// Village of movies // Poduru Village // Maro Dokka seethamma //

  Рет қаралды 685,290

harshasriram77

harshasriram77

6 ай бұрын

పోడూరు.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాలోని పోడూరు మండలానికి చెందిన పోడూరు అనే గ్రామం పచ్చని పంట పొలాల మధ్య లో ఉన్న ఒక అందమైన గ్రామం,, ఆ గ్రామం మద్యలో ఒక చెరువు,,, ఆ చెరువు చుట్టూ అలనాటి మండువా లోగిళ్ళు ఎక్కువ గా ఉండడం వల్ల ఇక్కడ నిరంతరం సినిమా షూటింగ్ లు తీస్తూ ఉంటారు..... అందుకే ఈ గ్రామాన్ని సినిమాల ఊరు అని పిలుస్తూ ఉంటారు.....
#harshasriram77 #village #andhrapradesh #godavari #konaseema #eastgodavari #westgodavari #house #manduva #poduru #dokkaseethamma

Пікірлер: 348
@purna.2.O
@purna.2.O 6 ай бұрын
నమస్తే శ్రీరామ్ గారు 🙏💐 సినిమాల ఊరుగా పేరుగాంచిన పోడూరు గ్రామం లోని ఎంతో అందమైన మండువా లోగిళ్లు మంచినీటి చెరువు పాతకాలం నాటి బోషణాలు అందమైన బీరువాలు పచ్చళ్ళు ఇత్తడి సామాను పెట్టుకునే మిద్దెలు మేడలు గ్రామ దేవతల దేవాలయాలు చాలా అద్భుతంగా చూపించారు. ఎంతో ఆధ్యాత్మికతతో నిండిన కార్యక్రమాలు దాన ధర్మాలు చేస్తున్న సీతమ్మ గారి గురించి ఆవిడ కట్టించిన దేవాలయాల గురించి చాలా చక్కగా వివరించారు వారి ఇల్లు దేవుని మందిరాలువిగ్రహాలతో ఎంతో పవిత్రతతో కూడిన దేవాలయంలా ఎంతో అద్భుతంగా ఉంది. ఎంతోపుణ్యాత్మురాలైన ఆవిడని చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది 🙏పార్వతి పరమేశ్వరుల్లాoటి ఆ పుణ్య దంపతులు ఇద్దరూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఇలాగే మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏 వీడియో చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. చాలా అందమైన అద్భుతమైన ఊరుని చాలా చక్కగా చూపించారు . మీకు మీ కెమెరా మేన్ కి 🙏💐 ధన్యవాదములు 🙏💐
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@chaitanyakorukonda7173
@chaitanyakorukonda7173 6 ай бұрын
మా ఊరు పోడూరు
@user-ve8ed5bq9j
@user-ve8ed5bq9j 6 ай бұрын
Ma ammamma valla uru
@n.yashaswireddy7054
@n.yashaswireddy7054 6 ай бұрын
Chala chakkaga chepparandi,naaku me laage nature ki sambandhinchina videos choodatam ante chaala ishtam😊
@SivaSankar-pg7ql
@SivaSankar-pg7ql 6 ай бұрын
​@@chaitanyakorukonda7173 lucky bro nv❤
@murarichinodu4268
@murarichinodu4268 6 ай бұрын
ఆ ఊరు ఆ ఊరిలో ఉన్న ఇల్లు అన్నీ చూస్తూ ఉంటే మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది అండి. మళ్లీ జన్మంటూ ఉంటే గోదావరి జిల్లాలో జన్మించాలని కోరుకుంటున్నాను. ఎంతైనా గోదావరి జిల్లావాళ్ళు అదృష్టవంతులు అండి. స్వర్గం ఎలా ఉంటుందో తెలియదు కానీ గోదావరి జిల్లాలు మాత్రం స్వర్గ సీమను తలపించేల ఉన్నాయి.
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
thank you somuch for your valuable feedback.
