Vishnu Manohari Telugu Devotional Song | Lakshmi Devi Bhakti Songs | Amulya Audios And Videos

  Рет қаралды 6,260,786

Amulya Audios and Videos

Amulya Audios and Videos

7 жыл бұрын

Listen to Vishnu Manohari Telugu Devotional Song . Goddess Lakshmi Devi Bhakti Songs on Amulya Audios And Videos.Ashta Lakshmi, also spelled as Ashtalakshmi, are a group of eight Hindu goddesses, secondary manifestations of Shri-Lakshmi, the Hindu goddess of wealth, who preside over eight sources of wealth:"Wealth" in the context of Ashta-Lakshmi means prosperity, good health, knowledge, strength, progeny, and power. The Ashta Lakshmi are always depicted and worshipped in a group in temples.
Click here for more updates :-
Lord Sri Rama Telugu Songs | Bhadradri Konda Meeda Devotional Folk Song | Amulya Audios And Videos
• Lord Sri Rama Telugu S...
Lakshmi Narasimha Sannidhanam Songs | Telugu Devotional Songs Jukebox | Amulya Audios And Videos
• Lakshmi Narasimha Sann...
Lord Sri Rama Telugu Songs | Aa Konda Konallo Devotional Folk Song | Amulya Audios And Videos
• Lord Sri Rama Telugu S...
Lord Sri Rama Telugu Devotional Songs | Avatara Purushudey Ramayya Song | Amulya Audios And Videos
• Lord Sri Rama Telugu D...
For more Devotional Songs & Videos:
Subscribe - goo.gl/o9nrvH
Follow: / amulyamusic
Like: / amulya. .

Пікірлер: 739
@makeyourlifebeautifyfromma2303
@makeyourlifebeautifyfromma2303 2 жыл бұрын
విష్ణు మనోహరి చంద్ర సహోదరి శ్రీమహలక్ష్మి హరిదేవేరి క్షీరాబ్ధి కన్యా సౌభాగ్యదాయిని శ్రీ అష్టలక్ష్మి పాలించవమ్మా జయ జయ శ్రీహరి హృదయ నివాసిని సురవర మునీంద్ర వందిత జనని పంకజ వాసిని మంజుల భాషిణి శ్రీమహలక్ష్మి నమోస్తుతే ఆదిలక్ష్మివై అలరే తల్లి శ్రీ వరలక్ష్మి వైకుంఠవాసిని శ్రీ శ్రీనివాసుని హృదయ నివాసిని శ్రీ ఆదిలక్ష్మి వందనమమ్మా జయ జయ శ్రీహరి హృదయ నివాసిని సురవర మునీంద్ర వందిత జనని పంకజ వాసిని మంజుల భాషిణి శ్రీమహలక్ష్మి నమోస్తుతే ధాన్యలక్ష్మివై ధాత్రిని వెలసి సిరులనుగాచే దయా తరంగిణి బంగరు పంటల భాగ్యము నొసగే శ్రీ సస్యలక్ష్మి కరుణించవమ్మా జయ జయ శ్రీహరి హృదయ నివాసిని సురవర మునీంద్ర వందిత జనని పంకజ వాసిని మంజుల భాషిణి శ్రీమహలక్ష్మి నమోస్తుతే ధైర్యలక్ష్మివై శోభిల్లు జనని భయనివారిణి అభయప్రదాయిని ధైత్యనివారిణి ధర్మపరాయణి శ్రీవీరలక్ష్మీ కృపచూపవమ్మా జయ జయ శ్రీహరి హృదయ నివాసిని సురవర మునీంద్ర వందిత జనని పంకజ వాసిని మంజుల భాషిణి శ్రీమహలక్ష్మి నమోస్తుతే సర్వ సౌభాగ్య సంపదలొసగే శ్రీగజలక్ష్మీ కమల నివాసిని అమృతమయమగు నీ వీక్షణతో మమ్మేలువమ్మా శ్రీ స్వర్గలక్ష్మీి జయ జయ శ్రీహరి హృదయ నివాసిని సురవర మునీంద్ర వందిత జనని పంకజ వాసిని మంజుల భాషిణి శ్రీమహలక్ష్మి నమోస్తుతే సంతానలక్ష్మిగా విలసిల్లు తల్లి ఈ జగమంతా నీమయమమ్మా సత్సంతాన సౌభాగ్యమొసగే సంతానలక్ష్మి మము బ్రోవమమ్మా జయ జయ శ్రీహరి హృదయ నివాసిని సురవర మునీంద్ర వందిత జనని పంకజ వాసిని మంజుల భాషిణి శ్రీమహలక్ష్మి నమోస్తుతే విజయలక్ష్మిగా విశ్వమునేలే విశ్వాంతరంగిణి శ్రీహరిరాణి నీకృప గలిగిన జన్మమే ధన్యం శ్రీవిజయలక్ష్మి దయచూపుమమ్మా జయ జయ శ్రీహరి హృదయ నివాసిని సురవర మునీంద్ర వందిత జనని పంకజ వాసిని మంజుల భాషిణి శ్రీమహలక్ష్మి నమోస్తుతే వాణి సరస్వతి శ్రీగీర్వాణి విజ్ఞానదాయిని వీణాపాణి సంగీత సాహిత్య సారము నీవే విద్యాలక్ష్మి శరణం శరణం జయ జయ శ్రీహరి హృదయ నివాసిని సురవర మునీంద్ర వందిత జనని పంకజ వాసిని మంజుల భాషిణి శ్రీమహలక్ష్మి నమోస్తుతే సిరి సంపదలతో భక్తుల బ్రోచే శ్రీధనలక్ష్మి ఐశ్వర్యధాయిని మనసున నిన్నే నమ్మితిమమ్మా శ్రీకనకలక్ష్మి కరుణించవమ్మా జయ జయ శ్రీహరి హృదయ నివాసిని సురవర మునీంద్ర వందిత జనని పంకజ వాసిని మంజుల భాషిణి శ్రీమహలక్ష్మి నమోస్తుతే శుక్రవారమున తొలిసంధ్య వేళ నిను కొలుచువారల బ్రోచెదవమ్మా సకల సంపదలు సౌభాగ్యములను ప్రసాదించుమా సౌభాగ్యలక్ష్మి జయ జయ శ్రీహరి హృదయ నివాసిని సురవర మునీంద్ర వందిత జనని పంకజ వాసిని మంజుల భాషిణి శ్రీమహలక్ష్మి నమోస్తుతే అష్టకష్టములు బాపే తల్లి అష్టైశ్వర్యములొసగే తల్లి అష్టరూపముల అలరే తల్లి శ్రీ అష్టలక్ష్మీ మాం పాహి పాహి జయ జయ శ్రీహరి హృదయ నివాసిని సురవర మునీంద్ర వందిత జనని పంకజ వాసిని మంజుల భాషిణి శ్రీమహలక్ష్మి నమోస్తుతే శ్రీ మహలక్ష్మి నమోస్తుతే శ్రీ మహలక్ష్మి నమోస్తుతే
@govindrouthu7704
@govindrouthu7704 2 жыл бұрын
.🙏
@ramanisistersajp1180
@ramanisistersajp1180 2 жыл бұрын
Tq so much
@yashoddawvanapalli8995
@yashoddawvanapalli8995 2 жыл бұрын
Super
@sravanlakhineni1485
@sravanlakhineni1485 2 жыл бұрын
Thanku
@NagaRaju-ku3kd
@NagaRaju-ku3kd 2 жыл бұрын
Super
@yashoddawvanapalli8995
@yashoddawvanapalli8995 2 жыл бұрын
OM Sri Gurubyo Namaha OM Namo Sri Lakshmi Narayanaya swameye Saranam Namaha Super voice Super song
@chennabonthaiah6658
@chennabonthaiah6658 3 жыл бұрын
Chandra Sahodari. SRI MAHALAKSHMI namosthuthe.🙏
@rakeshchowdharyntr2167
@rakeshchowdharyntr2167 2 жыл бұрын
ఓం నమో శ్రీ కృష్ణాయ నమః🙏🙏🙏🙏🛐🛐🌸🌸🥥🥥🕉️🕉️🕉️🍎🍎🍎🐂🐂🐂
@subbamgarisrinivas200
@subbamgarisrinivas200 4 жыл бұрын
Vishnumanohari namosthuthe. my favorate song.
