No video

VIPLAVALA PODDU GADDAR NEW SONG||

  Рет қаралды 82,355

CS AZAAD OFFICIAL

CS AZAAD OFFICIAL

Күн бұрын

GADDAR NEW SONG
Lyrics,Tune&Singer: Chandrashekhar Azaad (8179148146)
Singers:Golkonda Buchanna,Gaddam Santosh
Music:Kalyan Keys
Editing&Poster Design:Sumavardhan(Amulya Studios)

Пікірлер: 59
@muluguranifolk9267
@muluguranifolk9267 Жыл бұрын
గద్దర్ అన్న జీవితాన్ని నీ కలం నుండి జాలు వారిన అక్షరాల ద్వారా మాకు అందించినందుకు నీకు కళాభివందనాలు తమ్ముడు గోల్కొండ బుచ్చన్న గారు గడ్డం సంతోష్ గారు చంద్రశేఖర్ ఆజాద్ గారు మీ ముగ్గురి గొంతు నుండి పాడిన ఆ పాట అంత మధురంగా ఉంది వింటా అంటే వినాలనిపిస్తుంది మీరు మా ములుగు జిల్లా బిడ్డలు అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది విప్లవ జోహార్లు గద్దర్ అన్న ✊️🙏
@ksrmusicstudio
@ksrmusicstudio Жыл бұрын
విప్లవాల గడ్డ ములుగు బిడ్డలకు సలాం💐🌹🙏🙏🙏, ఆజాద్ అన్న రచనకు సంతోష్ బుచ్చన్న ల గాత్రాల కు విప్లవాల పొద్దుకు సహకరించిన అందరికీ అభినందనలు 🙏🙏🙏🙏🙏🙏🙏💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@mushamsrinivas527
@mushamsrinivas527 Жыл бұрын
జోహార్ గద్దరన్న... గ్రేట్ ట్రిబ్యూట్ ఆజాద్ అన్న సంతోష్ అన్న బుచ్ఛన్న కళ్యాణ్ కిస్ మ్యూజిక్
@rameshvankudoth4746
@rameshvankudoth4746 Жыл бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్నా తనివి తీరడం లేదు
@ramumohlicherla7457
@ramumohlicherla7457 Жыл бұрын
మళ్లీ ఈ పాట విని గద్దర్ అన్న ఆత్మ సంతోషించుతుందని
@kottepakasrinivas5446
@kottepakasrinivas5446 Жыл бұрын
Soooper thammudu Jaibheem
@kasukurthinarisimham1340
@kasukurthinarisimham1340 Жыл бұрын
ఈ పాట చాలా బాగుంది . పాట రాసిన వారికి. మరియు పాడిన వారికి నా జై భీమ్. గద్దర్ అన్నకు నా విప్లవ జోహార్లు
@kasukurthinarisimham1340
@kasukurthinarisimham1340 7 сағат бұрын
జోహార్ జోహార్ గద్దర న్న కు విప్లవ జోహార్లు సాంగ్ సూపర్ గా పాడేరు ముగ్గురు మీకు నా విప్లవ అభివ0దనాలు. కామ్రేడ్స్
@purnawonders394
@purnawonders394 Жыл бұрын
Super ra Azad congratulations and all the best mee daggara nundi vachina prathi pata manasulanu thake vidhamga untunnai lirics super ga unnai all the best ra azaad
@b.prasadprasad644
@b.prasadprasad644 Жыл бұрын
Super song Azaad anna very nice voice gaddam Santhosh anna singing Johar Gadar anna
@neelamnaveenkumar7231
@neelamnaveenkumar7231 3 ай бұрын
గద్దరన్న పోరు బతుకు ను మీ గొంతు లో మధురంగా వినిపించారు అన్నలు.... జోహార్లు గద్దరన్న
@prabhakarpendyala2773
@prabhakarpendyala2773 Жыл бұрын
మా శిష్యుడు సంతోష్ &బుచ్చన్న కు శుభాకాంక్షలు పాట అదుర్స్ టీమ్ అందరికి అభినందనలు
@kasukurthinarisimham1340
@kasukurthinarisimham1340 Жыл бұрын
సూపర్ సాంగ్ మీకు మా ధన్య వాదములు.gaddar అన్నకు నా విప్లవ జోహార్లు
@kasukurthinarisimham1340
@kasukurthinarisimham1340 14 сағат бұрын
Super super super super meeku song Meeku Naa Danyavadamulu జోహార్ జోహార్ జోహార్ జోహార్ జోహార్ గద్దర న్న కు
@SKAudioVideos
@SKAudioVideos Жыл бұрын
అద్భుతమైన పాటను అందించిన మా ములుగు ముత్యాలకు ధన్యవాదాలు
@maheshbethi3545
@maheshbethi3545 Жыл бұрын
Super Anna song.. very nice thinking is good...
@kasukurthinarisimham1340
@kasukurthinarisimham1340 Жыл бұрын
Super super super super super song Gaddar annaku జోహార్ జోహార్ జోహార్ జోహార్ జోహార్
@kasukurthinarisimham1340
@kasukurthinarisimham1340 11 ай бұрын
Super song Gaddar annaku జోహార్ జోహార్ జోహార్ జోహార్
@ksr9808srap
@ksr9808srap Жыл бұрын
ఈ పాట రాసిన మా తమ్ముడికి పాట పాడిన అన్నలకు అభినందనలు. తనలోని మాటలు పాటలుగా ఆ పాటలు విప్లవ తూటలుగా, పీడీత ప్రజలను చైతన్యపరిచిన,విప్లవ వీరుడికి కన్నీటి జోహార్లు లల్సలామ్ గద్దరన్నా........ మీ పాట మీ మాట మీ ఆట మా మదిలో ఎప్పుడు పదిలమే........ ✊✊
