విలేజ్ లో సంక్రాంతి | My Village Show | Gangavva | Raju | Anil Geela | Anji mama

  Рет қаралды 3,312,857

My Village Show

My Village Show

3 жыл бұрын

For Brand Partnerships and Collaborations, reach us at brands@myvillageshow.in
Actors : Gangavva, Raju , Anil Geela, Thirumal, Shiva krishna, Anji mama, Madhu Alwala, Varun.
Camera : Alwala madhu, Anil Geela
Editing : Anil Geela , Anil Kante
Written And Directed By Anil Kante
Thumbnail : @sagar_graphic_designer
Production : My Village Show
follow us on social media :
my village show Facebook page : / myvillageshow
my village show instagram : / myvillageshow
my village show twitter : / myvillageshow
Website : www.myvillageshow.in

Пікірлер: 3 100
@MyVillageShow
@MyVillageShow 3 жыл бұрын
తమ ప్రాణాలను పణంగా పెట్టి పండుగలను దూరం పెట్టి కుటుంబం యాద్కస్తే కన్నీరు పెట్టి నిరంతరం గన్ను చేతబట్టి మనల్ని రక్షించేవారు... ఎడారులను సైతం లెక్కచేయక గుడారాలను వేసుకొని నేను సైతం అంటూ సైన్యంలో చేరి మమ్ముల కాపాడేవారు... ఓ సైనిక రాయి రప్పలు, ముళ్ళను కూడా పూల బాటoటిరి కనురెప్ప వాల్చి ఒక్క క్షణం నిదురించ తీరికేది మీకు.... అందుకే మీకు ప్రత్యక్షంగా కలిసి పాదభి వందనం చేసే భాగ్యమేది మాకు... జవాన్ లేకుంటే మనకు బ్రతుకు లేదు... 15 జనవరి రోజున ఇండియన్ ఆర్మీ డే జరుపుకుంటాం వారి కుటుంబాలను దూరమై దేశాన్ని కుటుంబంగా భావించే మన సైనికులు అందరికి భారతదేశ సైనిక దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అలాగే రైతు లేకుంటే మనకు మెతుకు లేదు... రైతుల పండుగ సంక్రాంతి ఆ సంబరాలు అంబరాన్ని అందుకుంటాయి అలాంటి పండుగకు ఆర్మీల ఉన్న కొడుకు వస్తే ఆ తల్లి ఆ కుటుంబం ఎంత ఆనందపడతారో ఈ విడియో లో చూపించే ప్రయత్నం చేసాం అందరికి సంక్రాంతి పండుగ మరియు ఆర్మీ డే శుభాకాంక్షలు
@gurujaladhanunjay7664
@gurujaladhanunjay7664 3 жыл бұрын
Chala baga rasaru andi
@td-teamdemon2098
@td-teamdemon2098 3 жыл бұрын
Supeer nice broo
@m.karthik1246
@m.karthik1246 3 жыл бұрын
Super Anna chala bhaga chesaaru.
@ShivaYadav-ok7ig
@ShivaYadav-ok7ig 3 жыл бұрын
𝙉𝙮𝙘 𝘾𝙤𝙣𝙘𝙚𝙥𝙩
@AnilAnil-li8vv
@AnilAnil-li8vv 3 жыл бұрын
నిజంగా సూపర్ మీరు,జై జవాన్,జై కిసాన్,🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@crazymindcartoons8730
@crazymindcartoons8730 3 жыл бұрын
ఈ బాధ నాక్కూడా తెలుసు, ఈ పండగకి నా భర్త కూడా ఆర్మీ నుండి వచ్చాడు, ఆయన భద్రంగా రావడమే మాకు పండగ. Proud to be a wife of soldier 🇮🇳
@vcworiginalshauntedindia2032
@vcworiginalshauntedindia2032 3 жыл бұрын
Super
@rajeshbodolla61
@rajeshbodolla61 3 жыл бұрын
😊 akka miru great proud ga feel avali 🙏
@nareshkumarkalleda2198
@nareshkumarkalleda2198 3 жыл бұрын
I'm proud of you sister
@shivarajshiva9320
@shivarajshiva9320 3 жыл бұрын
Proud to be a sister jai Indian army
@nimmajeevan1032
@nimmajeevan1032 3 жыл бұрын
Great madamm..... Thank you for your greatness.
