విలేకర్ల సమావేశంలో మోడీ ఎందుకు మాట్లాడడు? Why Modi will not speak in press conferences? ||

  Рет қаралды 39,054

Prof K Nageshwar

Prof K Nageshwar

2 ай бұрын

#profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
#modi
#modi_news
#modiinterview
విలేకర్ల సమావేశంలో మోడీ ఎందుకు మాట్లాడడు? Why Modi will not speak in press conferences? ||
PM Modi was asked why he doesn't hold press conferences. His answer
“I have never refused interviews. In our country, there is a culture that suggests that you don’t have to do anything. You can voice your views to them (media) and it will be circulated. I don’t want to go down that path. I want to work hard….I can also cut ribbons at Vigyan Bhawan and get featured in the press but I don’t do that. Rather, I travel to a small district in Jharkhand and work on schemes. I have introduced a new work culture. If the media believes that the new culture is right, it may present it like that or otherwise it may not,” Modi told AajTak television channel in an interview.
www.business-standard.com/ind...

Пікірлер: 501
@santhu56
@santhu56 2 ай бұрын
KA Paul is Better than Modi.. atleast Paul can answer without script.. he never afraid..
@avinashreddypakala5178
@avinashreddypakala5178 2 ай бұрын
Yes, Even Rahul Gandhi is. Always calling Pappu, pappu. But he replies to the media atleast.
@hightablehierarchy9427
@hightablehierarchy9427 2 ай бұрын
Ka paul is very good person. Dont compare him with pig.
@VenkatSantosh
@VenkatSantosh 2 ай бұрын
​@@avinashreddypakala5178pappu concept made by BJP IT CELL by editing his speeches. He wass an Oxford student he spoke before entering politics a lot of times.
@ravikumarchoti18
@ravikumarchoti18 2 ай бұрын
Well said
@ravikumarchoti18
@ravikumarchoti18 2 ай бұрын
పరిక్షలే రాయని వ్యక్తి..పరిక్షాపే చర్చ చేస్తాడు...మన దౌర్భాగ్యం
@tadipatrimabu322
@tadipatrimabu322 2 ай бұрын
అంధ భక్తులు ఎక్కడ ఉన్నారు మీరూ.. ?
@zeelanbashabaig
@zeelanbashabaig 2 ай бұрын
They started to move in underground.
@user-uh2bh3rh1t
@user-uh2bh3rh1t 2 ай бұрын
S
@user-uw7vu5fv9k
@user-uw7vu5fv9k 2 ай бұрын
Election results tarvata, me kadupu Manta chudali.
@ravivinjamuri3916
@ravivinjamuri3916 2 ай бұрын
Waste fellow he is genius don't judge him between Modi vs sir
@ramnaresh2290
@ramnaresh2290 2 ай бұрын
Oxford లో నా హార్వర్డ్ లో నా PhD చేసింది మేధావి గారు
@tirupathigoud3765
@tirupathigoud3765 2 ай бұрын
ప్రధానిగా ఏవ్వరున్న లైవ్ లో విలేకరులతో మాట్లాడితేనే భారత దేశ ప్రతిష్ఠ గొప్పదనం తెలుస్తుంది
@sv8211
@sv8211 2 ай бұрын
వీడ్ని రెండు ప్రశ్నలు మొన్న పాస్‌బుక్ ల వ్యవహారం లో చేసిన చెత్త విశ్లేషణ మీద ప్రశ్నించేసరికి, నన్ను ట్రోల్ చేస్తున్నారు.. నా మీద దాడి చేస్తున్నారు అని..చంద్రబాబే దీనికి సమాధానం చెప్పాలి అని వీడియో పెట్టాడు. వీడి మొహానికి మళ్లీ పిఎం గురించి మాట్లాడటం.. మీడియా ముసుగు లో దేశం మీద చేసిన అరాచకాలు చాలా చూసాం. 90% జర్నలిస్టులు బ్లాక్‌మెయిళ్లు చేసి అడ్డదారుల్లో కోట్లు పోగేసారు. మీడియా ఏదో పతిత్తు లాగా మాట్లాడుతున్నాటు. అంతెందుకు.. వామపక్ష, ముస్లిం అనుకూల విధానాలతో ఏకీభవించని అర్నబ్ గోస్వామి.. లేదా.. అమెరికా లో ఫాక్స్ న్యూస్ లాంటి ఛానెల్స్ మీద తోటి మీడియా వాళ్లే విషం చిమ్ముతారు. అంటే.. మీ కమ్యూనిస్ట్ గాళ్ల ఉద్దేశం లో మీకు వ్యతిరేకం గా లైన్ తీసుకునే వాళ్లని వాళ్లే దాడి చేస్తారు. ఆ కూటమి లోని ఈ వచ్చి ఇవాళ మోడీ కి సుద్దు చెప్తారా సిగ్గు లేకుండా.. ఎవరికి ఇంటర్యూ లు ఇవ్వాలి అని..
