వివాదముగా మారిన ఏసన్న గారి సమాధి, ప్రార్థన స్థలం

  Рет қаралды 8,729

ELISHA ELIYA

ELISHA ELIYA

26 күн бұрын

వివాదముగా మారిన ఏసన్న గారి సమాధి, ప్రార్థన స్థలం
#telugu
#christian
#hosannaofficial
#elishaeliya
#testimony
#ChristianTestimonies
#ChristianTestimoniesintelugu
#Telugu
#Christian
#ElishaEliya
#trending
#Jesus

Пікірлер: 15
@yalagandulanagamalleswarar6314
@yalagandulanagamalleswarar6314 23 күн бұрын
ఒక గొప్ప ఆరాధన క్రమం నేర్పిన దైవజనుడు ఏసన్న గారు
@prabhukrupaministries
@prabhukrupaministries 25 күн бұрын
దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్
@merypaul007
@merypaul007 22 күн бұрын
Praise the lord anna Meru explain చేసి మంచి పని chesaru
@livinggodprayerhousebhatla5903
@livinggodprayerhousebhatla5903 16 күн бұрын
గిద్యోను బంగారు ఏపోదును తయారుచేసి పెట్టినందుకు అది అతనికి ఉరిగా మారింది, దేవునికి రావలసిన మహిమ ఆయన ఎవరికి చెందనివ్వడు.
@DanyTrucks
@DanyTrucks 19 күн бұрын
వందనాలు అన్న వందనాలు
@pinipaydaveedu5360
@pinipaydaveedu5360 23 күн бұрын
Praise the Lord, Well said brother.
@NareshKorva-vx9hx
@NareshKorva-vx9hx 20 күн бұрын
Vandanlu the lord amin the 😂✋✊👏🔥🔥😅✊😂👍🖖😊
@prabhukrupaministries
@prabhukrupaministries 25 күн бұрын
నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాద కారం బ్రదర్ మీరు చేసేది తప్పు కాదు మీరు మంచి పనే చేశారు ఇప్పటికీ దావీదు సమాధి ఉంది కదా మరి ఎంతో మంది భక్తుల సమాధులు ఇప్పటికీ ఎరుషలేము లో ఉన్నాయి అవన్నీ గొప్ప భక్తుల సమాధులు ఏసన్న గారు గాని గొప్ప భక్తుడే ఆయన క్రీస్తు సైనికుడు ఈరోజు ఆయన సమాధి ఈ భూమ్మీద ఉన్న ప్రతి సేవకునికి ప్రతి విశ్వాసికి శవాల విసురుతున్నాయి మంచి సాక్ష్యమే పెట్టారు తప్పులేదు
@nirmala8206
@nirmala8206 23 күн бұрын
Jesus ku మాత్రమే ప్రిపరెన్స్ evvandy brother please మనం మానవులం ఆయనను మాత్రమే ఆరాధించాలి ఆయనే ఆరాధనకు పాత్రుడు . Nirmala Kadapa
@gampamallikarjunaiah2977
@gampamallikarjunaiah2977 25 күн бұрын
Excellent explation God bless you sir.
@ngovieraju1995
@ngovieraju1995 25 күн бұрын
Amen Prayer
@mohanrelangi3357
@mohanrelangi3357 25 күн бұрын
పవిత్రులకు అన్ని పవిత్రములే కాని అపవిత్రులకు ఏదియు పవిత్రములు కాదు
@billynunna9535
@billynunna9535 16 күн бұрын
మూడభక్తులు అక్కడికి వెళ్లి ప్రార్థన చేస్తున్నారు.రాను రాను మూఢభక్తుల యాత్రాస్థలంగా మారొచ్ఛు
@billynunna9535
@billynunna9535 16 күн бұрын
సమాది ఉన్న స్థలం విజిటింగ్ అయితే అవ్వచ్చు కాని అక్కడికి వెళ్లి మూఢభక్తులు మ్రొక్కి ప్రార్థన చేస్తున్నారు.ఇది హోసన్న గారి సహవాసానికి పెద్ద తప్పు.యరోబాము చేసిన పాపం చేస్తున్నారు.
@EliaOguri
@EliaOguri 25 күн бұрын
దైవ జనులు ఏసన్న గారి సమాధిని దర్శించటంలో తప్పేముంది ?ఒకగొప్ప దైవజనును ని సమాధిని, ప్రార్ధనాగదిని చూడాలనుకోవటం లో తప్పేమీలేదు, వాటికి నమస్కరించటం చేయనంతవరకూ. విమర్శించేవాళ్ళు పరిస్యయుల గ్రూపుకు చెందినవారైయుండొచ్చు. అలాంటి వారిని మీరు పట్టించుకోకండి. దేవుడు మీకిచ్చిన దీనత్వాన్ని బట్టి మన దేవాదిదేవున్ని స్తుతిస్తున్నాను
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 35 МЛН
Can You Draw A PERFECTLY Dotted Line?
00:55
Stokes Twins
Рет қаралды 90 МЛН
Неприятная Встреча На Мосту - Полярная звезда #shorts
00:59
Полярная звезда - Kuzey Yıldızı
Рет қаралды 7 МЛН
孩子多的烦恼?#火影忍者 #家庭 #佐助
00:31
火影忍者一家
Рет қаралды 41 МЛН
ПРИДУМАЛ ВЫХОД (@inaciomundoafora - Instagram)
0:21
В ТРЕНДЕ
Рет қаралды 13 МЛН
Телега - hahalivars
0:55
HAHALIVARS
Рет қаралды 2,2 МЛН