No video

విజయసాయిరెడ్డి విషయం ముందే బయటపెట్టిన లోకేష్ | Nara Lokesh Exposed YCP Vijay Sai Reddy | Aadhan

  Рет қаралды 182,015

Aadhan Telugu

Aadhan Telugu

Ай бұрын

విజయసాయిరెడ్డి రాసలీలల్ని ముందే బయటపెట్టిన లోకేష్ Aadhan special focus on how AP Minister Nara Lokesh exposed YCP Vijay Sai Reddy two years ago. Watch the full video to understand this issue.
#vijaysaireddy #ysrcp #naralokesh #tdp #apnews #andhrapradesh #appolitics #aplatestnews #latestnews #telugunews #aadhantelugu
We at Aadhan cover trending news of Political Parties of India like TDP, YSRCP, Janasena, BRS, BJP, Congress and along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews and more. Stay tuned for your daily dose of entertainment!
#appolitics #appoliticalnews #apnews #andhrapradesh #telanganapolitics #telangana #telangananews #telangananewslive #india #telugunews #telugunewslive #aadhannewslive #telugubreakingnewslive #live #livenews #telugulivenews #aadhanlive
Download India's most trusted News App - "Aadhan: Breaking & Short News" to get the fastest news. #AadhanNewApp
Android App: bit.ly/3bbr2mF
iOs App: apple.co/3J9hTHY
For Advertisement Enquiries: +91 6302580232
Mail Id: marketing@aadhan.in
మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
Thank You For Watching

Пікірлер: 221
@SrinivasRao-pf1bq
@SrinivasRao-pf1bq Ай бұрын
ముందు వీళ్ళు కు మొత్తం కీలక మైన వ్యక్తి జగన్ సంగతి చూడండి
@A.srinu12345
@A.srinu12345 Ай бұрын
అబ్బో ముసలోడి కానీ గొప్పరసికుడే అన్నమాట
@nookalanagaraju8224
@nookalanagaraju8224 Ай бұрын
నీ మీద వచ్చిన ఆరోపణ తప్పని నిరూపించుకోవాలంటే డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే సరిపోతుంది కదా విజయశయిరెడ్డి
@udayarejeti4584
@udayarejeti4584 Ай бұрын
Husband foriegn, milatry ke velladu ane illegal contact pettukone husband ne mosam cheysendhe she is also punishble all are equal rules other wise every lady illegal contact pettukone evare meedho nedha moputharu issue lo both are punishble
@ganeswararaokanakala2903
@ganeswararaokanakala2903 Ай бұрын
పవన్ కళ్యాణ్ గురించి అప్పుడేమేమో అన్నారు,ఇప్పుడు అనండిరా ఒక్కొక్కడికీ పగిలిపోతుంది.
@archana5020
@archana5020 Ай бұрын
😂😂😂😂😂
@murthy2722
@murthy2722 Ай бұрын
కర్మ అనుభవించక తప్పదు కదా 😢
@mvreddy2806
@mvreddy2806 Ай бұрын
ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ పరిస్థితికి తీసుకో చ్చా రు ఈ దరిద్రులు ఇలాంటి దరిద్రులు Ap రాజకియాల లో ఉంటే Ap పరువు పోతుంది ఇ లాంటి వాల్లను Ap రా జకియాలనుంచి తరిమెయ్యలి
@vasuchongole792
@vasuchongole792 Ай бұрын
వైసీపీ లో మొత్తం ఇలాంటి వాళ్ళు నీ ఉన్నారు లా ఉంది
@murthy2722
@murthy2722 Ай бұрын
కానీ సామాన్యులకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు 😢
@rameshg1739
@rameshg1739 Ай бұрын
100% correct analysis
@likamusicchannel
@likamusicchannel Ай бұрын
సాయి రెడ్డి గత 5 ఏళ్ళు పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ల గురించి మాట్లాడవు నీ నోటికి ఎంతవస్తే అంతా. అతను చట్టప్రకారమే అతను పెళ్లిచేసుకున్నారు. కానీ నువ్వు చేసింది ఏంట్రా బాబు ఇదేం పని రా నాయన. ఏకంగా పిల్లల్ని కూడా కనడం ఇదేం పని రా ఇప్పుడు చెప్పు ప్రజలకు నువ్వు నీ గుడివెనక పనులు ఏంటో
@Misterandhara
@Misterandhara Ай бұрын
జైలు రెడ్డి ఏమి అంటాడు ఇప్పుడు కళ్యాణ్ గారు ని మాటలు ఆడితే నాలుగు పెళ్ళాలు అన్నాడు, పబ్లిక్ తెలియకుండా ఇలాంటి వేశాలు వేయచ్చు, జగన్ కి ఇలాంటి ఉన్నాయో ఏమో, ఎవరికీ తెలుసు
@127n59
@127n59 Ай бұрын
అన్నా ఇందుకేనా జగన్ తాడేపల్లి ప్యాలస్ నుంచి బయటకు రాకుండా హారతి కీ కాపలాకాసింది
@gntrdmdcmvenkateswararao4576
@gntrdmdcmvenkateswararao4576 Ай бұрын
దిగజారుడు తనానికి నిలువెత్తు రూపం నిదర్శనం ఈ దుర్మార్గుడు
@purnachandrarao7176
@purnachandrarao7176 Ай бұрын
ఇది దేవుడి స్క్రిప్టు .
