విజయవాడలో వెలుగులోకి కిడ్నీ రాకెట్‌ | Kidney Raclet in Vijayawada | Victims Complaints to Guntur SP

  Рет қаралды 6,970

ETV Telangana

ETV Telangana

15 күн бұрын

విజయవాడ కేంద్రంగా మరోసారి కిడ్నీ రాకెట్ ముఠా మోసాలు వెలుగుచూశాయి. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ పోషణ కోసం కిడ్నీ విక్రయానికి ఒప్పుకుంటే.. కిడ్నీ తీసుకుని తనను మోసం చేశారని గుంటూరుకు చెందిన గార్లపాటి మధుబాబు జిల్లా S.P కి ఫిర్యాదు చేశారు. కిడ్నీ ఇస్తే 30 లక్షలు ఇస్తామని చెప్పి... విజయవాడలోని ఓ ఆస్పత్రిలో ఆపరేషన్ పూర్తయ్యాక ఖర్చులకు మాత్రమే లక్షా పదివేలు ఇచ్చారని వాపోయాడు. మిగిలిన డబ్బులు ఇవ్వాలని అడిగితే... నోటికి వచ్చినట్లు తిడుతూ.. నీకు చేతనైనది చేసుకోమని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనలాగే అమాయకులకు డబ్బు ఆశ చూపి నెలకు ఐదు నుంచి 10 మందికి కిడ్నీ ఆపరేషన్లు చేస్తున్నారని మధుబాబు ఆరోపించారు. ఆపరేషన్ తర్వాత తన భర్త ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిందని, తన కుటుంబానికి, పిల్లలకు న్యాయం చేయాలని మధుబాబు భార్య శైలజ కన్నీటి పర్యంతమయ్యారు...
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our KZfaq Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 31
@Anilkumar-zg4ht
@Anilkumar-zg4ht 13 күн бұрын
Papam ra entha kastam unte shariram lo oka avayavanni ammu kuntadu ra athadi dabbulu ayaniki ivvandi
@Deeagri87
@Deeagri87 13 күн бұрын
నీవు ఎలా ఒప్పుకున్నావు అమ్మ ..😮😮
@operation50-oldisgold6
@operation50-oldisgold6 13 күн бұрын
ఇది కలియుగం... ఇక్కడ ఇదే నడుస్తున్న నిజం.! బ్రతకడం కోసం కొందరు..బాగా బ్రతకడం కోసం మరి కొందరు ఆశతో,అత్యాశతో..తమకున్నవన్నీ తనాఖాపెట్టి, ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి మోసగాళ్ళ చేతిలో చిక్కి చితికిపోతారు, చివరికి చచ్చిపోతారు.! 😔😔😔😔😔
13 күн бұрын
Very sad. Legal action should be taken, and this news channel should help.
@buchibabu993
@buchibabu993 13 күн бұрын
Hospital పేరు మాత్రం చెప్పరు
@vntspecials5407
@vntspecials5407 13 күн бұрын
పాపం పేదరికం😢😢😢
@Khaan-Saaheb
@Khaan-Saaheb 12 күн бұрын
ఇది యెంత ఘోరం !!
@krishnakuruvada1242
@krishnakuruvada1242 12 күн бұрын
Advance amount తీసు కోవాలి
@kesulokesh5489
@kesulokesh5489 12 күн бұрын
ప్రభుత్వం వెంటనే వీళ్ళని ఆదుకోవాలి.పవన్ కళ్యాణ్ గారు స్పందించలనీ కోరుకుంటున్న.
@user-es4nb1kz2k
@user-es4nb1kz2k 11 күн бұрын
Demudaa a prapancham lo vunnamu manam .
@jaihind11
@jaihind11 13 күн бұрын
చాలా తప్పు
@SuriKumar-xt3xb
@SuriKumar-xt3xb 13 күн бұрын
Havle galaku siksha veyandi papam
@anilj4393
@anilj4393 8 күн бұрын
Hospital peru endhuku cheppatledhu mee ETv vaallu?
@user-ftcjuiyrsyuyti
@user-ftcjuiyrsyuyti 13 күн бұрын
😢😢😢😢
@sirisha1420
@sirisha1420 13 күн бұрын
😢😢😢
@sarankumar1813
@sarankumar1813 13 күн бұрын
😢
@user-ftcjuiyrsyuyti
@user-ftcjuiyrsyuyti 13 күн бұрын
😭😭😭
@Ramram-bw9qj
@Ramram-bw9qj 13 күн бұрын
దధీచి దేవతల కోసం వెన్ను ఎముక దానం చేశారు.
@Pawan_kalyan_bro
@Pawan_kalyan_bro 12 күн бұрын
అది కథ
@sriramulaprabhakar2446
@sriramulaprabhakar2446 13 күн бұрын
Prabuthuvam adhukovali
@gummakonvdap
@gummakonvdap 13 күн бұрын
Prepayment mukyam ra
@sureshsureshbabu9
@sureshsureshbabu9 12 күн бұрын
Peadharikam Amyna cheapisthundhi
@swamyjallella8157
@swamyjallella8157 11 күн бұрын
Pichhada 😭
@Pawan_kalyan_bro
@Pawan_kalyan_bro 12 күн бұрын
అమాయకులు లా ఉన్నారు.
@ashuwcksimhhaa1556
@ashuwcksimhhaa1556 13 күн бұрын
😢😢😢😢
Nutella bro sis family Challenge 😋
00:31
Mr. Clabik
Рет қаралды 14 МЛН
HAPPY BIRTHDAY @mozabrick 🎉 #cat #funny
00:36
SOFIADELMONSTRO
Рет қаралды 16 МЛН
DEFINITELY NOT HAPPENING ON MY WATCH! 😒
00:12
Laro Benz
Рет қаралды 55 МЛН
Nutella bro sis family Challenge 😋
00:31
Mr. Clabik
Рет қаралды 14 МЛН