@PrimeTV123
@PrimeTV123 3 жыл бұрын
MVS శ్రీకాంత్ అన్న సూపర్. చాలా మందికి inspiration మీరు. మిమ్మల్ని చూసి కొన్ని వేల చానెల్స్ పుట్టుకొచ్చాయి. My village show fans oka like veskondi 👍.. గ్రేట్ efforts Entire MVS team. Happy Sankranthi to all💐💐💐💐💐💐💐
@kadarlashashank1528
@kadarlashashank1528 3 жыл бұрын
where is he. not appearing...
@sagargajjela8420
@sagargajjela8420 3 жыл бұрын
That's true bro
@revanthk3695
@revanthk3695 3 жыл бұрын
This video is not directed by Srikanth Check discription
@nalikalsumantj170
@nalikalsumantj170 3 жыл бұрын
Super
@Songs-xk2oe
@Songs-xk2oe 3 жыл бұрын
@@sagargajjela8420 w
@kumar-ep1np
@kumar-ep1np 3 жыл бұрын
12:12 దేశం కోసం తమ బిడ్డలను ఆర్మీ కి పంపించిన ప్రతి తల్లిదండ్రుల కి 🙏🙏🙏
@maheshraathod69
@maheshraathod69 3 жыл бұрын
I love Farmers and Soldiers... I got tears while watching climax...Good message brothers
@Shankarallinone-g9s
@Shankarallinone-g9s 3 жыл бұрын
అన్న నేను కూడ CRPF జవాన్ ట్రైనింగ్ సమయంలో మాఅమ్మ కూడా ఇలాగే బాదపడింది.ఈ వీడియో చూస్తే నాకూ ఆ నాటి రోజులు గుర్తుకొస్తున్నాయి .నేనూ ఇప్పుడు చైన్నై crpf ఆవడీ సెంటర్ పని చెస్తున్న .మీ కోసం మన దేశం కోసం పని చెయడం చాలా గొప్పగా ఉంది. మిరు మీ విడియోస్ లో మా గురించి చెప్పడం చాలా ఆనందం గా ఉంది అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు జై జవాన్ జై కీసాన్
@srikanthsurya5872
@srikanthsurya5872 3 жыл бұрын
Anna okasari nitho matladali
@srikanthsurya5872
@srikanthsurya5872 3 жыл бұрын
Insta
@thallaravi8922
@thallaravi8922 2 жыл бұрын
🙏🙏🙏🙏
@laddubantu6316
@laddubantu6316 3 жыл бұрын
After long days MVS is back boys
@gamingabhi6914
@gamingabhi6914 3 жыл бұрын
MVS means
@maskamsrinivas3247
@maskamsrinivas3247 3 жыл бұрын
@@gamingabhi6914 my village show
@kbkkbk437
@kbkkbk437 3 жыл бұрын
After every video the same comment will repeat
@laddubantu6316
@laddubantu6316 3 жыл бұрын
But this vedeo lo andaru undruu
@creativitythinks9429
@creativitythinks9429 3 жыл бұрын
1 week kega aindhi bro
@janardhane1069
@janardhane1069 3 жыл бұрын
సూపర్.bro నేను u.a.e లో ఉంటా పండగ లు మిస్ అవుతుంన్నాం మాకు ఒకరోజు కూడా శెలవు వుండాది శివ చెప్పింది 100% కరెక్టు ,
@gurrambhoomreddy4560
@gurrambhoomreddy4560 3 жыл бұрын
అంతరించి పోతున్న కళలను అద్భుతంగా చూపెట్టిన మీకు 🙏🙏🙏🙏🙏 అలాగే ఆర్మీ గురుంచి సన్నివేశం పెట్టి.. ఇంకొ మెట్టు పై ఎదిగారు 👌👌👌👌👌👌👌👌👌
@MahiMahi-bi9yp
@MahiMahi-bi9yp 3 жыл бұрын
శివన్న ప్రతి క్యారక్టర్ కి మస్త్ సెట్ ఐతడు 🙏గ్రామ పెద్ద ,సర్పంచ్ ,లీడర్ ,నాయకుడు జవాన్ రైతు ఇంక వగైరా
@manedhasai5684
@manedhasai5684 3 жыл бұрын
Malanti ARMY valla kastam gurinchi gurthinchina MY VILLAGE SHOW TEAM ki tqq🙏🙏
@Kimtae.30thv
@Kimtae.30thv 3 жыл бұрын
You are the best army
@vijaytravelvlogs
@vijaytravelvlogs 3 жыл бұрын
Big salute to our Indian Army.