@bharathiduggineni4334
@bharathiduggineni4334 Ай бұрын
అధికారం లేనపుడు కోట్లు కొల్లగొట్టి A2 అవార్డు గెలుచుకొన్నాడు
@subbarajuvuyyuri6867
@subbarajuvuyyuri6867 Ай бұрын
కౌరవ సేనలు లీడర్ సైకో సంగతి చూడండి.
@ganeswararaokanakala2903
@ganeswararaokanakala2903 Ай бұрын
గన్నేరు పప్పు జలగన్న కు అంత సీన్ లేదు,వాడికి పెళ్లాం భారతీ రెడ్డీయే చాలా ఎక్కువ,వేరే స్టెఫినీ కూడానా!
@padmajyoti9057
@padmajyoti9057 Ай бұрын
వాళ్ళ అలవాట్లు,అందరికీ అంటగడతారు.😮
@srinivasaraog4755
@srinivasaraog4755 Ай бұрын
' aadhaan' కిషోర్ గారి విశ్లేషణ... 👌🌹🌻💐💯👍
@abburuvenkateswararao8225
@abburuvenkateswararao8225 Ай бұрын
సిగ్గు! వెంటనే అరెస్ట్ చేయాలి.
@kiasovajulia
@kiasovajulia Ай бұрын
Super and just perfect. You have said correctly 💯💯💯💯
@srinivastanukonda798
@srinivastanukonda798 Ай бұрын
సూపర్ అన్న ఎక్స్ల్లెంట్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@ramakrishnareddy3864
@ramakrishnareddy3864 27 күн бұрын
Baga chepparu
@tejashine3326
@tejashine3326 Ай бұрын
ఇంతవరకు వీడు సమాజం ముందుకు వచ్చి "నేను తప్పు చేయలేదు" అని సంజాయిషీ చెప్పలేదా?
@pragadasrinivasarao4095
@pragadasrinivasarao4095 Ай бұрын
బాగా చెప్పేరు
@BB-sx9cd
@BB-sx9cd Ай бұрын
ఒక్కొక్క వికెట్ డౌన్ అవుతున్నది ఖ ర్మ అనేది ఇలానే వెంటాడు చుంటాది ? వైసీపీ వారు పవన్ కళ్యాణ్ గురించి నోటికోచ్చినట్టు మాట్లాడినారు, ఇప్పుడు విజయ సాయి రెడ్డి బాగోతం బయట పడినది కదా ? 1) RRR -- పెట్టిన కేసు లో జగ న్ EX- C M 2) నాగేశ్వర్ రావు IPS, C I D పో లీ స్ 3) మరొక IPS అధికారి సీతారా మాంజ నే యులు ఇంట లిజెన్స్ 4) మరి కొందరు ముఖ్య మైన పోలీస్ అది కా రులు పై పోలీస్ కేసు లు రిజిస్టర్ అయినాయి ? సదరు అధికారులు, ఈ కేసులో నేరస్థులు గా వున్నారు 5) ఇప్పుడు A2 విజయ సాయి రెడ్డి రాస లీలలు ? 6) పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి ఆల్రెడీ అరెస్ట్ అ ఇ జైల్ లో వున్నారు ?
