No video

ఈ దారిలో వెళ్లి స్వామిని చూడాలి అంటే ధైర్యం కావాలి //గుండె జారి చేతిలోకి వచ్చింది 😭🙏🙏🕉️

  Рет қаралды 837,281

Vikram Vihari

Vikram Vihari

9 ай бұрын

#ahobilam
#ahobilam temples
#ahobilam visited places
#ahobilam forest
#ahobilam tourist places

Пікірлер: 247
@user-vs9vh1ol9j
@user-vs9vh1ol9j 21 күн бұрын
ఎన్ని జన్మలెత్తిన అలాంటి పుణ్య స్థలాన్ని చూడలేము నువ్వు చాలా గ్రేట్ అన్న ఎందుకంటే చూడలేను అని చూపిస్తున్నావు అన్న మదీ జొగులంబ గద్వాల జిల్లా తెలంగాణ రాష్ట్రం🙏
@mandangiharsha7
@mandangiharsha7 8 ай бұрын
"Temple చిన్నదే కానీ దీన్ని చరిత్ర చాలా గొప్పది " చాలా బాగుంది అన్న ఈ మాట 🕉️🕉️🕉️
@_____9273
@_____9273 9 ай бұрын
ఆహోబిళం నుండి జ్యోతి క్షేత్రం కాశినయ్య నా వరకు వెళ్ళండి చాల బాగ వుంటుంది కాలినడకన 100%
@user-so1or7dm3p
@user-so1or7dm3p 8 ай бұрын
Yes Nuvvu cheppinshi Correct Brother Nenu chala sarlu vellanu Ahobilam to Kashi Nayana temple ki 🙏🚩
@rmramesh8986
@rmramesh8986 7 ай бұрын
మీరు పగలు వెళ్ళడానికి ఇలా అంటే ప్రతి సంవత్సరం నైట్ కాలినడకన వెళ్తాం బ్రో అహోబిల నుండి మొదలు పెడితే జ్యోతి వరకు వెళ్తాం బ్రో
@MellowmomentsASMR
@MellowmomentsASMR 6 ай бұрын
​@@rmramesh8986award కావల enti
@vaddidas9665
@vaddidas9665 9 ай бұрын
నేను కూడా చాలా సార్లు వెళ్లాను.చాలా మంచి ప్లేస్ . పవర్ ఫుల్ శ్రీ పాములేటి నరసింహ స్వామి
@user-uj6tp3xt3i
@user-uj6tp3xt3i Ай бұрын
😊
@revathichitti7549
@revathichitti7549 9 ай бұрын
లోకేషన్ చాలా భయం వేసింది సాహసం వావ్ సూపర్ వుంది వీడియో విక్రమ్
@pulakantilakshmi-gq2bn
@pulakantilakshmi-gq2bn 9 ай бұрын
😃. 3 విక్రమ్ జి. వీడియో అంతా చూశాము చాలా బాగుంది 👌. అలాంటి ప్రదేశం లో. వెళ్ళే టపుడు కూడా బైకే నా. 🚕. వెళ్ళాలి. చాలా. సాహసంతో. చాలా కష్టపడి. స్వామి వారి. దగ్గర కు. వెళ్లి. వీడియో చేసి నందు కు. మీకు గోపి గారికి పెద్ద థాంక్స్ 💐💐💐 ❤ పూర్వ క ధన్యవాదాలు 😃👍🤞🌝😴 అహోబిలం పాము లేటికి. వెళ్ళే దారి 😨😨
@Rayi.GangaSurya-sy1by
@Rayi.GangaSurya-sy1by 9 ай бұрын
Super video Anna good ఏం ఓం నరసింహ స్వామియే నమః 🙏🕉️
@Rasool-basha99
@Rasool-basha99 7 ай бұрын
ఆవుల ని అలా వదిలేయటం మాత్రం చాలా బాథ వుంది..😢😢😢😢😢 దీని పై జంతు సంరక్షణ వారు.. స్పందించాలి..
@muralikrishna9028
@muralikrishna9028 2 ай бұрын
Were is animal lover s
@ANIMEBOY__KING
@ANIMEBOY__KING 3 күн бұрын
Der adventure.jai jai Laxmi Narasmiha.jai jai ....