@venkateshnuthi406
@venkateshnuthi406 6 ай бұрын
Ippudu kuda vellochu, inko janma daaka enduku vellu
@suresh-jo7lk
@suresh-jo7lk 6 ай бұрын
Maadhi e vuru
@medhavlogscraft5658
@medhavlogscraft5658 6 ай бұрын
Same na feeling
@srideviiragavarapu285
@srideviiragavarapu285 4 ай бұрын
థాంక్స్ అండీ మా గోదావరి జిల్లా నీ పోగి డినారు కదా 🙏
@gadesrinivasaraonaidu7094
@gadesrinivasaraonaidu7094 6 ай бұрын
రుద్రరాజు గారి ఇల్లు ఇంద్ర భవనం లాగా ఉంది , ఊరు చాలా బాగుంది
@vijaykumarkolli9725
@vijaykumarkolli9725 6 ай бұрын
25:04
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
thank you somuch for your valuable feedback.
@kadambamala5069
@kadambamala5069 6 ай бұрын
మట్టి రోడ్డు,చెరువు, సెంటర్లో సోడా కొట్టు, కరణంగారి యిల్లు, డాక్టర్ రామారావు గారి ఇల్లు, లైబ్రరీ,చెన్న కేశవస్వామి ఆలయం, గరగలమ్మ గుడి, నిశ్శబ్దంగా,ప్రశాంతంగా,భాగ్యవంతంగా రాజుల మండువా లోగిళ్ళు , గర్రబ్బళ్ళు,ఇలా అసలు సిసలైన పచ్చి పల్లె పోడూరు ని చూసింది మాతరం. మాకు తల్చుకుంటే స్వర్గమే... ఇప్పుడు కొంత అధునాతనత్వాన్ని సంతరించుకునీ ...ముస్తాబైంది. బాగా చూపించారు...💐
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
Thank you so much for your valuable feedback
@mantenanagararu2930
@mantenanagararu2930 6 ай бұрын
నా జన్మ స్థలం పోడూరు చాలా బాగా చూపించారు థాంక్స్ అండి హర్ష గారు
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
మీ అభిమానానికీ కృతజ్ఞత్గలు అండి
@VijayaLakshmi-kv2sn
@VijayaLakshmi-kv2sn 3 ай бұрын
Malli janmma ante godhavari lo petali
@pratapchandar8793
@pratapchandar8793 5 ай бұрын
శ్రీరామ్ గారు, భవిష్యత్ తరాల వారు పూర్వీకులు ఎలాంటి ఇళ్లల్లో నివసించేవారో తెలుసుకొనేందుకు మీరు చేస్తున్న కృషి నిజంగా అభినందనీయం....
@harshasriram77
@harshasriram77 5 ай бұрын
Thank you so much for your valuable feedback
@satyavarapuumamaheswararao599
@satyavarapuumamaheswararao599 6 ай бұрын
చాలా బాగుంది. ఇలాంటి ఊరిలో పుట్టాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి.
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
thank you somuch for your valuable feedback.
@mohanavelichety8770
@mohanavelichety8770 6 ай бұрын
ఈ పోడూరు గ్రామంలో ఒక రాజుగారు చాలాకాలం హోమియో వైద్యం చేసేవారు. అల్లురామలింగయ్య గారు స్వతహాగా హోమియో వైద్యులే అయినప్పటికీ తమ అనారోగ్య సమస్యల నిమిత్తం ఈ రాజుగారిని సంప్రదించడానికి వచ్చేవారు.
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
Thank you so much for your valuable feedback
@nagaprakash4608
@nagaprakash4608 3 ай бұрын
Yes
@kuchampudimadhavi4959
@kuchampudimadhavi4959 6 ай бұрын
Ma అమ్మమ్మ vuru పోడూరు chala baaga chupincharu poduru . Thank you so much😊
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
Thank you so much for your valuable feedback
@balajikandregula7919
@balajikandregula7919 6 ай бұрын
నేను పాలిటెక్నిక్ చదివా అక్కడ. అప్పుడే 3 సినిమాలు, సీరియల్స్ షూటింగ్ జరిగాయి. పోడూరు నాకు బాగా నచ్చిన ఊరు. నా జ్ఞాపకాలు అన్ని అక్కడే ఉన్నాయి
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
thank you so much
@naidusamireddi21
@naidusamireddi21 6 ай бұрын
E batch bro nv
@rekhamusunuru141
@rekhamusunuru141 6 ай бұрын
సీతమ్మ గారు, వారి ఇల్లు అద్భుతం తమ్ముడు
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
thank you somuch for your valuable feedback.
