Vizag is the best Place for Capital City : Kancha Ilaiah | CM Jagan | Eha TV

  Рет қаралды 55,137

Eha TV

Eha TV

3 ай бұрын

Vizag is the best Place for Capital City : Kancha Ilaiah | CM Jagan | Eha TV
#kanchailaiah #cmjagan #vizag #ehatv
#NewsToday #TodayNews #EHATV #ehatv
EHA TV Telugu News is a 24/7 LIVE news channel on the digital platform, with exclusive news, breaking news, LIVE debates, political analysis, exclusive interviews, entertainment news, press meets, close encounters, flash news, live updates and discussions are just a click away.
SUBSCRIBE NOW and Never Miss an Updates!
Click Here : / @ehatvlive
Follow On Facebook : profile.php?...
Follow On Instagram : / ehatvlive
Visit Our Website @ www.ehatv.com

Пікірлер: 167
@almightylord552
@almightylord552 3 ай бұрын
విశాఖపట్నం -రాజధాని అయితే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ అప్పులు చెయ్యకుండా-సమయం వృధా కాకుండా త్వరగా అభివృద్ధి అవుతుంది.కమ్రావతి రాజధాని అయితే -కమ్రావతి లో రాజధాని కట్టాలి అంటే దానికి అయ్యో అప్పుల ఒడ్డిలు-తీర్చడానికే 100 సం"లు పడుతుంది. ఇంక అసలు తీర్చడానికి ఎన్ని సం"లు పడుతుందో చెప్పలేము. అందుకే కమ్రావతి వద్దు -విశాఖ ముద్దు రాజధానిగా త్వరగా అభివృద్ధి చెందాలి అంటే. కమ్రావతి-అనేది ఒక కమ్మ సామ్రాజ్యం రియల్ ఎస్టేట్ వ్యాపారం - పేదలకు నిరూపయోగం.
@Subbu888-wm9xw
@Subbu888-wm9xw 2 ай бұрын
Good Yes u r hundred percent sathyam chepparu yes WOW excellent meeru cheppinatlu hundred percent sathyam chepparu vijag is good best worth strong natural harber tho Best good lot of income just like Mumbai Laga worth capital avathadi Short time lo yes
@dara4006
@dara4006 3 ай бұрын
అవును, ఐలయ్య గారు ఖచ్చితంగా చెపుతారు. నిజమే వైజాగ్ 20 ఇయర్స్ లో హైదరాబాద్ ను మించి పోతుంది. అన్నీ వసతులు వున్నాయి. అందమయిన సముద్రపు తీరం, అంతర్జాతీయ విమానాశ్రయం, నావికాదళం, డాక్ యార్డ్, NH, చిన్న కొండలు వున్నాయి. అందుకే బెంగళూర్ మరియు హైదరాబాద్ నీ 20 కాదు 15 ఇయర్స్ లో మించిపోతుంది డెవలప్మెంట్ లో. అమరావతి లో పెడితే మొత్తం కమ్మ కులం మాత్రమే దానిలో వుండి వేల కోట్లకు పడగలు ఎత్తుతుంది.
