ఇలాంటి గణపతి స్వామిని చూడాలంటే అదృష్టం ఉండాలి | World Biggest Vinayaka

  Рет қаралды 982,902

Village Vihari

Village Vihari

Күн бұрын

#vinayakachaviti #kadyavarchaganpathi
Address: Kadyavarcha Ganapathi, Neral, Mumbai, Maharashtra.
How to reach:-
Hyd to Kalyan Junction (Via train)
Kalyan to Neral junction (Via train)
Neral to fort (Via Auto: 300-500 Per Person)
Neral to Water fall(Via Auto 100/- Per Person)
(Better to go along fort route)
Shahid [Story Narration] :
Narendra (DOP, Edit, Drone Pilot & technician ) :
Follow us
🔅Instagram: / villagevihari
🔅Facebook: / villageviharivlogs
Thumbnail: ...
Mail us to Promote your Brand's/Products/ Services/Donations/Dedications
Write us at: narenfrienz000@gmail.com
Music Credits : "Makai Symphony - Endless Storm" is under a Creative Commons license (CC BY-SA 3.0).
/ makai-symphony
Music Link: • Endless Storm / Epic O...

Пікірлер: 972
@VillageViharichannel
@VillageViharichannel 2 жыл бұрын
Narendra (DOP, Editing & technician ) : instagram.com/villageviharinarendra Shahid [story teller] : instagram.com/shahid_village_vihari Follow us instagram.com/villagevihari
@26experiment
@26experiment 2 жыл бұрын
Thanks anna
@revanthrevv5276
@revanthrevv5276 2 жыл бұрын
Bro more videos
@thecompletemath
@thecompletemath 2 жыл бұрын
Bro Explore Avani Temple in Kolar
@nsihmusic7211
@nsihmusic7211 2 жыл бұрын
Midi a village
@chefchaitu
@chefchaitu 2 жыл бұрын
Excellent !! I like the concept of never giving up and making this happen.. Good and inspired.. try to explore more such temples in India.
@AP.youth.mustafa.mustu.
@AP.youth.mustafa.mustu. 2 жыл бұрын
నేను ముస్లిమే బ్రో నా చిన్నప్పటి నుంచి చూస్తున్న వినాయక ఊరేగింపు అది అంటే నాకు చాలా ఇష్టం
@vishwakarma_V
@vishwakarma_V 2 жыл бұрын
నేను హిందూ నేను ముస్లిం కాదు బ్రో మనమందారం మనుషులం ని ధర్మాన్ని నేను గౌరవించలి, నా ధర్మాన్ని నువ్వు గౌరవించలి అప్పుడే మేమందరం సంతోషంగా ఉంటమ్
@agricos4525
@agricos4525 2 жыл бұрын
మంచి మనుషులకు కులమత బేధాలు ఉండవు. ఉదాహరణ షాహిద్ మరియు నరేంద్ర ❤️❤️❤️❤️❤️
@srhkyadav4116
@srhkyadav4116 2 жыл бұрын
100 % CORRECT BRO.
@annapoornasiripurapu3667
@annapoornasiripurapu3667 2 жыл бұрын
మీరు చాలా కష్టపడి చాలా అందమైన వీడియో తీసారు. గణపతి మీ కష్టానికి తగిన ఫలితం ఇచ్చుగాక. శుభాకాంక్షలు 😊🌹
@vadaparthilakshmi5591
@vadaparthilakshmi5591 Жыл бұрын
yes bro
@punnakavya2431
@punnakavya2431 Жыл бұрын
అవును 🙏🏻
@rkbestnaturesvlog576
@rkbestnaturesvlog576 2 жыл бұрын
మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.