@sudheerkumar-rb2el
@sudheerkumar-rb2el 2 ай бұрын
Battai spotted 😂
@ahmedsmile143
@ahmedsmile143 2 ай бұрын
Well said sir. But Modi doesn't care about India. He cares only about his photos, his clothes, his friends and his foreign trips.
@cityonline1068
@cityonline1068 2 ай бұрын
మీడియా సమావేశం లో ఆన్సర్ చెప్పలేని మోడీ అంద భక్తులకు మాత్రమే విశ్వ గురువు.
@ad8943
@ad8943 2 ай бұрын
Cityonline Mari Mee andha viswasulaku Rahul Gandhi guruva? Press meet pettalani yem rule ledu.
@thetruth7961
@thetruth7961 2 ай бұрын
​@@ad8943 🍊
@akhilt9583
@akhilt9583 2 ай бұрын
పోయి జగనన్నకు చెప్పు😂😂
@rajikishorerajamallu1123
@rajikishorerajamallu1123 2 ай бұрын
సూపర్ 👌👏
@TheBatman565
@TheBatman565 2 ай бұрын
@@ad8943orey lucha, gdp growth, sensex, debt-to-gdp ratio from 2004-2014, 2014-2024 research cheyyu, you will know thw truth of gujarati baniya gang
@hrishikesh2006
@hrishikesh2006 2 ай бұрын
జవాబు చెప్పే దమ్ము లేదు
@VenkatSantosh
@VenkatSantosh 2 ай бұрын
Content kooda ledu..
@dhanuskzr6116
@dhanuskzr6116 2 ай бұрын
ఇంత వేస్ట్ ప్రైమ్ మినిస్టర్ ని ఇండియా చూడలేదు మన దౌర్భాగ్యం
@ravikumarchoti18
@ravikumarchoti18 2 ай бұрын
200%
@sayyadbaji7
@sayyadbaji7 2 ай бұрын
Please be safe🎉
@mirchiv8391
@mirchiv8391 2 ай бұрын
రాహుల్ చెప్పిన 1lacks Paina కన్ను పడింది కదా నీకు 😂😂
@simplensample2724
@simplensample2724 2 ай бұрын
@@mirchiv8391 15 lakhs raaa
@maheshduddikunta5960
@maheshduddikunta5960 2 ай бұрын
​@@sayyadbaji7 PM gadi gudda pagalali bro 😂😂
@Vinayak79953
@Vinayak79953 2 ай бұрын
గోధి మీడియా వాళ్ళకే మాత్రం ఇంటర్వ్యూ ఇస్తాడు. భయం ఎందుకు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అటెండ్ చేస్తే తెలుస్తుంది కదా 56 ఇంచ్ ఛాతి యొక్క ధైర్యం దేశానికి.
@sv8211
@sv8211 2 ай бұрын
మీడియా ముసుగు లో దేశం మీద చేసిన అరాచకాలు చాలా చూసాం. 90% జర్నలిస్టులు బ్లాక్‌మెయిళ్లు చేసి అడ్డదారుల్లో కోట్లు పోగేసారు. మీడియా ఏదో పతిత్తు లాగా మాట్లాడుతున్నాడు... వామపక్ష, ముస్లిం అనుకూల విధానాలతో ఏకీభవించని అర్నబ్ గోస్వామి.. లేదా.. అమెరికా లో ఫాక్స్ న్యూస్ లాంటి ఛానెల్స్ మీద తోటి మీడియా వాళ్లే విషం చిమ్ముతారు. అంటే.. కమ్యూనిస్ట్ గాళ్ల ఉద్దేశం లో వాళ్లకి వ్యతిరేకం గా లైన్ తీసుకునే వాళ్లని వాళ్లే దాడి చేస్తారు. ఆ కమ్యూనిస్ట్ గుంపు లోని వాడే ఈ నాకేశ్వర్. ఈయన వచ్చి ఇవాళ మోడీ కి సుద్దులు చెప్తున్నాడు సిగ్గు లేకుండా.. ఎవరికి ఇంటర్యూ లు ఇవ్వాలి అని..
