అద్భుతమైన వీడియో చూపించావు తమ్ముడు. పురాతన వస్తువులు సేకరణ లో ఆ పెద్దాయన కృషి కి, వాటిని చిత్రీకరించడం కోసం నువ్వు పెట్టిన శ్రద్ద, కష్టానికి మిమ్మల్ని మనస్పూర్తిగా గా అభినందిస్తున్నాము
@GodavariMuni Жыл бұрын
Thanks sir
@mylifestyle8482 Жыл бұрын
Adbutham tata garu meru great
@ghanumanraju3605 Жыл бұрын
మాస్టర్ గారి కలెక్షన్ అద్భుతం. సోకాల్డ్ భీమవరం వారు మాస్టర్ గారి కృషి ని అభినందించి, వారు సేకరించిన వస్తువులతో ప్రదర్శన శాల ఏర్పాటు చేస్తే బాగంటుందని నా అభిప్రాయం.
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@tripurarisatyanarayana217010 ай бұрын
Baguntundhi.myujiyam.aerpatu.chetthe.
@bheemag8551Ай бұрын
ఆ తాత గారి కలక్షన్ సూపర్ ..!!🫡 ఈ వయసులో కూడా ఆయన అంత ఓపికగా వివరించారు..👏👏
@haimavathi348111 ай бұрын
మా హై స్కూల్ డ్రిల్ మాస్టర్ అప్పట్లో చాలా కోపం గా ఉండేవారు. స్టూడెంట్ అందరు ఆయన కి భ యపడేవాళ్ళం. మళ్ళీ ఇప్పుడు మీ వీడియోస్ ద్వారా సార్ ని చూసే అవకాశం వచ్చింది.... Tq సార్
@GodavariMuni11 ай бұрын
Welcome madam
@ghanumanraju3605 Жыл бұрын
అద్భుతమైన వీడియో. మీకు, మాస్టర్ గారికి అభినందనలు
@GodavariMuni Жыл бұрын
Thanks sir 👍👍👍
@venkannababu70842 ай бұрын
A wonderful treasure created by the PET Sir. The antiques represent our cultural heritage. He also introduced interesting points about Alluri Sitarama Raju, a great son of India. Thank you making the video.
@GodavariMuni2 ай бұрын
Welcome andi
@NVS-kc8ew Жыл бұрын
No words to express the truth and his great belief 🙏🙏🙏 towards the past, the presentation is amazing by the Dada Raju garu with great memories filled in his brain and how much is stubborn since his childhood eventhough the collections are dusty making our brains must bursting like imaging baloons, thankyou Godavari khatriya & Godavari Muni all about..... Godavari hidden treasures of villages, Om Shanti
@GodavariMuni Жыл бұрын
Thanks your Comment Sir
@subhadrarayavarapu1950 Жыл бұрын
మాష్టారు గారు ఈ వయసులో కూడా ఇంత ఓపిగ్గా maintenance చేస్తున్నందుకు వెనక వున్న ఆర్గికవనరులు కూడా సహకరిస్తున్న కుటుంబ సభ్యులకు 🙏🏿🙏🏿
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@nagamanibhupatiraju46332 ай бұрын
గోదారి ముని మీరు చేసిన విడియోలు నేను చూస్తాను👌మాష్టారితో నేను నాన్న అని పిలుస్తాను 40 ఏళ్ల నుండి కలిసి పక్క పక్కనే వుంటున్నా కానీ ఇంటా వివరంగా నాకు తెలీదు🤔ఇప్పుడు మీ వల్ల చాలా వివరం అన్నీ విషయాలు వివరంగా తెలిసాయి ధన్యవాదాలు🙏మాస్టారు మా వూరికి తల మానికము 🙏👌♥️♥️♥️♥️
@GodavariMuni2 ай бұрын
హ అవునండి థాంక్స్ యువర్ సపోర్ట్ అండి
@rajayogirosaiah70902 ай бұрын
రాజు అన్న పదానికి అర్ధం సరి పోయింది.రాజుగారి కృషి వెల కట్ట లేనిది.ఎక్కడ చూడ లేము .🎉
@suryanarayanamurthy9885 Жыл бұрын
పెద్దాయన చాలా చక్కగా అద్భుతంగా అన్ని వస్తువుల గురించి వివరించారు. అయనకు జోహారులు. ఈ వయసులో ప్రతీ వస్తువు కూడా ఓపికతొ చెప్పిన ,ఆయనకు ప్రత్యేక మైన ధన్యవాదాలు. వీడియో పెట్టిన మీకు ధన్యవాదాలు. ఇటువంటి మరిన్ని వీడియో లు మీ ద్వారా త్వరలో చూ పించు తారని ఆశిస్తున్నా ము.