@Btechabbai623
@Btechabbai623 2 жыл бұрын
Happy Ganesh chaturthi anna ❤️
@bvskumar1771
@bvskumar1771 2 жыл бұрын
Good bro. మన భారత దేశం చాల గొప్ప, విశాలమైన దేశం. ప్రకృతికి నిలయమైనది. దురదృష్టం ఏమిటంటే, మన దేశం గొప్పతనం గురుంచి మన వాళ్ళు చెప్తే నమ్మరు. అమెరికా వాళ్ల కంపెనీ గూగుల్ వ్యూ లో చూపిస్తే అబ్బా అంటాము. ఉదాహరణకి "రామసేతు" మన పురాణాలు వేల సంవత్సారాలు క్రితమే చెప్పాయి ఈ రామసేతు గురించి. All the best bro. ఇలాంటి మరిన్ని వీడియోలు షేర్ చెయ్యండి
@bhumireddyharinathareddy
@bhumireddyharinathareddy 2 жыл бұрын
వాటర్ ఫాల్ వినాయక దండ లాగా వుంది
@babbi9656
@babbi9656 Жыл бұрын
తమ్ముడు నీవు చాల అదృష్ట vanthudivi, great....
@onlinegame648
@onlinegame648 2 жыл бұрын
ప్రపంచంలో అత్యంత పెద్ద వినాయక విగ్రహం మన దేశంలో లేదు థాయిలాండ్ లో వుంది 108 అడుగులు కాంస్య విగ్రహామ్
@srhkyadav4116
@srhkyadav4116 2 жыл бұрын
O My GOD, GOOD INFORMATION THANK U BRO.
@pasupuletimeenakshi2160
@pasupuletimeenakshi2160 2 жыл бұрын
పార్వతీ పరమేశ్వరాయ పుత్ర ఓం ఘంఘణఫతి యే నమః ఆహా చాల చాలా అందమైన దేవాలయం వీడియో.ఇంతవరకు ఎవ్వరూ తీయలేదు మన తెలుగు యూట్యూబ్ లో ఇలాంటి వీడియో మీకష్టానికి ఫలితం తప్పకుండా తర్వగా కలుగుతుంది.సంతోషంగా ఉంటారు..వీడియో తీసిన మీకు తాక్యూ ధన్యవాదాలు తమ్ముళ్లు ఇంత మంచి వీడియో పండగ రోజు వీడియో పెట్టినందుకు మీకు వినాయక స్వామి ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకు కలగాలని మనస్త్రూతిగా కోరుకొంట్టూన్నాను.జై గణేశా శ్రీ మాత్రేనమః 🇮🇳🌴🚩⚛️🔱🕉️🥥💮🌿🏵️🌺🌸🍊🍎🥭🌹🌼🌽🇮🇳🏠👨‍👨‍👧‍👧👌👌🙏🙏
@sarath__kumar
@sarath__kumar 2 жыл бұрын
Anna Amma.... thodu videos clarity mathram mind blowing ❤️❤️❤️
@priyankapriya8676
@priyankapriya8676 Жыл бұрын
Me kastam chusaka Naku am matalu ravadam ledu🙏🙏 Antey antha bagundi chala chala bagundi Nenu naa friends andariki sher chestanu 💐💐💐💐🌹🌹🌹🌹👏👏👏👏🙏🙏❤🥰🥰🥰🤷🏻‍♀️
@ishabil770
@ishabil770 2 жыл бұрын
ఓం గం గణపతయే నమః 🔱🕉️🔱
@ganeshganesh8272
@ganeshganesh8272 2 жыл бұрын
Hi 👋 అన్నయ్య బాగున్నారా 🌅🙏 ఓం నమో బ్రహ్మా నమో విష్ణు నమో నమః Jai Hind జై శ్రీ రామ్ ⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
@Satyanarayana-k7v
@Satyanarayana-k7v 2 жыл бұрын
🇮🇳🕉🚩🔥 వినాయక చవితి శుభాకాంక్షలు🔱🙏
@nimmagaddadurga5508
@nimmagaddadurga5508 2 жыл бұрын
Super fantastic మీ ఈ వీడియోకి బోల్డంత ఆదరణ లైకులు రావాలి
@kotturishailaja1559
@kotturishailaja1559 2 жыл бұрын
హ్యాపీ వినాయక చవితి షాహిద్ అన్న అండ్ నరేంద్ర annayya😍😍లవ్ యూ బ్రోస్ 😘💗💗
@kotturishailaja1559
@kotturishailaja1559 2 жыл бұрын
అన్నయ్య ఒకసారి మా అందరికి మీరు లైవ్ లోకి రండి ప్లీజ్ అన్నయ్య
@babbi9656
@babbi9656 Жыл бұрын
తమ్ముడు పంచ భూతాలు ఉన్నంత కాలం విలేజ్ విహారి ఉంటుంది.....