@nagarajugodhur7597
@nagarajugodhur7597 3 жыл бұрын
Jai Hind 🙏🙏
@anilmudiraj9856
@anilmudiraj9856 3 жыл бұрын
Big selute indian army 🙏
@rajasagarreddy4579
@rajasagarreddy4579 3 жыл бұрын
Jai hind
@indianarmyarmylover9799
@indianarmyarmylover9799 3 жыл бұрын
Jai Hind salute for real soldiers 🙏🙏 🇮🇳⚔️💂 super video really appreciate video thanks for my village show
@teja5281
@teja5281 3 жыл бұрын
Indian 🇮🇳👳Army 🙏🏻🚩
@creativeschool3090
@creativeschool3090 3 жыл бұрын
తమ బిడ్డలను ఆర్మీ కి పంపించే ప్రతి తల్లి దండ్రులకు పాదాభివందనాలు 🙏🙏
@podetisanthosh1257
@podetisanthosh1257 Жыл бұрын
.?గ
@Jaisnavisainandaki
@Jaisnavisainandaki 3 жыл бұрын
Bayam antenne thelidhu etlanti situation aina deshaanni chethullo pattukuni kapaaduthunnaaru salute to the great indian army 👏
@meesevaraju
@meesevaraju 3 жыл бұрын
గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారి పరిస్థితి మీద కూడా వీడియో చేయండి అన్నలు..... ఏమంటారు??
@ravisankarvlogs
@ravisankarvlogs 3 жыл бұрын
Follow my channel for kuwait places.
@ravindar185
@ravindar185 3 жыл бұрын
Heart Touching whenever gangavva crying 😥😥
@rishithareddy9518
@rishithareddy9518 3 жыл бұрын
Super Anna waiting ikkada EAST OR WEST MY VILLAGE SHOW IS THE BEST
@jashuvajashu7334
@jashuvajashu7334 3 жыл бұрын
Nice Comment
@bharathbakkannagari5327
@bharathbakkannagari5327 3 жыл бұрын
Anil bhaia, Anji Mama,gangavva amma & shiva bhaia are special attraction to the festival video,I enjoyed a lot , and gangavva speach about army is emotional,thanks to u all and happy sankranti.
@sunitasrinivas1495
@sunitasrinivas1495 3 жыл бұрын
శ్రీకాంత్ bro, can we expect video on farmers too currently struggling
@RajjusKitchenVlogs
@RajjusKitchenVlogs 3 жыл бұрын
అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు జై జవాన్ జై కిసాన్ Thanks to mvs team 👌
@odaadu-4463
@odaadu-4463 3 жыл бұрын
ಮಕರ ಸಂಕ್ರಾಂತಿ ಹಬ್ಬದ ಹಾರ್ದಿಕ ಶುಭಾಶಯಗಳು మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు Saṅkrānti habbada hārdika śubhāśayagaḷu 🌴🎋🌴🎋🌴🎋🌴🎋🌴🎋🌴🎋🌴🎋🌴
@dyavarivenu9128
@dyavarivenu9128 3 жыл бұрын
భగరబువ్వ fans like here 👍
@arunaarya2053
@arunaarya2053 3 жыл бұрын
When శివ enters goosebumps..
@wedonnowhatwedo1789
@wedonnowhatwedo1789 3 жыл бұрын
👍 I agree bro 💓
@sahithgottiparthi8598
@sahithgottiparthi8598 3 жыл бұрын
ఇండియన్ ఆర్మీ గురించి కొంచెం ఎమోషనల్ విడియో చేయండి ఆర్మీ వాల్ల కష్టాలు చూపించండి...