@GodavariMuni Жыл бұрын
Welcome sir
@rajboda1 Жыл бұрын
చాలా మంచి కంటెంట్ బ్రదర్ . సారు కు పాదాభివందనములు!!🙏🙏 సారు, ఒక పుస్తకం. వీలయితే, ఇంకో వీడియో కూడా చెయ్యండి బ్రదర్ , సారు చిన్నప్పటి జీవన విధానం గురించి. థాంక్ యు బ్రదర్, మంచి కంటెంట్ ను మాకు పరిచయం చేసినందుకు.🙏🙏
@GodavariMuni Жыл бұрын
Welcome sir i can try sir
@aadra15115 ай бұрын
ఎవరికీ తెలియని నిజం తెలుసుకున్నా అనుకుంటున్నాను.Thankyou.
@krishnamurthyponnapalli7784 Жыл бұрын
Great! Felt as if I have visited an old fort filled with museum items. Worth seeing by all who like vintage collections. Also making me to recollect my old age memories. Thanks, dear Godavari Muni Garu .
@GodavariMuni Жыл бұрын
Welcome sir
@NagendraKumar-xj7hj Жыл бұрын
Very good collection by PET Master garu 🙏🙏... Very good video transmitted by Muni garu 👍👍👍
@GodavariMuni Жыл бұрын
Thanks andi
@manrajumudunuru2087 Жыл бұрын
Beautiful👌 collection
@SureshKumarrm3 ай бұрын
Vedio chala ba undi sir.. mastaru enthoo great🙏🙏🙏🙏🙏🙏❤from Visakhapatnam
@msp_v6 ай бұрын
అన్నీ గుర్తు పెట్టు కొని చెప్పారు, అలాగే వయసు కూడ చెబితే బాగుండేది, మాకు సంతోషం
@GodavariMuni6 ай бұрын
👍👍👍
@nagamanibhupatiraju46332 ай бұрын
ఈ విడియో షూట్ చేసినప్పుడు మాష్టారి వయసు 83 ఇప్పుడు90 వుంటాయి🥰
@tulsisimham3787 Жыл бұрын
Harsha garu the way you approach the elders is awesome 👌
@SatyabhamaSatyabhama-q1dКүн бұрын
నాక్కూడా vintage వస్తువులు అంటే చాలా ఇష్టం
@muralidharholla76993 ай бұрын
Great collection by master. Thankd
@muppidijayababu6183Ай бұрын
Wonderful mastaru.very nice video.
@GodavariMuniАй бұрын
👍👍👍
@saradacherukupalli36305 ай бұрын
It's really great 🎉 చాలా బాగుంది మాస్టర్ గారికి నమస్కారములు.
@GodavariMuni5 ай бұрын
👍👍👍
@Rama-ts2lm Жыл бұрын
ఎన్నోతెలియని విషయాలు నీవీడియెల ద్వారతెలుసుకున్నాం తమ్ముడు
@GodavariMuni Жыл бұрын
Thanks anna
@Leo_Sisters_9911 ай бұрын
Wonderful collection master garu🙏🙏 Very nice video Muni brother 👌👌👌
@GodavariMuni11 ай бұрын
Thanks your comment sisters
@krishnamurthyponnapalli7784 Жыл бұрын
I like your comment, Mr. Muni. 'Can I keep it in the video show'. My special thanks to the owner PET Sir for his nice narration of Alluri Sitharamaraju and his faith in him. I wish him some more long life so that people like me get good inspiration in life to live long sharing our experiences also.