@althafmd7148
@althafmd7148 2 ай бұрын
విష గురువు అదేనండి మన విశ్వ గురువు గారు కారణజన్ములంట మీకు తెలియదా?
@yadagiritirunagari9397
@yadagiritirunagari9397 2 ай бұрын
Abhinanadan Pakistan nundi Kshemangaa ravadaniki Modi bhayam valle Kadaa ?
@user-en7pz7it2p
@user-en7pz7it2p Ай бұрын
​@@yadagiritirunagari9397చైనా ను భయపెట్టమను.మనకంటే తక్కువ స్థాయి వానితో పోటీ ఎందుకు
@thetruth7961
@thetruth7961 2 ай бұрын
Only scripted questions ki మాత్రమే సమాధానం చెప్పగలడు.. ఎందుకంటే చేతకాని దద్దమ్మ,,పిరికి panda..🍊🍊🍊🍊
@Rajraj-rh1kf
@Rajraj-rh1kf 2 ай бұрын
Fourth pillar in a democraticy.he chose to neglect.
@HIDAYATHAli-yd1zn
@HIDAYATHAli-yd1zn 2 ай бұрын
Super Anna
@mirchiv8391
@mirchiv8391 2 ай бұрын
నివ్ దున్నపోతు అంట బైట talk చైనా లో same ఇదే question వేస్తే నివ్ జైల్లో లేదో ఫోటోలో దండలో ఉండేవి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది అని PM పోస్ట్ అంటే 10th 12th pass అవడం అనుకున్నవో ఏమో PM ke respect ఇచ్చి మాట్లాడ లేనివాడివి మి అమ్మ నాన్న ఎంత పనికి మాలిన వాడిగా పెంచారో నిన్ను తు ని బదుకు
@rafiahmed21
@rafiahmed21 2 ай бұрын
ఆయన చదుకో లేదు.. తన డిగ్రీ చూపించాలని గుజరాత్ యూనివర్సిటీ లో లేదు అని వెబ్సైట్ లో లేదు.. RTI Act ప్రశ్న కు జవాబు ఇవ్వలేదు...
@Naaradhaara
@Naaradhaara 2 ай бұрын
మోదీ మగాడు మాత్రమే మొనగాడు కాదు ఇప్పటికైనా అర్థం అయ్యిందా ఆంద బక్తా లుఉఉఉఉఉఉ😂😂😂😂😂🎉
@sankarrao4687
@sankarrao4687 2 ай бұрын
Magada?how?he has no family you know?
@yakubalimohd747
@yakubalimohd747 2 ай бұрын
Mogadu kadu monagadu kadu alochanaleni pm
@sv8211
@sv8211 2 ай бұрын
వీడ్ని రెండు ప్రశ్నలు మొన్న పాస్‌బుక్ ల వ్యవహారం లో చేసిన చెత్త విశ్లేషణ మీద ప్రశ్నించేసరికి, నన్ను ట్రోల్ చేస్తున్నారు.. నా మీద దాడి చేస్తున్నారు అని..చంద్రబాబే దీనికి సమాధానం చెప్పాలి అని వీడియో పెట్టాడు. వీడి మొహానికి మళ్లీ పిఎం గురించి మాట్లాడటం..
