenaktaraopvlc7976
@parimivenaktaraopvlc7976 3 жыл бұрын
T4v
@Rk-hj9zs
@Rk-hj9zs 4 жыл бұрын
Such a Great Film I saw in this lockdown period.What a crazy Screenply.True stories are always wonderful.
@roksanaripa8637
@roksanaripa8637 4 жыл бұрын
one of the best thriller drama film I have ever watched in Tamil History. I love their work. Love you guys from Bangladesh. I truly respect their work.
@Toget-ih3rt
@Toget-ih3rt 4 жыл бұрын
Ok
@thadurisussie4856
@thadurisussie4856 4 жыл бұрын
Hi beautiful
@ramesharepalli2510
@ramesharepalli2510 4 жыл бұрын
Nyc movie
@omarsharif6369
@omarsharif6369 3 жыл бұрын
Same to you roksana rapi
@cherukashokashokcheruku2761
@cherukashokashokcheruku2761 Жыл бұрын
Hi
@warangalanilkumar8452
@warangalanilkumar8452 4 жыл бұрын
విజయవాడ అయేషా మీరా కేస్ లో సత్యం బాబు ను ఇలాగే చేశారు. ఇలాంటి సినిమా లకు సజీవ సాక్ష్యం అతను.
@charananimala6208
@charananimala6208 4 жыл бұрын
Correct bro
@durgaprasad5576
@durgaprasad5576 4 жыл бұрын
Correct
@vinniiii
@vinniiii 4 жыл бұрын
Ipudu nenu adhe comment chedham ankunna
@rakshitharaghu1283
@rakshitharaghu1283 4 жыл бұрын
Satyam babu champaledani nuv ala cheptav
@vinniiii
@vinniiii 4 жыл бұрын
@@rakshitharaghu1283 😅😅😅🙏🏻🙏🏻
@avinashbiocategory1035
@avinashbiocategory1035 3 жыл бұрын
Greatest movie of Millenium, what a direction and narration, hats off
@RK-md4eq
@RK-md4eq 2 жыл бұрын
Thats vetrimaaran
@sriraghavendrakundalinivid6343
@sriraghavendrakundalinivid6343 2 жыл бұрын
మన దేశం నుంచి బ్రిటిష్ వాళ్లు వెళ్లారా గాని బ్రిటిష్ రూల్స్ అలాగే కొనసాగుతుంది థిస్ ఇస్ రియాలిటీ
@ShravanKumar-ql3dp
@ShravanKumar-ql3dp 4 жыл бұрын
I was very silent after completion of this movie and very much scared. This look like a real story. Great action and great story. I came to understand that, anybody should leave the place immediately without discussing or waiting, if that place is not good for us. We can avoid these type of bad incidents. Please be careful of your life as life is gifted by God. You are the most important person of your family. Don’t get in trap like the situations showed in this movie. Hats of all actors and director.
@suryabrightingstar
@suryabrightingstar 4 жыл бұрын
Idhi rela story.ne.....
@NM.23
@NM.23 4 жыл бұрын
this real story dude
@suryabrightingstar
@suryabrightingstar 4 жыл бұрын
Thats what i said.....
@suryabrightingstar
@suryabrightingstar 4 жыл бұрын
Oscar nominated film..... produced by dhanush
@kksravi
@kksravi 4 жыл бұрын
Excellent view shravan.but how can we leave the place immediately after bad incident
@vkvarsha2655
@vkvarsha2655 4 жыл бұрын
Wow!,, what a movie!, didn’t expect! Excellent story & screenplay! Amazed by the characters! Storyline is very well executed! Superb👌👌👌👌
@peosys3796
@peosys3796 Жыл бұрын
It's real story not movie ...now also 50%same situation in all stations.
@nishachopra652
@nishachopra652 3 жыл бұрын
Really a great movie... Oscar winning acting... and movie too👌
@Rajakelr
@Rajakelr 3 жыл бұрын
ఈ సినిమా తీసిన డైరెక్టర్ వెట్రిమారన్ తమిళ్ లో అసురన్ ( తెలుగులో venkatesh నారప్ప) , ఆడుకాలం నేషనల్ అవార్డ్ మూవీ (తెలుగులో పందెంకోళ్లు ) లాంటి సినిమాలు తీసిన గొప్ప డైరెక్టర్
@raw-zooeinstein1751
@raw-zooeinstein1751 4 жыл бұрын
2017 Indian Oscar nominated movie, :visharanai(tamil). Great movie. Yee movie writer oka auto driver, producer Dhanush, director Vetrimaran.