@nareshkommu6737
@nareshkommu6737 Жыл бұрын
అన్నలు ఒక్క పాటలో గద్దర్ అన్న జీవితంఅంతా, అన్న గారి ఆలోచన ఆశయం చెప్పారు ఎంత శక్తి ఉందన్నలు పాటలో🚩🚩🚩✊✊
@justcreativitybro4563
@justcreativitybro4563 Жыл бұрын
పాట చాలా బాగుంది అన్నలు. జోహార్ గద్దర్ అన్న✊
@konthambalu3031
@konthambalu3031 11 ай бұрын
అన్నా మీ గొంతులకి సలాం.... చాల భాగ పాడారు....
@kasukurthinarisimham1340
@kasukurthinarisimham1340 Жыл бұрын
Super song johar johar Gaddaranna
@ramumohlicherla7457
@ramumohlicherla7457 Жыл бұрын
కన్నీరు వచ్చేనై అన్న కన్నీరు చేనే ఈ పాట విని గద్దర్ అన్న యాదికొచ్చినే ఈ పాట విని మేము బాధించేనే
@sohansaicreations3259
@sohansaicreations3259 Жыл бұрын
Abba adbuthamaina pata... Gadhranna we miss you
@raj-gg8em
@raj-gg8em 11 ай бұрын
చంద్రశేఖర్ అన్న వాయిస్ కైలాష్ ఖేర్ వాయిస్ లా ఉంది
@golkondabuchanna8371
@golkondabuchanna8371 Жыл бұрын
గద్దర్ అన్న కు ఘనమైన నివాళి తెలిపిన అజాద్ తమ్ముని C S Azad చానల్ కు అభినందనలు..🪴
@villagebeta
@villagebeta Жыл бұрын
Great anna iam bikshurathod from pasra
@villagebeta
@villagebeta Жыл бұрын
Buchanna voice super❤
@anil_karna99
@anil_karna99 11 ай бұрын
One of the Best in Gaddar Songs
@abhiroopgoud8264
@abhiroopgoud8264 Жыл бұрын
Super Anna 👌👌👌
@ASR0909
@ASR0909 11 ай бұрын
Excellent song anna
@kasukurthinarisimham1340
@kasukurthinarisimham1340 Жыл бұрын
Gaddar anna nuvvu great neku maa viplava జోహార్లు
@siluveruchiranjeevi3674
@siluveruchiranjeevi3674 6 ай бұрын
జోహార్ గద్దర్ అన్న 🙏💐
@ladduramesh2891
@ladduramesh2891 Жыл бұрын
Buchanna super song anna, me voice super anna
@rockdscreation6117
@rockdscreation6117 Жыл бұрын
Johaar gaddar anna 🙏💐💐💐💐💐🙏
@reethusri3980
@reethusri3980 Жыл бұрын
Super good song.
@prashanthjanne4563
@prashanthjanne4563 7 ай бұрын
Superb song🎵🎵
@srisailamgoudmatta1065
@srisailamgoudmatta1065 Жыл бұрын
సూపర్
@charanraj9631
@charanraj9631 Жыл бұрын
Congrats brothers.... super ga padaru...👏🙏🙏✊
@satyanarayananaidukolishet1754
@satyanarayananaidukolishet1754 Жыл бұрын
Super
@golkondapraveenkumar3899
@golkondapraveenkumar3899 Жыл бұрын
Feel good song brother's❤ on remembering of sri gaddar sir
@rockdscreation6117
@rockdscreation6117 Жыл бұрын
Johaar gaddar anna🙏
@haridasmachukuri8761
@haridasmachukuri8761 Жыл бұрын
Good
@SKAudioVideos
@SKAudioVideos Жыл бұрын
Super anna 👌👌👌👌👌👌
@kotisuryabhai3997
@kotisuryabhai3997 9 ай бұрын
Anna super
@delli5090
@delli5090 Жыл бұрын
💐💐💐💐💐💐💐💐🚩🚩🚩🚩👍👍👍👍
@MC-rc4lx
@MC-rc4lx Жыл бұрын
👌👍
@lallayilezindagivlogs234
@lallayilezindagivlogs234 Жыл бұрын
పీడీత తాడిత జనం గుండెల చప్పుడతాడు పాటతో ప్రజల బానిస సంకెళ్ళు తెంచిన బానుడతడు జోహార్ గద్దరన్న జోహార్ జోహార్ ✊️✊️✊️✊️✊️
@user-kv7yu6tv2c
@user-kv7yu6tv2c 6 ай бұрын
Super super anna
@crazychitti1234
@crazychitti1234 Жыл бұрын
Super padinavu anna bhucchanna
@kottepakasrinivas5446
@kottepakasrinivas5446 Жыл бұрын
Azaad jaibheem
@rajuujjini7654
@rajuujjini7654 3 ай бұрын
Super song❤❤
@saicreationvideos1264
@saicreationvideos1264 Жыл бұрын
✊✊✊✊
@ganeshmarrikindiganesh4541
@ganeshmarrikindiganesh4541 Жыл бұрын
🌹🌹🌹🌹🌹🌹లాల్ సలాం అన్నలు
@venkinaidu477
@venkinaidu477 8 ай бұрын
Songs remix chestara meru naku oka song remix kavali
@guggillanarsaiah6996
@guggillanarsaiah6996 5 ай бұрын
❤❤❤❤❤❤
Underwater Challenge 😱
00:37
Topper Guild
Рет қаралды 42 МЛН
艾莎撒娇得到王子的原谅#艾莎
00:24
在逃的公主
Рет қаралды 54 МЛН
Telangana new song Srikantha Chary 🔥
5:03
Srinivasa creations
Рет қаралды 7 М.