@lumiraha989
@lumiraha989 Жыл бұрын
A big Thanks to your parents... They have made a wonderful master piece (Shahid💕)
@nirmalababy3885
@nirmalababy3885 2 жыл бұрын
Shahid garu meru kasta padi velli ganapatini chupinchinaru mee valla chuse punyam maku pandaga roju dakkindi matallo chepalemandi chuttu prakruti chala chala bagundandi beautiful video god bless you meekiddariki
@nshekaryadav7609
@nshekaryadav7609 2 жыл бұрын
గణేశాయ నమః🙏🙏🕉🕉🚩🚩⚘⚘
@Vishwambhara
@Vishwambhara 2 жыл бұрын
చాలా బాగుంది భయ్యా!? ఇలా నేచురల్ గా ఉండేవి ఎప్పుడూ అందంగానే ఉంటాయి...
@swarnabatchu7683
@swarnabatchu7683 2 жыл бұрын
Happy Ganesh Chaturthi both of you 💐💐💐
@shivaprakash8988
@shivaprakash8988 2 жыл бұрын
అన్న నీ వీడియోస్ చాలా చూసే వాడిని కానీ ఈ రోజు నీకు అభిమానిని అయ్యాను.
@swathiananthula4235
@swathiananthula4235 2 жыл бұрын
వినాయక చవితి శుభాకాంక్షలు💐💐
@rajeshb8874
@rajeshb8874 Жыл бұрын
Vignalu tholaginchu vinayakaya Swamy Namo namaha 🌹🌹🌹🌷🌷🌷🥀🥀🥀🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@asifvlogs2382
@asifvlogs2382 2 жыл бұрын
వినాయక చవితి శుభాకాంక్షలు 💐💐💐
@vijayabhaskaraekula
@vijayabhaskaraekula 2 жыл бұрын
మీ శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది చాలా బాగా కష్టపడ్డారు Nice Sharing 👍
@chovalaraghu
@chovalaraghu Жыл бұрын
Awesome place and Biggest Ganesh....water falls...Mist..Fog.. Hats of 2u guys for the effort and patience to the whole team...
@sreeramulutikkisetty4232
@sreeramulutikkisetty4232 2 жыл бұрын
Toli pandaga Vinayaka Chavati rojuna Andariki video Dwara maakorikalu teerche Swamiki Dandalu , Jai bole Ganesh Maharaj ki Jai ,
@srisaichakram2920
@srisaichakram2920 2 жыл бұрын
🌹🕉️ఓం గం గణపతయే నమో నమః 🙏🌹
@naveenkumargandham7651
@naveenkumargandham7651 2 жыл бұрын
మీకు ఆ కద్యావర్చ గణపతి విగ్నదీపతి అసిస్సులూ మెండుగా ఉండాలి అని మరెన్నో మంచి వీడియోలు చేసే శక్తి సామర్థ్యాలు భగవంతుడు ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏❤️❤️🥰🥰🥳🥳
@vidyardhividhi5350
@vidyardhividhi5350 Жыл бұрын
Wonderful photography skills brother. Thanks for your efforts and hardwork. Thanks to God Vinayaka for this beautiful scenery. God always with you.