@padmavatikandarpa2240
@padmavatikandarpa2240 Ай бұрын
చేసుకున్న వాళ్ళకి చేసుకున్నoత అని పెద్దలు ఊరికే అనలేదు. చేసిన, చెప్పిన తప్పుడు పనులు, మాటలు ఇప్పుడు తిప్పి కోరుతున్నా యి
@sravantalari3935
@sravantalari3935 Ай бұрын
Karma is back
@tummalapalliramakrishna3279
@tummalapalliramakrishna3279 Ай бұрын
Antey CADRE ni JURRESAADU Annamaata 😍
@visaladhulipala5654
@visaladhulipala5654 25 күн бұрын
ఆకాశం మీద రాయి వేస్తే అది మనమీదే పడుతుంది.
@mv_lakshmi692
@mv_lakshmi692 Ай бұрын
అందరి కీ..నమస్కారాలు....వ్యక్తిగత...విమర్శలు.. un పార్లమెంటరీ...భాష ...అత్యున్నత ప్రజా స్వామ్య విలువలకు తిలోదకాలు వదిలి....రాజకీయాలకు మచ్చగా... పవిత్ర అసెంబ్లీ లో ...మాట్లాడుకోవటం ... చూస్తూ..వింటూ..ఉంటే..మనం ఏ వారసత్వానికి...వారసులం ..ఆంధ్రులం.....అని చెప్పుకోవటానికి ...సిగ్గుగా ...ఉంది.. ఎక్కడైనా.. ప్రజాసంక్షేమం కోసం.. ప్రాజెక్టుల నిర్మాణం కోసం.. అభివృద్ది కోసం ... మాట్లాడ కుండా..ఇటువంటి .. విషయాలు.....వినాలి....అంటే......ఎంత బాధగా ఉంటుంది....తప్పు ఒప్పులు...అందరికీ..ఉంటాయి.. కానీ..ఈ విధం గా ...పబ్లిసిటీ ...సమాజానికి ఏ సందేశం ఇస్తున్నాం....ఇది ఏ మాత్రం ..సమంజసం కాదు..... బుద్ది హి కార్మాను సారినీ...అంటే ఇదే నేమో..మరొక విషయం... యథా రాజా తథా ప్రజా...అనేకన్నా..... ఎప్పుడైనా...ఒక వ్యవస్థను...లీడ్ చేసే వ్యక్తికి... కఠోరమైన నియమాలు ఉన్నాయి..పూర్వ కాలంలో రాజులు తమ పిల్లలను.. విద్యా వంతులు... ప్రజా పాలకులు కావాలి అంటే కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం వారి గురువులకు ఇచ్చి.....నేర్పించేవారు...అక్కడి నుండే మనకి గురుకుల పాఠశాల వ్యవస్థ వచ్చింది....భవిష్యత్ లో...అట్ the టైం ఆఫ్ ఎలక్షన్... అఫిడవిట్...లో....ఏ భాష ఎక్కువగా మాట్లాడే అవకాశం ఉంది.....అలాగే హాబీస్...గురించి కూడా ఇవ్వవలసి వస్తుంది ఏమో....ఏమైనా...అక్కడ స్త్రీ గురించీ..ఒక ఫ్యామిలీ చిత్రం.. ఛిద్రం ...గా మారదా....అన్ని ప్రశ్నలే.....సమాధానం... దొరకని ప్రశ్న... కాదా.... వీళ్ళా...పవన్ కళ్యాణ్ గారి మీద అసహ్యం గా మాట్లాడే తీరు..how far it is corect.......kaalam గట్టిది...కోర్టు లో cases...manage చేసుకో వచ్చేమో కానీ...పై వాడు ...చాలా చాలా స్పీడ్ గా క్లియర్ చేస్తున్నాడు...ఇది...ఉద్యోగులకు..పాలకులకు కూడా ..ఒక మంచి పుస్తకం.....
@sastrychaturvedula8473
@sastrychaturvedula8473 Ай бұрын
Immorality is thy name ysrcp
@kotesrwarrao5740
@kotesrwarrao5740 Ай бұрын
MAHA KANTRILU MAHAMETHALU IN ONE GROUP
@ponnamsivanagu7248
@ponnamsivanagu7248 Ай бұрын
ముసలోడి గురించి మొత్తం బయటకి వచ్చేశాయి కదా
@kodurisomeswarrao3549
@kodurisomeswarrao3549 Ай бұрын
నిజం చెప్పు విజయసాయి రెడ్డి
@chandrasekhararao3729
@chandrasekhararao3729 Ай бұрын
శాంతి గారి భర్త ఎండోమెంట్స్ కమిషనర్ కి కంప్లయింట్ చెయ్యటం హాస్యాస్పదం. డిపార్ట్మెంట్ ఏమి చేస్తుంది. పోలీసులకి కంప్లయింట్ చెయ్యాలి. లేకపోతే డీఎన్ఏ టెస్ట్ చేయించి ప్రూవ్ చెయ్యాలి. పాపం విజయసాయి రెడ్డి ఎంత అమాయకుడు. అయినా శాంతి గారికి విజయ్ గారికి ఇష్టమైతే భర్త ఏమి చెయ్యగలడు. శాంతి గారు నోరు విప్పి చెప్పాలి.