@hightablehierarchy9427
@hightablehierarchy9427 2 ай бұрын
Vaadu aadangi khojja. Vadiki bendakaya leyadhu. 😂
@ratnamrentala
@ratnamrentala 2 ай бұрын
మొగాడు కూడా కాదు పెళ్లాన్ని వదిలేసినోడు మగాడు కూడా కాదు 😂
@kcmraju
@kcmraju 2 ай бұрын
fourth ఫెయిల్ కి out of సిలబస్ ప్రశ్న లు వేస్తా రిమోనని భయం
@AshrafAli-kt5wl
@AshrafAli-kt5wl 2 ай бұрын
😂🤣 😮
@srinivasrao1929
@srinivasrao1929 2 ай бұрын
,,,,
@balasanivenkatesh6995
@balasanivenkatesh6995 2 ай бұрын
Modi pm, mana cm laga ethibaduthe adhi ala maltadadhu, pm media rating penchdaaniki kale
@kapaul273
@kapaul273 2 ай бұрын
Abbo vachindayya scintist 10 years okkasari kuda media questions face ledu ,okasari usa president lanu chusi nerchukondi​@@balasanivenkatesh6995
@Ram-ft4qo
@Ram-ft4qo 2 ай бұрын
యెనకాల ఉఛోసుకునుడు ముందుగాల నాలుగో తరగతి అంటూ మూల్గుడు 😅
@manjunathp.v5699
@manjunathp.v5699 2 ай бұрын
Modi ఏమి చెప్పితే,ఏమి చేసిన, చేయకపోయినా, అదే రాజ్యాంగము. మనకు తల్లి తండ్రులు దేవుళ్ళు కారు, మనల్ని భాద్యత గా పెంచిన తండ్రి కన్నా, ఆంధభక్తులకు Modi నే దేవుడు. మన భావ దారిద్ర్యం. 🇮🇳🇮🇳
@VeNkaTJoHn
@VeNkaTJoHn 2 ай бұрын
హలో బత్తాయి పళ్ళు అర్థం అయిందా బోడి మోడీ కెపాసిటీ, ఎం pm రా బాబు
@agnipaulraj
@agnipaulraj 2 ай бұрын
లైవ్ లో మీడియా కి జవాబు చెప్పాలంటే దమ్ము & సమయోచితమైన జ్ఞానం ఉండాలి... ..
@gangadhardharmapuri6413
@gangadhardharmapuri6413 2 ай бұрын
Indira Gandhi is super amazing personality, Extraordinary leader,she is a real daughter of mother India
@yrprasad6410
@yrprasad6410 2 ай бұрын
Well articulated, Professor garu.
@yakubalimohd747
@yakubalimohd747 2 ай бұрын
Fake degree ki fake answer
@harshasatya2597
@harshasatya2597 2 ай бұрын
If he gives press meet - everyone will get to know his actual knowledge and skills 😂
@suryanarayanachennai9415
@suryanarayanachennai9415 2 ай бұрын
Modi never speaks in parliament
@Pakodi620
@Pakodi620 2 ай бұрын
He is a Good Actor, He Acts in front of the Camera, After Receiving Script😂
@gangadhardharmapuri6413
@gangadhardharmapuri6413 2 ай бұрын
Today Modi is saying he is responsible for Parliament,not media. So we can understand modi cunning, loffer knowledge, loffer tricks
@amarnathjamalpur2518
@amarnathjamalpur2518 2 ай бұрын
దమ్ము లేని వాడూ.
@rameshdevandla4272
@rameshdevandla4272 2 ай бұрын
Daanni interwie na sir chethakaani modi
@prashanthisam229
@prashanthisam229 2 ай бұрын
Sir you are the best journalist i have seen till today inka milanti knowledgeable persons bayataki ravali sir
@drinkmore9912
@drinkmore9912 2 ай бұрын
జగన్ కూడా విలేకరులతో మాట్లాడలేదు... జగన్ గురించి కూడా ok వీడియో చెయ్ దమ్ముంటే
@jaishrimahatma9643
@jaishrimahatma9643 2 ай бұрын
EKA ANDHUBHAKTULU MIMMALNI VADLARU professor gau😂😂😂😂😂😂
@midhundone9126
@midhundone9126 2 ай бұрын
😂😂😂😂 గురువు గారు సమాధానం చెప్పారు అయన రాసుకొనదే చెబుతారు😂 ప్రశ్న జవాబులు ముందే రాసి ఇవాలి 😂😂😂
@Gjfhhgggjjjkkk
@Gjfhhgggjjjkkk 2 ай бұрын
JAI అంధ బక్త్
@guntinarahari3031
@guntinarahari3031 2 ай бұрын
Excellent examples sir...we experienced history through your words
@kobdababuv3827
@kobdababuv3827 2 ай бұрын
Good analysis sir❤❤❤❤
@nageswararaokommuri2815
@nageswararaokommuri2815 2 ай бұрын
ఎక్సాంపుల్స్ చాలా బాగున్నాయి
@srilasya9462
@srilasya9462 2 ай бұрын
మీడియా కు ఇంటర్వ్యూ ఇవ్వకపోవడం రాజ్యంగ విరుద్దమా? ముందు ఈ ప్రశ్నకు జవాబు చెప్పండి ప్రొఫెసర్ గారూ. ఈ ప్రశ్నకు జవాబు చెప్పిన తరువాత మీరు మోడీ గారిపై, బిజేపీ పార్టీపై ఎంతైనా విషం కక్కండి. మన దేశంలో మీడియా ఇండిపెండెంట్ గా ఉన్నదా?? ప్రతీ మీడియా ఏదో ఒక పార్టీకి, ఏదో ఒక దేశానికి, ఏదో ఒక మతానికి అనుభందంగా ఉంటున్నది. ఇండిపెండెంట్ మీడియా ఎక్కడ ఉంది?? మీరు కూడా బిజేపీ వ్యతిరేక శక్తులుగా లేరా. ఏదో ఒక రూపంలో బిజేపీ వ్యతిరేక పార్టీల నుండి లబ్ధి పొందటం లేదా?? ఇండిపెండెంట్ గా ఉన్నారా???