@dattareyaswamy5473
@dattareyaswamy5473 2 жыл бұрын
Om namo lakshmi narayana namah🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@csmanjulanaidunaidu3076
@csmanjulanaidunaidu3076 3 жыл бұрын
Vishnu Manohari Namosthute 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@govindrouthu7704
@govindrouthu7704 3 жыл бұрын
Om sri mahalaxmi namostuti
@GOGGURARAJKUMAR
@GOGGURARAJKUMAR 2 жыл бұрын
ఓం శ్రీ భద్రకాళి శరణమ్ నమః
@thummalaeswarreddy8678
@thummalaeswarreddy8678 2 жыл бұрын
Amma vishnu Manohar Saranam thalli🙏🙏🙏🙏🙏
@user-hq5dw5vs6z
@user-hq5dw5vs6z 11 ай бұрын
ఓం శ్రీ వేములవాడ రాజరాజేశ్వరీ దేవి యే నమః.అందరికీ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించు తల్లీ🎉 నీకు వేయి వేల నమస్కారములు 🎉
@rakeshchowdharyntr2167
@rakeshchowdharyntr2167 2 жыл бұрын
ఓం శ్రీమాత్రే నమః🙏🙏🙏🌸🌸🌸🍎🍎🍎🍎🥥🥥🕉️🕉️🕉️🦁🦁ఓం దుర్గమ్మ దేవి నమః🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🌸🌸🌸🌸🌸🥥🥥🍎🍎🍎🍎🐯🐯🐯ఓం నమో పార్వతమ్మ దేవి నమః ఓం నమో సరస్వతి దేవి నమః ఓం నమో ఓం నమో లక్ష్మీ దేవియే నమః🙏🙏🙏🙏🥥🥥🌸🌸🌸🌸🦁🦁🦁🦁🕉️🕉️🕉️🍎🍎🍎🐯🐯🐯🛐🛐ఓం శక్తి పరాశక్తి🙏🙏🙏🔱🔱🔱🔱🍎🍎🥥🥥🌺🌺🌺🌺🌺ఓం నమో లక్ష్మి నరసింహ స్వామియే నమః🙏🙏🙏🙏🙏🦁🦁🥥🥥🛐🛐🛐🕉️🕉️🕉️🍎🍎🍎🌸🌸🌸🌸
@kasireddysudha9692
@kasireddysudha9692 2 жыл бұрын
Om maha Lakshmi namo stuthi 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
@nikhileshwar8986
@nikhileshwar8986 3 жыл бұрын
Jai Shree Maha Lakshmi Wonderfull song In The World
@MadhuGoud888
@MadhuGoud888 11 ай бұрын
అలా వైకుంఠపురంలో విహరించే వన దేవత..అమ్మల కన్న అమ్మ ముగ్గురమ్మల మూలపూటమ్మ మా భాగ్య లక్ష్మి, సస్యలక్ష్మి నమో నమః కరుణించి కాపాడమ్మ జై.
@lqhq8182
@lqhq8182 2 жыл бұрын
Jai shree Laxmi Narayan Vishnu 🕉️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bgiribrukmini3887
@bgiribrukmini3887 7 ай бұрын
Sreemahalakhmi devey namaha. Thank you universe
@gopibandi5859
@gopibandi5859 Жыл бұрын
మహా లక్ష్మీ నమో నమో 🙏🙏🙏
@sumathisumathi4530
@sumathisumathi4530 3 жыл бұрын
Vishnu manohari sahodari Sri maha lakshmi namostuthe 🙏🙏🙏🙏🙏🙏
@ambikakambikak5368
@ambikakambikak5368 2 жыл бұрын
Teugu
@rakeshchowdharyntr2167
@rakeshchowdharyntr2167 2 жыл бұрын
ఓం నమో లక్ష్మి నరసింహ స్వామియే నమః🙏🙏🙏🙏🙏🦁🦁🥥🥥🛐🛐🛐🕉️🕉️🕉️🍎🍎🍎🌸🌸🌸🌸🙏🙏 ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಹ. 🙏🙏🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🙏🙏జైశ్రీరామ్ జై ఆంజనేయ జై జానకిరామ్ జై సీతారాం🙏🙏🙏🙏🙏🔱🔱🔱🥥🥥🌺🌺🌺🌺🌺🌺🍎🍎🍎🍎🍎
@MaheshMahesh-mg3hn
@MaheshMahesh-mg3hn 4 жыл бұрын
Om shri Maha Lakshmi Narayan namosthuthe sarvejana sukinobavanthu
@GOGGURARAJKUMAR
@GOGGURARAJKUMAR 2 жыл бұрын
ఓం శ్రీ వేములవాడ రాజరాజేశ్వరిదేవియే నమః
@gangadha3936
@gangadha3936 Жыл бұрын
Adhurastam vundli e voice aa devudu varam
@rajeswarirajji5919
@rajeswarirajji5919 7 ай бұрын
Wt a lovable song vintunte manasu prasantham ga vundi jai vishu nivasini mataa
@rakeshchowdharyntr2167