@seshagiriraoedupuganti2177
@seshagiriraoedupuganti2177 3 ай бұрын
Visakhapatnam is also become kammapatnam
@vellankikantharao5536
@vellankikantharao5536 2 ай бұрын
వైజాగ్ కి తీరా ప్రాంతం వుంది డెవలప్మెంట్ మామూలుగా వుండదు
@ayodhyayodha9445
@ayodhyayodha9445 2 ай бұрын
​@seshagiriraoedupuganti2177🤣🤣🤣🤣🤣🤣🤣
@SampadaShrustistha
@SampadaShrustistha 2 ай бұрын
​@@vellankikantharao5536naashi vizag, dhodiki kaduhodaniki kuda neelu undav ra saamyy...cm gaadu ante kadukuntaadu mandhi sommuthoo manaku gudha ensipothhadhii
@Subbu888-wm9xw
@Subbu888-wm9xw 2 ай бұрын
Yes ur hundred percent sathyam chepparu yes cbn Garu entha neechanga think chesadu easy ga development ayiuntadi yes cb gadu kuhana secular leader s swartham kosam capital heritage development kosam plan tho crops lands nu mosam chesina neecha Bach pacha Bach yes o god bless me vijag capital chesiunyay automatic ga development ayiuntadi lot of income natural harber tho Best good just like Mumbai Laga income vasthadi
@sureshmohanty5271
@sureshmohanty5271 2 ай бұрын
చాలా బాగ విశ్లేషణ చేశ్యారు అల్లయ గారు..చదువు కున మూర్ఖుడా లో జేపీ గారు తయారు అయారు.
@VijayaKatanrao
@VijayaKatanrao 2 ай бұрын
చంద్రబాబు కంటే పెద్ద సంఘ విద్రోహక శక్తి ఈ ప్రపంచంలో లేరు, దీనికి రెండు ఉదాహరణలు 1.అక్రమార్జన కొరకు అధికార దుర్వినియోగానికి పాల్పడి కోట్లాది ప్రజల కు త్రాగు నీటిని అందించే జలాశయం క్యాచ్మెంట్ ప్రాంతాన్ని రాజధానిగా నిర్ణయించి ,జాతీయ హరిత ధర్మాసనం ఆదేశాలను దిక్కరించి లక్షల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి కోట్లాది ప్రజల త్రాగు నీరు కలుషితం చేసే విధంగా వారి ఆరోగ్యాలు నాశనం చేసే విధంగా పనులను కొనసాగించడం 2.ప్రాజెక్టు తెగినా ప్రజల ప్రాణాలకు ప్రమాదం లేని చిన్న చిన్న ప్రాజెక్టు ల నిర్మాణం కొరకు వాడే ,మరియు భద్రత దృష్ట్యా నిరూపితం కాని డయాఫ్రమ్ వాల్ టెక్నాలజీ ని, ప్రాజెక్టు తెగితే కోట్లాది ప్రజలు జల సమాధి అయి ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఉన్న పోలవరం లో ,కమీషన్ లకు కక్కుర్తి పడి నిరూపితమయిన నాగార్జున సాగర్, శ్రీ శైలం లో వాడిన టెక్నాలజీని కాదని డయాఫ్రమ్ వాల్ టెక్నాలజీని చొప్పించిన శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారు క్షమించరాని అతి పెద్ద సంఘ విద్రోహక శక్తి అనడంలో అతిశయోక్తి లేదు.
@bhargavvarunkumar9821
@bhargavvarunkumar9821 2 ай бұрын
అభివృద్ది సున్యం.... ప్రజాధనం అంత పచేసాడు.....జగన్ వేస్ట్
@bhargavvarunkumar9821
@bhargavvarunkumar9821 2 ай бұрын
అభివృద్ది సున్యం.... ప్రజాధనం అంత పచేసాడు.....జగన్ వేస్ట్
@raviaguva1
@raviaguva1 3 ай бұрын
Jagan is a hard worker and a master strategist. He is APs future.
@ayodhyayodha9445
@ayodhyayodha9445 2 ай бұрын
Also for INDIA.....He will Become PRIME MINSTER of INDIA..... very soon.....
@Sivmanhar-c9m
@Sivmanhar-c9m 2 ай бұрын
కంచె ఐలయ్య గారికి కృతజ్ఞతలు 🙏
@budhasatyanarayana1216
@budhasatyanarayana1216 3 ай бұрын
"చై " తన్యా , "నా " రాయణ సంస్థలకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలు.
