No video

ఇతని కోసం బిల్ గేట్స్ ఎందుకోచ్చాడు | Dolly Chaiwala Real Story | Dolly ki Tapri Chaiwala Biography

  Рет қаралды 1,073,438

VIP Telugu

VIP Telugu

Күн бұрын

ఇతని కోసం బిల్ గేట్స్ ఎందుకోచ్చాడు | Dolly Chaiwala Real Story | Dolly ki Tapri Chaiwala Biography
dolly chaiwala,bill gates dolly chaiwala,bill gates with dolly chaiwala,dolly chaiwala bill gates,bill
gates on dolly chaiwala,bill gates and dolly chaiwala,bill gates drink dolly chaiwala tea,bill gates with dolly chaiwala viral video,dolly chai wala,chaiwala dolly bill gates,bill gates with dolly chai wala,bill gates and dolly chaiwala viral video,bill gates met dolly chai wala,dolly ki tapri,bill gates with dolly chaiwala video,chaiwala dolly
Dolly Chaiwala,Dolly Chaiwala biography,Dolly Chaiwala biography 2024,Dolly Chaiwala lifestyle 2024,Dolly Chaiwala lifestyle,Dolly Chaiwala age 2024,Dolly Chaiwala family,Dolly Chaiwala networth,Dolly Chaiwala cars collection,Dolly Chaiwala house,Dolly Chaiwala video,Dolly Chaiwala bill gates,Dolly Chaiwala Reals,Dolly Chaiwala status