@hillsandvalleys4767
@hillsandvalleys4767 2 ай бұрын
Interview ఇవ్వకపోవడం రాజ్యంగ విరుద్ధం అని ఆయన ఎక్కడా చెప్పినట్టు లేదు... మీరే చెప్తున్నారు...
@nkt3132
@nkt3132 2 ай бұрын
Ha ha Andh Bakth spotted.. please ignore him 🙏
@sekart19711
@sekart19711 2 ай бұрын
Great Anaylasis
@BigB-wx2ro
@BigB-wx2ro 2 ай бұрын
Good
@anapotanayaka2037
@anapotanayaka2037 2 ай бұрын
అంధభక్త దుఃఖీభవ!
@user-uw7vu5fv9k
@user-uw7vu5fv9k 2 ай бұрын
Nuv pappu gani bhaktuniva
@cpvk
@cpvk 2 ай бұрын
You are a gift to the society. Highly knowledgeable analytical. You deserve more subscribers
@kanakaiahrudrarapu7655
@kanakaiahrudrarapu7655 2 ай бұрын
భారత దేశం చేసుకున్న దురదృష్టం, ఇంత నీచ రాజకీయనాయకుడు.
@VGiky
@VGiky 2 ай бұрын
It is very very unfortunate situation for India 😢
@SathishArukonda
@SathishArukonda 2 ай бұрын
Andhabaktulu Inka mararu
@RaviKumar-yy4tz
@RaviKumar-yy4tz 2 ай бұрын
Extra 2ab pm!
@koppolusteephen
@koppolusteephen 2 ай бұрын
😂
@ravigoud929
@ravigoud929 2 ай бұрын
కాంగ్రెస్ లేకుంటే రేవంత్ సొంత పార్టీ పెట్టీ గెలవనూ అసాధ్యం
@narasimhamkaler8783
@narasimhamkaler8783 Ай бұрын
Very nice educative and informative incidents explained Truely touchingly hearts by knowing such a beautiful incidents of Sri nambutripad garu and other famous desha bhakts నాకు ఎంతో పాత జ్ఞానానిచ్చిన వీడియో ఇది మనస్ఫూర్తిగా మీకు అభినందనలు మరియు కృతఙ్ఞతలు ఇలాంటి పాత తరం విశేషాలు ఈ తరానికి తెలియ చేయ గలరు
@Reflect1989
@Reflect1989 2 ай бұрын
True
@sudheerkumar-rb2el
@sudheerkumar-rb2el 2 ай бұрын
Let's see how many battayis watch this video 😂
@MrLouisdsouza
@MrLouisdsouza 2 ай бұрын
Only if he is given a question paper
@srinivasraoponugoti8477
@srinivasraoponugoti8477 2 ай бұрын
Mana dourbhagyam entante guddi bhakthi. Our brains washed with blind bhakthi and one man show
@satheeshakula6709
@satheeshakula6709 2 ай бұрын
He is strong or great not by himself it is just because of the majority
@user-cl1js1xr3q
@user-cl1js1xr3q 2 ай бұрын
Sir Your Best 👍
@krantikishore6186
@krantikishore6186 2 ай бұрын
Indira & vajpai legends no comparison with this criminal
@srikrishnab8290
@srikrishnab8290 2 ай бұрын
Indira is the biggest criminal of india..she damaged india like anytng
@Mahaneeyahospital
@Mahaneeyahospital 2 ай бұрын
Where is indipendent media in India? Example Sakshi, Eenadu, etc related to party ideology. So modi is right. Thats why he became 3 rd time PM . Accept by bharat majority voters.