@kvprajashekarrao5046
@kvprajashekarrao5046 2 ай бұрын
సూపర్ కంచె ఐలయ్య గారు 👍
@varas999
@varas999 2 ай бұрын
Vizag best capital for AP
@SreeramReddyB
@SreeramReddyB 2 ай бұрын
true
@Kynr999
@Kynr999 3 ай бұрын
Correct Ga Chepparu 💯 Super Jai JAGAN Garu Jai YSRCP Dering Dasing Daynamic Leadar AP CM
@simplemurthy3777
@simplemurthy3777 3 ай бұрын
సూపర్ సార్ ❤
@VarunKumarChoudary
@VarunKumarChoudary 2 ай бұрын
Great vizag best vizag
@nageswarareddy3707
@nageswarareddy3707 3 ай бұрын
Veri good.venalaces.sir.ilaiah garu.
@ambatisatyanarayana9255
@ambatisatyanarayana9255 2 ай бұрын
Very good analysis.Vizag best suitable capital for AP
@suvitpch
@suvitpch 3 ай бұрын
Very good discussion without bias .Useful facts discussed .
@prakash_BPR1432
@prakash_BPR1432 3 ай бұрын
Excellent analysis Sir, we are very happy with Jagan government ❤❤❤❤
@alladividyasagar5596
@alladividyasagar5596 2 ай бұрын
Good anaalysis బై ఐలయ్య గారు
@raghavendrarao-nationfirst1406
@raghavendrarao-nationfirst1406 2 ай бұрын
Excellent information sir 🙏🏻
@user-ud7hl4df9z
@user-ud7hl4df9z 2 ай бұрын
God bless you sir🎉
@sriharitirumala5807
@sriharitirumala5807 2 ай бұрын
Sir verycoret speaking
@pernativenkateswarlu5153
@pernativenkateswarlu5153 3 ай бұрын
Prof.Your interview is an inspiration to the administrators
@leelavathis8762
@leelavathis8762 2 ай бұрын
Please do the vizag as the capital of Andhra Pradesh
@dharmaraopattnaik8299
@dharmaraopattnaik8299 2 ай бұрын
Jai AP Jaihind
@vidyasagarkodali275
@vidyasagarkodali275 2 ай бұрын
What you are speaking is exactly correct sir.
@bommagownichakrapana7556
@bommagownichakrapana7556 3 ай бұрын
33,000 Acres CBN occupy chesindi Real estate business kosamay
@siddiqshaik1589
@siddiqshaik1589 2 ай бұрын
Jai Jagan❤❤❤❤❤
@ramanamurthy8625
@ramanamurthy8625 2 ай бұрын
Good analysis ilayya sir
@Srinivasrao-gw6br
@Srinivasrao-gw6br 3 ай бұрын
Ilaiah🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pradeepsandeep2769
@pradeepsandeep2769 2 ай бұрын
Good analysis
@chanti3333
@chanti3333 2 ай бұрын
Good analysis sir
@moriopk2258
@moriopk2258 2 ай бұрын
Nice analysis sir
@Subbu888-wm9xw
@Subbu888-wm9xw 2 ай бұрын
Sir wow super excellent Baga chepparu yes meeku salute sir future lo jarigay danger's nu analise chesaru good sir hat's of sir hundred percent sathyam chepparu sir message public ku povali jai vijag jai Jagan
@user-ib7ne7um9t
@user-ib7ne7um9t 3 ай бұрын
Thanks ynr..to giving good interview with iayalayya sir.
@neshantm962
@neshantm962 2 ай бұрын
Very nice seeing...