@WoolDeviHandmadeWorks
@WoolDeviHandmadeWorks 9 ай бұрын
Jai NARSIMha so nice👍😊 thanks for the sharing God bless you son❤😊
@user-so1or7dm3p
@user-so1or7dm3p 8 ай бұрын
Nenu velthunna Chala years nundi Kalinadakana Velthunta prathi sari Entha Kastamaina Pamuleti laxmi narsimha swami Darshanam Ayyaka anni Marchiootham 🙏🚩🚩
@pashikantirajkumar5442
@pashikantirajkumar5442 9 ай бұрын
ఇంత సాహసం అవసరమా తమ్ముడు నల్లమల అడవిలో పులులు ఉన్నాయి జాగ్రత్త
@mandalarenuka1165
@mandalarenuka1165 9 ай бұрын
Anta sahasam chesaru eratrilo nijamga me iddariki ma hrudaya purvaka vandanalu 😊😊😊😊😊😊
@vsmusic-to8ur
@vsmusic-to8ur 9 ай бұрын
అహోబిలం టెంపుల్ బ్యాక్ రైట్ సైడ్ మెట్ల నుండి అడవి మధ్య నుండి కాలి బాటన పోవుటకు దారి ఉంది, ఆ దారిన వెళ్తే 7 తో 9 km వెత్తే వస్తుంది.. ముందు చెంచులక్ష్మి అమ్మవారి గృహ వస్తుంది వంద మెట్లు 100 మెట్లు ఉంటాయి.... మేము కాలినడకన వెళ్ళాము
@Rasool-basha99
@Rasool-basha99 7 ай бұрын
మీ ధైర్యంనికి సెల్యూట్...🎉🎉🎉🎉🎉
@mallepoguranganna3502
@mallepoguranganna3502 4 ай бұрын
Rute bagavunda bro
@user-si3jl1sw9g
@user-si3jl1sw9g 9 ай бұрын
తమ్ముడూ తమిళ వారికి చెప్పే జాగ్రత్తలు మీకు అవసరం లేదా? మీ తల్లిదండ్రులనూ కుటుంబాలనూ గుర్తు పెట్టుకుని ప్రవర్తించండి
@vijaynanimotovlogs3225
@vijaynanimotovlogs3225 9 ай бұрын
ఫస్ట్ టైం చూసాను బ్రో నీ వీడియో. చాలా బాగుంది. ఫారెస్ట్ లో vlog చేయడం అంటే మామూలు విషయం కాదు
@spmahmed6439
@spmahmed6439 Ай бұрын
మీరు చూపించే కంటెంట్ బాగుంటుంది మీరు చూపించిన దేవాలయాలు సూపర్ నేను కూడా పాములేటి నరసింహ స్వామిని అంటే నాకు ఇష్టం నేను కూడా నాలుగు సార్లు వెళ్లి వచ్చాను ఒకసారి కాలినడకన మిగిలిన సార్లు టు వీలర్ టాక్టర్ లో వెళ్లడం జరిగింది సెర్చ్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్
@spmahmed6439
@spmahmed6439 Ай бұрын
లోపలికి వెళ్ళిన తర్వాత బయట టెంకాయలు అమ్మే ఒక అంగడి ఉంటుంది అక్కడికి చిన్న మొబైల్ లో అయితే సిగ్నల్ వస్తుంది ఎయిర్టెల్ మాత్రమే
@vikramviharichannel
@vikramviharichannel Ай бұрын
Nice places, yes🙏🙏❤
@bandlakrishnaveni9280
@bandlakrishnaveni9280 9 ай бұрын
brother miru chala great ani video s baga chesthunaru TQ
@lakshmichinni8414
@lakshmichinni8414 9 ай бұрын
Jai Narasimha Swamy Ki Jai Nice video
@user-hc4sg8zj1d
@user-hc4sg8zj1d 6 ай бұрын
చాలా దారుణం ఆవులు పులులు కోసమే ఆహారం వేయడం చాలా దరణం
@madhumadhu-wj9tx
@madhumadhu-wj9tx 6 ай бұрын
పాములేటి కి నడుచుకుంటూ వెళ్లే దారి చాలా బాగుంటుంది వెహికల్ దారి కన్నా టేకింగ్ చేసుకుంటూ నడకదారి బాగుంటుంది మినిమమ్ రెండు మూడు గంటల్లో వెళ్లిపోవచ్చు
@rajupasupuleti2318
@rajupasupuleti2318 7 ай бұрын
