గద్దర్ పై పాట పాడుతూ ఏడ్చేసిన విమలక్క Vimalakka Emotional Words About Gaddar | Telangana Folk Singer Vimalakka | Gaddar TV45 Telugu #vimalaakka #gaddar #tv45telugu #TV45.online
Пікірлер: 61
@vsankarprasad780011 ай бұрын
ప్రజల గురించి ఆలోచించే గద్దర్ అన్న మన మధ్య లేకపోవడము చాల విచారకరం.విమల అక్క గద్దర్ అన్న గురించి చెబుతూ కన్నీలు పెట్టుకున్నది.దైర్యం గా వుండు విమల అక్క
@ShabiraBegum-ec3gt5 ай бұрын
9😊😅😮❤
@ramananaru49674 ай бұрын
😊
@sureshasadi58475 ай бұрын
అక్క లాల్ సలాం నీవే నిజమైన గద్దర్ వారసురాల్ వి అక్క
@marripaatibhaskarreddy6 ай бұрын
విమలక్క మీకు మీ టీం కు వందనాలు భాస్కర్ రెడ్డి బొంగా తిరుపతి నుండి 🙏🙏🙏
@pallgiribabaiiahh960211 ай бұрын
Voddu Vimalakka miru Edvoddu .. Mi mida chala responses unnavi....Johar Gaddaranna Johar Johar
@thirupathiakunuri28199 ай бұрын
అక్క లాల్ సలాం..... నీవే నిజమైన గద్దర్ వారసురాలివి అక్క
@user-ue6lr1fs7k8 ай бұрын
అక్క మీరు అన్నటుగా మాట్లాడే తరం తగుతుంది..... మాట్లాడే, యువ తరం రావడంలేదు!! అందుకు మీ కనీరు సాక్షం
Akka ,I have never seen your tears yet , u r very dare ,keep tears in ur heart ,akka ,go on ur way in the future ,you are the right heiress of gaddar anna ✊✊🌹💪🙏🙏
@vigneshgoud7500Ай бұрын
గద్ద రన్న. ...జోహార్🎉🎉🎉
@chantichanti2346 ай бұрын
జోహార్లు గడ్డర్ అన్న
@raviprakashmamidi1020Ай бұрын
అక్క మీరు మాట్లాడిన ఆ మాటల్లో ఎన్నో గొప్ప నిజాలు దాగున్నాయి. అవును ప్రజల గురించి మాట్లాడే మీ తరం ఒక్కొక్కరిగా అంతరించి పోతున్నారు. మరి రేపటి తరం భవిష్యత్తు మీ కళ్లలోని కన్నీరు లాగా ఎక్కడ రాలిపోతుందేమో అని మీరు పడే ఆవేదన మీ బాధల గుండె చప్పడు ఎంతమందికి అర్థం అవుతుందో ఇది ఎంతమందికి చేరుతుందో 😢ఈ తరం వారికి మా తరం వారికి బావితరం వారికి😢
@srinivasbudige32358 ай бұрын
Jai vimalakka
@narasimharao321011 ай бұрын
Akka great decision, we are all with you.
@commonman-bharath45125 ай бұрын
అక్కా... ఏమైంది మీకు... ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా మీ మొహంలో ఎన్నడూ ఏడుపు చూడలేదు. మీ కంటిలో నుంచి కత్తులే రావాలి తప్ప...కన్నీరు కాదు.