విస్తర్ల పెంటయ్య | YERROLLA PENTAIAH | BITHIRISATHI LATEST |

  Рет қаралды 219,650

Bithiri Sathi - Ravi Kumar

Bithiri Sathi - Ravi Kumar

2 ай бұрын

Subscribe Now : goo.gl/NyN3Ri
Facebook : / bithirisathi
Instagram : / bithirisathiofficial
Twitter : / bithirisathi_
BithiriSathi Popular Videos
Kavali ravikumar known for his TV pseudonym, Bithiri Sathi, is an Indian TV anchor, reporter and actor. #BithiriSathi, a title character played by him, is an intellectually disabled person, is part of the daily news, #Teenmaar News, on Telugu news channel

Пікірлер: 86
@keshavgoud1722
@keshavgoud1722 Ай бұрын
తెలంగాణ పల్లెల్లో ఒకప్పుడు వివాహాలు లేక శుభాకార్యాలు జరుగుతే ఈ విస్తరా కులో భోజనాలు పెట్టేవారు. ఆ రోజులే వేరు పెంటయ్య ఒక మంచి వీడియో పెట్టినందుకు ధన్యవాదాలు.
@sailajareddy72
@sailajareddy72 Ай бұрын
Eppudu fashion ekkuvaye modulus akula vadakam manesi disposal plates vachhayi
@sanathguptha6590
@sanathguptha6590 Ай бұрын
Shireesha gari acting super
@rajeshkumar-hz7jk
@rajeshkumar-hz7jk Ай бұрын
రవి కుమార్ అన్న రాజు అన్న మీ వీడియోస్ కోసమే ఎదురు చూస్తున్నము చాల బాగుంటాయి మీ వీడియోలు
@boinipallilaxmaiah4779
@boinipallilaxmaiah4779 4 күн бұрын
Super ravanna మా బతుకు తెరువు కూడా ఈ విస్తర్లు అమ్ముకొని బతికినోళ్ళమే పాత జ్ఞాపకాలు.సూపర్
@hosannasukumar852
@hosannasukumar852 Ай бұрын
శిరిషమ్మ మీ ఆయనను వాళ్ళ నాన ముందే కొడుతున్నావు ఎందుకమ్మా
@kotishwervinjapoori8151
@kotishwervinjapoori8151 Ай бұрын
mana culture marichipotunnam malli gurthuchesinanduku thanks satti
@Kallurivenky123
@Kallurivenky123 Ай бұрын
పెంటయ్య తాత నమస్తే ❤
@Anjikashamolavlog
@Anjikashamolavlog Ай бұрын
పెంటయ్య ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు 👌😁
@bandalakuntasrinivasarao3119
@bandalakuntasrinivasarao3119 Ай бұрын
,👌👌💯👍
@user-nk8ie6mi8p
@user-nk8ie6mi8p 10 күн бұрын
😮 ​@@bandalakuntasrinivasarao3119
@pasulasatish7698
@pasulasatish7698 Ай бұрын
ఇంకారం తప్పినోడు దుకాణం పెడితే వచ్చిన గిరాకీ అంత మర్రి పోయింది 😂😂
@ramsyamartscrafts5597
@ramsyamartscrafts5597 9 күн бұрын
మా చిన్నప్పుడు మా అవ్వ మోదుగాకులు తెచ్చి ఇస్తారాకులు కుట్టేది ఇంట్లో ....ఆరోజులు గుర్తొచ్చాయి ఇప్పుడు అవ్వలేదు ఆ ఇస్తారాకులు లేవు వున్నా కూడా ఎవరూ వాడడం లేదు అన్నీ పేపర్ ప్లేట్లు అవి ఆరోగ్యానికి ప్రమాదం
@suragonisarithvikgoud3940
@suragonisarithvikgoud3940 Ай бұрын