@kuwait8781
@kuwait8781 3 ай бұрын
Anna super chesaru Anna maa vuru poduru 100000000000000000000 👍👌👍👌👍👌👍💕👍💕liks
@karrijyothivenkatvlogs832
@karrijyothivenkatvlogs832 6 ай бұрын
Beautiful village ఆ ఊరి అందాలు చూడటానికి రెండు కళ్లు చాలటంలేదు
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
thank you somuch for your valuable feedback.
@vennavenkatabasava5771
@vennavenkatabasava5771 6 ай бұрын
సూపర్ అన్నయ్య మీరు ఇలాంటి వీడియోస్ తీస్తున్నందుకు
@KethaSatyanarayana-vi9or
@KethaSatyanarayana-vi9or 4 ай бұрын
My village is so beautiful chala bhaga chupincharu thank you so much
@narayans4903
@narayans4903 6 ай бұрын
మా స్వగ్రామం పోడూరు. ఊరు అంతా తెలిసినదే అయినా మొత్తం ఒకే వీడియోలో చూడడం చాలా ఆనందం గా ఉంది. ❤ సూర్య ❤
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
Thank you so much for your valuable feedback
@gudururajeswari1051
@gudururajeswari1051 6 ай бұрын
ఇటువంటి ప్రదేశాలను చూపిస్తున్నారు చాలా బాగా చెబుతున్నారు మేము ఎప్పుడూ చూడలేదు మీ వీడియో ద్వారా చూస్తున్నాము
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
Thank you so much for your valuable feedback
@gajjelasrinivasgoud8384
@gajjelasrinivasgoud8384 6 ай бұрын
సీతమ్మ గారి ఇల్లు చాలా బాగుంది
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
thank you somuch for your valuable feedback.
@jangalaprameela8737
@jangalaprameela8737 5 ай бұрын
E genaration ke joint familys, houses , values teleyachestunnaru good. idea Tq sir.
@subbaraokonjarla-ls8sl
@subbaraokonjarla-ls8sl 6 ай бұрын
సూపర్ అన్న మంచి వీడియో పెట్టారు
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
Thank you so much for your valuable feedback
@venkataramana1738
@venkataramana1738 5 ай бұрын
నేను పోడూరు లోనే నా ఉన్నత పాట శాల విద్య ను పూర్తి చేశాను! మాది పక్కనే ఉన్న కవిటం గ్రామం!!
@s.rajeswary6576
@s.rajeswary6576 6 ай бұрын
వాళ్ళు అంతా ఎవరో తెలియదు కానీ..హౌస్3 చూస్తుంటే చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది అండి. గ్రేట్..డబ్బు సంపాదిస్తే ఎక్కడికో పట్నాలు వెళ్లి అక్కడే కొనుక్కుంటున్నారు. కానీ ఇలాంటి ఇళ్ళు ఇంత అందంగా దాచుకుంటున్నందుకు వాళ్ళు అందరికీ హ్యాట్సాఫ్ చెప్పాలి. Anyway thankyou
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
Thank you so much for your valuable feedback
@rajeshwarivuke9805
@rajeshwarivuke9805 6 ай бұрын
సీతమ్మ గారి ఇల్లు సూపర్ సూపర్ సూపర్ వాళ్లు దానధర్మాలు చేస్తున్నారు కాబట్టి దేవుడు వాళ్లకు ఇంకా మంచి స్థానంలో ఉన్నారు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్నా
@VivekVikash-pi5iq
@VivekVikash-pi5iq 6 ай бұрын
Hi
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
Thank you so much for your valuable feedback
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
Hi
@eravathi7769
@eravathi7769 6 ай бұрын
Wow! House Super andi location& villege chala bagundhi andi video....thank you harsha garu 💐🌴 RevathiRam ❤❤
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
thank you somuch for your valuable feedback.