@isanakkulasaikriishna8198
@isanakkulasaikriishna8198 4 жыл бұрын
I think this is real movie .Because this movies reflects the truth that what happens in society so in my view this is better movie then a epic
@karthikc3558
@karthikc3558 4 жыл бұрын
ఈ సినిమా ని చూసి పోలీస్ అవ్వాలనే నా ఆశ చచ్చిపోయింది. కొంతమంది పోలీస్ ల వాళ్ళ అందరు తిట్లు పడుతున్నారు కామెంట్ లలో చూసా. 😔😔😔
@lingampellymanasa9645
@lingampellymanasa9645 4 жыл бұрын
U should not kill ur aim broo u should prove its power k na all the best brother
@karthikc3558
@karthikc3558 4 жыл бұрын
@@lingampellymanasa9645 tq andi...
@commonmansss2203
@commonmansss2203 4 жыл бұрын
Andharu lanjodukule
@venkatalakshmijonnada6562
@venkatalakshmijonnada6562 3 жыл бұрын
So sad dear, world lo andharu okate anukunte andharu kalam's undalii, bt no, Nv police ayyii , nijamaina police aniprove cheskoo, all the best
@foryou8346
@foryou8346 3 жыл бұрын
@@venkatalakshmijonnada6562 even in America also Police killed black American kada??
@rajabapaiahkatragadda6713
@rajabapaiahkatragadda6713 2 жыл бұрын
సూపర్!! ఎక్కువభాగం నైట్ ఎఫెక్ట్ లో వుండటతో,ఫోన్ లొచూడంటం కొంత ఇబ్బందనిపించింది!!
@narendrakranthi6009
@narendrakranthi6009 4 жыл бұрын
Polices are for Rich people and Politicians. Not for Poor people. . This is Incredible India.
@kumarrs5461
@kumarrs5461 4 жыл бұрын
Vetri maran has a legendary director very impersiev director hatts off sir
@venkatchary5300
@venkatchary5300 3 жыл бұрын
నిజ జీవితంలోనూ పోలీస్ ప్రవర్తన ఇలాగే ఉంది
@galetibhaskar
@galetibhaskar 6 күн бұрын
ఇలాంటి మంచి సినిమాలు ఇంకేమైనా ఉంటే చెప్పండి. విచారణ బావుంది . థ్యాంక్ యూ ఫర్ సజెషన్
@rajahmundrybsnl
@rajahmundrybsnl 4 жыл бұрын
ఇలాంటి సినిమాలు తీయడం వల్ల అసలు తీవ్రవాదులు నక్సలైట్లు ఎలా పుట్టుకొచ్చారు అన్నది పూర్తిగా తెలుస్తుంది ప్రజలకు .............లీడర్
@sudhirgujjarlapudi
@sudhirgujjarlapudi 4 жыл бұрын
Nuvu case lo irukunte.......nuvvu lancham iche bytaki vastav....first nuv change avvu.....bsnl
@rajahmundrybsnl
@rajahmundrybsnl 4 жыл бұрын
నేను రాసిన దానికి నువ్వు రాసినది ఏమి సంబంధం లేదు , అసందర్భ పేలాపన
@pragadasatish6527
@pragadasatish6527 4 жыл бұрын
Chala Mandi naksalitlu medhavulu telivainavaru
@VedikHome
@VedikHome 4 жыл бұрын
😁adi okappudu, ippudanta .... sampadinchukodam bedirinchi, vadilesi janajeevana sravanthilo kalsipodam 😁👏🏻
@user-hl1xh9uq9s
@user-hl1xh9uq9s 4 жыл бұрын
సినిమాలు తీయాలంటే తమిలులే సూపర్..
@lifeofjourneys2599
@lifeofjourneys2599 4 жыл бұрын
Yes
@ram-om7px
@ram-om7px 4 жыл бұрын
అవును సర్ నాకు తమిళ సినిమాలు చాలా ఇష్టం.