మంచి వీడియో అన్న..మీ నటన సహజసిద్ధంగా ఉంటుంది.. అన్న నా పేరు..సురగౌని ..నరేష్ గౌడ్..పాలమూర్.. నేను మన..కొన్ని బాల్యపు జ్ఞాపకాలను కవిత రూపంలో రాసాను..అందులో ఐస్ క్రీం కవిత ను పోస్ట్ చేస్తున్నాను..అన్న..దీనిని వీడియోలా.. చేస్తే ఈ తరం పిల్లలకు మన కాలపు జ్ఞాపకాలను పరిచయం చేసినట్లు ఉంటుందని నా కోరిక...అన్న *సల్ల.. సూరీడు...ఆ..* *మా.. ఐస్ అన్న..* ....✒ *మిట్ట... మధ్యాహ్నం* సూరీడుతో..పోటీవడి *ఆగక..ఆటలాడి,* అలసి.. అలసి *సెమటన..తడిసి.. తడిసి,* సల్ల...యాప సెట్టు నీడన కూసోని, *ఆ.. ..అన్నకై..* *ఎదురు సూసే టోళ్ళం.* *గిర్రన..కొబ్బరితాడున* వేలాడు ..పాత *రేకుడబ్బా..* సప్పుడు ..సేసుకుంటూ.. ఆ చెట్టు కిందకే *వస్తుండే... తప్పక..* *పుల్ల ఐస్...అన్న.* గల్లీ ...గల్లీ విడవక... అమ్ముతూ *పల్లె ..పిల్లల* *నవ్వుల.. ఖరీదు* *మూట.. కట్టుకొని..* ముఖం నిండా సెమట కక్కుతూ..భారంగా *నవ్వుతుంటే...ఆ ..అన్న* *కరిగే..నల్ల ..ఐస్ క్రీంలాకే..* ఉంటుండే ..అప్పుడు. *అమ్మతో ..గీములాడి* గీములాడి ..తెచ్చిన *పావలా..ఆటనాకు* *నవ్వుల్ల సల్ల సల్లని..* *ఓ.. పుల్ల ఐస్* *మా.. చేతుల పెడుతుండే.* *ఎంత..ఆశనో..* అంత..పానంగా... ఆ..ఐస్ అటూ...ఇటూ తిప్పి..తిప్పి ..సీకి.. *సప్పరిoచి...సప్పరించి*.. సివరాకర..ఆ పుల్లను వదలక..కొరికి ... విరిచి..విసిరేసేటోళ్లం. *ఆ..సలువ సత్తువ* *నింపుకున్న పిల్లలం.* *ఎర్రబడిన మా నాలుకల* *సూసి నవ్వుకునే టోళ్ళం*. *విరిగి...మిగిలిన..* ఐస్.. ముక్కల ఆ.. అన్న... తలా... ఓటి.. మాకే పంచుతుండే... మేమా ముక్కల దోస్తుల *అంగీల వేసి పట్టి* *అట్టే ...నవ్వుల్ల* *దుంకేటోళ్ళం.* *ఐస్ డబ్బ మూలన..* సుక్క సుక్క...కారే ఆ..ఐస్ నీళ్ళను అరచేతిన బట్టి *తాగేటోళ్ళం...మొఖలల్ల* *చల్లుకునే టోళ్ళం..* *మా ఆట నవ్వుల* *సలువన ..సేద దీరి* గిన్ని... నీళ్లతో ..ఆ రేకు డబ్బ తాడు తడుపుతూ, నేటికింకా... బై చెప్పి మళ్ళీ... రేపంటూ.. *పేడేల్...మీద కాలేసి* *ఎగిరి...ఎగిరి..ఎండకు* *సైకిల్ తొక్కుకుంటా* *పోతుంటే...ఆ అన్న* *అరిగే..నరాల సప్పుడే..* ఆ...డబ్బన... మొగుతుంటే.. *ఆ .. ..సల్ల సూరీడు..* *మా కంటి చూపుల* కరిగే దాక..వింటూ అలానే...నిలబడేటోళ్ళం.. *✒సురగౌని నరేష్ గౌడ్..* *కల్వకోల్...* 9492814828...8639444919
@manoharvanise2314
@manoharvanise2314 5 күн бұрын
Sireesha is sooo cute in her character. We love you soooo much sireesha.
@vprabhavathi
@vprabhavathi 4 күн бұрын
మంచి వీడియోస్ చాలా బాగున్నాయి 🤣❤️❤️❤️❤️❤️
@achalagurutatvamulu-velive7672
@achalagurutatvamulu-velive7672 Ай бұрын
సూపర్ రవి అన్న - రాజు
@AMazingvideosforphysics
@AMazingvideosforphysics 7 күн бұрын
సత్తి తన గ్రామం లోని పెంటయ్య character తనను ఎంతగా ప్రభావితం చేసిందో ఈ విడియోలు చూస్తే అర్ధం అవుతుంది.
@user-bs2eu9ip9c
@user-bs2eu9ip9c Ай бұрын
Super 😂❤❤❤💐💐💐💐👌
@ShivaKumar-vc4np
@ShivaKumar-vc4np Ай бұрын
Good content 👍
@reddyreddy3080
@reddyreddy3080 Ай бұрын
మన తెలంగాణ పల్లెటూరు సంస్కృతి
@arellibabu4119
@arellibabu4119 Ай бұрын
Satthanna Hats off to you Anna Naa chinnapudu maa amma nayina nenu thammudu mothukakulu thech istharlu kuttukentey Maa Nainamma yadaadi daka Anni pandugala Nadu istarla prasadam pettedi Malla maa jevithalni gurthujesthivi Anni gurthukosthunnai ana Nuvvu great anna
@prabhakarachari3376
@prabhakarachari3376 17 күн бұрын
Daughter in law, son n old aged characters r good, need not to say about Pentaiah.