@esudhaker8487
@esudhaker8487 3 жыл бұрын
హార్ట్ టచింగ్ ఆర్మీ,ఫెస్టివల్ అన్న లకు అవ్వకు సంక్రాంతి శుభాకాంక్షలు💐💐💐
@ravi9343
@ravi9343 3 жыл бұрын
హాయ్
@esudhaker8487
@esudhaker8487 3 жыл бұрын
Hii రవి రాజ్ how are you..💐💐
@sathish_3
@sathish_3 3 жыл бұрын
సూపర్ వీడియో అన్న సంక్రాంతి శుభాకాంక్షలు 🇮🇳🇮🇳 జై జవాన్ జై కిసాన్🇮🇳🇮🇳
@arunnimma5204
@arunnimma5204 3 жыл бұрын
Missing my family 😞😞
@anji7232
@anji7232 3 жыл бұрын
Tq team you made very good video which include the respect towards nation and army . especially gangavva dialogue is the very nice about country and army.keep rock🇮🇳
@Sai-jd8nw
@Sai-jd8nw 3 жыл бұрын
అంతరించి పోతున్న మన సంస్కృతి సాంప్రదాయాలు కళ్ళకు కట్టినట్లు చూపించారు చాలా బాగా తీశారు అనిల్ కంటే గారు ❤️
@narsimlulocalboy8349
@narsimlulocalboy8349 3 жыл бұрын
I love india ARMY ILOVE MY VILLAGE SHOW
@saitejasunke
@saitejasunke 3 жыл бұрын
Shiva anna entry goosebumps assalu Salute to all jawans🇮🇳🇮🇳
@k-series6500
@k-series6500 3 жыл бұрын
13:25 Goosebumps 🔥 Asalu
@maheshalijala575
@maheshalijala575 3 жыл бұрын
గంగవ్వ.. బిగ్ బాస్.. లో విన్ అయితే బాగుండు అని ఎంత మంది అనుకున్నారు ❤️❤️
@Nagabhavani25
@Nagabhavani25 3 жыл бұрын
After gap the boss gangavvaaaaaaaaa 👏👏👏😀😀😀👍👍👍👍 IS BACK ONLY 🔥 FIRE
@Prabhas_shiva_22
@Prabhas_shiva_22 3 жыл бұрын
Anil anna get up next level anthe...💗😘
@sudheervarma2667
@sudheervarma2667 3 жыл бұрын
Goose bumps ochay milititary officer osthunte
@galaxy7646
@galaxy7646 3 жыл бұрын
"Raju Anna Fans like Here"
@nagamanigollapalli5898
@nagamanigollapalli5898 3 жыл бұрын
Getting Heart from My Village Show is so. Difficult
@SmartSreemathi
@SmartSreemathi 3 жыл бұрын
sister u r so lucky
@Rg_TEJAS
@Rg_TEJAS 3 жыл бұрын
@@SmartSreemathi really 🙄🤟❤️
@KATTARHINDHURAJPUT
@KATTARHINDHURAJPUT 3 жыл бұрын
భారత మత ముదుబిడ్డలు విరాజావానులు మీకు పాదాభివందనం జై జవాన్ ధన్యవాదములు మై విల్లెజ్ టీమ్ కు నేను కువైట్ లో ఉంటాను ఈవిడియో చూసాక కళ్ళలో నీరు తిరుగై మీకు సంక్రాతి శుభాకాంక్షలు
@rajireddyraini8674
@rajireddyraini8674 3 жыл бұрын
మీ టీమ్ కు మీ కుటుంబ సభ్యులకు మరియు తెలంగాణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు💐
@kncentertainments5088
@kncentertainments5088 3 жыл бұрын
ఆర్మీ డ్రెస్ లో ఎవరు వస్తారు అనుకున్నానో ఆయన్నే వచ్చిండు,🇮🇳
@shyamk4214
@shyamk4214 3 жыл бұрын
Hi
@shyamk4214
@shyamk4214 3 жыл бұрын
How are you
@durgaprasad4847
@durgaprasad4847 3 жыл бұрын
@@shyamk4214 u
@balurmaheshvlogs8993
@balurmaheshvlogs8993 3 жыл бұрын
చాలా బాగుంది. అన్న నిజమే వలస కార్మికుల0 అందరం కూడా చాలా మిస్స్ ఐతున్నం అన్ని పండుగలు జై జవాన్ జై కిసాన్🌾🌴☘️🌾
@prabhakarsurya8018
@prabhakarsurya8018 3 жыл бұрын
పల్లెటూరి లో పండుగ వాతావరణం కళ్లకు కట్టినట్లు చూపించారు చివరలో దేశ రక్షణలో వున్నా ఆర్మీ జవాన్ రాక కోసం తల్లి పడే ఆవేదన కంటతడి పెట్టించింది. చివరగా గంగవ్వ.అనిల్, రాజు,శివ, చక్కగా నటించారు అని చెప్పడం కంటె జీవించారు అని చెప్పాలి హాట్సాఫ్ మై విలేజ్ షో..మీ టీం సబ్యులందరికి సంక్రాంతి శుభాకాంక్షలు..