@benarjeegarapati3240
@benarjeegarapati3240 Ай бұрын
వినాశ కా లే విపరీత బుద్ధి
@user-wl1gn9iw1x
@user-wl1gn9iw1x Ай бұрын
Jagan ippudu mattladali rankku reddy gurunchi
@lakshmiivaturi4903
@lakshmiivaturi4903 25 күн бұрын
Supar bro manchi manchi indayrekt avidens
@VenkataCharyulu-jo3yt
@VenkataCharyulu-jo3yt Ай бұрын
🎉🎉🎉THE GREAT VIJAYA SAI REDDY BABA. ANDHRA SAITHAN JAGANASURA SAID SOUMYUDU, VERY GOOD PERSON. CONGRATULATIONS TO YSRCP PARTY🎉🎉🥳🥳🥳🥳🎈🎈🎈
@seshasairangarao
@seshasairangarao Ай бұрын
జగన్ రాస లీలలు ఏమైనా ఉన్నాయా? అవి కూడా బయటకు తీయండి
@nageswararaoattada5033
@nageswararaoattada5033 Ай бұрын
అన్న..పక్కన ప్రభాస్ నీ పెట్టవు😂😂😂..చేసింది గుడిసెట్టి విశా గాడు
@DoNothing_2138
@DoNothing_2138 Ай бұрын
Ee News Sakshi News loo vundadhu
@alsubbarao
@alsubbarao Ай бұрын
ఓదార్పు యాత్ర కి జగన్ రెడ్డి ready గా ఉంటాడు 😂
@vanimarlapati9746
@vanimarlapati9746 29 күн бұрын
"అదేమన్నా తప్పా, వాళ్ళ ఆయన దూరంగా ఉన్నాడు, సాయి అన్న ఓదార్చాడు, దీన్ని కూడా ఇలా చూడటం అనేది దారుణమైన విషయం, "జగన్ అన్న నెక్స్ట్ ప్రెస్ మీట్ 🤭🤭🤭🤭 😂😂😂😂
@kjagadeeshwari2240
@kjagadeeshwari2240 26 күн бұрын
@@vanimarlapati9746😂😂😂
@honeytiktok2111
@honeytiktok2111 Ай бұрын
చీచీవధవాపొట్టిసాయివెధవసిగ్గలేదురాకామాందుడానీకుదమ్ముంటేబయటరారానీకామనీకీవకాడదానిజీవితమేకాకావిదేశాలలోవుద్యోగంచేస్తున్నఆయనజీవితంకూడానాశనంచేసినావెధవాలోకేసుమీదపవనుకల్యాణమీదీనీవుఇష్టమొచ్చినట్టునీచమైనబూతులుతిట్టావుకదరావెధవనీకుఖర్మమొదలైందారాకామపిషాచీబయటరాప్రజలుకాలుచేయతీస్తారూగుడిసేటీవెధవా
@vitalasarma272
@vitalasarma272 Ай бұрын
పోలీసులు కు complaint చెయ్యాలి.DNA test చెయ్యాలి
@SambaLanke-bj3dl
@SambaLanke-bj3dl 29 күн бұрын
Rk gari kalaku oka rupam ichadu mana sai anna
@kjagadeeshwari2240
@kjagadeeshwari2240 26 күн бұрын
రూపం ఇవ్వబోతున్నాడని రాధాకృష్ణ గారు కలగన్నారు!
@nrnarayana3278
@nrnarayana3278 Ай бұрын
JAI TDP JAI NARA LOKESH GARU
@vijayasunadh9526
@vijayasunadh9526 Ай бұрын
Yevaru chesukunna kharma valle anubhavinchali. Thappadu.
@raghavaraghu2621
@raghavaraghu2621 Ай бұрын
మా వూర్లో ఏకంగా చెరువు కట్ట కొట్టేసి ప్లాట్స్ వేశారు వైసిపి నాయకులు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏమి పీకలేదు వారిని.