@naiduu.u.2309 Жыл бұрын
Your hard work need more APPLAUSE 👏 muni.. wonderful vintage collection. Hattsoff to raju garu.. excellent vlog 👌🏼 👍🏽
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@jayamalini55803 ай бұрын
❤SUPER VIDEO😊
@srinivasarao-pj4nq Жыл бұрын
chaala manchi video teesaru. meeku thanks...mastaru gariki maa namaskaralu.
@GodavariMuni Жыл бұрын
Welcome sir 👍👍👍
@medisettidrlaxmi4558 Жыл бұрын
అద్భుతము. మాస్టర్ గారికి నా నమస్కారములు🙏🏻🙏🏻
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@pasumarthigupta7298 Жыл бұрын
Muni garu e roju me video chusi chala acchharya poyanu naku ventane subscribe cheyalani anpenchinidi bagundi video
@GodavariMuni Жыл бұрын
Thanks your Great support sir
@tulsisimham3787 Жыл бұрын
Tq.,very much friend for the wonderful video presented.
@GodavariMuni Жыл бұрын
Welcome Madam
@user-th9tc8vw5z Жыл бұрын
Wonderful
@lakshmiindukuri29108 ай бұрын
Awesome master garu nenu mi studentni madhi undi nanna garu mi friend collection's wonderful God's blessings sir 💐💕🙏
@GodavariMuni8 ай бұрын
👍👍👍
@tvsraghavarao3764Ай бұрын
Bro suparb colection
@hymavathijogi5441 Жыл бұрын
Old is gold. 😢 great sir.
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@pakalapatiseetaramaraju6685 Жыл бұрын
Wonderful Collection by Kalidindi Jagadeeswara Raju Rtd. PET of Mahadevapatnam, Undi Mandal. Congratulations🌹🙏🏼by P. Seeta Rama Raju, Rtd. Teacher, Bhimavaram
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@AMBalakrishnan4 ай бұрын
Super
@surendrasai67784 ай бұрын
Ma sir ❤
@krishnamurthyponnapalli7784 Жыл бұрын
Had a good time watching your program. Thanks, Godavari Muni Garu
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@dorahkp9620 Жыл бұрын
Wonderful collection master garu
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@laxmivara4357 Жыл бұрын
Great
@arunapolsani2628 Жыл бұрын
Super collection ❤
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@suryapurna6306 Жыл бұрын
Great, wonder place more than a Museum
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@gmahadevrao Жыл бұрын
Great collection
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@umamaheswarirao440911 ай бұрын
Great collections
@GodavariMuni11 ай бұрын
👍👍👍
@swathidevi2539 ай бұрын
Wonderful vedio 🎉hats off to raju garu.
@GodavariMuni9 ай бұрын
👍👍👍
@karatampativenkatesh5024 Жыл бұрын
Sir U deserve for more recognise. Ivi chuda Leni vallu unlucky guys.