@rakeshchowdharyntr2167 Жыл бұрын
ఓం నమో మహాలక్ష్మిఅమ్మ దేవి నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🌺🌺🌺🌺🌺🌺🌺🥥🥥🏵️💮🌸ఓం నమో లక్ష్మి నారాయణ నమః ఓం నమో కుబేరదేవ నమః ఓం నమో గజేంద్ర స్వామి నమః 🙏🙏🙏🙏🙏🙏🍎🍎🍎🍎🍎🍎🍎🍎🌺🌺🌺🌺🌺🌺🕉️🛐🥥🥥🦅
@swapnaswapna9746
@swapnaswapna9746 2 жыл бұрын
Ammavaru song chala chala bagundi🙏🙏🙏
@rakeshchowdharyntr2167
@rakeshchowdharyntr2167 2 жыл бұрын
ఓం నమో మహా లక్ష్మి అమ్మ దేవి నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🌺🌺🌺🌺🌺🌺🌺🥥🥥🏵️💮🌸
@rakeshchowdharyntr2167
@rakeshchowdharyntr2167 2 жыл бұрын
ఓం నమో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ ఓం నమో లక్ష్మీ నారాయణాయ నమః🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🥥🥥🌸🌸🌸🌸🍎🛐🛐🛐🦅
@padmadhanavath3401
@padmadhanavath3401 2 жыл бұрын
🕉🕉🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🕉🕉 Om Namo mahalakshmi Parameswari Om Namo mahalakshmi Parameswari Om Namo mahalakshmi Parameswari Om Namo mahalakshmi Parameswari 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Good.. Vere nice beautiful.. Wow super wonderful.. Lovely.. Order.. Mahalakshmi Parameswari. Song🎵🎵.. Amrutam laga vundhi wonderful video song🎵🎵 wonderful 🕉🕉🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🕉🕉
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 4 ай бұрын
Om Sri Maha Lakshmi NanO Namaha.Super Ganam..Dhanyavadamulu Madam..❤❤❤
@kondaparthirajabrahmam9003
@kondaparthirajabrahmam9003 Жыл бұрын
Om Sri Maha Laxmi mathayea Namahaaa.....❤❤❤❤❤
@raghavasai7816
@raghavasai7816 2 жыл бұрын
Om namo Sri Lakshmi Venkateswraya namaha🙏🏻
@rakeshchowdharyntr2167
@rakeshchowdharyntr2167 2 жыл бұрын
ఓం శక్తి పరాశక్తి🙏🙏🙏🔱🔱🔱🔱🍎🍎🥥🥥🌺🌺🌺🌺🌺ఓం నమో పార్వతమ్మ దేవి నమః ఓం నమో సరస్వతి దేవి నమః ఓం నమో ఓం నమో లక్ష్మీ దేవియే నమః🙏🙏🙏🙏🥥🥥🌸🌸🌸🌸🦁🦁🦁🦁🕉️🕉️🕉️🍎🍎🍎🐯🐯🐯🛐🛐ఓం దుర్గమ్మ దేవి నమః🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🌸🌸🌸🌸🌸🥥🥥🍎🍎🍎🍎🐯🐯🐯ఓం శ్రీమాత్రే నమః🙏🙏🙏🌸🌸🌸🍎🍎🍎🍎🥥🥥🕉️🕉️🕉️🦁🦁ఓం నమో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ ఓం నమో లక్ష్మీ నారాయణాయ నమః🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🥥🥥🌸🌸🌸🌸🍎🛐🛐🛐🦅
@rammohanj9112
@rammohanj9112 3 жыл бұрын
Om Sri mathre Namaha Om Sri mathre Namaha Om Sri mathre Namaha Om Sri mathre Namaha Om Sri mathre Namaha Om Sri mathre Namaha Om Sri mathre Namaha Om Sri mathre Namaha Om Sri mathre Namaha Om Sri mathre Namaha Om Sri mathre Namaha Om Sri mathre Namaha Om Sri mathre Namaha Om Sri mathre Namaha Om Sri mathre Namaha Om Sri mathre Namaha Om Sri mathre Namaha Om Sri mathre Namaha Om Sri mathre Namaha Om Sri mathre Namaha Om Sri mathre Namaha Om Sri mathre namaha
@gururaja9651
@gururaja9651 2 жыл бұрын
🌹🌹🙏🙏అమ్మ.... ఈ పాట రాసిన రచన గాయకురాలకు నమస్కారాలు.... 🌹🌹🌹🙏🙏🙏🙏
@i.laikeblack..3360
@i.laikeblack..3360 2 жыл бұрын
Idhi....swayangaa..jedguru...shenkra.charyulu...patinchondhi....