@nrnarayana3278
@nrnarayana3278 Ай бұрын
Why A1 and A2 in the 43000 thousand crores illegal assets ED attached cases accused still out for nearly 11 years why ED AND CBI not taking any action
@krishnaprabhakaradabala919
@krishnaprabhakaradabala919 27 күн бұрын
super mee visleshana
@Vsudasey
@Vsudasey 29 күн бұрын
Many Kings and Kindoms were collapsed due to philandering.
@simharayalukurapati1970
@simharayalukurapati1970 Ай бұрын
ఆదాన్ నెంబర్ 1చానల్
@user-rz8ts1xy2r
@user-rz8ts1xy2r Ай бұрын
ఖర్మ కాదు కర్మ
@user-dm2ix8wj3i
@user-dm2ix8wj3i Ай бұрын
Karma vadaladu brother
@ramanarashimaraobajini7261
@ramanarashimaraobajini7261 Ай бұрын
జగన్ బ్యాచ్ లో ఎలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు గోరంట్ల మాధవ్ అంబటి రాంబాబు విజయసాయిరెడ్డి ఎలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ అవుతుంది
@VenkataramanaraoJossyabhatla
@VenkataramanaraoJossyabhatla Ай бұрын
తప్పు చేస్తే తప్పదు.
@ReddyReddy-dc4lz
@ReddyReddy-dc4lz 29 күн бұрын
Valla papalu eppudu okkokkaty bayatakosthunnai
@archana5020
@archana5020 Ай бұрын
Karma returns 😄😄
@koteshwarrao6106
@koteshwarrao6106 Ай бұрын
Good afternoon mydear kishore kumar garu
@VijayalakshmiVelagapudi-my1oo
@VijayalakshmiVelagapudi-my1oo Ай бұрын
Good analasis
@jayanthycreations9024
@jayanthycreations9024 28 күн бұрын
ఖర్మ...కాదు బాస్..కర్మ...!!
@shabadmanaiah3928
@shabadmanaiah3928 23 күн бұрын
Yes nijam brother karma++++++
@manoharceo3827
@manoharceo3827 Ай бұрын
అందరూ చెప్పడం ఒక యెత్తు జగన్, భారతి ఇద్దరు బయటకు వచ్చి ఈ విషయాన్ని ప్రజలకు చెప్పాలి
@prabhakararaothonangi1839
@prabhakararaothonangi1839 Ай бұрын
Kishore Garu: Excellently Explained. But Advised to look after the Vedio Time duration
@gopichandchowdary
@gopichandchowdary Ай бұрын
Aropana kadu Nayana,avide clear ga tana husband ki cheppesindi anta,30 cores kuda istanu annadu Ani cheppindi
@SmilingBeignets-qf7nk
@SmilingBeignets-qf7nk 28 күн бұрын
@fazulkovvuru8471
@fazulkovvuru8471 Ай бұрын
Karma yevarini vadilipettadu..vedhaku..thappakunda punishment paduthundi
@gopimandapati874
@gopimandapati874 Ай бұрын
😁👌🤝
@chiranjeevirajukallepalli5295
@chiranjeevirajukallepalli5295 Ай бұрын
Rascika RAJU saireddy
@bharathiduggineni4334
@bharathiduggineni4334 Ай бұрын
A2 మచ్చ, A2 తండ్రి
@mandavaramesh6365
@mandavaramesh6365 Ай бұрын
What happened to container
@user-nf5ev2mu2n
@user-nf5ev2mu2n Ай бұрын
A phone lo a chetta vedhava kama kreedalu vunnayemo Kishore garu
@user-gl4on2zk1s
@user-gl4on2zk1s Ай бұрын
A2 A1 ga promotion
@archana5020
@archana5020 Ай бұрын
Great work Lokesh God bless you 🎊🎊 Nijaalu telisina bayata pettani Lokesh ki leni rankulu opposition leaders family's ki leaders ki antagatte ycheap leaders ki vaallani usigolpe jagan ki entha thedaa undo adi lokesh samskaaram chandrababu garu Bhuvanamma gari pempakam 👌👌
@AHAMASMI--శివోహం
@AHAMASMI--శివోహం 29 күн бұрын
CURRECT ANALYSIS🚩
@valoriefalorie4223
@valoriefalorie4223 26 күн бұрын
Neeku undhi raaa lokesh..: you will be screwed really badly!!!!