@anirudh4864
@anirudh4864 3 жыл бұрын
జై జవాన్ ... మన జవాను లు మనకు చేసే సేవ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
@abhichandra1122
@abhichandra1122 3 жыл бұрын
After long days Ganggava is back in My Village Show
@ruthvikaarsham2679
@ruthvikaarsham2679 3 жыл бұрын
Sssss
@shivashankar3914
@shivashankar3914 3 жыл бұрын
Sss
@maheshsingam8380
@maheshsingam8380 3 жыл бұрын
శ్రీకాంత్ అన్న ఇండియన్ ఆర్మీ గురించి చాలా చక్కగా వివరించారు జై ఇండియన్ ఆర్మీ జై జై
@prashanthkorutla6802
@prashanthkorutla6802 3 жыл бұрын
Literally tears vachee bro last lo....me content crazy bro ... seriously village lo festival ante na childhood eaa bro .... emotions e generation lo m levu ...🙏 My village show ❤️
@ramyalingampelli7733
@ramyalingampelli7733 3 жыл бұрын
Super actors andharu mainly gangavva Love u maa......... ❤️
@RameshRamesh-jo9bt
@RameshRamesh-jo9bt 3 жыл бұрын
అంజి మామా గెటప్ సూపర్ 😍😍
@ShivaKumar-bp2fi
@ShivaKumar-bp2fi 3 жыл бұрын
15:14 true words for army &gulf karmikukulu.oka panduga undadhu emi undadhu.😭
@gangaiahgoud3396
@gangaiahgoud3396 3 жыл бұрын
Suuuuuper Nenu Qatar lo unna
@ShivaKumar-bp2fi
@ShivaKumar-bp2fi 3 жыл бұрын
@@gangaiahgoud3396 I am in dubai
@ismartshreshmasri3273
@ismartshreshmasri3273 3 жыл бұрын
నిజంగ మీ ఓపిక కీ మీ క్యారెక్టర్స్ కీ ఒక్క పెద్ద👏👏👏👏 నమస్కారం చేయాలి
@bhukyasrinivas253
@bhukyasrinivas253 3 жыл бұрын
అంజిమామా మొత్తం గంగిరెద్దులు ఆడించే వాల్లా లేకనే ఉన్నాడు
@rakeshmattagajam1762
@rakeshmattagajam1762 2 жыл бұрын
Bbhunmkbbnl
@sukine.dayakarrao6571
@sukine.dayakarrao6571 3 жыл бұрын
Super ....... Love from Warangal ❤️
@sateesh.chennuri7854
@sateesh.chennuri7854 3 жыл бұрын
బాగుంది స్టోరీ..💐అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు💐
@organicforming9942
@organicforming9942 3 жыл бұрын
Anil .k ..story hart touching Undi. chala bagundi.comedy tho patu mana desha javan lu family ki duramga undii ela badha padutharo chipincharu.good
@mahipalashala1246
@mahipalashala1246 3 жыл бұрын
అన్న నేను బహ్రెయిన్ నుండి మాములుగా లేదు సూపర్ అన్న మీ యాక్టింగ్ కి మీకు ఎన్ని దండాలు పెట్టినా తక్కువే .ఏ సినిమా కూడ ఇంత సంతోషాన్ని ఇవ్వలే.మరో సారి హ్యాట్సాఫ్ మీ అందరికి.