@sujathakanugula8305
@sujathakanugula8305 2 жыл бұрын
Sree maathrey namaha SreeRenuka Yellamma dhevyai namaha Sree Lalitha dhevyai mamaha🙏🙏🙏
@anupatimalleshmudiraj502
@anupatimalleshmudiraj502 Жыл бұрын
అమ్మ తల్లి నాను దీవించమ్మ, 👏👏👏
@valli-et1yf
@valli-et1yf Жыл бұрын
Nice song
@tharunkumarbv1813
@tharunkumarbv1813 3 жыл бұрын
Wonderful song ❣️❣️❣️ శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః 🙏🕉️🚩
@rakeshchowdharyntr2167
@rakeshchowdharyntr2167 2 жыл бұрын
Om namo Lakshmi Narayana namaha 🙏
@dattareyaswamy5473
@dattareyaswamy5473 2 жыл бұрын
Om namo lakshmi narayanaya namaha🙏🙏🙏🙏 🌺🌺🌺🌺🍎🍎🍎🍎🥥🥥👑👑
@PranaviKothapalli
@PranaviKothapalli 9 ай бұрын
Amma bhavani...🌹💐🌺🌺🥥🥥🌺🌺🌷🌷🌷
@prashanthkonda2642
@prashanthkonda2642 4 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః 🚩🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕
@rakeshchowdharyntr2167
@rakeshchowdharyntr2167 Жыл бұрын
ఓం నమో మహాలక్ష్మిఅమ్మ దేవి నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🌺🌺🌺🌺🌺🌺🌺🥥🥥🏵️💮🌸ఓం నమో లక్ష్మి నారాయణ నమః ఓం నమో కుబేరదేవ నమః ఓం నమో గజేంద్ర స్వామి నమః
@teqnival2k192
@teqnival2k192 2 жыл бұрын
Suba sravanamasam praramba subakankshalu 🙏🏻😊
@sallachandrasekhar4355
@sallachandrasekhar4355 Жыл бұрын
ఓం మహాలక్ష్మి యే నమః ఓం మాత్రే నమః ఓం ధనలక్ష్మి నమః
@narasimhabandaru5907
@narasimhabandaru5907 4 жыл бұрын
SRILAXHM DAVA 🌻🏵️🌼🌷🌸🌼 20 20
@mlmlvijeyadhar8277
@mlmlvijeyadhar8277 Жыл бұрын
Om namo Vishnu manohari sri Lakshmi Srinivasa namo namaha
@GOGGURARAJKUMAR
@GOGGURARAJKUMAR 2 жыл бұрын
ఓం శ్రీ లక్ష్మీ దేవతాయనమః
@veenamadhuri6382
@veenamadhuri6382 4 жыл бұрын
Vishnu manohari Chandra sahodari.....🙏🙏🙏 Amma Krupa andari meda undali ani koruthu Amma devotee....🌺🌺🌺🌹🌹🌼🌼🌸🌸🌸💮💮💮🏵️🏵️🏵️🏵️🌹🌹🌹🌹
@goldenrock8301
@goldenrock8301 3 жыл бұрын
🌷
@ramanavsai
@ramanavsai 2 жыл бұрын
🥀🙏 Om Shri Mahalaxmi Devi Ye namaha🙏🥀
@kakitirupathamma3202
@kakitirupathamma3202 3 ай бұрын
Amma thalli 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 na kastallane tholagepoyela devenchamma🌺🌺🌺🌷🌷🌷🌺🌺🌺🌺🌺🌷🌷🌷
@venkatammakutti5141
@venkatammakutti5141 11 ай бұрын
Om shri maha Lakshmi maatha namo namah 🙏🏻🥥🌼🌺🌺🌼🌼🌼🌼
@savithrisardhak2181
@savithrisardhak2181 10 ай бұрын
MAHALAKSHMI. 🙏🙏🙏
@vamshikrishna9688
@vamshikrishna9688 3 жыл бұрын
Karagre vasathe lakshmi karamadhye saraswathi karamule sthithe gouri karasparshena shubhamkuru 🙏🙏🙏🙏🙏🙏
@renukavellasiri4335
@renukavellasiri4335 7 ай бұрын
మీ గానం కృష్ణ దగ్గరకు తీసుకు వెళ్లినట్లు తెలుస్తోంది
@kosireddyvenkataramana6994
@kosireddyvenkataramana6994 2 жыл бұрын
శ్రీ మాత్రే నమః🙏🙏🙏🙏🙏🙏🙏
@kiranmayank6208
@kiranmayank6208 9 ай бұрын
ఓమ్ శ్రీలక్ష్మిదేవి అమ్మ దుర్గమ్మ తల్లి నమో నమః❤
@ramanavsai
@ramanavsai 2 жыл бұрын
🌿🌺🌿 Sri Mhatre Namah🌿🌺🌿
@savitrimk9640
@savitrimk9640 Жыл бұрын
Om sree Mahalakshmi namonamaha
@jyotimeena442