@udaykumar-to6zz
@udaykumar-to6zz 2 ай бұрын
He won't come infront of media because there's lots of unanswerable questions
@nerellahanmanthu6145
@nerellahanmanthu6145 2 ай бұрын
@Himama173
@Himama173 2 ай бұрын
Subject lenappudu escape avvadam better😂
@drinkmore9912
@drinkmore9912 2 ай бұрын
మీరు విశ్లేషణలు నిజయతీగా చేయండి... అన్ని పార్టీ ల మంచి చెప్పండి వాళ్ళు చేసిన చెడు కూడా చెప్పండి... కొన్ని పార్టీ లకే భజన మాత్రం చేయకండి..
@mirchiv8391
@mirchiv8391 2 ай бұрын
డబ్బులు రావ్ కదా
@ratnamrentala
@ratnamrentala 2 ай бұрын
కెసిఆర్ ఆంధ్రజ్యోతి నుంచి ఇంటర్వూ ఇస్తాడు సాక్షికి ఇస్తాడు
@aaaazzzz80
@aaaazzzz80 2 ай бұрын
I appreciate that you asked this question, he should have addressed press at least once in a year. BTW, why you didn’t ask the same question to our beloved Jagan Mohan reddy.
@mirchiv8391
@mirchiv8391 2 ай бұрын
నో అలాంటివి అడగొద్దు
@pradeepbojja881
@pradeepbojja881 2 ай бұрын
Excellent
@kasarlamattaiahnaidu6532
@kasarlamattaiahnaidu6532 2 ай бұрын
You are correct sir
@yakubalimohd747
@yakubalimohd747 2 ай бұрын
Parliament ante prajalu
@rajgoud1783
@rajgoud1783 2 ай бұрын
భయం మీడియా అంటే ఉచ్చ పడుతుంది మీలా అందరూ మేతావుల కాదు కదా..... పొద్దుగాల లేశినుండి రాత్రి పడుకునేదాక ఆనర్గలంగా మాట్లాడే జ్ఞానం యాడ ఉంది మోడీ గారికి మీలా కోడి గుడ్డు మీద ఇకలు పీకడం రాదు అబద్ధాన్ని గొంతు లో గార తో మాట్లాడం రాదు నికృష్ట ఎదుమంచేతి భావజాలం రుద్దడం రాదు ప్రజల మధ్య లౌకిక వాదం పేరిట ప్రజాస్వామ్యం పేరిట అడ్డుగోడలు నిర్మించి ఐక్యం కాకుండా ద్వేషం పెంచడం రాదు..... యే మాట కి ఆ మాట జేప్పుకోవాలి మీ అంత మేతావి కాదు....
@ramagoud5510
@ramagoud5510 2 ай бұрын
ఎందుకొచ్చిన గొడవ సార్ కాంగ్రెస్ తరపున మీరు గెలవండి అప్పుడు మీరే ప్రధాని అభ్యర్థిగా నిలబడితే ఇవన్నీ సమస్యలు పరిష్కరించండి
@rakeshrakhi8759
@rakeshrakhi8759 2 ай бұрын
What an intelligent answred by nambudaripad
@INDIANVISION1
@INDIANVISION1 2 ай бұрын
మన దగ్గర విషయం లేదు కాబట్టి మనం మీడియా సమావేశం పెట్టడం లేదు. అదే విధంగా ఇతర మీడియా లలో మనల్ని ప్రశ్నించే వారిని మన ఐటి సెల్ ద్వారా జై శ్రీరామ్, భారత్ మాతా కు జై అని నినాదాలతో విద్వేషాన్ని ప్రదర్శిస్తాం
@rajanaren8779
@rajanaren8779 2 ай бұрын
Rajdeep ravish Thapar ఏమీ అడుగుతారు sir 20 AIIMS 10 IIT 8 IIM nit IIITDM highest highway railway ఎలా చేయగలిగారు అడుగుతారా ఎపుడు muslims కి క్షమాపణ చెప్పండి ఇలాంటి ఎదవ questions కదా
@somasekhar1248
@somasekhar1248 2 ай бұрын
ఎప్పుడు మాట్లాడారు కనుక ?