Пікірлер: 94
@uv-5
@uv-5 Ай бұрын
చాలా బాగా చెప్పారు. మనం చేసే ఏ పనైనా స్పెషల్ గా ఉండాలి. హుందా గా ఉండాలి. మన అర్హతలకు పట్టించుకున్న అవసరం లేదు
@indian5546
@indian5546 Ай бұрын
సూపర్ డాలీ సూపర్ సూపర్ నువ్వు తగ్గేదే లేదు ఎంజాయ్ యువర్ సెల్ఫ్ ❤️👌👌👌👌🌹💐
@jagapathikakarlapudi3666
@jagapathikakarlapudi3666 Ай бұрын
ఎవరైనా కష్టపడి పని చేసి తన కాళ్ళ మీద తాను నిలబడటమే కాదు ఒక ప్రత్యేకత సాధిస్తే అభినందించే వారి కన్నా అసూయ పడే వాళ్ళు ఎక్కువయ్యారు.
@msahsikapur5439
@msahsikapur5439 Ай бұрын
సోషల్ మీడియా పేదవాళ్లను సెలెబ్రేటీస్ చేస్తుంది. ఎలక్ట్రికల్ మీడియా ధనవంతులను సెలబ్రిటిలను చేస్తుంది
@shanmukhaprem2618
@shanmukhaprem2618 28 күн бұрын
Super 😊
@user-io7ue8jc4v
@user-io7ue8jc4v 19 күн бұрын
💯 %
@pratapcharan6502
@pratapcharan6502 23 күн бұрын
నాకు తెలిసి ఇది ఒక సోషల్ మార్కెటింగ్ ట్రిక్, ఇలా చిన్న వాళ్ళని పెద్దగా చేసి చూపించి అందరిని సోషల్ మీడియా కి కనెక్ట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకు ఇలా అంటున్నాను అంటే విదేశాలకు వెళ్లి టీ షాప్ పెట్టినట్టు షూట్ చేయడం, పెద్ద పెద్ద రోల్స్ రొయస్ కార్స్ లో తిరగడం ఇదంతా చూస్తుంటే పెద్ద స్క్రిప్ట్ ల అనిపిస్తున్నాయి.
@Khetavathramesh
@Khetavathramesh 19 күн бұрын
పద బ్రదర్ ఇంకా ఎంతసేపు చూస్తావు వీడియో నీ.? మనం కూడా ఒక చాయి ☕🍵 బండి పెడదాము....
@Rajeshlivnguntur
@Rajeshlivnguntur Ай бұрын
This is best example Eduaction nothing, important, talent, uniqe,.... Style... This main
@lingampellirajesh
@lingampellirajesh 18 сағат бұрын
Super annayya🎉
@NEERADINIRMALA
@NEERADINIRMALA Ай бұрын
good video madam
@praveenlion
@praveenlion Ай бұрын
వీడి వల్ల మనుషులకు ప్రయోజనం ఏంటి, వీడి వల్ల ప్రపంచాన్ని కి లాభం ఏంటి
@jagapathikakarlapudi3666
@jagapathikakarlapudi3666 Ай бұрын
నువ్వు నిజంగా మనిషివేనా?
@mukkamallasurendrareddy-lo7du
@mukkamallasurendrareddy-lo7du Ай бұрын
ఏది ఏమైనా డాలీని bilgates పిలవడమనేది గొప్ప విషయం❤❤❤
@PadmachandraG
@PadmachandraG Ай бұрын
Super
@praveena.G
@praveena.G 18 күн бұрын
👏👏
@Rajeshlivnguntur
@Rajeshlivnguntur Ай бұрын
your really hero
@Bibleunlock
@Bibleunlock Ай бұрын
Him ఎందుకు మనం ఇంత చిన్న చిన్న గా ఆలోచిస్తునం. బిల్గేట్స్ ఎందుకు వచ్చారు అనే దానికంటె ముఖ్యంగా విశ్వామ్ ప్రకృతి వీటి గురించీ ఆలోచిస్తే అర్థం అవుతుంది . భూమి ఎపుడు తన స్పీడ్ పెంచడం గానీ తగిచడం కానీ చేయదు. ఎవరో కంట్రోల్ చేస్తునాటు ఓకే స్పీడ్ తో తిరుగుతుంది. సముద్రం అల్లలు ఎందుకు వోడు దాటి బయటకి రాదు ఎవరో చెపినటుగా ఆలోచిస్తే మనకోసం ఈ విశ్వం పనీ మాషులగా పనిచేస్తూ కపల్ల కస్తినటుగా అనిపిస్తుంది. మనిషి ఎవరు, శరీరము లేదా ఆత్మ , శరీరం అయితే చనిపోయాడు అంటారు , ఆత్మ ఆయితే అత్మ శరీరాన్ని విడచి ఎకడికి వెలిపోతుంది ప్రతి దానికి సంబధించిన సమాధానం దొరుకుతుంది బైబిలు చెబుతుంది . దయచేసి నిజం తెలుసుకోండి సాకం చదివీ ఆయితే మాత్రం తపుగా అపార్థం చేసుకోకండి. పూర్తిగా చదవండి. మీరు ఆలోచించండి. పరిశోధన చేసి చూడండి. బైబిలు మాత్రం ఒక మతం గ్రంథం గా మాత్రం చూడకండి దయచేసి గమనించగలరు. మనుషులు అందరు దేవుని కుమారులు అని తెలుసుకోండి. మీ ప్రతి ప్రశ్నకు జవాబు ఇస్తారు . +91 8790376174 WhatsApp number & contact number