అతను చెప్పెద్ది బయ పెట్టేటట్టు చెప్తున్నాడు, ఆ ఆవులు అవి ఆహారం కోసం వెళ్తున్నాయి. అతను దాన్ని కలిపి చెప్తున్నాడు
@patukurikalyanchakravarthi759
@patukurikalyanchakravarthi759 9 ай бұрын
Jai Narasimha Swamy ki Jai
@computerhardware123
@computerhardware123 9 ай бұрын
super video good dare video avaru velli chudataniki bhayapade pamuleti narisimha swamy chupinchavu good tq
@user-jj1ub8lb3b
@user-jj1ub8lb3b 6 ай бұрын
Ikkada chala powerful Andi..... pillalu leni vallaki korukunte pillalu pudataru..ma amma alane chesaru anta... View chala bagutundi. ...kani bayam vestundi...pamuleti narasimha Govinda Govinda
@ravichandra198
@ravichandra198 9 ай бұрын
Super and exlant thirllng video Vikram bro Chala bagundi video 👌🏻
@doragollarajuyadav3987
@doragollarajuyadav3987 9 ай бұрын
సూపర్ ఫెంటాస్టిక్ వీడియో
@ShivaM-xi6gp
@ShivaM-xi6gp 6 ай бұрын
Swamy daya unte yedi kastam kadu. Swamy eppudu toduga vastadu. Chala sarlu vellanu.
@anaparthipravalika8702
@anaparthipravalika8702 9 ай бұрын
Super thammudu🙏🙏🙏🙏
@gshari5151
@gshari5151 9 ай бұрын
Om Sri Lakshmi Narayana 🌺👏🙏
@Vanithasatyasri
@Vanithasatyasri 9 ай бұрын
You are great 💯👍🏻👍🏻👍🏻
@gumamashawararao5537
@gumamashawararao5537 9 ай бұрын
Excellent video good information all the best for your future videos
@venkateshbalivada7395
@venkateshbalivada7395 7 ай бұрын
జై లక్ష్మి నరసింహస్వామి
@champaka7610
@champaka7610 Ай бұрын
ఇంత సాహసం అవసరమా తమ్ముడు? విహారం అడ్వెంచరస్ వుండొచ్చు కాని ప్రాణంతో చెలగాటలొద్దు ఒకే లైఫ్ ఒకే ప్రాణం ఐకముందైన జాగ్రత్తగా ఉండండి మీరిద్దరు 👍👍👍
@nallaballiviveka-qg9xc
@nallaballiviveka-qg9xc 9 ай бұрын
Super bro ilanti video lu chala chei bro all the best bro ❤❤❤❤
@vishhuv3000
@vishhuv3000 4 ай бұрын
Vaammo adhem road ra naayana.. great bro.
@user-bv6hg1jz2i
@user-bv6hg1jz2i 9 ай бұрын
Jai Narasimha Swamy
@venkateshwarllupavuluri1160
@venkateshwarllupavuluri1160 9 ай бұрын
very gud video brother
@bankiallinone
@bankiallinone 9 ай бұрын
Nenu chinnapudu akkade tappipoya oka puli vachi naku ma vuru digabattindi😊😊😊
@muniswamy9258
@muniswamy9258 4 ай бұрын
Waah amezing😂😊
@jaligamramram7298
@jaligamramram7298 9 ай бұрын
very hard work bro thank for your efforts🙏🙏🙏
@janardhanaraokovvada
@janardhanaraokovvada 9 ай бұрын
అంత సాహసం అవసరమా తమ్ముడు
@user-ev3zq5cu9u
@user-ev3zq5cu9u 6 ай бұрын
God bless you take care all the best thank you very much
@reddykmr
@reddykmr 9 ай бұрын
I went till the first point/temple i missed this temple next time i will go till this temple when i visit on my Thunderbird 500.