@KalyaniGoud-mb6ni
@KalyaniGoud-mb6ni Ай бұрын
Mana telgana culture baga chupistaru ippuduna youth video s thapaka chudalsina video s nice continue ravana
@veeradurgaprasadd8369
@veeradurgaprasadd8369 Ай бұрын
సూపర్ సత్తిబాబు గారు
@s.d.radhakrishna9129
@s.d.radhakrishna9129 Ай бұрын
Moduga aakutho vistaraku lo bojanam cheste aarogyaniki chala manchidhi.
@yasa.praveenreddy4158
@yasa.praveenreddy4158 Ай бұрын
Excellent ❤❤❤❤
@kranthiranadevkumarpittala4764
@kranthiranadevkumarpittala4764 16 күн бұрын
Mi acting no doubt okaroju nandi award osthadi
@venkatreddy3693
@venkatreddy3693 Ай бұрын
Good video super
@kanakadurgatailoring
@kanakadurgatailoring Ай бұрын
Chestu nnaru matalu ction real ga chestu nnaru superrrrrrrrrrrr
@dr.v.s4995
@dr.v.s4995 Ай бұрын
👌
@chanakyacholleti6134
@chanakyacholleti6134 Ай бұрын
Vistharaku gurichi Baga chepparu
@psuresh1331
@psuresh1331 Ай бұрын
Super
@user-lf2yq7xd5w
@user-lf2yq7xd5w 28 күн бұрын
Ravi Kumar bro me acting super
@revathichitti7549
@revathichitti7549 Ай бұрын
పెంటయ్య చాలా బాగా నచ్చింది 😂😂😂😂😂
@doremonnobitha8272
@doremonnobitha8272 Ай бұрын
Super sathi continue videos
@kanakadurgatailoring
@kanakadurgatailoring Ай бұрын
Super information joke bagundi pedda manushula mundu emi matalu
@tajmohammedjani438
@tajmohammedjani438 Ай бұрын
😂😂😂 nice
@srinivasgoud2726
@srinivasgoud2726 Ай бұрын
👍👍
@pathurinarsagoud7660
@pathurinarsagoud7660 Ай бұрын
అన్నా యాదమ్మ కూడా ఇస్తారు ఉల్టా కొట్టింది
@SusmithaSoudapu
@SusmithaSoudapu Ай бұрын
Super 😅
@pathurinarsagoud7660
@pathurinarsagoud7660 Ай бұрын
అన్నా యాదమ్మ కూడా ఉల్టా కుడుతుంది😂😂
@lakshmigurram80
@lakshmigurram80 Ай бұрын
👌😮
@pasulasatish7698
@pasulasatish7698 Ай бұрын
శిరీష నువ్వు సూపర్ 👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼.... Love you❤️❤️
@sreenivasmarka0702
@sreenivasmarka0702 Ай бұрын
నమస్తే పెంటయ్య కాక ❤😮
@raghukonda433
@raghukonda433 Ай бұрын
@jyothikasam8787
@jyothikasam8787 12 күн бұрын
Supper acting❤😂
@naserk2601
@naserk2601 Ай бұрын
Old is gold ❤
@bhagampadmavathi2218
@bhagampadmavathi2218 4 күн бұрын
బూతులు లేకుండా చూడాలని వుంది please neat గా తీస్తే అందరూ హాయిగా చూస్తారు. Nativity clean గా వుంటే shows clear గా వుంటాయి.
@user-fo5qz2gi4u
@user-fo5qz2gi4u Ай бұрын
Super comedy
@meersiddiqui4526
@meersiddiqui4526 Ай бұрын
Bhabi Jaan good acting(vadhinamma)
@jyothikasam8787
@jyothikasam8787 12 күн бұрын
100 💯 percent
@srilaxmi-um1ot
@srilaxmi-um1ot Ай бұрын
raju anna acting super
@svnm3131
@svnm3131 Ай бұрын
Excellent
@mamidinarsimha4327
@mamidinarsimha4327 Ай бұрын
🎉
@pradeepguvva312
@pradeepguvva312 Ай бұрын
I was did this with my ammama 🙂
@shekarshekarc411
@shekarshekarc411 25 күн бұрын
నయం చీట్యకల కథ బాగునయి.
@user-rq1pr8uc9e
@user-rq1pr8uc9e 18 күн бұрын
😅😅
@pathurinarsagoud7660
@pathurinarsagoud7660 Ай бұрын
😂😂
@prabhakarachari3376
@prabhakarachari3376 17 күн бұрын
Daughter in law domination on husband, n husband role is good, old age lady also.