@praveengundelly1896
@praveengundelly1896 Ай бұрын
Super excellent Anna God bless you
@kaavalichakrapani8922
@kaavalichakrapani8922 Ай бұрын
జై శ్రీ రామ్
@Bibleunlock
@Bibleunlock Ай бұрын
@@praveengundelly1896 మహోనతుని విద్యా మంకధరికి అనుగ్రహీంపపడును గాక
@jagapathikakarlapudi3666
@jagapathikakarlapudi3666 Ай бұрын
వార్తను వార్తగా స్వీకరించండి వీలైతే అభినందించండి. సొల్లు ఆపండి.సువార్తగా మార్చకండి
@chelimallakamalakar2027
@chelimallakamalakar2027 Ай бұрын
Baaga chepparu.jai sri ram
@smaran8722
@smaran8722 26 күн бұрын
Super hero brother
@ManojKumar-vz7vq
@ManojKumar-vz7vq Ай бұрын
Jai bhim dolly bhai
@TheRealIndian33
@TheRealIndian33 Ай бұрын
జనాలకి బుద్ది మందగించినప్పుడు ఇటువంటి పనులు చేస్తారు.
@chandrakalav7329
@chandrakalav7329 Ай бұрын
Correct 😊
@malliswarreddythummala7120
@malliswarreddythummala7120 Ай бұрын
Iam onpassive founder
@Gans4JSP
@Gans4JSP Ай бұрын
Super ❤
@t.m.r4163
@t.m.r4163 Ай бұрын
మీ వీడియో క్యాప్షన్ కి వీడియో కి ఏమైనా లింక్ ఉందా
@purnachandarb543
@purnachandarb543 Ай бұрын
Hero thriller manju laga unnadu
@laxmankothakonda-sc3cd
@laxmankothakonda-sc3cd 18 күн бұрын
ఐ లవ్ టీ
@rameshganta4219
@rameshganta4219 27 күн бұрын
Super Dali taent❤ main
@rameshrichard
@rameshrichard Ай бұрын
1 మినిట్ కంటెంట్ ని 10 mins చెప్పావ్, నస లాగా
@anudeepmvk
@anudeepmvk 4 күн бұрын
Highlight ntante pirates of caberrian 😂
@jabinkarim9062
@jabinkarim9062 Ай бұрын
Dhanikulu ilanti varini kooda kalustunte ... Manava దృష్టికోణం marutu manavatvam dishaga lokam parugulu veganga padutunnattu అనిపిస్తోంది ❤
@ramalingam345
@ramalingam345 Ай бұрын
❤❤❤❤❤❤
@GirishTheVlogger
@GirishTheVlogger Ай бұрын
Jai dolly bhai... Next CM dolly bhai
@VenkataGopiKrishnaReddyYelugur
@VenkataGopiKrishnaReddyYelugur Ай бұрын
😮😂
@gorleraviraja9524
@gorleraviraja9524 Ай бұрын
అమ్మ తల్లి అది కబీరియన్ కాదు.... కరేబియన్... 🙄😄😄😄
@NagarajuBoddu-n4f
@NagarajuBoddu-n4f 25 күн бұрын
❤t
@somcharangaming
@somcharangaming 20 күн бұрын
MIDIYA HILTE CHEYADAM KADU UPADI GURUNCHHI CHEPPANDI VILUVALU GURUNCHHI CHEPPANDI PLEASE
@pasagadasamuelanddanielche3123
@pasagadasamuelanddanielche3123 Ай бұрын
ఐ లవ్ యు పి
@user-mh7ed2wg1i
@user-mh7ed2wg1i 21 күн бұрын
IIove tee
@user-vs8eb6ks8w
@user-vs8eb6ks8w Ай бұрын
Anant ambani pre wedding lo tagaru
@VTS_99
@VTS_99 19 күн бұрын
Bill Gates chai pe charcha toh venni vaadukoni modi Indian ki bad image create cheswy intention anipistundi
@venky55448
@venky55448 23 күн бұрын
Help appu una anu
@mrhussainhussain1570
@mrhussainhussain1570 Ай бұрын
Great self promoter...❤
