విలువైన విదేశీ పక్షులెన్నో పెంచుతున్న Aviculture Farmer Pradeep | తెలుగు రైతుబడి

  Рет қаралды 93,870

తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

3 жыл бұрын

బాల్యం నుంచి హాబీగా పక్షులు పెంచుతున్న రాపోలు ప్రదీప్ గారు.. ప్రస్తుతం తనతోపాటు తన లాంటి పక్షి ప్రేమికుల కోసమూ పక్షులు అందజేస్తున్నారు. నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో సుమారు 200 జతల రంగు రంగుల విదేశీ పక్షులు పెంచుతున్నారు. 600 నుంచి 60000 వేల విలువ చేసే అనేక రకాల పక్షి జాతులు ప్రదీప్ పెంచుతున్నారు. త్వరలోనే మన దేశంలోనూ ఎవికల్చర్ ఫార్మింగ్ చట్ట రూపం దాల్చే అవకాశం ఉందని.. భవిష్యత్తులో పెంపుడు పక్షుల పెంకం మంచి ఆదాయం ఇచ్చే రంగంగా అభివృద్ధి చెందిందని చెప్తున్నారు. పూర్తి వివరాల కోసం వీడియో మొత్తం చూడండి.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : విలువైన విదేశీ పక్షులెన్నో పెంచుతున్న Aviculture Farmer Pradeep | తెలుగు రైతుబడి
‪@RythuBadi‬ #పక్షులరైతు #Aviculture

Пікірлер: 239
@sujinoor2291
@sujinoor2291 2 жыл бұрын
నాకు చిలకలు అంటే చాలా ఇష్టం అండి పెంచుకోవాలని కోరిక ఉంది మాది విజయవాడ నేను ఎలా అప్రోచ్ అవ్వాలి తెలియజేస్తారా ప్లీజ్ 🙏🙏🙏
@anandasrrtvegesna5403
@anandasrrtvegesna5403
Video చాలా బాగుండి కానీ రేట్లు బాగా యెక్కువ చెప్తున్నారు 60K అని చెప్పిన పక్షి 30K కి పెయిర్ ఒస్తుంది షాప్ వాడు తానా డబ్బులు తీసుకున్నాక కావాలి అంటే నేను ఇప్పిస్తా టేమ్డ్ పక్షి ఇది కూడా యెక్కువే ఇంకా తక్కువా కి కూడా ఇప్పించగలను Male / Female Certificate kuda Available
@sathyashodhak5016
@sathyashodhak5016 3 жыл бұрын
I am a bird lover.. నేను మంచి బర్డ్స్ కోసం వెతుకుతున్న... కానీ మా జిల్లా లోనే ఉన్నాయి అని చూపించినందుకు చాలా thank you అండి
@devarapallimadhavarao7458
@devarapallimadhavarao7458
బాగా చెప్పారు కానీ సన్ కౌనర్ 60 వేలు అని అన్నారు కానీ మార్కెట్ లో అంత లేదు కదా ఒక్క పెయిర్ వచ్చి 18000 చిన్న చిక్ అయితే 3500 నుంచి 5000 వరకు ఉంది అందరూ పెంచుకోవాలి అంటే అసలు రేటు లు చెప్పండి బ్రదర్ కానీ బర్డ్స్ చూసిన దానికి సంతోషం గా ఉంది
@kalpanat8970
@kalpanat8970 2 жыл бұрын
సార్ మాకులవ్ బర్డ్స్ లోని అన్ని రకాల జతలుకలర్ఫుల్ ప్యారెట్స్,కాక్టైల్ బర్డ్స్ ఒక జతకావాలి మాకుమేము ఇంట్లో పెంచుతామువాటికి కావలసిన ఆహారంమందులుగురించి మాకు వివరంగా చెప్పండి,మాకు పక్షులను డెలివరీ చేయగలరాఖర్చు ఎంత,మాది తాడేపల్లిగూడెం పశ్చిమ గోదావరి జిల్లామాకు పక్షులు అంటే చాలా ఇష్టంరిప్లై పంపించండి ప్లీజ్
@akshithao8068
@akshithao8068 3 жыл бұрын
Bro place akkada
@sunithakondagurla3874
@sunithakondagurla3874 Жыл бұрын
ఇప్పుడు వున్నాయా అన్న మాకు కావాలి cl me అన్నా
@helloitssiva6521
@helloitssiva6521 3 жыл бұрын
Number chepandi bro....
@riyaz.birds.avairy778
@riyaz.birds.avairy778 2 жыл бұрын
Location ekkada anna
@thirupathiMudhiraj7
@thirupathiMudhiraj7 3 жыл бұрын
Telangana Lo ekkada
@krishnakumarivurabeddi9031
@krishnakumarivurabeddi9031 3 жыл бұрын
మీకు 🙏🙏🙏 రాజేందర్ రెడ్డి గారు
@anilreddy8475
@anilreddy8475 3 жыл бұрын
We can clearly see his happiness and passion towards rising birds is just amazing and he is always smiling , good to see him that passionate towards birds.
@dandamrajusrikanth6065
@dandamrajusrikanth6065 2 жыл бұрын
చక్కగా చెప్పారు రాజేందర్ రెడ్డి గారు. మీ వీడియోలు చాలా చూశాను. చాలా బాగున్నాయి.
@biswarbabu637
@biswarbabu637 3 жыл бұрын
Excellent video. Thank you Pradeep and Raithu badi RReddy
@sunnumerology257
@sunnumerology257 3 жыл бұрын
Wonderful colourful Episode
@banothsheshu7929
@banothsheshu7929 3 жыл бұрын
నా చిన్నతనంలో రామచిలుకలు పెంచిన కాని వాటకి రెక్కలు రాగానే ఎగిరి పోయాయి.
@mohdabdulaleem6501
@mohdabdulaleem6501 Жыл бұрын
Nice video. Video presentation inka clear ga vuntey baaguntundy. Yenny variety birds and vaaty prices . Sales and transportation etc. Overall ga video baagundy . Brother ku best wishes.
@maheshthumburu9289
@maheshthumburu9289 3 жыл бұрын
చాలా బాగుంది,👍రెడ్డి గారు ..మాది ఖమ్మం జిల్లా.. ఆయిల్ పామ్ సాగు మీద.కూడా ఒక వీడియో చెయ్యండి... మీకు కావలసిన సహకారాన్ని నేను చేస్తాను.
@ambatiroyalreddy3603
@ambatiroyalreddy3603 2 жыл бұрын
అన్నా మీరు కొత్త కొత్త మొక్కలు రంగు రంగుల పక్షులు 🌿🍃 ప్రక్రుతి కి దగ్గర గా ఉన్నారు
@kishorereddy9074
@kishorereddy9074 3 жыл бұрын
Nice anna meeru chala manchi pani chestunnaru 🙏😊🤗
Little girl's dream of a giant teddy bear is about to come true #shorts
00:32
🤔Какой Орган самый длинный ? #shorts
00:42
Пранк пошел не по плану…🥲
00:59
Саша Квашеная
Рет қаралды 6 МЛН
ПРОВЕРИЛ АРБУЗЫ #shorts
00:34
Паша Осадчий
Рет қаралды 7 МЛН
How to Take Care of a Lovebird: Tips for New Bird Owners
4:17
LoveBirds Awesomeness
Рет қаралды 36 М.
అసలు birds  ని ఎలా tame చేసుకోవాలి🤔🦜
11:48
Little girl's dream of a giant teddy bear is about to come true #shorts
00:32