@srikanthkothakonda9866
@srikanthkothakonda9866 3 жыл бұрын
సంక్రాంతి పండుగ మొదలైంది మన మై village show తో 👌👌 జై జవాన్ 💪🇮🇳
@sarmasripada1262
@sarmasripada1262 3 жыл бұрын
తెలుగు రాష్ర్టాల ప్రజలందరికీ " భోగి..సంక్రాంతి..కనుమ" శుభాకాంక్షలు.! # West Godavari *
@Divya-dv2pl
@Divya-dv2pl 3 жыл бұрын
Super concept brooo......
@razeshrazesh8259
@razeshrazesh8259 3 жыл бұрын
Wowwww superrrrr....👍👍👌👌 Good Message...✔️ Happy Pongal... My Village Show Team Members.👋👋
@akilakki3645
@akilakki3645 3 жыл бұрын
Good content anna..fully goosebumps ochay..Shiva anna nice message to everyone about army and our traditional festivals..Gangavaa🔥❤️
@gsowmya8501
@gsowmya8501 3 жыл бұрын
Iam missing my cousin He was Indian🇮🇳👳 Army
@mohannayakbanjara7759
@mohannayakbanjara7759 3 жыл бұрын
Don't worry bro
@saibhargavi3976
@saibhargavi3976 3 жыл бұрын
Don't were Brother
@gsowmya8501
@gsowmya8501 3 жыл бұрын
@@mohannayakbanjara7759 tq sir
@sss-kd9md
@sss-kd9md 3 жыл бұрын
@@gsowmya8501 "was" kadu "is".
@gsowmya8501
@gsowmya8501 3 жыл бұрын
@@sss-kd9md k
@manachillmusic7104
@manachillmusic7104 3 жыл бұрын
❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏 మై విలేజ్ షో ఫ్యామిలీ కి సంక్రాంతి పండుగ శుభకాంక్షలు ❤️❤️❤️❤️❤️❤️
@SigisTravelVideos
@SigisTravelVideos 3 жыл бұрын
Haha, Great Show 🙏🏼 Anybody else likes the show?
@saibabaembari2315
@saibabaembari2315 3 жыл бұрын
జై ఇండియన్ ఆర్మీ 🙏🇮🇳 జై మై విలేజ్ షో. లవ్ యు టీమ్ వర్క్ హ్యాపీ సంక్రంతి 🙏💐
@UjwalRam
@UjwalRam 3 жыл бұрын
Back to basics , same cast, your original style 👌👌 You covered a lot with such a simple story : పండుగ వాతావరణం కాపాడుకోవడం మన బాధ్యత ఊరికి దూరంగా ఉన్నవారికి తెలుస్తుంది దాని విలువ దేశ సేవలో వారుంటే, ఊరి బాధ్యత మనది. 👏👏👏
@rajkumarnelli9725
@rajkumarnelli9725 3 жыл бұрын
After a long time
@reenachukkala6649
@reenachukkala6649 3 жыл бұрын
Superb concept🇮🇳🙏🤗❤️ Happy pongal to my village show team, wishing you all more success , God bless you all😍
@gunda796
@gunda796 3 жыл бұрын
After long days GOOD MESSAGE FOR PUBLIC AND BEST CONGRATULATIONS TO CREATIVITY PERSON srikanth BRO.... AWESOME VIDEO....BRO
@rajesheditz644
@rajesheditz644 3 жыл бұрын
ఈ వీడియోను ఎవరు ఇష్టపడ్డారు (who liked this video 💜😍
@kranthibade7278
@kranthibade7278 3 жыл бұрын
The army seen is heart touching...i appreciate my village show team...🙏
@shaikmubarak8229
@shaikmubarak8229 3 жыл бұрын
Salute my village show happy sankranti
@bonkurivenkanna4794
@bonkurivenkanna4794 3 жыл бұрын
పల్లెల్లో పండుగ గురించి మరియు ఆర్మీ అన్నల గురించి మంచిగా ప్రజలకు కళ్ళకు కట్టినట్లు చూపించే విధంగా ఆకర్షణీయంగా కనబడేలా చేశారు జై హింద్
@sravanisravzz23
@sravanisravzz23 3 жыл бұрын
After gap my village show is back....🎉🎊🎉🎉🎉
@varusaganesh8009
@varusaganesh8009 3 жыл бұрын
Bro akda village I want met once hangama pls send me u no
@harrishsankoji2134
@harrishsankoji2134 3 жыл бұрын
@@varusaganesh8009 evarni antunnav
@unknowncreator248
@unknowncreator248 3 жыл бұрын
One like for indian army . Thanks for protecting us.