@srinivaspm7108
@srinivaspm7108 6 ай бұрын
Maa vuru PODURU, nice andi, super.❤ Tq
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
Thank you so much for your valuable feedback
@kanurisshvprasad5479
@kanurisshvprasad5479 6 ай бұрын
Maa native place Poduru up to 1989. Present we are settled in Vizag Beutiful village I love very much my home village
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
Thank you so much for your valuable feedback
@anuradhamalleshwara7611
@anuradhamalleshwara7611 6 ай бұрын
😱excellent,entha bagundo cheppalenu, ee gramamlo unte rogalu daricheravu, prathi okkati chala baga explain chestu chuparu, video teese vidhanam naku baga nachindi, 😊🙏
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
thank you somuch for your valuable feedback.
@user-ve8ed5bq9j
@user-ve8ed5bq9j 6 ай бұрын
Seethamma garu nijamga super chala baga matladataru always smily face
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
thank you so much
@vasisthagodavaribhakti6147
@vasisthagodavaribhakti6147 6 ай бұрын
మా ఊరి గురించి అందరికీ తెలియచేసిన మీకు ధన్యవాదములు 🙏
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
Thank you so much for your valuable feedback
@naidusamireddi21
@naidusamireddi21 6 ай бұрын
Na polytechnic complete chesindhi ekkade...nice vilz nice people
@gajjelasrinivasgoud8384
@gajjelasrinivasgoud8384 6 ай бұрын
Great feeling Good Sir 👌
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
thank you somuch for your valuable feedback.
@Bavyasr487
@Bavyasr487 4 ай бұрын
చాలా బాగుంది
@beesamsrilatha7979
@beesamsrilatha7979 6 ай бұрын
Chala chala chakkaga vivarinchi chupinchinanduku chala chala thanks ❤ Anna
@harshasriram77
@harshasriram77 5 ай бұрын
Thank you so much for your valuable feedback
@taazsana3978
@taazsana3978 6 ай бұрын
విలేజ్ సూపర్ అన్న. విలేజ్ లో ఇళ్ళు అదరహో!!!!
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
thank you somuch for your valuable feedback.
@SB7Channel
@SB7Channel 7 күн бұрын
చాలా బాగుంది హర్ష అన్న.....
@harshasriram77
@harshasriram77 6 күн бұрын
thank you so much andi
@santhadenduluri5660
@santhadenduluri5660 4 күн бұрын
రుద్రరాజు గారు మా తాత గారి స్నేహితుడు 🎉😊
@yedukondalu2803
@yedukondalu2803 6 ай бұрын
Clean and awesome village ❤❤❤
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
Thanks a lot
@MyluRams
@MyluRams 6 ай бұрын
వీడియో , ఆ ఊరు చాలాబాగున్నాయి హర్షగారు..
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
Thank you so much for your valuable feedback
@ramakumari8575
@ramakumari8575 6 ай бұрын
Super ChalaNeatga Vundi
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
thank you somuch for your valuable feedback.
@user-er5hu9ev5g
@user-er5hu9ev5g 5 ай бұрын
Namaskaram.amma.aushasmandhava..vudhaavuluku.sir.thanksharshs.
@harshasriram77
@harshasriram77 5 ай бұрын
Thank you so much for your valuable feedback
@chekuriv
@chekuriv 3 ай бұрын
Super
@NagendraKumar-xj7hj
@NagendraKumar-xj7hj 6 ай бұрын
Wish you happy Bhogi, Sankranti and Kanuma... Harsha garu 👍👍👍
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
Thank you so much
@srilathanandanoori6105
@srilathanandanoori6105 Ай бұрын
super brother. Nijanga rendu kallu saripovatledu chudadaniki.