@kvggopal288
@kvggopal288 2 жыл бұрын
Super Annaya 🎉🥰😍🤩😁😂🥰😘🥳🥳🎉💘💝🎂🥳🎉💘💝🎂🥳🎉💘💝🎂🥳🎉💘💝🎂🥳🎉💘💝🎂🥳🎉💘💝🎂🥳🎉🎉🥰😘😚😘💗💞❤️
@nagarajum2275
@nagarajum2275 2 жыл бұрын
Happy Vinayaka Chathurdi to your team. This is the best one tour video from your entire videos. Great work. Keep going...
@chikkasatyam5264
@chikkasatyam5264 Жыл бұрын
Hai షాహిద్ భాయ్ చాలా రోజులకు మీ వీడియో చూస్తున్నాను , మీరు చాలా దిర్యవంతులు
@manidharkolanakuduru9797
@manidharkolanakuduru9797 2 жыл бұрын
వినాయక చవితి శుభాకాంక్షలు 🙏🙏🙏 I am Happy see you bro. U you can always rock it bro
@kannayagarisadanand1707
@kannayagarisadanand1707 2 жыл бұрын
Jai bolo ganesh maharaj ki jaii
@hemanthm6301
@hemanthm6301 2 жыл бұрын
Nice to see such a greenary hill station and also lord Ganesh ji... everyone feels happy when visit this place. Awesome video Sahid and Narendra . Thanks for doing such a video .Keep rocking. Happy Ganesh chaturthi.
@govindsagar6818
@govindsagar6818 2 жыл бұрын
Nice video Shahid.and Narendra.mind blowing Atmosphere.simply superb. Hats up to ur Team.
@SrinuSrinu-qt6hy
@SrinuSrinu-qt6hy Жыл бұрын
హాయ్ తమ్ముడు సూపర్ 🌹👌👍 చాలా బాగుంది 👌👍🌹
@thejaswireddyperumal7991
@thejaswireddyperumal7991 2 жыл бұрын
Happy vinayaka chavithi to both brothers
@redmirchicommonman5256
@redmirchicommonman5256 2 жыл бұрын
చాలా మంచి వీడియో బ్రదర్స్ అందరూ చాలా కష్టపడ్డారు. ఆ ప్రదేశాన్ని చూస్తుంటే వెంటనే బయలుదేరాలి అనిపిస్తోంది అంత అద్భుతంగా అక్కడి వాతావరణం. కెమెరా మెన్ అద్భుతంగా షూట్ చేశారు, ఎడిటింగ్ కూడా అంతే అద్భుతంగా ఉంది. అక్కడికి చేరుకునే మార్గం కూడా చెప్పింటే బాగుణ్ణు.
@ramapriya5408
@ramapriya5408 2 жыл бұрын
Nature and locations fabouls beta. God bless u both. 🥰
@shamshadbegumn82
@shamshadbegumn82 Жыл бұрын
Pachanipradesyamuandulo neeru Meghaluchirugaali నేమలిపెడ్డగణపటిస్వామికొండలలోకష్టపడిఅండమైనవిడియోచేసారు
@gattulakshminarayana4525
@gattulakshminarayana4525 2 жыл бұрын
Super , excellent no words bro
@honeybaby777
@honeybaby777 Жыл бұрын
Tq annaya. I recently started watching your videos. Day nyt only mee videos chustunaa. Naku devudu anna poojalu anna chala istam. Monna ganapathi bappa velitapudu chala adchina😭😭 nenu.
@laxmisukanya
@laxmisukanya 2 жыл бұрын
Jai bholo Ganesh Maharaj ki Jai... Superb video..all the best for both of you... Thank you for sharing such a rare video...
@kvpotterymaking
@kvpotterymaking 2 жыл бұрын
జై గణేష్ మహారాజ్ కీ........ 🙏🙏
@VidyarthiTutorials11
@VidyarthiTutorials11 2 жыл бұрын
👌👌👌👌👌Simply Super... Really a great hardwork done by you and your team.... Hatsoff..... Happy Vinayaka chavithi.