@hamadbaloshi3735
@hamadbaloshi3735 2 ай бұрын
❤GOOD SIR ❤H.L.IAH GOODTAK SIR ❤❤❤❤❤❤❤
@poluparthilovaraju9795
@poluparthilovaraju9795 2 ай бұрын
Outstanding analysis
@HR_TV9
@HR_TV9 3 ай бұрын
వాలంటీర్లు ఇంటికి తెచ్చి పెన్షన్ ఇవ్వాలంటే జగనే రావాలి ఫ్యాన్ గుర్తుకే ఓటెయ్యండి ప్రతి నెల ఒకటో తేదీ సెలవు రోజైన పండగ రోజు అయిన.. ఇంటికి వస్తుంది పెన్షన్... అయ్య బాబోయ్ అయ్యో బాబు.... చంద్రబాబు నీకే పాపం ఊరకనే పోదు చంద్రబాబు నీ ఓటమి తప్పదు చంద్రబాబు నీ ఓటమి ఈ ముసలి వారి ఓట్లు తోటి పోతుంది చంద్రబాబుని పెన్షన్ కష్టాలు తెస్తే చంద్రబాబు నువ్వు 10000 ఇస్తామని నిన్ను నమ్మకం చంద్రబాబు నీ ఓటమి తథ్యం...
@seshagiridavuluri7904
@seshagiridavuluri7904 2 ай бұрын
Nice sir excellently executed your plan and feature thinking
@shaikhnizam7143
@shaikhnizam7143 2 ай бұрын
It s my dream capital vishakapatanam ❤❤❤ jagan anna
@udayc1456
@udayc1456 2 ай бұрын
Vizog as capital is a right idea but it will be brown field. Amaravati will be a green field will be more atractive and planed capital.
@SreeramReddyB
@SreeramReddyB 2 ай бұрын
but practicality is not there for amaravathi, to build a capital from scratch will take 40-50 yrs... so why waste so much money for just 1 new capital ? it could take upto 4-5 lakh crore rupees , new capital is not good idea, Vizag is the best city we have,... so keep improving it, budget feasibility is also there for vizag because vizag is already developed to some extent.
@jaisivanagababukona3227
@jaisivanagababukona3227 2 ай бұрын
Vision 2024 was the target set by CBN way back 2014 to make Amarvathi among top 5 citiies of India. And was laid the development at pilot model. 6lane roads ample underground electricity etc etc.. planning is important just extending what we have might solve problem for today considering with limited budget.His vision is for expansion across the city. Its an investment for larger ROI. No one best cbn wrt to modernization of city. I'm in Hyd since 1995 - Till Date. Vision 2020 is a success sorry it's a Grand Success.
@user-lv8zb1bp5r
@user-lv8zb1bp5r 3 ай бұрын
Excellent explanation about the difference between rural &urban students and how English medium helps the student to compete with other talanted students in the competition
@user-ib7ne7um9t
@user-ib7ne7um9t 3 ай бұрын
Chanba 2014 lo power lo ki vochhina ventane vizag capital petti vunte ippatiki hyderabad ki poty ichhi vundedi kanche ialayya sir..presnt vizag gdp nearly 50 billion american dollors..hyderabad gdp nearly 70 billion dollors..
@ayodhyayodha9445
@ayodhyayodha9445 2 ай бұрын
బొంగెం కాదు ...
@Teluguhitsongs_34
@Teluguhitsongs_34 2 ай бұрын
​@@ayodhyayodha9445bokkem kadhu
@jagadeshkubireddi553
@jagadeshkubireddi553 2 ай бұрын
Vizag is best for capital ans ap future❤
@katikalakrishnamraju5265
@katikalakrishnamraju5265 2 ай бұрын
Good Analysis sir
@srenivasas4800
@srenivasas4800 2 ай бұрын
ఇప్పటి వరకు చూసిన చూస్తున్న ప్రభుత్వాలన్నీ డెవలప్మెంట్ టాప్ డౌన్ అప్రోచ్ లో చేసాయి..అంటే రాష్ట్రం/దేశం నుండి ప్రాంతం తద్వారా పట్టణాలు/పల్లెలు తద్వారా కుటుంబాలు డెవలప్ అయ్యే విధానం.. ఇందులో మేజర్ డొమినెన్స్ పెట్టుబడిదారులు.. జగన్ డెవలప్మెంట్ విధానాన్ని బాటమ్ అప్ అప్రోచ్ అంటారు..ఇందులో మొదట కుటుంబాలు తద్వారా సమాజం తద్వారా ప్రాంతం ,రాష్ట్రం దేశం డెవలప్ అయ్యే అవకాశం...ఇందులో డైరెక్ట్ బెనిఫిషరీ సామాన్యుడు..