@RaviKumar-vi5nu
@RaviKumar-vi5nu 4 жыл бұрын
S
@chandrashekar-bk3ku
@chandrashekar-bk3ku 4 жыл бұрын
correct cheparu bro
@usharaghavendra4548
@usharaghavendra4548 4 жыл бұрын
Yes
@rakeshdasari7675
@rakeshdasari7675 Жыл бұрын
Appudappudu anipisthundhi andhuke annalalo kalavalani.. Jai comred 🔥🔥💪✊✊✊✊✊
@bharathibujji660
@bharathibujji660 3 жыл бұрын
I'm cried by seeing this movie 😭😢 bloody police bloody politics
@yuvarajavijiy
@yuvarajavijiy 4 жыл бұрын
The first half of this cinema was based on 'Lockup' - Tamil novel written by M.Chandra kumar. Actually he and his friends once visited Guntur, Andhra in 2005. Local police caught them and tortured them. he wrote his experience as a novel. with his permission Vetrimaran did this script.
@mariacynthia2041
@mariacynthia2041 3 жыл бұрын
This incident did not happen in 2005 but it happen in 1980
@yashwanthpasaladi2714
@yashwanthpasaladi2714 3 жыл бұрын
Mottam story real ey just 1st half okatey kaadu ...
@yuvarajavijiy
@yuvarajavijiy 3 жыл бұрын
@@yashwanthpasaladi2714 nope second of is fiction inspired from real life incidents.. during that time some north Indian migrant workers were encountered by Chennai police accusing them as who involved in a bank robbery crime. Human rights activists made severe complaints over Chennai police saying that it was a fake encounter..Vettrimaran made the second of script inspired from this incident..
@mariacynthia2041
@mariacynthia2041 3 жыл бұрын
@@yuvarajavijiy No full story is real , it took place during 1980s and the escaped person was the one who got down soon ,he is the one who became auto driver and wrote this story..But he really don't know what happend to his 3 of his friends, they were found dead with one police men next day ...so that part is his imagination butreally they were dead
@yuvarajavijiy
@yuvarajavijiy 3 жыл бұрын
@@mariacynthia2041 please watch writer Chandra Kumar's interview in Tamil.
@suhasvarma5226
@suhasvarma5226 4 жыл бұрын
oscar winning eligible movie loved it
@sivasagar000
@sivasagar000 4 жыл бұрын
Nominate ayyindi
@lakshmikanthkumar6042
@lakshmikanthkumar6042 4 жыл бұрын
Na.life lo nenu chusina movies konni matrame gurthundipothai dhanilo udi okaty.kodiga time unte movie chudandi Chala bagundi....
@ismartshankar1638
@ismartshankar1638 3 жыл бұрын
నా లైఫ్ లో ఒక మంచి సినిమా చూపించారు సార్ ధన్యవాదాలు
@sirishamarri3386
@sirishamarri3386 4 жыл бұрын
Samudrakhani unnaru ante cinema super hit anthe😍
@chandrakanth6330
@chandrakanth6330 3 жыл бұрын
Baga sepinav talli
@rameshpilli9408
@rameshpilli9408 4 жыл бұрын
Really awessome.. vetri sir.. thanks for telugu, dubbbing
@user-manojsimha27
@user-manojsimha27 4 жыл бұрын
Simply Beautiful and it deserve a big applause
@fityourbody3679
@fityourbody3679 2 жыл бұрын
VR facts ❤️❤️
@munnagamingff2337
@munnagamingff2337 2 жыл бұрын
Yes bro
@teluguhorrert.v5336
@teluguhorrert.v5336 2 жыл бұрын
Yes bro...
@rajuch8568
@rajuch8568 2 жыл бұрын
Yes bro
@prpr5595
@prpr5595 4 жыл бұрын
just remove the word "సత్యమేవ జయతే" from police logo..Genuine and true real cruelty behavior of 99 percent police for money.... hattsoff vetrimaaran me movies chudataniki Tamil language nerchukovalanipisthundhi
@samhinanna7594
@samhinanna7594 4 жыл бұрын
Omc u see asuran bro That's also from him
@prpr5595
@prpr5595 4 жыл бұрын
@@samhinanna7594 ya bro i saw asuran and vada Chennai all vetrimaran movies
@manohararathnam6034
@manohararathnam6034 4 жыл бұрын
What a movie!!!!! Hats off to the director!!
@sr-fw5nk
@sr-fw5nk 3 жыл бұрын
Police la nizaswaroopanni bayata pettina movie...GREAT MOVIE WATCHING IAM IN 2021
@YASHVIN2
@YASHVIN2 2 жыл бұрын
God blessed Land of tamilnadu with legendary talented people....
@mojjadasrinivassingam4754
@mojjadasrinivassingam4754 4 жыл бұрын
A true reflection of indian political and police system, hatsoff to director sir and producer dhanush sir.