@lavanyar7313
@lavanyar7313 2 жыл бұрын
Shahid bro naakayithe movie choosthunnattu anipinchindhi 👌🏻😍
@harihema1587
@harihema1587 2 жыл бұрын
So long to see u brother happy Ganesh chathurthri Anna love u Anna videos cheyandhi anna plz waiting for your videos
@VangariKitchen9
@VangariKitchen9 2 жыл бұрын
చాలా బాగా చూపించారు వివరంగా చెప్పారు 👌👍
@jenasena5502
@jenasena5502 2 жыл бұрын
Happy vinayaka chaturthi Anna Ee roju ee vedio upload chesinandhuku thanks Anna Super editing and excellent narration
@gambika537
@gambika537 2 жыл бұрын
ముందు గా మీకు హాయ్ చాలా రోజులైనది మిమల్ని చూసి బాగున్నారా వీడియో 👌👌👌👏👏
@Lakshmi-fg8xo
@Lakshmi-fg8xo 2 жыл бұрын
Happy Ganesh chaturthi , I love this video , I'm really happy after seen Shahid in this video after long time . Shahid I'm really big fan of you ❤️❤️
@Kp1050
@Kp1050 6 ай бұрын
Great service you are doing to us Hindus friends even though you are Muslim! Great spirit! Thank you for your service to your Hindu friends🙏
@seenusrinivas4035
@seenusrinivas4035 2 жыл бұрын
You guys are doing Great Job Shahid and Nrendra…keep rocking..🎉🎉
@NagaRaju-vu9si
@NagaRaju-vu9si 2 жыл бұрын
happy ganesh chaturdati
@PavanKumar-pc9if
@PavanKumar-pc9if 2 жыл бұрын
Wishing the whole team happy Vinayaka chavithi shubha kanshalu and one million soon ❤️ from Dharmavaram
@durgi.raghavendrakiran.kir2158
@durgi.raghavendrakiran.kir2158 2 жыл бұрын
మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. ధన్యవాదాలు మీకు.
@ramalingammunagapaty5731
@ramalingammunagapaty5731 2 жыл бұрын
Happy ganesh chaturthi brothers reaally amazing video brothers super climate ,your hand work in this and cinimatic scenes brothers all the best
@laxmijukanti890
@laxmijukanti890 2 жыл бұрын
🇸🇮👌👌👌👌👌🌺🥝🥥Laxmi*g
@Kusuma997
@Kusuma997 Жыл бұрын
మీరు ఆ సన్నని త్రోవలో నడుస్తుంటేనే చాలా భయమేసింది నాకు ఒళ్ళు జలరించింది. ఇప్పుడు వినాయకుడి దగ్గరికి వచ్చేటప్పటికి అసలు మీరు అటు ఇటు నడుస్తుంటే ఎన్నిసార్లు జలరించిందో మాకు భయమేసింది. చాలా కష్టపడ్డారు వీడియోకి మీరు మీతో పాటు ఆ కెమెరామెన్ వాళ్ళు చాలా బాగుందండి అందరికీ చూపించడం కోసం తీశారు. సామాన్యులు వెళ్ళటం చాలా కష్టం అనటం ఒక వంతు. వెళ్లినాక అక్కడ ఉండటం అనేది ఒక వంతు దారి తక్కువ ఉంది. చూస్తుంటేనే భయమేస్తోంది అంత లోతయిన లోయలు ఇరుకు దారి.‌హాట్స్ ఆఫ్ బాబు🤝👍🌹
@VillageViharichannel
@VillageViharichannel Жыл бұрын
Tq soo much amma ♥️
@saidareshmareshma5367
@saidareshmareshma5367 2 жыл бұрын
Lovely nature 🥰
@PRASSADH
@PRASSADH 2 жыл бұрын