@srinivasuluj3305
@srinivasuluj3305 2 ай бұрын
How can a great bluff master of India will give press conference😂😂😂😂
@swathisaw5269
@swathisaw5269 2 ай бұрын
Parliament lo adigina suspend chepisthadu😂Godi media inka pujalu chesthune untadi
@hdelenem09
@hdelenem09 2 ай бұрын
గత 10 సం. లో మీడియాని ఇంత దరిద్రం గా ఎవరు తయారుచేశారో
@gaddamsiva
@gaddamsiva 2 ай бұрын
Sir మరి ఇదే టాపిక్ పైన జగన్ పైన విశ్లేషణ చేస్తారా
@NelluriKantharao
@NelluriKantharao 2 ай бұрын
Why can't you ask the same question to jagan.....
@user-tb5bt1ky6f
@user-tb5bt1ky6f 2 ай бұрын
When did Rahul Gandhi attended live press conference... Professor can you make a video
@rao1343
@rao1343 2 ай бұрын
He is afraid of press conference as they will ask the questions about unemployment and his communal politics etcc
@zeeshpara4356
@zeeshpara4356 2 ай бұрын
sir because in press conference there is no script or pre planned question and answer.
@Ramking7262
@Ramking7262 2 ай бұрын
10 సంవత్సరాలలో 167 ప్రెస్ మీట్ లు పెట్టిన మన్మోహన్ మౌన మునినా,, 10 ఇయర్స్ లో ఒక్క ప్రెస్ మీట్ పెట్టని మోది మౌని నా ప్రజలు గమనించాలి...
@alibasha202
@alibasha202 2 ай бұрын
In that sense, compared to other previous great leaders, mudi is the worst and most illeterate one😂😂😂
@narasimhareddy7463
@narasimhareddy7463 2 ай бұрын
Nageswaraogari vislehanaku👏👏👏
@RPNAIDU-xb2sf
@RPNAIDU-xb2sf 2 ай бұрын
Now media is divided to politically so why answer to one support media So modi strategy is correct
@narsagoudpeddagani9065
@narsagoudpeddagani9065 2 ай бұрын
Sir, WHY SHOULD GIVE ANSWERS TO JOURNALISTS FOR BASELESS / WORTHLESS QUESTIONS.
@luckylakshman3994
@luckylakshman3994 2 ай бұрын
మోడీ నియంత పాలనకు ఇది ఒక ఉదాహరణ, ఇది మన దేశ ప్రజలు తెలుకోలేకపోతున్నారు.
@suryamt1921
@suryamt1921 2 ай бұрын
అదేం గొప్ప విషయం కాదు
@santhoshkumaratmakuri2841
@santhoshkumaratmakuri2841 2 ай бұрын
Ok so what , can you any one tell us which journalist and media is unbiased and real issue oriented. Modi have lot of bad experience with press than only he started directly interacted with public in various ways More over modi press meet is not important to me , his work for nation important
@yadagiritirunagari9397
@yadagiritirunagari9397 2 ай бұрын
మీడియా లో స్వేచ్ఛ అంటే మోడీ లో ఒక పని కూడా నచ్చని లెఫ్ట్ లు ఉన్నారు … దీన్నేమంటారు …
@jaikishan2815
@jaikishan2815 2 ай бұрын
ప్రొఫెసర్ గారు మోదీ గారిని 'డు' అని సంబోధిస్తారు, రాహుల్ ని 'రు' అని సంబోధిస్తారు. ఎందుకీ వ్యత్యాసం?
@RPNAIDU-xb2sf
@RPNAIDU-xb2sf 2 ай бұрын
Modi is great he developed India economically 5th place No answer to waste persons
@suryadass317
@suryadass317 2 ай бұрын
If Modi ji is not answerable to people then he should not go to people and ask for votes . He knows that media persons are well informed and aware of ground realities and he doesn't have face/ guts to take that questions.