@YALLAPPA316
@YALLAPPA316 9 ай бұрын
సూపర్
@BalaRaju-lx7hi
@BalaRaju-lx7hi 9 ай бұрын
Om namo narashima bro God bless you
@user-ce5do1st5o
@user-ce5do1st5o 7 ай бұрын
I Request KZfaq people To Take Copy Right issue on it
@TeluguCreations-rc3vp
@TeluguCreations-rc3vp 7 ай бұрын
Jai narashimma swami namaste 🙏
@tumatiashok2523
@tumatiashok2523 7 ай бұрын
🙏 supar anna good
@chinnirachakonda58
@chinnirachakonda58 4 ай бұрын
Chala baagundi video...
@rockstarvenky6148
@rockstarvenky6148 2 ай бұрын
Super bro bagundhi
@WasimKhan-mw4ow
@WasimKhan-mw4ow 9 ай бұрын
Tamb🎉nice speech
@akhilbadugu3902
@akhilbadugu3902 9 ай бұрын
Nice video ❤
@Shivaprasad43008
@Shivaprasad43008 9 ай бұрын
Superb ❤
@ravikumarchagalamarriravik8521
@ravikumarchagalamarriravik8521 6 ай бұрын
కలిసి వెళ్ళండి ఇదేమైనా park aa ఒక్కొక్కరు ఒక్కో angle lo వస్తున్నారు 😂😂😂😆 lol.. ఆవు లని పులు లకి ఆహారం గా వేయడం దారుణం😮😢😮😢.. బ్రో మీరు అంత బయపడల్సి పని లేదు ఎందుకు అంటే దేవుడు సాక్షాత్తు గా ఉన్నారు అక్కడ ... అందరినీ క్షేమం గా చేరుస్తారు ఆ నరసింహా స్వామి ❤ ..nice video bro all the best for your future bro ❤ thank you for uploading
@sudharshanbabu8564
@sudharshanbabu8564 4 ай бұрын
నా చిన్నతనం నుంచి ఇక్కడకు వెళ్లి చూసాను వెళుతున్న ఇప్పుడు నాకు 50. ఇయర్స్
@ravindrababu8703
@ravindrababu8703 9 ай бұрын
Great job bro God bless you
@bhanu-ei6lq
@bhanu-ei6lq 4 ай бұрын
Hise moment
@LovelyBrothers-lp7tt
@LovelyBrothers-lp7tt 4 ай бұрын
🙏👌anna
@a.basha5086
@a.basha5086 19 күн бұрын
అరే అన్న అక్కడ ఉన్న ఆవులు కాశిన్నాయానా టెంపుల్ దగ్గర గోశాల ఉంది అక్కడ నుండి మెత్తకు వచ్చి మేత మేసి మళ్ళీ వట్టి స్థలానికి వెళ్తాయి.
@mattamohanmohan6925
@mattamohanmohan6925 9 ай бұрын
super thamma👌
@bhanu-ei6lq
@bhanu-ei6lq 4 ай бұрын
What a moment
@chinni_988
@chinni_988 9 ай бұрын
Super
@ArunkumaarNeerla-gf6lk
@ArunkumaarNeerla-gf6lk 9 ай бұрын
Super brothers 👌🤝
@lordshivagamingyt4039
@lordshivagamingyt4039 9 ай бұрын
Pamuliti narasimha swamy
@alurusrividya4467
@alurusrividya4467 8 ай бұрын
Hi. Super
@smkjyothijyothy4850
@smkjyothijyothy4850 4 ай бұрын
Excellent video 🙏 from Andhra Pradesh Srikalahasti 🙏
@kesavscuf4995
@kesavscuf4995 6 ай бұрын
super ❤️ Super 🎉 super
@vennelasuma5248
@vennelasuma5248 9 ай бұрын
History god temple very nice bro
@nagamanipenta8166
@nagamanipenta8166 9 ай бұрын
Suprr annaya
@tvsraghavarao3764
@tvsraghavarao3764 Ай бұрын
Gud bro hatsof ur adventurous tour
@ramakrishnasiddela9753
@ramakrishnasiddela9753 Ай бұрын
Nice Tammudu
@subbareddy7982
@subbareddy7982 9 ай бұрын
Brother very good video iam citizen iam satel in Hyd iam nagitve jmd I like ❤❤❤❤❤
@narareddy770
@narareddy770 7 ай бұрын
Good vedio
@upendra.sunkari2669
@upendra.sunkari2669 9 ай бұрын
Super video thanks bro
@nangisubannangi8825
@nangisubannangi8825 9 ай бұрын
🙏🙏🙏🙏
@pulliahnaidu7486
@pulliahnaidu7486 2 ай бұрын
" GOD " 🦁 Laxmi Narasimha Swamy Gariki My 💓 Padhabhivandanu. Veeru Cheppe Antha Kastam ledu GOD Dharshananiki. Meals & Stay Ku Choultries Unnai. Don't Worry. Pl. Visit Day Time.