అద్భుతం బ్రో excllent వీడియో మీరు కోరున్నది జరగాలని ఆఆఆ "కడీయావచర్ " గణేషుడు కి నా నమస్కారలు & హిల్స్ & వాటర్ ఫాల్స్ so awesome & మోర్ బ్యూటిఫుల్ 👍👌👌👌👌👌🎊🎉
@likhithadeshaboi7925
@likhithadeshaboi7925 2 жыл бұрын
Great anna enjoying life with work 🤗🤗
@vijayvju5433
@vijayvju5433 2 жыл бұрын
Super bro...great effort TC... జై బోలో గజాన నమః రాజకి జై
@varalakondaraj9996
@varalakondaraj9996 2 жыл бұрын
Happy Ganesh chathruthi bro can u do my village asian 2nd single stone hills video it's near border of andhra Pradesh and karnataka
@rathod5704
@rathod5704 2 жыл бұрын
Happy ganesh chaturthi bro :)
@saiprasad2468
@saiprasad2468 2 жыл бұрын
గ్రేట్ చాలా కష్ట పాడారు జై భోజ గణపతి 🙏🙏q
@wholemarket2870
@wholemarket2870 2 жыл бұрын
Hi anna maharasta ki miru vellaru kada antha duru meru vellaru kanuka akkada unna history ante hastinapuram, bimbisara ,angarajyam kotalu unnai maku chupichandi please anna we requesting you
@BHARAT.1729
@BHARAT.1729 2 жыл бұрын
Yes
@BHARAT.1729
@BHARAT.1729 2 жыл бұрын
Yes
@BHARAT.1729
@BHARAT.1729 2 жыл бұрын
Yes
@BHARAT.1729
@BHARAT.1729 2 жыл бұрын
Yes
@BHARAT.1729
@BHARAT.1729 2 жыл бұрын
Yes
@gayathrirapolu7671
@gayathrirapolu7671 2 жыл бұрын
Meru chla gret anna video kosam enta kasta padutunaru👌👌👌💯👌🙏🙏🙏
@manasakonda8737
@manasakonda8737 2 жыл бұрын
మీరు ఇలాంటి వీడియోస్ చేయడానికి విగ్నేశుని ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది ....మీరు గొప్ప స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@maheshmahi9925
@maheshmahi9925 2 жыл бұрын
Jai blo ganesh maharaj ki jai 🙏☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@anssmurthy
@anssmurthy 2 жыл бұрын
చాలా బాగా కష్టపడ్డారు....,👌👌👌👌👌
@srnaidutv6516
@srnaidutv6516 2 жыл бұрын
Hai bro.ఈ రోజు super video అందించారు.చాలా చాలా బాగుంటుంది.
@saikoushikdasari9358
@saikoushikdasari9358 2 жыл бұрын
Jai bolo Ganesh Maharaj ki TQ for your video Bro
@sirimallenirmala1991
@sirimallenirmala1991 2 жыл бұрын
Chala bagundi bro thanks for this vedio ..me vedioes all chusthanu.m
@h.r.jchanel4106
@h.r.jchanel4106 2 жыл бұрын
Hi అన్న వినాయక చవితి శుభాకాంక్షలు
@ramakrishna9121
@ramakrishna9121 2 жыл бұрын
Happy. Ganesh, happy, family, jagratha, anna🤔🥱🙌👍👌
@rohinisreevoleti470
@rohinisreevoleti470 2 жыл бұрын
Shahin bhai chala rojulki niki chusi a masthu.happy.jai jai ganesha🙏
@sujathapentam4421
@sujathapentam4421 2 жыл бұрын
Happy ganesh.chaturthi🙏🙏🙏🙏🙏👍
@moviereactions1480
@moviereactions1480 2 жыл бұрын
Ni videos kosam challa waiting chestuna kotta place chudalli ani vundi 🥳
@macherlasindhuri6820
