No video

"Veyi Padagalu"- Part 1 (ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి )

  Рет қаралды 27,728

AIRHyderabad

AIRHyderabad

Күн бұрын

వేయిపడగలు ఒక ఇతిహాసం. సుబ్బన్నపేట దేశంలోని ప్రతి పల్లెటూరుకు ప్రతినిధి. తాత్వికంగా ఇది భారతదేశం యొక్క వేల ఏండ్ల చరిత్ర, సంస్కృతి, రుషుల తపఃఫలమైన ఆధ్యాత్మిక ప్రపంచం. తెలుగువారి జీవన విధానం, ఆంగ్లేయుల రాకతో జరిగిన విపరీతమైన మార్పులు, వాటికి తట్టుకోలేక చలించిపోయిన జాతి అంతా ఇందులో ప్రతిబింబిస్తుంది.వేయిపడగలు ఒక వేదనామయమైన జాతీయ నవల. తెలుగులో తొలి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ఎనభై ఏళ్ళ కింద తన ముప్పయి తొమ్మిదవ ఏట 1934లో రచించిన బృహన్నవల. ఈ నవలను హిందీలోకి మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు ‘సహస్రఫణ్’ పేరుతో అనువదించి ఉత్తర భారతీయులకు పరిచయం చేశారు.
Kavisaamraat Viswanatha Sathyanarayana’s Veyi Padagalu mega novel was first published in 1935 ..translated as Thousand Hoods, is a mega novel consisting of 1039 pages in the original. In this translation the novel is condensed with appropriate foot notes and introduction. It was translated into Hindi by Sri P.V Narasimha Rao, former Prime Minister of India as Sahasraphan.
This novel is a complex and controversial novel in more sense than one. It is variously described as the last agonizing call of a dying civilization; a commentary on Indian idea of Dharma in relation to religion, rituals, caste equations, man-woman relationships and cultural practices; It can be the story of any village in Andhra of yester years, though the author calls it Subbannapeta. It is said it closely resembles his own village Nandamuru in Krishna District of Andhra Pradesh.
|| AIRHyderabad ||
Please subscribe to ‘AIRHyderabad’ - / airhyderabad
and
‘AIRTARANGAM’ - / airtarangam
the official KZfaq channels of All India Radio Hyderabad. Click on the bell icon to receive latest notifications on programmes uploaded every week.
Listen to AIR Hyderabad on DTH
Download our apps "NewsOnAir" and "All India Radio Live" on Google Play store.
Subscribe to our updates on Twitter: @AirHyderabad
/ airhyderabad
Live streaming through our website: allindiaradio.g...
Alternatively, you can also listen to AIR Hyderabad on 738 MW
Our other radio channels:
Vividh Bharati Hyderabad on 102.8 FM
FM Rainbow Hyderabad on 101.9 FM