@suppogumichaelvijayakumar4387
@suppogumichaelvijayakumar4387 Ай бұрын
Am also 👉🏾T @lover👊
@pradeepsagipalli-li5xn
@pradeepsagipalli-li5xn Ай бұрын
😂😂😂 tea amminoduki enthz buildupa
@leelakumarparankusam
@leelakumarparankusam Ай бұрын
ఒకప్పుడు టీ సెర్వ్ చెసిన వాడే ఇప్పుడు ఈ దేశ ప్రధాని. ఎవరినీ కూడా అంత చులకనగా తీసి పారీ కూడదు. ఎవరి జీవనం వారిది.మనమేమీ వారిని పెంచి పోషించట్లేదు కదా!!!
@varshi-harshi-memories2914
@varshi-harshi-memories2914 Ай бұрын
Tokkalo special…emundi akkada…bakaraalu…🤦‍♀️
@VTS_99
@VTS_99 19 күн бұрын
Veenu veedu. Veshalanu chuate veedi daggara chai antey yaaawk 🤢 🤮 anipistundi ... Cheap ga publicity ki panikosthadani use cheskuntunaru anteyy
@yadagirisrinu3549
@yadagirisrinu3549 Ай бұрын
😂😂
@sksreenubasha7103
@sksreenubasha7103 Ай бұрын
Tea pettadam lo antha pedda talent emi ledu vadu chese tea kante village pure milk tea tagatam best ...ekkada matter ento telusa Media and social media,local Medias creat chesayi , vadu yedo pedda world health Benefits Tea chesthunnarlu famous chesaru ha ..chi .
@shaikanwar894
@shaikanwar894 Ай бұрын
Janalu prathidi famous chestaru pure talent unna vallanu emo hate chestru asal vadi daggara em talent undhi naku artham kavadam ledhu?
@EnzoBasol
@EnzoBasol Ай бұрын
😂
@ankamsrikanth5717
@ankamsrikanth5717 Ай бұрын
Bill gates ni yenduku chudaali? Yemi avasaram?
@jagapathikakarlapudi3666
@jagapathikakarlapudi3666 Ай бұрын
ఆయన కోటీశ్వరుడు అయినా విశాల హృదయం ఉంది అందుకే వచ్చాడు.. ఇంట్లో డబ్బులు లేకపోయినా వంట్లో అహంకారం ఉన్నోడు ఆ పని చేయలేడు.. ఇంకా అర్థం కాకపోతే వాడు పప్పే
@Rajasekharreddy-sx3ht
@Rajasekharreddy-sx3ht Ай бұрын
నీ మొఖం బీచ్ దగ్గర కాదు foot path పైన పెట్టింది apadhalu చెప్పి views kosam adukkutintunnav
@purnashekarhanamkonda3714
@purnashekarhanamkonda3714 Ай бұрын
జయహో డాలీ జైజై టి
@RajuKopanathi-f1r
@RajuKopanathi-f1r Ай бұрын
Super
@EnzoBasol
@EnzoBasol Ай бұрын
😂
@RajuKopanathi-f1r
@RajuKopanathi-f1r Ай бұрын
Super
@RajuKopanathi-f1r
@RajuKopanathi-f1r Ай бұрын
Super
@RajuKopanathi-f1r
@RajuKopanathi-f1r Ай бұрын
Super
@RajuKopanathi-f1r
@RajuKopanathi-f1r Ай бұрын
Super
@RajuKopanathi-f1r
@RajuKopanathi-f1r Ай бұрын
Super
Celebrity Chai Wala of India | Indian Street Food
4:56
Our Collection
Рет қаралды 14 МЛН
SPONGEBOB POWER-UPS IN BRAWL STARS!!!
08:35
Brawl Stars
Рет қаралды 17 МЛН
Running With Bigger And Bigger Feastables
00:17
MrBeast
Рет қаралды 153 МЛН
Yum 😋 cotton candy 🍭
00:18
Nadir Show
Рет қаралды 7 МЛН
Sande Poddu Song Dance Performance By Pandu & Vidhya | Dhee Jodi | ETV
9:15
Inspiring Story of TATA | Ratan TATA Biography in Telugu Badi | Telugu Badi
12:24
Telugu badi (తెలుగుబడి)
Рет қаралды 5 МЛН
SPONGEBOB POWER-UPS IN BRAWL STARS!!!
08:35
Brawl Stars
Рет қаралды 17 МЛН