విధేయత కు మారుపేరు వివేక్ బాబు | Humanity of Janasena Vivek Babu | Prime9 News

  Рет қаралды 17,901

Prime9 News

Prime9 News

6 күн бұрын

#vivekababu #pawankalyan #janasena #prime9news
విధేయత కు మారుపేరు వివేక్ బాబు | Humanity of Janasena Vivek Babu | Prime9 News
Kindly subscribe..
Prime9News - kzfaq.infovi...
Prime9 Digital - / @prime9newslivetelugu
WATCH LIVE - • Prime9 News LIVE 🔴| Pr...
Follow Prime9 News..
Prime9 Website - prime9news.com/
Prime9 Facebook - / prime9news
Prime9 Twitter - / prime9news
Prime9 Instagram - / prime9news

Пікірлер: 57
@bhanuprasad734
@bhanuprasad734 5 күн бұрын
వివేక్ బాబంటే జనసేనలో నాకు ప్రత్యేక అభిమానం.. పదవులు ఆశించకుండా సామాజిక బాధ్యత కలిగిన వివేక్ డిబేట్స్ లో కూడా ప్రత్యర్ధులను ఎదుర్కొనే విషయంలో ముందుంటాడు ఇలాంటి యువకులు ఈ సమాజానికి చాలా అవసరం...
@gkbrotherssiri3766
@gkbrotherssiri3766 5 күн бұрын
వివేక్ బాబు లాంటి వాల్లు జనసేన పార్టీకి కృషి చేస్తున్నందుకు దన్యవాదాలు ❤❤❤
@user-rr3ge4vr3k
@user-rr3ge4vr3k 5 күн бұрын
వివేక్ అన్న మంచి స్థాయికి వేలాలి
@subbaraovssmisala9762
@subbaraovssmisala9762 5 күн бұрын
డిబెటిలో పాయింట్ వరకు కరెక్టుగా సాక్ష్యాలతో సహా మాట్లాడతారు.
@sr.d4751
@sr.d4751 5 күн бұрын
వివేక్ బాబు గారిని జనసేన పార్టీ నుండి మొట్టమొదటి MLC గా చట్ట సభకు పంపి యువతకు ప్రాధాన్యం కల్పించవలసిందిగా Dy. CM పవన్ కళ్యాణ్ గారికి మనవి.
@srinukurrella6303
@srinukurrella6303 5 күн бұрын
వివేక్ బాబు లాంటి నాయకుడు జనసేనలో ఉండటం చాలా అదృష్టం
@vnrsbhakthi9366
@vnrsbhakthi9366 5 күн бұрын
వివేక్ బాబు గారు అంటే చాలా గౌరవం..జై జనసేన 🙏
@tanguturiraghavendra4588
@tanguturiraghavendra4588 4 күн бұрын
వివేక్ బాబు లాంటి వారు ఇంకా ఎంతో మంది మనకు కావాలి. అన్నగారు నేను ప్రమాదంలో ఉన్నప్పుడు నాకు ఎంతో సహాయం చేశారు.
@user-rg9gh7nn5p
@user-rg9gh7nn5p 5 күн бұрын
Vivek Babu లాంటి సామాజిక సృహ ఉన్న వ్యక్తికి రాజ్యసభ ద్వారా కానీ లేదా శాసనమండలి ద్వారా కానీ అవకాశం కల్పించాలని గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మరియు శ్రీ పవన్ కళ్యాణ్ గారినీ కోరడమైనది 🙏
@RamishettiHari
@RamishettiHari 3 күн бұрын
వివేక్ బాబు గారి డిబేట్స్ నేను చూసాను.. తాను ఏది మాట్లాడినా దానికి పక్కా ఆధారాలతో ప్రత్యర్థులని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తాడు... వివేకా బాబు గారి లాంటి డైనమిక్ లీడర్ జనసేనకి తోడుగా ఉండడం అభినందనీయం🙏
@ramusuryadevara0007
@ramusuryadevara0007 4 күн бұрын
వివేక్ బాబు మంచి వ్యక్తిత్వం తో పాటు సమాజానికి ప్రజలకి ఏదో మంచి చేయాలని తపించే నిజమైన మంచి నాయకుడు💐
@Kasi141
@Kasi141 5 күн бұрын
డిబేట్ బాగుంటది అన్న
@KamallaSomanadham-gb9eo
@KamallaSomanadham-gb9eo 5 күн бұрын