@anjanitirumalasetti4628
@anjanitirumalasetti4628 6 ай бұрын
Hello Harsha garu meeru chupinchina Poduru palle andhaalu prasanthamyna vathavaranam chala bagundhi Seethamma gari aapyayatha aanandanni panchyandi thanks for chakkati vedio
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
Thank you so much for your valuable feedback
@user-hv8up1cg9w
@user-hv8up1cg9w 5 ай бұрын
గ్రేట్ మేడమ్ గారు 🙏
@ravikumar-vo5iz
@ravikumar-vo5iz 6 ай бұрын
Thanks bro for showing us such a nice places. Seriously eye feast for viewers.
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
So nice of you
@indiantata7548
@indiantata7548 6 ай бұрын
Chalaaa bagundi anna raju gari house super
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
Thank you so much for your valuable feedback
@madhavivinnakota9913
@madhavivinnakota9913 6 ай бұрын
Sriram chalabagundi uruu and kosuri sitamaagaru really great 🙏 ta harsh sriram...
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
Thank you so much for your valuable feedback
@Ligmaposter
@Ligmaposter 6 ай бұрын
Wow so beautiful!!!! Wow!
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
Thank you so much for your valuable feedback
@GunisettiSrinivasu143
@GunisettiSrinivasu143 6 ай бұрын
2 days nunchi waiting
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
thank you somuch for your valuable feedback.
@adinarayanaeluri9898
@adinarayanaeluri9898 6 ай бұрын
Seethamma garillu devalayam la vundi.Rangaraju garu bagunnaru.seethammagarki vandanalu
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
Thank you so much for your valuable feedback
@sandhyadesigns8578
@sandhyadesigns8578 6 ай бұрын
Thank you bro ma village kosam chala baga chupincharu
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
thank you so much
@pvmkrishnakumar7684
@pvmkrishnakumar7684 6 ай бұрын
Video is good sir. Nice place to see the vi
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
So nice of you
@divyaa_reddy
@divyaa_reddy 3 ай бұрын
Love from chennai ❤
@padminisirisha3359
@padminisirisha3359 6 ай бұрын
చాలా వివిరం గా చూపించారు అన్ని . మీ వీడియోస్ అన్ని బాగుంటాయి శ్రీరామ్ . మీకు నా అభినందనలు తమ్ముడూ👏👏
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
Thank you so much for your valuable feedback
@VeenaSudhakar-mu6lh
@VeenaSudhakar-mu6lh 3 ай бұрын
Nenu matram definitely ee ooru veltha ..akkade few days stay chestha...thanks bhayya ❤
@ratnamrv6944
@ratnamrv6944 6 ай бұрын
Good video 🎉🎉👌👌. Sankurathri🎉🎉🎉subhakankshlu
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
Sankranthi శుభాకాంక్షలు
@syamaladevi6590
@syamaladevi6590 4 ай бұрын
Super poduru
@Bharath_TV
@Bharath_TV 6 ай бұрын
Ohh great
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
Thank you so much for your valuable feedback
@nageswaribollu715
@nageswaribollu715 5 ай бұрын
Chala chala bagundi babu naku elanti uru lo ammai naku kodaluga vaste bagunnu
@harshasriram77
@harshasriram77 5 ай бұрын
Thank you so much for your valuable feedback
@sravanilakshmi924
@sravanilakshmi924 3 ай бұрын
Adhi maaa ure ma urini intha andhamga chupinchinandhuku miku dhanyavadhamulu
@harshasriram77
@harshasriram77 3 ай бұрын
Thank you so much for your valuable feedback
@sasikala3248
@sasikala3248 6 ай бұрын
Tqs amma panduga roju manasu prasantamgaa undi
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
Thank you so much for your valuable feedback
@vemularamakrishna7618
@vemularamakrishna7618 3 ай бұрын
Superb
@vemularamakrishna7618
@vemularamakrishna7618 3 ай бұрын
Awesome
@lakshmisrinivas1681
@lakshmisrinivas1681 6 ай бұрын
Maadi kuda poduru andi chala baga tisaru vurini super
@harshasriram77
@harshasriram77 5 ай бұрын
Thank you so much for your valuable feedback
@venkannababuburidi8192
@venkannababuburidi8192 6 ай бұрын
Butifull village
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
So nice
@sivajyothi6997
@sivajyothi6997 2 ай бұрын
From Chinakakani Village near Mangalagiri Guntur district Andhra Pradesh.