@ganeshbadam9138
@ganeshbadam9138 2 ай бұрын
He doesn't want to let the know his actions. He is very possesive towards his actions.
@Siripuramesh
@Siripuramesh 2 ай бұрын
Sir, Meeru konni rojulu intermediate govt college gurini oka program cheyandi please please please please ,like TSRJC, MJB, COE , etc
@kanumuribaltharaju6648
@kanumuribaltharaju6648 2 ай бұрын
మన ప్రధానమంత్రికి విషయ పరిజ్ఞానం లేదు.అందుకే విలేకర్ల సమావేశంలో మాట్లాడరు.ఆయనకన్నా విలేకర్లకు విషయజ్ఞానం అధికం.వారి ప్రశ్నలకు తగిన సమాధానం చెప్పలేనందున సమావేశం ఏర్పాటుచేయరు.
@ramreddy9960
@ramreddy9960 2 ай бұрын
He got good package for this video
@asvasuakula3451
@asvasuakula3451 2 ай бұрын
ఎదుటిడికి అవకాశము ఎందుకివ్వాలి ఒకసారి ఇస్తే పోయె ఓ 10-15 మంది+ 5 ఇంటర్నేషనల్ మీడియా ఉంటే అప్పుడు అది నిజమైన నాయకత్వానికి ఆదర్శం మరి చూడాలి
@bharatjodofekuchodo1251
@bharatjodofekuchodo1251 2 ай бұрын
Yendukante nijamaina Media ni chuste vaadiki Kaaripoddi 😂
@crazykummar
@crazykummar 2 ай бұрын
సర్... ఏపీ లో ముఖ్యమంత్రి గారిది కూడా ఇదే తీరు. ఎందుకో చెప్పరూ.. ఒక్క మీడియాతో కూడా మాట్లాడింది లేదు. దీనిపై మీరు మాట్లాడండి
@hdelenem09
@hdelenem09 2 ай бұрын
డెమోక్రాటిక్ సిస్టం లో మీడియా 4th pillar అని తెలియకపోవడం మన దౌర్భాగ్యం. News18, ndtv etc ఎవరు నడిపిస్తున్నారో
@nm7941
@nm7941 2 ай бұрын
మీడియా కు దొరికి పోతాడు కదా
@ramsgmscy4914
@ramsgmscy4914 2 ай бұрын
Sir I have doubt ,the same question why don't you ask ap cm
@karthikrigvedam8062
@karthikrigvedam8062 2 ай бұрын
మోడీ కి తెలుసు మీడియా నీ ఎలా హ్యాండిల్ చేయాలో నువ్వు చెప్పిన సోకాల్డ్ జర్నలిస్టులు రవీశ్ కుమార్, రజ్దీప్, కరణ్ థాపర్ గురించి అందరికీ తెలుసు మూసుకొని కూర్చచో
@hillsandvalleys4767
@hillsandvalleys4767 2 ай бұрын
అర్ణబ్ గోస్వామి గురించీ కూడా అందరికీ తెలుసు... మరీ ఆ పేరు ఎందుకు మీ లిస్టులో లేదు...? ఓహో... భజన జర్నలిస్టు కదా... అందుకే ఆ పేరుని తప్పించారు... అవును కదా...!
@racharlachiranjeevi8606
@racharlachiranjeevi8606 2 ай бұрын
Nagaesh your videos are always against BPJ
@janakidevi1526
@janakidevi1526 2 ай бұрын
Manaku modi gurinchi matlade haku vundha guruvu garu,meru professor yala elaayaru
@EswaraKonakalla
@EswaraKonakalla 2 ай бұрын
Former America president Abrham lincon was also faced so many criticism sir
@bharatjodofekuchodo1251
@bharatjodofekuchodo1251 2 ай бұрын
Plz dont insult Lincoln by comparing with a clown
@bharathbenraj9123
@bharathbenraj9123 Ай бұрын
Due to lack of education.dont think otherwise
НРАВИТСЯ ЭТОТ ФОРМАТ??
00:37
МЯТНАЯ ФАНТА
Рет қаралды 2,6 МЛН
Iron Chin ✅ Isaih made this look too easy
00:13
Power Slap
Рет қаралды 30 МЛН
НРАВИТСЯ ЭТОТ ФОРМАТ??
00:37
МЯТНАЯ ФАНТА
Рет қаралды 2,6 МЛН