@user_9666
@user_9666 3 жыл бұрын
శ్రీకాంత్ అన్న నా లక్ష్యం ఆర్మీ అధికారి గంగవ్వ చెప్పే మాటలకు చాలా దుఃఖం వచ్చింది అన్న
@itsyoursudaychintu
@itsyoursudaychintu 3 жыл бұрын
The last Sms Is superb Brothers Its Uday Kiran from Karimnagar
@jbentertainments3692
@jbentertainments3692 3 жыл бұрын
దిస్లికేస్ కొట్టేవాళ్ళు ఎవ్వరూ రా వెదవలు లారా😠😠 మై విలేజ్ షో అంటే మన ఊరు రా.. మన ఊరు
@raiteraaju5005
@raiteraaju5005 3 жыл бұрын
Yes correct Anna
@vangasrujan2009
@vangasrujan2009 3 жыл бұрын
Adhi valla brother. Who r u to say Vedava. Be matured man...
@foryou8346
@foryou8346 3 жыл бұрын
So what...interest leni vallu dislike kodathaaru kadaaaa...? ??
@foryou8346
@foryou8346 3 жыл бұрын
@@vangasrujan2009 yes you said correct only
@reddygr153
@reddygr153 3 жыл бұрын
Dedicated to The Great Indian Army 🙋
@nunerajashekar8510
@nunerajashekar8510 3 жыл бұрын
Srikanth anna great job done by you without you no MVS LOVE YOU ANNA✌️✌️
@guntukuramesh3148
@guntukuramesh3148 3 жыл бұрын
సంక్రాంతి శుభాకాంక్షలు మై విలేజ్ వారికీ
@anantharambhanuprasad7662
@anantharambhanuprasad7662 3 жыл бұрын
Ist comments please give heart
@saikumar_1012
@saikumar_1012 3 жыл бұрын
Literally, got goosebumps Jai Jawaan Jai Kisaan
@surekhakatkam6820
@surekhakatkam6820 3 жыл бұрын
For a good video need a soulful concept which is picturized today in my village show I can say till today this one is one of the best concept video Coming to story : the festival meaning explained in detail n army sentiment made the video very highlighted Good work Srikanth keep doing such message oriented videos Thanks
@cherajivichikati2545
@cherajivichikati2545 3 жыл бұрын
China
@cherajivichikati2545
@cherajivichikati2545 3 жыл бұрын
Seen
@abhinavjoseph
@abhinavjoseph 3 жыл бұрын
సంక్రాంతి సరదా అంతా ఒక్క దాంట్లో చూపించారు ....సంక్రాంతి శుభాకాంక్షలు
@mycreativeshowrakesh603
@mycreativeshowrakesh603 3 жыл бұрын
ఆర్మీ ఏమైనా ఆరెవెళ్లి అనుకున్నవా.....😀😀😁 నిజమే ఆర్మీ ఇక్కడన అక్కడన...ఛాన దూరం.. జై జవాన్ జై కిసాన్
@RiyaandMom
@RiyaandMom 3 жыл бұрын
Very nice concept.Last lo soldiers gurinchi baaga add chesaru.Special to @anil garu....👏👏 for writing.Anji mama as usual chala bagundi. “Either I will come back after hoisting the tricolour, or I will come back wrapped in it, But I will come back for sure”...said by vikram Batra..