@nramesh4866
@nramesh4866 2 ай бұрын
అదేదో మీరే కంపెనీ పెట్టచ్చు కదా సార్ ముందు బాబూ వద్దు యిప్పుడు జగన్ వద్దు, తరువాత బీజేపీ తరువాత కాంగ్రెస్ తరువాత మనం చేస్తాం. మరి ఎవరు కావాలి.
@RambabuManga-tq4pw
@RambabuManga-tq4pw 2 ай бұрын
Gud analysis
@dharmaraopattnaik8299
@dharmaraopattnaik8299 2 ай бұрын
Sri Iliayya garu vayasu mariyu alochana paramga gani nissandeham ga anubhava sali prajala melugore medhavi Hatsoff to socio king Ilayya gari🙏💯
@gopalakrishnadukka2284
@gopalakrishnadukka2284 2 ай бұрын
💯 right sir
@machirajuramaprasad4153
@machirajuramaprasad4153 2 ай бұрын
అక్కడి పిల్లులు ఇంగ్లీష్ మాట్లాడటం బానే వుంది కాని విద్య బావుందా!
@ayodhyayodha9445
@ayodhyayodha9445 2 ай бұрын
ఆయనగారు మాట్లాడింది అక్కడి విద్య గురించే.....మీ విద్యతో పోల్చుకుంటున్నారా ??
@rajeshcellpoeint5026
@rajeshcellpoeint5026 Ай бұрын
అక్కడ బాగుంటేనే మాట్లాడడానికి వస్తాది బ్రో
@addurieswararao9035
@addurieswararao9035 2 ай бұрын
The best cm in india and future genaration visionary PM in india jai jagan jai YSR ❤❤❤❤
@sivaram4114
@sivaram4114 2 ай бұрын
Great
@jayachandra672
@jayachandra672 2 ай бұрын
Super sir
@manoharkarnati5604
@manoharkarnati5604 2 ай бұрын
Super
@csr3856
@csr3856 2 ай бұрын
జై జై జగన్ అన్న
@buchiramreddykunduru3356
@buchiramreddykunduru3356 2 ай бұрын
True analysis
@Muralikrishna77779
@Muralikrishna77779 Ай бұрын
ఐలయ్య గారు యేసు ధర్మ శాస్త్రం లో రాయబడిన బానిసల గురించి ఏమి చెప్పారో చెప్పండి
@balu8486
@balu8486 2 ай бұрын
Jagan annanu like cheese manam oke la alochistam ilayya garu.
@anantaarjun4520
@anantaarjun4520 Ай бұрын
Super message sir
@raghavendrarao-nationfirst1406
@raghavendrarao-nationfirst1406 2 ай бұрын
Vizag is a Executive capital, Vijayawada is Legislative Capital, Kurnool is Judicial Capital ❤
@suneethat4323
@suneethat4323 Ай бұрын
యస్ 👌👌👌
@rajubezawadaanurajuprabhas9460
@rajubezawadaanurajuprabhas9460 2 ай бұрын
Super SIR 👍 చాలా బాగా వివరించారు 👏👏👏
@avasaralaratnasekhar6968
@avasaralaratnasekhar6968 2 ай бұрын
🎉🎉🎉🎉🎉
@mittana.appalareddy3855
@mittana.appalareddy3855 2 ай бұрын
Very good analysis sir 🙏🙏
@akhilvarma5671
@akhilvarma5671 2 ай бұрын
Vizag rajadhani avtey Andhra Pradesh kachitanga bagupadtundi
@Sivmanhar-c9m
@Sivmanhar-c9m 2 ай бұрын
Mudiraj plus Rajaka community anukunta madam garu 🙏 very good person
@VenkatesswraRao
@VenkatesswraRao 2 ай бұрын
Sir. Very. Very. Speech. Nice🎉🎉🎉. Jaijagan 🎉🎉🎉🎉. ❤❤❤❤
@chrisrex946
@chrisrex946 2 ай бұрын
Very good sir.i am your fan. I want to work with you sir. God bless you 🙏 i have M A BEd English teacher.