Пікірлер: 30
@vijayanaidu4404
@vijayanaidu4404 4 жыл бұрын
Tq radio lo naatakam vinnattundi Edo pedda Nidhi dorikinanta Santosham ga vundi
@rkraju986
@rkraju986 3 жыл бұрын
నాకైతే చిన్నప్పుడు రేడియో ఉండేది కాదు, కానీ ఇప్పుడు ఇంతగొప్ప సాహిత్యం వినడం ఆనందంగా ఉంది.....
@medikonduruanjanidevi3245
@medikonduruanjanidevi3245 6 ай бұрын
నవల, గ్రాంధికం లో వున్నది. అంత గొప్పరచన, చడావలేకపో య్యాము..మీ పుణ్యమా అని, ఇప్పటి కి, u ట్యూబ్ లో హాయిగా వినగలుగు తున్నాము. ఎంతో ధన్యవాదాలు..🙏🙏🙏
@ramanarao18
@ramanarao18 2 жыл бұрын
మంచి గుండె... సక్కంగ ఇనవచ్చు, 🙏
@prakashveeduluri980
@prakashveeduluri980 4 ай бұрын
అపురూపమైన నవలను చదివే బాధ లేకుండా హాయిగా విన గలుగుతున్నాము. ధన్యవాదములు.
@anjianji3133
@anjianji3133 Жыл бұрын
నిజంగా ఈ నాటకం ఒక అద్బుతం. అని చెప్పాలి ఇప్పటి తరానికి చాలా అవసరం ఉంది .ఈ నాటకాన్ని అందించిన మీకు నా ధన్యవాదాలు.
@parvathigarimella1416
@parvathigarimella1416 4 жыл бұрын
Beautiful Dialogue Delivery . The whole ‘ Drama ‘ could be visualized as naturally as a village scene of yonder years.
@kspraohousing1965
@kspraohousing1965 2 жыл бұрын
Viswanadha Satyanarayana garu Great writer hats off to the writer
@prasadduggina7688
@prasadduggina7688 2 жыл бұрын
Thanks great Sree viswanadha Satyanarayana
@hanumanvaraprasadreddy7455
@hanumanvaraprasadreddy7455 2 жыл бұрын
అద్భుతమైన నవలకు అద్భుతమైన రేడియో నాటకీకరణ. 💐💐💐
@banana1061591
@banana1061591 4 жыл бұрын
చాలా ధన్యవాదాలు sir ఎలాంటి మంచీ programs maku echhinaduku
@radhakrishnamurthypolepedd405
@radhakrishnamurthypolepedd405 Жыл бұрын
"...అలఘు స్వాదు రసావతార ధిషణాహంకార సంభార దోహల బ్రాహ్మీమయ మూర్తి" కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారికి సభక్తిక ప్రణామాలు! -డాll పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి.
@naagachary3121
@naagachary3121 4 жыл бұрын
Remember childhood days.. Thanks air
@kspraohousing1965
@kspraohousing1965 2 жыл бұрын
Yes
@somashekarsharma7739
@somashekarsharma7739 4 жыл бұрын
Best narration
@36pssastry
@36pssastry 4 жыл бұрын
Good opportunity to listen the novel in drama format.
@gopivenkata2456
@gopivenkata2456 2 жыл бұрын
Our heritage, our culture personified in this novel
@rameshkrishna1762
@rameshkrishna1762 3 жыл бұрын
Thank you
@drlgkrishna
@drlgkrishna 4 жыл бұрын
Very well narrated.
@pulicharlaravindhrareddy9216
@pulicharlaravindhrareddy9216 3 жыл бұрын
Tq
@nageswardevg5837
@nageswardevg5837 3 жыл бұрын
THANKS
@chaitra3265
@chaitra3265 6 ай бұрын
🤝
@mastanaiahbommisetty66
@mastanaiahbommisetty66 3 жыл бұрын
🤘🤘🤘🙏
@nar880
@nar880 7 ай бұрын
ఏముంది దీనిలో. వంద ఏళ్లు క్రితం అయినా ఏమీ లేకుండా అన్నదానాలా. గుళ్ళో పుజాలా. నాయుడు శాస్త్రి కలిసి మల్లయుద్దం నేర్చుకోవడమే. ఎవరైనా ఎండ వాన లో వ్యవసాయం చేశారా. అంతా మదిలో మెదిలే అనేకమైన ఆలోచనలు. మౌలిక సదుపాయాలు ఏమిలేని రోజుల్లో అవి సమకూర్చిన ఆంగ్లేయుల పాలనలో విపరీత ధోరణులా. కరువు కాటకాలతో ఉన్న దేశాన్ని ఎంతో కొంత మేలు చేసిన వారిని, అజ్ఞానంతో మూర్ఖత్వం తో ఉన్న దేశానికి నాగరికత నేర్పితే ప్రజల్ని దారి మళ్లించడానికి ఇలాంటి రచనలు
@saikumarpalukuri6862
@saikumarpalukuri6862 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@Mana.Dharani
@Mana.Dharani Жыл бұрын
ఇంతకంటె గొప్ప నవల ఉందా?
@karthikeyasarma6624
@karthikeyasarma6624 Жыл бұрын
Great dramatization
@user-iq4sr2wh7l
@user-iq4sr2wh7l Жыл бұрын
Idhi dhorakadam naa luck
@videocraft5871
@videocraft5871 11 ай бұрын
407
@ramscoophr
@ramscoophr 3 жыл бұрын
Certainly a disastrous attempt, AIR should have stayed away. Shouldn't have floated such bizarre and in no way a tribute to the literary work. Could have found better ways to dramatize and audifyied with poor voices and narration should reflect the readers imagination than just filling with over imitation of the characters.
а ты любишь париться?
00:41
KATYA KLON LIFE
Рет қаралды 3,6 МЛН
managed to catch #tiktok
00:16
Анастасия Тарасова
Рет қаралды 48 МЛН
What will he say ? 😱 #smarthome #cleaning #homecleaning #gadgets
01:00
а ты любишь париться?
00:41
KATYA KLON LIFE
Рет қаралды 3,6 МЛН