నా దేవుడు పవన్ కళ్యాణ్ గారితో నన్ను పరిచయం చేసిన వేక్ బాబు గారు మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విజయవాడi నగర ఉపాధ్యక్షులు సోమనాదం
@venkatramana1637
@venkatramana1637 5 күн бұрын
Great person. We want see his growth and as a MLC
@beverarambabu7593
@beverarambabu7593 5 күн бұрын
వివేక్ బాబు గారు లొ నిండు కుండ లాంటి నిజాయితి నింపుకున్న నాయకుడు ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో వుండాలి తను ఎంచుకున్న పార్టీ కూడా నిజాయితి గల పార్టి ఎదో ఒక రోజు తనకు మంచి గుర్తింపు కచ్ఛితంగా దక్కుతుంది
@erraja7140
@erraja7140 5 күн бұрын
Superb Anna nilanty janasevakudu vundatam ma adrustam annayya …. Jai Janasena Jai Bharat Jai hind ❤❤❤❤
@user-ye6ot9zr5t
@user-ye6ot9zr5t 5 күн бұрын
SUPER LEADER Shree V K babu mee debates verry good points meru JSP ki King thanks
@chandrarao75
@chandrarao75 5 күн бұрын
Vivek go head you have good future
@JKbrothers7798
@JKbrothers7798 5 күн бұрын
100% correct
@sujeendrar7666
@sujeendrar7666 5 күн бұрын
Party should recognise him..
@gowrisettyramu7321
@gowrisettyramu7321 5 күн бұрын
Jaijanasena
@nagireddyvenkateswararao3
@nagireddyvenkateswararao3 5 күн бұрын
🙏🙏🙏🙏
@amarnathm7961
@amarnathm7961 5 күн бұрын
Various videos lo comment chesanu..u r back Ani.. Chalayan happy anna
@chiranjeeviroyal5762
@chiranjeeviroyal5762 5 күн бұрын
💐💐🙏🙏👌👌👍👍
@amarnathm7961
@amarnathm7961 5 күн бұрын
Happy..Happy...very very happy..memu thalettukonela dimpesav Anna
@user-zb4bw8cu8v
@user-zb4bw8cu8v 5 күн бұрын
Good anna
@somasekhar1558
@somasekhar1558 4 күн бұрын
అల్ ది బెస్ట్ ఫర్ ది ఫ్యూచర్ అన్న..
@amrutapriya2058
@amrutapriya2058 5 күн бұрын
Sir me voice super ga vundi
@sujeendrar7666
@sujeendrar7666 5 күн бұрын
He is good person.. knowledgeable ..
@dakarapumadhu1412
@dakarapumadhu1412 4 күн бұрын
Super Annaya
@MD_Jaini
@MD_Jaini 4 күн бұрын
Anna meeru chala super
@middilaxman6279
@middilaxman6279 4 күн бұрын
గ్రేట్ పర్సన్
@nelavainagasurendranaga6899
@nelavainagasurendranaga6899 4 күн бұрын
Good person Vivek Anna ❤
@ilovemyindia184
@ilovemyindia184 5 күн бұрын
నేను చాలా సార్లు చూసాను యూట్యూబ్ లో గ్రేట్ పర్సన్ ❤❤
@mohanasatyamiddi109
@mohanasatyamiddi109 5 күн бұрын
Vivek speaks in a sensible way.
@shaikhabeeb3476
@shaikhabeeb3476 5 күн бұрын
Super Party Vivek nu gurtuvunchi manchi padavi ivvalani korukuntu Ni friend habeeb.
@mohithnaidupilla1940
@mohithnaidupilla1940 4 күн бұрын
Jai Hind Jai janasena 🙏
@sivaprasad8051
@sivaprasad8051 5 күн бұрын
Jai Janasena Jai NDA
@MRGAMING-mh2cb
@MRGAMING-mh2cb 5 күн бұрын
జనసేన,, వివేక్ బాబు గారు, నాకు చాలా ఇష్టమైన వ్యక్తి,, ఆయన చెప్పేవిధానం సూపర్ ❤❤ జై హింద్ జై జై పవన్ కళ్యాణ్ గారు. జై వివేక్ బాబు గారు