@Lovesavarkar
@Lovesavarkar Ай бұрын
మాకు రాజదాని దరిద్రం విశాఖ లో అవసరం లేదు.ఇప్పటికే కడప బ్యాచ్ తో వణుకుతున్నారు.తెలుగు మీడియం టీచర్‌లు English medium ఎలా చెవుతారో విద్యార్‌దుల జీవితాలతో ఆడుకోవడమే.
@nikhiltej8393
@nikhiltej8393 2 ай бұрын
Hyderabad is Hyderabad don't compare it with vishakapatnam... vishakapatnam will never grow
@Dr.Sandyajacob
@Dr.Sandyajacob Ай бұрын
superrrrr
@BashaShaik-ef4dv
@BashaShaik-ef4dv 2 ай бұрын
👍👍👍👍
@kasarlagovardhan5602
@kasarlagovardhan5602 2 ай бұрын
🎉
@raobk7605
@raobk7605 2 ай бұрын
Well good interview YNR Garu Super Super excellent sir God bless you and CM Sir and YSRCP Government ❤❤❤❤❤❤❤❤❤❤
@VenkatesswraRao
@VenkatesswraRao 2 ай бұрын
❤❤❤. Speech. Sir. Nice🎉🎉🎉. School. Nice. Sir. ❤❤❤❤. Jaijagan 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉CM. Jaijagan. Sir🎉🎉🎉🎉🎉
@biblemissionkuwait7365
@biblemissionkuwait7365 2 ай бұрын
Excellent explanation Sir 👌 🎉🎉🎉
@VenkatesswraRao
@VenkatesswraRao 2 ай бұрын
Jaijagan 🎉🎉🎉. Cm. Sir
@kavureddysrinivasarao725
@kavureddysrinivasarao725 2 ай бұрын
good job sir
@Polandboy12345
@Polandboy12345 2 ай бұрын
Ma hyd appatiki miru uhinchanathaga ekkuva abivruddi avdi
@pemmakareddy
@pemmakareddy 2 ай бұрын
Jai jagan anna jai ysrcp jai rajanna RIP pachhamooka
@austinrogersmamidi3202
@austinrogersmamidi3202 2 ай бұрын
Extordinory personality ilaiah sir 👍👍👍
@user-ib7ne7um9t
@user-ib7ne7um9t 3 ай бұрын
Sir..iam vizag..tv 9 lo nenoo choosa..bullet reporter iteam..in done constituancy.
@gorantlapallinagesh3393
@gorantlapallinagesh3393 2 ай бұрын
Kanche ilayya geneous 😂😂😂
@mohannarthu3116
@mohannarthu3116 3 ай бұрын
Ilayya sir lanti mana pedolla kosam ambedkar shadow la work chestunnàru.
@nawabpundit4072
@nawabpundit4072 3 ай бұрын
ela ela ela ela eha eha eha eha
@kotiagriculturetv
@kotiagriculturetv 3 ай бұрын
Sulligaaaasssssssssssssssss
@RM-nv1ch
@RM-nv1ch Ай бұрын
Visakha ki capital akkara ledu. Amaraavathi city aithe ne world ki poti ga vuntundi.