@Madhu-li3wf
@Madhu-li3wf 6 ай бұрын
Saturday, bagajaruguthadi,
@kavithareddy1799
@kavithareddy1799 9 ай бұрын
Tq so much
@Durga-ut9zl
@Durga-ut9zl 9 ай бұрын
🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏
@thirupathiraoidha8090
@thirupathiraoidha8090 9 ай бұрын
Video bagundi kaani Voice over bagaledu bro.out side nundi voice over este natural naturalga untadi👍👌
@gadesrinivasaraonaidu7094
@gadesrinivasaraonaidu7094 9 ай бұрын
Good video super
@user-si3jl1sw9g
@user-si3jl1sw9g 9 ай бұрын
తమ్ముడూ విక్ర,మ్ గారూ అంత ప్రమాదం వున్నప్పుడు పదిమందితో కలిసి పోవచ్చు ఇద్దరే బైక్ పై పోవాల్సిన అగత్యం ఏమి ❓
@chinnakullayappasuneni9399
@chinnakullayappasuneni9399 9 ай бұрын
Nenu chala saarlu vellanu maa inti devuda
@ahsahi3409
@ahsahi3409 9 ай бұрын
🙏🙏
@ravipathisrinivas2715
@ravipathisrinivas2715 5 ай бұрын
Good bro 🙏
@haribabutamirisa8617
@haribabutamirisa8617 9 ай бұрын
Supar bro 😮😮
@koduriseshaphanisarma1183
@koduriseshaphanisarma1183 4 ай бұрын
పావన నరసింహ స్వామి...
@vasanthanarayana3813
@vasanthanarayana3813 4 ай бұрын
A Devudinichupinchinandu thanks
@sabithavundila8390
@sabithavundila8390 7 ай бұрын
Miku bayam kadha❤❤🎉🎉🎉😮
@THOTA403
@THOTA403 9 ай бұрын
Nice video bro 👌👌👌👌👌👌👌👌👌👌
@mareddyvijayender6566
@mareddyvijayender6566 9 ай бұрын
Thank you bro
@ramaraoannam8132
@ramaraoannam8132 9 ай бұрын
Super video
@jayasreet9891
@jayasreet9891 9 ай бұрын
Super baby
@srinivasch7159
@srinivasch7159 9 ай бұрын
Baga risk teesukunnv bro🎉
@rajapm5430
@rajapm5430 4 ай бұрын
bro😂😅🥵🤝🤝🤝supper bro🙏🙏🙏
@venkatalakshmi8935
@venkatalakshmi8935 9 ай бұрын
Super brother
@yvschowdary1991
@yvschowdary1991 9 ай бұрын
Nice jarni
@madashymadashy
@madashymadashy 9 ай бұрын
Super Anna 👌👌👌👌
@surisurya2245
@surisurya2245 9 ай бұрын
Anna good akkada pakkana gadaratri kuda untandi video cheyandi anna annayya super
Kids' Guide to Fire Safety: Essential Lessons #shorts
00:34
Fabiosa Animated
Рет қаралды 10 МЛН
لقد سرقت حلوى القطن بشكل خفي لأصنع مصاصة🤫😎
00:33
Cool Tool SHORTS Arabic
Рет қаралды 30 МЛН
Fast and Furious: New Zealand 🚗
00:29
How Ridiculous
Рет қаралды 48 МЛН
Kids' Guide to Fire Safety: Essential Lessons #shorts
00:34
Fabiosa Animated
Рет қаралды 10 МЛН