@user-cm6zl9pc2q
@user-cm6zl9pc2q 5 күн бұрын
Hero
@talarimanohar7662
@talarimanohar7662 4 күн бұрын
🙏🙏🙏✊✊✊
@sattibabuk1617
@sattibabuk1617 4 күн бұрын
❤❤❤❤❤
@koirilakshminarayana1804
@koirilakshminarayana1804 5 күн бұрын
Good person
@gsankaram5795
@gsankaram5795 5 күн бұрын
🎉🎉💅
@lekhanakondisetty8212
@lekhanakondisetty8212 5 күн бұрын
Jai janasena
@comrade9760
@comrade9760 5 күн бұрын
I like his debates and he have evidence also while arguments. Keeps it up 🫡
@amarnathm7961
@amarnathm7961 5 күн бұрын
Vivek Anna. Inthavaraku mee gurinchi thelidu..eppudo fan aypoya..Kashmira.. isthisko..Kashmira.. isthisko..appude fan aypoyanu
@amarnathm7961
@amarnathm7961 5 күн бұрын
One more request Vivekanna-Dasari Kiran..iddaru..iddare. ..vrddy..ki dimpadaniki..em cheddar.. valladi party undi kada..
@tvgr2083
@tvgr2083 4 күн бұрын
Vivek garilanti okka karyakarthanu ysrcplo chupinchandi?
@RakshaReddy-hh1ey
@RakshaReddy-hh1ey 4 күн бұрын
మంచి సబ్జెక్ట్ ఉన్న యువ నాయకుడివి అన్న డిబేట్స్ బాగా సబ్జెక్ట్ తో మాటడుతావ్, ప్రత్యర్థి ట్రాప్ లో పడి అప్పుడు అప్పుడు కొంత ఆవేశ పడుతుంటవ్ అదొక్కటి సరిచేసుకుంటే చాలు
@dvraju1445
@dvraju1445 4 күн бұрын
కార్గిల్ to కన్యాకుమారి బైక్ ర్యాలీ చేసి జాతీయత భావాలు చూపిన వివేక బాబు, ధైర్య సాహసాలు తో ఉద్యోగం వదిలేసి ఏదో మార్పు చెయ్యాలి అని పిచ్చి అభిమానం తో నిస్వార్థo గా తిరిగిన జన సైనికుడు కి వందనం. కడప గడప కే పరిమితమవకుండా ఉత్తరాంధ్ర వరకూ స్నేహితులు ని పెంచు కున్న జన సేనాని కి మంచి జరగాలని కోరుకుంటూ ఓ శ్రేయోభిలాషి 🎉
@vhariprasad9771
@vhariprasad9771 5 күн бұрын
జనసేనా లో మీకు విలువవుండదు బొంగు ఉండదు మన పార్టీ లోకి వచ్చేసేయ్ అన్నా
@dvraju1445
@dvraju1445 4 күн бұрын
వైసీపీ కా
@amarnathm7961
@amarnathm7961 5 күн бұрын
Nuvvu intha danger Ani ippude thelsinde...eppudu math one untav Ani eeroje thelisindhi
@ravikumarravikumar2488
@ravikumarravikumar2488 5 күн бұрын
Jai janasena ✊✊✊✊
@rscollections2053
@rscollections2053 5 күн бұрын
ycp sanubhuti parudu ayina kS Prasad ane psycho gadini debate lalo Vivek babu edurkone vidanam subject parnga irukuna petti chematalu pattistu medavi medavi antu chedugudu adukone vidanam super.. Ilanti vallekada janasenaku kavalisindi anipinche vidanga naduchukuntunna teeru bagundi.. Vivek babu janaseanaku dorukuna rakshanaa kavacham
@msbhaskardvv2369
@msbhaskardvv2369 5 күн бұрын
Hats off to you my brother
When You Get Ran Over By A Car...
00:15
Jojo Sim
Рет қаралды 22 МЛН
МАМА И STANDOFF 2 😳 !FAKE GUN! #shorts
00:34
INNA SERG
Рет қаралды 4,9 МЛН
When You Get Ran Over By A Car...
00:15
Jojo Sim
Рет қаралды 22 МЛН