@karunadev7076
@karunadev7076 2 ай бұрын
Amaravati green field capital is the best option for Andhra Pradesh
@aadithyasangani717
@aadithyasangani717 Ай бұрын
Manchidhi kaaadu, saaravanthamaina vyavasaya bhoomulu ppothayi
@siri7333
@siri7333 2 ай бұрын
AP lo cm jagan cheyyandi
@RP-nl6so
@RP-nl6so 2 ай бұрын
కమ్మరావతికి అంత సీన్ లేదు, పైడ్ ఆర్టిస్టులని తెచ్చి రెండు తెలుగు పేపర్లలో మోకాళ్ళ మీద నడుస్తున్నారు, సగం నీళ్ళల్లో మునిగి నడుస్తున్నారు, ఇంకా చెప్పలేం సినిమా స్టంట్ ఎన్ని ఉంటాయో. ఆంధ్ర ప్రజల జీవితాలని, భవిష్యత్ తరాలని మళ్ళీ నాశనం చేస్తున్నారు. చెన్నై నించి హైదరాబాద్ కి, మళ్ళీ హైదరాబాద్ నుంచి ఎక్కడికి వైజాగుకి తప్ప. ఇప్పడికైనా బుద్ధి తెచ్చుకుని ఇలాంటి రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ కి, కమ్మరావతిలో సంపద సృష్టిస్తా అని చెప్పి/వింటూ ఎన్నాళ్లు మోసపోతారు.
@narenchowdarygunnam9496
@narenchowdarygunnam9496 Ай бұрын
Akkada Lkg ukg vundavu saami adi international syllabus. US lo only gov schools anta Nuvvu vellava eppudina US ki ? Nenu vunna US lo oka 4 years nenu minimum oka 10 private schools chusa mari.
@thulasiprasad5908
@thulasiprasad5908 2 ай бұрын
Thirupayhilo filmcity
@anantaarjun4520
@anantaarjun4520 Ай бұрын
S
@gourishankarkolluri5302
@gourishankarkolluri5302 2 ай бұрын
Padaluku house akada varu ala
@ravinderbadishagandu2647
@ravinderbadishagandu2647 3 ай бұрын
me discussion chustunte navvostundi
@narenchowdarygunnam9496
@narenchowdarygunnam9496 Ай бұрын
So you people still believe he is secular?
@dhananjayayeddula7690
@dhananjayayeddula7690 2 ай бұрын
Pl. educate yellow gang.
@siri7333
@siri7333 2 ай бұрын
PK ki jagan antey jealous andukey same age kabatti jealous develop ayyadu ani
@Polandboy12345
@Polandboy12345 2 ай бұрын
Kastam ivanni matalake parimitham
@123sureshyakkala8
@123sureshyakkala8 2 ай бұрын
Jaffa vedu
@vramesh3474
@vramesh3474 2 ай бұрын
U don't know how far to Ananthapur.
@veerrajusimhadri2058
@veerrajusimhadri2058 2 ай бұрын
Story
@pathakamurinaresh8041
@pathakamurinaresh8041 2 ай бұрын
Not only for Hyderabad, vizag is competitive for Delhi, Mumbai, kolkata, Bangalore & Madras and what not all metropolitan cities. Within 1 year it will number one beating all these cities 😅😅😅😂😂😂😂, who is this new comedian with paid paytm analyst 🎉🎉🎉🎉
Опасность фирменной зарядки Apple
00:57
SuperCrastan
Рет қаралды 7 МЛН
What it feels like cleaning up after a toddler.
00:40
Daniel LaBelle
Рет қаралды 77 МЛН
A clash of kindness and indifference #shorts
00:17
Fabiosa Best Lifehacks
Рет қаралды 123 МЛН
Nastya and SeanDoesMagic
00:16
Nastya
Рет қаралды 26 МЛН
Womens Reaction on CM Chandrababu Super Six : PDTV News
8:56
PDTV News
Рет қаралды 61 М.
Опасность фирменной зарядки Apple
00:57
SuperCrastan
Рет қаралды 7 МЛН