#vlog

  Рет қаралды 24,031

Vinny memories and vlogs

Vinny memories and vlogs

Ай бұрын

#vlog ఇల్లు🏡 కోసం🏗️ ఇప్పటిదాక అయిన ఖర్చు 🤑? ఒక టెన్షన్ పోయింది? Konni Comments?
#sofarcostofhouse #viralvideo #houseconstruction

Пікірлер: 62
@sravanthiyerraguntla
@sravanthiyerraguntla
అవును సిస్టర్ ఇల్లుకట్టలంట్టే చాలా డబ్బులు వుండాలే మేము కొత్తగా కట్టిుకున్నం మాకు 30 లక్షల కర్చు వచ్చింది
@Jaihindu12
@Jaihindu12
అది ఏ ఊరు ఇంతకీ స్లాబ్ వరకు ఎంత ఖర్చు అయింది చెప్పలేదు అక్క
@LavanyaAshokvlogs
@LavanyaAshokvlogs
హాయ్ అక్క మీరు సారీ బిజినెస్ చేయండి ఫోన్ లో వీడియో తీస్తారు కదా దాంట్లో సారీ వీడియోస్ తీయండి చాలా క్లిక్ అవుతారు
@anushamurali8825
@anushamurali8825
మేము ఈ ఆగస్టు లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం..స్టార్టింగ్ నుంచి ఇంటి పనులు తెలుసుకోవాలని మీ వీడియోస్ కంటిన్యూ గా చూస్తున్న అండి..😊
@user-yi9cj3xq2m
@user-yi9cj3xq2m
హాయ్ విన్నీ మన మధ్య తరగతి ఫ్యామిలీస్ అంతే ప్రతిదీ లెక్క రాసుకోవాలి నేను ఆరోగ్యం జాగ్రత్త
@ashokakkaldevi5862
@ashokakkaldevi5862
నేను మొన్నే ఇల్లు కట్టినాను సిస్టర్ 1275స్క్వేర్ ఫీట్స్ లో కట్టినాను నాకు 31 లక్షలు అయ్యాయి మొత్తం గృహప్రవేశం వరకు మీద ఫస్ట్ ఫ్లోర్ లో ఓపెన్ స్లాబ్ వేసి చుట్టూ పార్ఫిట్ కూడా పెట్టించాను
@vinodkumarpusala6540
@vinodkumarpusala6540
Thelsindhi chepina akka em ankokandhi memu house 🏠 kadthumam me cc camera video nunde follow avuthana correct cheparu mundhu evaru salaha evaru tharvatha andharu cheptharu
@sathishmula6077
@sathishmula6077
అక్క వీడియో ఎడిటింగ్ ఎవరు చేస్తారు 😊😊
@arutlavijaya6107
@arutlavijaya6107
హాయ్ అక్క మీ సపోర్ట్ వల్లే నేను ఛానల్ స్టాట్ చేశాను మీరు చెప్పిన మాటలు నాకు దైర్యం వచ్చింది కానీ నా వీడియోస్ కి వివ్స్ రావట్లేదు సబ్స్క్రయిబ్ రావట్లేదు సలహా ఇవండి అక్క
@sankeerth2697
@sankeerth2697 14 күн бұрын
👍 akka sir m work chestadu?
@rajinireddy1273
@rajinireddy1273
Hii meeru anni baga chepparu ❤😊
@kubiresrinivas4165
@kubiresrinivas4165
Super akka ❤
@kubiresrinivas4165
@kubiresrinivas4165
Akka complicated chiyyde akka home🏠
@Tejarams675
@Tejarams675
Meru family laga baga cheptunaru
@veerankilakashmiramadevi2134
@veerankilakashmiramadevi2134
Very nice sister
@rohithyadav6379
@rohithyadav6379
I am so happy vinny garu really your great maa feeling good watching your videos namaste
@jyotshnatelugucooking9632
@jyotshnatelugucooking9632
Hai sis mi videos chala estam sis
@kubiresrinivas4165
@kubiresrinivas4165
Akka new house kattlanta full money kavle akka
@sathishmula6077
@sathishmula6077
హాయ్ అక్క బాగున్నావా ❤❤❤❤
@ashokakkaldevi5862
@ashokakkaldevi5862
సిస్టర్ ఎంత జాగర్త గా చుసిన దొంగల పని ఎప్పుడు టైం దొరుకుతుందా అని చూసి చేస్తారు మనం ఎంత జాగ్రత్త ఉన్న కొన్ని దొంగతనం అవుతూనే ఉంటాయి
Jumping off balcony pulls her tooth! 🫣🦷
01:00
Justin Flom
Рет қаралды 16 МЛН
Mama vs Son vs Daddy 😭🤣
00:13
DADDYSON SHOW
Рет қаралды 44 МЛН
Inside Out 2: Who is the strongest? Joy vs Envy vs Anger #shorts #animation
00:22
Telangana Laggam Telugu Independent Film 2024 - 4K I Nagaraj Janagam | DOLC
42:03
DEPARTMENT OF LANGUAGE AND CULTURE TELANGANA
Рет қаралды 56 М.
Jumping off balcony pulls her tooth! 🫣🦷
01:00
Justin Flom
Рет қаралды 16 МЛН