@jyotimeena442 2 жыл бұрын
Jai maa Lakshmi 🙏
@satyas616
@satyas616 2 жыл бұрын
Very Nice song beautiful lyrics
@pavanig680
@pavanig680 Жыл бұрын
🙏🙏🙏🙏🙏 talli swamy dararaku cheruchu amma nannu 👣🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@buddishk9268
@buddishk9268 Жыл бұрын
🕉️Jay Mahakal Lakshmi Om Narayan ji 🙏🙏🙏🌹🌹🌹
@anjanidevimullapudi9727
@anjanidevimullapudi9727 Жыл бұрын
శ్రీ మాత్రే నమః
@rakeshchowdharyntr2167
@rakeshchowdharyntr2167 2 жыл бұрын
ఓం నమో లక్ష్మీ నారాయణాయ నమః🙏🙏🙏🙏🙏🌺🌺🌺🔱🔱🔱🔱🕉🕉🕉🛐🛐🍎🍎🍎🍎🥥🥥🐍🐘ఓం నమో లక్ష్మీ నారాయణాయ నమః🙏🙏🙏🙏🙏🌺🌺🌺🔱🔱🔱🔱🕉🕉🕉🛐🛐🍎🍎🍎🍎🥥🥥🐍🐘ఓం నమో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ ఓం నమో లక్ష్మీ నారాయణాయ నమః🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🥥🥥🌸🌸🌸🌸🍎🛐🛐🛐🦅
@bgiribrukmini3887
@bgiribrukmini3887 8 ай бұрын
Thank you laksmini devi thali
@godamadhavi605
@godamadhavi605 2 жыл бұрын
Excellent excellent song🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@nagabandinaveenkumar167
@nagabandinaveenkumar167 3 жыл бұрын
Super song very nice 🙏🙏
@Heyaa574
@Heyaa574 3 жыл бұрын
The lyrics 😍🙏🏻 jai sree lakshmi narayana bhuvaneshwari sree maha alkahmi
@shailajajoshi1935
@shailajajoshi1935 3 жыл бұрын
Lyrics please
@kutumbaraoannavarapu1833
@kutumbaraoannavarapu1833 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏6-10-22 💗
@princebabu2354
@princebabu2354 Жыл бұрын
Om sri muthyalamma thalli 💖🙏🙏🙏
@chnagamanirao1868
@chnagamanirao1868 9 ай бұрын
Om namo bhagavate vasudevaya om shree Mayalaxmi namostute🙏🙏🙏🙏🙏
@rammohanj9112
@rammohanj9112 4 жыл бұрын
Om Sri mathre Namaha Om Sri mathre Namaha Om Sri mathre Namaha Om Sri mathre Namaha Om Sri mathre Namaha Om Sri mathre Namaha Om Sri mathre Namaha Om Sri mathre Namaha Om Sri mathre Namaha Om Sri mathre Namaha Om Sri mathre Namaha Om Sri mathre Namaha Om Sri mathre Namaha Om Sri mathre Namaha Om Sri mathre Namaha Om Sri mathre Namaha Om Sri mathre namaha
@penubhakasravani5364
@penubhakasravani5364 Жыл бұрын
Om sri matrey namo namaha 🙏🌼🌺🌹🌸🌹🌺🌼🙏🍌🥥🍌 Om sri mahalakshmi devye namo namaha 🙏🙏🙏🙏🙏 amma ne paadhalaku koti koti vandanaalu thalli
@modelavenky9783
@modelavenky9783 3 жыл бұрын
Om sri Mahalakshmi namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Om mahadvyai cha vidhmahe vishnu pathnai cha dheemahi thanno lakshmih prachodayaath🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sumathisumathi4530
@sumathisumathi4530 3 жыл бұрын
Jaya jaya srihari hrudaya nivasini suradara munindhra vanditha janani pankaja vasini Manjula bhashini Srimahalakshmi namostuthe 🌸🌸🌸🌹🌹🌹🌸🌸🍀🍀🍀🌻🌼🌻🌼🌼🌻🌷🌷🌷
@saidachary1328
@saidachary1328 2 жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః🙏🙏🙏🙏
@krishnagv2213
@krishnagv2213 2 жыл бұрын
Sooopar song of godes 🙏🙏🙏🙏🙏
@venkataramanujambitla5292
@venkataramanujambitla5292 2 жыл бұрын
Omnamo sri laxmi matha namaha.