@ramanarashimaraobajini7261
@ramanarashimaraobajini7261 Ай бұрын
రాధాకృష్ణ ఇంటిలిజెంట్
@sammireddy3220
@sammireddy3220 28 күн бұрын
ఈ లోకేష్ గారి పని ముఖ్యం గా ఇలాంటి స్టోరీ చెప్పడం, చెప్పించుకోవడం కదా!
@kjagadeeshwari2240
@kjagadeeshwari2240 26 күн бұрын
That’s story in 2022. But now it’s a fact.
@venkateswararaosabbineni1201
@venkateswararaosabbineni1201 Ай бұрын
Sir ఇప్పటికీ 2 సార్లు పే. ద్ద కంటైనర్లు వచ్చాయి a p adresski vaati sangati? ఇంటర్పోల్ అన్నారు?
@thunganabhaskararao5512
@thunganabhaskararao5512 Ай бұрын
గుడ్డు బాగ podigindi 😅😅😅 సాని reddy
@manoharpothala2491
@manoharpothala2491 Ай бұрын
So many leaders are there like Narayana, Ambati. 50 % leaders are facing the same characterless broots.
@harishbandarunani1444
@harishbandarunani1444 29 күн бұрын
Oka chethi tho chapatalu kotelru. Rendu vailupula thappu undhi
@shankerdasari3249
@shankerdasari3249 29 күн бұрын
బారసాల కి జగన్ వస్తాడు....
@srinivaspolishetty2528
@srinivaspolishetty2528 Ай бұрын
అసలు వాడి కళ్ళు చూస్తే వీడు ఎంత కార్క్సుకుడు
@rajeshkumardevarampally1154
@rajeshkumardevarampally1154 Ай бұрын
Aadhar number and Epic anusandhan cheyali sir
@user-vb1dx2um3o
@user-vb1dx2um3o Ай бұрын
Enti sir.. devadaaya saakha aithey korikalu vundva.. musalodiki korikalu vundava.. cheppandi sir cheppandi....
@sateeshkumarsahini5225
@sateeshkumarsahini5225 Ай бұрын
Super Radha Krishna garu
@RammohanraoMutha-xh4lb
@RammohanraoMutha-xh4lb Ай бұрын
RRR Garini himsinattu Vijaya Sai Reddy garini kuda cheste Tappa nijalu bayatiki ravu.
@emmedevaprasad5133
@emmedevaprasad5133 29 күн бұрын
MARI NUVVU 'GAADU VAA....? '
@SAROJAP-le6oc
@SAROJAP-le6oc 26 күн бұрын
12:36
@prakashrao6804
@prakashrao6804 Ай бұрын
420,ycp,mla,s
@ramakrishnaanusuri2761
@ramakrishnaanusuri2761 28 күн бұрын
Lokesh baby v/ssadhineni yamini 2019 timely emiti?
@prasadllvn7865
@prasadllvn7865 Ай бұрын
Twitter pitta..ipoudemi chebutavuraa kaadu kaadu tweet chestavuraaa
@bsrao425
@bsrao425 Ай бұрын
🤪🤪🤪🤪
@ShyamSunderMudumba
@ShyamSunderMudumba 29 күн бұрын
ITANOKKADE TAKKUVA ANUKUNNA VARIKI NO DISAPPOINTMENT, BE READY TO FACE PARUVU NASHTA DAAVA IN COURT, HONESTLY.
@chandrasekharreddym466
@chandrasekharreddym466 Ай бұрын
Aamanipampichasinaduga pressmunduki
@viplavib2181
@viplavib2181 Ай бұрын
ఖర్మ కాదండీ కర్మ
@drnreddy7
@drnreddy7 Ай бұрын
Telugu patalu cheppukondi matter telusinda nayana
@viswanathamp5301
@viswanathamp5301 29 күн бұрын
J. Gun father vsr kaada
@user-jf6xo7xd3y
@user-jf6xo7xd3y 29 күн бұрын
మరి మీ ఆరోపణ ఏమిటి
ПОМОГЛА НАЗЫВАЕТСЯ😂
00:20
Chapitosiki
Рет қаралды 22 МЛН
Joker can't swim!#joker #shorts
00:46
Untitled Joker
Рет қаралды 29 МЛН
Алексей Щербаков разнес ВДВшников
00:47
9 PM | ETV Telugu News | 13th August "2024
23:02
ETV Andhra Pradesh
Рет қаралды 103 М.
ПОМОГЛА НАЗЫВАЕТСЯ😂
00:20
Chapitosiki
Рет қаралды 22 МЛН