@sreekanthreddymopuri5460
@sreekanthreddymopuri5460 6 ай бұрын
Wah amazing Harsha garu
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
Thank you so much for your valuable feedback
@SrinivasaraoKoppisetty-rr3mw
@SrinivasaraoKoppisetty-rr3mw 6 ай бұрын
Very food God bless you sir
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
So nice of you
@vijayalakshmilaksnhmi3006
@vijayalakshmilaksnhmi3006 5 ай бұрын
Meru super sir
@harshasriram77
@harshasriram77 5 ай бұрын
Thank you so much for your valuable feedback
@bhagyalakshimiisukapatla2407
@bhagyalakshimiisukapatla2407 6 ай бұрын
Chala baguntundi Harsha 👌👌👌👌🍫🍫🍫🍫💐💐💐
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
Thank you so much for your valuable feedback
@godarodiprayanam
@godarodiprayanam 6 ай бұрын
Entry Super
@narayanibuddaraju
@narayanibuddaraju 6 ай бұрын
పోడూరు ఇల్లు అంత అందంగా ఉంచుకున్న అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కోడూరి వారికి ధన్యవాదాలు
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
thank you somuch for your valuable feedback.
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
thank you somuch for your valuable feedback.
@gudururajeswari1051
@gudururajeswari1051 6 ай бұрын
సినిమా షూటింగ్లో ఉన్నట్లుగా ఉంది
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
Thank you so much for your valuable feedback
@RKM-u5f
@RKM-u5f 19 күн бұрын
జ్ఞాపకాలు పది కాలాలు పదిలం
@harshasriram77
@harshasriram77 19 күн бұрын
Thank you so much
@karranagamani3881
@karranagamani3881 5 ай бұрын
Beautiful house
@harshasriram77
@harshasriram77 5 ай бұрын
Thank you 😊
@rdjourneyvlogs55
@rdjourneyvlogs55 6 ай бұрын
Konaseema hero godavari Jilla eppudu vaccharu,really surprised,super video Harsha ji 😍
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
thank you somuch for your valuable feedback.
@muralikumar5594
@muralikumar5594 6 ай бұрын
మన RRR గారిని పోల్చుకుంటూ , గుర్తుకు తెచ్చుకుంటున్న
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
Thank you so much for your valuable feedback
@pedapenkisiva564
@pedapenkisiva564 5 ай бұрын
Location beautiful
@harshasriram77
@harshasriram77 5 ай бұрын
Thanks for watching
@kumarteluguvlogs888
@kumarteluguvlogs888 6 ай бұрын
Butful village anna
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
Thank you so much
@sujithreddy3011
@sujithreddy3011 6 ай бұрын
avuru velalani chala agund
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
Thank you so much for your valuable feedback
@Suneetha_Myneedi
@Suneetha_Myneedi 6 ай бұрын
బాగుంది హర్షగారు ❤❤
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
Thank you so much for your valuable feedback
@sanakausar4
@sanakausar4 6 ай бұрын
you are doing great job
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
thank you somuch for your valuable feedback.
@VivekVikash-pi5iq
@VivekVikash-pi5iq 6 ай бұрын
Hi medam
@nithyavenky9820
@nithyavenky9820 6 ай бұрын
🙏🙏🙏👌👌👌👌👌👌💕💕💕Soo Nice Harsha Garu 👍👍Take Care
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
Thank you so much for your valuable feedback
@nagarajuyarramsetti507
@nagarajuyarramsetti507 6 ай бұрын
I’m from poduru Thanks for your video bro ❤
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
So nice of you
@viswanadhamlutikurti9677
@viswanadhamlutikurti9677 6 ай бұрын
నా చిన్నప్పుడు చిల్లర కొట్టు చిట్టెమ్మ సినిమా షూటింగ్ చూసాము
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
Thank you so much for your valuable feedback
@munaswamireddy2526
@munaswamireddy2526 6 ай бұрын
👌👌👌👌
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
thank you somuch for your valuable feedback.