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@vasavichintha21614 ай бұрын
🙏🙏🙏
@chaitanyabandreddi7357 Жыл бұрын
Super👌👌👌
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@vanithamuvvala9128 Жыл бұрын
Adbutam jai sanathàna dharmam
@padmalathapatnala9758 Жыл бұрын
Awesome Mastaru 🙏🙏🙏
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@cherryanala82637 ай бұрын
The best vedio
@GodavariMuni7 ай бұрын
👍👍👍
@jairamfashions627110 ай бұрын
నా తరుపున గురువు గారికి పాదాభిషేకం
@GodavariMuni10 ай бұрын
👍👍👍
@saidinesh9074 Жыл бұрын
Super Anna.i will support you always
@GodavariMuni Жыл бұрын
Thanks brother
@VijayKumar-ws8ib Жыл бұрын
He is grate gratecollection
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@gopalmadiraju1759 ай бұрын
This video is very interesting. Super
@GodavariMuni9 ай бұрын
👍👍👍
@kchsubbaraju6080 Жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@lakshmisambasiva8603 Жыл бұрын
Wow super sir
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@rajasekharch7618 Жыл бұрын
muni garu video chal bagundi andi
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@jyothihelenrose168111 ай бұрын
Nice video😊
@GodavariMuni11 ай бұрын
Thanks madam
@appalanaidumalla298815 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏
@geddadasanghamitra443316 күн бұрын
Master garu oka ghan. Ayanuku sathakoti vandanalu
@GodavariMuni16 күн бұрын
👍👍👍
@subbalakshmi3535 Жыл бұрын
👌Super Tammudu
@GodavariMuni Жыл бұрын
Thanks sister
@Unique_Factory8673 Жыл бұрын
Nice video
@GodavariMuni Жыл бұрын
Thanks madam
@chekuriv11 ай бұрын
Great andi
@GodavariMuni11 ай бұрын
👍👍👍
@jayanthir53108 ай бұрын
Very nice 👌
@GodavariMuni8 ай бұрын
👍👍👍
@suryanarayanaraju8803 Жыл бұрын
nice video
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@gadirajuprasadaraju5972 Жыл бұрын
Great sir
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@katarisuresh5985 Жыл бұрын
Nice 👍
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@pentikalyanipriya51675 ай бұрын
Wondervedio
@GodavariMuni5 ай бұрын
👍👍👍
@rajeswarineelam170511 ай бұрын
Wow
@GodavariMuni11 ай бұрын
👍👍👍
@bhavanikadali600 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@NVS-kc8ew Жыл бұрын
Satyam-Shivam-Sundaram🎉🎉🎉
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@VijayKumar-ws8ib Жыл бұрын
More than valuable salajung meAsum
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@singhck3996 Жыл бұрын
Nice video brother
@GodavariMuni Жыл бұрын
Thanks brother
@padmanabhakotareddy5216 Жыл бұрын
Camera is kept on the Object without Showing the artical. You have not shown the items Clearly
ముసలోడే కాని మహానుభావుడు ఇన్ని వస్తువులు సేకరించడం అంటె మామూలు విషయం కాదుకదా! హ్యాట్సాఫ్
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@nagamanibhupatiraju46332 ай бұрын
మీరు ముసలొడు అంటమే బాలేదు😡పెద్దాయన అంటే బావుండేదేమో🙏
@gayathrigadiraju46385 ай бұрын
అల్లూరి సీతారామ రాజు గారు తరువాత కాలం లో బెండపూడి స్వామి గా మారారు అని అంటారు.అక్కడ వారి ఆశ్రమం కూడా వుంటుంది...మళ్ళీ సీతారామరాజు గారి గురించి మాష్టారు గారి ద్వారా తెలుసుకున్నాము ..మీకు అవకాశం వుంటే బెండపూడి వెళ్లి వీడియో చెయ్యండి ముని గారు.
@GodavariMuni5 ай бұрын
Adi yekkadandi
@gayathrigadiraju46385 ай бұрын
,బెండపూడి ఆశ్రమం అన్నవరం కి 4 కిలోమీటర్స్ దూరంలో వుంటుంది అండి.
@VijayKumar-ws8ib Жыл бұрын
Sir satakoti namaskaralu
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@pramodvarma4554 Жыл бұрын
Chala goppa video tisaru
@GodavariMuni Жыл бұрын
Thanks sir
@balaramaraju668711 ай бұрын
Very nice video but you should not give all inf One some one Rob 2 indiN govt can take illegal now they will take it careful Sriram whoever take vedo responsibilityble for it
@karthikhunk111 ай бұрын
Tvaraga govt tho matladi edhina museum ki ivandi. Ippudu ila public lo videos chesthe meeke problem avtadhi. Vintage articles have lot of value and robbery and murder chestara for them. Apppreciate time and effort by your sir for collecting and keeping them.
@GodavariMuni11 ай бұрын
👍👍👍
@user-kx5qp3pz2i4 ай бұрын
Manchi video cheysaru
@rajyalakshmipasumarthi6448 ай бұрын
Ayina home akada annaya maku chudali ani undi
@GodavariMuni8 ай бұрын
Andrapradesh westgodavari distict Near Bhimavarm Andi