@ambedkargadepaka5478
@ambedkargadepaka5478 Ай бұрын
Pentayya charector chaala adbhuthangaa chesthaaru, you all great artists, kaanee anaagarikaanne goppa ani poguduthu project chesthu ee samaajaanni వెనక్కి వెనక్కి తీసుకెళ్ళకండి. That person your son in charector had a great personality, very innocent and very honest, please finally make a judgement episode praising him.
@RenukaGuggilla
@RenukaGuggilla Ай бұрын
Shorisha super
@anilmaje7485
@anilmaje7485 Ай бұрын
Satthi comedy 😂
@user-pz3sl5lc2h
@user-pz3sl5lc2h Ай бұрын
Am also join with u sathi anna pls Give me chance
@hymavathikls3943
@hymavathikls3943 Ай бұрын
Missing
@mohdjahangeer5610
@mohdjahangeer5610 Ай бұрын
N ku time pass ga ka video lo to mammalni champutu unnau.n ku dandam Anna.Manchi concept unna video tiyyu.
@yadivijay1733
@yadivijay1733 Ай бұрын
Hi
@shankarchoppari486
@shankarchoppari486 12 күн бұрын
ranghu khuduthundi yadhamma
@kanakadurgatailoring
@kanakadurgatailoring Ай бұрын
Ane padda tiga cheppudu super nati kalam panulu anni marichi poyaru ila
@venkateshwarlum1489
@venkateshwarlum1489 Ай бұрын
పెంటయ్య వాళ్ళను బాగుజెయ్యడం నీ వల్ల కాదు
@manaswinivemulapati2533
@manaswinivemulapati2533 Ай бұрын
Sathi brother. Aa
@kavitharangarao3
@kavitharangarao3 Ай бұрын
Telangana lo modugaku eesalu vadutagu aaretakulu vadaru aana
@YADAIYAYADAIYAm
@YADAIYAYADAIYAm Ай бұрын
👌👌👌🏞
@ChikkalaPhaniran
@ChikkalaPhaniran Ай бұрын
Tatha istharlu yaparam chesunnava
@VijaySingh-nh1dd
@VijaySingh-nh1dd Ай бұрын
Nayna entikalu tellakaledu
@kiranbabusannapu1385
@kiranbabusannapu1385 Ай бұрын
Pentayyya konchem white hair vesukondi
@prabhakarachari3376
@prabhakarachari3376 17 күн бұрын
Really good n natural acting by all, tq.
@visioniq9642
@visioniq9642 Ай бұрын
కెసిఆర్ కాకా ది నాకినావు గా బాగుందా బిత్తిరోడ
@rajireddyk7766
@rajireddyk7766 Ай бұрын
మీ కోడలామెనే కుట్టింది గా ఇస్తరాకును! గిట్లయితే కాపిరం మునువెల్లినట్లేనమ్మో. శిరీష తన పెనిమిటిని కళ్లతోనే అదుపులో పెట్టుకుంటది . ఏ మాటకామాటేే గానీ అవే కళ్ల చూపులతోనే శభాష్ అనిపించేలా నటించింది. ప్లాస్టిక్ ప్లేట్లకు బదులు పచ్చ ఆకువిస్తారాకుల వినియోగం పై చేసిన వీడియోలో ఆరోగ్యపరమైన సందేశం కూడ ఉందే సత్తన్న.
@JanakiBollu
@JanakiBollu Ай бұрын
Super
@kukunoorsathwik3291
@kukunoorsathwik3291 23 күн бұрын
😅😅
@konintisrinu5862
@konintisrinu5862 Ай бұрын
Super
@umadevipasupuleti17
@umadevipasupuleti17 Ай бұрын
Super
@sudharshanreddyjonnada9349
@sudharshanreddyjonnada9349 Ай бұрын
Super
Village elders planings 😂😂| Ultimate comedy 🤗 | Creative Thinks
19:40
Creative Thinks - A to Z
Рет қаралды 1,5 МЛН
New model rc bird unboxing and testing
00:10
Ruhul Shorts
Рет қаралды 23 МЛН
Mom's Unique Approach to Teaching Kids Hygiene #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 16 МЛН
Happy 4th of July 😂
00:12
Alyssa's Ways
Рет қаралды 64 МЛН
She got an idea 😂😂 #shorts #viralshorts #funny #comedy
0:46
HRA CHALLENGE
Рет қаралды 10 МЛН
Зловив цю істоту в себе на городі
0:26
РІКАРДО
Рет қаралды 2,3 МЛН
😹😹😹
0:19
Татьяна Дука
Рет қаралды 13 МЛН
Fun Fun TV short film: 🙏baby save water😍
0:28
Fun Fun TV
Рет қаралды 10 МЛН