@vinodreddy7124
@vinodreddy7124 Ай бұрын
Om sri lakshmi devi ee namah ❤❤
@raghavasai7816
@raghavasai7816 2 жыл бұрын
Om namo lakshmi devi ye namaha🙏🏻
@kranthikumartentu3065
@kranthikumartentu3065 3 жыл бұрын
Om sree matre namaha prapanchani raksinchu talli
@govindboddetii3739
@govindboddetii3739 Ай бұрын
Jai Sri laxmidevi
@sbharathi9769
@sbharathi9769 2 жыл бұрын
I love it this song my childhood song iam happy
@kunjashirisha4909
@kunjashirisha4909 3 жыл бұрын
Sri mahalakshmi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rowdyluckyhc7912
@rowdyluckyhc7912 2 жыл бұрын
🌺🌺🌺🌺om Sri Vishnu namahe namaha Om Sri Laxmi Devaya Namaha🙏🙏🙏🙏🙏
@satyasaisandeepanusuri4507
@satyasaisandeepanusuri4507 3 жыл бұрын
awesome singing, very soft like lakshmi devi amma. god bless writer and singer.
@santosha6899
@santosha6899 2 жыл бұрын
Vishnu manohari chandra sahodari sreemahalakshmi harideveri ksheeraabdhi kanyaa saubhaagyadaayini sree ashtalakshmi paalimchavammaa jaya jaya sreehari hrudaya nivaasini suravara muneemdra vamdita janani pamkaja vaasini mamjula bhaashini sreemahalakshmi namosthuthe Aadilakshmivai alarae talli sree varalakshmi vaikumthavaasini sree sreenivaasuni hrdaya nivaasini sree aadilakshmi vamdanamammaa jaya jaya sreehari hrdaya nivaasini suravara muneemdra vamdita janani pamkaja vaasini mamjula bhaashini sreemahalakshmi namosthuthe Dhaanyalakshmivai dhaatrini velasi sirulanugaachae dayaa taramgini bamgaru pamtala bhaagyamu nosagae sree sasyalakshmi karunimchavammaa jaya jaya sreehari hrudaya nivaasini suravara muneemdra vamdita janani pamkaja vaasini mamjula bhaashini sreemahalakshmi namosthuthe Dhairyalakshmivai sobhillu janani bhayanivaarini abhayapradaayini dhaityanivaarini dharmaparaayani sreeveeralakshmee krpachoopavammaa jaya jaya sreehari hrdaya nivaasini suravara muneemdra vamdita janani pamkaja vaasini mamjula bhaashini sreemahalakshmi namosthuthe Sarva saubhaagya sampadalosagae sreegajalakshmee kamala nivaasini amrtamayamagu nee veekshanato mammaeluvammaa sree svargalakshmeei jaya jaya sreehari hrdaya nivaasini suravara muneemdra vamdita janani pamkaja vaasini mamjula bhaashini sreemahalakshmi namosthuthe Samtaanalakshmigaa vilasillu talli ee jagamamtaa neemayamammaa satsamtaana saubhaagyamosagae samtaanalakshmi mamu brovamammaa jaya jaya sreehari hrdaya nivaasini suravara muneemdra vamdita janani pamkaja vaasini mamjula bhaashini sreemahalakshmi namosthuthe Vijayalakshmigaa visvamunaelae visvaamtaramgini sreehariraani neekrpa galigina janmamae dhanyam sreevijayalakshmi dayachoopumammaa jaya jaya sreehari hrdaya nivaasini suravara muneemdra vamdita janani pamkaja vaasini mamjula bhaashini sreemahalakshmi namosthuthe Vaani sarasvati sreegeervaani vijnaanadaayini veenaapaani samgeeta saahitya saaramu neevae vidyaalakshmi saranam saranam jaya jaya sreehari hrdaya nivaasini suravara muneemdra vamdita janani pamkaja vaasini mamjula bhaashini sreemahalakshmi namosthuthe Siri sampadalato bhaktula broche sreedhanalakshmi aisvaryadhaayini manasuna ninnae nammitimammaa