@venurao2938
@venurao2938 3 жыл бұрын
Excellent video...gr8 team work with heart touching dialogue and acting by all. Happy Sankranti Srikanth n Team.... You are awesome ❤️🙏
@cobraking7500
@cobraking7500 3 жыл бұрын
సూపర్ కంటెంట్,,,అంజిమమ సూపర్..డాంచు
@udayyadav6813
@udayyadav6813 3 жыл бұрын
Expecting one love from my village show founder
@saitejaamgoth4415
@saitejaamgoth4415 3 жыл бұрын
సూపర్ గా ఉంది వీడియో మన పల్లెటూరు లో ఎలా జరుగుతుందో చాలా బాగా చూపించారు నాకు చాలా నచ్చింది ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@chmalleshvlchmamatha4748
@chmalleshvlchmamatha4748 3 жыл бұрын
సంక్రాంతి పండుగ అంటే తెలువనివారు చాలమంది ఉన్నారు వారికి కళ్ళకు కట్టినట్టు చాల అద్బతంగా చూపించారు మీకు మీయెక్కటీంకు ధన్యవాదాలు తెలుపుతున్నాను
@venkyvenkatesh-pj9kv
@venkyvenkatesh-pj9kv 3 жыл бұрын
Super Anna Chala bagundhii me team andariki bhogi sankranti mariyu Kanuma subhakankshaluuu💐💐💐💐💐 Venkatesh from Vizag
@nareshmundla8637
@nareshmundla8637 3 жыл бұрын
చాలా మంచి మెసజ్ ఇచ్చరు ఇలాంటి viedo s మరిన్ని చేయాలని కోరుకుంటున్నాము . all the best
@Anithamusic143lovesongs
@Anithamusic143lovesongs 3 жыл бұрын
Trending Commingled Soon #1 ON TRENDING
@opkilleropkillerzone155
@opkilleropkillerzone155 3 жыл бұрын
Raju Anna and Anil Anna is power supply of my village show channel
@raagalamahesh5349
@raagalamahesh5349 3 жыл бұрын
మరుగున పడుతున్న సంస్కృతిని గుర్తు చేస్తూ, సరిహద్దుల్లో సైనికుల సేవలను అధ్బుతంగా చిత్రీకరించారు. చాలా బాగుంది అన్నా మీ టీం వర్క్.
@mycreations246
@mycreations246 3 жыл бұрын
07:52 Mana ANIL anna entry....vere vere level... Sankranthi subakakshalu bro...
@sureshboora8172
@sureshboora8172 3 жыл бұрын
ఎక్స్లెంట్ వీడియో.. అనిల్ గెటప్ చాలా బాగుంది.. హాట్స్ ఆఫ్ మై విలేజ్ షో టీం
@bodasunareshking8308
@bodasunareshking8308 3 жыл бұрын
నిజం అన్న చాలా బాద కారం ఇండియన్ ఆర్మీ అండ్ వలస వచ్చిన కార్మికులు వాళ్లు పడే బద్దలు చాలా బాద కారం 🙏💪జై హింద్ జై భారతమాత 🇮🇳🇮🇳🙏
@maheshthimaipally4061
@maheshthimaipally4061 3 жыл бұрын
All are good performance... Shivanna your words touched my heart.....
Советы на всё лето 4 @postworkllc
00:23
История одного вокалиста
Рет қаралды 4,8 МЛН
Ouch.. 🤕
00:30
Celine & Michiel
Рет қаралды 29 МЛН
Идеально повторил? Хотите вторую часть?
00:13
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 13 МЛН
Ugadi Panduga | Gangavva | my village show comedy | 4K
15:08
My Village Show
Рет қаралды 6 МЛН
piluvani perantaniki pothe||village bojanalu||village comedy||dhoom dhaam channel
13:15
Nutella won’t stick 🤣👻 #shorts
0:36
Yoeslan
Рет қаралды 17 МЛН
May everyone be happy🩷
0:31
ISSEI / いっせい
Рет қаралды 4,8 МЛН
黑天使的要求也太过分了。#天使 #小丑 #超人不会飞
0:32
У всех так ?😂
0:32
Antonyuk-family
Рет қаралды 1,6 МЛН