@vijaychinthu125
@vijaychinthu125 6 ай бұрын
Hi bro love from Telangana ❤❤❤
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
Thank you so much for your valuable feedback
@sureshpadala1333
@sureshpadala1333 6 ай бұрын
Col ds raju polytechnic..I love ..
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
Thank you so much for your valuable feedback
@venkatvilasavilli4976
@venkatvilasavilli4976 3 ай бұрын
🎉🎉
@UjwalVedi
@UjwalVedi 2 ай бұрын
Excellent Sir
@harshasriram77
@harshasriram77 2 ай бұрын
Thank you so much andi
@balamuralikrishnatadivalas1510
@balamuralikrishnatadivalas1510 6 ай бұрын
Brother ee video matalatho cheppalemu anta bhagundhi
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
thank you somuch for your valuable feedback.
@babbi116
@babbi116 6 ай бұрын
Really good village and houses
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
Yes they are
@pavitravetukuri1377
@pavitravetukuri1377 4 ай бұрын
Hi sir miru magam vachinapuduchusanu gayathridevi gudi dhagara good
@user-kp8vs4jy3z
@user-kp8vs4jy3z 6 ай бұрын
హలో హర్ష గారు బాగున్నారా. చాలా బాగుందండి ఇల్లు సో బ్యూటిఫుల్
@user-kp8vs4jy3z
@user-kp8vs4jy3z 6 ай бұрын
అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
thank you somuch for your valuable feedback.
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
thank youso much….same to you
@mohanbharadwaj7432
@mohanbharadwaj7432 6 ай бұрын
My village ❤
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
Thank you so much for your valuable feedback
@nagarajtummalapalli2978
@nagarajtummalapalli2978 4 ай бұрын
మా తాత గారి ఊరు చాలాకాలం తరువాత వీడియో చూసి చాలా సంతోషం గా ఉన్నది అందరము manavalu మనవరాళ్లు స్థిరపడ్డారు పూనా, బొంబాయి, హైదరాబాద్,భద్రాచలం, కొత్తగూడెం పరిసర ప్రాంతాలలో ఉంటున్నాము
@harshasriram77
@harshasriram77 4 ай бұрын
Thank you so much
@nagarajtummalapalli2978
@nagarajtummalapalli2978 3 ай бұрын
@@harshasriram77 మరి ఆ రోజుల్లో kavitam వంతెన దగ్గర బస్ దిగి గుర్రపు బగ్గి మీద ఊరిలోకి వెళితే ఆ సంతోషం వేరే లెవెల్ ఉంటది మా స్వగ్రామం పేరు తలచుకుంటేనే ఎంతో సంతోషం మానసికముగా ఏంతో తృప్తి.సంతోషం అండి కృత్గ్నతలు.
@kurachachitti5517
@kurachachitti5517 6 ай бұрын
Super sir
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
thank you somuch for your valuable feedback.
@padmavathidandu6047
@padmavathidandu6047 6 ай бұрын
Maa vuru ❤❤❤
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
Thank you so much for your valuable feedback
@VJCOLORS
@VJCOLORS 6 ай бұрын
Maa Andhra❤
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
Thank you so much for your valuable feedback
@harsha2828
@harsha2828 3 ай бұрын
My village opposite village is poduru, famous for politechnic college
@harsha2828
@harsha2828 3 ай бұрын
Opposite village kavitam kuda cheyandi,
Amazing weight loss transformation !! 😱😱
00:24
Tibo InShape
Рет қаралды 60 МЛН
What it feels like cleaning up after a toddler.
00:40
Daniel LaBelle
Рет қаралды 82 МЛН
Little girl's dream of a giant teddy bear is about to come true #shorts
00:32
Amazing weight loss transformation !! 😱😱
00:24
Tibo InShape
Рет қаралды 60 МЛН