sreekanakalakshmi karunimchavammaa jaya jaya sreehari hrdaya nivaasini suravara muneemdra vamdita janani pamkaja vaasini mamjula bhaashini sreemahalakshmi namosthuthe Sukravaaramuna tholisandhya vela ninu koluchuvaarala brochedavammaa sakala sampadalu saubhaagyamulanu prasaadimchumaa saubhaagyalakshmi jaya jaya sreehari hrdaya nivaasini suravara muneemdra vamdita janani pamkaja vaasini mamjula bhaashini sreemahalakshmi namosthuthe Ashtakashtamulu baape talli ashtaisvaryamulosage talli ashtaroopamula alarae talli sree ashtalakshmee maam paahi paahi jaya jaya sreehari hrdaya nivaasini suravara muneemdra vamdita janani pamkaja vaasini mamjula bhaashini sreemahalakshmi namosthuthe sree mahalakshmi namosthuthe sree mahalakshmi namosthuthe
@nandaharireddy9560
@nandaharireddy9560 2 жыл бұрын
1a
@triveninaidu8653
@triveninaidu8653 Жыл бұрын
Om namo Lakshmi Narasimha namah
@GoaGirlNeeru
@GoaGirlNeeru 16 күн бұрын
Om namo lakshmi narayanaya namahaa ❤
@anucomputerembroiderydesig3662
@anucomputerembroiderydesig3662 11 ай бұрын
అమ్మ చల్లగా devinchama 😊😊😊
@sivateki8770
@sivateki8770 3 жыл бұрын
లక్ష్మి దేవి తల్లి పేదవారికి నీ చల్లని హసిసులు కావాలమ్మ
@govindrouthu7704
@govindrouthu7704 3 жыл бұрын
అమ్మ శ్రీ మహా లక్ష్మీ తల్లీ కీ పేదవారు ధనవంతులు అని లేదు అమ్మ ను నమ్మిన వాళ్ళికి కాళకాలం ఆ కమలవాసిని ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది శ్రీ మహాలక్ష్మీ నమోస్తు తే
@gnapikasindurajavisetty2690
@gnapikasindurajavisetty2690 2 жыл бұрын
Super 🙏🙏🙏
@utukuruseshareddy2911
@utukuruseshareddy2911 9 ай бұрын
Om mahalaxmi devi namah
@Lord60342
@Lord60342 Жыл бұрын
Om Maha Lakshmi Namaha🙏🙏🙏
@geethapalavi4091
@geethapalavi4091 2 жыл бұрын
Super🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@murthygvls1162
@murthygvls1162 Жыл бұрын
శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే
@krishnavenikarasu9793
@krishnavenikarasu9793 2 жыл бұрын
Super song 🙏🙏🙏🙏💐💐💐
@rameshbahoju4813
@rameshbahoju4813 Жыл бұрын
Om SriMathre Namahaa
@ramanamurthyburra9570
@ramanamurthyburra9570 3 жыл бұрын
శ్రావణ మహాలక్ష్మీ కి నమస్సులు
@padmasrihome
@padmasrihome 3 жыл бұрын
Daily pooja chesukuneppudu vintanu
@krishnakuchibhotla3829
@krishnakuchibhotla3829 3 жыл бұрын
One of the best melodious compositions; both the music director and the singers did a fantastic job. Like to know more of their contributions...
@radhabhupellyradhabhupelly3091
@radhabhupellyradhabhupelly3091 Жыл бұрын
Amma Laxmi Devi anii nuve thalli maku karunichu
Sri Lakshmi Devi | Mahalaxmi Divya Ganam Laxmi Songs Jukebox | Telugu Devotional Songs
34:57
تجربة أغرب توصيلة شحن ضد القطع تماما
00:56
صدام العزي
Рет қаралды 57 МЛН
Зачем он туда залез?
00:25
Vlad Samokatchik
Рет қаралды 2,9 МЛН
지민 (Jimin) 'Who' Official MV
3:28
HYBE LABELS
Рет қаралды 14 МЛН
Bakr x Бегиш - TYTYN (Mood Video)
3:08
Bakr
Рет қаралды 1,9 МЛН
Doston Ergashev - Kambag'alga (Official Music Video)
5:32
Doston Ergashev
Рет қаралды 3,9 МЛН
Zattybek & ESKARA ЖАҢА ХИТ 2024
2:03
Ескара Бейбітов
Рет қаралды 466 М.
Jakone, Kiliana - Асфальт (Mood Video)
2:51
GOLDEN SOUND
Рет қаралды 8 МЛН