@gondusundhar9827
@gondusundhar9827 4 жыл бұрын
Good movie. Reality is entire ending. Super Tamil making great film.
@bahujanmedia6385
@bahujanmedia6385 4 жыл бұрын
Telugu Nepotism is killing these stories from emerging..we need thae kinda movies not those Megastar camp logic less actionovies
@rameshbabuv5044
@rameshbabuv5044 4 жыл бұрын
Well said 👏👌
@avinashbiocategory1035
@avinashbiocategory1035 3 жыл бұрын
You are absolutely right
@anusandeepramanala2500
@anusandeepramanala2500 3 жыл бұрын
Only megastar yena
@Krishna-ez4vq
@Krishna-ez4vq 3 жыл бұрын
Okka megastar dhorikada niku chetta na. Idhem poye kalam ra miku Telugu lo Kuda different ga tisthunnaru kadha ra. Yentha sepu idhey Gola Tamil movies ani. Vallevi pedda thop kadhu mana Telugu lagane konni different stories inkonni routine. Malayalam movies anu oppukunta prathi movie realistic GA. Vuntai.
@prakashdevendra
@prakashdevendra 3 жыл бұрын
Fantastic script and almost perfect casting. Good performance by all artists.
@kavithabharathikk5920
@kavithabharathikk5920 4 жыл бұрын
The pain of prisoners in day to day life even if they are innocent so sad😭😭😭😭😭
@b.v.m4775
@b.v.m4775 4 жыл бұрын
ఇలాంటి కొంత మంది పోలీసుల వ్యవహారాల వలన మొత్తం పోలీసు వ్యవస్థకే అవమానకరం అవుతుంది
@iam-kl8jl
@iam-kl8jl 4 жыл бұрын
కొంతమంది కాదు బ్రదర్ మెజారిటీ of పోలీస్ లు ఇలాగే ఉన్నారు. నో డౌట్. పోలీస్ వ్యవస్థలో చాలా మార్పులు రావాలి. Tq
@chakravartyvellanki2070
@chakravartyvellanki2070 3 жыл бұрын
99 percent , కొంత మంది కాదు
@divyagoud1008
@divyagoud1008 2 жыл бұрын
Yes konthamandi kaadu 100%
@kondetikumar2484
@kondetikumar2484 3 жыл бұрын
ఈ.. మూవీని బట్టి అర్ధమైంది ఏమిటి అంటే... యూవకులకు... ఇంకా ఎవరికైనా చట్టం పట్ల న్యాయవ్యవస్థా పట్ల...కనీస అవగాహన ఉండాలి..మనకు ఉన్న రాజ్యాగం హక్కులు హేతుభాద్ధంగా ఉపయోగించలి... మనం చచ్చే పరిస్థితితిలో ఉన్నపుడు.. మనకు హాని చేసే వారిని తిరిగి సంపేయవచ్చు.. అందుకనే మోకాళ్ళ పై బ్రతికేకంటే... లేచి నిలబడి పోరాడి చనిపోవడం.. మంచిది...!
@jyothijo2964
@jyothijo2964 4 жыл бұрын
Heart touching movie. Hrudaya vidarska drusyalanu kallaku kattinattu chupincharu. Hat's off to the whole unit.
@gopieegala100
@gopieegala100 3 жыл бұрын
Yemiii telugandhiii babuu, super
Red❤️+Green💚=
00:38
ISSEI / いっせい
Рет қаралды 75 МЛН
100❤️
00:19
MY💝No War🤝
Рет қаралды 23 МЛН
БОЛЬШОЙ ПЕТУШОК #shorts
00:21
Паша Осадчий
Рет қаралды 11 МЛН
Shakuni Telugu Full Length Movie | TFC Movies
2:09:59
TFC Movies
Рет қаралды 317 М.
Rowdy Full Movie || RGV, Mohan Babu, Manchu Vishnu, Shanvi Srivastava
1:54:10
МИША ПЛИТОЧНИК
0:19
KINO KAIF
Рет қаралды 10 МЛН
МИША ПЛИТОЧНИК
0:19
KINO KAIF
Рет қаралды 10 МЛН
Как котики ложатся спать, до конца!
0:31
🌀 Вирусные видео
Рет қаралды 6 МЛН
Эффект Карбонаро и нестандартная коробка
1:00
История одного вокалиста
Рет қаралды 9 МЛН