@macherlasindhuri6820 2 жыл бұрын
chala. manchi video chupincharu ji bolo Ganesh marajki
@girijanaiduvlogstelugu2369
@girijanaiduvlogstelugu2369 2 жыл бұрын
Hi Naredra ఈ మధ్య video's కి గ్యాప్ వచ్చినట్లు ఉంది. ఇలాంటి వినాయకుడు ని చూడటం అనేది మా అదృష్టం. జై గణేష్ 🙏🏼🙏🏼. Beautiful place chupettaru thammi thank you
@Ashok-os4sr
@Ashok-os4sr 2 жыл бұрын
వినాయక చవితి శుభాకాంక్షలు 💐💐 💕 షాహిద్ నరేంద్ర 💕 వీడియో బాగుంది సూపర్
@kgvallijayasudha5685
@kgvallijayasudha5685 2 жыл бұрын
Really Mee kastaniki hatsoff. Chaala baaga choopincharu view
@gangunaveen4187
@gangunaveen4187 Жыл бұрын
Video chala bhagundi bro and weather kuda bhagundi bro
@Ksrcreative9391
@Ksrcreative9391 2 жыл бұрын
Thanks Shahid anna manchi videos మాకు అందిస్తున్నారు
@Wahidha99937
@Wahidha99937 2 жыл бұрын
Brother vedio chala chala baga tesaru happy venyaka chvethi 🙏💐💐
@k.satyanarayana4614
@k.satyanarayana4614 2 жыл бұрын
Thank s bro jai bolo Ganesh Maharaj ki Jai
@PavanKumar-ky1gw
@PavanKumar-ky1gw Жыл бұрын
Nijanga ..miru chala chala kastapadi mariyu pranalu teginchi videos andariki chupistunaru...chala chala great miru andaru 🙏😊
@anithamerugu2159
@anithamerugu2159 2 жыл бұрын
ఆ ప్రదేశం చూస్తుంటేనే భయమేస్తుంది మీరు చాలా సాహసంతో వీడియో చేశారు చాలా మంచి వీడియో ఇది చూపించినందుకు ధన్యవాదాలు
@tubrogaming5070
@tubrogaming5070 Жыл бұрын
Om gam ganapathaye namaha🙏🙏 Thankyou Andi🙏
@mounikabhavani647
@mounikabhavani647 Жыл бұрын
Maku vinayaka darsham kaligela chesaru Miku danyavadalu memu vellaleni pradesalaki meru velli ma andariki intha manchi vedios chupistunanduku Miku danyavadhalu
@challasarithachalla5675
@challasarithachalla5675 Жыл бұрын
Too good Shahid ivvala chusa kani nenu kuda వచ్చిన ఫీల్ వచ్చింది Good luck bro
@babbi9656
@babbi9656 Жыл бұрын
తమ్ముడు videos చూస్తుంటే అసలు ఎం మాటలు రావట్లేదు......
@abhiking6126
@abhiking6126 2 жыл бұрын
Jai bolo ganesh maharaj ki jai🙏🙏🙏🙏🙏🙏
@subbusmart2318
@subbusmart2318 Жыл бұрын
😇Anna....TQ anna ...meeru chala kasta padi ..anno adbhuthalu chupistunnaru ..... meeru,..Mee team vallu jagratha anna 🥰
@parigiyuvakudugagan456
@parigiyuvakudugagan456 2 жыл бұрын
థాయిలాండ్ లొ ఉంది world biggest Ganesh
Whoa
01:00
Justin Flom
Рет қаралды 50 МЛН
Incredible Dog Rescues Kittens from Bus - Inspiring Story #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 29 МЛН
艾莎撒娇得到王子的原谅#艾莎
00:24
在逃的公主
Рет қаралды 54 МЛН
Russell Waterfall Tasmania
14:26
Naa Anveshana
Рет қаралды 1,9 МЛН
Whoa
01:00
Justin Flom
Рет қаралды 50 МЛН